సన్నిధి గొల్ల రమేశ్ కిషోర్ స్వాములు మీరు ఎన్నో తరం వారు అయినారు ఆ సాక్షాత్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే భాగ్యం కలిగింది మీ జన్మ ధన్యమైంది ఓం నమో నారాయణాయ
సన్నిధి గొల్ల గురించి చక్కగా వివరించారు చాలా చాలా బాగుంది స్వామి 🙏 ఎన్ని తెలిసినా శ్రీవారి విషయాలు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది మీ ద్వారా ఆ తండ్రి గోవిందుడు గురించి ఎన్నో విషయాలు విపులముగా తెలుసుకుంటున్నాం 🙏
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పాట లో అన్నట్టు ఈ నడిచే దారిలో ఈ భూమి మీద మాత్రం ఒక బెడ్ షీట్ కూడా వేయకుండా మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళుతున్నారు అంటే ఈ భూమికి ఎంత పవిత్రత తెలుస్తుంది ఇది మైలు పడలేనిది కదా అద్భుతం. పేద వారు నదిచేటి ,ఉనోడ్డు నదితే అదే భూమి ఒకటే
అంతటి పవిత్ర కొండకు పాదరక్షల తో కొండకు వెళ్ళకండి ఎందుకంటే ఇతరులకు చిన్నతంగా అవ్వకూడదు దయచేసి నావిన్నపాన్ని అర్థం చేసుకొని పాదరక్షలను అలిపిరి వద్ద లేదా మీరు బుక్ చేసుకున్న రూమ్ లో వదలి వెళ్ళ వలసినదిగా కోరుకుంటున్నాను మన హిందూ ధర్మాన్ని కపాడుకుందాం ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః,👣🙏 సన్నిధి గొల్ల రమేష్ యాదవ్,👣🙏 కిషోర్ యదన్ 👣🙏గారి దర్శన భాగ్యం కలిగింది మీ దయ వలన మాకు ఈ రోజు, ధన్య వాదములు మీకు గురువుగారు,,
చాలా చక్కగా వివరించారు గురువు గారు.ఎంతో పూర్వ జన్మ సుకృతం ఉంటే కానీ లబించడు అవకాశం. స్వామి సేవలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న మీరు చాలా అదృష్టవంతులు. మాకు శ్రీవారి ఆశీస్సులు మరియు మీ ఆశీర్వాదం మా పై ఎల్లవేళల ఉండాలని ప్రార్థన.
యాదవులు గౌరవ ప్రదంగా చెప్పుకునే శ్రీవారి మొదటి దర్సనం చేసుకుంటున్న సన్నిధి గొల్ల వారికి మా నమస్సుమాంజలులు రమేష్ కిషోర్ గార్లకు మా వందనములు ఓం నమో నారాయణాయ
చాలా అద్భుతంగా చిత్రీకరించారు స్వామి, చాలా విషయాలు ఈ వీడియోలో తెలియజేశారు .స్వామివారి యొక్క చరిత్ర చాలా బాగుంది ,సన్నిధి గొల్ల రమేష్ గారు స్వామివారు ఈ కొండమీదకి ఏ రకంగా సాక్షాత్కరించారో తెలియజేయడం జరిగింది
మీరు అందిస్తున్న ఈ వీడియోల వల్ల స్వామి వారిని అనునిత్యం దర్శించుకుంటున్న అనుభూతి కలుగుతోంది. మీకెలా కృతజ్ఞతలు తెలుపగలము? మనస్పూర్తిగా నమస్కరించటం తప్ప . 🙏🙏🙏
Jai sreemannarayana గురువు గార్కి నమస్కారం ధనుర్మాసం లో మీ నుండి ఈ video చాలా బాగుందండి , ధన్యవాదాలు,ఓం నమో వెంకటేశయా ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం,, ఆచార్య తిరువడిగలే శరణం
Om namo govinda namaha they are so lucky to have the first Darshan of swamy and see you guruji going inside the temple for swamy Darshan and again coming back after Darshan lucky to see you and your blessings for us and replying my veiods thank you once again guruji
అద్భుతమైన వీడియో చేశారు శ్రీవెంకటేశ్వర స్వామికృప కటాక్ష వీక్షణం మాపై ఉండాలని ఆశీర్దించండి స్వామీ స్వా మి దర్శన భాగ్యాన్ని త్వరలోనే మాకు మా కుటుంబ సభ్యులకు మాకు కలగాలని ఆశీర్వదించండి స్వామి
🙏🙏🙏స్వామి మీరు చేసే వీడియోస్ లో స్వామి వారి గురించి వర్ణించే తీరు మరియు ఆ వేంకటేశ్వరుని గురించి అలనాటి విశేషాలను మరియు స్వామి వారి దివ్య క్షేత్రం అయినా తిరుమలను, స్వామి వారి భక్తులం అయినా మాకు మీ ద్వారా చూసే భాగ్యము మాకు కలిగినందుకు మీ పాదాలకు నా సిరశు వంచి పాదాభివందనలు స్వామి 🙏🙏🙏 వేంకటేశాయ పాహిమాం శ్రీనివాసాయ రాక్షమాం 🙏🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏🙏
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏 శ్రీమాన్ శ్రీ గోపినాథ్ గారికి 🙏 కొన్ని రోజుల విరామం తర్వాత మళ్ళి మీ స్వరం విన్నాము ఈరోజు, సన్నిధి గొల్ల శరబయ్య ఎంతో పుణ్యం చేసుకుంటే, గోవునాలను పోషణ చేసినందుకు, వాటిని సంరక్షించినందునకు శ్రీ స్వామి వారు ఆయనకు, ఆయన భవి తరాలకు కలియుగంతం వరకు ఇచ్చిన గొప్ప, చాలా గొప్ప వరం. రోజు బ్రహ్మది దేవతల తర్వాత మొదటి దర్శనం చేసుకోవడం రమేష్ గారు, కిషోర్ గారి పూర్వ జన్మల సుకృతం. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺
Namaste Sir thanks alot alot dhanurmasam first video swamy vari avatharam first ghattam explain cheseru and early hours swamy vari kaimkaryam ki veellee dhrusyan extroridinary atmosphere meemu chudalem mee videos dwara chusthumnnamu happy thank you very much sir 🙏🙏🙏🙏
సన్నిధి గొల్ల రమేశ్ కిషోర్ స్వాములు మీరు ఎన్నో తరం వారు అయినారు ఆ సాక్షాత్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే భాగ్యం కలిగింది మీ జన్మ ధన్యమైంది ఓం నమో నారాయణాయ
సన్నిధి గొల్ల వంశం లో పుట్టాలన్న ఆ దేవదేవుని అనుగ్రహం మెండుగా ఉండాలి 🙏🙏, ఆయన ఎంతటి భాగ్యశాలి
P
L
)
Kada
Mari ee AO, JEO, gudi lo panichese archakulu, raajakiya nayakulu, IAS/ IPS officer lu, Ambani, adani lu, mariyu ithara celebrity lu.. veelandaru kooda entho bagyasaalulu..
monna tirumala Tirupati ki president mumru vacharani.. gantalu tharabadi lakshala Mandi prajalu.. road la meedha waiting lo unnaru.. andhulo, chinna biddalu, sugar patients, adavaaru, vayasaina vaaru chaala mandhi.. police too much over action...
Jai jadav
Avunu andi🙏🙏
అయ్యగారికి నా నమస్కారములు🙏🙏🙏 ప్రతిరోజు స్వామి వారిని మొదటగా ప్రత్యక్షంగా దర్శనం చేసుకొనే సన్నిధిగొల్ల వారు చాలా చాలా అదృష్టవంతులు గోవిందా గోవిందా 🙏🙏
Govinda Govinda 🙏🙏🙏
Aa Govinduni Mahimalu chala Adbhutam 🙏🙏 Govindaa Govindaa Govindaa 🙏🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/VKIkgRLrrY4/v-deo.html
Z.
ZZ dà
స్వామి వారు సన్నిధి గొల్ల శరభయ్య పూర్వ జన్మ వృతాంతం తెలుసుకోవాలని ఉంది 🙏
సన్నిధి గొల్ల కుటుంబీకులు ఎంత అదృష్టవంతులు కదా!💐💐💐
ఓం నమో వేంకటేశాయ💐💐💐
Pbmiv
চ
సన్నిధి గొల్ల గురించి చక్కగా వివరించారు
చాలా చాలా బాగుంది స్వామి 🙏
ఎన్ని తెలిసినా శ్రీవారి విషయాలు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది మీ ద్వారా ఆ తండ్రి గోవిందుడు గురించి ఎన్నో విషయాలు విపులముగా తెలుసుకుంటున్నాం 🙏
దీక్షితుల వారికి, సన్నిధి గొల్ల వారికి శ్రీవారి కైంకర్యంలో ఉన్న అందరికి మా సాష్టాంగ నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻 తిరుమలవాస శ్రీ శ్రీనివాస గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏నా తండ్రి శ్రీ వేంకటేశ్వర ఈ సన్నిధి గొల్ల వంశానికి ఎంతటి మహద్భాగ్యం ప్రసాదించావు ఈ జన్మలో నా పూజాఫలము స్వీకరించి మరో జన్మంటూ ఉంటే ఈ వంశంలో జన్మించు విధంగా దీవించి సన్నిధి గొల్ల సేవను అనుగ్రహించు శ్రీనివాసా గోవిందా గోవింద 🙏🙏 🙏 🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
మీరెంత అదృష్టవంతులు అన్నలు ఆ తండ్రి కృపకు మీ జీవితం అంకితం, ఆహా ఏమి మీ భాగ్యము ఓం! నమో వెంకటేశయా:
ఆ కిశోర్ గారు... రమేష్ గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో... ఈ జన్మలో అంత అదృష్టం దొరికింది
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పాట లో అన్నట్టు ఈ నడిచే దారిలో ఈ భూమి మీద మాత్రం ఒక బెడ్ షీట్ కూడా వేయకుండా మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళుతున్నారు అంటే ఈ భూమికి ఎంత పవిత్రత తెలుస్తుంది ఇది మైలు పడలేనిది కదా అద్భుతం. పేద వారు నదిచేటి ,ఉనోడ్డు నదితే అదే భూమి ఒకటే
Sir Lakshmi Ramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
అబ్బ ఎంత అదృష్టం వీళ్లది 👍🙏🙏🙏🙏🙏
అవును సన్నిధి గొల్ల వంశంలో జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అప్పటి నుంచి ఆసన్నిధి గొల్లదే మెదటి దర్శనం ఎంత పుణ్యం❤❤❤❤❤❤❤❤❤ 06:25A.M
అంతటి పవిత్ర కొండకు పాదరక్షల తో కొండకు వెళ్ళకండి ఎందుకంటే ఇతరులకు చిన్నతంగా అవ్వకూడదు దయచేసి నావిన్నపాన్ని అర్థం చేసుకొని పాదరక్షలను అలిపిరి వద్ద లేదా మీరు బుక్ చేసుకున్న రూమ్ లో వదలి వెళ్ళ వలసినదిగా కోరుకుంటున్నాను మన హిందూ ధర్మాన్ని కపాడుకుందాం ఓం నమో వెంకటేశాయ
ఎన్నో రోజుల తర్వాత స్వామి 🙏🏻🙏🏻
ఇంతకంటే రుజువు ఏం కావాలి భగవంతుడు ఉన్నాడని అనడానికి .
వారిని చూపించినందుకు 🙏
చాలా వివరంగా చెప్పారు.చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం... ఓం నమో వేంకటేశాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః,👣🙏 సన్నిధి గొల్ల రమేష్ యాదవ్,👣🙏 కిషోర్ యదన్ 👣🙏గారి దర్శన భాగ్యం కలిగింది మీ దయ వలన మాకు ఈ రోజు, ధన్య వాదములు మీకు గురువుగారు,,
శ్రీ గోపినాథ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏
మా కుటుంబాన్ని కష్టాల కడలి నుండి ఒడ్డున పడవేసి శ్రీవారి దర్శనమునకు కుటుంబ సమేతంగా దర్శనమునకు అనుమతించాలని శ్రీవారిని శతకోటి విధాలుగా వేడుకుంటున్నాను.. 🙏🙏🙏
కలియుగ వైకుంఠవాస గోవింద గోవింద గోవింద గోవింద గోవింద🙏🙏🙏
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద గోవింద🙏🙏🙏 గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద🙏🙏🙏 గోవింద గోవింద గోవింద గోవింద గోవింద🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి అనుగ్రహం తప్పకుండా వుంటుంది
@@gopinathdeekshitulu7310 🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు గురువు గారు.ఎంతో పూర్వ జన్మ సుకృతం ఉంటే కానీ లబించడు అవకాశం. స్వామి సేవలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న మీరు చాలా అదృష్టవంతులు. మాకు శ్రీవారి ఆశీస్సులు మరియు మీ ఆశీర్వాదం మా పై ఎల్లవేళల ఉండాలని
ప్రార్థన.
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
ధన్యవాదములు గురువుగారు
నేను ఆ సన్నిధిగొల్ల వారసుడుగా పుట్టే వరం కలగచెయి ఓ ఏడుకొండలవెంకటేసా 🙏🙏🙏🌺🌺🌺
యాదవులు గౌరవ ప్రదంగా చెప్పుకునే శ్రీవారి మొదటి దర్సనం చేసుకుంటున్న సన్నిధి గొల్ల వారికి మా నమస్సుమాంజలులు రమేష్ కిషోర్ గార్లకు మా వందనములు ఓం నమో నారాయణాయ
ఓం నమో వెంకటేశాయ స్వామి🙏🙏 చాల బాగా వివరించారు శ్రీనవసుని darshanam కుడా మాకు చూపించారు 🙏🙏 Swami
సన్నిది గొల్ల అద్రుష్టవంతులు🙏
శరభయ్య వంశము వారు ఎంత పుణ్య ము🙏🏻🙏🏻 గోవిందా అని పిలిచిన పలికే దేవుడు ఆ శీనివాసుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹గోవింధా గోవింద
చాలా అద్భుతంగా చిత్రీకరించారు స్వామి, చాలా విషయాలు ఈ వీడియోలో తెలియజేశారు .స్వామివారి యొక్క చరిత్ర చాలా బాగుంది ,సన్నిధి గొల్ల రమేష్ గారు స్వామివారు ఈ కొండమీదకి ఏ రకంగా సాక్షాత్కరించారో తెలియజేయడం జరిగింది
పూజ్యులు శ్రీ గోపి నాథ్ దీక్షితులు గారికి నమస్కారం 🙏💐 ఓం నమో నారాయణాయ 🙏💐
ఆ స్వామి అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు....🙏🙏
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ సిద్దిరస్తు
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏
🙏🥹
@@gopinathdeekshitulu7310swami leelalu yenni cheppina tanivi teeravu swami last time tama anugraham maapy undi anadaanikinsuchanagaa 3 saarlu mammalni darshana bhagyam prasadam kolpokundaa kaapaadaaru🙏🥹
ఓం నమో వేంకటేశాయ. మంచి విశ్లేషణ చేశారు అన్నయ్యా
చాలా రోజుల మంచి వీడియో వచ్చింది స్వామి
Entho punyavantulu meeru andaru.Aa swamy anugraham Maa paina eppudu undalani aasirvadinchandi.Gopinath deekshitulu Gaariki pranamaalu.OM NAMO VENKATESAYA. 🙏🙏🙏🙏🙏
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
మీరు అందిస్తున్న ఈ వీడియోల వల్ల స్వామి వారిని అనునిత్యం దర్శించుకుంటున్న అనుభూతి కలుగుతోంది. మీకెలా కృతజ్ఞతలు తెలుపగలము? మనస్పూర్తిగా నమస్కరించటం తప్ప . 🙏🙏🙏
చాలా ధన్యవాదాలు మీకు
చాల బాగా వివరించారు స్వామి.ఇంకా మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తూ మరిన్ని వీడియోలు ,ఎక్కువగా చేయాలి.అని మనస్పూర్తిగా కోరుతున్నానండి.ఓం నమో వేంకటేశాయ 🙏
అలాగే తప్పకుండా
@@gopinathdeekshitulu7310 🙏🙏🙏
@@gopinathdeekshitulu7310 swamy mi paadalaku satakoti namaskaralu. Mana darmam antarinchi potundemo anna bayam ekkuvaga vundi swamy. Hinduvula manugada ku pramadalu ponchi chustunnai swamy.
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవింద గోవింద 🙏🙏🙏🙏
దీక్షితులు గారు మీరు ఈ వీడియోను అందించినందుకు ధన్యవాదాలు
🙏🏽🙏🏽
Mi darsana bagyam ma adrustam
Daily miru mundu chusuntaru swami ni
Miku na 🙏🏽🙏🏽
Govinda, govinda
ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈరోజు రమేష్ గారు కిషోర్ గారు సన్నిధి గొల్లలు గా చేస్తున్న శ్రీవారి కైంకర్యాలు ,ఓం నమో వెంకటేశాయ
పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఆ పురాణ పురుషుని పరమ భక్తులు సన్నిది గొల్ల గురించి చాలా బాగా చెప్పారు. ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
సన్నిధి గొల్ల గారు ఎంతటి పుణ్యాత్ములు మీకు నమస్కారములు
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా..🙏🙏🙏
Jai sreemannarayana
గురువు గార్కి నమస్కారం
ధనుర్మాసం లో మీ నుండి ఈ video చాలా బాగుందండి , ధన్యవాదాలు,ఓం నమో వెంకటేశయా ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం,, ఆచార్య తిరువడిగలే శరణం
Mee purvikulu chesina pujalu punyamu a bhagavantudu mimalni karuninchadu ...govinda
Om namo govinda namaha they are so lucky to have the first Darshan of swamy and see you guruji going inside the temple for swamy Darshan and again coming back after Darshan lucky to see you and your blessings for us and replying my veiods thank you once again guruji
Om namo veenkatesaya.. ❤
Tandri memmalni chudaganee manassu chaala prashantam ga vachindi
అద్భుతమైన వీడియో చేశారు శ్రీవెంకటేశ్వర స్వామికృప కటాక్ష వీక్షణం మాపై ఉండాలని ఆశీర్దించండి స్వామీ స్వా మి దర్శన భాగ్యాన్ని త్వరలోనే మాకు మా కుటుంబ సభ్యులకు మాకు కలగాలని ఆశీర్వదించండి స్వామి
మనోభీష్టఫల సిద్దిరస్తు ....శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
కృతజ్ఞతలు స్వామినిత్యం స్వామి స్వామి సేవలో ఉండే మీ ఆశీర్వాదాన్ని స్వామి ఆశీర్వాదంగా భావిస్తాం
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం నమో వేంకటేశాయ
ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః
గోవిందా గోవిందా
ఏడు కొండలు వాడ వెంకటరమణ గోవిందా గోవిందా
ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా
🙏🙏🙏
Jai.srimanarayna
Good to see Swamiji is back. Om Namo Venkatesaya 🙏🏼🙏🏼🙏🏼🐄🐄🐮🙏
🙏🙏🙏స్వామి మీరు చేసే వీడియోస్ లో స్వామి వారి గురించి వర్ణించే తీరు మరియు ఆ వేంకటేశ్వరుని గురించి అలనాటి విశేషాలను మరియు స్వామి వారి దివ్య క్షేత్రం అయినా తిరుమలను, స్వామి వారి భక్తులం అయినా మాకు మీ ద్వారా చూసే భాగ్యము మాకు కలిగినందుకు మీ పాదాలకు నా సిరశు వంచి పాదాభివందనలు స్వామి 🙏🙏🙏
వేంకటేశాయ పాహిమాం శ్రీనివాసాయ రాక్షమాం 🙏🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏🙏
Om namo venkateshya. Govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు 🙏
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వేంకటేశాయ...💐💐🍊🍊🙏
🕉️ శ్రీ రంగనాథ సమేత శ్రీ గోదాదేవి నమః...🙏💐🙏
Om Namo venkateshaya, Gopinath Deekshithula garu chala Baga vivarincharu chesaru ,sannidi golla Darshan iyyindi maaku🙏🙏🙏
Purva janma punya falam Sannidhi golla ga putti Swami dàrshàna bhaagyam roju pondu tunnaru.
ఓం నమో నారాయణాయ... మీరు ఎంత అదృష్ట వంతుడు...🙏🙏🙏🙏
ఎంత గొప్ప అద్రుష్టం నమో వేంకటేశాయ
Meeru chala adrushtavanthulu maku marala janmantu unte Mee vamsamulo puttalani korukuntamu
Oomme sairaam gurudatta namha omme sree sairaam gurudatta sree varahagirilaxminarisimha swamy namha omme sree saram gurudatta boodevi sree Devi Hanuman sametha namovenkatesaya namonamha naagoorubaaba valiibaba Sankar bhavani laxmiganesha saramam andaru baagundali give us yours heartly blessings and health and wealth forever Govinda Govinda Govinda namha saranam
Founder organizer sree yuvaranzani kala vedika kakinada smart city and vaizaag a p jayhoo jayhoo bharth jayhoo
Namovenkatesaya padmavati Ramana saranam namha Govinda
Oomme sairaamgurudatta vaizag sree kankamahalaxmi saranam Laxmi Ganesh naraya namha saranam
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
Guruvu gariki na pranamalu 🙏🙏.meru , Inka sannidhi golla varu kuda antho punyam chesukunaru. Maa lanti varu swami darshanam kosam padi thapistamu. Meru ,varu kuda nithyam swami vari seva chesthu, darshanam kuda chesukutunaru. Swami vari vruthantam chala chakaga andariki chepinanduku meku danyavadalu.🙏🙏🙏om namo venkatesaya govinda govinda 🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya🙏🙏 guruvu gaariki vandanamulu🙏🙏 Nijam ga enthati mahabhagyam. Sannidhi golla ki prathama darshanam. Swami vaari aseesulu. 🙏🏻🙏🏻🙏🏻
Very good information about sanidhi golla. Sri Ramesh n kishore yadavu very grate persons. Good vedio.
Om,namo Venkatesaya Swomy Vari kataksham yella Velala Golla Sannidhi ki kalugu gakha 🙏🙏🙏
స్వామి వారి ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🌺🌺🌺ఓం నమో నారసింహాయ 🙏🙏🙏🌺🌺🌺ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺🌺🌺
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
the only
Gopinath garu konda pi swamy unaru ane enno adaralu unai... Kani mee video chusaka inka chala bagundi.... Om namo venkatesaya.....
ఆదిదేవ సకలాగమ పూజిత - యాదవకుల మోహన రూప
వేదోద్చర వేదోద్దర శ్రీ వేంకటనాయక - నాద ప్రియతే నమో నమో ..
Om namo venkatesaya namah..
జై శ్రీ కృష్ణా జై గోమాత
Om namo venkatesaya 🙏🙏స్వామి nee padaravindamule saranamu thandri 🙏🙏
Dhanya darshanam🙏
Namaskaram to Mahanubhavu🙏🌺🙏
Padiyai kidanthu pavala vaayi kanbene🙏🌸🌹🙏
Om Namo Venkateshaya🙏
పూజ్యులు గోపీనాథ్ దీక్షితులు గారు ఆ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం మాకు ఉండాలని దీవించండి
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
దీక్షితులు గారికి క్ర్రతజ్ఞతలు
Meru nijamga chala adrustavanthullu. Namo venkatesaya🙏
Ilane regular ga videos cheyandi guruvu garu..Dhanyavadamulu and..om namo Venkateshaya!!
Jai sannidhi Golla your MANHOHARR
Om namo venkateshaya 🙏 govinda govinda 👌 chala bagundi guruvu garu
ఆ స్వామి అనుగ్రహం, కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@@gopinathdeekshitulu7310 గురువు గారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను దయచేసి ఒక్క సారీ నాకు శ్రీనివాసుని దర్శనం కల్పించగలరు
🙏🌹🙏 Om Namo Lakshmi Narayanaya Namaha. 🙏 Namaskaram Gopinath Deekshitulu Garu. Blessed Family.
Enthati Mahattara Bhagayamo Swami Ni Divayamangala Swarupam Dharshanam ❤️😍🤗🙏Om Namo Venkateshaya 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏ఎన్నో జన్మల పుణ్యం... మీ పరిచయ భాగ్యం
🌸Om Namo Venkatesaya 🌸 Govinda Govinda Govinda...🙏🙏🙏.
🌷నమో వెంకటేశాయ ఓం నమో🌷 శ్రీనివాసాయ🌷 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాస య నమః🌷🌷🙏🙏🌷🌷1🌷7🌷2023🌷
ఓం నమో వెంకటేశాయ🙏 🙏🙏శ్రీనివాసుని కరుణ అపారమైనది🙏🙏🙏
Chela manchi video share chesaru andi 🙏 tq
Punyatmulu.ento punyam chesukuntey gani elanti puttuka bhagyam dakkadu suma.ome namo venkatesaya
అదృష్టం ఉంటేనే మీరు సేవ చేయించ గలరు
🙏🌺🌻🌸 Gobindaa !!! Sannidhi Golla vaariki Paada Dandamulu !!! 🚩
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏 గోవింద గోవిందా..... 🙏🙏 కాపాడయ్య 🙏🙏 గోవింద గోవిందా..... 🙏🙏.....
Meeku entha bhagyam swami 🙏🏻Ramesh garu Kishore garu 🙏🏻 namaskaram 🙏🏻
Memilanii elaa chudam chusaeii adhrustam kaliagindhi 🙏🏻
Swamivarini chusinatha aanandham kalagindhi 🙏🏻
Namoo Naranayayaa🙏🏻
Govinda goovinda🙏🏻
Om Namo Venkatesaya Govinda Govinda Lakshmi Ramana govinda govinda Sita Nayaka govinda Radha Ramana govinda govinda
Adrustam udali devuni anugram kavalanna super ga cheparu maaku kanulu padaga undi
Om Namo Venkatesayya 🙏🙏
Swami Ji 🙏🌸💐
🙏🙏🙏ఏడు కొండల వాడ గోవిందా గోవింద🙏🙏🙏
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹 SRG 🌹🙏🥥🙏
Memu yadavulam, malli janma vunte , a sannidigolla vamshamlo puttalani a Sri Venkateswara swamini vedukuntunnanu..Om namo Venkatesaya 🙏🙏
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏
శ్రీమాన్ శ్రీ గోపినాథ్ గారికి 🙏
కొన్ని రోజుల విరామం తర్వాత మళ్ళి మీ స్వరం విన్నాము ఈరోజు,
సన్నిధి గొల్ల శరబయ్య ఎంతో పుణ్యం చేసుకుంటే, గోవునాలను పోషణ చేసినందుకు, వాటిని సంరక్షించినందునకు శ్రీ స్వామి వారు ఆయనకు, ఆయన భవి తరాలకు కలియుగంతం వరకు ఇచ్చిన గొప్ప, చాలా గొప్ప వరం.
రోజు బ్రహ్మది దేవతల తర్వాత మొదటి దర్శనం చేసుకోవడం రమేష్ గారు, కిషోర్ గారి పూర్వ జన్మల సుకృతం.
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺
Om Namo Narayanaya Namaha 🙏🙏🙏
మీరు శ్రీవారి సేవలో బిజీగా ఉన్న కుడా, అందరి వ్యాఖ్యలను చూసి స్పందించారు , చందాదారులందరి తరపున ధన్యవాదాలు గోపీనాథ్ దీక్షితులు గారూ
Namaste Sir thanks alot alot dhanurmasam first video swamy vari avatharam first ghattam explain cheseru and early hours swamy vari kaimkaryam ki veellee dhrusyan extroridinary atmosphere meemu chudalem mee videos dwara chusthumnnamu happy thank you very much sir 🙏🙏🙏🙏
Om namo venkatesya 🙏🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram
Om namo sri Venkatesya,Govinda,Govinda,thanks 4 an informative video.
*OM NAMO LAKSHMIVENKATESAYA GOVINDA GOVINDAAA* 🪔🌸💮🌻🌼🌹🍎🍏🌺💐🌾😍😊🙏
ఓం నమో వేంకటేశాయ
Shrinivaso vijayathe 🙏🏻
Pranamalu swamigaru 🙏🏻