Debate Between Lalith Kumar And Senior Journalist Bharadwaj | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 24 тра 2024
  • Debate Between Lalith Kumar And Senior Journalist Bharadwaj | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #lalithkumar #bharadwaj #debate #redtv #redtvtelugu

КОМЕНТАРІ • 188

  • @indianamerican6362
    @indianamerican6362 Місяць тому +29

    వయసు పెరిగింది గాని బుర్ర పెరగలేదు అని ఇలాంటి పెద్దయనను చూసే ఆ సామెత పుట్టింది. వీళ్ళు అన్ని మత గ్రంథాలు చదవరు కానీ అన్నీ తెలిసినట్టు మాట్లాడుతారు. వీళ్ళను గొప్ప మేధావులు అనడం మన దరిద్రం.

    • @ramanamurthy8999
      @ramanamurthy8999 Місяць тому

      Pseudo మేధావులు

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 Місяць тому

      VADU JOURNALIST KADU DONGANA KODUKU...
      CHRISTIAN MISSIONARY VICHE AKRAMAINA DABBU KOSHAM ..PACHI ABBADALU VADATAM RAYATAM VADI PHANI

  • @user-wd8vy1zl8f
    @user-wd8vy1zl8f Місяць тому +43

    భరద్వాజ సీనియర్ జర్నలిస్ట్ పేరుకు గాని సబ్జెక్టు విషయంలో వెరీ పూర్ గా కన్పించున్నారు ఇలాంటి వ్యక్తి తో చర్చ వెస్ట్

    • @prabhavathisamavedam3687
      @prabhavathisamavedam3687 Місяць тому

      Better Bharadwaj confines himself to film ĝossips and cover up his innocence as well ignorance to save his face.

  • @govindaraomandangi3569
    @govindaraomandangi3569 Місяць тому +18

    భరజ్వజ్ గారికి సబ్జెక్టు లేదు

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli1803 Місяць тому +5

    నేను ఒకరితో మాట్లాడాను అతను కూడా ఇలాగే మాట్లాడాడు... వీళ్లంతా అంతే.. హిందూ వ్యతిరేకులు 🙏🕉️

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Місяць тому +9

    మా లలిత్ అన్న తో ఇలాంటి వారిని చాలా మందిని డిబేట్ చూపించండి తద్వారా ఎడవలంతా ఎడవలని వారు పాటించే సిద్ధాంతం పనికి .మాలిందని జనాలు తెలుసుకుంటారు,🙏

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 Місяць тому +24

    చాలా ఆశ్చర్యంగా ఉంది!
    ఇస్లాంలో, క్రైస్తవంలో clearగా కాఫిర్లను, అన్యులను ఎట్లా treat చేయాలో ఉందిగా...ఇంకా ఈ వంచన ఏమిటి భరద్వాజ గారు?😂

  • @mrb515
    @mrb515 Місяць тому +13

    ఈ భూమి ఉన్నంత కాలం హిందు మతాని ఏం పీకలేరు.

  • @ramanamurthy8999
    @ramanamurthy8999 Місяць тому +22

    ఆ తెల్ల గెడ్డ పోడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు.

  • @wasanth123
    @wasanth123 Місяць тому +15

    ఈ వృద్ధ జంభూకం ఎలా జర్నలిస్టు ఎలా అయ్యాడో అర్థం కావటం లేదు.....70 ఏళ్ల నుంచి ఎలాంటి వాళ్లను జర్నలిస్టు గా మనం నమ్ముతున్నాం....మన కర్మ😢

  • @siddharthareddymalla7393
    @siddharthareddymalla7393 Місяць тому +6

    జయహో లలిత్ గారు...
    Red చానెల్ మరియు యాంకర్ గారికి ధన్యవాదాలు...

  • @mhariharaprasadmanchirajul8149
    @mhariharaprasadmanchirajul8149 Місяць тому +21

    ఇతన్ని ఇండియా నుంచి పాకిస్తాన్ పంపియండి సగం దరిద్రం పోతది

  • @bhaskarkothapalli4889
    @bhaskarkothapalli4889 Місяць тому +15

    భరద్వాజా కమ్మి అజ్ఞాని

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 Місяць тому +13

    వాడి పుట్టుకల్లో లోపం ఉంది

    • @ramanamurthy8999
      @ramanamurthy8999 Місяць тому

      వీళ్ళు ఆల్పులు పిశాచ రాక్షస జాతి,మనిషి ఆకారం ధరించి కలియుగం లో ఈ విదంగా హిందువుల లా నటించి నాశనం చేయడానికి పుట్టిన ఎదవ జాతి

  • @phanikumar321
    @phanikumar321 Місяць тому +5

    Brain lekunda em matladu thunaru, ayana patrikayedu etla ayadu 😂😂😂

  • @dnb3933
    @dnb3933 Місяць тому

    Ch.sambasivarao gariki lalith Kumar debate petandi.

  • @dpsongs7415
    @dpsongs7415 Місяць тому +3

    మీ చాలా వీడియోలు చూసాను భరద్వాజ గారు
    ప్రసుతం జరుగుతున్న ఈ డిబేట్ లో మీ knowledge
    very poor sir...
    Lalitkumar ముందు మీ
    వాదన తేలిపోయింది...
    లలిత్ దగ్గర మంచి subject తో పాటు..దాన్ని
    విశ్లేషించే సత్తా వుంది..
    లలిత్ గారు గతంలో కంటే
    ప్రస్తుతం 'విషయాన్ని'
    COOL గా వాదిస్తూ...
    విశ్లేషించే తీరు...అద్భతం..
    🙏🙏🙏

  • @satyanarayanareddy6944
    @satyanarayanareddy6944 Місяць тому +2

    Senior jarnalist subject soonayam swardhm undi

  • @KingBasavaraju
    @KingBasavaraju Місяць тому +13

    వాడి పుట్టుకాకు ఒక తండ్రి లేదేమో అని నా నమ్మకం ముసలోకి

  • @jayalakshmicellcare5789
    @jayalakshmicellcare5789 Місяць тому +9

    భరద్వాజ అంటే ఇంత వెర్రి పుష్పం అనుకోలేదు..

  • @srim6671
    @srim6671 Місяць тому +1

    అందుకే కొమ్మిలందరు దైనొసౌర్స్ అయిపొyaaru

  • @subhashbashaboina417
    @subhashbashaboina417 Місяць тому +6

    పిచ్చకుంట్ల లోడు పిచ్చకుంట్ల ఎక్కడ ఉంటాడు అంటే ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు భరద్వాజ్ అనే కమ్మీ జాతిలో ఉంటుందని ఈ ముసలోడికి 70 ఏళ్ల వయసు వచ్చిన దేశం మీద ప్రేమ లేదు కానీ చైనా వాడి మలం మాత్రం బుర్ర నిండా ఉంది

  • @nareshboini4758
    @nareshboini4758 Місяць тому +9

    Dettol వాడితే 99% క్రిములు చనిపోగా... మిగిలిన ఆ ఒక్క క్రిమి ఈ భరద్వాజ్ గాడు....😂😂😂😂

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq Місяць тому +4

    హిందువులు గూడ గన్ పాటుకొని తిరుగుతే బాగుంటుంది 5:54

    • @AnilKumar-nc8ep
      @AnilKumar-nc8ep Місяць тому

      Orey vedhava manikur lovemi parigindi ra telivi ledu

    • @ramanamurthy8999
      @ramanamurthy8999 Місяць тому

      అప్పుడు ఇలాంటి తెల్ల బొచ్చు గాళ్ళు కాళ్ళ
      బేరానికి వస్తారు

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 Місяць тому +11

    లలిత్ గారు సబ్జెక్టు విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. భరద్వాజ గారు తేలిపోయారు.

    • @chepurigiridharagopikrishn2808
      @chepurigiridharagopikrishn2808 Місяць тому

      మీరు ఎన్నైనా చెప్పండి హిందూ అనీ, హిందుత్వ అనీ బురద పూయడంలో సిద్దహస్తుడు.
      అదే ఎదుటి మతాల వారు టెర్రరిస్టులమని స్వయానా వారు ప్రకటించుకుంటున్నా వీడికి కనపడదు. ఇటువంటి వాళ్ళు జర్నలిజం లో ఉండబట్టే విలువలు లేని సమాజం కనపడుతుంది.

  • @venkateswarlul6533
    @venkateswarlul6533 Місяць тому +1

    Senior journalist-- sir, mee journalism innallu ilage undinda?

  • @pavankumarlingala4556
    @pavankumarlingala4556 Місяць тому

    Jai Shree Ram 🙏🚩

  • @saimudiraju9670
    @saimudiraju9670 Місяць тому +1

    ఈ చవట దద్దమ్మ తో ఇంటర్వ్యూ దేనికి అన్నా ఈ ముసలోడికి సబ్జెక్టే లేదు

  • @adisesuperiyana6473
    @adisesuperiyana6473 Місяць тому

    JAI SRI RAM ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY INDIA JAI SRI RAM ILOVE MY INDIA JAI

  • @ArjunRam-fw4qc
    @ArjunRam-fw4qc Місяць тому +1

    Musilm s లో చాలా మంది ఉన్నా రు

  • @cherukuriravishankar1912
    @cherukuriravishankar1912 Місяць тому +3

    వీ డు సీనియర్ జర్నలిస్ట్ ఆ 🤦🤦🤦.

    • @AnilKumar-nc8ep
      @AnilKumar-nc8ep Місяць тому

      Orey houle pookha Jesus global devudu ra baavi lo Kappa ga. World wide jesus pray chestharu

  • @harikrishna3128
    @harikrishna3128 Місяць тому +1

    సనాతన ధర్మమే ప్రపంచానికి శ్రీ రామ రక్ష!

    • @AnilKumar-nc8ep
      @AnilKumar-nc8ep Місяць тому

      Orey houle pookha world lo Christianity first tharuvaatha Islam mundu adi telusu ko baavi lo Kappa. Jesus global devudu all countries praise chestharu

  • @nidadavolusubrahmanyasanka3362
    @nidadavolusubrahmanyasanka3362 Місяць тому

    We will discuss about bhagavad Geetha , vedas Upanishad’s and there is no religion, there is only DHARMA. Krishna paramathma has never called our religion is Hindu Natham.

  • @tejoprasanth3130
    @tejoprasanth3130 Місяць тому

    పద్మినీ మేడం గారు లలిత్ గారితో సాంబ శివరావు గారిని కూర్చో బెట్టి డిబేట్ చేయండి

  • @rockyeie1008
    @rockyeie1008 Місяць тому

    Jai Sri Ram Lalith Anna 🙏🏼

  • @rameshb6805
    @rameshb6805 Місяць тому

    ఉగ్రవాదం కన్నా అతి భయంకరమైనది హిందూ మతంలో కులవ్యవస్థ.

  • @hptv8967
    @hptv8967 Місяць тому +12

    బొక్క గాడు భరద్వాజ్, వేస్ట్ ఫెలో

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 Місяць тому

    Bharadwaj gaaru meeru superb

  • @musilinaiduviyyapu6453
    @musilinaiduviyyapu6453 Місяць тому

    యాంకర్ గారు ప్రతి మాటకు అడ్డు పడకండి

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 Місяць тому

    Jai sriram

  • @gaikawadvenkatesha3517
    @gaikawadvenkatesha3517 Місяць тому +3

    Subject lani bharth waj tho discuss waste

  • @ravindranaths9518
    @ravindranaths9518 Місяць тому

    భరద్వాజ గారు సినిమా జర్నలిస్ట్ కదా

  • @sathyasagars
    @sathyasagars 4 дні тому

    హేమంత్ కర్కరే హిందు టెర్రీస్ట్ అని సంభోదించారు

  • @sathyasagars
    @sathyasagars 4 дні тому

    మొత్తానికి భరద్వాజ్ గారు ఇద్దరితో డిబేట్ చేసారు లవ్ యు సార్

  • @prabhukumar1049
    @prabhukumar1049 Місяць тому

    పెద్దమనిషిని మాటలాడ నీయకుండా వెకిలి నవ్వులు.. ఏమి మనుషులు meeru

  • @lucy4ulucy945
    @lucy4ulucy945 Місяць тому +1

    Sir, Journalist Bharadwaj garu, meeru ee patrika lo panichestaru... Sakshi naa?

  • @prabhukumar1049
    @prabhukumar1049 Місяць тому

    సొంత దేశం లో సొంత బ్యాచ్ చేస్తుంటే ఎవరు టెర్రరిస్తులు అంటారు..😂

  • @LovelyElectricCar-jf3dg
    @LovelyElectricCar-jf3dg Місяць тому

    Shame on you Bharadwaj to call yourself as senior journalist talking without any solid proof and basis

  • @battunageswaraobnageswarao3134
    @battunageswaraobnageswarao3134 Місяць тому +1

    వాడి వేడి చర్చ....... వంకాయ ఎం కాదు.....😮😮😮😮war one side

  • @muruguthiphanendra241
    @muruguthiphanendra241 Місяць тому +1

    bhardwaj garu brain intlo petti vachhesaru anukunta ledha full bottle thagaremo

  • @venky1725
    @venky1725 Місяць тому

    Senior ki Subject ledu....😂

  • @laxmanbandari848
    @laxmanbandari848 Місяць тому +1

    Hindu religion is no threat to world
    Hindu religion likes peace peaceful only
    RSS is honest to country

  • @kolluriprakasarao1098
    @kolluriprakasarao1098 Місяць тому

    ఈ భరద్వాజ్ దగ్గర విషయం తక్కువ ఏదో హిందుత్వానికి ఆపాదించాలి అని ప్రయత్నం చేస్తున్నారు

  • @prabhukumar1049
    @prabhukumar1049 Місяць тому

    ఎదురు తిరిగి కత్తులు దూస్తేయ్.. బ్రిటిష్ ఓడు.. వీనికి స్వతంత్రం వచ్చేదా..

  • @muppidiramana2062
    @muppidiramana2062 Місяць тому

    Appudu noru levaledu

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq Місяць тому

    We support lalith sir

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 Місяць тому

    మేడం బాగా తొందరపడుతున్నారు..

  • @Qsuramanasaanvi
    @Qsuramanasaanvi Місяць тому

    Bhardwaja garu meru maha medhavulu baboi me lanti vallu india lo vundatam ma .......

  • @kvramana966
    @kvramana966 Місяць тому

    అమ్మ నీ గ్రంథాలు స్పష్టంగా తెలియజెప్పు తప్పు లేదు అంతేకాని బుర్రతక్కువ వాదన చెయ్యొద్దు..

  • @nidadavolusubrahmanyasanka3362
    @nidadavolusubrahmanyasanka3362 Місяць тому

    Matham what we have created, GOD ONLY TOLD DHARMA IRRESPECTIVE of religion why because you can’t even discrete blood of human being . If two were died of different religions how can you discriminate those two are related to two religions. In our religion ( bhagavad Geetha dharma) GOD IS OMNIPRESENT WHEREVER YOU FIND SOME PERSON IS HAVING SOME TROUBLE PHISICALLY YOU HAVE TO THINK HIS HIS suffering as our suffering. You need not bother about one who suffers others that is their Ill mind of willing.

  • @user-eg5kz7xd4g
    @user-eg5kz7xd4g Місяць тому

    Jai sriram Jai bhaarath Jai modiji jai yogiji Jai bjp

  • @hptv8967
    @hptv8967 Місяць тому +7

    భరద్వాజ్ గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు

  • @wasanth123
    @wasanth123 Місяць тому +1

    వృద్ద జంభూకం

  • @trsvreddy7446
    @trsvreddy7446 Місяць тому

    తోలు చెప్పులు నీళ్లలో నాన్చి......
    పెడా పెడా కొట్టినట్టుంది వీడియో....
    😅

  • @laxmanbandari848
    @laxmanbandari848 Місяць тому

    Hindu religion is no threat to world
    Hindu religion likes peace peaceful only

  • @rupuyadav9104
    @rupuyadav9104 Місяць тому

    idikada mathomadam pedayana leka rajakiyama

  • @tbhmyvillagefestivals5563
    @tbhmyvillagefestivals5563 Місяць тому +5

    అన్న ఈ ముసలోడు, కచాచ్చితంగా ముస్లిం కి పుట్టాడూ

  • @maniinjeti6403
    @maniinjeti6403 Місяць тому

    Any Hindu God tells I am God
    If so reference

  • @vanikaila8178
    @vanikaila8178 Місяць тому

    E interw patadega

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 18 днів тому

    aa medhavini oka sari vere mathalagurinchi matlade dhairyam unda .sanathana dharmam sahanahga untaru kanuka morugutharu .valla bhashalo vallaku cheppatam correct margam

  • @laxmanbandari848
    @laxmanbandari848 Місяць тому +2

    Chi chi chi Bharatwaja

  • @bhojannaambakanti7339
    @bhojannaambakanti7339 Місяць тому

    సర్ధార్ పటేల్ నిషేదించారు

  • @HepsibaiVara
    @HepsibaiVara Місяць тому

    Ee yankar bardhraju garni matladali neeyatam ledu
    Yankar karunakar eddaru kalesi ayaneni matladaneyatam ledu ee chars avasaram

  • @user-jt6gc5kp4d
    @user-jt6gc5kp4d Місяць тому

    Lalithkumar gaaru siggu leni vaari tho entha cheppina vaste

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o 28 днів тому

    Kulalannikalesipotunnaeaapalemu

  • @k.tgokul7291
    @k.tgokul7291 Місяць тому

    Matladam west

  • @obaleshabj1328
    @obaleshabj1328 Місяць тому

    Hinduvulu matonmadulu intolerance aiyunte prapanchalo e matalu undavu.

  • @chinnavenkat7192
    @chinnavenkat7192 Місяць тому +1

    Misalodiki bharadwaj ki digindiiiiiii

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq Місяць тому

    Bhardwaj have no knowledge why take him to debate

  • @user-jt6gc5kp4d
    @user-jt6gc5kp4d Місяць тому

    thella gaddaponni studio nundi vellagottandi

  • @MaheshAvuta
    @MaheshAvuta Місяць тому

    Anker ki ucha aguthaledu😂

    • @avinashteja1620
      @avinashteja1620 Місяць тому

      Nee amma pooku denga sarigga choodra pooka 😂

  • @VARCHAS8
    @VARCHAS8 Місяць тому

    musaloda rest thisko..ledantey rest in peace ipothav....

  • @PraveenKumar-lj4fl
    @PraveenKumar-lj4fl Місяць тому

    Nuv anchor va asalu 😂

  • @svsnrajuvasisthasirivuri7124
    @svsnrajuvasisthasirivuri7124 Місяць тому

    Orai bharadhawja nee amma hindhuvuku puttindha leka akbar dengithe puttava

  • @PavanKumar-jd5mp
    @PavanKumar-jd5mp Місяць тому

    Bhardwaj anevadu paina pataaram lona lotaram 😅😅

  • @damodarbalipaka9621
    @damodarbalipaka9621 Місяць тому

    Yaankar behavior baaga లేదు nuvvu yekha paksha dorani lo unnav

  • @byrareddybyrareddy4962
    @byrareddybyrareddy4962 Місяць тому

    Kamminikrustulu meeru😡

  • @sriramagropusofenterprises3484
    @sriramagropusofenterprises3484 Місяць тому

    vest bath bharadwaj

  • @svsnrajuvasisthasirivuri7124
    @svsnrajuvasisthasirivuri7124 Місяць тому

    Eee bharadwaja ki dabbulu baaga ichharu

  • @SrinivasThelagatu-kd5wd
    @SrinivasThelagatu-kd5wd Місяць тому

    Rss ne 2 sarlu niseshadincharu

  • @rangareddy2720
    @rangareddy2720 Місяць тому

    Baradwaja ku mind dobbindhi, he is creating confusion and hatredness among communities, he doesn't have guts to comment on abrahmic religions, always cries on Hindus because they are soft people... he doesn't have answers

  • @nidadavolusubrahmanyasanka3362
    @nidadavolusubrahmanyasanka3362 Місяць тому

    Why are you discussing about religion and or not you didn’t have minimum knowledge. Waste discussion

  • @naveen.214
    @naveen.214 Місяць тому +3

    లలిత్ అన్న ఇట్లాంటి తెలివితక్కువ వాళ్ళతో ఇంటర్యూ చేసి నీ టైమ్ వేస్ట్ చేసుకోకు

  • @srikrishnapadmanath9
    @srikrishnapadmanath9 Місяць тому

    Clueless Bharadwaj

  • @hosahministriesjpt6126
    @hosahministriesjpt6126 Місяць тому

    ఎవరు ఏ దేవుని ఎవరు ఏ దేవుని నమ్ముకున్న అది వ్యక్తిగత విషయం

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 Місяць тому +1

    Kaneesa avagaahana ledhu...emi jurnalisto..

  • @merigasuresh4180
    @merigasuresh4180 Місяць тому +1

    ఇది ఒక పనికిమాలిన డిబేట్..మరి ఆ యాంకర్ కి కనీస విషయం అయిన డిబేట్ నియమాలు కూడా తెలిసినట్లు లేదు లలిత్ తో కలిసి బరాజ్వాజ్ నీ క్వేషన్ అడగటమే ఆమె యాంకరింగ్ అనుకుంటుంది...ఇక భరద్వాజ్ ఏదో తెలిసినట్లు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు పాపం మరి చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నాడు అని కూడా తెలవడం లేదు...ఇక లలిత్ చెప్పాల్సిన పని లేదు ...ప్లేట్ నింపుకోవడమే పని...చే చే ఇది కూడా ఒక్ debata.....

  • @samarnnaveen6645
    @samarnnaveen6645 Місяць тому

    Picha kalatiga ఉన్నాడు lalithuku marugaru Anna miru supar., jai Sri Ram.,

  • @shaiknazeem4198
    @shaiknazeem4198 Місяць тому

    సమానత్వం గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ ఉంటే మాట్లాడకుండా అడ్డుపడుతూ సందడి భలే చేస్తున్నారు లలిత్ యాంకరు టెర్రరిజం అంటే అదే మీ మతోన్మాదం కని పిస్తానే వుంది ఈ పోగ్రామ్ చూసే వాళ్లకు 🤣😁😄😁🤣😁😄

  • @audfrknaveen2256
    @audfrknaveen2256 Місяць тому

    ఈ lalith లాంటి వాళ్ళు చేసే పనికిమాలిన రచ్చ వల్ల Ch Sambasiva Rao లాంటి వాళ్ళు మన hindu గ్రంథాల్లో బొక్కలు కూడా ఆధారాలతో సహా బైట పెడుతున్నారు. Satya anveshi channel లో recent గా lalith గాడి మిడి మిడి జ్ఞానం కూడా గ్రంథాల ఆధారంగా episode చేశారు.

  • @ramgopalvarma6416
    @ramgopalvarma6416 Місяць тому

    ఈ యాంకర్ వన్ వే ట్రాఫిక్ లో ఉంది ప్రిస్ట్ మార్చండి ...