DAKSHINAMURTHY ASHTAKAM TELUGU LYRICS AND MEANING

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 2,3 тис.

  • @prasadrao7845
    @prasadrao7845 Рік тому +16

    కళ్లుమూసుకుని వింటుంటే, గురు దక్షిణామూర్తి దర్శనం కలుగుతుంది.. మీ గాత్రం లో అంత భక్తిభావ౦ ఉట్టిపడుతోంది తల్లీ... శుఖీభవ. చిరంజీవ..

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 5 років тому +121

    శ్రీ ఆది శంకరాచార్యులు జన్మిoచిన, భారతవని లో మనం జన్మించడం మనం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం దానిని సద్వినియోగం చేసుకుందాం శ్రీ చాగంటి వారు చెప్పినట్టు ఆది శంకరా చార్యుల వారి మనాల్ని ఉధరించటానికే వారి జననం జరిగిందన్నమాట ఇది అత్యంతత్భుతం.,

    • @murthyss-mt1fu
      @murthyss-mt1fu 3 роки тому +10

      నేను కూడా రోజు దక్షిణ మూర్తి స్తోత్రం చదువుతా...నిజంగా మీరు నిజం చెప్పారు ఈలాంటి దేశంలో పుట్టడం మన అదృష్టం...ఎప్పటికీ🙏🙏🙏

    • @MentaSubramanyam
      @MentaSubramanyam 3 роки тому +5

      సకలదేవతలు విహరింనదేవభూమిఈతపోభూ🙏🙏

    • @geethalakshmimakam763
      @geethalakshmimakam763 2 роки тому +2

      🙏🙏🙏

    • @snramakrishnudu5187
      @snramakrishnudu5187 2 роки тому +3

      అవుననిజంగా ఈభారతఖండంలో జన్మించడం మన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలవిషేషం పార్వథపమేశ్వరులకు సదా శరణు శరణు శరణము, బ్ర.శ్రీ సామవేదగరు దేవ చరణారవిందములకు సదాశిరసానమామి,🙏🙏🙏🙏🙏

    • @kvenkatadri97
      @kvenkatadri97 8 місяців тому

      🎉🎉

  • @srinivasaraodevarakonda4634
    @srinivasaraodevarakonda4634 Рік тому +237

    అమ్మా మీ స్వరం వింటుంటే ఏదో ఉత్తమ లోకాల్లోకి వెళ్తున్నట్లు, గత జన్మలోకి వెళ్తున్నట్లు, గుండె లోతుల్లో ఉన్న దైవం మనల్ని నిద్రబుచుతున్నట్లు సాక్షాత్తు అమ్మవారే పాడినట్లు, చిన్ననాటి అమ్మాజోల మళ్ళీ విన్నట్లుందమ్మా 🙏🙏💐💐

  • @teluguyuvata9312
    @teluguyuvata9312 6 місяців тому +17

    Thanks madam పాడలేను అనుకున్నాను కానీ ఈరోజు మొత్తం నేర్చుకున్నాను మీ వల్లే చాలా చాలా ధన్యవాదాలు మీకు..

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o 25 днів тому +1

    ऊँ नमः शिवाय हर हर महादेव जय शिव शंकर जय शिव महादेव जय शिव महेश्वर भुवनेश्वर जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय ऊँ नमः नारायणः जय श्री कृष्ण हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम

  • @sprasadtiwari2341
    @sprasadtiwari2341 6 років тому +60

    రాఘవ రెడ్డి గారికి ధన్యవాదములు,మీకు కృతజ్ఞతలు, శ్రీ దక్షిణామూర్తిఅష్టకం ఇచ్చి నందులకు.

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 Рік тому +37

    ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది తల్లీ. మీరు పాడిన దక్షిణామూర్తి అష్టకం. ఎన్నిసార్లు విన్నా యింకా వినాలనిపించేటట్లున్నది. మీ.పుణ్యం. మా సుకృతం.

  • @kalavacharlaradha6146
    @kalavacharlaradha6146 Рік тому +43

    చాలా చక్కటి శ్రుతి లో భక్తి గా పాడారు అమ్మా

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +2

    తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthreddy6314
    @srikanthreddy6314 5 років тому +11

    శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః శ్రీదక్షీణామూర్తయే నమః

  • @prasadvarmanadimpalli7822
    @prasadvarmanadimpalli7822 2 роки тому +27

    రోజు ఇది వినడం ఒక అలవాటు చేసుకున్న,అద్భుతం గా ఆధ్యాత్మిక లోకానికి తీసుకుని వెళ్ళింది వారి గానం

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 роки тому +18

    ధనరెడ్డిసావిత్రి ఓంశ్రీదక్షిణామూర్తయేనమః ఓంనమఃశివాయనమఃఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియేనమఃఓంశ్రీగురుమూర్తయేనమః 🕉🥀🌿🌼🌹🥥🍌🍌🍒🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +3

    ఓంనమోభగవతేరుద్రాయనమః ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarichittapragada3815
    @rajeswarichittapragada3815 5 років тому +58

    కళ్ళు మూసుకుని వింటూఉంటే ధ్యానం జరిగిపోతోంది
    అమ్మా! మీకు పాదాభివందనం🙏🙏

  • @govindchalluri4221
    @govindchalluri4221 4 роки тому +19

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
    చాలా బాగా పాడారు అమ్మ మాధుర్యమైన గాత్రం Thank you so much Raghava Reddy garu for uploading

  • @kesavarao2032
    @kesavarao2032 4 роки тому +15

    ఆధ్యాత్మిక అంటే ఈస్తోత్రమే నమో గురవే నమః

  • @bayyavenkata9646
    @bayyavenkata9646 Рік тому +4

    My sincere regards to sri Raghavareddy garu and his entire team for taking great efforts in making available such marvelous divine stotras. 🙏🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +11

    ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైక మూర్తయే
    నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః🕉️🙏
    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🕉️🙏
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 роки тому +24

    ఓంశ్రీదక్షిణామూర్తియేనమః ఓంనమఃశివాయనమః 🕉🥀🔱🥀🥥🍒🍌🍌🍎🍎🍏🍈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmakalvakota65
    @padmakalvakota65 3 роки тому +8

    Dedication and devotion of Sri Raghava Reddy Garu is very much appreciated.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +1

    హరహరహరమహాదేవశంభోశంకర శివశివశివశివశివశివశివశివశివశివశివఓంనమఃశివాయనమః🕉🌿🌺🌼🥥🍌🍌🍎🍎🍒🍓🍓🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +5

    ఓంనమోభగవతేరుద్రాయనమః ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +10

    ఓంశ్రీగురుమూర్తయేనమఃఓంశ్రీదక్షిణామూర్తయేనమః ఓంనమఃశివాయనమః ఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియేనమః 🕉🌿🌼🥀🌹🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏

  • @The2345600
    @The2345600 4 роки тому +35

    Even Without any music it is so beautiful.. And when I am learning and repeating it's giving great satisfaction... Thanks to the creator, singer and composer for such a wonderful stotram...

  • @sunithashetty2836
    @sunithashetty2836 3 роки тому +12

    చాలా చాలా బాగా పాడారు.విన్న ప్రతి సారి మనస్పూర్తిగా చేతులేత్తి దండం 🙏 పెట్టాలని పిస్తుంది.మీ ఈ గాత్రం తోనే మా దినచర్య మొదలవుతుంది.
    ధన్యవాదములమ్మ 🙏🙏🙏

    • @t.v.kamala7259
      @t.v.kamala7259 3 роки тому

      అమ్మ, మీకు saastanga🙏🙏

    • @indumathipamidighantam1288
      @indumathipamidighantam1288 3 роки тому

      @@t.v.kamala7259 lollipops0ooo08iiiiii99o9iioooiìio8ii8i8polloiiiiiii99o9iioooiìio8illisisisisisii8illliililliooooilol8ioiilloplllllllioliiolllllpipoiiioilllllilllillpollllloloiolpoloiiioiolpolilliolppplploiliiolllllplplliipoiploioiipll8oopllillilioi88olĺlllooolilllllilillluìi8hi8is

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 7 місяців тому +4

    తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే //🌺🌼🌷🌹🥀🥥🍌🍌🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +3

    తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 29 днів тому +1

    శ్రీ గౌరీ దక్షిణామూర్తి స్వామినే నమః 🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @msr0009
    @msr0009 5 років тому +21

    Raghava Reddy Garu really you are doing great service to the people who don't how to recite sotras properly. Thank you and I expect to continue your service. I daily practice dakshinamurthy sotram and Vishnu shatpathi sotram.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 роки тому +17

    రాఘవరెడ్డిగారికిధన్యవాదాలు నూతనసంవత్సరశుభాకాంక్షలు 🥀🥀🍒🍎🍎🍓🍓🍏🍏🍈🍈🍐🍐🍊🍊🍑🍑🥝🥝🥑🥑🍉🍉🍌🍌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 5 років тому +37

    అద్భుతమైన శ్రీ దక్షిణా మూర్త్యష్టకం, ఆది శంకరాచార్య విరచిత., ప్రతి విద్యార్థి రోజూ పారాయణం చేయుట వలన ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనుటలో అతిశయోక్త్తి లేదు.,

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +2

    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +2

    ఓంశ్రీగురుమూర్తయైనమఃఓంశ్రీదక్షిణామూర్తయైనమఃఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియైనమః ఓంనమఃశివాయనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +8

    ఓంశ్రీగురుమూర్తయేనమః
    ఓంశ్రీదక్షిణామూర్తయేనమఃఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియేనమఃఓంనమఃశివాయనమః🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @samabala6348
    @samabala6348 6 років тому +28

    Excellent rendition sister.
    Om Sri gurubhyo namaha

  • @chakrichakravarthi85
    @chakrichakravarthi85 Рік тому +5

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @indiramarella1847
    @indiramarella1847 9 місяців тому +1

    గురవే సర్వలోకానం భిషజే భవరోగిణాం దక్షిణామూర్తయే నమోనమః 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺

  • @ydprasad5185
    @ydprasad5185 5 років тому +183

    మీకు తెలుగు వచ్చును కనుక ఇవి పొగడ్తలు కావు ! నిజాలు మాధుర్యమైన గాత్రం ,ఆహ్లాదకరమైన స్వరం,అద్భుతమైన కంఠ ధ్వని
    మీ సొత్తు అది విన గలగడం మా పుణ్యం

    • @prakashvisu2149
      @prakashvisu2149 5 років тому +2

      🙏🙏🙏🙏

    • @reethikanaidu7851
      @reethikanaidu7851 5 років тому +5

      బాగాచెప్పారు నాకు ఇలా వర్ణించడం చేతకాదండి

    • @reethikanaidu7851
      @reethikanaidu7851 5 років тому +3

      నిజoగా అత్భుతం ధన్యవాదములు

    • @ashokg9396
      @ashokg9396 5 років тому

      OM

    • @yadamraju8862
      @yadamraju8862 4 роки тому +1

      Super voice

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 роки тому +11

    అమ్మచాలచాలబాగాపాడారుఅమ్మ మీకుశతకోటినమస్కారములు 🥀🥀🍌🍌🍎🍎🍒🍓🍓🍈🍈🍊🍊🍏🍏🍐🍐🍑🍑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surya9161
    @surya9161 3 роки тому +40

    రాఘవరెడ్డి గారి సేవ, శ్రద్ధ, భక్తి పరమానందం కలిగిస్తున్నాయి.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +1

    ఓంశ్రీగురుమూర్తయైనమఃఓంశ్రీదక్షిణామూర్తయైనమఃఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియైనమః ఓంనమఃశివాయనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasyanamandra9019
    @srinivasyanamandra9019 4 дні тому

    Great voice and recitation. Love u amma garu.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +7

    ఓంశ్రీగురుమూర్తయేనమఃఓంశ్రీదక్షిణామూర్తయేనమః ఓంనమఃశివాయనమః ఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియేనమః 🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 4 роки тому +21

    ఓంశ్రీశ్రీశ్రీగురుదక్షిణామూర్తయేనమః
    ఓంశ్రీశ్రీశ్రీగురుభ్యోనమః

  • @bharathrajenvj6872
    @bharathrajenvj6872 6 років тому +23

    KNOWLEDGE IN TELUGU
    PAVED TO HEAR TELUGU
    SLOKAMS AND READ THEM
    IS BLESSED AND BLISS IN
    MY LIFE.
    BY. V.J.BHARATHRAJEN

    • @sundarisistla6438
      @sundarisistla6438 5 років тому

      Chala letter s tappulu padutunnaru please correct ga padali

    • @motamarrivinod3650
      @motamarrivinod3650 3 роки тому +1

      @@sundarisistla6438 అమ్మా తప్పులుంటే ఏమిటో అవిసెలవిస్తే మాకుకూడా తృప్తిగావుంటుంది. కాకపోతే ఇంతశ్రావ్యంగా ఉన్న ఆవిడగానంలోమైమరచిపోతున్నాము.ఆవిడ ఉఛ్చారణలో వ్రాసినపదాలలో తేడాఏమీ కనబడుటలేదు పైపెచ్చు చాలా కష్టమైన సమాసాలుకూడా తేలికగా వినసొంపుగా పాడారు. జ్ఞానులైనమీవంటివారు కనీసం సరియైన పదాలని చెప్పగలరు.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +8

    జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యాయ నమః🕉️🙏
    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🕉️🙏

  • @math-magic5417
    @math-magic5417 4 роки тому +7

    Melodius voice and Excellent articulation .Thank you very much sir for sharing Raghavareddy garu

  • @nareshbodire7725
    @nareshbodire7725 6 років тому +170

    అయ్య రాఘవ రెడ్డి గారు మీకు అ భగవంతుడి దయ వల్ల అష్ట ఐష్వర్యములు సిద్ధంచలని కోరుకుంటునాను.

  • @arunakumarithummishetty-ij4tw
    @arunakumarithummishetty-ij4tw 5 місяців тому +2

    Thanks amma chala baga padinaru meru padutunutte nenu neruchukunnanu God bless you ra ammudu

  • @lalithchandra2919
    @lalithchandra2919 6 років тому +275

    ఎంతో బాగా పాడారుఅమ్మా. ఆదిశంకరులు ఆనందించేలా 🙏🙏🙏

  • @rajushiva4631
    @rajushiva4631 5 років тому +10

    ||ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః|| ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః||
    ||ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః|| 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 24 дні тому

    తస్మై శ్రీ ‌గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

  • @vanathadupulasateesh2469
    @vanathadupulasateesh2469 3 роки тому +4

    chaala spashtamaina swaram........
    every day i listen this stotram... DANYAVADAMULU

  • @Nagaraj-mt9jl
    @Nagaraj-mt9jl 5 років тому +21

    Thank you very much Sir. It is very difficult task. May God bless you all.

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +1

    హరహరహరమహాదేవశంభోశంకర శివశివశివశివశివశివశివశివశివశివశివఓంనమఃశివాయనమః 🌿🌺🌼🌷🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @kollurusreedevi6348
    @kollurusreedevi6348 Місяць тому

    అద్భుతమైన మీ గాత్రం
    vintunte ఆధ్యాత్మిక భావం
    పరవశం ధన్యవాదం maata 🎉

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 4 роки тому +38

    🙏🙏🕉️🙏🏻🌍🙏🙏🌸
    ,,🙏విశ్వరూఫుడైన గురుమూర్తి యైన
    దక్షిణామూర్తికి నమస్కారాలు🙏🙏🙏
    🙏ఈప్రపంచాన్ని ఆపాద నీ తొలగించాండి

  • @kishoreeluri1572
    @kishoreeluri1572 6 років тому +22

    Very nice and god blessed voice.

  • @Umadevi-un6tc
    @Umadevi-un6tc 8 місяців тому +1

    Etuvanti pakka vayidyalu lekunda chakkani ganamrutam.🙏

  • @shivadumnawar467
    @shivadumnawar467 2 роки тому +5

    Beautiful stotram and voice is awesome...

  • @_true.living_4402
    @_true.living_4402 3 роки тому +5

    Super no words for the person who sang it. It is melody and without any instruments it is very nice and taking slot of breath at singing is hard .hands off

  • @rajanimakam4895
    @rajanimakam4895 4 роки тому +5

    I am learning this ashtakam.from my shloka teacher thanks for uploading this ashtakam in UA-cam

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 роки тому +11

    ధనరెడ్డిసావిత్రి ఓంశ్రీగురుమూర్తయేనమఃఓంశ్రీదక్షిణామూర్తయేనమః ఓంనమఃశివాయనమః ఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియేనమః 🕉🌿🥀🌹🥥🍌🍌🍒🙏

  • @parasaramadevi9442
    @parasaramadevi9442 4 роки тому +8

    🙏🌹💐🌺om namasivaya🌺💐🌹🙏

  • @sreelathch7448
    @sreelathch7448 5 років тому +12

    Wonderful chanting thank you very much

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +3

    ఓంశ్రీనమోభగవతేరుద్రాయనమఃఓంనమశ్శివాయఓంనమశ్శివాయఓంనమశ్శివాయఓంశ్రీమాత్రేనమఃపాహిమాం పాహిమాం అమ్మ 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍒🍓🍓🍎🍎🙏🙏🙏🙏🙏🙏

  • @gayatrimalladi6902
    @gayatrimalladi6902 4 роки тому +9

    Thankyou for this dakshina murthy astakam

  • @shirazawn6601
    @shirazawn6601 4 роки тому +10

    May I and my family receive your blessings, wisdom and protection in abundance always. Very clear and a nice voice, bless you

  • @sujathagumma4462
    @sujathagumma4462 5 років тому +15

    Tasmai Sri Gurumurthaye nama idam. Sri. Dhakshina Murthaye.

  • @raoba4109
    @raoba4109 6 років тому +255

    ముందుగా చాగంటి వారు ఈ స్తోత్రం యొక్క గొప్పతనం చెప్పడం వలన శ్రద్దగా విన్నము. రాఘవరెడ్డి గారికి ధన్యవాదాలు..శుభాకాంక్షలు

  • @incognito0304
    @incognito0304 5 років тому +9

    Very peaceful voice, I'm amazed these days these kind of woman exists?
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sundeepreddy5002
    @sundeepreddy5002 6 років тому +54

    Excellent voice Mam, Raghav Reddy Garu hats off for your Efforts

  • @kameswararao8977
    @kameswararao8977 Місяць тому

    Thanks for your Stotras -Clearly
    Recited ,Melodiously sung with
    meaning

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 роки тому +17

    ఓం నమఃశివాయ 🌹🌹🌹🌷🌷🌷💐💐💐🌺🌺🌺👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @raghukodur9023
    @raghukodur9023 6 років тому +12

    అమ్మ.. మనసును రంజింపజేసేలా పాడారు.. నమస్కారం...

  • @pothinasasikala7196
    @pothinasasikala7196 4 роки тому +4

    తస్య మై శ్రీ గురు మూర్తి యే
    నమః ఇదం శ్రీ ధక్షిణ మూర్తి యే
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @sudamsathiah7736
    @sudamsathiah7736 4 роки тому +5

    Superga Paadinaaru Amma.Thanks.Sathiah Sudam Senior manager Retd Indian Overseas Bank Hyderabad

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంనమోభగవతేరుద్రాయనమః ఓంనమఃశ్శివాయ ఓంనమఃశ్శివాయ ఓంనమఃశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakumar-qr1uu
    @vijayakumar-qr1uu 2 роки тому +8

    అమ్మ మీ గాత్రం చాలా బాగుంది, 🙏

  • @a.saibhavagna7952
    @a.saibhavagna7952 6 років тому +69

    Ammaaaaa..
    Chala supper gaa paadaru

  • @ravindrakothamasu5098
    @ravindrakothamasu5098 4 роки тому +4

    Watching daily / nice voice/ God bless yours& your s ambition

  • @mahendarnoothi2397
    @mahendarnoothi2397 5 років тому +17

    Oum Sree Dhakshinamurthaye namaha:

  • @nirmalachappidi3239
    @nirmalachappidi3239 5 років тому +9

    So beautiful voice Amma. Thank u

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому

    ఓంహరహరహరమహాదేవాశంభోశంకరా ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంనమఃశివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏

  • @sundaramiyer6054
    @sundaramiyer6054 3 роки тому +5

    Very melodious voice. Thanks for uploading this invaluable divine mantra. Listening to this mantra brings inner peace and happiness. Om Nama Shivaya

  • @sreelathch7448
    @sreelathch7448 6 років тому +11

    Thanks for giving such a beautiful prayer

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 місяці тому

    ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామర్తాండ సంభూతం తంనమామి శనైశ్వరం 🌺🌼🌷🌹🥀🌹🌼🌺🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manargudiprabhakar2703
    @manargudiprabhakar2703 4 роки тому +22

    We are blessed to know and hear such wonderful slokas through you.Thank you very much Sri Raghava Reddy Garu 🙏🙏🙏

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 4 роки тому +4

    🕉️ శ్రీ దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏

  • @neerajareddy936
    @neerajareddy936 6 років тому +4

    Om dhakshanamurithiye namaha it's helps to develop my devotional sprit ...thanks for uploading...

  • @haripriya-ic4hj
    @haripriya-ic4hj 5 років тому +11

    Excellent voice hatts off madam garu

  • @bhupathyy
    @bhupathyy 6 років тому +17

    Thank you so much Raghava Reddy garu for uploading the importance of this Stotram and pravachanam by Sri Chaganti Garu 💐💐

  • @ramakrishnam5530
    @ramakrishnam5530 2 роки тому +4

    శ్రీ దక్షిణామూర్త్యాష్టకం అతి మధురము

  • @kamesh755
    @kamesh755 6 років тому +48

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః

    • @vishibireddy
      @vishibireddy 6 років тому

      N

    • @user-mani635
      @user-mani635 5 років тому +1

      ఓం నమశివాయ్య మీకు ధన్యవాదాలు

    • @dhananjayadhananjaya3455
      @dhananjayadhananjaya3455 4 роки тому

      Ohm daskhinamurtheya namaha

    • @nageshdonepudi381
      @nageshdonepudi381 2 роки тому

      ఎంత మంచి గా చెప్పారు, చాలా బాగుంది వినటానికి👌👌👌👌👌

  • @ningyaake
    @ningyaake 5 років тому +13

    Excellent....thanks for uploading.

  • @sasikalamoorthy3268
    @sasikalamoorthy3268 5 років тому +22

    To lovely singing and even lyrics are v clear,pronunciation is also v good.

    • @venuvenu8723
      @venuvenu8723 3 роки тому

      To lovely singing and lyrics are clear, pronunciation is also v good.

  • @ChakrapaniKReddy
    @ChakrapaniKReddy 6 років тому +20

    Om Sri dakshinamurthy

  • @RajaSekhar-fm5ul
    @RajaSekhar-fm5ul 4 роки тому +27

    ఆ కంఠానికి నా అభినందనలు..🙏🙏🙏🙏

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 Рік тому

    🙏🌺🌻🌸🚩 Om Namo Shree Gan Ganapathayei Namahaaa ! Om Namo Aadi Guru Parampara yei Namahaaa ! Om Namo Aadi Guru Shree Dakshina Moorthy yei Namahaaa ! Om Namo Maa Maha Gyana Shakthi Saraswathi Devi yei Namahaaa ! Oh ! Ganesha ! Guru Deva, Maa Bless me, my family, children, team@siliguri, One & All citizens ! Gyanam ! Aarogyam ! Aarthika Vijoyam ! Pada Pronaam for favours received ! 🚩

  • @bhagavanprasad7990
    @bhagavanprasad7990 6 років тому +16

    Divine blessings to Singer