గరికిపాటి మాటలు వింటే చాలా నవ్వొస్తుంది..ఫుల్ కామెడీ - Humanist Babu Gogineni | To the Point

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 505

  • @indian74638
    @indian74638 Місяць тому +15

    సార్ ఈ దేశం లో మతాలు అనే పదాన్ని నిషేదించి భారతీయులు అనే పదాన్ని పెడితే బాగుంటుంది. యందుకంటే మతాన్ని అడ్డం పెట్టుకొని యువత ఆరాచకాలు చేస్తున్నారు.రాజకీయ నాయకుల వలలో పడి సాటి మనిషి మీద విషం కక్కుతున్నారు.బ్రతకటానికి మతాన్ని వాడుతున్నారు. నిజమైన భక్తి ఉంటే మత గ్రంధాలను చదివి మంచి చేస్తారు.చదవరు అజ్ఞానం లో చస్తున్నారు.మతాన్ని కాదు సాటి మనిషి ని ప్రేమించండి.నువ్వు చేసే పాపం ఏదోవొక రోజు నిన్నే దహించి వేసిద్ధి.ఇది నిజం అని తెలుసుకునే లోపు నీ జీవితం ముగిసిపోద్ది.కస్టపడి బ్రతకటం చేతకాక మతాన్ని అడ్డం పెట్టుకొని అన్ని మతాల్లో బ్రతికేస్తున్నారు. మరి హిందూమతం,క్రైస్తవ మతంలో పుట్టగొడుగుల్లా గా మతం చుట్టూ తిరుగుతున్నారు.ప్రశాంతగా ఉండండి,అందరిని ప్రశాంతగా ఉండనివ్వండి.

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 9 місяців тому +17

    యాంకర్ కావాలనే ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది.మనకు అర్థం కాకుడదని .అందుకే ఈమె విడియోలు చూడను. ఈమె ను చూస్తే అసహ్యం వేస్తుంది.

    • @klroyal8854
      @klroyal8854 8 місяців тому +3

      English rakunte nerchukora 😂

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm Місяць тому +6

    నెమలి సంభోగం లేకుండానే సంతానం కలుగుతుంది అనేది 100% అబద్ధము గరిక పాటి వారు.!

  • @Vijaykhanna659J
    @Vijaykhanna659J 2 роки тому +72

    Eddaru Nemali Batch ye..😆😁😁😄 Super dialogue Sir

    • @kothakapukarunakarreddy7916
      @kothakapukarunakarreddy7916 Рік тому +1

      Hi Hi Hi

    • @KrishnaKumar-in9ku
      @KrishnaKumar-in9ku Рік тому +2

      ekkado oka chota oka thappu matladithe adedo pedda neram annattu matladutunnaru, Vallu enno manchi maatalu chepparu, mana puranalu loni vishayalani entho baaga vivarincharu, avemi meeku kanipinchaledu, thappulu vethakatam modalupedithe, vekili navvulu navvatam modalupedithe nee life antha oka sadist laaga navvukuntu haiga brathikey bro.

    • @sharvanivishwakarma1221
      @sharvanivishwakarma1221 4 місяці тому +2

      Han😂😂😂😂

    • @gowrisankarkumar
      @gowrisankarkumar 2 місяці тому

      బాబు గారు , మీరు ఆ ఇద్దరి ఘనాపాటిల కాలిగోటికి కూడా సరిపోరు.మతవిశ్వాసాలను సైన్స్ తో ముడిపెట్టడం సరికాదు.ఇప్పటికే ఇతర కుహనా మైనారిటీ మతాలు హిందూ మతాన్ని దూషిస్తున్నాయి.మీకున్న జ్ఞానాన్ని సైన్సును మాత్రమే పరిమితం చేయండి.

    • @SailuRamolla
      @SailuRamolla 21 день тому

      😊

  • @studythreads
    @studythreads 2 роки тому +40

    వెలుగు వైపు పోకుండా...హేతుబద్దత మొలవకుండా...
    ప్రశ్నని చంపేయడానికి, చీకట్లోనే ఉంచడానికి
    మొదడులో కలుపు విత్తనాలు తెలియకుండా చల్లేశారు.
    ఎంత పీకినా వచ్చే కలుపు, పంటని పెరగనివ్వదు.
    ఫలాలు అందనీయదు. ఆ కలుపు మొక్కలు మన మొదడులో ఉంటేనే కొందరికి ఫుడ్డు! జనం చీకట్లో ఉంటేనే కొందరికి ఆభిపత్యం. పేకాట ఆడేవాడిని మార్చచ్చు. మందు కొట్టే వాడిని మార్చచ్చు. స్త్రీలోలుడిని మార్చచ్చు. కానీ ఈ కలుపు మొక్కల బారిన పడిన వాడు మారడు. కలుపు మారనీయదు. మారమంటే మన ప్రాణం తీస్తాడు! ! వెలుగు వైపు చూడమంటే కత్తి దూస్తాడు.

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 2 роки тому

      అలాంటి వ్యక్తే ఈ బాబు గోగినేని ఈ కమ్యూనిస్టు స్వప్నా.... వీడు దేశ ద్రోహి ఈవేడెమో జర్నలిస్ట్ అక్కుపక్షి

    • @durgaprasad2611
      @durgaprasad2611 Рік тому +2

      👌

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 Рік тому +2

      S

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm Місяць тому +5

    బాబూ గోగినేని గారు హేతువాధాన్ని నేను ఇష్పడుతాను. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ పెంచి పోషిస్తూన్న వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా మనదేశంలో వున్నారు. ప్రజలను చైతన్యం కానివ్వరు!

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 2 місяці тому +5

    I am your favourite Gogineni garu.You are so knowledgeable.

  • @ameenm6289
    @ameenm6289 Рік тому +41

    Babu Gogineni raises some valid points!

  • @vanapallisrinivasarao8795
    @vanapallisrinivasarao8795 9 місяців тому +4

    అన్నీ వేళలా అందరూ కరెక్ట్ కాదు సార్.మన మనసు ని కంట్రోల్ చేయగలిగితే మానసికడాక్టర్ అవసరం ఉండకపోవొచ్చు.ఇక సామాన్యుడు కి హాస్పిటల్ కి వెళ్ళాలంటే వణుకు.లక్సల ఖర్చు.మిమ్మల్ని మోసం చెయ్యలేరు.ఆసుపత్రులు అన్నీ కూడా మోసమేగా. వైద్యరంగాన్ని అనలేదు గరికిపాటి.మోసం చేసే డాక్టర్లు ని అన్నారు.

  • @dearestonetrust567
    @dearestonetrust567 10 місяців тому +22

    బాబు గోగినేని sir చేత, మిగతా మతాల ఆచారాల గురుంచి మాట్లాడించ వలసిందిగా, ఆయా మతాల పెద్దలు వారి వారి మతాల గురించి దైవా ల గురుంచి చెప్పే విషయాల మీద కామెంట్స్, వాస్తవాలని మాట్లాడి న్చండి.

    • @jitender777p
      @jitender777p 10 місяців тому +3

      Ede mana mindset..........u try to defend your religion......instead u simply say if there are loop holes then you say everybody have the loop holes...........acknowledge the truth and try to understand what he is saying...later you go to analyze other religions....

    • @Ramking7262
      @Ramking7262 2 місяці тому

      నిది కడుక్కో frist

    • @jaggaraju1996
      @jaggaraju1996 Місяць тому

      Bullshit words Babu, shut your mouth

    • @ChNarsimhamurthy-u9f
      @ChNarsimhamurthy-u9f Місяць тому

      Ni bonda ra

  • @sravankumar-x8e
    @sravankumar-x8e Рік тому +19

    గోగినేని బాబు ప్రసంగాలు వింటే తాను సమస్త శాస్త్ర విజ్ఞానానికి ప్రతినిధిగా వకాల్తా పుచ్చుకొన్నట్లుగా అనిపిస్తుంది.

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 9 місяців тому +4

    ప్రతి మనిషి లోనూ ఏదో ఒకరకమైన అహంకారం వుంటుంది. అది సాత్విక రాజస, తామస అహంకారాలలో ఏదో ఒకటి వుంటుంది. అహం లేనిదే జగత్ లేదు. వేశ్య తన అందం చూసుకొని, రాజు తన్ పరాక్రమం చూసుకొని, పండితుడు తమ పాండిత్యం చూసుకొని , ఇలా ఎవరికి వున్నది వారు చూసుకొని అహంకారం పోతారు. ఒకరి అహంకారాన్ని ఒకరు అగౌర పర్చడం మంచిది కాదు. ఎవరి హద్దుల్లో వారు వుండం మంచిది. స్టేజ్ మైక్ దొరికిందికడా అని ఎదిపడితే అది మాట్లాడితే ఇలాగే వుంటుంది. గౌరవం ఇచ్చి గౌరవం పొందడం విజ్ఞుల లక్షణం. ---- కాదంటారా?

  • @devaprasad777
    @devaprasad777 Рік тому +72

    బాబు గోగినేని నిజం మాట్లాడు తున్నాడు కాబట్టి అందరికి ఆయనంటే కోపం ఎందుకంటే మనమందరము మతం మత్తుమందు లో ఉన్నాము ఆ మత్తు వీడి బయటకొస్తే వాస్తవం అంటే ఏ మి టో తెలుసుకుంది మానవుడు ఆదిమానవుడి నుండి అభివృద్ధి చెంది తున్నాడా లేక ఆదిమా నవుడి నుండి అభివృద్ధి పోగట్టు కుంటునాడా అనేది మనమందరము ఆలోచించాలి

    • @prabhakarkokkera8
      @prabhakarkokkera8 10 місяців тому +4

      నిజాలు మాట్లాడేవారు సమాజానికి బద్ద శత్రువులే

    • @manohargsheshagani
      @manohargsheshagani 9 місяців тому

      నువ్వు అన్నీ మూసుకో తమ్ముడు..!
      బాబు ఒక ఆముల్ బాయ్ లాగా.. !
      బాబు ఒక మానసిక రోగి...!
      ప్రస్తుతం ఆయన ఏ దేశములో ఉన్నారు..
      ఎందుకు ఉన్నారు...
      హ్యూమనిస్ట్ అనే బిరుదు ఆయనకు ఎవరు ఇచ్చినారు..!?

    • @gowrisankarkumar
      @gowrisankarkumar 2 місяці тому +6

      బాబు గారు దమ్ముతో ఇతర మతాల గురించి, వారి మతమార్పిడి పోకడలు గురించి మాట్లాడితే బాగుంటుంది.ఎంతసేపు హిందూ మతాన్ని విమర్శించడం కాదు.

    • @bhavaniraghavendra3643
      @bhavaniraghavendra3643 2 місяці тому

      Waste babu

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Місяць тому +1

      మతము అంటే అభిప్రాయం అని అర్దం. హిందు అనేది జీవన విధానం. అందులో చాల రకాల అభిప్రాయాలు వున్న వారు వున్నారు అందులో గోగినేని గారిది ఒక అబిప్రాయం.

  • @jammalamadakaharagopalakri2563
    @jammalamadakaharagopalakri2563 2 місяці тому +7

    మంచిదే , కాని స్తేజుల మీద పాస్టర్ లు ఏసు నామము మీద గొప్ప మహిమలు చూపుతూ గుడ్డి వారికి చూపు తెప్పించటం కుంటి వాళ్ళను నడిపించటం చేస్తున్నారు కదా ,వాటి గురించి కూడా బాగా విశ్లేషించి చెప్పు,నన్ను ఎవరూ అడగలేదు అని చెప్పి తప్పించుకోవడ్డు ,చాలా మంది తరపున అడుగుతున్నాము.వాటి గురించి కూడా తెలుసుకుందాం ఒక వీడియో చేయండి

    • @gowrisankarkumar
      @gowrisankarkumar 2 місяці тому +1

      చాలా బాగా చెప్పారు సార్.మీకు ధన్యవాదాలు.

    • @ssvenkatakumar1679
      @ssvenkatakumar1679 Місяць тому

      నిజమే గోగినేని గారు చేయండి

  • @maddusreenivas5362
    @maddusreenivas5362 Рік тому +12

    మీ విశ్లేషణ చాలా వాస్తవంగా వివరంగా చెప్పారు. శాస్త్రీయత, వాస్తవిక పరిజ్ఞానం, నిరూపించాలని పనికిమాలిన విషయాలూ చెప్పేవారు, వారి బతుకుదెరువు కొసం ఎన్ని అవాస్తవాలని చెప్పుతారో అవే వారి ఆయుధాలు. ప్రజలను మభ్యపెడుతూ మానసికంగా హింస పెట్టే ప్రయత్నం చేస్తారు. దానిని పరిజ్ఞానం లేని వాటితో మిళితం చేస్తారు.

  • @pandirilingareddy4763
    @pandirilingareddy4763 9 місяців тому +5

    Gogineni gari analysis chala meaningful ga vuntundhi

  • @dvraju1445
    @dvraju1445 9 місяців тому +5

    వీడు & RGV ఒకే టైప్ ఆర్గుమెంట్ తప్ప , లాజికల్ గా ఉండొచ్చు గాని, నెగటివ్ గా మాట్లాడి లైమ్ లైట్ లోకి రావాలి అని విమర్శించడం అలవాటు.

  • @manojkumardevineni5860
    @manojkumardevineni5860 Місяць тому +1

    ATHEISM ....word itself includes THEISM.
    If we say we are ' that or this' or if I say Iam 'that or this' then the "We or I " is limited.
    GOGINENI is one of the best person in Argument or Debate who questions credibility of Irrational attitude or false Sentiments and Rituals or forgotten now incredible but once credible human matters.

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 2 місяці тому +20

    అమ్మా యాంకమ్మ బైబిల్ గురించి
    ఖురాన్ గురించి కూడా ప్రశ్నలు వేసి
    మాట్లాడించ వలసినదిగా మనవి

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 Місяць тому +1

      There may be danger.

    • @prasadgranites8141
      @prasadgranites8141 Місяць тому +2

      ఒకళ్ళు నడ్డి బొక్క విరగొడ్తారు, మరొకరు పీక కోస్తొరు.👉👉

    • @sandelamoses9701
      @sandelamoses9701 Місяць тому +1

      Nku answer chese dammulda.

    • @ssvenkatakumar1679
      @ssvenkatakumar1679 Місяць тому

      యాంకర్ కి అంత ధైర్యం లేదు

  • @kasala2899
    @kasala2899 5 місяців тому +13

    Babu gogineni analysis is in right direction only.

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 Рік тому +47

    నెమలి బ్యాచ్ సూపర్ 👊👊

    • @venkataramasastry302
      @venkataramasastry302 Рік тому +3

      Nemali giving happyness to all humans where as Babu Gogineni is making humans as phycriotic pationts. Is not it Friend?,

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 Рік тому +15

    Babu గోగినేని గారు
    నా మతమే గొప్పది అని వాల్లన్నారు అన్నారు మీరు. ఎవరైనా ఎవరి మతం వాళ్లది గొప్పది అనడం ఎవరైనా అంటారు
    అది సహజం. తప్పేమీ కాదు.మిమ్మల్ని అడిగితే నా పక్కవాల్ల మత ము గొప్పది అని మీరు అనగలరా?నా పిల్లలు కంటే పక్కింటి పిల్లలు గొప్ప అని మీరు చెప్పగలరా? కోడిగుడ్డు మీద ఈకలు లెక్కపెట్టి నట్లుంది. మీరు మాట్లాడుతుంటే

    • @Ramking7262
      @Ramking7262 Рік тому

      మూర్తి కదా అలాగే వుంటుంది.

    • @espsai
      @espsai Місяць тому

      ఇలాంటి జనం తమ మతాలను కించపరచడం లో ముందుంటారు. ఎందుకంటే ఎవడూ ఏమీ అనడు. అదే ఇతర మతాలను చిన్న మాట అనాలంటే వణికి చస్తారు. ఎందుకంటే ఎక్కడ ఇంటికొచ్చి తంతారోనని

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 Місяць тому +4

    అతిగా స్పందించడం బాబు గారి కి ఒక పెద్ద weakness. అది ఒక వైపు ఏంటో ఈ midi జ్ఞానం

  • @sravankumar-x8e
    @sravankumar-x8e Рік тому +19

    నేను గొప్ప హేతువాదినని ప్రకటించుకోడానికి ఎక్కువ జ్ఞానం అవసరం లేదు. మాట్లాడడానికి ఓపిక ఉంటే చాలు.

    • @ShaikBaji-l5e
      @ShaikBaji-l5e 5 місяців тому +4

      మీకు అజ్ఞానులు కాబట్టే ఆయన వివరిస్తున్నారు

  • @guntisrinu1974
    @guntisrinu1974 Рік тому +8

    Excellent Babu gogineni garu

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini8975 2 місяці тому +9

    బాబుగారు మీరు నిజంగా ఫూల్...

  • @sivanisivani1681
    @sivanisivani1681 9 місяців тому +14

    అడిగేదానికి సిగ్గు లేదు...
    చెప్పేవాడికి బుద్ధి లేదు...
    చాగంటి గారు, గరికిపాటి గారు, వారిద్దరూ చెప్పే ప్రవచనాల కోసం నీకేందుకురా గోగినేని.....
    వాళ్ళిద్దర కోసం మాట్లాడటానికి నువ్వెవడవురా గోగినేని గా.....

  • @sudhirkumar-uw3mv
    @sudhirkumar-uw3mv 3 місяці тому +6

    బాబు గోగినేని గారు మీరు చాలా చక్కగా నిజం చెప్పారు. Psychiatrists లను అవమానించడం చాలా దారుణం. కానీ చిరంజీవి గారి విషయంలో గరికపాటి గారి అన్న వ్యాఖ్యలు కరెక్టే.

  • @ManavalanManavalan-eq9mf
    @ManavalanManavalan-eq9mf Рік тому +6

    UR Greatest man in the world We Love all'SIR Gognini

  • @ravikumarchoti18
    @ravikumarchoti18 9 місяців тому +4

    U r the real hero sir

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 2 місяці тому +6

    గోగినేని గారూ! నిజాలు నిష్టూరంగా ఉంటాయి! మామూలు జనాలకు అవి నచ్చవు! చాగంటి గారు, గరికపాటి గారు ఇద్దరూ లౌక్యం తెలిసిన వారు! ప్రజల నాడి తెలిసిన వారు! చెప్పే విధానం లో తేడాలు ఉన్నా, ఇద్దరూ ఒకటే! మాటల గారడీ తో ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు!

  • @Rajamahendri
    @Rajamahendri 2 місяці тому +10

    మీ అర్హత నాస్తికం గురించి మాట్లాడటం వరకే పరిమితం.తల్లి సత్యం తండ్రి నమ్మకం. ఏ కొడుకు తల్లిని అడగలేడు ఈయనె తండ్రి అని సాక్ష్యం చూపమని. తల్లి తండ్రి పిల్లలు ఒక నమ్మకం అది అలానే వుంటుంది. దేవుడు మనిషి సంబంధం కూడా అటువంటిదే. మనలోని భావనలు ఎంత సత్యమో దేవుడు అంతె సత్యం. మన నమ్మకంతో దేవునికి ఉనికి రాదు. దేవుని కృప వలన మన మనుగడ. అస్తిత్వం లేకుండా నాస్తికత్వం లేదు... శ్రీరామజయం

    • @madhusudhanreddygunreddy1373
      @madhusudhanreddygunreddy1373 Місяць тому +1

      Gaddi bagapettaru anna garu😂

    • @valmikisiva
      @valmikisiva Місяць тому

      Ye koduku kuda thallini adagadu...endukante valla relation kallaku kanipistundhi. ....nanamma taatayya lanti ye relations mana intiki rakunte...mee chuttalandaru mee naanna ni vere ga chusthe appydu neeku kuda anumanam vasthadi....adi nammakam kaafhu..mana chuttu unba proofs. latkiru upamanalu langa examples baaga istgaru ee asthikulu

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 Місяць тому +2

      అడగలేడు. ఎందుకంటే అది బుర్ర తక్కువ ప్రశ్న కాబట్టి. కంటేనే తల్లిదండ్రులు అవనవసరం లేదు. దత్తతు తీసుకొని కూడ అవ్వచ్చు. మీకొచ్చి బుర్ర తక్కువ ఆయనని అయనని అడిగినట్టు మాటలాడి మీరేదో అయనకి గడ్డి పెట్టారు అనుకోకండి. గడ్డి తింటుంది మీరు.

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 Місяць тому

      ​@@madhusudhanreddygunreddy1373మీరు తింటున్న గడ్డి గురించి ఆలోచించుకోండి.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Місяць тому +1

      ​తల్లి ఎట్ల నిజం? పెంపుడు తల్లీ కావచ్చు. ఏదో ఒక తల్లి కంటుంది కనుకనా? ఐతే ఎవడో ఒకడు తండ్రి కూడా ఉంటాడు కదా. మరి, తండ్రి కూడా సత్యమే.

  • @snravindranathtadinada3684
    @snravindranathtadinada3684 Місяць тому +6

    బాగానే ఉంది ఒక్క హిందూ మతాన్ని దాని సంబందించిన విషయాలు మాత్రమే విమర్శలు కాకుండా మిగతా మతాలకు కూడా నిజాలు చెబితే బాగుంటుంది అప్పుడు పూర్ణత్వం వస్తుంది

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Місяць тому

      ముఖ్యంగా మత మౌఢ్యం లో కొట్టు మిట్టాడే వారి మతాల గురించి.

  • @afzalshaik7253
    @afzalshaik7253 9 місяців тому +7

    బాబు గోగినినే గారు ప్రతీ మాట నిజం

  • @lokeshkumarengineer8830
    @lokeshkumarengineer8830 Рік тому +25

    బాబు గోగినేని ఎందుకు ముస్లిం బ్రదర్స్ గురించి. అల్లా గురించి మాట్లాడలేడు? 😂😂😂

    • @princemahesh6432
      @princemahesh6432 Рік тому +3

      Brother atanu adigina Dani gurinchi answer untey cheppandi
      Vere varini kuda adagandi vallanu veellanu adagandi idi samadhanam kadu brother

    • @GivingIsHighStandardOfLiving
      @GivingIsHighStandardOfLiving Рік тому

      Nee Amma poook kosam matladathaadu sarena?

    • @Meesala_Raju
      @Meesala_Raju Рік тому +6

      మీ ఇంట్లో మురికి ఉంది అని చెప్తే , మా పక్కింట్లో కూడా ఉంది నాకే ఎందుకు చెప్తున్నారు అని అనడం ఏంది అన్న ...పక్కింటి వాళ్ళు అంటే బయమ అని అన్నాడట

    • @yanamalavamsi7304
      @yanamalavamsi7304 8 місяців тому +1

      నిజమన మానవతా విలువల గురించి మాట్లాడే వాడు అందరి గురించి మాట్లాడాలి.ఎవరో ఒకరి గురించి మాట్లాడడం కాదు.ఇంగ్లీషు వస్తే చాలు ప్రతి వెధవ మాట్లాడేవాడే.

    • @nagamani-fr8qt
      @nagamani-fr8qt 6 місяців тому

      Valla moodanamakalagurinchi alllagrunichemataladadu

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 2 місяці тому +3

    ఎవరి విశ్వాసం వారిది. దానివలన ఇతరులకు ఇబ్బంది లేనంతవరకు వారి విశ్వాసలను వేదికలమీద ఉపన్యసించవచ్చు. దానిని వ్యతిరేకించ వలసిన అవసరం లేదు. తను చెప్పిందే వేదమని ఎవరు చెప్పిన సబబు కాదు.

  • @sailreddy456
    @sailreddy456 2 роки тому +12

    Babu Garu
    Garikipati I watch his video for fun. Nothing to be taken seriously.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Місяць тому +5

    హిందు అనేది మతము కాదు అది ఒక జీవన విధానం. మనిషి అనే వాడు ఎలా జీవించాలి అనేది చేపుతుంది. చెప్పే వారిలో రకరకాల అభిప్రాయాలు (పద్ధతులు)వుంటాయి. అందులో గోగినేని గారిది ఒక అభిప్రాయం (పద్ధతి)

    • @homeolife
      @homeolife Місяць тому

      నీ ద్రుష్టి లో రాయ దేవుడు ఒకటేనా

  • @venkatreddyboppidi3037
    @venkatreddyboppidi3037 Місяць тому +2

    నీవు భగవంతున్ని నమ్మకున్న ఎవరికేం నష్టములేదు

  • @SamuelbabuPetla
    @SamuelbabuPetla 9 місяців тому +6

    Gogineni is a very good analyst.I respect him

  • @kishoremarthati1251
    @kishoremarthati1251 9 місяців тому +3

    నువ్వు ఇండియా లో పుట్టవా లేకపోతే ఎక్కడన్నా పుట్టవా

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 2 місяці тому +5

    We need People Like you sir In this Religion Mad Society

  • @rajasekhariskepalli2755
    @rajasekhariskepalli2755 2 місяці тому +6

    Babu గోగినేని మీ గురిగింజ నీతులు bigboss లో చూశంలే, మీ అసలు mindset.

  • @sankarswati
    @sankarswati Рік тому +9

    He cannot comment religions other than Hindu. He feels himself encyclopedia.

  • @vishodhanmahaskar3385
    @vishodhanmahaskar3385 9 місяців тому +3

    ఇతను. అందరినీ కెలుకుతూనే ఉంటాడు ఈయన్ని కెలికితే చూడాలి ఒకసారి

  • @latheefshaik160
    @latheefshaik160 Рік тому +5

    Good speech Babu garu🎉

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 Місяць тому +1

    U r correct sir

  • @babuchinnichinni1136
    @babuchinnichinni1136 Рік тому +26

    బాబు గారు మీరు నిజంగా 🙏🙏🙏🙏🙏

  • @cvenkat7766
    @cvenkat7766 28 днів тому

    నీ మాటలు వింటే ఏడుపు వస్తుంది . ఫుల్ ట్రాజెడీ . 😭😭😭

  • @MaheswararaoNarne
    @MaheswararaoNarne Місяць тому +1

    Babu is my future thinking.

  • @avssarma5743
    @avssarma5743 9 місяців тому +13

    పాపం సర్వజ్ఞానిని అని ఇతనికి ఒక నమ్మకం. ఈ చానళ్లు ఇతనిని పట్టుకుని ఊగులాడుతు ఉంటాయి ఇది మన భారత దరిద్రం. ఒక కూ త ఇతర మతాలను గురించి మా ట లాడడు. తంతారని భయం

    • @nagamani-fr8qt
      @nagamani-fr8qt 6 місяців тому

      Eeeyana hunduvulani target chesthadu ethara mayala goloki podu tantarani

    • @paturusreenivasulunaidu8990
      @paturusreenivasulunaidu8990 6 місяців тому

      Yes correct sir

    • @kasala2899
      @kasala2899 5 місяців тому +1

      Is it true or not forget about religion, you expose bad in other religion, every one appreciates you, just blaming is unfair.

    • @AN34567
      @AN34567 3 місяці тому +2

      Memu vedavalamay so vere valla gurunchi kuda matladandi adena meru cheppedi.....mana daggara unna Dani saricheskovaddu manam vedavalamay vere vallani kuda ani antunav em manushivi ra

    • @saratchandb5720
      @saratchandb5720 2 місяці тому

      వీడో సగం పిచ్చోడు

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 2 місяці тому +5

    అరే బాబునేని నీ మాటలు వింటే కూడా మాకు నవ్వు వస్తుంది

  • @yasinshaik5607
    @yasinshaik5607 9 місяців тому +7

    RGV + GOGINENI = 🔥

  • @subbaraochanumolu1404
    @subbaraochanumolu1404 Місяць тому +1

    Great sir

  • @srikanthreddy601
    @srikanthreddy601 Рік тому +3

    🔥Babu gogineni vs venkata chaganti debate kavalani antha mandhi korukuntunaru🔥

  • @kishoremarthati1251
    @kishoremarthati1251 Місяць тому +1

    మా హిందువులని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తావు మా మతం కోసం మేము మా బాధలు మేము పడుతుంటాము మా హిందువు అయి ఉంది మీరే ఆలా చేస్తే ఎలా సార్ మీరే ఆలోచించండి 🙏

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 Місяць тому +1

    నీ లాంటి దద్దమలకు అలానే ఉంటుంది, గరికిపాటి మాటలు

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti 6 місяців тому +3

    పాపం ఈయన బాధ ఎవరికైనా అర్ధము అవుతుందా ?

  • @Pastorsamuelbabupetla
    @Pastorsamuelbabupetla Місяць тому

    Excellent gogineni garu .

  • @malleshbeedana
    @malleshbeedana Рік тому +6

    అప్పట్లో బాబు గోగినేని ఇప్పట్లో బైరి నరేష్ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం.

  • @ramalaxmanarao8953
    @ramalaxmanarao8953 Місяць тому +1

    బాబు గోగినేని గొప్పమేధావి.

  • @sathyannarayanachiriki8675
    @sathyannarayanachiriki8675 Місяць тому +1

    సార్..సార్ ...మా గారికిపాటి వారి జోలికి వెళ్ళకండి...దండం పెడతా...

  • @krishnachintha4133
    @krishnachintha4133 Рік тому +12

    మిత్రుడ భగవద్గీత లో శ్రీ క్రిష్ణుడు అన్నీ నేనే అయి ఉన్నాను అన్నాడు ఆయన శక్తి బట్టి ఆయన నిజమైన దైవ శ్వరూపుడు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Рік тому +1

      Bapanollu rasukunna Kula grandham

    • @kandalasaicharan9030
      @kandalasaicharan9030 Рік тому +2

      Anni Nene ayi unnadu ani annadu kaabatti srustilo ekkada ye kidnap, rape, terror attack jarigina ayana aagna dwaara ne jariginda?

    • @maddusreenivas5362
      @maddusreenivas5362 Рік тому

      Is it practically happened? These all are created

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Рік тому +27

    గరికిపాటి గాడు ఒక సెల్ఫ్ డబ్బగాడు ఇలాంటి వాళ్ళందరికీ బాబు గోగినేని గారే కరెక్ట్ మొగుడు....💪💪👌👌👌🤣🤣🤣

    • @venkatamallikharjun3044
      @venkatamallikharjun3044 Рік тому

      neku kuda moguda

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 Рік тому

      గోగినేని కి వితండ వాదం తప్ప ఏమీ లేదు. విడ్డూరంగా పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు. ఎవరైతే సమాజం లో బహుజనం చే కీర్తించ బడతారో వారిని టార్గెట్ చేసి గొప్పతనం నిరూపించే ప్రయత్నం చేస్తారు. సమాజాన్ని తప్పు దారి పట్టించే పని చేసేవ్యాఖ్యలు చేయడం ఎలా ఆలోచిస్తారు.

    • @MuppaneniSubbaRao
      @MuppaneniSubbaRao Місяць тому +1

      Yes. గరికపాటి గారు స్వోత్కర్ష ఎక్కువ.

    • @vijayam3137
      @vijayam3137 Місяць тому

      ఓవర్ యాక్షన్… కూడా ఎక్కువ 🐾👌🐾

  • @nageswararaouv3608
    @nageswararaouv3608 Рік тому +42

    రియల్లీ సుప్రీం నాలెడ్జ్ హీరో బాబు గోగినేని. అన్వేషణ తత్వవేత్త కి పాదాభి వందనం

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 Рік тому

      నిజం కాదు. ఏ శాస్త్ర జ్ఞానం లేదు. తర్కం విడ్డూరంగా మాట్లాడడం తప్ప ఏమీ తెలీదు గోగినేని కి

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Рік тому

      True bro

    • @veeramalipeddi-zr9dw
      @veeramalipeddi-zr9dw 11 місяців тому

      నిజమే

    • @Mrcommonman510
      @Mrcommonman510 10 місяців тому

      Ilantivi nachav bro padabivandanalu avi cheyyadhu padabhi vandanalu it's religious thing

  • @aindlameghana1848
    @aindlameghana1848 Місяць тому +1

    Babu is great

  • @GuruPrasad-se4lx
    @GuruPrasad-se4lx Місяць тому +1

    బాబు గోగినేని మాటలను చేసుకోవాలంటే ముందు సైన్స్ ని గౌరవించాలి

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Місяць тому +1

    స్వప్న గారూ. ఇంటర్వ్యూ చేసేముందు వ్యక్తులను ఎంచుకోండి.

  • @rajusola555
    @rajusola555 11 місяців тому +3

    Babu gogineni gariki, rgv gariki debate pette prayathnam cheyyandi i dream

  • @AviinashP
    @AviinashP Місяць тому +1

    Hen first or egg first.. Gogineny give clarity please with science

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 10 місяців тому +14

    సోమరులకు అందవిశ్వసులకు అజ్ఞానులకు మూఢనమ్మకాలూ చెప్పుకుబతికే సన్నాసులకు కాలయాముడు ఈ బాబూగోగినేనిగారు మీ జ్ఞానానికి జై భీమ్ జై ఇన్సాన్ సార్ 🌹✊

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 Місяць тому +2

    ఈ గోగినేని లాంటి చార్వాకులు ఎందరో మసి అయ్యారు సనాతం ముందు ఆయనను లాగి లాగి పెంచుతున్నది మన ఆధ్యాత్మిక వాదిని వదిలేస్తే వాడిమాటలు వినేందుకు మనుషులు వుండరు నోరు ముత

  • @rachanarachu5575
    @rachanarachu5575 Місяць тому +1

    వీరిద్దరి ప్రవచనాలను లక్షలాది మంది విచ్చి ఇస్తారు వినే వాళ్లంతా మేధావులే

  • @rachanarachu5575
    @rachanarachu5575 Місяць тому +1

    నేపాల్ ఒకప్పటి భారత దేశమే కదా

  • @littlesvlogs2510
    @littlesvlogs2510 Місяць тому

    🎉❤

  • @rachanarachu5575
    @rachanarachu5575 Місяць тому +1

    వీరిద్దరిని భూమ్మీదకు దేవుడు పంపించారు

    • @KrishnaDasari-k1d
      @KrishnaDasari-k1d Місяць тому

      వాడెవడో ఈ పిచ్చి వాడికి తెలుసంటా ,

  • @rajubabub1229
    @rajubabub1229 Місяць тому

    👍

  • @FridayFusionFunCookingChannel
    @FridayFusionFunCookingChannel 4 місяці тому

    Swapna garu, please plan an interview with RGV on the election outcome?

  • @suryasrinivas226
    @suryasrinivas226 2 місяці тому +2

    బాబు గోగినేని గారు సైంటిస్ట్ ?
    ప్రతిదానికి వచ్చేస్తారు ఏంటి?
    నేను సైంటిస్ట్ ల మాట్లాడతారు ఏంటి?
    కరోనా టైంలో ఏమైపోయినా. ఈ సైంటిస్ట్ గారు.
    దేశంలో అవినీతి గురించి మాట్లాడరు
    హాస్పిటల్స్ దోపిడీ గురించి మందులు మాఫియా గురించి మాట్లాడరు.

  • @purushothamsettibathula7947
    @purushothamsettibathula7947 Місяць тому

    Sir, it is an open street that all humans have a weakness towards the things of their choice and accidentally religion and God is one of them which can't be criticised Or disputed but worshiping and glorifying certain gods who said all humans are not equal, really makes anybody feel wonder .

  • @buduguramesh5518
    @buduguramesh5518 9 місяців тому +4

    goginenigariki👃👃👃👃miru vere mathala gurinchi prsthvana cheyaru enduku cheyaru

    • @suri4640
      @suri4640 Місяць тому

      Ani mathalu vallu andhabhakathulu kadhu

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 місяці тому +9

    చాగంటి మరియు గరికపాటి మాటలు వింటే నాకూడ బాగా నవ్వొస్తది బాబుసర్😂😂😂

  • @AnandKumar-mo9ms
    @AnandKumar-mo9ms Рік тому +6

    ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు రాత్రి పడుకున్న తరువాత కూడా ఫ్యాన్ ఏసి EXt.... ఈ పనికిమాలిన పంచాంగాలు చెప్పే వాళ్ళకి కూడా వీడియో ఆడియో ఎడిటింగ్ రికార్డింగ్ అంత పక్కోడి టెక్నాలజీని వాడుకుంటూ మళ్లీ వాళ్లనే తిడుతూ ఉంటే వీళ్లకు అవార్డులు ఇప్పుడు సైకియాట్రిస్ట డాక్టర్స్ వద్దన్నవారు ఒకప్పుడు చదివే వద్దు అన్నారు మా తాత తాడిచెట్టు పీకే సే వాడు నేను తాటి మొక్కను కూడా పీకలేను మా మనవడు వెంట్రుక కూడా పీకలేడు అన్నట్లు ఉంటది ప్రసంగాలు

  • @KiranMallineni
    @KiranMallineni Рік тому +6

    I agree with some of ur comments. However you should get your facts straight too.
    Hindustan unilever is not an Indian company it is a subsidiary of unilever which is a british company.
    Everybody makes mistakes and in excitement/emotion some things we say may not be true.
    May be looking at broder perspective and taking positive out of it will help instead of questioning one’s complete credibility.
    Just a thought.

  • @shankarasadguru4679
    @shankarasadguru4679 2 місяці тому +2

    గోగినేని బాబూ పాతబస్తీ లో వేరే వర్గం వారితో జెండాలు పట్టించాము అని అంటే అలా మాట్లాడటం అంటే ఇతరుల మతాన్ని తొక్కేయటము అని అన్నావు మరి ఇతరులు ఈ దేశాన్ని తక్కువ చేసినప్పుడు , వాళ్ళ మతాన్ని పెంచేందుకు హిసాత్మకం గా ప్రవర్తించినప్పుడు నీ నోట్లో ఏమి పెట్టుకున్నావు . అప్పుడు నీ నోరు పనిచేయలేదా ? నీ బుద్ధి గడ్డితిందా ? మంచి మాటలు చెప్పే వారిని మాత్రం వితండవాదం చేసి వీళ్ళకి ఏమీ తెలీదు అని చెప్పే ప్రయత్నం తప్ప అసలు నువ్వు మాట్లాడిన దానిలో ఏమైనా అర్ధం ఉందా ?
    ఏమన్నావ్ వందేమాతరం కాదు జనగణమన పడాలి అన్నావు కదా ? అసలు మొదట వాన్Dఏమాతరమే మన జాతీయ గీతం . మన దేశానికి స్వాతంత్య్రం తెప్పించిన వీర నినాదం అది . కానీ కొందరు విశ్వాసం లేని కుక్కలు అందులో మన దేశమాతని దుర్గా రూపంగా చెప్పారు అది మా మత నియమానికి వ్యతిరేకం అని అసలు ఎవరిని ప్రధానంగా వర్ణించారో కూడా తెలియని { అధినాయక అనే పదం } జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా చేశారు . కానీ చివరికి దానిని కూడా అది మా మతం లో లేదు అని ఆ గీతం వస్తే లేచి నుంచోకుండా కూర్చుని వుండే వాళ్లని నువ్వు ఎపుడైనా ఏమైనా అన్నావా అప్పుడు నీ నోట్లో ఏమి పెట్టుకున్నావు .
    ఓహో నీకు ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నీ కళ్ళ అద్దాలు పనిచెయ్యలేదన్నమాట .
    కేవలం మంచిమాటలు చెప్పే మా దగ్గరే నీ నోరు లేస్తుందన్నమాట .
    ఇలా అయితే మొఘలుల దండయాత్రలని ఎదిరించిన శివాజీ మహరాజ్ కూడా నీదృష్టిలో వేరే మతాన్ని బెదిరించిన వాడే కదా ?
    స్వాతంత్య పోరాటంలో కుట్రకు బలి అయ్యి కనుమరుగైపోయిన సుభాష్ చంద్రబోస్ కూడా బ్రిటీష్ వాళ్ళని కూడా ద్వేషించాడు కనుక ఆయన కూడా సరిఅయిన వాడు కాదు . ఎదుటి వాళ్ళు మనల్ని అన్నా కూడా వాళ్ళని ఏమీ అనకూడదు అలా అంటే మా పురుష సూక్తానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము కదా నీ లాజిక్ ప్రకారం .
    నీ మాటలలో ఉన్న తేడాను కొంచెం కూడా గ్రహించకుండా నువ్వు నాలుగు మాటలు చెప్పగానే నువ్వు సూపర్ సూపర్ అని పొగుడుతూ కింద కామెంట్ పెట్టే వాళ్లకి , నీకు ఉన్న మన ధర్మం మీద ఉన్న వ్యతిరేకతని కక్కటం మాత్రమే కనపడుతోంది .

  • @RSK252
    @RSK252 10 місяців тому +1

    మనం చేసే రోత పనులకు, మన దుర్మార్గ ప్రవర్తన, ఒకడి మీద ఏడవటం చేస్తే దీర్ఘకాలిక రుగ్మతులకితోడు, చర్మ వ్యాధులు కూడా వస్తాయి అని అంటారు, ఈవాల్టి రోజు అదే జరుగుతుంది!!

  • @uinnareddy2563
    @uinnareddy2563 9 місяців тому +4

    Excellent babu garu
    It’s a slap on religious fundamentalists

  • @rachanarachu5575
    @rachanarachu5575 Місяць тому +1

    ఆస్పత్రిలో దోపిడీ గురించి మాట్లాడండి

  • @sunkarisukumarnandan3212
    @sunkarisukumarnandan3212 Рік тому +5

    I am big fan of babu gogineni🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @prabhakartarugu8030
      @prabhakartarugu8030 Рік тому

      BABU GOKINENI MIND IS A DUSTBIN. HIS HOBBY IS TO COLLECT DUST ANY WHERE AVAILABLE ON THE EARTH AND PUT IN HIS DUSTBIN(HIS MIND). OTHER THAN DUST NOTHING USEFUL IN HIS MIND. DON'T LISTEN TO HIM BECAUSE HE CAN SHARE ONLY DUST NOTHING ELSE. THIS TYPE OF PEOPLE ARE NO WAY USEFUL FOR THE SOCIETY, BUT THEY FEEL THAT THEY ARE ONLY USEFUL.

  • @arjunaraoyerrapothu7833
    @arjunaraoyerrapothu7833 3 місяці тому +4

    వీడికి పనేమీ లేనట్టు ఉంది రోజు youtube వాళ్ల వీడియోలు చూసి ఎలా విమర్శలు చేయాలి ఎలాగో ఈ యాంకర్ స్వప్న లాంటోళ్లు రేటింగ్ కోసం ఆర్జీవి లాంటోడిని గోగినేని లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంది

  • @Murali996
    @Murali996 Місяць тому +4

    గోగినేని తెలివైన మూర్ఖుడు

  • @mastermta1104
    @mastermta1104 16 днів тому

    మీరు ప్రస్తావించిన విషయాలు భాష మరియు సంఖ్యా శాస్త్రాల పరంగా సంస్కృతం లేదా ఇతర ప్రాచీన భాషలతో పోలిస్తే ఇంగ్లీష్, రోమన్, మరియు లాటిన్ భాషల సంఖ్యా వ్యవస్థల్లో ఉన్న విభేదాలను సూచిస్తున్నాయి.
    1. సంఖ్యాశాస్త్రం (Numerology): సంస్కృతం, హిందూ సంప్రదాయంలో సంఖ్యలకు ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ నేపథ్యం ఉంటుంది. ప్రతి అంకెకు ఒక శబ్ద, శాస్త్రీయ, తాత్త్విక అర్థం ఉంటుంది. ఉదాహరణకు, వేదాలలో అంకెలు గణనకు మాత్రమే కాక, ప్రతీ అంకెకు ఒక ప్రత్యేక తత్త్వం లేదా శక్తి అనే భావన ఉంది. ఈ సంఖ్యలు మంత్రాలలో, శ్లోకాలలో కూడా క్రమం వారీగా కనిపిస్తాయి.
    2. రోమన్ మరియు లాటిన్ సంఖ్యలు: రోమన్ సంఖ్యల వ్యవస్థ (Roman Numerals) ఒక నిర్దిష్ట పద్ధతిలో పనిచేస్తుంది, కానీ ఇందులో '0' అనే కాన్సెప్ట్ లేదని గమనించవచ్చు. రోమన్ సంఖ్యలు ఖచ్చితంగా సరిచేసిన సంఖ్యా శాస్త్రం కంటే ఒక నియమం ప్రకారం మాత్రమే ఉండేవి. ఉదాహరణకు:
    I = 1
    V = 5
    X = 10
    L = 50
    ఈ సంఖ్యలు కొంత వరకు ఉపయోగకరమైనా, అవి సంస్కృతంలో ఉన్న 1 నుంచి 9 వరకు లేదా 0 వంటి సంఖ్యల నిర్మాణంలో అంత శాస్త్రీయంగా భావించబడవు.
    3. ఇంగ్లీష్ సంఖ్యలు: ఆధునిక పాశ్చాత్య సంఖ్యలు, అనగా "అరబిక్ నంబర్లు" అని పిలిచే అంకెలు (0-9) ప్రస్తుతం ఇంగ్లీషులో ఉపయోగిస్తున్నప్పటికీ, అవి ప్రాచీన సంస్కృత మరియు అరబిక్ సంస్కృతుల నుంచి అభివృద్ధి చెందినవి. ఇంగ్లీష్ సంఖ్యల వ్యవస్థ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సులభంగా పనిచేస్తున్నా, వాటి శాస్త్రీయ ప్రాముఖ్యత అంతగా ప్రాచుర్యం పొందలేదు.
    సంఖ్యా శాస్త్రం అంటే ఏదైనా భాషలో ఉన్న అంకెలు కేవలం గణితపరంగా మాత్రమే కాక, దైనందిక జీవితంలో కూడా ఒక అర్థం కలిగి ఉండాలి. ఇంగ్లీష్, రోమన్, లాటిన్ భాషలలో అంకెలు లేదా సంఖ్యలు పూర్తిగా శాస్త్రీయంగా మద్దతిచ్చే విధానం లేదని భావించవచ్చు.

  • @prasadgranites8141
    @prasadgranites8141 Місяць тому +2

    ఏదో "నీలి వార్తా వ్యఖ్యాత*[ బ్లూ టెలే జర్నలిస్ట్ }మ, ఈన.స్థిక ఉద్ధారకుడుని ఒకటే కోరుకొంటున్న.! ఇస్లాం గగురించి దాని ఔచిత్యాన్ని నిర్మొమాటంగా మా;ట్లా ట్లాడనండి!..!👉👉👉

  • @kanakaraokarotu2733
    @kanakaraokarotu2733 3 місяці тому

    ప్రజల దృష్టిలో పురాణాలు చదివిన వాళ్ళందరూ గొప్ప జ్ఞానవంతులు.

  • @rams9161
    @rams9161 9 місяців тому +2

    గరికపాటి నరసింహారావు గారు చెప్పే దానిలో నవ్వు వస్తున్న నిజాలే ఉంటాయి అడుక్కునే నేనీ, ఎప్పుడు ఎవడో ఒకడి మీద పడి ఏడ్వడం తప్ప ఏమైనా మాటర్ ఉంటుందా రా

  • @bethalababurao4824
    @bethalababurao4824 9 місяців тому +6

    ఈయన విమర్శ సహేతుకంగా ఉంటుంది.ఎల్లప్పుడూ విమర్శ ఎప్పుడు నిర్మాణాత్మకంగా ఉండాలి ,❤

  • @challakolusuvenkateswarlu5640
    @challakolusuvenkateswarlu5640 2 місяці тому

    బాబు గారూ! సూపర్.

  • @vennelak7760
    @vennelak7760 10 місяців тому +15

    మీ విశ్లేషణ చాలా బాగుంది మీలాంటి వారు. ఈ సమాజానికి అవసరమండి

  • @mhreddy8728
    @mhreddy8728 Місяць тому +1

    Prajallo murkulu vunnanni rojulu chaganti, Garikapati laanti vaallu medhaavuluga guruvulu ga chelaamani avvutuntaaru. Vaallu maamulu manushyule kadaa. Veellakh emaina pratyeka shaktulu vunnaaya...

  • @freeyoutube3386
    @freeyoutube3386 2 роки тому +11

    Gogineni is enough to rip their clothes off 😂