పల్నాటి యుద్దం వల్ల ఎవరికి లాభం జరిగింది? యుద్దం వల్ల ఏం సాధించారు?

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024
  • Palnati caritra real history by medaduki Meta channel in telugu.
    #palnatiyuddam #indianhistory
    chittimallu hen real story in palnati yuddam,palnaati history,history,palnati veera charitra,palnati charithra,palnati veerula charitra,palnaati charithra,palnati yuddham,palanati veera charita,srinadhuni palanati veera charitra,kanneganti hanumanthu real life story,palnadu charitra,history of mini mahabharat palnadu war,history of palnadu,palnati yuddham (award-winning work),palnati pourusham (film),brief history of rani rudrama devi

КОМЕНТАРІ • 46

  • @SrinivasuluGunji-o3v
    @SrinivasuluGunji-o3v 10 місяців тому +5

    చరిత్ర తెలుసుకోవాలి.మంచి ప్రయత్నం చేస్తున్నారు.

  • @heal-thyheartdiet
    @heal-thyheartdiet 8 місяців тому +1

    Chala thanks andi 🙏🏻🙏🏻🙏🏻

  • @mallikarjunaraoboddapatiboddap
    @mallikarjunaraoboddapatiboddap 5 місяців тому +2

    మతాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి సేవ్ మతం శివుని మాత్రం వైష్ణవ మతం అంతే ఎన్ని గెలిచారు విదేశీ మతాలు వచ్చి మన మన సంస్కృతి నాశనం చేశారు న్యాయం ధర్మం కోసం జరిగింది న్యాయం ధర్మం కోసం జరిగింది పలనాటి యుద్ధం అంటే ధర్మం గెలిచింది గుత్తికొండ బిలం కి వెళ్ళిపోయాడు బ్రహ్మనాయుడు నాగమ్మ ఆధ్యాత్మికంగా అయిపోయింది చరిత్ర మనకు తెలిసిందే ఆంధ్రా కురుక్షేత్రం అని తెలుగు ప్రజలకి మంచి చరిత్ర జై తెలుగు విదేశీ వచ్చి

  • @JanakiramayyaKoka
    @JanakiramayyaKoka 3 місяці тому +1

    నమస్తే జీ మా పెద్దలు చెప్పిన ప్రకారం చాపకూడు సిద్ధాంతము అందరికీ దేవాలయ ప్రవేశము నాగమ్మకి నచ్చలేదు.పైగా ఆవిడ దనవంతురాలు.

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 10 місяців тому +2

    క్రింద రాసిన వ్యాఖ్యలు చదువుతుంటే, మన తెలుగు వాళ్ళకి తెగులు ఉంటది అని నిరూపించుకుంటున్నారు
    నాగమ్మ : కాపు కులం
    బ్రహ్మ నాయుడు: వెలమ కులం
    అని కారెంపూడిలో ఉన్న పెద్దలందరికి తెలుసు
    11వ శతాబ్దంలో చిన్న రాజులకి రెడ్డి/నాయుడు అని బిరుదులు ఉండేవి కాలక్రమేనా దానిని కులం గా మార్చి "నాగమ్మ" కి కులం అంటగడుతున్నరు. ముఖ్యముగా 'రెడ్డి కుల చరిత్ర' అని పుస్తకాలు కూడా రాసేసి చరిత్రని తప్పు దోవ పట్టిస్తున్న మేధావులకి శతకోటి వందనాలు, యుద్ధం తరువాత పలనాడు చిన్నభిన్నం అయ్యి.... బ్రాహ్మణనాయుడు గుత్తికొండ బిలం లోకి వెళ్ళారు, నాగమ్మ గారు తెలంగాణ ప్రాంతం వైపు వెళితే, ఆవిడ ఆంధ్ర నా లేక తెలంగాణ అని తన్నుకుంటున్నారు. అసలు 11వ శతాబ్దంలో మన రెండు రాష్టాలు పేర్లు ఉన్నాయా?
    ఈ మేధావులే వేమన గారి కులం మార్చి రాసేసారు, ఆయన ఫిరoగిపురం గుంటూరు జిల్లా కి చెందినవారు, తను స్వయం గా రాసిన పద్యం లో కాపు కులం అని రాస్తే దానిని రెడ్డి అని మార్చి రాసారు. వేమన కాని కులాన్ని బాగా సమర్దించిన సినిమా ఎందుకంటే (యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం).
    19వ శతాబ్దంలో కొంతమంది మేధవులు రాణి రుద్రమ దేవి కూడా కమ్మ కులాన్ని అంటగట్టారు.
    20వ శతాబ్దంలో ఇంకా కొంతమంది మేధవులు బ్రహ్మ నాయుడుకి కాపు కులాన్ని అంటగట్టారు.
    రాబోయె నవ శతాబ్ధ మరియు చరిత్రని వక్రీకరించే మేధావులకి వందనం.
    చిన్న విన్నపం: ఎవరు ఎవరి కులమో తన్నుకోవడం మాని సత్యాన్ని గ్రహించండి

    • @vudumulavnreddy9382
      @vudumulavnreddy9382 5 місяців тому +1

      కాపు అంటే రెడ్డి సర్టిఫికెట్ లో కాపు అనే ఉంటుంది కానీ 1990 తరువాత ఇపుడు ఉన్నవారికి తెలియక రెడ్డి అని ఇస్తున్నారు

  • @kranthikumar4788
    @kranthikumar4788 Рік тому +3

    👌

    • @kranthikumar4788
      @kranthikumar4788 Рік тому

      Meku oka vishayam chepaali tomorrow night comment chushara

    • @medadukimetha4986
      @medadukimetha4986  Рік тому

      చూశా, reply ఇచ్చాను. వాళ్ళ బుద్ది అంతకు మించి ముందుకు పోదు. వాళ్లను చూస్తే జాలెస్టుంది.

    • @medadukimetha4986
      @medadukimetha4986  Рік тому +1

      ముగలానీ బేగం video లో comments చూడండి. వీళ్లకు ఆ ముస్లిం విదేశీ ఆక్రమదారులపై ఎందుకంత ప్రేమ?

    • @kranthikumar4788
      @kranthikumar4788 Рік тому +1

      Haa chusha elanti vallani patinchukovadhu Weste fellows meru regular ga videos cheyandhe

    • @kranthikumar4788
      @kranthikumar4788 Рік тому +1

      Jai shree ram

  • @bvenkat6830
    @bvenkat6830 Рік тому +2

    Charitra pustakalu links pettandi

    • @medadukimetha4986
      @medadukimetha4986  Рік тому +2

      ఈ రోజు video లో కొన్ని పేర్లు చెప్పాను వారు రాసిన పుస్తకాలు, MVR Sastri గారివి, Manishi Sinha, సార్వారి ఇలా దొరికినవి అన్నీ చదువుతుంటాను. జై హింద్

  • @kishoretullimelli3095
    @kishoretullimelli3095 Місяць тому

    పల్నాడు రాజుల కులం గురించి చెప్పండి

  • @SathenapalliChennarayudu
    @SathenapalliChennarayudu 20 днів тому

    Yemi. Ledhu...raghu.nadha..raju....anu..ko...akka......bethaludu....anuko...akka...

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 6 місяців тому

    Second the correct.

  • @bhagyaraju4708
    @bhagyaraju4708 5 місяців тому

    Kannama dasu gurinchi chepandi

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 14 днів тому

    Brahama naidu or nayakudu a

  • @raghavendrark80
    @raghavendrark80 Місяць тому

    First icheru veellu athi cheseru isari genteseru

  • @kurakulachennaiah613
    @kurakulachennaiah613 3 місяці тому

    kulaalu mathaalu levu only aadipathyam koosamee palnati yudham jarigindi

  • @kurakulachennaiah613
    @kurakulachennaiah613 3 місяці тому

    Amma nagamma garidi dachepalli mandalam gaamalapadu

  • @jangaprasad5461
    @jangaprasad5461 4 місяці тому

    నరసింహ రాజు

  • @chrkumar7055
    @chrkumar7055 5 місяців тому

    Palanati yudham ki kaaranam Nayakaraalu Naagamma. Bramha naidu gari meedha vunna eershya moola ne thanu ala pdavartha chesindhi. Maya bharatham lo shakuni patra Naagamma dhi.

  • @kurakulachennaiah613
    @kurakulachennaiah613 3 місяці тому

    nagamma gaarikulam kamma

  • @gowrisankarsunkara529
    @gowrisankarsunkara529 5 місяців тому

    Mahabaratam tho anduku polustaru ante both cast same akkada dayadulu ekkada dayadulu same cast

  • @baburao684
    @baburao684 5 місяців тому

    Due to nagamma personality nalagamaraju became a clown and played on whims and fancies of shrued nagamma.

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Рік тому +6

    చరిత్ర లో ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకొని చెప్పు లేదంటే చెప్పకు మా అభిప్రాయం అడగడం పూర్తిగా తప్పు ఇ దేమన్న కల్పిత కథ కాదు నువ్వు రాసేది కాదు

    • @medadukimetha4986
      @medadukimetha4986  Рік тому +2

      మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈ video కి ముందు ఉన్న 3 videos చూడండి. ఏ అభిప్రాయం చెప్పమన్నానొ అర్ధమవుతుంది. జై హింద్

  • @JalasutramChennakesavarao
    @JalasutramChennakesavarao Рік тому +1

    Edukamma tapudukadalu

    • @medadukimetha4986
      @medadukimetha4986  Рік тому +1

      ఏ విషయం తప్పుగా ఉంది sir. Jai Hind

    • @mohanKumar-rv9ni
      @mohanKumar-rv9ni Рік тому

      మీరు చదివే వ్యాసానికి ఏమైనా చారిత్రక
      ఆధారాలు ఉన్నాయా?
      శిలాశాసనములు లేక లిఖిత ఆధారాలు
      ఉన్నాయా?
      ఎలాంటి ఆధారారాలులేకుండా కట్టుకధలు
      చెప్ప వద్దు.