జీవితమన్నాక కష్టాలు కన్నీళ్లు అన్న మాట నాకు ఎప్పుడూ నచ్చలేదు .. Kanthrisa

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 83

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 9 місяців тому +6

    అందరూ అనామకంగా పుడతారు..అనామకంగానే జీవితాల్ని ముగిస్తారు.!
    అయితే... అనామకంగా జీవించడానికి మాత్రం అందరూ ఇష్టపడటం లేదు.. ప్రయత్నం కూడా చేయడం లేదు !
    కానీ..అనామకంగా జీవించడంలోనే అసలైన అందం, ఆనందం ఉందని...సిసలైన స్వేచ్చ, శాంతి సిద్ధిస్తాయని నాకు అర్థమయింది.!
    అందుకనే.."ఆపరేషన్ 50" పేరుతో అర్ధజీవితం తర్వాత నుండి అనామకంగా జీవిస్తున్నాను.!

  • @rameshg3300
    @rameshg3300 9 місяців тому +1

    మీ మాటలు విన్న కొద్ది వినాలి అని అనిపిస్తుంది అన్నా 🎉

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 9 місяців тому +3

    సమత్వము వుంటే సాక్షిత్వము.
    సాక్షత్వము వుంటే ప్రజ్ఞ.
    ప్రజ్ఞ స్థిరమైతే దివ్య లక్షణములు. 💥

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 8 місяців тому

    రిషి...ఎంప్టీ మైండ్ కాన్సెప్ట్...,,👌

  • @priyapithani
    @priyapithani 4 місяці тому

    amazing!

  • @knowledgeliberatesyou8344
    @knowledgeliberatesyou8344 9 місяців тому +2

    మీరు చెప్పింది విన్నాక ఇది కొత్త ది కాదని తెలుస్తుంది . కానీ నూతన పరిచయంగా అనిపిస్తుంది . మరుగున పడిన జ్ఞాపకాలు అన్నీ గుర్తు కొస్తున్నాయి.tq Risa garu.

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому +1

      పాతదే.. కొత్త మనసుతో చూస్తే ఆహా

  • @828anuradha
    @828anuradha 9 місяців тому +2

    Risa words, Daily medicine 💊 andhukey happy ga vunanu. Risa tho travel , making our lives simple.

  • @111saibaba
    @111saibaba 9 місяців тому +1

    నేను కూడా జీవితం లో ఛాలెంజస్ , కష్టాలుంటాయి కాని వాటిని నిబ్బరం కోల్పోకుండా ఎలా ఎదుర్కోడమో ప్రతి మనిషి నేర్చు కోవాలి అనుకునే దాన్ని . యిలా ఎప్పుడు ఆలోచన రాలేదు. ఎక్కువ కొట్లాటలు చూసింది లేదు. కాని హార్డ్ ఫీలింగ్స్ ఉంటాయని తెలుసు. వీటన్నికి కారణం మనిషి ని మనిషి సరిగ్గా అర్ధం చే సుకొక పోవడమే అనిపించేది.

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 7 місяців тому

    రిష గారికి నమస్కారం.చాలా సందేహాలు నాలో ఉన్నాయి ....ఒకసారి మీతో మాట్లాడాలని కోరిక ఒక్కసారి అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తూ......?

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 8 місяців тому

    Osho " what is enlightenment?" కూడా ఒకసారి చూడండి. Risa has perfect clarity. Great person sweet person 🎉

    • @KanthRisa
      @KanthRisa  8 місяців тому

      చూసాను

  • @madiyakurmarao723
    @madiyakurmarao723 4 місяці тому +1

    Nice

  • @gvtuitions700
    @gvtuitions700 9 місяців тому +1

    I followed n what you said is SIMPLE

  • @inagalasunita7974
    @inagalasunita7974 9 місяців тому +3

    హాయ్ నేను కూడా చాలా బాగున్నాను

    • @anilchodisetty
      @anilchodisetty 7 місяців тому

      అబద్దాలు చెప్పొద్దు

    • @anilchodisetty
      @anilchodisetty 7 місяців тому

      అబద్దాలు చెప్పొద్దు

  • @maniakula8200
    @maniakula8200 3 місяці тому

    Yes always iam child like . Mind empty and manasu empty. So i sleep immediately when i lay down on bed ❤

  • @anilchodisetty
    @anilchodisetty 7 місяців тому +1

    ఇప్పుడు ఆవిడ మొహం కడుక్కోకుండా స్టవ్ వెలిగిస్తుంది . వాట్ ఏ transfermation 🙏

  • @bskm5322
    @bskm5322 9 місяців тому +1

    ❤😢😢15:00 buchareddy thatha 😢😢
    Chala months tarwatha vintunna malli ni notaaa 😢😢

  • @mazakwithmoksha9844
    @mazakwithmoksha9844 9 місяців тому

    One of the silliest funniest talks of u.... I love to be silly... ❤❤😂😂

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 9 місяців тому

    Funny ga realityni Chsparu risa garu very interesting

  • @1617suresh
    @1617suresh 9 місяців тому

    కొన్ని కొన్ని పద్ధతులు మనల్ని ఆరోగ్యం వైపు నడిపిస్తుంది ఉదాహరణకు మీరు చెప్పినట్టు ఉదయాన్నే పాచి ముఖంతో కానీ పాచినోరుతోను గాని రావడం వల్ల క్రిములు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతిని పాటించడం మంచిది. బయటి నుంచి వచ్చినప్పుడు కాల్ కడుక్కోవడం ఇలా మరెన్నో పద్దతులు మన ఆరోగ్యానికి. పద్ధతి గల మూల కారణం తెలుసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 9 місяців тому

    ప్రొద్దున్నే ముఖం వాష్ చేసుకుని stuv వెలిగించాలి అన్నది శుభ్రతకోసం కావచ్చు..సంధ్య దీపం కూడా ఆ ఆయిల్ వలన వాతావరణం క్లీన్ up కోసం కావచ్చు. .కొన్ని ఆచారాల వెనుక మంచి ఉండొచ్చు. .కొన్ని దురాచారాలు కూడా ఉండొచ్చు. .రిసా గారి జోక్స్ 👌😂😂😂and nice and happy లైఫ్ స్టైల్

  • @lakshmianasuyaseethepalli3000
    @lakshmianasuyaseethepalli3000 7 місяців тому +2

    Thinatanikey puttinatlu undi pakkana ammayi

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 9 місяців тому

    ❤ Krishna rapolu surat
    10.45am

  • @BabaMahadev4
    @BabaMahadev4 9 місяців тому

    ఇంతకుమించి ఏమీలేదు 💖🧘🙏

  • @shailajalingala7486
    @shailajalingala7486 8 місяців тому +1

    21:15

  • @venumadhav123
    @venumadhav123 9 місяців тому

    Very good❤

  • @tpn1979
    @tpn1979 9 місяців тому

    Total my life story sir 100 persent true

  • @Inspiring_quotes_383
    @Inspiring_quotes_383 9 місяців тому +1

    అంతర్గతoగా వెతికితే దొరుకుతుంది అని మర్చిపోయారు... (సమస్య)

  • @rajyalakshmitirumanisett8851
    @rajyalakshmitirumanisett8851 9 місяців тому +1

    నమస్కారం రీసాగారు

  • @dprmotivational
    @dprmotivational 9 місяців тому

    Hii annayya namasthe ❤❤🎉🎉

  • @nakaneelima8379
    @nakaneelima8379 9 місяців тому

    Supper

  • @BadarshahTalecom-q8m
    @BadarshahTalecom-q8m 9 місяців тому

    Valla vekili navvudu avasara bro

  • @sandyahs2104
    @sandyahs2104 9 місяців тому +1

    Near our house there r 3 femal ,2 male dogs since 5 months I am seeing they r so understanding that only one dog comes to eat when I put food they don't fight .I am shocked to see them risa.

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому +1

      They have less complex minds

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 3 місяці тому

    👌💞💞💞❤❤❤

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 9 місяців тому

    Hi Risagaru 🙏❤️

  • @nandemadhu5693
    @nandemadhu5693 9 місяців тому +1

    Hai risaaa namaste ❤

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 8 місяців тому

    Meru hyd lo yakkada untaru

  • @GNR...790
    @GNR...790 9 місяців тому

    Thank you...🦚

  • @padmini3268
    @padmini3268 9 місяців тому

    Ila jeevinchali haayiga yenta baguntundo😊

  • @sumalathamallikanti8045
    @sumalathamallikanti8045 9 місяців тому

    Hi annayya

  • @alladisuresh5684
    @alladisuresh5684 9 місяців тому

    Hi Anna

  • @plvloki
    @plvloki 9 місяців тому

    Em cheyyakunda kaliga undocha

    • @sandyahs2104
      @sandyahs2104 9 місяців тому

      No undakudadhu .do something 🙄

  • @mycharla8716
    @mycharla8716 9 місяців тому

  • @ramya1320
    @ramya1320 9 місяців тому

    think telugu podcast మీ channel నేనా......?

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому

      కాదు.. కానీ మంచి విషయాలు ఎవరు చెప్పిన మనదే

  • @BabaMahadev4
    @BabaMahadev4 9 місяців тому

    💖🙏

  • @PavanKumar-oy7hs
    @PavanKumar-oy7hs 5 місяців тому

    Anna nen nitho penting nerchukuntu untaaaaa....

    • @KanthRisa
      @KanthRisa  5 місяців тому

      Ok

    • @PavanKumar-oy7hs
      @PavanKumar-oy7hs 5 місяців тому

      @@KanthRisa hand fracture ayyendi one month tarvatha vachi kalusaa , gurthupettukoooo nannu .......

  • @gopiartstelugu7313
    @gopiartstelugu7313 9 місяців тому

    🙏

  • @vanajarani1332
    @vanajarani1332 9 місяців тому

    Sir మీ life మీరే design చేసుకుంటున్నారు కాబట్టి మీకే disturbances లేవు
    కాని ఒక common woman job place
    లో ఎంత వద్దనుకున్నా disturb కి stress కి గురికాకా తప్పదు. అప్పుడు ఏం చేయాలి. ఏది లోనికి తీసుకోకుండా ఎలా ఉండాలి

  • @kkalluri1
    @kkalluri1 2 місяці тому +1

    సద్గురు ను కాపీ క్యాట్ అని మీలాంటి ఒరిజినల్ బాబా నోటి దూల తీర్చుకోవటం అవదా? .. ఎందుకని మాటి మాటికి సద్గురు మీద దుమ్మెత్తి పోయటం.. మంచి ఉంటే చెప్పంటి,.ఏదైనా మీ కు తప్పని అనిపిస్తే నిరూపించండి లేదా వదిలేయండి.. బట్ట కాల్చి మీద చేయటం మీ కు శోభించదు..
    ప్రకృతిలో ఎవరిపని వారు.చేసుకుంటూ వెళ్ళండి.. దేశానికి ఎంతో అవసరం మీరంతా...

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 9 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 9 місяців тому

    🎉🎉🎉🎉

  • @Keathanworld
    @Keathanworld 9 місяців тому +8

    నేను కూడా ఫేక్ స్మైల్ కానీ ఫేక్ ఏడుపు కానీ చేయలేను, అందరూ నన్ను విచిత్రంగా చూసారు, కానీ చివరికి వాళ్ళ జీవితాలు కూడా ఫేక్ అయిపోయాయి, అందులో నేను ఫిట్ కాక నాకు నేనుగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నా, అందుకేనేమో రిసా లాంటి వాళ్ళు తగిలారు, సంతోషం 😊

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому +1

      ఆహా

    • @eeswariimmidi407
      @eeswariimmidi407 9 місяців тому +2

      Super....నా maargam correcte అని anpisthundi mee లాంటి వారి మాటలు vintunte 😊

    • @bskm5322
      @bskm5322 9 місяців тому

      ❤🎉

    • @bskm5322
      @bskm5322 9 місяців тому

      ​@eeswariimmidi407 minchitti thalli cute undhi madam.valmiki palukatledhu😅😅

    • @shankaraiahlekkala3864
      @shankaraiahlekkala3864 8 місяців тому

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😅😮😮😅😮😅😮😮😅😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😮😮😮
      😮😢

  • @msshafibashammmsshafibasha4546
    @msshafibashammmsshafibasha4546 2 місяці тому

    endukante mana palletullo education ledu unna adi dabbu sampada na kosame prapancha gnanam Valla chadu VI Li ledu optika lekapovadam Valla Júdavalu adi miku telise untundi enka cheppalante pantalo picchi mokkalu endukuntae panta matrame undochhu kada kalalu 3 enduku okate undochho kada adi prakruti sahajam manushu ante godavalu sahajam kopam taggaka malli matladam sahajam mi matalani batti naku telisindi meeru andarila kakunda naku oka pratekata undali e bu mi pi annadi mi tapana okk but manam em chesina manaku nachhali samajam aniki kuda ade kada corret na matalu bada kaligiste sorrryd

  • @mqchandana
    @mqchandana Місяць тому

    😂😂😂

  • @suryakumari9953
    @suryakumari9953 9 місяців тому

    (0 mind) jeevi 100 టన్ను la wbaruvu తగ్గినట్టు undi vedio ventee

  • @VinodKumar-vi6fb
    @VinodKumar-vi6fb 9 місяців тому

    Cheekati unnapudu...electric bulb light vasthe out of gratitude they r bowing anukovachu kadha anna..y r u so judgemental about that gesture. Just asking!

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому

      Contextual.. Anni అవసరం

  • @YogAroodha
    @YogAroodha 8 місяців тому

    దుఃఖం సత్యం. పుట్టుక దుఃఖం. ముసలితనం దుఃఖం. రోగం దుఃఖం. మరణం దుఃఖం. వెరసి జీవితమే దుఃఖ మయం.
    పాపం బుద్ధుడు, బతికివుంటే తల బాదుకొనేవాడేమో. 600,000,000 బౌద్ధులు కూడా. వారికి జీవితం కష్టాలు కన్నీళ్లమయం కాదని తెలియకపోయే.

    • @KanthRisa
      @KanthRisa  8 місяців тому

      మీ గురించి చెప్తున్నాraa

  • @264bakshay9
    @264bakshay9 8 місяців тому

    chusa

  • @archanayannam9861
    @archanayannam9861 9 місяців тому

    🙏🙏

  • @Manoharvemireddy
    @Manoharvemireddy 9 місяців тому

  • @solutions3297
    @solutions3297 9 місяців тому

    🙏🙏🙏

  • @anushareddy-r2o
    @anushareddy-r2o 9 місяців тому