పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి? | Pothuraju story | Rajan PTSK | Ajagava

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • మన ఊర్లలో పోలేరమ్మ, మావుళ్ళమ్మ మొదలైన గ్రామదేవతలకు జాతర్లు జరుగుతున్నప్పుడు ఆ యా దేవతలతో పాటూ పోతురాజుని కూడా పూజించడం చూస్తుంటాం. మన జానపదసాహిత్యంలో కూడా మనకీ పోతురాజు పేరు వినబడుతూనే ఉంటుంది. ఇంతకీ ఈ పోతురాజెవరు? గ్రామదేవతలుగా అనేకచోట్ల పూజలందుకునే అతని అక్కలెవరు? అసలు వారి పుట్టుక వెనుకనున్న ఆసక్తికరమైన కథేమిటి? మొదలైన విషయాలను ఈరోజు మన అజగవ సాహితీ ఛానల్ లో చెప్పుకుందాం.
    మన పురాణవాఙ్మయంలో కానీ, రామాయణభారతాలలో కానీ పోతురాజు కథకు సంబంధించిన ఆధారాలు కనబడవు. కానీ జానపదుల నోళ్ళలో వందల సంవత్సరాలుగా నానుతూ ఈ కథలు చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాయి.
    ఈ కథే కాదు, మనం పూజించే గ్రామదేవతలకు సంబంధించిన కథలుకానీ, అయ్యప్పస్వామి, కన్యకాపరమేశ్వరీ వంటి ప్రసిద్ధ దేవతల కథలుకానీ మనకు పురాణాలలో కనబడవు. ఈ కథలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే గ్రంథస్థం చేయబడినవి. వీటిలో కొన్ని కథలకు లిఖితపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవు. అంతమాత్రం చేత మన గ్రామదేవతల ప్రాశస్త్యానికి గానీ, మనకు వారిపై ఉండే భక్తిభావానికి గానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా! పరిశోధక పరమేశ్వరులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామం" పీఠికలో వ్రాసిన విషములే ఈ వీడియోలో చెప్పబడిన కథకు ఆధారం. ప్రభాకరశాస్త్రిగారీ కథను ఆదిలక్ష్మీ విలాసం, కామేశ్వరీ చరిత్ర అను గ్రంథములనుండి సేకరించారు.
    - రాజన్ పి.టి.ఎస్.కె
    #pothuraju #ajagava #GramaDevathalu

КОМЕНТАРІ • 255

  • @pasamrajesh143
    @pasamrajesh143 2 роки тому +78

    మరుగున పడిన కథలను మాకు అందజేస్తూ,సాహిత్యానికి సేవచేస్తునారు.మీకు మా కృతజ్ఞతలు....సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @madhugoud1191
    @madhugoud1191 2 роки тому +20

    మా చిన్నప్పుడు పోతురాజు ను చూస్తే చాలా భయం వేసేది చేతిలో చెర్నాకోల పట్టుకొని అలా ఆడుతూ వస్తుంటే దూరం నుంచే చూసేవాళ్ళం
    ఇక ఎవరైనా తెలియకండానో లేక మర్చి పోయి నల్లని బట్టలు కట్టుకొని వచ్చారంటే వారికి చెర్నాకోల దెబ్బలు మామూలుగా పడేవి కావు వాతలు తేలాల్సిందే.
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @rameshnagasetti4947
    @rameshnagasetti4947 2 роки тому +4

    చాలా చక్కగా చెప్పారు అన్న.మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతున్నారు.ఇంకా మరెన్నో అవకాశాల్ని దేవుడు మీకు ప్రసాదించాలి.ఓం నమః శివాయ

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 2 роки тому +105

    జై గ్రామదేవతలు -జై పోతురాజు.

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATH 2 роки тому +137

    పోతురాజుకు 7గురు అక్కలున్నారని మాత్రమే తెలుసు ,, కాని వారి జన్మ వృత్తాంతం తెలియదు.. వివరించినందుకు ధన్యవాదములు

  • @user-mr8wb6vp8p
    @user-mr8wb6vp8p Рік тому +3

    grama devata peddammatali ki jai

  • @sambasivaraoathota1593
    @sambasivaraoathota1593 Рік тому +2

    మీ వాచకం వింటున్నప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుంది. చక్కని వాచకం. అద్భుతంగా వివరించారు. వినడగిన కథ, ఇతరులకు చెప్పదగిన కథ, నాటి నుండి నేటి వరకు అప్రతిహతంగా పోతరాజు కలుపు కొనసాగుతోంది. విజయోస్తు.

  • @Anuradhamadhuma123
    @Anuradhamadhuma123 2 роки тому +11

    Pothuraju gurinchi telusukovali ani eppatinuncho undedhi,thank you so much🙏🙏🙏🙏🙏

  • @pavanichappidi4136
    @pavanichappidi4136 2 роки тому +45

    తెలియని విషయాలు చాలా తెలిశాయి మీకు ధన్యవాదాలు గురువుగారు🌷🙏🌹

  • @anjalidammavalam7304
    @anjalidammavalam7304 2 роки тому +38

    వీరు ( 101)మంది అక్క చెల్లెల్లు అంట వారిలో పొన్నూరు లో వున్న తోటమ్మ తల్లి కూడా వున్నది. వారి గుడి పూజారి తన్నీరు భాగ్యమ్మ గారు మాకు వారి కథ చెప్పే వారు.

  • @Hinduisam-R1m
    @Hinduisam-R1m 2 роки тому +11

    ఇలాంటి మంచి వీడియో కనిపించటం లేదు.మీ వల్ల తెలియని విషయం తెలుసుకున్న. ధన్యవాదాలు.

  • @csnsrikant6925
    @csnsrikant6925 11 місяців тому +1

    చాలా ఆసక్తికరమైన కథ
    అన్ని విషయాలు పురాణాలు మరియు ఇతిహాసాలలో వ్రాయబడకపోవచ్చు
    కానీ జానపదాలు యుగయుగాలుగా అనుసరిస్తున్న వాస్తవిక విషయాలు 🤔
    పోతురాజు మరియు అతని ఏడుగురు సోదరీమణుల గురించి మనకు కొంత పరిశోధన అవసరం,
    మరియు కరుప్పసామి, కల్లలగర్, తమిళనాడు
    మైలారదేవ ???
    కొండదేవతలు ఆంధ్ర ప్రదేశ్ గిరిజనులకు చెందినది
    ఆదిలాబాద్ జిల్లా గోండు నాగోబా
    తెలంగాణకు చెందిన రేణుక ఎల్లమ్మ జంట
    కుట్టిచేతన్ ??? కేరళకు చెందినది
    కర్నాటకలోని కొరగజ్జ, గుళిగ మొదలైనవి
    ఈ జానపద కథలు పురాణాలు మరియు ఇతిహాసాల్లో వ్రాయబడకపోవచ్చునని నా అభిప్రాయం
    అయితే ఇది ప్రజలు అనుసరిస్తున్న వాస్తవం
    భక్తి చాలా రకాలుగా అభివృద్ధి చెందింది అది లోతుగా పాతుకుపోయింది
    మనకు ఆక్షేపణ పనికిరాదు 👌👍🤗

    • @user-qg5cp7yc7c
      @user-qg5cp7yc7c 9 місяців тому

      బైండ్ల ఒగ్గు బుర్ర కథలు రేణుకా దేవి చరిత్ర నకిలీ చరిత్ర కల్పిత చరిత్ర కట్టు కథలు పొట్ట కూటి కోసం సృష్టించిన కట్టు కథలు.18 పురాణాలలో రేణుకా దేవి చరిత్ర నిజ చరిత్ర.

    • @user-ss4ze7ut7h
      @user-ss4ze7ut7h 2 місяці тому

      Super thank you

  • @SB-dg5hu
    @SB-dg5hu 2 роки тому +36

    🌹🚩నమస్తే జై శ్రీరాం 🚩🌹👏

  • @naginigunnepalli1685
    @naginigunnepalli1685 2 роки тому +2

    Adbhutham ga chepparandi. Kotha vishayam telsukunamu. Danyostotmi

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 Рік тому +2

    Grama devathalu to be worshipped very piously in each village.Jai Pothu Raju.

  • @suryamakireddy
    @suryamakireddy 2 роки тому +23

    ఓం నమశ్శివాయ నమః ఓం పోతురాజయ నమః

  • @RamKoundinya369
    @RamKoundinya369 2 роки тому +14

    నమస్కారాలు గురువుగారు చాలా రోజుల తర్వాత మరో కొత్త విషయం తెలుపుటకు వచ్చారు
    ధన్యవాదములు గురువు గారు.
    మీరు గతంలో చేసిన కాశీ మజిలీ కథలు పూర్తి చేయలేదు మొత్తం కథలను చెప్పలేదు.మళ్ళీ ఆ కథలను పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము.

  • @subbaraopallapothu7014
    @subbaraopallapothu7014 2 роки тому +6

    చాలా మంచి విషయాలు తెలిపారు ధన్యవాదములండీ

  • @suresh.edulanaidu9876
    @suresh.edulanaidu9876 Рік тому +2

    గురువుగారు ముత్యాలమ్మతల్లి మంత్రం,పోతురాజు స్వామి మంత్రాలు ఇస్తారా...

  • @rpo2007
    @rpo2007 2 роки тому +7

    కూనలమ్మ పదాలు,పోతురాజు, గ్రామదేవతలు...ఇలా పైపై విషయాలు తెలిసినవే.కాని ఇంత విపులముగా తెలియదు.Thank you so much for sharing your knowledge.🙏🙏🙏🙏

  • @prasanna9969
    @prasanna9969 2 роки тому +4

    జైపోతురాజు...
    మావోడుకూడా ఆ శ్రీమన్నారాయుడి ఒకానొక రూపం అనుకున్నాను... ప్చ్... బాడీగార్డే... ఏంజేస్తం...

  • @madhavitirumaladasu6291
    @madhavitirumaladasu6291 5 місяців тому +1

    Jai grama devatalu,Jai lord Siva &goddess Parvati,jai goddess Mahalakshmi.jau sriram,jai poturaju.

  • @dasarivenkateswarluvenkate730
    @dasarivenkateswarluvenkate730 2 роки тому +5

    Pothuraju swamy supeer

  • @subrahmanyama9737
    @subrahmanyama9737 2 роки тому +4

    తెలియని విషయాలు చాలా తెలిశాయి💞🙏🙏🙏

  • @patlollamallikarjunpatil8261
    @patlollamallikarjunpatil8261 2 роки тому +6

    🙏🏿🙏🏿 చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 роки тому +18

    🕉ఓం నమఃశివాయ🔱🚩

  • @ravikishore9095
    @ravikishore9095 2 роки тому +4

    ధన్యవాదాలు అండి. చాలా కాలం తరువాత మీ వీడియో చూస్తున్నాను.

  • @venkatsushmagiduthuri4336
    @venkatsushmagiduthuri4336 2 роки тому +3

    Jai...nukalamma....maa vuru grama devata...jai .. mata

  • @mahanthisatyam6583
    @mahanthisatyam6583 2 роки тому +2

    Koti vandanalu

  • @adavipuli-11
    @adavipuli-11 2 роки тому +3

    అజగవ చానల్ కి ధన్యవాదాలు తెలుపుతూ👏

  • @sattisudharshan2172
    @sattisudharshan2172 2 роки тому +3

    బాగాచెప్పారు thanks

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 роки тому +8

    జానపద సాహిత్యంలో ప్రజల కోసం కృషి చేసిన మహనీయులను ఆరాధించడం వుంటుంది

  • @mogiliganeshbabu3341
    @mogiliganeshbabu3341 2 роки тому +2

    Pothu Raju swami nannu kapadu pothuraju thandri

  • @harish6080
    @harish6080 2 роки тому +2

    Abababbababa 👌👌👌👌💥💥💥 chaala chaala baaga chepparu sir kaalika maatha gurinchi oka. Video cheyandi plss

  • @donbon9770
    @donbon9770 2 роки тому +11

    Grams devatalu are the real BACK BONE OF HINDU CULTURE.

  • @venkatramana1226
    @venkatramana1226 2 роки тому +8

    Jai gramadevata
    Jai potturaju

  • @madhugoud1191
    @madhugoud1191 2 роки тому +18

    ధన్యవాదాలు🙏💕 గురువు గారు

  • @sasirajesh3217
    @sasirajesh3217 2 роки тому +1

    Meeku mariyu Mee kutumba sabyulaku ugadi subhaakaankshalu andi

  • @Garudaeye
    @Garudaeye 2 роки тому +3

    🙏🙏🙏🙏
    చాలా బాగుంది

  • @julukutlakarnakaryadavkarn6763
    @julukutlakarnakaryadavkarn6763 2 роки тому +3

    Om ganeshayanamaha jai matha ji jai pothuraju

  • @kavyasree7726
    @kavyasree7726 2 роки тому +1

    Miku thank u andii...
    Clear ga explain chesaru...

  • @harshansri8884
    @harshansri8884 2 роки тому +19

    జై ముత్యాలమ్మ తల్లి🙏🙏🙏

    • @Nallana1
      @Nallana1 2 роки тому

      Good swamy!
      But manaki Vedas, Puranas, and ithihasale pramanamu. Janapadamulo chaala untayi but manam avi confirm cheyyalemu.If possible kasta deeni gurinchi research cheyyagalaru. It would be great. Thankyou

    • @suga022
      @suga022 Рік тому

      @@Nallana1mana rushulu gnanam tho cheppindi Ippudu science lo oppukuntunnaru. It’s the manifestation of energy in whatever form you devote yourself to and experience the chunk of power of the cosmic energy. Manake motham tusanukovoddu. English chadavagane mana culture choosi sighupadevaalle Yama tadupari generations lo conversions ki guri avutaru

  • @vagdeviandavarapu8726
    @vagdeviandavarapu8726 2 роки тому +1

    Super chala chakaga cheparu thanks

  • @tonyrealfacts8564
    @tonyrealfacts8564 2 роки тому +6

    jai Pothu raju Swami

  • @podduturisrinivas2608
    @podduturisrinivas2608 2 роки тому +1

    Super unnadhi Katha

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 2 роки тому +10

    మీకు శత కోటి వందనాలు గురువు గారు

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 2 роки тому +4

    అభినందనలు

  • @prabharaniyarabati1988
    @prabharaniyarabati1988 2 роки тому

    Chala krutajnatalu , vivaramga cheppinanduku

  • @itsmerangayt1917
    @itsmerangayt1917 2 роки тому +1

    Excellent guruvu garu

  • @srinivasaraopeddireddy8048
    @srinivasaraopeddireddy8048 2 роки тому +7

    Jai Mutyalammathalli Jai pothurajubabu

  • @singambrothers6787
    @singambrothers6787 2 роки тому +1

    OM NAMO VENKATESAYA ~
    OM NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO SRI PRASANNA LAKSHMI VENKATESAYA NAMO NAMAHA ~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశాయ నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న
    భూవరాహస్వామినే నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐
    ఓం నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న అరుణాచలేశ్వరాయ నమో నమః~~~~~
    💐👑🙏🙏🙏🙏🙏🙏👑💐
    👏🙏🤝👌👍🌷🌹👑🌷💐

  • @durgasupersongprasad7210
    @durgasupersongprasad7210 2 роки тому

    Manchi dyva sandesanni amdimcharu danyavadalu miku

  • @rameshram5825
    @rameshram5825 2 роки тому +15

    ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @kalapatibalaji4993
    @kalapatibalaji4993 2 роки тому +2

    Super video 🙏🙏🙏

  • @harikrishan8888
    @harikrishan8888 2 роки тому +2

    Super guruvugaru

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 роки тому +3

    Om Sri mori mahalakshmi talli
    Tammudu Poturaju 🙏mori villege
    E. G. Dt s. K. P. Mandal
    Antervedi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gvenkatarao186
    @gvenkatarao186 2 роки тому +49

    రాముడు దగ్గరికి లక్ష్మి దేవి రావడం ఏంటి రాజన్ గారు, లక్ష్మి దేవియే కథ సీత అవతారం లో ఉన్నది

    • @Ajagava
      @Ajagava  2 роки тому +6

      ఈ కథలు మన పురాణవాఙ్మయంలోనివి కావనీ, రామాయణభారతాలలో ఎక్కడా కూడా వీటికి ఆధారాలు కనబడవనీ, కానీ జానపదుల నోళ్ళలో వందల సంవత్సరాలుగా నానుతూ ఈ కథలు చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాయనీ వీడియోలోనే చెప్పాను కదండీ! మనం పూజించే గ్రామదేవతలకు సంబంధించిన కథలుకానీ, అయ్యప్పస్వామి, కన్యకాపరమేశ్వరీ వంటి ప్రసిద్ధ దేవతల కథలుకానీ మనకు పురాణాలలో కనబడవు. ఈ కథలు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే గ్రంథస్థం చేయబడినవి. కొన్నింటికి లిఖితపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవు. అంతమాత్రం చేత మన గ్రామదేవతల ప్రాశస్త్యానికి గానీ, మనకు వారిపై ఉండే భక్తిభావానికి గానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా! పరిశోధక పరమేశ్వరులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామం" పునర్ముద్రణ పీఠికలో వ్రాసిన విషములే ఈ వీడియోలో చెప్పబడిన కథకు ఆధారం. ప్రభాకరశాస్త్రిగారీ కథను ఆదిలక్ష్మీ విలాసం, కామేశ్వరీ చరిత్ర అను గ్రంథములనుండి సేకరించారట.

    • @naginigunnepalli1685
      @naginigunnepalli1685 2 роки тому +7

      Seethamma lakshmi devi amsa matrame. Ramudu kuda vishu amsa matrame

    • @aravindyadav1012
      @aravindyadav1012 11 місяців тому

      @@Ajagava sir nenu yekkado vinnanu. . Dhrma shastha ani dhrma shasthaye e ayappaswami ani eyana pandla raju vamshamlo shiva anugraham tho manikantudiga perigarani oka katha undi denigurinchi miru veshleshistha ru ani na manavi thamila nadu gramala polimerallo untaru ani thelisindi oka vela eyanane potharaju ani nenu anukuntuunna nu

    • @user-ss4ze7ut7h
      @user-ss4ze7ut7h 2 місяці тому

      Thankyou sir

  • @chandinivennela123
    @chandinivennela123 2 роки тому +2

    Nalla pochamma tarvatha parvathi Devi ki potha Raju puttadu ani konni kathallo chusanu asal yedi nammali ardam kavatledu

    • @srikanthch836
      @srikanthch836 7 днів тому

      పెద్దమ్మ తల్లి ఆ పార్వతి దేవి అంశ... ఆ విషయం కూడా చెపితే బాగుండేది

  • @dcshekhar2498
    @dcshekhar2498 2 роки тому +1

    Good information
    Rajan garu

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 2 роки тому +10

    ఎక్కడా విన్నట్లు లేదే
    ఇది శాస్త్రప్రమాణమేనా..రాజన్ గారూ

    • @Ajagava
      @Ajagava  2 роки тому +11

      ఈ కథలు మన పురాణవాఙ్మయంలోనివి కావనీ, రామాయణభారతాలలో ఎక్కడా కూడా వీటికి ఆధారాలు కనబడవనీ, కానీ జానపదుల నోళ్ళలో వందల సంవత్సరాలుగా నానుతూ ఈ కథలు చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాయనీ వీడియోలోనే చెప్పాను కదండీ! మనం పూజించే గ్రామదేవతలకు సంబంధించిన కథలుకానీ, అయ్యప్పస్వామి, కన్యకాపరమేశ్వరీ వంటి ప్రసిద్ధ దేవతల కథలుకానీ మనకు పురాణాలలో కనబడవు. ఈ కథలు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే గ్రంథస్థం చేయబడినవి. కొన్నింటికి లిఖితపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవు. అంతమాత్రం చేత మన గ్రామదేవతల ప్రాశస్త్యానికి గానీ, మనకు వారిపై ఉండే భక్తిభావానికి గానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా! పరిశోధక పరమేశ్వరులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామం" పునర్ముద్రణ పీఠికలో వ్రాసిన విషములే ఈ వీడియోలో చెప్పబడిన కథకు ఆధారం. ప్రభాకరశాస్త్రిగారీ కథను ఆదిలక్ష్మీ విలాసం, కామేశ్వరీ చరిత్ర అను గ్రంథములనుండి సేకరించారట.

    • @mahakaal7183
      @mahakaal7183 2 роки тому +2

      మన దేశంలో శాస్త్ర సంబంధం లేనిదీ ఏది ఉండదు, కానీ ఇవి ఇప్పుడున్న శాస్త్రలలో ఉండదు ఎందుకంటే మన శాస్త్రాలు చాలా వరకు పాశండా మతాలు చే కాల్చివేయబడ్డాయ్. ఇప్పుడు మీకు అర్ధమయ్యే ఉంటుంది 🙏

  • @hemanthkumaravvari7103
    @hemanthkumaravvari7103 2 роки тому +2

    Excellent analysis sir

  • @avvollaanilkumar4601
    @avvollaanilkumar4601 2 роки тому +3

    ఈ చరిత్ర అంత యే గ్రంథంలో లో ఉంది

  • @giridharb8994
    @giridharb8994 2 роки тому +3

    Thank you So much Sir

  • @nagarajaharisha9084
    @nagarajaharisha9084 2 роки тому +1

    Super sir Good information

  • @shankervvn7762
    @shankervvn7762 Рік тому +1

    🙏thank you

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому +2

    🙏🙏🙏👍👍👍 nice

  • @thotanagaraju5962
    @thotanagaraju5962 2 роки тому +1

    Jai mavullamma talli jai poturaju swamy.

  • @vishwanthreddy4741
    @vishwanthreddy4741 2 роки тому +5

    Grama devathalu parvathi Devi roopalu!! Vishu is parvathi brother!! so to protect her sisters, Vishnu taken avthar of potharaju!!

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 роки тому

    OK sir namasthi dannyavadalu sir very nice ga chepparu good

  • @prsbhakarsandupatla30
    @prsbhakarsandupatla30 2 роки тому +33

    మీ ఉపసంహారంలో, మీరు ఉదహరించిన విషయమంతయు, జనపద కథల మినహా, గ్రంధ రూపకం లేదని సెలవిచ్చారు !!!!
    #గ్రామదేవతలు#
    మానవులకు నాగరికథ తెలవక పూర్వం నుండి ఉన్నారు. వీరిని తల్లి దేవత (MOTHER GODDESS) అనేవారు. సర్వసాధారణంగా గ్రామదేవతలు అందరిని ఒంటరిగానె చూస్తాము. ఈ గ్రామదేవతలకు పూజలు జరిపే వ్యక్తి (పూజారి) కాలక్రమేణా పోతరాజై ఉండాలి.
    అందుకే
    జనవాణిలో , 33 శ్రేష్ఠ కోటి దేవుళ్ళకంటె ముందు పోషవ్వ అంటారు.
    ప్రతి ఐతిహ్యానికి, పురాణానికి ఒక కాల నియమావళి ఉంటుంది. ఆ నియమావళిని విస్మరించి తత్కాల అనుగునంగా వ్యవహిరించుకోవడం వల్ల సత్యదూరులమవుతున్నాము !!🌺
    🙏🏵️🏵️జై శ్రీమాన్ కి.🌺🌺🙏

    • @bhavanishankar4777
      @bhavanishankar4777 2 роки тому

      DBhavani shankar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤💓👍👌

    • @pullamrajumudunuri8766
      @pullamrajumudunuri8766 Рік тому

      👆👌👏👏👏

    • @csnsrikant6925
      @csnsrikant6925 11 місяців тому

      Exactly 👍

  • @krishnakreddy680
    @krishnakreddy680 2 роки тому +2

    Respected Brother Good Information given 💐.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 роки тому +11

    ఈ కథ కామేశ్వరి వ్రతకల్పంలో పాటుగా వస్తుంది

  • @ibadullahajman1496
    @ibadullahajman1496 2 роки тому +2

    Thanks you sir 👏👏👏

  • @prakashallanka5672
    @prakashallanka5672 2 роки тому +1

    Ee grama devatalu yela aavirbavincharu ane daani gurinchi konni years nundi nenu observe chestunnanu, ee grama devatala perlu anevi navaratnalu gold silver, diamonds etuvanti names mana grama devatalu kaligi vunnaru. So finally nenu telusukunnadi yemitante mana gramalalo mattilo dorike bangaram ratnalu etuvanti minerals kaaranamgane grama devatalu velisaru. Mana grama devata gudi prakkana vunnatuvanti cheruvulu anevi etuvanti minerals gurinchi travvinavi

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Місяць тому

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM OM SAKTI SWARUPINIYE NAMAHA OM SREE MATRE NAMAHA ❤❤❤

  • @chennakesavulu6533
    @chennakesavulu6533 2 роки тому +2

    Ji sriram

  • @suryadevararao1795
    @suryadevararao1795 2 роки тому +3

    Interesting, Sri Mahalakshmi ki manam kollu, Mekalu...dunnalu bali istam! Nenu ee ugra devatalu Kali swarupamu anukuntu vundevadni. Thank you P.T.S.K. Rajan garu.

    • @opinion7111
      @opinion7111 2 роки тому +4

      Manam వాడుకలో భాగం గా vaade mahalakshmi ani padam vishnu bharya ayina lakshimi ki సంబంధం ledantundi మార్కండేయ పురాణం - దుర్గ సప్తశతి లో పరశక్తి - పలు సందర్భాలలో నిర్గుణ తత్వాన్ని వీడి సగుణ రూపాన్ని ధరించిందని - అందులో మధుకైతబ వధ లో భాగం గా మహాకాళి గను... Mahishasura samharam kosam దేవతల శక్తులన్నీ మమేకమై మహాలక్ష్మి స్వరుపంగణు .. శుంభ నిషుంబా , చందముండ, రక్తభిజ వధ కై పార్వతి దేహం నుంచి మహాసరస్వతి గను ఉద్భవించిందని - మార్కండేయ puranam- దేవి సప్తశతి చెప్తుంది...
      ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమే - దుర్గ , చండి గా విఖ్యాతి గాంచిన వాడుక పేరు అని - సప్తశతి లో 11వ అధ్యాయము లో దేవి నే స్వయం గా దేవతలకు చెప్తుంది... కాబట్టి త్రిశక్తి రూపి అయిన చండి నీ సాత్విక విద్యగా దక్షినచర సంప్రదాయం లో శుచిగా అచరిస్తము ... వామమర్గం లో బలులు samaarpistaru... నా ఉద్దేశం మహాలక్ష్మి అనే పేరు శక్తి ఉపాసకులకు దుర్గ - చండి రూపం కానీ , విష్ణు భార్య అయిన లక్ష్మి కాదని వారి abhiprayam... ఎదే మైన సర్వవ్యపక తత్వానికి ఎన్ని పర్లుంటే నేమిలే...

    • @suryadevararao1795
      @suryadevararao1795 2 роки тому

      @@opinion7111 Video malli chudandi. Anta okkate anedi vere vishayam. Evariki varini manam pujistam anedi nijam.

  • @valarouthupradeep9666
    @valarouthupradeep9666 2 роки тому

    Thnk u sooooo much sir..... Mee valla mythology raboye genertions ki cheruthundi

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 2 роки тому

    Great Sir. Thanks and Best Regards.

  • @munishivatelugu9075
    @munishivatelugu9075 2 роки тому +3

    మునీశ్వరా స్వామి గురించి చెప్పండి సార్

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 роки тому +2

    Om namosevaya om namonarayana om namosevaya jai potaraju namaha om namaha shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya shivaya Om namaha buddamsharanamgaddyamey krishnamacharanammama krishnamvandeyjagatguru jaisrimnarayana jaisrimnarayana arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha om namaha om sai Ram

  • @stv9890
    @stv9890 2 роки тому +13

    అంకమ్మ పోలేరమ్మ గుడులు ఉంటాయి.మరి అంకమ్మ గురించి చెప్పలేదు.

    • @malli.harikrishnaroyal
      @malli.harikrishnaroyal 2 роки тому +1

      OM SAKTHI ANKALAMMA❤️🌹🙏❤️🌹🙏❤️🌹🙏❤️🌹🙏❤️🌹🙏POWERFUL GOD IN MELMALAYANUR KALI OM SRI ANKALA PARAMESWARI AMMAN🧡🌹🙏

    • @srikanthch836
      @srikanthch836 7 днів тому

      అంకమ్మ తల్లి మరియు పెద్దమ్మ తల్లి ఇద్దరు ఒక్కటే...

  • @lohithtanniru
    @lohithtanniru 2 роки тому +1

    మా ఇంటి ఇలవేల్పు ముంతఅంకతల్లి 🙏

  • @munavathvenkataramanaik9269
    @munavathvenkataramanaik9269 2 роки тому +5

    Sir kasimajili kathalu upload cheyandi plzz😦😭🙏

  • @satyashankararasavalli2162
    @satyashankararasavalli2162 2 роки тому +1

    Hi annya Ela unaru chala bagundhi video

  • @prameelaprameela695
    @prameelaprameela695 2 роки тому +1

    Nice

  • @pramamurty2852
    @pramamurty2852 2 роки тому +6

    👍
    Very useful story 🙏

  • @swamiswami6419
    @swamiswami6419 Рік тому +1

    Ayyanar gurinchi chepu bro

  • @gangarajugangaraju313
    @gangarajugangaraju313 2 роки тому +1

    👌👌🙏🙏sar

  • @ankammarao2774
    @ankammarao2774 2 роки тому +1

    గుడ్ పోస్ట్

  • @gangadharsupersudheer4726
    @gangadharsupersudheer4726 2 роки тому +2

    Ma inti devudu 🙏

  • @ganeshmamidi7566
    @ganeshmamidi7566 9 місяців тому +1

    Brother, adavirajula Babu pandaga cestaru village lo , adavirajula Babu ante evaru video ceyandi

  • @prasadbidijana948
    @prasadbidijana948 2 роки тому +6

    ఓం 🙏🙏🙏

  • @gangadharraokakarla26
    @gangadharraokakarla26 2 роки тому +3

    ome poturaju namaha

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 2 роки тому +2

    👌

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr Рік тому +1

    పొన్న చెట్టు అంటే ఏ చెట్టు
    ఈ కధ ఎక్కడ నుండి సేకరించారు

  • @venugopalamnvenu9868
    @venugopalamnvenu9868 2 роки тому +5

    Could you please explain about the muneshwara swamy 🙏🙏🙏

  • @HemanthChandra
    @HemanthChandra 2 роки тому

    చాలా బాగా చెప్పారు.

  • @ramarao9107
    @ramarao9107 2 роки тому +1

    గురువుగారు, ఒక సందేహం, మరి ఈ అమ్మలకు భర్తలు ఉన్నారు అంటారు. నిజమేనా..? ఇంకా పోతరాజు భర్త అంటున్నారు కొందరు. సందేహం తిర్చగలరు 🙏

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 роки тому +6

    గురువు గారు మా తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామంలో నూకలమ్మ పేరు మర్చిపోయారు ఏమిటండి.