సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుంది బ్రాహ్మణులే | Radha Manohar Das | Srinivas Patnaik | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుంది బ్రాహ్మణులే | Radha Manohar Das | Srinivas Patnaik | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #brahmins #radhamanohardas #srinivaspatnaik #caste
    #telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

КОМЕНТАРІ • 346

  • @BengalTigerGPR
    @BengalTigerGPR Місяць тому +27

    అన్నా మీరు నిజం‌‌ చెప్పారు. మన ప్రభుత్వలే కులం ను చూపిస్తుంది.
    మనకు లేవు మనమంతా సామరస్యంగా కలిసి ఉన్నాం.

  • @trinadkarri9886
    @trinadkarri9886 Місяць тому +84

    జైశ్రీరామ్ అంటే నచ్చని వాడు ఖచ్చితంగా విదేశీ విత్తనమే...జైహింద్

    • @shankarkondra1348
      @shankarkondra1348 Місяць тому

      నువ్వు చచ్చిపోతే శ్రీరాములు దగ్గరికి పో ఎవడు వద్దంటున్నాడు.
      దేశభక్తి అందరికి ఉండాలి దైవభక్తి వ్యక్తిగతంగా ఉండాలి.
      నువ్వు నమ్మిన శ్రీరాముడి దేవుడంటే మంట పుట్టుకత్తది
      ఎవడు బుల్లెక్ బాల్ గాడు ఛానల్లో డిబేట్ పెడితే రెచ్చిపోవుడేనా. ధర్మము రక్షించదు
      దేవుని దయనే రక్షిస్తుంది.

    • @chanducool385
      @chanducool385 24 дні тому +1

      Channel kooda. బాయ్కాట్ చేయడం better.

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 5 днів тому

      ​@@shankarkondra1348శంకర్ అని ఒక్కడికి పేరు పెట్టిన అమ్మ నాన్న నీ బుద్ధులు చూసి ఆ పేరు పెట్టకుండా ఉంటే బాగుండేది చీ అనకుండా బతకాలి

  • @gurudatta2913
    @gurudatta2913 Місяць тому +21

    సూపర్ ఇంటర్వ్యూ సార్ నిజంగా చాలా మంచి నాలెడ్జ్ మంచి ఇన్ఫర్మేషన్ మంచి సనాతన ధర్మం కోసం కాపాడే ఇంటర్వ్యూ సార్ నిజంగా చాలా గ్రేట్ ఇంటర్వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేది మనుషులు ప్రతి ఒక్కరు చూడాల్సిన వాళ్లు ఇంటర్వ్యూ కి రెండోది ఏంటంటే ఇది హిందుత్వమే కాదు ప్రతి కుల పిచ్చి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి రెండోది మన హిందుత్వం కాపాడుకోవడం కోసం కూడా ఉన్నది రెండు ఇంటర్వ్యూ కూడా కోసమే అందరం వెయిట్ చేస్తున్నాం సార్ మీతో వన్ అవర్ ఇంటర్వ్యూ కాస్త 2 అవర్స్ అయినా సరే మేము వేచి చూస్తున్నా మేము ఇంటర్వ్యూ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @sriramualla9569
    @sriramualla9569 Місяць тому +29

    మీకు నిజంగా సాష్టాంగ నమస్కారం చేయాలి అంత బాగా చెప్పారు

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Місяць тому +32

    ఈ తమ్ముడు చాలా చక్కగా చెబుతున్నాడు నిజం నిర్భయంగా చెప్తున్నాడు ఇటువంటి వారిని వెలుగులోకి తీసుకురావాలి

    • @shankarkondra1348
      @shankarkondra1348 Місяць тому

      నువ్వు ఆ చెప్పేటోడు కూడా చీకట్లోనే ఉన్నారు.

  • @rebala9460
    @rebala9460 Місяць тому +26

    ఇన్నాళ్లు ఎక్కడికి పోయవయ్య స్వామి నువ్వు తప్పకుండా వెలుగులో ఉండాలి జై శ్రీరామ్

  • @shri_sharanananda
    @shri_sharanananda Місяць тому +38

    యవ్వరేమి కామెట్లు పెట్టినా మీరుచెప్పింది నూటికి నూరు పరిసంట్లు కరక్ట్

  • @sekharbv4774
    @sekharbv4774 Місяць тому +12

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే చేల బాగా చెప్పారు

  • @hihoney5609
    @hihoney5609 Місяць тому +22

    అన్నా మీకు లాగా అడిగే వాళ్ళు తన్నే వాళ్లు లేకనే ఈ దారుణాలు

  • @lavakushar4369
    @lavakushar4369 Місяць тому +7

    మీరు ఇప్పటివరకు ఎవ్వరు చెప్పని విధంగా వివరంగా అద్భుతంగా చెప్పినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @murthymynampati7806
    @murthymynampati7806 Місяць тому +18

    రిజర్వేషన్ మాత ప్రడిపడికమీద తీసేసి బీద ధనిక ప్రాతిపదిక మెడ ఇవ్వాలి. బీద వాడికి చదువు హాస్టల్ తిండి మెడికల్ ఫ్రీ గా ఇవ్వాలి స్టూడెంట్ కి మాత్రమే. . ఎగ్జామినేషన్ లో ఉద్యోగాలలో పోటీకి మాత్రం అందరూ సమానులే. రిజర్వేషన్ వీటిలో వుండకూడదు. అప్పుడు దేశం ప్రపంచం లోనే మొదటి స్థానం వుంటుంది.అప్లికేషన్ లో కులం తీసేయాలి నేషనాల్టి మాత్రమే వుండాలి. EB and EF మాత్రమే వుండాలి. ఎకనామికల్ బాక్వార్డ్, ఎకనమికల్ ఫార్వర్డ్ అని మాత్రమే వుండాలి

    • @satyasastry4750
      @satyasastry4750 Місяць тому

      Idi mana desam lo jaruguthunda?
      Jaraganistra

  • @Telugu_PrajaGalam
    @Telugu_PrajaGalam Місяць тому +14

    మీ వాదనలు చాలా బాగున్నాయి

  • @kpadmavathi4655
    @kpadmavathi4655 Місяць тому +24

    ఉపనిషత్తులు అన్నింటిలో ప్రక్రృతికి క్రృతజ్ఞతలు తెలుపటమే

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 27 днів тому

      కులాలు తీసి వేయాలి .తీసేస్తే భారతదేశానికి పట్టిన గ్రహణం పోతుంది . అప్పుడు అందరి మనసులు తెలికపడతాయి

  • @sudharanib4183
    @sudharanib4183 Місяць тому +53

    రిజర్వేషన్స్ తీసేయాలి అందరికీ మేధా శక్తి ఉన్నవారికి తెలివైన వారుకి నిరుపేద తెలివైన వారికి కొంత కాలం మళ్ళీ ఉన్నత ఉద్యోగాలు వచ్చిన వారి పిల్లకు ఇవ్వకూడదు రిజర్వేషన్ ఇలా G.O తేవాలి రాజకీయనాయకుల వల్లే కన్వర్షన్స్ జరుగుతున్నాయి . ఇది నిజాలు. తెలివైన వాడు ఇక్కడ గుర్తింపు ఉద్యోగాలు లేక పరాయి దేశం పోతుండారు. తీసేయాలి అందరికీ రిజర్వేషన్ వల్ల దేశం ముక్కలు అవుతుంది. జై హింద్, జై భారత్ మాతాకి 🙏🙏🙏.

    • @chandrakala9454
      @chandrakala9454 Місяць тому +1

      100/correct brother 🙏 OC students soooooooooo problem for jobs

    • @PraveenKumar-lj4fl
      @PraveenKumar-lj4fl 20 днів тому

      Reservation kadu motham caste system ni teseyandii antha taa gudilo kani badi lo kani andharu sammanulu cheyandi

  • @sistakarananiyogibrahmin
    @sistakarananiyogibrahmin Місяць тому +62

    మేడం దయచేసి ఈ విజ్ఞానవంతుణ్ణి వెలుగులోకి తీసుకురండి. చీకట్లో ఉన్న మాలాంటి హిందువులు ఎందరో, అజ్ఞానపు చీకట్లో ఉన్న హిందూవేతరులు మరెందరో వెలుగులోకి వస్తారని మా ఆవేదన! ఈయన ఎవరు మనసుని నొప్పించకుండా, పార్టీలకు అతీతంగా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు. మా రిక్వెస్ట్ ని మీరు స్వీకరిస్తారని నమస్కరిస్తూ జైశ్రీరామ్!

  • @srkanthacharyuluaravalli142
    @srkanthacharyuluaravalli142 Місяць тому +11

    Super srinivas garu jaruguthunna nijaanni chepparu

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 Місяць тому +8

    గురువుగారూ, చాలా బాగా వివరణ ఇచ్చారు 🙏🏾కానీ... భారత్ దేశంను పట్టి పిడిస్తున్న సమస్య కులం. కులం లేని భారత్ మనకు కావాలి. కుల రహిత సమాజం కోసం మనం పోరాడాలి. మన మంతా భారతీయులం. అన్న దమ్ములం. ఏది నీకులం అంటే, గోకులం నవ్వింది. ఈ మనుషులు మాకంటే ముర్కులు. కులంపేరా, మతం పేర కొట్టుకుంటూ చేస్తున్నారు, అనుకుంటూ, వారికంటే మేమే గొప్ప, మాలో కులాలు లేవు. మేమంతా గోవులం. మాది గోజాతి అని. 🙏🏾అందుకే మనలో కులాలు వద్దు. మనది మనిషి కులం. కానీ ఆర్ధికంగా వెనక బడి ఉన్నాం కొందరం. వారిని ప్రభుత్వం ఆదుకొని విద్యా పరంగా, వైద్యపరంగా, ఉద్యోగం విషయం లో ఆదుకోవాలి. వారిని గురించి రిజర్వేషన్ కల్పించాలి
    సనాతన ధర్మం లో కులాలు లేవు. వర్ణం లు మాత్రమే ఉన్నాయి. వర్ణములు నాలుగు. వైశ్య, సుద్ర, క్షత్రియ, బ్రాహ్మణ. ఇంతే. ఐతే సూద్రులలో మళ్ళీ విడగొట్టి, విడగొట్టి కులాలు గా, ఉపకులాలుగా హిందూ సమాజం చింద్ర, వందరం చేశారు. హిందూ సమాజాన్ని ఒక పధకం ప్రకారం విడగొట్టి బలహీన పర్చారు. కుల వ్యవస్థ కారణం గా హిందువులలో sc, st, bc అనే రాజకీయ వర్గాలు రావటం మూలంగా అంటరాని తనం వచ్చినది. కులం పోతే, అంటరానితనం పోతుంది. కులాలు పోవాలి, ఆర్ధికంగా అందరూ ఎదగాలి, హిందువులు ఐకమత్యం ఉండాలి. జై శ్రీ రామ్ 🙏🏾

  • @hihoney5609
    @hihoney5609 Місяць тому +23

    ఈ కులానికి కిరోసిన్ పోసి నిప్పు పెట్టినది అంబేద్కర్ గారు ఆయన ఒక నాస్తికుడు రాసి మను ధర్మం మాత్రమే చదివారు.ఒరిజనల్ మను ధర్మం కాదు 😢

    • @raob121
      @raob121 Місяць тому +1

      Ambedthkar faced lot of problems by so called forward caste.study his history.

    • @kashinath92463
      @kashinath92463 Місяць тому

      😁😛

    • @mraju1163
      @mraju1163 Місяць тому +2

      ​@@raob121ఔవున నాకు ఇది ఒకటి చెప్పండి
      అంబేద్కర్ అంటే ఎమిటి ఆ పేరు ఎవరిది
      అంబేద్కర్ గారికి చదువుకోవడానికి సహాయం చేసింది ఎవరు విదేశాలకి వెళ్ళటానికి సహాయం చేసింది ఎవరు
      అంబేద్కర్ గారి రెండో భార్య గారు ఎ వర్ణం వారు
      అంబేద్కర్ గారికి జరిగిన చెడు కనిపించింది కాని అతనికి చేసిన మంచిని మర్చిపోయారు
      సమాజం లో చిన్న చిన్నవి లేదా కొన్ని జరుగుతాయి వాటిని ఎదురుకొని వాటిని సరి చేసి ద్రుష్ట శక్తులని అంత మొందించాలి

    • @monanethi503
      @monanethi503 29 днів тому

      ​​@@mraju1163
      అంబేద్కర్ గారు చదువుకోగలిగే ఫండ్స్ అరెంజ్మెంట్ చేసింది
      ఛత్రపతి శివాజీ వారసుడు (అంటే..ముని మనవడు)
      అంబేద్కర్ అతను పుట్టిన ఊరి పేరు..

    • @mraju1163
      @mraju1163 28 днів тому

      @@monanethi503 ఎక్కడ వుంది అలా అని చెప్పి

  • @ankamachintya4036
    @ankamachintya4036 Місяць тому

    I have seen lakhs of videos on UA-cam but never given comments, this is the best podcast I have ever seen 👍

  • @sathishkumar-re7eb
    @sathishkumar-re7eb 4 дні тому

    రిజర్వేషన్స్ గురించి మీరు ఇచ్చిన విశ్లేషణ బాగుంది

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 Місяць тому +4

    Excellent speech. I am delighted by your speech. Go a head. We follow you sir. 🙏

  • @subharamya4986
    @subharamya4986 Місяць тому +6

    Sooper ga chepparu

  • @raveendrakuram6359
    @raveendrakuram6359 Місяць тому +4

    Sir. చాలాబాగ వివ రించాడు ధన్యవాదాలు

  • @babukuralla3106
    @babukuralla3106 Місяць тому +9

    Good excepilation so modiji must take right decision about reservations

  • @LuCky_StAr_6666
    @LuCky_StAr_6666 Місяць тому +5

    Very nice 👍👍👍👍👍👍👍👍

  • @SaradaSadasivuni
    @SaradaSadasivuni Місяць тому +6

    Chaala manch program andincharu ,meeku dhanyavaadamulu

  • @dadimahesh
    @dadimahesh Місяць тому +6

    very good discussion.. we need to bring more aware of the people..

  • @jayadevuppala1212
    @jayadevuppala1212 Місяць тому +4

    🕉️Super enalysis 🌹🌹🌹🌹

  • @srigowri992
    @srigowri992 Місяць тому +31

    ఆర్ధికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్ ఇచ్చేలాగా చట్టాలు మార్చాలి

    • @satyasastry4750
      @satyasastry4750 Місяць тому +2

      Iccheruga EWS kani congress vaste ventane teesecstaru

  • @surendra9966
    @surendra9966 Місяць тому +4

    Super super sir

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 Місяць тому +26

    రిజర్వేషన్ ఉన్నంత వరకు సమానత్వం రాదు. చదువు వల్లే వస్తుంది. ఆ దిశ లో వాళ్ళు ఎదుగుతున్నారు కూడా. ఇంక వారికి ఎవరి సహాయం అక్కర్లేదు

    • @ramaiahhospitals5872
      @ramaiahhospitals5872 Місяць тому

      Reservation is output of discrimination...Caste cascade is the root cause of debacle of Hinduism. Address caste division in our Sanatana Dharma.Till 50yrs back why no backward or Schedule caste houses were not living in the villages...Why were they living outside in a corners of the villages, never in mids of your intelligentsia.Why didn't they were given education all these centuries.Why didn't the so called educated didn't go to the fellow Hindus and teach them Dharma and education. అసలు కులం సృష్టించింది ఏ వర్ణం వాళ్ళు. అవును సారు దళితులకు యజ్ఞోపవీతం ఎందుకు ఉండదు. మా ఊరిలో పూజారి దళిత వాడలకు ఎందుకు రావట్లేదు సారు. వాళ్ళు హిందువులు కాదా. వేదం తెలియని brahmins కి జంధ్యం లేదా....Why national assets are in the hands of few castes...Do you think they only work and rest dont.Creamy layer among reserved is acceptable.Avunu సారు..Govt jobs lo 70/ upper class Valle ఉన్నారు...being unreserved how there are so many. సార్లు కులం పోవాలని పోరాడండి.. సనాతన ధర్మాన్ని కాపాడండి.

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 Місяць тому +11

    2:12 బ్రాహ్మణులు బ్రతకడాని ఏమాత్రం సరిపోదని జీతభత్యాలు గవర్నమెంట్ ఉద్యోగాలు,అందరూ అర్చకులు
    కాదు , వారి వ్యాపారాలు ‌సవ్యముగా పెట్టుబడికి తగిన లాభా,లు రాకుండా,వ్యవసాయం ఫలం చేతికొచ్చే తరుణంలో దోపిడీలు చేసి గతిలేక అప్పులు తీర్చలేక అమ్ముకొనే వరకు తెచ్చి ధరపలకకుండగా నోటిమాట లలో ధరపడకొటి బ్రాహ్మణులు
    సొమ్ము, పోగొట్టుకుని బి
    బీదవారుగా మారిపోతున్నారు.

    • @user-hf9dx4jr9g
      @user-hf9dx4jr9g Місяць тому +1

      Brahmins evaru learu putukatho evadu Brahmins kadu,,paramatma nu Dyanam dwara paramatma nu cherinavalu Brahmins,,,,

    • @chandrakala9454
      @chandrakala9454 Місяць тому

      Bharamanulu 💯 fack

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 Місяць тому

      ​@@user-hf9dx4jr9g brahmajnanam kaligina vade brahmanudu.

    • @user-hf9dx4jr9g
      @user-hf9dx4jr9g Місяць тому

      @@udayarekhapalepu6587 evaru cheparu putukatho evadu Brahmins kadu dyanam lo paramatma nu cherinavalu Brahmins,,,BHAGWAT GITA chadavandi, Vedas chadavandi

    • @user-hf9dx4jr9g
      @user-hf9dx4jr9g Місяць тому +1

      @@udayarekhapalepu6587 evaru putukatho Brahmins kadu dyanam lo paramatma nu cherinavalu Brahmins, e pichi story lu vadu, Vedas chadavandi, BHAGWAT GITA chadavandi,,,

  • @nagarajurs4935
    @nagarajurs4935 Місяць тому +2

    Whatever you explained about RESERVATIONS is totally correct and adaptable.Well said SIR.

  • @maruthidevikanaparthy4473
    @maruthidevikanaparthy4473 Місяць тому +3

    Super speech sir

  • @jairaju6850
    @jairaju6850 Місяць тому +1

    జైహింద్ 🚩🚩🚩

  • @lakshmijaya8842
    @lakshmijaya8842 Місяць тому +2

    Supper sir. Jai sriram🙏

  • @sanjayduvvari4055
    @sanjayduvvari4055 Місяць тому +2

    Super sir Meru ❤❤❤

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy Місяць тому +4

    Good

  • @moonlight7148
    @moonlight7148 Місяць тому +2

    100 % Correct sir

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 Місяць тому +1

    చాలా చక్కటి వివరణ. శీర్షిక ఆలోచించి పెట్టవలసింది

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 Місяць тому +3

    Great discortion.all the best sir.

  • @savetrees7391
    @savetrees7391 Місяць тому +4

    రిజర్వేషన్లు sc st BC లలో వెనుక పడ్డ వారికి అందే విధం గా పాలసీ లు తయారు చెయ్యాలి,..ఈ కేటగిరి వారు అభివృద్ధి చెందిన కుటుంబాలే మళ్ళీ మళ్ళీ ఉపయోగించు కుటున్నారు

  • @baburaoattuluri369
    @baburaoattuluri369 Місяць тому +1

    Ati telivi vaddu 👍

  • @ramachandrarao6663
    @ramachandrarao6663 Місяць тому +3

    Good discussion Sir

  • @cvr5502
    @cvr5502 Місяць тому +2

    Chala baaga chepparu. 🙏

  • @kondapalliapparao4028
    @kondapalliapparao4028 Місяць тому +5

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చాలా మంచి విషయాలు చెప్పి నాలాంటి వారి ఎందరికో నిజాలు తెలుసుకునే విధంగా వివరించారు 👏👏👏👏👌👌👌💐💐💐💐

  • @bharatiyavijgnanamkandukur
    @bharatiyavijgnanamkandukur Місяць тому +6

    మీ ఆవేదనకు వేదన సమంజసం

  • @BhavamCreations
    @BhavamCreations Місяць тому +2

    Nice explanation ❤❤❤ 🙏

  • @sitaraentertainments536
    @sitaraentertainments536 Місяць тому +3

    Sir good god bless you sir

  • @premkumarsai2412
    @premkumarsai2412 Місяць тому +1

    1000 Times correct.

  • @rameshgurajapu6328
    @rameshgurajapu6328 Місяць тому +3

    Good discussion on religion and reservations on caste who asked reservations let us erodicate caste system

  • @sekharaiahkm7998
    @sekharaiahkm7998 Місяць тому +3

    Super. Message. Sir.

  • @shettyy1593
    @shettyy1593 Місяць тому +1

    🙏🙏వందనాలు సోదరా జయహో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satulurinagamani8522
    @satulurinagamani8522 Місяць тому +1

    Good Explenaton. & Clarity.🌹👌

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 28 днів тому

    కరెక్ట్ గా ప్రశ్నించావు అన్న

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Місяць тому +3

    Good explanation.

  • @ramanaadivi9499
    @ramanaadivi9499 Місяць тому +1

    Super sir

  • @malleshamkanugula4141
    @malleshamkanugula4141 Місяць тому

    గురుగారి 🙏🙏🙏

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 Місяць тому +2

    Please go ahead 👍

  • @sadasiva999.
    @sadasiva999. Місяць тому +1

    భారత్ వదిలి వెళ్లి పోతున్నారు ఈ రిజర్వేషన్ వల్లమంచి విశ్లేషన 👍👍👍

  • @raghuramdamarla
    @raghuramdamarla Місяць тому +3

    Super Sir, meeru chaala great knowledge unnavaallu

  • @saran2467
    @saran2467 Місяць тому +2

    Super explanation

  • @DharmaShakti130
    @DharmaShakti130 Місяць тому

    ధర్మశక్తి లో లైవ్ కి ఆహ్వానం
    జై బుద్ధి జై వివేకం జై థర్మం
    (సర్వ భజంత్రీ లకూ ఆహ్వానం)

  • @ramaswamyreddychilla7018
    @ramaswamyreddychilla7018 Місяць тому +1

    Fantastic discussion .Hats off .

  • @rameshgurajapu6328
    @rameshgurajapu6328 Місяць тому +1

    Good discussion on people in your country

  • @shankarvurakaranam9141
    @shankarvurakaranam9141 24 дні тому

    జై హింద్

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 Місяць тому +4

    యిలాంటి వారు మేధావులు ఉండాలి కానీ వీరు చెప్పిన విషయాలు ఆలోచించి అమలు చేసేవారు కావాలి
    వీరు చెప్పిన విషయాలు నాకు అర్ధం అయినది కులాల రిజర్వేషన్ తీసేసి విద్యావంతుడు కు ఉద్యోగం లు కల్పిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి పేదవారు పధకాలు ఉచితాలు యిస్తే పేదవారు ఎప్పటికీ మరో 100 సంవత్సరాలు అయినా అలాగే వుంటారు .రిజర్వేషన్ లు అంబేద్కర్ గారు 5 సంవత్సరాలు అంటే యింకా సాగదీస్తూ పేదలను పేదలగానే ఉంచుతున్నారు.గనుక ప్రభుత్వ ఉద్యోగాలు లో రిజర్వేషన్స్ తీసేయాలి తీసేసి చదువుకుని మెరిట్ వున్న వారికి ఉద్యోగాలు కల్పించాలి.

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 Місяць тому

      Motto, telustundi kadaa sir, brahmanulni vidadeesi mukkalu chesi mataalu maarchukovachchu

  • @arunapalnati3395
    @arunapalnati3395 Місяць тому

    శభాష్ తమ్ముడు కులాల గురించి ఇంత వివరంగా చెప్పారు ధన్య వాదాలు

  • @yellareddykaluvai4009
    @yellareddykaluvai4009 Місяць тому +1

    Super ga chepparu sir

  • @parameswaragupta1600
    @parameswaragupta1600 Місяць тому

    Exellent. Hatsoff to your speech.

  • @GopiKrishna-if2ko
    @GopiKrishna-if2ko Місяць тому +4

    🙏👏👏👏👏👏🙏

  • @muralidharkaranam2233
    @muralidharkaranam2233 Місяць тому

    I convey my sincere thanks to the channel who introduced this great scholor. he is Outspoken, frank, fearless, practical, realistic,, well read person. i wish more and more speeches from him in future. Hearty congratulations SSP. I became your fan

  • @user-le6zf6xy5t
    @user-le6zf6xy5t Місяць тому +1

    మీ మాటలు నిజం ❤

  • @suryapratappodagatlapalli576
    @suryapratappodagatlapalli576 Місяць тому +1

    Excellent analysis.. thank you ... milantivallu chaitanyam teesukostunnaru

  • @geethasheshadri8143
    @geethasheshadri8143 Місяць тому +2

    🙏🙏🙏 👌❤🎉

  • @gnaneshbl6440
    @gnaneshbl6440 Місяць тому

    అన్నా నువ్వు నీ మాటలు నీకు ఉన్నా సమాజ జ్ఞానం అద్భుతమైన అపురూపమైనdi మనసును కదిలించే నీలాంటి వాళ్ళు నా భరత మాతకు కావాలి ఈ కులం మీద నీయొక్క జ్ఞానం అపరం నువ్వు ఆగకు అన్న

  • @lalitalalita9422
    @lalitalalita9422 20 днів тому

    Good education parson sir you 🙏

  • @srevanuri
    @srevanuri Місяць тому

    నీకు శతకోటి వందనాలు

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 Місяць тому +6

    Caste anedi theeseyyali 🙏 ye application lo caste adagaradu
    Adi pothe india develop authundi🙏

  • @bhavani3517
    @bhavani3517 Місяць тому +3

    Reservations gurinchi super ga cheppaaru.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Місяць тому

    కడుపుకి అన్నం తినే ప్రతివాడికి అర్ధం అవుతాయి వీరు మాట్లాడిన ప్రతిమాట 👌👌👌👌👍🙏

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 Місяць тому +4

    Sir e rejarvetion valana ma ammai manasulo scga pudithe bagundedi ani mindlo padipoi sc aite bagundedi ani manasulo padipoi sc vadini preminchestitiki vachesindi vadu oka frad bhagavantuni dayavalana vadu tappipoyadu. God save cheyagaligadu.rejarvetion valana pillalu padaipotunnaru.

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 Місяць тому +4

    Merit leni vallu vunnatha వుద్యోగాల్లో వుంటే future develop manchiga jatugadu.

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 Місяць тому +6

    చాలా విషయాలు చెప్పారు. బావుంది. కాని వేదాలు, జోలికి రాకండి. మీరు వేదం చదవలేదు. దాని గురించి మీకేమి తెలియదు

  • @harsha55385
    @harsha55385 Місяць тому

    Chala rojula tharvatha intha manchi informative video chustunnam. Thank you so much team and patnaik garu.

  • @srikumari1094
    @srikumari1094 Місяць тому +3

    మీరు చెప్పిన దానితో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది మన రాజకీయ నాయకులు చేతుల్లో పెట్టడమే కోతికి కొబ్బరి చిప్ప ఇవ్వడం లాంటిది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు కూడా అసలు చిన్నప్పుడు కులం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను, కానీ పదోతరగతిలో ఎగ్జామ్స్ టైం లో, మీ కులం ఏమిటమ్మా సర్టిఫికెట్ లో రాయాలి అని అడిగితే టీచర్కి కులం అంటే ఏమిటి నాకు తెలియదు అని చెప్పి, ఇంటికి వెళ్లి ఇంట్లో పెద్దవాళ్లను అడిగితే వాళ్ళు చెప్తే అప్పుడు నాకు కులం అంటే తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పినట్టే జరిగిందండి. అప్పటి వరకు ఎక్కడా కూడా కొట్టుకు వెళ్లాలా లేదంటే ఎవరింటి కన్నా వెళ్లాలి లేదంటే చదువుకున్న పక్కన ఫ్రెండ్స్ తో ఉన్న పార్క్ కి వెళ్ళిన సినిమాకి వెళ్ళా ఎక్కడ కులం ప్రస్తావనే లేనిది ఈ గవర్నమెంట్ రూల్స్ వల్లే మనకి కులం అనే ఒక పదం ఉన్నదని అందులో ఎక్కువ తక్కువలు ఉంటాయని అప్పుడే తెలిసింది.

    • @chandrakala9454
      @chandrakala9454 Місяць тому

      All are human beings no castesam

    • @sspatnaik9354
      @sspatnaik9354 Місяць тому

      ua-cam.com/video/PEZDCcf1Gxg/v-deo.htmlsi=wFL_gAaagfg_a-HG

  • @SriHariSankeerthanamrutham
    @SriHariSankeerthanamrutham Місяць тому +1

    Wonderful sir. Meeru icche visleshana chala bagundi. Padimandiki ardhamayyela cheppe vakku adbhutam. Na aayusshu kuda meelanti varikivvalani bhagavantudini korukuntanu. God bless you🙏

    • @indiragudivada571
      @indiragudivada571 Місяць тому

      జైహింద ఎర్ర వేసి చేపను పెట్టినట్లు,ఏమి తెలివితేటలు! రాజకీయ ప్రయోజనాలు కోసం ఆశ చూపి హైందవాన్ని పునాదులు తో సహా పెకిలిస్తూ మతమార్పిడి అంచులు వరకు తీసుకు వచ్చారు

    • @sspatnaik9354
      @sspatnaik9354 Місяць тому

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuyedla3711
    @rajuyedla3711 24 дні тому

    మీరు సూపర్ సార్

  • @parvathidevimasina5845
    @parvathidevimasina5845 Місяць тому +12

    Oc ki marks 90ravali SC st 40vachina job untundi evarina rules marchandi sir

    • @GopiKoppula-tp9ze
      @GopiKoppula-tp9ze 28 днів тому

      Rendu telugu states ki cm lu oc le. Intha varaku sc, st, bc lu cm lu kaledu.

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 Місяць тому +5

    Reservations anni teesesi andariki general category pettali. Appudu Deshaniki pattina daridram pothadhi.

  • @madhavik818
    @madhavik818 Місяць тому +3

    Poor and rich only two categories for reservtion not on caste based.

  • @seetharamasastrychalla3376
    @seetharamasastrychalla3376 29 днів тому

    మంచి మంచి స్పూర్తిని తీసుకుని మనుషుల లో వికారాలు ఎత్తి చూపించే కధ రచనలతో ఒక సందేశాత్మక చిత్రానికి పునాది వేయగలరు

  • @srinivasch8665
    @srinivasch8665 Місяць тому

    I agree with you sir

  • @maadhireddysuryanarayanare5068
    @maadhireddysuryanarayanare5068 Місяць тому

    🙏🙏👌👌👏👏

  • @maadhireddysuryanarayanare5068
    @maadhireddysuryanarayanare5068 Місяць тому

    Jai sreeram

  • @CodeWithHawk
    @CodeWithHawk Місяць тому +1

    Sir chala Baga kluptamga cheparu🙏

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Місяць тому

    👌

  • @cfoadviser5265
    @cfoadviser5265 Місяць тому

    Jai hind

  • @ramaraoannepu9181
    @ramaraoannepu9181 29 днів тому

    Jai shree Ram

  • @NaaTvEntertainmentNewsChannel
    @NaaTvEntertainmentNewsChannel Місяць тому +4

    Karanam vrutti kulam kaadu... Smartulalo vaidhika niyogi rendu shaakhalu Karanam niyogulu