అద్బుత 'వైకుంఠ గుహ' |

Поділитися
Вставка
  • Опубліковано 2 бер 2021
  • #వైకుంఠగుహ.....త్రేతాయుగంలోని అద్భుత సన్నివేశానికి సాక్షీభూతంగా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచివున్న 'అద్బుత వైకుంఠగుహ '....సమీప పరిసరాలు ....వెళ్ళే దారిలో శ్రీ స్వామివారి కైంకర్యాలకు అవసరమయ్యే టెంకాయలకుగాను పూర్వం పెంచిన 'నారికేళవనం '.....ఎత్తైన పర్వత శిఖరం పై శ్రీ స్వామివారు పాదం మోపినట్లు దర్శనమిచ్చే శ్రీ స్వామివారి 'దివ్య పాదాకృతి '....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

КОМЕНТАРІ • 568

  • @vjmsatishkumark7707
    @vjmsatishkumark7707 3 роки тому +9

    అద్భుతం, పరమాద్భుతం, జన్మ ధన్యం .... జై బాలాజీ .. గోవిందా గోవిందా

  • @naveenkumarreddy983
    @naveenkumarreddy983 3 роки тому +42

    బావాజీ గారే మళ్ళీ తిరుమలలో తిరగాలని జై బాలాజీ గారిలా జన్మించారు అనిపిస్తోంది. నిజంగా తిరుమల గిరులలోని రహస్యాల గురించి వీరికి ఉన్న అవగాహన, ఙ్ఞానం అద్భుతం. గోపీనాథ్ దీక్షితులు గారికి నా ధన్యవాదాలు 🙏

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 роки тому +32

    అద్భుతమైన అనుభూతి కలిగింది, మాలాంటి పామర భక్తులకు అపూర్వమైన తీర్థాలను, క్షేత్రాలను, పుణ్య స్థలాలను పరిచయం చేస్తున్న మీకు సదా కృతజ్ఞతాభినందనలు స్వామి 🙏, ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏.

    • @user-ms6io3xc1c
      @user-ms6io3xc1c 3 роки тому +2

      ఓం నమో వెంకటేశాయ
      మీ పేరు పుట్టిన సమయం పేరుబలం బట్టి సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

  • @seshareddythippana5489
    @seshareddythippana5489 Місяць тому +1

    తిరుమల లోని వైకుంఠ తీర్థం దృశ్యాన్ని జై బాలజి బృందం చాలా బాగున్నాయి చూపించారు
    కాని ఆలయానికి ఈశాన్యం కాదు
    ఆగ్నేయం దిక్కున వుంది

  • @balarajesh2046
    @balarajesh2046 2 роки тому +4

    మాకు దర్శింపచేయడానికి మీరు మరియు బాలాజీ గారు చాలా శ్రమపడ్డారు గురువుగారు. చాల ధాన్యవాదాలు.
    గురువుగారు, జంతు సంచారం మరియు రవాన సౌకర్యం ఉండవా గురువుగారు 🙏

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +24

    మహా విష్ణువు యొక్క వైకుంట గుహ గురించి ఇంత వివరంగా జైబాలాజి గారు, వారి వలన మాకు కూడా చాలా చాలా అద్భుతం గా దర్శనమ్ అయింది, స్వామి దయ వలన ఈ దివ్య దర్శనమ్ కలిగింది🙏 నమో నారాయణాయ,నమః ఓం శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద,🙏🙏

    • @user-ms6io3xc1c
      @user-ms6io3xc1c 3 роки тому

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

    • @vnay3515
      @vnay3515 3 роки тому +1

      I'm really blessed to see such a things..
      Many more things to swami Balaji garu and gopi gaaru....
      Awesome experience to see a swamy padam between trees🌲🌳🌴

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 роки тому +8

    ఈ గుహ అద్భుతమైనది, మరియు స్వామి పాదం చాలా అద్భుతమైనది.చెట్లు, రాళ్ళు, బండరాళ్లు, పర్వతాలు అన్నీ ఇక్కడ కనిపించని జీవితం, దేవునికి సేవ చేయడానికి ఇక్కడకు వచ్చారు మీ సాహసం చాలా బాగుంది, మీకు అడవి జంతువులు రాలేదని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశయ

  • @arjunk6334
    @arjunk6334 3 роки тому +37

    అధ్భుతం..శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః..

    • @techrao49
      @techrao49 10 місяців тому

      ua-cam.com/video/XyaJ1X0tr2Y/v-deo.html

  • @ramakrishnavangala22
    @ramakrishnavangala22 3 роки тому +8

    విశేషంగా శ్రమించి అద్భుతాన్ని ఆవిష్కరించారు. అభినందనలు.

  • @mungaravani204
    @mungaravani204 3 роки тому +21

    అత్యంత మహిమాన్వితమైన స్వామివారి పా దముద్రికను దర్శిoపచేసినందుకు కృతజ్ఞతలు స్వామి.

  • @premsri2299
    @premsri2299 3 роки тому +11

    అద్బుతం ..... జన్మ ధన్యం ...Om namo venkateshaya 🙏

  • @SRITV123
    @SRITV123 3 роки тому +30

    ఇంతటి విజ్ఞాన భాండాగారాన్ని మాకు అందించిన గురుదేవులకు పాదాభివందనములు

    • @satyap2369
      @satyap2369 3 роки тому +1

      E video chuse Ma janma danyamayendi swamy🙏🙏🙏🙏

  • @pratapkumar3689
    @pratapkumar3689 3 роки тому +14

    గోవిందా గోవిందా గోవింద 🙏🙏🙏

  • @vijaykumaricg4056
    @vijaykumaricg4056 3 роки тому +3

    నమస్కారములు. ధన్యవాదములు.
    ఇద్దరు కన్నయ్యలకు.
    జైబాలాజిగారు వైకుంఠ గుహ గురించి చెప్పీనా, మాట్లాడీనా మాటలు ,ఆధ్యాత్మికకు,అమృత తుల్యమైనా అమృతపలకులు.
    వైకుంఠ గుహ సుందరం, మదురం, అమోఘం, అద్భుతం.
    చాలా ఆనందంగా ఉంది.
    మి ఇద్దరికీ, నమస్సుమాంజులు.🙏.
    Sriram bless you.
    Govindha bless you kannaya.

  • @vanyachoppalli9065
    @vanyachoppalli9065 3 роки тому +22

    అద్భుతం స్వామివారి పాదం, వైకుంఠ గుహ🙏🙏🙏🙏

  • @jitendradev6271
    @jitendradev6271 3 роки тому +12

    మాకు తెలియని ఎన్నో విశేషాలను తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు. ఓం నమో వేంకటేశాయ 💐💐

  • @goodfood324
    @goodfood324 3 роки тому +5

    We are really blessed swamy. Adhbhuthamina Vaikunta Guha. E Guha nundi Vaikuntaniki cherukunaru ante really miraculous. Thank you for the wonderful video swamy.
    Om Namo Venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pavaniskitchenvlogs
    @pavaniskitchenvlogs 3 роки тому +7

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
    చాలా చక్కగా వివరించారు స్వామి నమస్కారములు మీ పాదాలకు 🙏🙏🙏

  • @mokkapatisitaramasastry1903
    @mokkapatisitaramasastry1903 3 роки тому +5

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 నేను ఇంతవరకు ఈ గుహ గురించి విని ఉండలేదు. అద్భుతం. మేము ప్రత్యక్షంగా చూడలేక పోయినా వీడియో ద్వారా దర్శనము చేసుకొనగల్గినందులకు ధన్యులను.

  • @ashwinimiryala7362
    @ashwinimiryala7362 3 роки тому +3

    Meeru and Bhalaji garu entha kastapaduthu ma kannulaku intha Aanandam ni istunnaru Swami...Really Blessed Deekshithulu garu

  • @sattibaburoyal4805
    @sattibaburoyal4805 3 роки тому +6

    Good video

  • @pandariarundhathi7473
    @pandariarundhathi7473 11 місяців тому +1

    Adbhutham.. Govinda govinda govinda🙏🙏🙏 Gopinath deekshithula variki danyavadalu🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 3 роки тому +5

    Govinda Govinda 🙏🙏👌.Tq very much gopinath dikshitullu balaji garu

  • @prasadraju5316
    @prasadraju5316 Рік тому +11

    ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఇటువంటివి ఉంటాయని కూడా చాలామందికి తెలియదు ఇటువంటి ప్రదేశాలను చూపిస్తున్నటువంటి మీకు అనేక ధన్యవాదములు

  • @varunia5763
    @varunia5763 3 роки тому +5

    Very nice spiritual video🙏🙏🙏ENDARO MAHANUBHAVULU ANDARIKI MANA VANDANAMU🙏🙏🙏🙏🙏🙏🙏

  • @learnnearn3466
    @learnnearn3466 7 місяців тому +1

    Vaikuntha Guha gurinchi vinadamu kaani nenu eppudu chudaledhu.... Thanks a lot for the video

  • @venkat06
    @venkat06 2 роки тому +4

    స్వామి మీకు పాదాభివందనం స్వామి

  • @lakshmibarkam9813
    @lakshmibarkam9813 3 роки тому +2

    Chala chakkaga vivarincharu
    Vaikunttha guhanu darshinchi dhanyulamainamu🙏
    OM NAMO VENKATESHAYA 🙏🙏🙏

  • @malinid4025
    @malinid4025 3 роки тому +5

    చాలా చాలా కృజ్ఞతలు దీక్షితులు గారు.ఇవన్నీ సామాన్యులు మైన మేము చూడలేనివి.మీ చానెల్ ద్వారా చూసి తరిస్తున్నాము.🙏

  • @nageswaraodarsinala3031
    @nageswaraodarsinala3031 3 роки тому +4

    గోవిందా గోవిందా శ్రీపద్మావతివెంటేశ్వర
    శ్రీనివాస శ్రీనివాస 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MSSekhar673
    @MSSekhar673 3 роки тому +1

    Govinda Govinda, gopinath deekshithulu gariki ,jai balaji gariki padabivandanamulu, mee videos chustunte oka alovkika anandam kaluguthundi.om namo venkatesaya.

  • @yarlaboinarajendraprasad8426
    @yarlaboinarajendraprasad8426 3 роки тому +2

    Meeku yenni thanks cheppina thakkuve Dheekshitulu garu.
    Om namo venkatesaya

  • @footNroots8716
    @footNroots8716 3 роки тому +3

    Amazing pleasant 🌳 quiet, peaceful Guha.Om Namo Venkateseya 🙏🙏🙏 Tq Swamy 🙏 Wonderful

  • @andalsrigiri3075
    @andalsrigiri3075 3 роки тому +3

    శ్రీగోపీనాధ దీక్షితులు గారికి ప్రణామములు🙏
    రెండునెలలక్రితం వరాహపురాణ అంతర్గత వైకుంఠగుహ ను గురించి విపులంగా విశదీకరించారు. ఈరోజు ఆగుహను సందర్శంప చేసారు. మా జన్మ ధన్య మైది.
    మీరు చేసే ప్రతీ వీడియోనూ శ్రీమలయప్ప స్వామి చిత్రంతో ప్రారంభించుతారు. అందు స్వామి అద్భుతం గా కనిపిస్తారండి.
    శ్రీ వేంకటేశ్వరుడే ఈ వీడియోలు తీయాలన్న సంకల్పం మీకు కలిగించి మమ్ములను ధన్యులను చేస్తున్నాడు.
    గోవిందా గోవిందా గోవిందా. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alwayshappy8421
    @alwayshappy8421 3 роки тому +1

    Great and best video

  • @srilathaharidasyam9194
    @srilathaharidasyam9194 Місяць тому +1

    Yee vaikunta guha chudalani naku korika vundedi swamy adi mee vedio dwaara theerindi 🙏🙏✨dhanyuralanu

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 3 роки тому +3

    Great swaami manchi videos ..maku teliyanivi enno chestunnaru ....om namo venkatesaaya

  • @venkateshn927
    @venkateshn927 3 роки тому +2

    Sahaja vaikhunta guha darshana bhagyam kaliginchi, mammulanu charithardhulanu chesina Gopinath swami ki mariyu jai balaji gaariki maa dhanyavadamulu.
    Om namo venkatesaya 🙏🌺🙏🌺🙏.

  • @archanaarchu8208
    @archanaarchu8208 3 роки тому +1

    Elanti valuable information me valla next generation variki pass chesthunnanduku meku, balaji gariki paadaibhivandanalu swamy...

  • @manojkumarg8510
    @manojkumarg8510 3 роки тому +6

    మీ దైర్యనికి నా ప్రాణమాములు
    ఓం నమో నారాయణః 🙏

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 3 роки тому +5

    Prabhu ji! You have taken up an excellent task of showing Tirumala viseshaalu. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rakshithsmdeptodcse4618
    @rakshithsmdeptodcse4618 3 роки тому +2

    Thanks to Gaopinath Deekshitalu thanks 😊 ...

  • @sravanv2226
    @sravanv2226 Рік тому +2

    శ్రీవారి సేవ లో ఉండగా గోపీనాథ్ దీక్షితుల ను కలిసే అవకాశం దొరికింది. గొప్పగా దీవించి 3 సార్లు బ్రమ్మ్ తీర్థం ఇచ్చారు.సంపూర్ణ మద్దతు గా దీవించారు

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 3 роки тому +4

    ముందుగా మీకు అభినందనలు స్వామీజీ. ప్రభుత్వం కొత్తగా నియమించిచిన టీటీడీ నలుగురు ముఖ్య అర్చకుల లో మీ పేరు కూడా ఉంది. మీరు ఎప్పటి లాగే ఇలాగే వీడియోలు చేస్తూ తిరుమల కొండల్లోని రహస్యాలను మాకు తెలియజేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. జై వెంకటేశ్వర

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 роки тому +3

      అంతా స్వామి అనుగ్రహం .....మీకు చాలా కృతజ్ఞతలు ......UA-cam వీడియోలు మాములే ....తప్పకుండా చేస్తాను

    • @govindraokulkarni255
      @govindraokulkarni255 3 роки тому +1

      👍🙏🙏🙏🙏🙏g H k kti

  • @jagadamgeetha9545
    @jagadamgeetha9545 3 роки тому +3

    అద్భుతం గా వుంది గురువుగారు

  • @sreedevi243
    @sreedevi243 3 роки тому +2

    Om namo venkatesaya 🙏🙏 guruvu gariki namaskaram 🙏🙏 mahaneeeyulu velli swamiyni sevinchukunna vaikunta Guha gurinchi baga vivarincharu.. guruvu gariki..🙏🙏🙏vrukshala Madhya Swami paadam🙏🙏

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 роки тому +2

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 ఇది చూసాక భక్తి పారవశ్యంతో చాలా సేపు ఆనంద పారవశ్యంలో ఉద్వేగభరితంగా కళ్ళు చెమర్చాయి. అసలు మిమ్మల్ని తీసుకు వెళ్తున్న ఆ బాలాజీ స్వామి ఎవరు ఆయన ఆ గుహ దగ్గరికి ఎంత అలవోకగా తీసుకువెళ్తున్నారు అంటే ఆయన ఇంటికి ఎంత వడివడిగా వెళ్తారు అంతా సులభంగా ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళారు అంతే కాకుండా ఆయన చెప్పిన విధానం పైన చెప్పిన మాటలు వింటుంటే భక్తి పారవశ్యంతో కళ్ళు చెమర్చాయి. ఈ వీడియో మాకు అందించినందుకు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ🙏🙏 జై శ్రీ శ్రీ హనుమాన్🙏🙏🙏 జై శ్రీరామ 🙏🙏🙏జై శ్రీ కృష్ణ 🙏🙏🙏 జై శ్రీ కృష్ణ🙏🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 роки тому +1

      జై బాలాజి గారి గురించి ....జై బాలాజి ఆశ్రమం వీడియో చూడండి .నిష్కల్మషంగా స్వామి సేవ చేస్కొనే మహా భక్తుడు

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 3 роки тому +2

      @@gopinathdeekshitulu7310 link పెట్టండి please, ఆయనను చూస్తుంటే కారణ జన్ములు అనిపించింది, మహానుభావులు🙏

  • @narnedra
    @narnedra 3 роки тому +9

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykrishnamahesh
    @vijaykrishnamahesh 3 роки тому +2

    Swami I'm so so happy to see all such these new new miraculous information video of Lord sri venkateswara.... Immensely thank you swami....

  • @lakshmidevi1069
    @lakshmidevi1069 7 місяців тому +2

    🎉

  • @kattamuraseshagirirao1967
    @kattamuraseshagirirao1967 9 місяців тому +2

    Father tirumal nivasa venkat ramana meku
    Na sathakoti padhabivandanam

  • @checkfurniture
    @checkfurniture 3 роки тому +3

    Such a great video, so much hard work. Much appreciated .....GOVINDA GOVINDA

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 3 роки тому +2

    Wonderful swami Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @preetikolthuru2437
    @preetikolthuru2437 3 роки тому +2

    Yedu kondala vada venkata ramana govinda goòoooooovinda. Thank u guru Garu..miru ma andari ki chupiyadam ma adrushtam. Ma janma padindi...🙏🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 роки тому +1

    Maku theliyani vishayalu yenno theluputhunnaru... Vaikunta guha gurinchu chala chakkaga vivarincharu... Narikela vanam gurinchi yenno vishayalu jai balaji garu chakkaga vivarincharu... Ohm namo narayanaya 💐💐💐🙏🙏🙏

  • @WorldwideHindu_Dharma
    @WorldwideHindu_Dharma 2 роки тому +4

    గోవింద గోవిందా 🕉️🚩🙏🙏

  • @purna.2.O
    @purna.2.O 3 роки тому +3

    🙏 వైకుంఠ గుహ 🙏
    అద్భుతమైన వీడియో ని చూపించారు. దానికి సంబంధించిన స్థల పురాణాన్ని కూడా వివరంగా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 3 роки тому +4

    Om Namo venkatesaya🙏🙏🙏🌼🌼🌼🍎🍏🥭🥥🥥

  • @mbhaskar1165
    @mbhaskar1165 3 роки тому +2

    ఇంతటి అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నా మీకు మరియు బాలాజీ గారికి ధన్యవాదాలు గురువు గారు...... ఓం నమో వేంకటేశాయ నమః❤️❤️❤️❤️

    • @user-ms6io3xc1c
      @user-ms6io3xc1c 3 роки тому +1

      ఓం నమో వెంకటేశాయ
      ప్రతి సమస్యల్లోనూ,కష్టాల్లోనూ,ఆటంకాల్లోనూ, చేసిన కర్మనో, చెడు ప్రయోగాలో, జాతకంలో దోషము, ఇలా కొన్ని కారణాలు కావచ్చు, సరైన పూజా మార్గాల ద్వారా పరిష్కారం పొందడం ఉత్తమ.cell:9542 2345 26
      గురువు గారితో ఫోనులో మాట్లాడి పరిష్కారం మార్గాలు తెలుసుకోండి.
      కుటుంబంలో చికాకులు, పనిలో ఆటంకాలు, ప్రేమ వశీకరణ, వివాహం ఆలస్యమైనా,చెడు ప్రయోగాలు, గ్రహ దోషాలు, దుష్ట శక్తులు ఉన్న, సంతానం ఆలస్యం( వంశవృద్ధి ), ధన వశీకరణ, సొంత ఇంటి ప్రాప్తి, సినిమా రంగం, ఉద్యోగ ప్రాప్తి.
      ఇలా ఏ సమస్యతో బాధ పడుతున్న సంప్రదించండి.cell:9542 2345 26
      మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని కొద్దిరోజుల్లోనే పొందండి.

  • @suryanarayanamurty1222
    @suryanarayanamurty1222 3 роки тому +3

    గోవిందా గోవిందా గోవింద గోవింద

  • @venkattirumala
    @venkattirumala 3 роки тому +3

    Mama...nice....great info...
    Om namo Venkateshaya
    Adiyean

  • @ashwinimiryala7362
    @ashwinimiryala7362 3 роки тому +12

    Waiting for your videos Deekshithulu garu...really blessed to see all the places in thirumala...Thank you andi

  • @harekrsna3322
    @harekrsna3322 3 роки тому +1

    Om Namo Venkateshaya 🙏, chala chala bagundi Guruji🙏

  • @shivsimhashivsanjeevisripa4986
    @shivsimhashivsanjeevisripa4986 3 роки тому +1

    Swamiji-Namaskaram to you and Jai Balaji swamy for showing darshan of kshetram of Tirumala.
    Feeling very blessed.
    Thank you so much.
    Shree guru sharanam.
    Sri Srinivasa Para Daiva Tam Na: Sri Srinivasa Kula Daivatam Na:
    Sri Srinivasa Paramam Dhanam Na: Sri Srinivasa ParamAgatir Na:

  • @sanjeevarayudu7296
    @sanjeevarayudu7296 3 роки тому +3

    Wonderful cave excellent video swami om namo venkatesaya 🙏🙏🙏

  • @eshwarguru2668
    @eshwarguru2668 Рік тому +1

    Super

  • @nareshkumar_ramisetty_777
    @nareshkumar_ramisetty_777 3 роки тому +4

    This is truely spectacular to watch we are really blessed thank you soooo much dikshithulu Garu 🙏🙏🙏🙏🙏🙏

  • @shrivaikuntagovindayadav4103
    @shrivaikuntagovindayadav4103 3 роки тому +4

    Shri Vaikunta Vasa Govinda Shri Vasudevaya.,

  • @srinivasulujogavajjula5640
    @srinivasulujogavajjula5640 3 роки тому +1

    అద్భుతం వైకుంఠ గుహ దర్శనం

  • @deevimedinisrinivasachakra8008
    @deevimedinisrinivasachakra8008 3 роки тому +3

    చాలా బాగుంది అన్నా

  • @divyamantha343
    @divyamantha343 3 роки тому +12

    We are blessed to have this channel ...No words to express the gratitude 🙏🙏🙏 Govinda Govinda 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @bjaya3038
    @bjaya3038 3 роки тому +1

    Adbhutamaina video chesaru swami👌🙏🙏.
    Ohm namo narayanaya namaha 🙏🙏🙏🙏

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 3 роки тому +5

    Swamiji excellent. No words. Thank you for sharing such a wonderfull treasury spot to us

  • @galimahesh1100
    @galimahesh1100 3 роки тому +2

    Thanks for amazing video swami..om namo venkatesaya

  • @somasekhar9217
    @somasekhar9217 3 роки тому +2

    Idhikaaaka sowbhagyam inkokati kaladha Swami....... Enni janmala punyamo Swami.......Gopinath Swami pls pray to the govindha .... To provide his service to Me also.. Govindha.... Govindha 🙏🙏 Jai Sri ram

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Рік тому +1

    Sri vaari padamudralo sri,bhu sametha sri varu darsanamisthunnaaru.
    O. Namo venkatesaaya.

  • @sravyavejalla4672
    @sravyavejalla4672 3 роки тому +5

    Om Namo Venkatesaya,Om Namo Bhagavathe vasudevaya on namo narayanaya🙏🙏

  • @pavanthimmavajjala615
    @pavanthimmavajjala615 3 роки тому +1

    Thanks so much for this video, Deekshitulu garu! Om Namo Venkatesaya!

  • @priyakrishnamurthy1229
    @priyakrishnamurthy1229 3 роки тому +1

    Swami padam great Darshan 🙏🙏🙏thanks deekshitulu garu

  • @hemabai7375
    @hemabai7375 3 роки тому +2

    Om namo venkatesaya 🙏. Satakoti padhabi vandanalu Swamy 🙏 Balaji gariki kuda padhabi vandanalu memu chudaleni Pradeshalanu kallaku kattintu chupinchru meku chala chala dhanyavadalu Swamy me teemku dhanyavadalu vrukshala madya Swamy padam adbutam chusina ma janma dhanyam🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramamohanaraokattul1048
    @venkataramamohanaraokattul1048 10 місяців тому +1

    గోవింద హరి గోవింద 15:55

  • @goodfood324
    @goodfood324 3 роки тому +3

    ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raghaviharekrishna
    @raghaviharekrishna 3 роки тому +4

    Venkteswara Swamy samethanga padmavathamma alivelumangamma ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐😇😇😇😇😇😇😇😇😇

  • @nimmagaddababurao9626
    @nimmagaddababurao9626 3 роки тому +4

    Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevigona7954
    @sridevigona7954 3 роки тому

    Ee video choosuthunnantha sepu manasu bhakti paravasyam lo munigipoyindi. Meeru twaralo ee video chestharu ani endhuko ani pinchindi. Meeku sri balaji gariki paadaabhi vandanam guruvugaru. Namasthe.

  • @alladialladi42alladialladi29
    @alladialladi42alladialladi29 9 місяців тому +1

    THANK YOU VERY MUCH FOR VIDEO LOADING BROTHER GOD BLESS YOU AND YOUR FAMILY MEMBERS BROTHER TAKE CARE ALWAYS BROTHER

  • @iimaaa
    @iimaaa 3 роки тому +4

    lucky to know about this channnel.. it's like I'm walking along with u both in the Tirumala forests.. naaku ilantivi chala ishtam and curiosity guda... Appreciate your patience also... Balaji garu also...

  • @santhammapilaka4028
    @santhammapilaka4028 3 роки тому +1

    వీటిని భక్తులు, పర్యాటకులు వచ్చి దర్శించుకొనేవిధంగా అవకాశాలు కల్పిస్తే చాలా బాగుంటుంది కదా!!నమో వేంకటేశాయ!!!

  • @gayathribogapatigayathribo1225
    @gayathribogapatigayathribo1225 3 роки тому +1

    Chala beautiful ga undi tirumala guha 🙏🙏🙏

  • @lokeshsukumar100
    @lokeshsukumar100 3 роки тому +2

    Om Namo Venkatesaya 🙏
    Thank you Swamiji for this wonderful video

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 3 роки тому +3

    Om Namo Sri Venkateshwara Swamy Namah Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @priyakrishnamurthy1229
    @priyakrishnamurthy1229 3 роки тому +1

    🙏🙏🙏Om namo venkatesaya thanks for the Darshan of vaikunta guha

  • @familyfunandfoodvanita8578
    @familyfunandfoodvanita8578 3 роки тому +2

    Swamy very nice video and usefull video thank you

  • @balubalu5932
    @balubalu5932 3 роки тому +1

    chala adbhuthamaina vishayalu thelusulune bhagyam..,mee dwara

  • @krishnareddy5630
    @krishnareddy5630 3 роки тому +1

    Tirumala lo Teliyani vishayalu
    Teliputunnadhuku danyavadalu meeku

  • @kopuritagore4380
    @kopuritagore4380 2 роки тому +1

    Om namho venkatesaya
    Maku teliyani chudaleni vintalu visheshalu teliyachestunnaduku dhanyavadalu

  • @MunishK02
    @MunishK02 3 роки тому +1

    Chala manchi video meeku na padhabivandanalu

  • @GaneshGani-vy2jc
    @GaneshGani-vy2jc 4 години тому +2

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹🌹🌹

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 роки тому +1

    Ippativaraku theliyani ee pavitramyna punya sthalam gurinchi chupinchina meeku, Balaji gaariki dhanyavaadhaalu.
    Baalaji garu chaalaa adrustavanthulu.
    Aayana maatallo entho jnaanam gocharisthundhi.
    Tirumala lo laa ikkada VIP darsanaalu, recommendations levu...vunnaa evarynaa kaali nadakana kashtapadi vellalsindhe.
    Adhe asalyna mukthi & Bhakthi ki nidarsanam.
    Om Namo Bhagavathe Vaasudevaya🙏🙏

  • @padmajaangaluri861
    @padmajaangaluri861 2 роки тому +2

    గోవిందా హరి గోవిందా 🙏🙏🙏🙏