Ganapathi Kamineni
Ganapathi Kamineni
  • 58
  • 608 095
లేపాక్షి : అద్భుతమైన దేవాలయ శిల్ప కళా రహస్యాలు! Lepakshi History #lepakshi #ancient #marriagehall
ఈ వీడియోలో మనము చూస్తున్నది లేపాక్షి లొ ఉన్న వీరభద్ర స్వామి దేవాలయము. లేపాక్షి లొ ఉన్న ఏకశిల నంది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. భారత దేశంలో ఉన్న అతి పెద్ద ఏకశిల విగ్రహాలలో ఇది ఒకటి.
ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి గుడిని 1538లో విజయనగర రాజు అయిన అచ్యుతరాయుల సంస్థానంలో కోశాధికారిగా పని చేస్తున్న విరూపన్న ఆయన సోదరుడు వీరన్న కలసి ఈ గుడిని కట్టించడము జరిగింది. ఈ గుడిని ఇక్కడ ఉన్న కూర్మ పర్వతంపై కట్టించడము జరిగింది. ఇక్కడ త్రేతాయుగము నాటి ఆనవాళ్లు అంటే సీతమ్మ పాదము, రామలింగం, హనుమ లింగం ఉన్నాయి.
ఈ కూర్మ పర్వతము పైనే శ్రీరాముల వారు జఠాయు పక్షికి మొక్షాని ప్రసాదించాడని చెబుతారు కనుక ఈ ప్రాంతాన్ని లయ పక్షి గా పిలవడం జరిగింది. లయపక్షి అంటే మోక్షాన్ని పొందియా పక్షి అని అర్థం.
ఈ గుడిలో ఉన్న నాట్య మంటపం లో అద్భుతమైన శిల్పకళను చూడవచ్చు.
అలాగే ఈ గుడిలో మనము ఏడు తలల నాగ లింగాన్ని చూడవచ్చు. దీని పక్కన ఉన్న ఒక బందరాతిపై శ్రీ కాళహ్తీశ్వర చరిత్రను చెక్కి ఉండడం మనము చూడవచ్చు. అలాగే ఇక్కడ మొట్టమొదట చెక్కిన గణపతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ ఈ గుడి కట్టడానికి ముందు మొదటగా ఈ గణపతి విగ్రహాన్ని చెక్కించారు.
ఇక్కడ అసంపూర్తిగా ఉన్న కళ్యాణమండపంలో పార్వతి పరమేశ్వరుల వివాహా ఘట్టాన్ని అద్భుతం చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఉన్న మరో అద్భుతం, లతామండపం. చాలా చక్కగా చిత్రీకరించారు. అలాగే, ఈ గుడి లోపల సీతమ్మ బారి పాదము ముద్ర కూడా ఉన్నది.
ఇలా ఎన్నో అద్భుతాలను నిండి ఉన్న లేపాక్షి నీ చూసి తీరాల్సిందే.
@ganapathikamineni
లేపాక్షి నాట్యమండపం
===============
ua-cam.com/video/f6Ps7cFhBl0/v-deo.html
#lepakshi
#lepakshitemple
#lepakshibasavanna
#lepakshinandi
#hangingpillar
#vijayanagaradynasty
#oldmarriagehall
#parvathikalyanam
#LepakshiTemple
#KalyanaMandapa
#AndhraPradeshTemples
#IndianArchitecture
#HangingPillar
#HistoricalMarriageHalls
#TempleArtwork
#CulturalHeritageIndia
#MythologicalSculptures
#TempleHistory
#LepakshiTempleArchitecture
#HeritageSites
#AncientTemples
#SouthIndianTemples
#ExploreAndhra
Music Credits
============
@No Copyright Vibes
www.youtube.com/@NO_COPYRIGHT_VIBES
Instagram : shuvo_ghosh056
Facebook : Shuvo.Ghosh4654797693
Переглядів: 458

Відео

లేపాక్షి నాట్యమండపం| Dancing Hall in Lepakshi Veerabhadra Temple #lepakshi #hangingpillar
Переглядів 1,9 тис.Рік тому
ఈ వీడియోలో మనము చూస్తున్నది లేపాక్షి లొ ఉన్న వీరభద్ర స్వామి దేవాలయము. లేపాక్షి లొ ఉన్న ఏకశిల నంది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. భారత దేశంలో ఉన్న అతి పెద్ద ఏకశిల విగ్రహాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి గుడిని 1538లో విజయనగర రాజు అయిన అచ్యుతరాయుల సంస్థానంలో కోశాధికారిగా పని చేస్తున్న విరూపన్న ఆయన సోదరుడు వీరన్న కలసి ఈ గుడిని కట్టించడము జరిగింది. ఈ గుడిని ఇక్కడ ఉన్న కూర్మ పర్వతంపై కట్టించడము జర...
ఏలియన్స్ కి మహాబలిపురం కి సంబందం ఉందా? Secrets of Mahabalipuram #mahabalipuram #krishnabutterball
Переглядів 5 тис.Рік тому
ఈ వీడియోలో మనము మహాబలిపురం లో ఉన్న కృష్ణ మంటపం, కృష్ణుడి వెన్న ముద్ద, గణేష్ రథము, వరాహ గుహాలయం చూడబోతున్నాం. ఈ కట్టడాలు పల్లవుల కాలంలో జరిగినవి. కృష్ణ మంటపము - ఈ కృష్ణ మంటపము లో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ని తన ఎడమ చేతితో ఎత్తి బృందావనం లోని ప్రజలను, పశుపక్ష్యాదులను కాపాడే ఘట్టాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. కృష్ణుడి వెన్నముద్ద - ఇది ఒక మిరాకిల్ రాయి. దీనిని మనవాళ్ళు శ్రీకృష్ణుడి వెన్నముద్ద అని ప...
ఈ గుడిలో గుప్తనిధులు ఉన్నాయా? Hidden treasure in this Temple? #maaooripolimera2 #gandikota
Переглядів 1,8 тис.Рік тому
ఈ వీడియోలో మనము చూస్తున్న గుడి ఇటీవల కాలములో బాగా ఫేమస్ అయిన గుడి. ఇటీవల రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర 2 సినిమా లో ఈ గుడిని చూపించారు. జాస్తిపల్లి అనే ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాద మూర్తి ఆలయానికి మరియు కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి సంబందం ఉన్నదని, ఈ గుడిలో గుప్త నిధులు ఉన్నాయని చూపించారు. నిజానికి ఈ గుడి ఉన్నది కడప జిల్లాలో గల గండికోట లో ఉన్నది. ఇది మాధవరాయ ఆలయము. దీనిని 16వ శతాబ్దంలో విజయనగర ర...
ఒలక్కనేశ్వర స్వామి దేవాలయము & మహిషాసుర మర్ధిని గుహాలయం Old Light house in Mahabalipuram #lighthouse
Переглядів 630Рік тому
ఈ వీడియోలో మనము చూస్తున్నది మహాబలిపురం లో ఉన్న ఓల్డ్ lighthouse గా చెప్పబడుతున్న ఓలక్కనేశ్వర స్వామి దేవాలయం . ఈ ఒలక్కనేశ్వర స్వామి దేవాలయము 7 వ శతబ్దము చివరిలో మరియు 8వ శతాబ్దం మొదటి భాగంలో నిర్మించడం జరిగింది. దీనిని పల్లవ రాజు నరసింహ వర్మ నిర్మించారు. ఈ దేవాలయాన్ని ఒకప్పుడు ఉలైకనేశ్వరం అని పిలిచేవారు. ఉలైకనేశ్వరం అంటే తలపై నెలవంక ఉన్న శివుడు అని అర్థం. ఈ దేవాలయాన్ని పరమేశ్వరుడికి అంకితం చేయబడ...
అద్భుతమైన ఏకశిలా నిర్మాణాలు - పంచ రథాలు 5 Rathas in Mahabalipuram #Mahabalipuram #ancientindia
Переглядів 629Рік тому
అద్భుతమైన ఏకశిలా నిర్మాణాలు - పంచ రథాలు 5 Rathas in Mahabalipuram #Mahabalipuram #ancientindia
మహాబలిపురం తీర దేవాలయంలో ఉన్న ఈ శిల్పాల అర్థం ఏమిటి? UNESCO World Heritage Site #shoretemple
Переглядів 1 тис.Рік тому
మహాబలిపురం తీర దేవాలయంలో ఉన్న ఈ శిల్పాల అర్థం ఏమిటి? UNESCO World Heritage Site #shoretemple
గండికోట చరిత్ర - మాధవరాయ, రంగనాధ నాయకుల ఆలయాలు Secrets of Gandikota Fort #gandikota #gandikotafort
Переглядів 992Рік тому
గండికోట చరిత్ర - మాధవరాయ, రంగనాధ నాయకుల ఆలయాలు Secrets of Gandikota Fort #gandikota #gandikotafort
సీతమ్మ అరణ్యవాసం చేసిన ప్రదేశం - లవకుశల జన్మస్థానం Birth place of Lavakusa #jaisriram #sita #avani
Переглядів 516 тис.Рік тому
సీతమ్మ అరణ్యవాసం చేసిన ప్రదేశం - లవకుశల జన్మస్థానం Birth place of Lavakusa #jaisriram #sita #avani
శ్రీ రాముడు ప్రతిష్టించి పూజించిన శివలింగం - History of Ramalingeswara Temple #jaisriram #sita
Переглядів 1,4 тис.Рік тому
శ్రీ రాముడు ప్రతిష్టించి పూజించిన శివలింగం - History of Ramalingeswara Temple #jaisriram #sita
రాక్షసుడిని భూమిలోకి తొక్కిన శ్రీవారి పాదం #srivaripadam #kaligiri #kalikirikonda #ttd
Переглядів 304Рік тому
రాక్షసుడిని భూమిలోకి తొక్కిన శ్రీవారి పాదం #srivaripadam #kaligiri #kalikirikonda #ttd
వకుళామాత దేవాలయము Temple of Lord Venkateswara swamy Mother #vakulamatha #venkateswaraswamy #tirupati
Переглядів 668Рік тому
వకుళామాత దేవాలయము Temple of Lord Venkateswara swamy Mother #vakulamatha #venkateswaraswamy #tirupati
కలియుగo అంతం కాబోతున్నదా?? Is Kaliyug going to end Soon? #basavanna #kaliyugam #yaganti
Переглядів 525Рік тому
కలియుగo అంతం కాబోతున్నదా?? Is Kaliyug going to end Soon? #basavanna #kaliyugam #yaganti
చోళరాజులు కట్టించిన 1100 సం.ల పురాతన దేవాలయము - ముక్కంటీశ్వర స్వామి దేవాలయము #mukkanteeswaraswamy
Переглядів 617Рік тому
చోళరాజులు కట్టించిన 1100 సం.ల పురాతన దేవాలయము - ముక్కంటీశ్వర స్వామి దేవాలయము #mukkanteeswaraswamy
పెంచలకోన - పెనుశిల శ్రీ లక్ష్మి నృసింహస్వామి దేవాలయం #penchalakona #lakshminarasimhaswamy
Переглядів 1,4 тис.Рік тому
పెంచలకోన - పెనుశిల శ్రీ లక్ష్మి నృసింహస్వామి దేవాలయం #penchalakona #lakshminarasimhaswamy
నందీశ్వరుడి నోటినుండీ ధారావాహికంగా ప్రవహిస్తున్న గంగ Water flowing from Nandi #hindutemple
Переглядів 334Рік тому
నందీశ్వరుడి నోటినుండీ ధారావాహికంగా ప్రవహిస్తున్న గంగ Water flowing from Nandi #hindutemple
జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన కోటిలింగాల గుడి #kotilingeshwara #kotilingalu #omnamahshivaya
Переглядів 3,6 тис.Рік тому
జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించవలసిన కోటిలింగాల గుడి #kotilingeshwara #kotilingalu #omnamahshivaya
300 సంవత్సరాల నాటి అద్భుతమైన భవన నిర్మాణశైలి - రంగిణీ మహల్ #gurramkonda #ranginimahal #tippusultan
Переглядів 12 тис.Рік тому
300 సంవత్సరాల నాటి అద్భుతమైన భవన నిర్మాణశైలి - రంగిణీ మహల్ #gurramkonda #ranginimahal #tippusultan
బ్రిటీష్ వారు ఓర్వలేక ఇంగ్లండ్ తీసుకెళ్ళాలనుకున్న 15వ శతాబ్దపు కళ్యాణ మండపం #fort #ganapathikamineni
Переглядів 21 тис.Рік тому
బ్రిటీష్ వారు ఓర్వలేక ఇంగ్లండ్ తీసుకెళ్ళాలనుకున్న 15వ శతాబ్దపు కళ్యాణ మండపం #fort #ganapathikamineni

КОМЕНТАРІ

  • @muniraju.muni.si.1743
    @muniraju.muni.si.1743 11 днів тому

    🙏🏿

  • @ramat1933
    @ramat1933 26 днів тому

    Excellent video

  • @satheshsathesh1802
    @satheshsathesh1802 Місяць тому

    Edhi maa ooru.

  • @leelamohanmodepalli3043
    @leelamohanmodepalli3043 Місяць тому

    annaya address akhada

  • @bcvan9999
    @bcvan9999 2 місяці тому

    Uttara Ramayanam is not in Valmiki Ramayanam. So, the story is not authentic.

  • @balajiasd4169
    @balajiasd4169 2 місяці тому

    Good

  • @nachary8012
    @nachary8012 2 місяці тому

    Mee voice clarity ga ledu meeru mic 🎤 vaaadandi maaku manchiga vinabadutui video chudabuddi avvatledu gattigaatladi

  • @UttampatelHatkar
    @UttampatelHatkar 2 місяці тому

    Ekkada undi ee place

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 3 місяці тому

    Nice maa 😊

  • @Susila-j2z
    @Susila-j2z 3 місяці тому

    ua-cam.com/video/I2K2iT4ePuw/v-deo.htmlsi=A736_NVb--Nw0EGV

  • @madhuchukka630
    @madhuchukka630 3 місяці тому

    నేపాల్ బార్డర్,, తామసానది తీరంలో వాల్మీకి ెఆశ్రమం లో లవకుశులు జన్మించారు

  • @rachamallanarsaiah7109
    @rachamallanarsaiah7109 3 місяці тому

    Jaysheeram

  • @munirathnammunirathnammaha1783
    @munirathnammunirathnammaha1783 3 місяці тому

    O

  • @kurmachalamvenkatanarender4500
    @kurmachalamvenkatanarender4500 4 місяці тому

    thank you very much 🙏

  • @bhaskars887
    @bhaskars887 4 місяці тому

    Temple yakkadra bai

  • @yerukalanemakallappa7913
    @yerukalanemakallappa7913 4 місяці тому

    A uru sir

  • @srinivasulukorapalli2607
    @srinivasulukorapalli2607 5 місяців тому

    I have feel happiness. Thank you very much. Srinivasulu korapalli, Hindupur

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 5 місяців тому

    Hi annaya bagachappvu

  • @cjanaki6603
    @cjanaki6603 6 місяців тому

    మీరుచూపించేది ముళ్భాగులు దగ్గర ఆవణికొండ అంటారు ఇదంతా బోగస్ నిజమేదంటే నేపాల్ లోవాల్మీకి ఆశ్రమం వుంది అచ్చట సీతమ్మ వారు పురుడుపోసుకన్నారని చెపతారు

  • @tejashvenugopal4188
    @tejashvenugopal4188 6 місяців тому

    Avani village

  • @babuc-gt6lm
    @babuc-gt6lm 6 місяців тому

    My village sir super 👌👍

  • @vijayahari8991
    @vijayahari8991 6 місяців тому

    Jai Seetha ram

  • @ChandrakalaJangir-so5os
    @ChandrakalaJangir-so5os 6 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @ChandrakalaJangir-so5os
    @ChandrakalaJangir-so5os 6 місяців тому

    🙏🙏🙏💕❤️

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 6 місяців тому

    Concrete bricks 🧱

  • @BurraPadma-bg9zh
    @BurraPadma-bg9zh 7 місяців тому

    Tq you Anna 🎉

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 7 місяців тому

    ఉన్నాయి ఉన్నాయి. మెటల్ డిటెక్టర్ తీసుకు వెళితే పని సులువుగా ఉంటుంది 👍

  • @SagirajuSrinivasuraju
    @SagirajuSrinivasuraju 7 місяців тому

    Jai sri ram🙏🌹🌹🌹🌹🙏

  • @JourneyWithUniverse
    @JourneyWithUniverse 7 місяців тому

    అయ్యా లవ కుసలు పెట్టింది కర్ణాటక ,ఆంధ్ర లో కాదు నేపాల్ లోని తామస నదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం లో అయోధ్య గోరఖ్ పూర్ నుండి నేపాల్ అడవులలో వదిలేస్తే ఆమె వాల్మీకి ఆశ్రమం కి వెళ్ళింది

  • @Aradhya-AI
    @Aradhya-AI 8 місяців тому

    Great 🙏

  • @goodonesstudio1038
    @goodonesstudio1038 8 місяців тому

    Jai sriram

  • @srinivasaprabhu4068
    @srinivasaprabhu4068 9 місяців тому

    Bro valmiki ashramam unnadi tamasa Nadi teeram lo adi Nepal lo undi Mari meeremo Karnataka lo chupistunnaru ilanti videos chese mundu history chadavandi ....

  • @lakshmiprasanna1248
    @lakshmiprasanna1248 11 місяців тому

    Wastest in my life😂

  • @manjulamanju8708
    @manjulamanju8708 Рік тому

    Kolar district Mulbagal Taluk Avani Seethamma Betta Konda

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    ఏలియన్స్ సొంత ఊరు అదే కదా 😅😅

  • @govindarajujv4378
    @govindarajujv4378 Рік тому

    Thanks address please

    • @ganapathikamineni
      @ganapathikamineni Рік тому

      It's in Karnataka, Kolar district, Mulbagal Taluk, Avani Village

  • @krishnachandkota9396
    @krishnachandkota9396 Рік тому

    Astute ra nayana

  • @bitravenu7851
    @bitravenu7851 Рік тому

    సృష్టంగా ఉచ్చారణ చేయండి

    • @ganapathikamineni
      @ganapathikamineni Рік тому

      Thanks for the feedback Sir...will definitely improve this.

  • @alankavijayalaxmi8961
    @alankavijayalaxmi8961 Рік тому

    Thank you sir super temple chesamu sir medayavalana

  • @bitravenu7851
    @bitravenu7851 Рік тому

    మీ మాట స్పష్టంగా లేదు కనుక, అర్థం కావడం లేదు.

  • @sridhar1975b
    @sridhar1975b Рік тому

    Thank you. I am reincarnated God idol Sri Rama.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Рік тому

    చాలా బాగా చూపించారు, వివరించారు. Thanks

  • @ChinnaObaiah-ii1lm
    @ChinnaObaiah-ii1lm Рік тому

    🙏🙏🙏🤝💐

  • @pamarthikoteswararao4586
    @pamarthikoteswararao4586 Рік тому

    ఈ యాడ్ పంపించి చూపించింది ఎవరో గాని ఈ బోగస్ మాటలు చెబుతున్నారు సీతమ్మవారు పుట్టింది ఎక్కడ సీతమ్మ వారి పెరిగింది ఎక్కడ ఈ సీతమ్మ వారి గురించి పర్ణశాలను భద్రాచలంలో చెబుతున్నారు మల్ల ఈయన లవకుశలు ఎక్కడ పుట్టారు అని కామెంట్ చేస్తున్నాడు ఇది సరైన

    • @kpnaidu9999
      @kpnaidu9999 6 місяців тому

      వారు దేశం మొత్తం తిరిగేవారు.ఒక్కచోటే అనేముంది

  • @nagendrammakandukuri6420
    @nagendrammakandukuri6420 Рік тому

    🥰🤗👏👏👏👏👏👍

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 Рік тому

    Super temple video bro

  • @bsrao425
    @bsrao425 Рік тому

    nice bro 👍

  • @sridevivision3603
    @sridevivision3603 Рік тому

    టెంపుల్ అడ్రస్ పెట్టండి సార్

    • @ganapathikamineni
      @ganapathikamineni Рік тому

      Karnataka, Kolar district, Mulbagal Taluk, Avani Village

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Рік тому

    wrong story, lava kusulu north india lone puttaru, please read ramayan written by valmiki

  • @ravisambaturu717
    @ravisambaturu717 Рік тому

    Good video sir, thank u sir