పల్నాటి యుద్ధం జరగడానికి పాత్రధారులు,సూత్రధారులు ఎవరు?

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 49

  • @pittaganesh3942
    @pittaganesh3942 2 місяці тому +2

    అక్క చాలా బాగా చెప్పారు❤

  • @dsrinu8817
    @dsrinu8817 5 місяців тому +8

    చరిత్ర యాదవ రాజులది,చూపిస్తుంది,చెప్తుంది మాత్రం యాదవ రాజుల దగ్గర ఉన్న మంత్రులది.రాజు ప్రమేయం లేకుండా మంత్రులు యుద్దాలు చేయగలరా?..ఎక్కడైనా ఉందా ఇలా?!చరిత్ర లో ఉన్న రాజులను పక్కకు నెట్టి మంత్రులను హీరో లను చేసారు.(మంత్రులను తక్కువ చెయ్యడానికి కాదు నేను అంటుంది,ఆధిపత్య కులాలు రాసే వింత వ్రాతలు గురించి).

    • @Cinema.24
      @Cinema.24 20 днів тому

      Correct Bro... సిగ్గు లేని వాళ్ళు... వాళ్ళ రాజులు గురించి చెప్పకుండా... వాళ్ల మంత్రులు గురించి చెపుతారు...

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 11 місяців тому +7

    బ్రహ్మనాయుడు వెలమ Caste, నాగమ్మ రెడ్డి Caste వీరు ఇద్దరు మంత్రులు అనుగు రాజు యాదవరాజు, Yadav king కొడుకులు, నలగామ రాజు, పెద్ద మలిదేవరాజు, చిన్న మలిదేవ రాజు

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 Рік тому +1

    Thank you madam, Jai Chennakesava 🙏

  • @sanjayd7198
    @sanjayd7198 Рік тому +1

    Tq for doing this video madam. I am from palnadu area near gamalapadu village

  • @venkateswarluchennuboina4184
    @venkateswarluchennuboina4184 Рік тому +1

    మాలకన్నమ నాయుని భార్య చాపలమ్మ అని,వారి కుమారుడు చెలినీడు అని ఏ గ్రంధములో చెప్పబడినది దయచేసి తెలుపగలరు.

  • @kranthikumar4788
    @kranthikumar4788 Рік тому +2

    ❤🆗

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 Рік тому +1

    ఇద్దరు మహా మంత్రుల నేతృత్వంలో దాయాదుల మద్య జరిగిన యుద్ధం.

  • @athmuriratna4203
    @athmuriratna4203 Рік тому +2

    Chala Baga చెప్పారు మేడమ్.t.q

  • @rajeshltv
    @rajeshltv Рік тому

    Madam please be tell Aliya Rama raya and talikota war

  • @sanjayd7198
    @sanjayd7198 Рік тому

    Ma area lo nagamma naguleru area lo dorikindi ani chebutaru madam

  • @appannaammanna6935
    @appannaammanna6935 Рік тому +1

    ఉత్తరాది నుంచి వచ్చారని చెప్పడానికి ఏదైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా?

  • @venkataiahbhumana
    @venkataiahbhumana 5 місяців тому

    Chelineedu, s/0 kannamaneedu good information thank you madam.

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 9 місяців тому +4

    క్రింద రాసిన వ్యాఖ్యలు చదువుతుంటే, మన తెలుగు వాళ్ళకి తెగులు ఉంటది అని నిరూపించుకుంటున్నారు
    నాగమ్మ : కాపు కులం
    బ్రహ్మ నాయుడు: వెలమ కులం
    అని కారెంపూడిలో ఉన్న పెద్దలందరికి తెలుసు
    11వ శతాబ్దంలో చిన్న రాజులకి రెడ్డి/నాయుడు అని బిరుదులు ఉండేవి కాలక్రమేనా దానిని కులం గా మార్చి "నాగమ్మ" కి కులం అంటగడుతున్నరు. ముఖ్యముగా 'రెడ్డి కుల చరిత్ర' అని పుస్తకాలు కూడా రాసేసి చరిత్రని తప్పు దోవ పట్టిస్తున్న మేధావులకి శతకోటి వందనాలు, యుద్ధం తరువాత పలనాడు చిన్నభిన్నం అయ్యి.... బ్రాహ్మణనాయుడు గుత్తికొండ బిలం లోకి వెళ్ళారు, నాగమ్మ గారు తెలంగాణ ప్రాంతం వైపు వెళితే, ఆవిడ ఆంధ్ర నా లేక తెలంగాణ అని తన్నుకుంటున్నారు. అసలు 11వ శతాబ్దంలో మన రెండు రాష్టాలు పేర్లు ఉన్నాయా?
    ఈ మేధావులే వేమన గారి కులం మార్చి రాసేసారు, ఆయన ఫిరoగిపురం గుంటూరు జిల్లా కి చెందినవారు, తను స్వయం గా రాసిన పద్యం లో కాపు కులం అని రాస్తే దానిని రెడ్డి అని మార్చి రాసారు. వేమన కాని కులాన్ని బాగా సమర్దించిన సినిమా ఎందుకంటే (యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం).
    19వ శతాబ్దంలో కొంతమంది మేధవులు రాణి రుద్రమ దేవి కూడా కమ్మ కులాన్ని అంటగట్టారు.
    20వ శతాబ్దంలో ఇంకా కొంతమంది మేధవులు బ్రహ్మ నాయుడుకి కాపు కులాన్ని అంటగట్టారు.
    రాబోయె నవ శతాబ్ధ మరియు చరిత్రని వక్రీకరించే మేధావులకి వందనం.
    చిన్న విన్నపం: ఎవరు ఎవరి కులమో తన్నుకోవడం మాని సత్యాన్ని గ్రహించండి

    • @anandperike1682
      @anandperike1682 3 місяці тому +1

      Kapu kulam lo rasthakutula daggara rattadi aney padavi chesinavaru Reddy ga avatarincharu .adi oka designation .

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 Рік тому

    Between two Ministers

  • @simhadrikinnera5904
    @simhadrikinnera5904 Місяць тому

    Mare nenu chepathanu full palnati vera chairatra motham chepathanu ninu oka పాలనాటి విద్యవస్తు ni my name is kinnera simhadri me nbr send me

  • @venkatrao5750
    @venkatrao5750 5 місяців тому +2

    Palnadu kings are Yadavs

  • @anandperike1682
    @anandperike1682 3 місяці тому

    Velanadu raju 2 va gonkaraju chandolu capital ga vundi.

  • @anandperike1682
    @anandperike1682 3 місяці тому

    Saiva vs vaishanav &dayadula poru

  • @dominicsigamani6524
    @dominicsigamani6524 2 місяці тому

    Karumpody x karum chedu

  • @RamaswamyRamaswamy-js8ns
    @RamaswamyRamaswamy-js8ns Рік тому +1

    Mathalinagama

  • @NarayanadasuAnjaiah
    @NarayanadasuAnjaiah Рік тому

    కాకతీయ మహా సామ్రాజ్యం
    లో చిన్న ప్రాంతం అది .

    • @muraliroy7375
      @muraliroy7375 Рік тому

      బొక్క రా జఫ్ఫా..
      పల్నాడు ప్రాంతాన్ని పరిపాలించినది పల్లవులు..

    • @Daredevil009.1
      @Daredevil009.1 8 місяців тому +1

      Kakatiyulu kuda participate chesaru war lo

  • @raghavendrark80
    @raghavendrark80 Місяць тому

    Caste yuddham

  • @Sailu-v4s
    @Sailu-v4s Рік тому

    Chala boundi Aaka next video Kosam wetting

  • @ramaraju3625
    @ramaraju3625 Рік тому

    బ్రమ్మనాయుడు ఏ కులానికి చెందిన వాడో వివరించండి

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 4 місяці тому

    EGO VUNNA EDDARI VALLA JARIGINDI

  • @muraliroy7375
    @muraliroy7375 Рік тому

    Palnadu pranthanni palimchinadi pallavulu miru kottha story chebuthunnaru madam

    • @medadukimetha4986
      @medadukimetha4986  Рік тому

      🙏 Jai Hind

    • @aravindak6728
      @aravindak6728 10 місяців тому +1

      Pallava Dynasty ended by 900AD, palnadu story takes place in the 1150s. There is a difference of 250 yrs.