ఆ శివలింగాలకి గీతలు ఉంటే దాన్ని బ్రహ్మ సూత్ర శివలింగం అంటారు..ఒక్కసారి ఈ గీతలు ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కోట్ల జన్మల పుణ్య ఫలం కలుగుతుంది...మాకు దర్శనం కల్పించారు మీరు tnq...
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding. You gave many important details. For Pilgrims, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
ఈ యాడ్ పంపించి చూపించింది ఎవరో గాని ఈ బోగస్ మాటలు చెబుతున్నారు సీతమ్మవారు పుట్టింది ఎక్కడ సీతమ్మ వారి పెరిగింది ఎక్కడ ఈ సీతమ్మ వారి గురించి పర్ణశాలను భద్రాచలంలో చెబుతున్నారు మల్ల ఈయన లవకుశలు ఎక్కడ పుట్టారు అని కామెంట్ చేస్తున్నాడు ఇది సరైన
అయ్యా లవ కుసలు పెట్టింది కర్ణాటక ,ఆంధ్ర లో కాదు నేపాల్ లోని తామస నదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం లో అయోధ్య గోరఖ్ పూర్ నుండి నేపాల్ అడవులలో వదిలేస్తే ఆమె వాల్మీకి ఆశ్రమం కి వెళ్ళింది
To me it appears to be FALSE CLAIM. 1. Pregnant Seetha maa walking from Ayodhya ( UP ) to this place in Karnataka, to live and deliver Lav n Kush, is beyond belief and imagination. 2. Indeed these are ancient structures and may be 1000+ years old. But Ramayana of Treta Yug not this recent time. 3. The inscriptions on walls prove these are recent, may be 1000 year+, period and not so ancient from Krita Yug. The whole story is imagined by some and propagated I believe. Some one can try carbon dating of these structures to know how old are these structures.
Yes... U know every thing....on that time you lived side by side Ramas' house...🤣. Don't comment stupidly.... On those days as that time ...transport they have...use brain little bit ...man
సోదరా, మీరు చారిత్రాత్మక ఆధారాలు అడిగారు, బాగానే ఉంది కానీ, రామాయణమే జరగలేదు అనడమే బాలేదు. కన్న తల్లితండ్రులను పట్టుకుని మీరు నా తల్లితండ్రులే కాదు అన్నట్లుంది. ఒకసారి మన పురాణాలు, వేదాలు చదవండి. మన రామాయణ మహాభారతాల గొప్పతనం తెలుస్తుంది.
మీరు చెప్పిన సమాధానం కొంత మంది మూర్ఖులకు చెంపపెట్టు...పవిత్రమైన భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం..సాక్షాత్తు సీతారాములు నడయాడిన నేల...అయోధ్య...శ్రీలంక.. రామసేతు...ఇలా చెప్పుకుంటూ పోతే..ఎన్నో...ఎన్నెన్నో...నేను ఎలా పుట్టానో తెలియదు...నాకు అమ్మ నాన్నలే లేరు అన్నట్టుంది వ్యవహారం...మొత్తంమీద సోదరా చాలా వ్యయప్రయాసలకు ఓర్చి...చక్కటి వీడియోలు చేస్తున్నారు. All the best.. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది...జైశ్రీరాం...
Bro valmiki ashramam unnadi tamasa Nadi teeram lo adi Nepal lo undi Mari meeremo Karnataka lo chupistunnaru ilanti videos chese mundu history chadavandi ....
ఆ శివలింగాలకి గీతలు ఉంటే దాన్ని బ్రహ్మ సూత్ర శివలింగం అంటారు..ఒక్కసారి ఈ గీతలు ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కోట్ల జన్మల పుణ్య ఫలం కలుగుతుంది...మాకు దర్శనం కల్పించారు మీరు tnq...
ఈ వీడియో లో సీతా దేవి అరణ్యము లో లవకుశులు జననము.అమ్మ వారి మందిరము.మరియు వాల్మీకి ఆశ్రమము ఉంది.
I have feel happiness. Thank you very much. Srinivasulu korapalli, Hindupur
Excellent video
టెంపుల్ అడ్రస్ పెట్టండి సార్
Karnataka, Kolar district, Mulbagal Taluk, Avani Village
Than Q So much Enno Teliyakudani
Vishayalanu
Vide Rupam lo maku chuinanduku Tq
nice bro 👍
Chala.bagachupinchru
My village sir super 👌👍
Jai sri ram🙏🌹🌹🌹🌹🙏
Good
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding.
You gave many important details. For Pilgrims, all these details are very useful.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Thank you so much Sir..., 🙏🙏🙏
Kolar district Mulbagal Taluk Avani Seethamma Betta Konda
Good ❤
thank you very much 🙏
Jai sriram
Thank you. I am reincarnated God idol Sri Rama.
Edhi maa ooru.
🥰🤗👏👏👏👏👏👍
🙏🏿
Thank you so much..🙏
Temple yakkadra bai
Ekkada undi ee place
Good
నేపాల్ బార్డర్,, తామసానది తీరంలో వాల్మీకి ెఆశ్రమం లో లవకుశులు జన్మించారు
Jai Seetha ram
😊😊😊😊😊😊
Good video sir, thank u sir
🙏🙏🙏🤝💐
Hi annaya bagachappvu
Tq you Anna 🎉
Jaysheeram
Jai seeta ram dakshina avantikapuri
Thank you sir super temple chesamu sir medayavalana
Jai. Sri Ram
ఈ యాడ్ పంపించి చూపించింది ఎవరో గాని ఈ బోగస్ మాటలు చెబుతున్నారు సీతమ్మవారు పుట్టింది ఎక్కడ సీతమ్మ వారి పెరిగింది ఎక్కడ ఈ సీతమ్మ వారి గురించి పర్ణశాలను భద్రాచలంలో చెబుతున్నారు మల్ల ఈయన లవకుశలు ఎక్కడ పుట్టారు అని కామెంట్ చేస్తున్నాడు ఇది సరైన
వారు దేశం మొత్తం తిరిగేవారు.ఒక్కచోటే అనేముంది
ఆ temple work చేసింది మేమే కుప్పం వాళ్లు
OK.
First, please mention the name of place, addres etc, then give narration about the places
🙏🙏🙏💕❤️
మీరుచూపించేది ముళ్భాగులు దగ్గర ఆవణికొండ అంటారు ఇదంతా బోగస్ నిజమేదంటే నేపాల్ లోవాల్మీకి ఆశ్రమం వుంది అచ్చట సీతమ్మ వారు పురుడుపోసుకన్నారని చెపతారు
Edhi akadaundhi anna
Karnataka, Kolar district, Mulbagal ki 15 KM dooramlo Avani Ane Village
🙏🙏🙏🙏🙏
Karnataka bethamangalam
Edi akkada anna
It's in Karnataka, Kolar district, Mulbagal Taluk, Avani Village
Kolar distric ap bardar
Karnataka
Kolar dist
Mulbagal thaluk
Avani village
Thanks address please
It's in Karnataka, Kolar district, Mulbagal Taluk, Avani Village
Mee voice clarity ga ledu meeru mic 🎤 vaaadandi maaku manchiga vinabadutui video chudabuddi avvatledu gattigaatladi
Jai golden feald
Avani village
Soundhrya garu puttena vuru kuda 2 km duram anna
సీతమ్మ వారి అరణ్య వాసమూ సరే కానీ ఈ ప్రదేశము.కర్ణాటక జిల్లా లో ఉంది.
ఎవరు సినిమా నటి సౌందర్య నా.
పంచపాండవులు కూడా అరణ్య వాసము చేసిన స్థలము కూడా నా.
@@prakashreddytoom3807yes
What about badhrachalam?
ఈ ప్లేసు ఎక్కడ ఉన్నది
ఇది కర్ణాటక లో ములబాగల్ కి 10 - 15 కిలోమీర్ల దూరంలో ఉన్నది.
Kolar district.near mulbagal.karnataka
Idi maa ooru
Amani
@@ganapathikamineni111b😂😂🎉 no hy tol😊 ni i ji ko
Kolardistikmulbagaltalukavani
అయ్యా లవ కుసలు పెట్టింది కర్ణాటక ,ఆంధ్ర లో కాదు
నేపాల్ లోని తామస నదీ తీరంలో
వాల్మీకి ఆశ్రమం లో
అయోధ్య గోరఖ్ పూర్ నుండి నేపాల్ అడవులలో వదిలేస్తే
ఆమె వాల్మీకి ఆశ్రమం కి వెళ్ళింది
Uttara Ramayanam is not in Valmiki Ramayanam. So, the story is not authentic.
ఒక చెట్టు చేమా ఎది లేదు అడవి లేదు వంద లాధి బండ రాళ్ళు తప్ప అడవి ఎది
wrong story, lava kusulu north india lone puttaru, please read ramayan written by valmiki
O
సీతమ్మ వారు నివసించిన ప్రదేశం గంగ నడి వొడ్డున . ఇది ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ కు దగ్గర్లో వున్నది.కర్ణాటకలో కాదు
aaunu
To me it appears to be FALSE CLAIM.
1. Pregnant Seetha maa walking from Ayodhya ( UP ) to this place in Karnataka, to live and deliver Lav n Kush, is beyond belief and imagination.
2. Indeed these are ancient structures and may be 1000+ years old. But Ramayana of Treta Yug not this recent time.
3. The inscriptions on walls prove these are recent, may be 1000 year+, period and not so ancient from Krita Yug.
The whole story is imagined by some and propagated I believe.
Some one can try carbon dating of these structures to know how old are these structures.
Yes... U know every thing....on that time you lived side by side Ramas' house...🤣. Don't comment stupidly....
On those days as that time ...transport they have...use brain little bit ...man
Astute ra nayana
Concrete bricks 🧱
Chaka Manchin pradeasam chudavalasina gudi
అసలు రామాయణమే జరగలేదు మళ్లీ దీనికి ఒక అబద్ధం ప్రచారం బ్రదర్ నువ్వు ఒక్క హిస్టారికల్ ప్రూఫ్ కూడా చూపించలేదు
సోదరా, మీరు చారిత్రాత్మక ఆధారాలు అడిగారు, బాగానే ఉంది కానీ, రామాయణమే జరగలేదు అనడమే బాలేదు. కన్న తల్లితండ్రులను పట్టుకుని మీరు నా తల్లితండ్రులే కాదు అన్నట్లుంది. ఒకసారి మన పురాణాలు, వేదాలు చదవండి. మన రామాయణ మహాభారతాల గొప్పతనం తెలుస్తుంది.
మీరు చెప్పిన సమాధానం కొంత మంది మూర్ఖులకు చెంపపెట్టు...పవిత్రమైన భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం..సాక్షాత్తు సీతారాములు నడయాడిన నేల...అయోధ్య...శ్రీలంక.. రామసేతు...ఇలా చెప్పుకుంటూ పోతే..ఎన్నో...ఎన్నెన్నో...నేను ఎలా పుట్టానో తెలియదు...నాకు అమ్మ నాన్నలే లేరు అన్నట్టుంది వ్యవహారం...మొత్తంమీద సోదరా చాలా వ్యయప్రయాసలకు ఓర్చి...చక్కటి వీడియోలు చేస్తున్నారు. All the best.. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది...జైశ్రీరాం...
Thank you Sir for your Support 🙏🙏 .. జై శ్రీరామ్..
@@ganapathikamineni ...sir కాదు సోదరినే సోదరా
Wrong it is in u.p we visited valmiki ashram also
Bro valmiki ashramam unnadi tamasa Nadi teeram lo adi Nepal lo undi Mari meeremo Karnataka lo chupistunnaru ilanti videos chese mundu history chadavandi ....