Bonala Hanok || Oka Sari Ninnu Chudalani ||

Поділитися
Вставка
  • Опубліковано 15 бер 2020
  • సువార్త గాయకుడు బ్రదర్ బోనాల హనోక్ గారి మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్ధిస్తున్నాము.
    ఈ సందర్భంగా వారిని జ్ఞాపకము చేసుకుంటూ 2020 ఫిభ్రవరి 2,3,4, తారికులలో కర్నూలు లో జరిగిన యేసయ్య దీవెన పండుగలలో వారు పాడిన పాట..

КОМЕНТАРІ • 671

  • @ravis7036
    @ravis7036 2 роки тому +106

    ఒక్కసారి నిన్ను చూడాలని
    ఆశకలిగే నాలో యేసువా.."2"
    నిన్ను చేరి-నిన్ను కోరి
    నీ సన్నిధిలో వశియింతును.."2"
    నీ ప్రసన్నతను చూచుటకు
    ఒక్క వరము నేను కోరేదా.."2"
    ఒక్కసారి నిన్నూ.. ఒక్కసారి నిన్నూ...
    యేసయ్య చూడాలని...
    యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.."2"
    ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడా.."2"
    నా ఆశ తీర్చవా - నా మొర వినవా
    ఆధారం నీవని అర్ధించితి నిన్నే.."2"
    ఆశ్రయించి నేను నీ కొరకు
    ఎదురుచూచుచుంటి యేసువా.."2"
    !!ఒక్కసారి నిన్నూ"2
    నా కోరికలను సిద్ధింపచేసి
    సపలపరచుచున్న దేవుడా.."2"
    మా ఆలోచన - మా ప్రార్ధనలన్
    స్వీకరించి నన్ను అంగీకరించుమా.."2"
    నీ మీద ఆశచేత నా ప్రాణము కనిపెట్టియుండే యేసువా.."2"
    !!"ఒక్కసారి నిన్నూ"2
    పరిశుద్ధ అలయమందు ఆశతో నీ తట్టు
    కనిపెట్టివున్న దేవుడా.."2"
    నీ మహాబలమున్ - నీ మహాప్రభావమున్
    చూడాలని నేనెంతో తృష్ణగోనియుంటిని.."2"
    నీమీద ఆశచేత నా ప్రాణము
    ఎదురుచూచుచుండే యేసువా.."2"
    ఒక్కసారి నిన్నూ.. ఒక్కసారి నిన్నూ..
    యేసయ్య చూడాలని
    యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా...

  • @rekhasingari4555
    @rekhasingari4555 3 роки тому +148

    నిజంగా మీ తల్లిదండ్రులకు మీరు దేవుడు ఇచ్చిన వరం.మీరు లోకాన్ని విడిచిన కూడా మీ స్వరం దేవున్ని స్తుతిస్తూవుంది. ఆమేన్

    • @gracepachipala9844
      @gracepachipala9844 2 роки тому +5

      Devunike mahima kalugunu gaka amen

    • @rajuvg2431
      @rajuvg2431 2 роки тому +1

      @@gracepachipala9844 ⁰

    • @yesutvaragavachuchunnadu
      @yesutvaragavachuchunnadu Рік тому +1

      ఇలాంటి గొప్ప అవకాశం దేవుడు కొందరికే ఇచ్చాడు. అందులో ఈ అన్న ఒకరు.
      ఈ పాటలో పాడిన విధంగానే తన సన్నిధిలో చేరడం గొప్ప ధన్యత

    • @nagarjunajonnada5063
      @nagarjunajonnada5063 Рік тому

      Gf:ode dost hv ctmjvbb

    • @Satish17
      @Satish17 Рік тому

      Hi

  • @joelfiresafety7532
    @joelfiresafety7532 4 роки тому +18

    ఒక్కసారి. నిన్ను..
    ఒక్కసారి. నిన్ను
    యేసయ్య యేసయ్య యేసయ్య
    నిన్ను. చూడాలని వుంది

  • @M.venkatalaxmi-zd1wl
    @M.venkatalaxmi-zd1wl 5 місяців тому +11

    ఈ పాటఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఎందుకు అంటే అందరూ అన్ని కావాలి అని ఆశ పడు తారు కానీ ప్రభువుని చూడాలి అని ఎవ్వరు ఆశ పడరు అందుకే మిమల్ని దేవుడు రమ్మని పిలిచి నాడు అన్న 😭

    • @ARUNGURRAM-yn4ms
      @ARUNGURRAM-yn4ms 3 місяці тому +1

      Tq

    • @durgasaiazmeera9587
      @durgasaiazmeera9587 Місяць тому

      3:01

    • @user-ng9lj3lg7m
      @user-ng9lj3lg7m 15 днів тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @peterjohnson7776
    @peterjohnson7776 3 роки тому +16

    హనోకు గారి కుటంబంనకు దేవుడు ఓతర్పు కలుగజేయలన్ని కోరుకుంటున్నాను . I miss you హానోకు Anna😭😭😭😭😭

  • @SatishKumar-pe3pm
    @SatishKumar-pe3pm 2 роки тому +47

    2తిమోతికి 4: 7
    మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
    2 Timothy 4: 7
    I have fought a good fight, I have finished my course, I have kept the faith:

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/1opzONwpvx8/v-deo.html
      మనిషి దేవుని ఎందుకు చెడలేడు..?/

    • @rajunoone3077
      @rajunoone3077 2 роки тому +1

      *Prayer Request* Please pray for J Rajeshwar software Engineer suffering from brain 🧠 infection (meningo encephalitis)
      Since 32 days in ICU till date ..
      Sia hospital and rehabilitation centre
      Kukatpally.. praise the lord 🙏 brother thanks

    • @danny.odonoghu.8362
      @danny.odonoghu.8362 Рік тому

      @@rajunoone3077 what is the update brother??

  • @kumarich398
    @kumarich398 2 роки тому +18

    చాలా తక్కువ సమయంలో అనేక దేవుని పాటలు పాడి, తండ్రి చెంతకు చేరిన మీ కు నా నిండు వందనాలు

  • @kkondaraju2993
    @kkondaraju2993 3 роки тому +12

    హానొకు గారి కుటుంబానికి ప్రభువు కృప తోడుగా ఉండును గాక

  • @volcanraju
    @volcanraju 3 роки тому +70

    Miss You Annayya.
    దేవుని యొద్ద మహిమలో మిమ్మలను తప్పకుండా చూస్తాము అన్నా!
    మీరు విడిచి వెళ్లిన కుటుంబమునకు సర్వశక్తిగల దేవుడు తోడైయుండును గాక.

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому +1

      ua-cam.com/video/1opzONwpvx8/v-deo.html
      మనిషి దేవుని ఎందుకు చెడలేడు..?/

    • @DurgaPrasad-on9tz
      @DurgaPrasad-on9tz 2 роки тому +1

      Amen

  • @jesusjamesnavula9455
    @jesusjamesnavula9455 3 роки тому +22

    సారి బ్రదర్ మీ గురించి, మీరు మహిమ శరీరం గా మారి ప్రభువు సన్నిధి కి వెళ్లిన తరువాత తెలుసుకున్నాను.మీరు ఉండిఉంటే ఈ అద్భుతమైన పాటకి, మీ గాత్రనికి నేను మీకు ఎలా కృతజ్ఞత తెలిపోవాడినో తెలీదు.. ఈ సాంగ్ ఎప్పుడైతే చూసానో ఇప్పుడు ఈ కామెంట్ పెట్టె లోపు ఎన్ని సార్లు చూసానో చెప్పలేను.. మీరు ఆ పరములో దేవునితో ఉండాలని ఆశ కలిగిన హృదయం తో దేవున్ని అడుగుతున్నాను ఆమెన్.

    • @RajeshEmmanuel
      @RajeshEmmanuel 3 роки тому +2

      😍👍🙏

    • @varadarajuraju7243
      @varadarajuraju7243 3 роки тому +2

      Amen🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @anandarao4768
      @anandarao4768 3 роки тому +2

      దేవుడు నిన్ను కూడా ఆయన సేవలో వాడుకుంటారు
      నిరీక్షణ తో వుండు ఆమెన్

  • @gannaashish8938
    @gannaashish8938 Рік тому +6

    వెనక విడిచి వెళ్లిన కుటుంబానికి దేవుడు ఆదరణ దైర్యం కలిగించించును గాక...

  • @tagarambajari4469
    @tagarambajari4469 2 роки тому +10

    నేనైతే చూస్తూ...... ఉండి పోయా....... మీ గానానికి స్తోత్రం........ అమెన్

  • @barjun5236
    @barjun5236 2 роки тому +11

    అవును ఆ దేవుడు మిమ్మను తీసుకుని వెళ్లిన మి స్వర లతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు సూపర్ పాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏 నన్ను నమ్మిన వారిని ఎన్నటికీ సిగ్గు పరచనివ్వను అన్నాడు దేవుడు ఆమెన్🙏🙏🙏🙏

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 Рік тому +8

    మీరు మా మధ్యలేకున్న మీ పాటల ద్వారా మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాము

  • @rajeshpithani1724
    @rajeshpithani1724 Рік тому +4

    We miss u brother.. very nice gospel singer.. 😥😥😥మీ ద్వారా దేవుని నామం మహిమ పరచబడింది.. మీ ఆత్మ కు శాంతి kalagalani prardisthunnanu ఆమెన్..

  • @cr1tv983
    @cr1tv983 Рік тому +13

    మీ సంఘం మీ సంఘ విశ్వాసులు ఎంతో అదృష్టవంతులు

  • @johnwesleybontha6283
    @johnwesleybontha6283 2 роки тому +9

    మహిమలోకి ప్రవేశించిన హనోకు గారు.తన స్వరం ఇలలో దేవుని మహిమ పరుస్తు

  • @bashkaraopattika5916
    @bashkaraopattika5916 3 роки тому +28

    మంచి పాట పాడి దేవుడునామానికి మహిమపరిచారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక

  • @rajaraobeera9673
    @rajaraobeera9673 2 роки тому +4

    దేవుని కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక

  • @utilarameshutilaramesh3067
    @utilarameshutilaramesh3067 2 роки тому +7

    దెవునీ రాజ్యము లో ఉన్నారు మీరు గోప్పవరు,🙏🙏

  • @philipchikkavarupu9212
    @philipchikkavarupu9212 2 роки тому +3

    యేసయ్యా ఆయన కుటుంబానికి తోడుగా ఉండండి. ఆమేన్

  • @saibabu7938
    @saibabu7938 3 роки тому +12

    Miss you sir mi paatalanu vintunte baadhalanu marachi manasu lo yedho theliyani anandham kaluguthundhi really 🌹🌹🌹🌹🌹

  • @sowmy.p8856
    @sowmy.p8856 3 роки тому +7

    దేవునికి స్తోత్రం.. ఆయనకే మహిమ...ఘనత కలుగును గాక ఆమేన్.

    • @shyamkumarm8416
      @shyamkumarm8416 2 роки тому

      Dhevudiky mahima kalugunu ga ka prayer the Lord🙏

  • @balaganarayanarao3608
    @balaganarayanarao3608 Рік тому +4

    దేవుని కృప మీ పైన ఎంత ఉన్నది అనే దానికి ఈ పాట ఉదాహరణ అన్న 🙏

  • @jayashekar2299
    @jayashekar2299 3 роки тому +3

    Gideon Israel l like the song praise the Lord.

  • @rajubabu5708
    @rajubabu5708 4 роки тому +65

    దేవుని కె మహిమ కలుగును గాక... ఆమెన్ త్వరలో మనం అందరూ కలుసుకుందాం అన్న. అయన రాజ్యం లో. మీ కుటుంబం కు దేవుడే తోడుగా ఉండును గాక.. ఆమెన్

    • @eliapalepogu773
      @eliapalepogu773 4 роки тому +1

      Have.a.nice.song,

    • @maharaj6054
      @maharaj6054 3 роки тому +2

      Parise the Lord Jesus

    • @gokamchinna2424
      @gokamchinna2424 3 роки тому +1

      Super 💤💤💤💤💤
      ☁☁☁💤☁
      ☁☁💤☁☁
      ☁💤☁☁☁
      💤💤💤💤💤
      ☁ Sleepy ☁
      💤💤💤💤💤
      ☁☁☁💤☁
      ☁☁💤☁☁
      ☁💤☁☁☁
      💤💤💤💤💤
      ☁ Sleepy ☁
      👌👌👌👌

    • @rameshgoudrealestate5965
      @rameshgoudrealestate5965 3 роки тому

      Amen amen 🙏🙏🙏🙏

  • @settivariseshadribabu5370
    @settivariseshadribabu5370 3 роки тому +7

    హనోక్ అన్న గారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలగాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @user-jy3eu7ym9x
    @user-jy3eu7ym9x 2 роки тому +4

    అన్న మీ గాత్రము చాలా బాగుంది.. దేవుణ్ణి పాటతోఘనపరుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అన్న

  • @sandrapatinagasheshulu9746
    @sandrapatinagasheshulu9746 3 роки тому +43

    Praise the lord brother 🙏
    చాలా బాగా పాడారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @kruparanipilli3798
    @kruparanipilli3798 3 роки тому +5

    యేసయ్య యేసయ్య యేసయ్య సుపర్ వాయిస్ అన్నయ్య

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 2 роки тому +3

    ALL GLORY TO OUR ONE AND ONLY LORD AND SAVIOUR OF THIS WORLD JESUS CHRIST ALONE AMEN 🙏

  • @srinivaschary1996
    @srinivaschary1996 Рік тому +4

    నిజంగా నీ ద్వారా దేవుడు మహిమ పొందుకున్నాడు Brother

  • @kudipudiraju7411
    @kudipudiraju7411 4 роки тому +91

    ఈ పాట ముమ్మిడివరం క్రిస్టమస్ కి ఆయన వచ్చారు అక్కడ పాడారు ఆయన లేకపోవడం చాలా బాధ కలిగింది ఆయన పరిచర్య చేస్తున్న కుటుంబ సభ్యులకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

  • @fmjcministries
    @fmjcministries 3 роки тому +64

    క్రీస్తు నందు నిద్రించిన వారు ధన్యులు
    😢😢😢

    • @kappalaraju6358
      @kappalaraju6358 2 роки тому +2

      Amen

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/1opzONwpvx8/v-deo.html
      మనిషి దేవుని ఎందుకు చెడలేడు..?/

    • @addalayohan7780
      @addalayohan7780 2 роки тому

      AMEN

  • @nyayapeetam3666
    @nyayapeetam3666 4 роки тому +78

    నిజముగా మీ వంటి వారి ద్వారా దేవునికి మహిమ ప్రభావాలు కలుగుతున్నాయి

  • @dasariyona5462
    @dasariyona5462 6 місяців тому +2

    నిజంగా నామసును కదిలించింది చాలా బాగా పాడారు హనోక్ గారు

  • @sureshbandi111
    @sureshbandi111 3 роки тому +6

    Hanok brother is real spirtual gospel singer i hope he is rest in Peace pray for him family

  • @ramkumarar8400
    @ramkumarar8400 3 роки тому +35

    Nenu e song correct ga 7 months nunchi vintuna every night..kani naku inka vinali anipinchidhi..tqs to paster bonala hanok gariki

    • @vijayalively
      @vijayalively 3 роки тому +3

      All time my favourite song 🙏🙏🙏

    • @rameshgoudrealestate5965
      @rameshgoudrealestate5965 3 роки тому +1

      Glory to GOD 🙏

    • @sunilreddymindi5991
      @sunilreddymindi5991 3 роки тому +1

      Very sad pastor garu lekapavadam. I believe he was in heaven

    • @coc5904
      @coc5904 2 роки тому

      BIBLE CLASS 25-08-2021 II jealousy II అసూయ నుండి విడుదల
      ua-cam.com/video/OGgTK0RyAW0/v-deo.html

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/1opzONwpvx8/v-deo.html
      మనిషి దేవుని ఎందుకు చెడలేడు..?/

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 Рік тому +5

    Our heartfelt condolences to the Members of the Bereaved Family. May God give HIS PEACE, COMFORT AND CHRISTIAN HOPE ✝️ AMEN

  • @sravyamudunuri8931
    @sravyamudunuri8931 2 роки тому +3

    God listening praising god hallaluya 🙌

  • @udaykumardayanand298
    @udaykumardayanand298 2 роки тому +5

    heart touching song Praise the LORD JESUS

  • @ramumelam4634
    @ramumelam4634 4 роки тому +67

    ఈ పాట వింటూటే నాకు ఎంతో ఆనందకరంగా ఉంటుది

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Рік тому +3

    బోనాల హనొక్ గారూ
    నిజముగా మీలా ఎవరూ పా డ లేర య్యా.
    ప్రత్యేకమైన విధానములో పాడే కృపను
    ఆ యేసు నాయన మీకు ఇచ్చిన కృపా వరమును బట్టి దేవుని స్తుతించుచున్నాను

  • @madhukambala2764
    @madhukambala2764 3 роки тому +1

    Wonder ful song brother bonal hanok Garu me pavitra asthmaku santhi kalagalani manasara na yesayya ni korukuntunna

  • @prasanthkumarn2809
    @prasanthkumarn2809 2 роки тому +1

    Thank God Jesus Christ for ur servant , Glory to God Jesus Christ

  • @nagarasrinivas1426
    @nagarasrinivas1426 3 роки тому +2

    Anoku brother family god will take care , ever forever in Jesus name amen

  • @anjayyamodigampelli8969
    @anjayyamodigampelli8969 3 роки тому +1

    Praise the lord god praise the lord god praise the lord god praise the lord god praise the lord god praise the lord god praise the lord god praise the lord god praise the lord god

  • @mohanrao1153
    @mohanrao1153 Рік тому

    Deva dhuthalu paralokamu loo devune ne day and night sthuthenche patalu pade koneyadudhuru just like BR,hanoku garu you are live in peace of heaven

  • @shanthraj8030
    @shanthraj8030 3 роки тому +6

    Very super song iam so happy Glory to jesus . wonderful team good music 🎵 player and happyness and all 🙏 jai christ

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 2 роки тому +2

    అయ్యో!
    బోనాల హనోక్ గారు మనమధ్య లేకపోవడం, చాలా బాధగ వుంది

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 2 роки тому +4

    TO DEAR PASTOR AND SPIRITUAL BROTHER BONAL HANOK GARU 💐💐💐
    2TIMOTHY 4:7
    GOD BLESS YOUR FAMILY AND MINISTRY TOO AMEN 🙏

  • @mylordmygod7965
    @mylordmygod7965 4 роки тому +9

    Meeku maranamledhu elapudu meeru padina songs maku meeru ma madhyane untaru, God prakana memalni chustamu paralokamlo. Praise the lord 🙏

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 2 роки тому +3

    ALL GLORY TO JESUS CHRIST ALONE AMEN 🙏

  • @chennaiah9548
    @chennaiah9548 2 роки тому +2

    Praise the lord ❤️ God bless you all 🙏☺️☺️💋👌💋

  • @laxmimekala
    @laxmimekala 3 роки тому +6

    Praise the Lord Jesus amen 😍😘

  • @happy-kj9uz
    @happy-kj9uz 3 роки тому +6

    సమస్త మహిమ ఘనత నా యేసు కే చెల్లును గాక

  • @gubbalanaresh6144
    @gubbalanaresh6144 2 роки тому

    PRISE THE LORD YESAIKI MAHIMA KALUGHUNU GAAKHA AMEN

  • @tatajeedidla9524
    @tatajeedidla9524 3 роки тому +5

    Praise the Lord amen Amen Amen

  • @callmedeepak9970
    @callmedeepak9970 3 роки тому +5

    Praise the Lord annaiah we miss you. Good voice annaiah.

  • @Srinivasntr143
    @Srinivasntr143 3 роки тому +4

    Super sir me song yenni sarlu vinna inka vinali vinali ani undi. Sir i miss uuu sir... Nice sir... Chala yedupostundi ee song vinnaka... Wonder full sir meru..

    • @harshah536
      @harshah536 2 роки тому

      Yyyyyyyy

    • @harshah536
      @harshah536 2 роки тому

      Yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy

  • @rajababupastor1427
    @rajababupastor1427 3 роки тому +5

    Very very wonderful sing song ..AMEN

  • @josephraj1739
    @josephraj1739 3 роки тому +6

    Praise the lord,,,,,, amen 🙏🙏🙏❤️❤️❤️💐💐💐

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 2 роки тому +1

    HALLELUJAH 📖💚💙💛💯%✅
    PRAISE THE LORD👏🕊️
    THANK YOU JESUS 🙏
    💞JESUS 💓 LOVES 💗YOU ❤️
    AMEN...💛❤️💙💚🙏

  • @lokalueleraju9170
    @lokalueleraju9170 3 роки тому +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @hosannalakkavaram1160
    @hosannalakkavaram1160 3 роки тому +11

    Thank you Jesus Christ 🙏🙏🙏

  • @chwcchwcyes2981
    @chwcchwcyes2981 3 роки тому

    అన్నా నువ్వు లేని క్రైస్తవ సంగీతం
    కవ్వాలి
    ఎవరు పురించలెనిధి
    మేమంతా మీ మంచి మనసూ అందులోని భావాలు చరిత్రలో ఒక విశిష్టమైన మకుటం మీరు క్రైస్తవ ఉజ్జీవ ఉద్యమం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొరకు ప్రార్ధించి ప్రోత్సహించిన నిస్వార్ధ పరుడవు
    మంచి సంగీత సునధా స్తూతి సువార్త సౌవార్థికుడవు అన్నయ్య

  • @ravipatnala2705
    @ravipatnala2705 4 роки тому +4

    Super nice songs brother devudu Malli chudali

  • @kalavaanji933
    @kalavaanji933 2 роки тому +3

    అన్న గారు చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏

  • @kishorch2167
    @kishorch2167 3 роки тому +10

    Praise the lord 🙏

  • @jaipalm520
    @jaipalm520 4 роки тому +29

    Miss you Anna, 😢.....Super Song and Music System 🙏

  • @baburaokuruganti2863
    @baburaokuruganti2863 3 роки тому +1

    Kurugati Devadass babu Rao praise the Lord

  • @RajKumar-jw6gt
    @RajKumar-jw6gt 2 роки тому +2

    Praise the Lord Jesus🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinuSrinu-sd3lz
    @SrinuSrinu-sd3lz Рік тому +1

    We miss U brother so much.❣️😫

  • @udayakumarvuchuru5608
    @udayakumarvuchuru5608 2 місяці тому

    Yesayya neke ghanatha mahima hallelujah

  • @raghuprakashkolla7104
    @raghuprakashkolla7104 3 роки тому +14

    Glory to our heavenly Father...you are good tool of Our lord...God bless your family members

  • @DevarajuGadi
    @DevarajuGadi 3 роки тому +5

    Prise the lord........we miss you anna.....RIP

  • @voiceoflastdays3595
    @voiceoflastdays3595 2 роки тому +2

    Praise the Lord! We see the glory of God! and thirsty soul in Honok my brother. God bless you & your family.

  • @kuchulapatimangaraju1940
    @kuchulapatimangaraju1940 3 роки тому +2

    Super song chaala baga padaru.
    Pristha lord

  • @swapnapraveenapasala6045
    @swapnapraveenapasala6045 3 роки тому +4

    Hallelujah🙌 super song brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanaparthivenkateswarlu371
    @kanaparthivenkateswarlu371 2 роки тому +9

    Excellent singing brother glory to God

  • @RaviTeja-mb3ly
    @RaviTeja-mb3ly 2 роки тому +2

    Good song brother and good music brothers God Bless you both of u

  • @saariikamoto
    @saariikamoto 3 роки тому +1

    Awesome video excellent 👍 vandhanalu hanok gaaru

  • @minnikudelli682
    @minnikudelli682 3 роки тому +12

    Awesome singing brother honoch garu. &great music

  • @shirishasarakula2910
    @shirishasarakula2910 3 роки тому +2

    Memu Ayeta roju ye song chustanu I miss you daddy 😭😭😭

  • @veeravenkataramana7330
    @veeravenkataramana7330 3 роки тому +1

    హనొక్ గారు బాగ పా
    డుతరు నాకు బగా నచినదీ

  • @udaykumardayanand298
    @udaykumardayanand298 2 роки тому +2

    Praise the LORD JESUS

  • @zozo-yn8vf
    @zozo-yn8vf 2 роки тому +3

    Praise the Lord Hanoku anna

  • @joelfiresafety7532
    @joelfiresafety7532 4 роки тому +12

    Full energy song & voice.well pastor Garu

  • @jayashekar2299
    @jayashekar2299 3 роки тому +1

    Gersson Edin baro I like this song praise the Lord d
    So

  • @nagarasrinivas1426
    @nagarasrinivas1426 3 роки тому +3

    Really we miss my you lots brother we are remember your songs

  • @mr.bmkingdombuilder9764
    @mr.bmkingdombuilder9764 3 роки тому +2

    He is a brilliant carpenter can use any type of wood piece for his glory.

  • @chamarthivenkatasubbarao7847
    @chamarthivenkatasubbarao7847 3 роки тому +7

    Miss u brother...love ur voice

  • @jayabijjiga9503
    @jayabijjiga9503 4 роки тому +7

    Good singing with nice music
    Pr.bijjiga

  • @mylovelydaughterskairikond4357
    @mylovelydaughterskairikond4357 3 роки тому +5

    Wow what a music super song.hattsoff brother hanok

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 2 роки тому +2

    Praise the Lord my God

  • @shawnshy96
    @shawnshy96 3 роки тому +26

    Wonderful voice, God bless you and your family

  • @satishrk7782
    @satishrk7782 2 роки тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayyuvaraj1435
    @vijayyuvaraj1435 3 роки тому +1

    Devuniki mahima kalugunu gaka amen

  • @thangiralamaneendra7522
    @thangiralamaneendra7522 3 роки тому +11

    Such a great spiritual person. Glory to God..

  • @barrezecharaiah6553
    @barrezecharaiah6553 Рік тому +1

    Good song brathar God bless you all family