ఆధ్యాత్మిక 'రామకృష్ణ తీర్ధ ' యాత్ర ...వెళ్ళే దారిలో అద్భుత విశేషాలు

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2024
  • #తిరుమల | #రామకృష్ణ తీర్ధం | రామకృష్ణ తీర్ధం పురాణ ప్రాశస్థ్యం .....ఆ తీర్ధానికి వెళ్ళే దారిలో అపురూప విశేషాలు .....సనకసనందన తీర్ధం .....దానికి సంబంధించిన పురాణగాధలు

КОМЕНТАРІ • 232

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 25 днів тому +1

    జై గోవిందా జై బాలాజీ హరే కృష్ణ జైశ్రీరామ్ మేము ఇప్పుడు విశాఖపట్నం లో ఉన్న చాలా ప్రయాణం చేసి వచ్చా మనసు అలా స్వామివారిని చెవులతో చూడాలి అనిపించింది వెంటనే గోపీనాథ్ దీక్షితులు గారి వారి ఛానల్ లోకి వెళ్లిపోయాను అంతే ఇంక చాలు కళ్ళు ఒళ్ళు సర్వేంద్రియాలు పులకించి పోతుంటే వారికి అర్థంతో మనకి సకల తీర్థ దర్శనం శ్రీవారి యొక్క అనుగ్రహం అలా మనకు అందజేస్తూ ఉంటారు❤❤❤

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  25 днів тому

      మీవంటి మహానుభావులు ఈ ఛానల్ వీక్షించడం ,ఇలా కామెంట్ చేయడం నా అదృష్టంగా భావిస్తూ ....స్వామివారు ,తిరుమల దివ్యక్షేత్ర వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే నా బాధ్యత స్పురణకు తెస్తోంది .ఇలా ఇంకా ఎన్నో తెలియని విశేషాలు చెప్పాలి ,దర్శింపజేయాలి

  • @ananthavihari6670
    @ananthavihari6670 4 місяці тому +6

    రామకృష్ణ తీర్థం చూస్తుంటే మనసు పులకరించి పోయింది.🚩🙏🙏🙏
    జై శ్రీరామ్ 🚩🙏
    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద 🚩🙏

  • @srishubh1654
    @srishubh1654 4 місяці тому +11

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏 మీ వీడియోస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాము గురూజీ. తిరుపతి స్వామి వారి దర్శనానికి వస్తున్నాం తర్వాత మిమ్మల్ని కల్వలేకపోతున్నము గురూజీ. తిరుమలలో ఎవరికి తెలియని పవిత్ర పుణ్య తీర్థాలను మీరు సందర్శించిఅద్భుత మైన విషయాలు తెలియచేస్తూమాకు కూడా ఆ దర్శన భాగ్యం కల్గించి నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏

  • @himahanusrichannel1581
    @himahanusrichannel1581 4 місяці тому +3

    ఓం నమో వేకటేశాయ, ఎన్ని కొట్ల పుణ్యం చేశానో నాకు మీ దర్శన భాగ్యం తిరుమల ఆలయం దగ్గర లభించింది, మిమ్ములను చివరి మాసంలో దర్శించు కుని, మీ పదభి వందనం కూడా లభించింది, సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని స్పృశించి నంత అనుభూతి పొందాను, నా జన్మ దన్యమైంది స్వామి, అలాగే, శ్రీ జై బాలాజీ గారిని మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు, ఆయన గురించి తెలుసుకో కలిగము,

  • @lakshminarayana5053
    @lakshminarayana5053 4 місяці тому +10

    గురువు గారు నమస్కారామ్ కావ్య గారు మరియు అమ్మ గారు బాగున్నారా మీ వీడియో కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ❤❤❤❤❤

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 місяці тому

      అంతా బావున్నారు స్వామి అనుగ్రహంతో

    • @uppalaankanagalakshmi3262
      @uppalaankanagalakshmi3262 4 місяці тому +1

      చాలా చాలా సంతోషం స్వామి

    • @satyapadmajaangaluri2407
      @satyapadmajaangaluri2407 4 місяці тому +1

      చాలా రోజుల తర్వాత మీ post చూస్తున్నా 🙏🙏🙏🌹🌹

  • @galimahesh1100
    @galimahesh1100 4 місяці тому +2

    నమస్తే స్వామి, మీమల్ని గుడి లో 25/01/2024 చూసే భాగ్యం మాకు కలిగింది, మీ ద్వారా బ్రహ్మ తీర్థం తీసుకున్నాం. చాలా సంతోషం గ వుంది. ఓం నమో వెంకటేశాయ.🙏

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 4 місяці тому +2

    Om namo venkatesaya🙏🙏 chaala rojula tarvatha mee video chusaamu. Chaala santhosham guruvugaaru🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 4 місяці тому +2

    మంచి darshanam చేయించారు ❤❤❤🙏🙏🙏🙏

  • @indirar2825
    @indirar2825 4 місяці тому +2

    Mahanubhavulu swamy meeru.Aa Devadevuni daya ellappudu Maa meeda undaalani aasivadinchandi.OM NAMO VENKATESAYA !

  • @goutham244
    @goutham244 4 місяці тому +2

    🪷 ఓం నమో వెంకటేశాయ 🪷
    🙏🏻 శ్రీవారి సేవలో మీరు తరిస్తూ మమ్మల్నందరినీ తరింపచేస్తున్న మీకు శతకోటి నమస్కారములు 🙏🏻

  • @lakshmim3847
    @lakshmim3847 29 днів тому +1

    Om namo venkatesaya 🙏

  • @ganeshvelayudam8252
    @ganeshvelayudam8252 4 місяці тому +2

    స్వామి సనకసనందన తీర్థం వరకు అయినా ఎప్పుడు వెళ్ళవచ్చు

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 місяці тому

      ఈ తీర్ధ ముక్కోటి సమయంలో మాత్రమే వెళ్ళవచ్చు

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 4 місяці тому +3

    తిరుమల ప్రకృతి సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని తమ వీడియోల ద్వారా తెలియజేస్తున్నది ధన్యవాదాలు గోపీనాథ్ దీక్షితులు గారు. కనీసం వారానికి ఒక వీడియో అయినా చేయండి.

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 місяці тому

      అలాగే తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @murthys4773
    @murthys4773 4 місяці тому +2

    Namaskaram guruvugaru

  • @madhavipenta7815
    @madhavipenta7815 4 місяці тому +1

    Memu vella leka poina mee valla choostunnamu vivaralu kooda baga theliya chesaru🙏🙏🙏💐

  • @madhavipenta7815
    @madhavipenta7815 4 місяці тому +2

    Guruvu garu meeru koko lanti Bird 🐦 ni malli penchithe bagundu mee koko maku chala Baga nachindhi mudhu chestalu marchi polemu guruvu garu 🙏

  • @saradajasthi4132
    @saradajasthi4132 4 місяці тому +1

    Ome namo venkatesya
    Namo Narayana
    Jai Shree Ram

  • @vngkambampati5585
    @vngkambampati5585 4 місяці тому +5

    DEAR SIR I am glad to see your video after many days, please keep posting videos.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yogitirumala5576
    @yogitirumala5576 4 місяці тому +2

    ఓం నమో వేకటేశాయ ❤ జై రామ కృష్ణ తీర్థ రాజనికి జై

  • @tccharankumar5522
    @tccharankumar5522 4 місяці тому +1

    Om Namo Venkatesaya Namaha

  • @vijukraman
    @vijukraman 2 місяці тому +1

    Om Namo Venkateshaya🙏🙏

  • @adilakshmi3700
    @adilakshmi3700 4 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ 😊

  • @cornea1336
    @cornea1336 4 місяці тому +1

    Namaskaram guruvugaru,please continue Srivari adbutha leelalu series

  • @padmaa9943
    @padmaa9943 4 місяці тому +1

    ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద ఓం నమో శ్రీ వేంకటేశ్వర స్వామి నమోస్తుతే 👣🙏ఎంతో పవిత్ర సనక సనందన తీర్థం, రామకృష్ణ తీర్థ సందర్శనం మనసు లో చాలా చక్కని ఆనందకరము గా అనిపించింది.మీ దయ వలన ధన్యవాదాలు గురువుగారు మీకు, జై బాలాజీ గారికి కృతజ్ఞతలు మరియు పాదాభివందనం👣🙏👣🙏🙏🙏

  • @aluruanuradha9535
    @aluruanuradha9535 4 місяці тому +1

    Pranamaludheekhithulu garu

  • @jitendradev6271
    @jitendradev6271 4 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ 🙏 నిజంగా మా జన్మ ధన్యం. మేము చూడలేని ఈ ప్రదేశాలను చూపిస్తూ ఎంతో చక్కగా వివరించారు. 🙏🙏

  • @sreedevi243
    @sreedevi243 4 місяці тому +1

    ఓం నమో వెంకటేశాయ.. గురువు గారికి నమస్కారం...సనక సనందన తీర్థం చెంతన స్వామి కి చేసిన ఆరాధన చాలా positive గా ఉంది. .అప్పటి విశేషాలు తెలిసికోవడం నైస్..రామకృష్ణ తీర్థం చక్కగా చూపిన్చారు..కుమ్మరి నంబీ గురించి ఇంకా వ్లాగ్ చేయలేదు గురువు గారు..చెయగలరు

  • @aneeraja7587
    @aneeraja7587 4 місяці тому +1

    బాగున్నారాస్వామి🙏🙏🙏🙏🙏💐మిమ్ములనుచూసి చాలాసంతోషంగాఉంది స్వామి. బాలాజిస్వామివారికి నమస్కారములు జైశ్రీరామ్ జై జైశ్రీరామ్🌼🌺🪷🌺🌼మీవలన ఎన్నోపుణ్యతీర్థాల మహత్యంగురించి తెలుసుకొనే మహాభాగ్యం మాకులభించినదిస్వామి 🙏💐నమోవేంకటేశాయ🙏🙏🙏🙏🙏🌼🌺🪷🌺🌼💐

  • @srujankumarvelagapudi5367
    @srujankumarvelagapudi5367 4 місяці тому

    ||ఓం నమో వేంకటేశాయ||
    తిరుమల పుణ్యక్షేత్రం ఎన్నో ఎన్నెన్నో తీర్థాలకు నిలవాలం. వాటిని అందరూ దర్శించి తరించలేరు. మీరు ఎంత అదృష్టవంతులు. మీరు తరించడమేకాక, మీ channel ద్వారా మా లాంటి వీక్షకులు చూసి తరించేలా చేస్తున్న మీ కృషికి కృతజ్ఞులము.

  • @durgaprasad09364
    @durgaprasad09364 4 місяці тому +1

    0m namo venkatesaya🙏guruvugariki paadabhi vandanam,🙏ee video kosam chalarojuluga vechi choostu nnamu swamy chala adbhutamga unnadi swamy...inkaa chaala teerdhalaku nelavu tirumala kondalu ani chebutaru swamy.. Inka chaala video lu cheyyandi swamy 🙏🙏🙏🙏

  • @dhanapalck8833
    @dhanapalck8833 3 місяці тому +1

    Om namo venkatesya swamy

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 4 місяці тому +1

    ఓంనమో వేంకటేశాయ
    మీ వీడియోల కోసం ప్రతిరోజు ఎదురుచూస్తుంన్నాం.ఈనెల 18తేది గురువారం తిరుమలకి నేను వచ్చాను మిమ్మల్ని కలవాలని గురువారం రోజు మధ్యాహ్నం 1గంట ఆ సమయంలో వైఖానస అర్చక నిలయం బయట ఎదురు చూశాను,వేణుగోపాల్ దీక్షితులుగారిని మిరు ఉన్నారా అని అడిగాను ఉన్నారు అన్నారు కాని మీరు ఎంతశేపటికి రాలేదు🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 місяці тому

      ఆరోజు 3:30pm వరకు శ్రీవారి ఆలయంలో వున్నాను .3:30 పైన్న అర్చక నిలయం వచ్చి వుంటాను

  • @BharatPravaswithKK
    @BharatPravaswithKK 3 місяці тому +1

    ओम नमो वेकंटशय
    गुरुवर्य नमस्कार

  • @ManjuNaadhan
    @ManjuNaadhan 4 місяці тому +1

    Ohm namo sri venkateswaraya

  • @sirulu5172
    @sirulu5172 4 місяці тому +1

    Namaskaaram swami

  • @shailajasriya3836
    @shailajasriya3836 3 місяці тому +1

    Om namo venkatesaya🪷🪷🪷🙏🙏🙏

  • @advaitha183
    @advaitha183 4 місяці тому +2

    Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻
    Sri gurubyo namaha 🙏🏻
    Padabhi vandanamulu guruvu garu 🙏🏻

  • @himahanusrichannel1581
    @himahanusrichannel1581 4 місяці тому

    కొత్త వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం స్వామి,

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 4 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ..... రామకృష్ణ తీర్థం కి వెళ్లి వస్తే మూడు రోజులు కాళ్ళు నొప్పులు పోవు.... అంతటి సాహస వంతమైనది ఈ తీర్థం........ నీరు చాలా బాగుంటుంది

  • @kiran410
    @kiran410 4 місяці тому +2

    నమస్కారం గురువు గారు. తిరుమల తీర్థాలు (పురాణ అంతర్గతం) గురించి ఏదైన మంచి పుస్తకం ఉంటే తెలియ జేయ గలరు... .🙏🏼🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 місяці тому

      Kv రాఘవాచారి గారి 'తిరుమల తీర్ధ వైభవం ' మంచి book

  • @tirumalabalaji9602
    @tirumalabalaji9602 3 місяці тому +1

    Govinda Govinda 🙏🙏🙏

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 4 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ. గురువుగారికి నమస్కారములు. రామకృష్ణ తీర్థము దర్శన భాగ్యం కలిగించినందుకు ధన్యవాదములు. అలాగే తిరుమల చుట్టుపక్కల మిగిలిన తీర్థాల దర్శన భాగ్యము కల్పించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వేంటేశాయ

  • @vngkambampati5585
    @vngkambampati5585 4 місяці тому +1

    SRI GURUVU GARU NAMASKARAM.
    OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️ 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 4 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ 🙏 అత్యద్భుతం శేషాచలం!🌹

  • @devichepur4709
    @devichepur4709 4 місяці тому

    ఓం నమో వెంకటేశాయ🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️

  • @vijaykadgi4847
    @vijaykadgi4847 4 місяці тому +1

    Om Namo Venkateshaya
    🙏🙏
    Govinda Govinda Govinda 🙏🙏 Swami Ji 🙏🙏

  • @madmaxsharma
    @madmaxsharma 4 місяці тому +1

    పూజ్యులు గురు తుల్యులు శ్రీ గోపీనాథ్ దీక్షితులు వారికి అనేక నమస్కారములు 🙏💐

  • @user-zx4px9ob6l
    @user-zx4px9ob6l 4 місяці тому

    Elaunnaru guruvugaru,chala rojulu ayindy me videos chusi,om namo venkateshaya

  • @jalaja1125
    @jalaja1125 4 місяці тому

    Tq,namo venkateshyaya 🙏🙏🙏, me vedio valana me mu terthalu anni chudagaligamu ,tq.

  • @venkatamaheswararaokoppolu7006
    @venkatamaheswararaokoppolu7006 4 місяці тому +1

    Govinda Govinda

  • @pandariarundhathi7473
    @pandariarundhathi7473 4 місяці тому +1

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏 chala rojulanundi mee videos kosam eduru chusthunnanu swami mee video chudagane chala chala santhoshaga undi swami🙏🙏 venkateshwara swami anugraham maapaina undalani aasheervadinchandi swami🙏🙏

  • @jalaja1125
    @jalaja1125 4 місяці тому

    Chaala adtutanga undi chaala janalu velladamiki sahasinchaleru kabatti me vedio adrshaniyam ,tq 🙏🙏🙏

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 4 місяці тому +1

    Sree Rama Krishna Govinda Govinda Om namo venkatesaya... Somavaram 22 01 24 tirumala Venkateswara swamy darshanam cheskuni guruvugari chetulu meduga " brahma theertham'" teskovadam jarigindi. Chala santosham Om namo venkatesaya

  • @SumangalaSumangalasham
    @SumangalaSumangalasham 4 місяці тому +1

    Yentha simplicity swami meeru ❤ veda vidya parangathulu balaji garithi cheppisthunna me gunam aganitham guruji mee dharshana bhagyam na abhaghyaraluku kaluguna ? Daiva anugraham unte,

  • @balu_2085
    @balu_2085 4 місяці тому +1

    ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 місяці тому +1

      శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

    • @balu_2085
      @balu_2085 4 місяці тому

      @@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @srinubasam8325
    @srinubasam8325 4 місяці тому +1

    Govinda Hari Govinda

  • @gundebogulamanikanta1835
    @gundebogulamanikanta1835 4 місяці тому

    Om namo venkateshaya govindha dhanyavadhamulu chala bhaga vivarinchicharu tq tq so much ilane Marini videos thvaraga cheyandi please please please please govindha paruveta usthavam rojuna meeru asirvadham chala bhaga jarigindi yathra machi ga jarigindi tq so much 🙏

  • @sandeepkumarnannapaneni4255
    @sandeepkumarnannapaneni4255 4 місяці тому

    Swamiji mi videos chustunapudu chala prashanthata kalugutundi, Venkateshwara swamy gurinchi chala teluskunanu, America lo untuna koncham sepu Tirumala lo una ani pistundi, miru free ga unapudu epudaina videos cheastu undadi. Om Namo Venkatesaya 🙏

  • @jayajayashankara7748
    @jayajayashankara7748 4 місяці тому +1

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @vijayachirravuri1686
    @vijayachirravuri1686 4 місяці тому +1

    🙏🙏ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా🙏🙏

  • @vijayakondapally7007
    @vijayakondapally7007 4 місяці тому

    Guruvu gaariki paadhaabi vandanam.....video chaala baagundhi....om namo venkatesaya.

  • @shivaprasadrangeneni7169
    @shivaprasadrangeneni7169 4 місяці тому +1

    Om namo venkatesaya ...
    Me videos chala miss ayiyav guruji please upload continuously please

  • @Jadaprolu
    @Jadaprolu 4 місяці тому +1

    17.55 to 18.00 mins...
    Jai sree ramm

  • @swathikishore4948
    @swathikishore4948 4 місяці тому +1

    గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸

  • @nagababugovindalapudi8905
    @nagababugovindalapudi8905 4 місяці тому +1

    ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ

  • @susheervadde9359
    @susheervadde9359 4 місяці тому

    Om namo venkatesaya🙏🙏

  • @swarageethika3853
    @swarageethika3853 4 місяці тому +1

    Om namo venkateshaya..guruvu gariki pranamalu..bagunaraa ayyagaru..

  • @amubujji9719
    @amubujji9719 4 місяці тому

    స్వామి నమస్కారం🌹🙏🌹
    మేము వెళ్ళలేక పోయామనే భాధ మీ వలన తీరింది.
    మీకు పాదాభివందనం🙏
    నేను మార్చి 25 తుంబురుతీర్థం కి వచ్ఛేందుకు మార్చి 24 పెద్దాయన దర్శనం కూడా బుక్ చేసుకున్నాను.
    మీ వీడియోలు చాలా భాగుంటాయి.
    నిత్యం స్వామి సేవలో ఉండే మీరు భక్తుల కోసం స్వామి లీలలు మరియు తిరుమల లో విశేషాలను ఇలా వీడియో లు తీసి మాకు చూసే భాగ్యం కలిగించడం వలన మేము కూడా తిరుమల లోనే ఉన్నామనే మరువలేని అనుభూతి🙏
    మీకు ధన్యవాదాలు స్వామి🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 4 місяці тому

    🙏🏻ఓం నమో వేంకటేశాయ నమః
    ధన్యవాదాలు సర్

  • @madhavipenta7815
    @madhavipenta7815 4 місяці тому +1

    Chala santhosham guruvu garu vedios peduthu vundandi ee madhya gap vachindhi 👃

  • @yadagiriswamy7653
    @yadagiriswamy7653 4 місяці тому

    Fantastic video

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 4 місяці тому

    🙏🙏🙏🙏🙏
    Om Namo Venkateshaaya

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 4 місяці тому +1

    Swami meeku gurtunda swamy dharsanam kalani mee ashivadam adiganu vembade dharshanam aindi

  • @ramasindianculture
    @ramasindianculture 3 місяці тому +1

    Namaste archaka swamy

  • @HarishKumar-pp5sk
    @HarishKumar-pp5sk 4 місяці тому +1

    ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🙏🙏🙏

  • @avinash3537
    @avinash3537 4 місяці тому +1

    Nice exploring and happy to see ur video after long time...... swamy next time meru plan cheste chepandi.....

  • @gokulnaths3594
    @gokulnaths3594 4 місяці тому

    குருவுக்கு வணக்கம் ! அடியேன் தமிழ்நாட்டில் இருந்து, உங்கள் வீடியோ பார்த்தில் மிக்க மகிழ்ச்சி , facebook பார்த்த உங்களை திருமலையில் நேரில் கண்டது மிகவும் மகிழ்ச்சி. அடியேனை ஆசிர்வதியுங்கள் 🙏

  • @maheshb7609
    @maheshb7609 4 місяці тому

    Om Namo Venkateshaya 🙏 Govinda Govinda Govindaa 🙏

  • @Govinda30324
    @Govinda30324 4 місяці тому

    Abutamauana dharsanama swami mee ee praytnam valana
    Govinda Govinda Govinda

  • @tirumalavijaya2837
    @tirumalavijaya2837 4 місяці тому

    🙏🌼 Om Namo Venkatesaya 🌼🙏

  • @itsBommas
    @itsBommas 4 місяці тому

    Govindaa Govinda 🙏🙏🙏

  • @neethuannadurai8165
    @neethuannadurai8165 4 місяці тому

    Govinda Govind🙏🙏🙏🌷⚘🌹

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 4 місяці тому

    ఓంనమో వేంకటేశాయ
    గర్భాలయంలో శ్రీవారికి వెనకవైపు వీపుమీద బాణాల పొది గుర్తులు ఉన్నాయా స్వామి🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 4 місяці тому

    గురువు గారికి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🤗

  • @user-kg8mg5kx7c
    @user-kg8mg5kx7c 2 місяці тому +1

    ఇందు గలఁ డందు లేఁ డని
    సందేహము వలదు చక్రి సర్వోపగతుం
    డెం దెందు వెదకి చూచిన
    నందందే కలఁడు🙏🙏🙏

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 4 місяці тому

    Om Namo Venkatesaya 🙏.

  • @sathyaabharadwaj199
    @sathyaabharadwaj199 4 місяці тому

    Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipathichallachalla6335
    @lakshmipathichallachalla6335 4 місяці тому

    Mee videos valla Tirumala gurinchi Tirumala Teerthala mahimalu chaala telusukontunnam 🙏chaala rojula nundi mee videos kosam eduruchusthunnam Inka Tirumala gurinchi ,Teerthala gurinchi videos pettandi swami

  • @anabhamchandra
    @anabhamchandra 4 місяці тому

    ఓం నమో వేంకటేశాయ నమః
    ధన్యవాదాలు సర్

  • @alluripadmavathi274
    @alluripadmavathi274 4 місяці тому

    Om namo venkatesya 🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 4 місяці тому

    OM Namo Venkatesaya 🙏

  • @vijayareddy338
    @vijayareddy338 4 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @akhileshsriram
    @akhileshsriram 4 місяці тому

    Govinda Govinda 🙏🙏 Namaskaram Ayyagaru🙏

  • @anandhvarma8435
    @anandhvarma8435 4 місяці тому

    Ohm namo Venkatesaya 🕉️ regular ga videos post cheyyandi swami 🚩 Ayodhya Rama Chandra Govindha Govindha 🙏

  • @sandhyavegesna3903
    @sandhyavegesna3903 4 місяці тому

    Om namo venkatesaya🙏

  • @vmeenanair1455
    @vmeenanair1455 4 місяці тому

    Om Namo Venkatesaya 🍌🍀🙏🙏🙏🍀🍌

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 4 місяці тому +1

    JAI srimannarayana

  • @subhashiniramesh3024
    @subhashiniramesh3024 4 місяці тому

    Govinda hare Krishna

  • @ramkrishna3521
    @ramkrishna3521 4 місяці тому +1

    Jai Sri Ram

  • @jayashree5337
    @jayashree5337 4 місяці тому +1

    🙏🙏🙏