ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా ! నిన్ను దర్శింతును కలలోనైనా అనుకోలేదు. నాకింతభాగ్యము కలదని ఆరాధన..ఆరాధనా... ఆరాధన నీకే ఆరాధన... 1 నన్నుదాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరేయుడా నా తండ్రీ! నీ సముఖములో దీనుడనై నిన్ను ధర్శింతును " ఆరాధన" 2 వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రీ ! నీ సన్నిధిలో... నిత్యము ఆరాధింతును.. " ఆరాధన" 3 మహిమతో నిండిన నీ రూపము నీ నీతితో నిను దర్శింతును నా తండ్రీ ! నీ రాజ్యములో .. నీ వలె ప్రకాశింతును.......... " ఆరాధన"
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా ! నిన్ను దర్శింతును
కలలోనైనా అనుకోలేదు.
నాకింతభాగ్యము కలదని
ఆరాధన..ఆరాధనా...
ఆరాధన నీకే ఆరాధన...
1 నన్నుదాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరేయుడా
నా తండ్రీ! నీ సముఖములో
దీనుడనై నిన్ను ధర్శింతును
" ఆరాధన"
2 వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని
నా తండ్రీ ! నీ సన్నిధిలో...
నిత్యము ఆరాధింతును..
" ఆరాధన"
3 మహిమతో నిండిన నీ రూపము
నీ నీతితో నిను దర్శింతును
నా తండ్రీ ! నీ రాజ్యములో ..
నీ వలె ప్రకాశింతును..........
" ఆరాధన"
దేవునికే మహిమ❤
God.Blesyou
Love song
Song supper paster garu
హృదయ పూర్వక వందనాలు అయ్యగారు. క్రైస్తవ లోకానికి సరిక్రొత్త పాటను అందించినందుకు.
ప్రతి సంఘాలలో ఇలాంటి ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి ఈ పాటలు అనేక మందికి ఓదార్పు నిరీక్షణ సమాధానాన్ని కలుగజేస్తాయి
Praise the ayya chala bhagundi song
వీనుల విందైన మధుర స్వరం,మనసును పరవశింపజేసే సంగీతం, సాహిత్యం కలగలిసిన భక్తి కీర్తన.
Glory to be God hallelujah amen 🙏
🙏🙏🙏🌹🥀🌷🥀🌷🥀🌷🥀🌷🥀🌷
జ్ఞానయ్యా గారు సాంగ్స్ కానీ msg కానీ పెట్టండి బ్రదర్ plz
Sss brother... please
Heart peacefulness song 😊
Ayya e song chalamandhi padaru Kani apposthulu pata padithe adhi veruga vuntandhi glory to God AYYA 🙏 idhi devuniki mahima kalugunu gaka ayya
యేసయ్య... జ్ఞానయ్య గారికి ఇచ్చిన అనేక కీర్తనలు చాలా మంది పాడి... మంచి పాటలను కునిచేస్తున్నారు
Praise the lord pastor garu 🙏 glory to be God hallelujah amen amen amen 🙏 🙋♀️🙋♀️🙋♀️🙋♀️
Katta Suresh spiritual song beautiful
Praise the lord.
👌 super song ayya🙏🙏
❤
💖 Touching song
Praise the lord brother thankq msgs kuda unte upload cheyandi
Ayya Meeru unntuvundi. ..... praise the Lord. .........excellent ayya
Exllent excelent ......sooopar praise tha lord thanks
Praise the Lord. One of my favorite song
Amen. Praise the lord Jesus Christ. Hallelujah 🙌
🙏👏
Good voice pastor garu.good song.song nice
Like my number 100
Upload more songs Ghanaiah garivi
Ilove this song
Praise the Lord ayyagaru 🙏.Baga paderu.
Wonderful song bro praise Lord
Super
Super songs sir
Brodher peace in rest in God's glory
Glory to God 🙏🙏
Glory to God
Brodher peace in glory.
Prise the lord...
Voice is super
Praise the lord
Amen
👌🌹👏🏻💐👍🏻💕💕✋🏻👌
Glory to jesus
Lovely song
Lyrics కూడా పెట్టండి అన్నా దయచేసి
Praise the lord 3
Wonder song
ఖఘఙ
Please upload his testimony.
YES BRODHER.
❤
Praise the Lord