Debate On Caste Issue In Sanathana Dharmam | Lalith Kumar | Journalist Bharadwaj | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2024
  • Debate On Caste Issue In Sanathana Dharmam | Lalith Kumar | Journalist Bharadwaj | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #casteissue #lalithkumar #bhardwaj #redtv #redtvtelugu

КОМЕНТАРІ • 216

  • @MrRAMAkella
    @MrRAMAkella 2 місяці тому +75

    హిందూ ధర్మంలో ఉన్న గ్రంధాలు పూర్తిగా తెలుసుకుని అప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. లలిత్ గారి అవగాహన అద్భుతం. ఈ పెద్దాయన వాదన baseless గా ఉంది.

    • @Datta003
      @Datta003 2 місяці тому +3

      Recent ga serial actors illegal relationship news chusara ade pavitra amme accident lo chanipoindi dani toh aa lover athana wife and pillalu gurinchi alochnchakunda suicide cheskunada aa pavitra and chandhu ki ee old person support chesi matladadu adi Iyana thinking

    • @lakshmigajjaganilakshmi4216
      @lakshmigajjaganilakshmi4216 2 місяці тому

      ​@@Datta003vaadidhi kamam vedhava vadu

    • @madhukumar3421
      @madhukumar3421 2 місяці тому +1

      ​@@Datta003
      avuna ?

    • @Datta003
      @Datta003 2 місяці тому

      @@madhukumar3421 yea

    • @minivibesfan
      @minivibesfan 2 місяці тому

      Vadu పెద్దాయన ఏంటి useless fellow ఇలాంటి పెద్దల వలెనే దేశానికి నష్టం జరిగింది

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 2 місяці тому +47

    లలిత్ అన్న మీకు మీరే సాటి🙏🙏

  • @safeindia4652
    @safeindia4652 2 місяці тому +20

    శభాష్.. లలితా కుమార్.. జై హొ.. జై హిందూ

  • @vignanavedika940
    @vignanavedika940 2 місяці тому +15

    బవిరిగడ్డం ; వయసు మీద పడింది కానీ ఆ దరిద్రపుబుఱ్ఱ లో ఉన్నది మట్టే.

  • @Srinivaschary333
    @Srinivaschary333 2 місяці тому +33

    జై శ్రీరామ్ 🚩
    లలిత్ కుమార్ అన్న 🙏👍👌

  • @venkatab2718
    @venkatab2718 2 місяці тому +9

    కమ్యునిజంలో విపరీతమైన లోపాలు పెట్టుకొని హిందుత్వం గురించి చెప్పడం విడ్డూరం

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 2 місяці тому +35

    జాగ్రత్తగా గమనిస్తే అణచివేత సమభావము ,శాంతి, అభివృద్ధి, ప్రకృతి ల పై జరిగే వికృత క్రీడ.
    ఈ అంశాలే ధర్మం. వాటిని 'Hindu religion (?)' లో మాత్రమే కనిపిస్తోంది...
    అందుకే ఈ దాడి.
    Lalit గారికి ధన్యవాదాలు.
    Bhardwaj గారు, మీ స్టేట్మెంట్ లు ఒకసారి చూసుకోండి.
    Communism అనాగరికం ను, దోపిడీ ను ప్రోత్సహిస్తూంది.
    Ultimate గా మార్పు ధర్మం వైపు veltundi.

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 2 місяці тому +5

    ఈ రావూరి సినీ జర్నలిస్టు.. ఈయన కేవలం ఊహల పైనా ఊహాగానాల పైన ఊహాత్మక విశ్లేషణలు సాగిస్తూ ఉంటారు...

  • @gsksss3862
    @gsksss3862 2 місяці тому +6

    లలిత్ అన్న తో మాట్లాడాలి అంటే అషా మాషి కాదు అన్న సూపర్

  • @safeindia4652
    @safeindia4652 2 місяці тому +5

    ఈ దెబ్బతో ఈ కామినిస్ట్ భరద్వాజ్ కి మైండ్ బ్లాక్ అయ్యింది అనికుంట

  • @subhash7588
    @subhash7588 2 місяці тому +19

    అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ , ఒక్కటి మాత్రం నిజం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన మతం హిందు మతం హిందు ధర్మం హిందు సంస్కృతి ఇది నిజం ఇదీయే నిజం , కమ్యూనిజమ్ ఒక విఫలమైన ఇజం భరద్వాజ గారి కి తెలుసు కాని ఒప్పుకుంటే వారి విలువ తగ్గిపోతుంది . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому +6

    నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మాలకీ కుల మతాలకీ ఎటువంటి సంబంధం లేదు.సనాతనం అంటే ఎంతో పురాతన కాలం నుంచి ఉన్నది అని అర్థం అంటే సృష్టి మొదటి నుంచి ఉన్నది సనాతనం.సృష్టి మొదట్లో కుల మతాలు ఉన్నాయా లేవు కదా? అందుచేత సనాతనం వేరు కుల మతాలు వేరు.ఈ రెండింటినీ కలిపి చెప్పే ప్రయత్నం మంచిది కాదని నా ఉద్దేశ్యం

  • @venkatab2718
    @venkatab2718 2 місяці тому +9

    దేన్నీ విశ్లేశించలేడు , వివరించలేడు, ఎందుకు ఈ వెదవను చర్చకు పిలుస్తారు . ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు .

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 2 місяці тому

      బొజ్జ పెంచుతాడు, మీసాలు గడ్డాలు పెంచుతాడు మేధావిననిపించుకోవడానికి.

  • @venkatab2718
    @venkatab2718 2 місяці тому +5

    సీనియర్ జర్నలిస్టు అంటున్నారు మరి ఇతడు జర్నలిజం లో ఏం చదువుకున్నాడు ? చెప్పండి
    అలాగే మతాలను విమర్శించే ముందు అతడు సంబంధిత మతం గురించి ఏ ఏ గ్రంధాలు చదివాడో చెప్పండి . వయసు పెరిగింది గాని అతనికి బుర్ర పెరగలేదు . కనీస జ్ఞానం కూడా ఉన్నట్లు లేదు .

  • @sridharcholleti1969
    @sridharcholleti1969 2 місяці тому +3

    లలిత్ కుమార్ గారికి శత కోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @user-vo3uo1bx2q
    @user-vo3uo1bx2q 2 місяці тому +20

    సార్ నాకు తెలిసి కులం కాదు మతం కాదు దేశం గొప్పది నా భావన మాత్రమే

  • @bty116
    @bty116 2 місяці тому +17

    LONG LIVE SRI LAKITH KUMAR. MAY GOD BLESS HIM.

  • @user-rw3zf5xd6u
    @user-rw3zf5xd6u 2 місяці тому +7

    జై హిందూ lalith కుమార్ సేన

  • @kpsudhakar
    @kpsudhakar 2 місяці тому +31

    Wonderful Lalith Kumar! You exposed Communists bias and hypocrisy, very well.

  • @vpnkannavankudavathu7896
    @vpnkannavankudavathu7896 2 місяці тому +3

    పద్మిణి గారు మీరు చేస్తున్న ఈ ధర్మ సందేహాలు అవగాహన ఇంకా ముందుకు సాగాలి... లలిత్ గారితో పాటు ఇంకా మేధావులు ఉన్నారు.. బంగారయ్య శర్మ గారితో ఒక్క సారి interview చేయండి..
    జగన్ గారు చెప్పినట్టు: సౌమ్యుడు, డబ్బు మీద ఆశ లేని వాడు, మంచి మనిషి, నా తండ్రి లాంటి వాడు అని..
    ఇది బంగారయ్య శర్మ గారికి సరిగ్గా సరిపోతుంది.... వేద వేదాంగాలతో పాటు రాజకీయం, విలువలు, నడవడిక, పురాణాలు, నేటి సమాజం పోకడలు అన్ని ఆయనకు తెలుసు అని నా అభిప్రాయం...
    దయ చేసి బంగారయ్య శర్మ గారితో ఒక్క interview చేయండి..
    But one thing... కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారి విశ్లేషణ 100/100 ముమ్మాటికీ నిజం.. వాళ్ళు ఆధారాలు లేకుండా మాట్లాడారు.... జై హింద్ భారత్ మాతా కి జై

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 2 місяці тому +17

    సనాతన ధర్మం అనేది ఎప్పుడు మొదలైంది
    అనేది ఎవ్వరికి తెలియదు. సనాతన ధర్మం లో మత ప్రస్తావన లేదు. అయితే ఆధునికులు సనాతన ధర్మం లో ఆనాటి మానవ సమాజ వ్యవస్థ ను ఒక క్రమం లో పెట్టేందుకు ఏర్పటైన వర్ణ వ్యవస్థను, వృత్తుల ఆధారంగా ఏర్పాటు జరిగిన దానిని కులాలు గా మారుస్తూ వారికి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. అయితే నేడు వీరు మాట్లాడే కులాల గురించి 50% పైగా మర్చిపోయారు. ప్రభుత్వాల అభివృద్ధి నిరోధక చర్యలు ఇంకా కులవ్యవస్థను సజీవంగా ఉంచుతున్నవి. ఈ కుహనా మేధావులు, వామపక్ష భావజాలం ఉన్నవాళ్లు విదేశీ నిధులకు బాగా అలవాటుపడి వాళ్ళ స్వార్థం కొరకు ఇలాంటి పనికిమాలిన సమస్యలను సజీవంగా ఉంచుతూ దేశానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కులాలను, వాటి ఆధారంగా ఏర్పడిన అసమానతలను ఏ సమాజం గాని, ఏ మతంగాని ప్రోత్సాహించడం లేదు. అలాంటివి ఇంకా ఎక్కడన్నా ఉంటే ప్రభుత్వం, చట్టము, న్యాయస్థానాలు నిష్కర్షగా పనిచేస్తున్నాయి. ఇలాంటి విషయాలు కేవలం ఓట్ల కొరకు, వాటిని ఆధారంగా చేసుకొని ఎదుగాలని అనుకొనే రాజకీయ నాయకులు, పార్టీలు మాత్రమే పెంచి పోషిస్తున్నారు.
    కులాలు వృత్తుల ఆధారంగా ఏర్పటైనవని తెలిసినప్పుడు ఏ వృత్తులు నేటికాలం లో సజీవంగా ఉన్నవి, అయా కులం అని చెప్పుకొనే వాళ్ళు ఎంతమంది ఆయా వృత్తులను చేస్తూ జీవిస్తున్నారు అనేది మాట్లాడుతున్నారా? పిచ్చి ముదిరి తలకేక్కే విదంగా కుల గనన చెయ్యాలని కొంతమంది స్వార్థపరులు ప్రయత్నాలు చేస్తున్నారు. వృత్తికి /కులానికి సంబంధం లేని లేక తెలియని వ్యక్తులు గణనీయంగా వున్నారు. వారికే కులం ప్రతపాదిస్తారు? ఇలాంటి మూర్కపు ఆలోచనలు, వాదనలు దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తాయి.

  • @uday311
    @uday311 2 місяці тому +7

    Lalit Garu, wonderful explanation you have given

  • @venkatab2718
    @venkatab2718 2 місяці тому +4

    లలిత్ , ఇలాంటి మూర్ఖులతో మాట్లాడటం విలువైన నీ సమయం వృధా . వాడేం జర్నలిస్టు ఏ అంశంపై కనీస జ్ఞానం లేదు , ఏ అంశంపై పట్టు లేదు . ఇంతకూ ఈ జర్నలిస్టు
    ఏమైనా చదువుకున్నాడా లేదా ?

  • @kalyadapusrikanth1514
    @kalyadapusrikanth1514 2 місяці тому +8

    Salute you Sodhara 🎉💐🥳

  • @srijansatviktatikonda9297
    @srijansatviktatikonda9297 2 місяці тому +5

    Superb Lalit garu... very nice

  • @praveenkumar-sl9tk
    @praveenkumar-sl9tk 2 місяці тому +7

    Lalitha garu Meeru manchi vishayalu aayanaki chepparu

  • @peddamaddileti9408
    @peddamaddileti9408 2 місяці тому +7

    Lalithakumar anna👍👍👍👍

  • @pannapoorna3995
    @pannapoorna3995 2 місяці тому +2

    Super lalithkumar

  • @dpsongs7415
    @dpsongs7415 2 місяці тому +1

    చాలా చక్కటి confident
    తో...వివరణ ఇస్తున్న మీరు నిజంగా GREAT
    లలిత్ గారు...👏👏👏

  • @siddharthareddymalla7393
    @siddharthareddymalla7393 2 місяці тому +2

    లలిత్ గారు...మీకు ధన్యవాదాలు...

  • @vishwam1192
    @vishwam1192 2 місяці тому +4

    ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని కాకుండా చూస్తే చర్చ చాలా బాగా జరిగింది భరద్వాజ్ గారు కూడా చక్కగా సహకరించాలి కాకపోతే ఇంకొంచెం విశాలంగా వారు విషయాన్ని తీసుకో గలిగి ఉంటే చాలా మంచి తీర్పు దొరికే ది

    • @sunil9740
      @sunil9740 2 місяці тому

      పూర్తి వీడియో చూడండి...భరద్వాజ ఎంత పెద్ద ఎర్రి పప్ప అని తెలిసిద్ది....కమ్యూనిస్ట్ ల వికృత రూపం తెలుస్తాది...

  • @ramanas.4124
    @ramanas.4124 2 місяці тому +3

    Lalithkumar..hatsoff ❤

  • @ravikumark5261
    @ravikumark5261 2 місяці тому +2

    Lalith gaaru mee intelligence ki hatsoff, daily it is going to reach peak

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 2 місяці тому +2

    Lalith Kumar super 👍✌️👏👏👏👏🥳

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 місяці тому +5

    Lalith Garu salute to your knowledge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rockyeie1008
    @rockyeie1008 2 місяці тому +2

    Jai Sri Ram Lalith Anna ✊🏽

  • @turairamaganesh3501
    @turairamaganesh3501 2 місяці тому +2

    డెబిట్ లో జవాబు ఇవ్వలేదు, లలిత్ అన్నా సూపర్

  • @naidukrao
    @naidukrao 2 місяці тому +1

    Lalit Garu God bless you.

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 2 місяці тому +1

    లలిత కుమార్ గారు చాలా బాగా మాట్లాడారు చక్కటి సబ్జెక్టు చక్కటి ప్రజెక్టు చేశారు కమ్యూనిస్టులు ధన సంపాదన ఎక్కువగా చేశారా లేదా

  • @ushausharani4045
    @ushausharani4045 2 місяці тому +2

    RED SHORT🔸️NEVER CAN'T Change 👍 😅😂

  • @manoharmanu152
    @manoharmanu152 2 місяці тому +2

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 2 місяці тому +4

    Jai Bharat Bharat Jai Sanathanam

  • @1985Rabs
    @1985Rabs 2 місяці тому +1

    A Big Salute Lalith garu

  • @Rebalrajesh8280
    @Rebalrajesh8280 2 місяці тому +1

    Lalith anna nuvu super anna 🚩🚩

  • @sunkaranarayanarao968
    @sunkaranarayanarao968 2 місяці тому +4

    ఎల్లెల్లవయ్యా భరద్వాజ, సుత్తి కబుర్లు చెప్పమాక. లలిత కుమార్ ప్రశ్నలకి నీదగ్గర సమాధానం లేదు. నీళ్ళు నములుతావెందుకు?
    ముస్లిం సమాజం, క్రైస్తవసమాజం లలో ఉన్న వివక్ష గురించి ఎప్పుడైనా మాట్లాడేరా మీరు?
    యాంకర్ గారు స్పష్టంగ అడిగేరు, భయమా మీకు?
    సనాతనధర్మం అంటే అంత చిన్నచూపా మీకు?

  • @k.tgokul7291
    @k.tgokul7291 2 місяці тому +1

    Super explanation lilithanna

  • @pavankumarlingala4556
    @pavankumarlingala4556 2 місяці тому +1

    Jai Shree Ram 🙏🚩🚩

  • @SrinivasNallvelli
    @SrinivasNallvelli 2 місяці тому +1

    Jai Sriram brother

  • @kotharajashekarreddy7199
    @kotharajashekarreddy7199 2 місяці тому +1

    Jay Shri Ram Jayalalitha Anna

  • @radha3234
    @radha3234 2 місяці тому +1

    Lalith anna✊

  • @svramana9296
    @svramana9296 2 місяці тому +2

    JAI SRIRAM JAI KRISHNA
    JAI HINDU

  • @ramanaj8894
    @ramanaj8894 2 місяці тому +1

    Knowledge is power

  • @laxmanbandari848
    @laxmanbandari848 2 місяці тому +1

    Jai sriram

  • @tilucks2324
    @tilucks2324 2 місяці тому +1

    కులం మతం రెండూ వదిలినవాడే..ఆ సద్వస్తువును తెలుసుకోగలడు. మతం పూజలు కొందరు పొట్టపోసుకోవడానికి తప్ప ఏ రుజువూ చేయలేదు. ఏ లాభమూ చూపలేదు

  • @RamanaKumar-gb2vk
    @RamanaKumar-gb2vk 2 місяці тому +4

    భరద్వాజ్ గారు మిగతా రెండు ఎడారి మతాల గురించి తెలుసుకొని తర్వాత తరువాతనే నీవు మాట్లాడాలా ధర్మం గురించి తెలుసుకుని మాట్లాడాలిఒక సీనియర్ జర్నలిస్టువై ఉండి కూడా ఇంత ముఖంగా లలిత్ కుమార్ తో వాదించుతున్నావంటే నీవు సగం మూర్ఖుడు అని మాకు అర్థం అయిపోయింది

  • @rama_min
    @rama_min 2 місяці тому +1

    Jai Lalith anna

  • @sidduyakkalli391
    @sidduyakkalli391 2 місяці тому +1

    Jai shree Ram

  • @bandidurgaprasad4902
    @bandidurgaprasad4902 2 місяці тому +1

    Jai Lalit ji

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 місяці тому +1

    Baradwaj Garu meeru cinemala gurinchi maatlaadandi, meeku adhyathmikam suit kaadu, Lalith Garu super gaa chepparu 🙏🙏🙏

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 2 місяці тому +1

    జై సీతా రామ్ 🚩🙏

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 2 місяці тому +1

    కులం ఎక్కడిది? సాయిరాం?
    మతం ముఖ్యం. మతం అంటే వ్యక్తి యొక్క ఆచారం.మీ ఆచారం ఏది? అని అడిగితే, నాది హిందూ ఆచారం అని చెప్పటానికి మతం ఉండాలి.మానవ కులానికి ఒక్కో మతం ఉంటుంది. మనిషి ఎదో ఒక మతంలో ఉండాల్సిందే. కులం లేనివాడు ఉంటాడేమో గానీ, మతం లేని వారు ఉండరు. అందుకే మతమే ముఖ్యం సార్. మరియు సనాతన ధర్మం లో నాలుగు వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర. వీటిలో శుద్ర వర్ణం లో వాళ్ళు చేసే వృతులు ఆధారంగా, చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి, మాల, మాదిగ ఇలా అనేక కులాలు గా హిందూ సమాజాన్ని ముక్కలు, ముక్కలుగా విడదీశారు. ఐక్యత లేకుండా చేశారు. ఆనాటి వృత్తులు ఈ నాడు లేవు. వృత్తులు లేకుండా కులాలు ఉంటాయా? ఉండవు. ఒక పోలీస్, ఒక కండక్టర్, ఒక డాక్టర్, ఒక నర్స్ వారి ఉద్యోగాల నుండి రిటైర్డ్ ఐతే, వారిని అదే పేరుతొ పిలుస్తారా? పిలవరు. ఒకప్పుడు వారు పోలీస్ ఇప్పుడు కాదు, ఒకప్పుడు కండక్టర్ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆ యా వృత్తులు నుండి రిటైర్డ్ ఐనారు. మళ్ళీ అదే పేరుతొ కొనసాగారు. అదే విధంగా ఒక నాటి వృత్తులు ఈ నాడు లేవు, వృత్తులు వల్ల వచ్చిన ఆ పేర్లు ఉండవు. కాకపోతే, ఆర్థికంగా వెనుక బడిన వారికి రిజర్వేషన్ కల్పించి ఆదుకోవాలి 🙏🏾

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 2 місяці тому +1

    జై శ్రీరామ్

  • @RamanaKumar-gb2vk
    @RamanaKumar-gb2vk 2 місяці тому +2

    లలిత్ కుమార్ గారికి లలిత్ కుమార్ గారికి ఏమాత్రం డిబేట్ కు ఏమాత్రం సరిపోదు ఈ భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 2 місяці тому +1

    ❤lalith Kumar sir😊👍...
    Sr journalist gaaroo
    Ground level lo anubha vinchi.... Cheppaali 😂

  • @ramachandruduch49
    @ramachandruduch49 2 місяці тому +1

    రిజర్వేషన్లు అమలు లో చాలా తపులు ఉన్నాయి ఒక ఇంటిలో అందరికీ ఉదొగలూనా వారి పిల్లలకీ రిజర్వేషన్లు కల్పితున్నారు మరి లేనివాడి వద్దంటారా

  • @commonman200
    @commonman200 2 місяці тому

    🙏🙏🙏

  • @Moolanakshatra26
    @Moolanakshatra26 2 місяці тому +1

    లలిత్ కుమార్ గారి పూర్తి పేరు ఏమిటీ?

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 місяці тому +1

    HINDU ARMY 🪖🇮🇳 LALITH JI

  • @samuelraju885
    @samuelraju885 2 місяці тому +1

    Lalit anna super

  • @koraramu8773
    @koraramu8773 2 місяці тому +2

    లలిత్ తమ్ముడు నీకు నీవే సాటి

  • @krishnaiahboya8850
    @krishnaiahboya8850 2 місяці тому +1

    లలిత్ జీ సూపర్

  • @meerasahebu
    @meerasahebu 2 місяці тому +1

    Jai sree ram 🙏🙏🙏🙏

  • @User__9963sr
    @User__9963sr 2 місяці тому +1

    మానవత్వం గొప్పది.

  • @hareesh2687
    @hareesh2687 2 місяці тому +1

    Okko roddu mamumluga ledu lalith anna nuv super😂😂

  • @raju-vk6uz
    @raju-vk6uz 2 місяці тому

    లలిత్ అన్నా మీ నాలెడ్జ్ అమోఘం 👍🏿👍🏿🙏🏿🙏🏿

  • @sitaramarajupenmetsa2648
    @sitaramarajupenmetsa2648 2 місяці тому +1

    Jairam

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 2 місяці тому +2

    విద్యా వినయ సంపణ్ణుడు ఎవరు శునక మాంసం తినేవారెవరు పండితులెవరు సమానంగా చూసేదిఎవరు అర్ధం కాలేదు

    • @srim6671
      @srim6671 2 місяці тому

      మనం అలానే చూడాలి అని భగవత్ గీతలో ఉంది.

  • @allurambabu5251
    @allurambabu5251 2 місяці тому +1

    Lalit Kumar super

  • @naiduneelamsetti3376
    @naiduneelamsetti3376 2 місяці тому +1

    Lalith kumar Anna matkadithe pakka proofs tho matladuthunaru, inka pakka vallu counter ivvadaniki kuda chance ledhu…

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 2 місяці тому +2

    భరద్వాజ పేరు తీసేసి బండ మార్కు అని పెట్టుకో

  • @srivatsa7292
    @srivatsa7292 2 місяці тому +1

    Excellent representation by Lalit Garu, the commie-zombie had no answer

  • @prasadkbr5487
    @prasadkbr5487 2 місяці тому

    Lalith you have bright future

  • @venkateswarlugarikapati8120
    @venkateswarlugarikapati8120 2 місяці тому +1

    Lalit is super

  • @SrinivasRacharla-gu7eh
    @SrinivasRacharla-gu7eh 2 місяці тому +1

    భరద్వాజ కింద బాల్స్ పోత్యని భయం కావచ్చు ఇతర మత విషయాల గురుంచి మాట్లాడితే

  • @KrishnaKumar-rw8is
    @KrishnaKumar-rw8is 2 місяці тому

    Lalit garu great

  • @norikurmayya5650
    @norikurmayya5650 2 місяці тому +1

    Lalith garu destroyed Bharadwaj.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 2 місяці тому +1

    ఈ భరద్వాజ్ గాడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడా?, లేక ఏడవలేక నవ్వుతున్నాడా?

  • @prashanthmanthana2665
    @prashanthmanthana2665 2 місяці тому +2

    జర్నలిజం పేరు తో పెద్ద మేధావి లాగా..

  • @pgopinath5226
    @pgopinath5226 2 місяці тому +2

    బొక్కబొర్ల బడ్డ కమ్యూనిస్టు వాది

  • @suryarao8820
    @suryarao8820 Місяць тому

    Jai shree ram Jai hindhu

  • @satyameva_jayate007
    @satyameva_jayate007 2 місяці тому

    great outcome sir ...... islam Christianity una holes evaru matladaru ........

  • @krlsarma1933
    @krlsarma1933 2 місяці тому +1

    మాల మాదిగ మధ్యనే ఎక్కువ గొడవ ఇదే భరద్వాజ్ లాంటి వారు చెప్పే తప్పు

  • @rangareddy2720
    @rangareddy2720 2 місяці тому +2

    Baradwaj lanti valle kulamnu encourage chestharu indirect ga

  • @bhagyaraj1002
    @bhagyaraj1002 2 місяці тому

    Kulam goppadi kadu,matham goppadi kadu, Desam Goppadi 🇮🇳 Jai Hind

  • @yellareddykaluvai4009
    @yellareddykaluvai4009 2 місяці тому +1

    Dharmam goppadi sir

  • @nikhilgone8398
    @nikhilgone8398 26 днів тому

    caste పేరు తో టైం waste చెయ్యడం ద్వారా ఏం లాభం
    భగవత్ ఆరాధన ద్వారా జన్మ ను
    ధన్యం చేసుకోవాలి
    ఎవరు ఏ కులము లో పుట్టిన ఏ
    మతం లో పుట్టిన
    చివరికి చేరాల్సింది భగవత్ చింతన చేసి భగవత్ పాదాల చెంతకు చేరాలి
    మానవాళి అసలు టార్గెట్ అదే

  • @vijayakumaranivilla4810
    @vijayakumaranivilla4810 2 місяці тому

    Way can't think o.c saffaring

  • @msr9303
    @msr9303 2 місяці тому

    Ekalavya,karna గూర్చి చెప్పండి మరీ😂😂

  • @c.r.kramesh1575
    @c.r.kramesh1575 2 місяці тому +1

    Bhardwaj ki ventrukslu nerisinayi kaani jeevithamlo maturity raledhu .....

  • @nookaraju822
    @nookaraju822 2 місяці тому

    The man who treat all the being lives, with parsalati, they born in the next life as creature on the earth. One thing every body should know there is one God only, No servel gods to give bless or punishment.
    All the best to people on this earth.