Good food for Brain: మెదడు చురుగ్గా పనిచేయాలంటే, మూడ్ బాగుండాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం తినాలంటే
Вставка
- Опубліковано 27 сер 2024
- మన మూడ్ బాగుండాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే, మెదడు చురుగ్గా పని చేయాలంటే ఏం తినాలన్నది హార్వర్డ్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ఫ్రొఫెసర్ ఉమానాయుడు వివరించారు. ఆమె న్యూట్రిషనల్ సైకియాట్రిస్ట్ కూడా. ఆమె చెప్పిన పదార్థాలు తింటే ఏమవుతుందో చూద్దాం.
#HarvardUniversity #Saffron #goodfood #health #diet #foodforbrain
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
BBC anchors are good narrator’s,TV 9 lo kakula arustaru. Keep it up.😎✍🏻
That is TV9 and it is paid channel.😅😅
@@RK-wf7reఅక్షర సత్యం
Jai nagavalli🎉🎉🎉
😂😂
Hi
మీరు చెప్పినవి అన్ని తినాలని నాకు ఉంది కానీ నా జీవితం సరిపోదు అండి కనీసం నా పిల్లలకు ఇందులో కొన్ని అయినా సమకూర్చాలి
మెదడు ప్రేగులే కాదు మొత్తం శరీరానికీ మేలు చేసేది స్వచ్ఛమైన నాటు ఆవునెయ్యి. తెలివితేటలు జ్ఞాపకశక్తి ప్రేగులకు మెదడు ఎముకల దారుడ్యానికీ శరీరంలో జాయింట్లకు లూబ్రికెంటుగా పనిచేస్తుంది. ఐతే ఏ మంచి పదార్థాలను ఆహారంగా తీసుకున్నా సరైన శారీరక పరిశ్రమతోనే మేలు జరుగుతుంది.
💯
Aavu neyyi, maggiga
Ragulu
Ila chala unnay
Mukyamga masalalu uppu karam tagginchali
Nunelo veyinchina food ekkuva tinakudadu,
Ivanni vintlo pittam ni increase chestay
White hair, Kalla samasyalu, gastric problems annitiki ee uppu karam masalalu oil food e Karanam
Joints ki apply cheyyala ghee ni
Sir meeru yekkada purthi chesaaru mbbs...... And meeru avuneyyi meedha yemaina parisodhanalu chesaaraa???
పెళ్లి కి ముందు మెదడు బాగానే పనిచెసుద్ది, కాలం గడిసే కొద్ది మగాడి మెదడు పెళ్ళాం తినేసుద్ది 😢
Thinivestadi 100....
భర్త ఇచ్చినదాన్ని వృద్దిచేసి రెట్టింపుగా ఇస్తుంది భార్య
😂😂😂😂
Naari shakti bro 😢
Vagga raka mangala varam annattu undhi edhi
తక్కువ ఖర్చుతో ఉల్లి పాయల లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది..
Ullipaya ekkuva tinte aavesam akkuva avtundi manushulaki
Minerals evaina cereals nunchi kani pulses nunchi fruits and vegetables nunchi, leafs nunchi tiskovali kani onion, garlic, ginger, cinnamon, rapeseeds, ivanni spices
Vitiki vedi ni penche quality untundi, Sariram lo vedi perigithe chala problems vastay
So vatini entha velaithe antha takkuvava vaadali
ధన్యవాదాలు బి బి సి మంచి ఉపయోగపడే విషయాలను తెలియజేసినందుకు 🙏🌹
థాంక్యూ బిబిసి వెరి గుండ్ న్యూస్
మంచి విశ్లేషణతో కూడిన సమాచారం ఇచ్చారు నచ్చిన ఆహారం కాదు అవసరమైన ఆహారం తీసుకోవాలి మన ఆహారము వ్యవహారం బట్టే మన ఆరోగ్యము భాగ్యమూ ధన్యవాదాలు
Turmeric, curd, green leafs are part of Indian daily food. It is not ideal for the young generation to switch to Western food habits like fast food.
Ɓurgers n pizzas also can be nutritional by proper toppings n fillings
చాలా చక్కగా మాట్లాడారు అక్క
మీరు చెప్పే విధానం బాగుంది
BBC ధన్యవాదములు 🌹
Well said mam food is the best medicine
Good information. Thanks to BBC telugu. 👌👍🙏🤗
Preethi is beautiful, she is making BBC news interesting, very good job, kochem smile cheyandi during news, ofcourse you can not with bad news, but encourage preethi....plz
Thank you mam,Good information..
BBC వారికి ధాన్యవాదాలు మంచి వీడియో
Thank you ❤
గ్రేట్ subject 🙏
Thank You Preethi Garu
Very helpful information
ఇవేమీ కాదు. సెల్ఫోన్ రోజుకు ఒక గంట మాత్రమే చూడాలి. చక్కటి సహజమైన వెలుతురులో చురుకుగా పనులు చేసుకోవాలి. విషయాలను గుర్తు పెట్టుకోవాలి అంటే వాటిని మనసులోనే మననం చేసుకునే దానికన్నా పదేపదే చుట్టుపక్కల వారితో చర్చిస్తున్నట్టుగా బయటకు అంటూ ఉండటం ద్వారా మెదడును చాలా చురుకుగా ఉంచవచ్చు మరియు ఎన్నో విషయాలు గుర్తు పెట్టుకోవచ్చు.
అంతా ok గానీ ఐరన్ కావాలంటే బ్లాక్ చాక్లెట్ ఏ తినాల బొక్క...ఐరన్ rich fruits and vegetables లేవా...dates lo iron పుష్కలం గా ఉంటుంది
Thank u mam for ur precious message
Thanks andi manchi vshaýalu chepparu🎉🎉
coconut and sesame seeds help brain a lot
Very good Information🙏👍
ఈ విషయం ఎవరో విదేశీ వాళ్ళు చెప్పేది ఏమిటి ? మా పక్కనే వున్న మంతెన రాజు గారు కూడా చెప్పేది ఇదే .దీనికి హార్వార్డ్ దాక vవెళ్లాలా
Eh desham vallu chepte anti brother andaram manushulame kada. Vallu mana earth lone kada undedi..
Very good information
Intlo prasantam ga undali
Anchoring and voice modulation is better than any tv anchors
Yes.. Absolutely
Nice Explanation Super Madam 🙏🙏🙏🙏
Ayurveda lo Vela yella kritame cheppina visyalu manam pattichukoledu kani ipudu villu edo kanipettaru ani matladkuntunnam
Mana oorlo ivanni andariki telsina visayale, evaranna aavesam ga unte uppu karam tagginchandi antaru
Evaranna pogaru ga ahankaranga unte vidiki Onion takkuva pettandi antaru
Food ki mood ki direct relationship undi, vaisa ann hai Aisa man hai ani manaki epudu nuncho undi
Manam chadivithe ga
Thank u BBC
Thank you very much.
Very good information.
🙏🙏🙏
good concept . nice presentation by Preethi.
Good information madam thank you very much
Hello Preethi , you looks amazing and the way of presenting your voice very nice
All the very best yaar , you will rock
Baghava krish say it in the bhavath geeth
Bhagavan krishna say
Okattina mandulu veyakunda natural ga okatina vunda Anni hybrid and jean modified original badam ginjalu kanumaragu ayipoyayi
Graet information
Good information.please add english subtitles also
Tq preethi..mam nice explain
Sir meeru yekkada purthi chesaaru mbbs...... And meeru avuneyyi meedha yemaina parisodhanalu chesaaraa???
Wow such a beautifull content. Thank why I like BBC.
Cool and calm, without noice, informative news
Edi chesina and tinna, edo expect cheyadam oka pedda jabbu… ila edo expect chesi tinadam oka waste process
Great information 🎉🎉
గుడ్ ఇన్ఫర్మేషన్
Good information thankyou
Super information and nice detailing
ఇదంతా సరే గానీ thumbnail lo ఉన్న ఆ దరిద్ర మొహం అమ్మాయి ఎవరు & దానికి ఈ వీడియో కి సంబంధం ఎంటి?!!
GOOD SUBJECT , BBE ALWAYS GREAT
నాకోసమే చెప్నట్లున్నవ్ అమ్మ నువ్వు. నాకు ఇంత అంత మతిమరపు కాదు. రెండు జతలు బంగారు చేవి రింగులు ఇంట్లో ఎక్కడ పెట్టేసానో ఈరోజుకి గుర్తు రావడం లేదు 😢 అవి పోయి 6 నెలలు అయింది.
@@velagavenkataramana6663 చేవులకే రెండు జతలు ఎల్ల ఉంటాయి రా బాబు....( రెండు జతలు అంటే మొత్తం నాలుగు చెవి రింగులు)
Very good information thank you madam thank you universe🌌
థాంక్ యు 👌
Wonderful enlightened program.
Very nice presentation
This is YUGENDER 😊
Pasupu,Dry fruits, Curd, Kunkuma puvu,Dark chocolate 🍫,Avgado, Green leaf curries
Peaceful information
Excellent food
Kandulu pesara ulli menumu 1/4 all mix dosa so mini vitamins
Good information
ఓకే మేడం
Thank You Madam for presenting an valuable information! What is the alternative to black Chocolate to diabetics like me. Are Sugar free Chocolates available in our Telugu States?
You can find sugar free dark chocolates
@@venumadhav1353 Thank You! But where? If you have any idea please intimate me. If you resides in Hyderabad please make an enquiry. 👍
Not black it’s dark chocolates
@@venumadhav1353Yes Sir! Dark Chocolates. Thanks for correction
Good info❤
Yes ... I am eating all these
మన పురాతన కాలం నుండి హిందూ సంప్రదాయం లో ఇవన్ని ఉన్నయి
Good Information Madam Tq
Waw waw this video is superb
thank you madam
Yes
Thintunnam
Very good information thanks to BBC
BBC కి తెలియద నువ్వులు లో magniciam ఉంటుందని, ఆవకాడ లోన ఉండేది?.
విదేశాల్లో పండే పండ్లను మనకు తెలియకుండానే ప్రమోషన్ చేస్తారు...
Good information medam 🎉
Excellent information
Balayya cinemalu chuste sharp ga pani chestundi mind
😘😘😘 thank you my healthy mind food
Ash ground juice no. 1 for brain
Costly food items lone untaaya benefits? Andariki andubaatulo unde vati gurinchi cheppandi
Coconut 🥥
Best speech
Well done
I will eat this food
Gud news
helo friends manamadaram chakkati arogyamkosam vyayamam cheyyyali
BBC. Very 💯 Good🤝🤝🤝🤝🤝 Channel
🔥🔥🔥
Nice super explanation
Very interesting information..
Tq🎉
good information
Super information 👋🙏
తలకాయ మాంసం వారానికి 3 రోజులు తినాలి,,,
Ivanni kaadu shankapusphi chala manchidhi
Tq mam
devi from tv9, etc not only loud voices and bgm, thier dresses, makeup and studio everything is ugly. Bbc and etv are the best in our life time.❤❤❤
ముందు ఆలోచనలు బాగుండాలి 👌👍