KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING
Вставка
- Опубліковано 4 лют 2025
- KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING
Kalabhairava is an incarnation of Lord Shiva and the Devatha of the Lord Rahu (Navagraha Planet). Kalabhairava is also regarded as the guardian of Lord Shiva Temples. Sri Kalabhairava Ashtakam is a very musical prayer of Lord Kalabhairava. Kalabhairava Astakam is recited by the priests of the Kalabhairava Temples.
Kaal Bhairav is the Rudra Avatar of Shiva who is the omnipresent time or Kaal. Kaal or time is the fearsome face of Shiva as time stops for none. Each and every living being is afraid of time as it spares none. Hence Kaal is feared by one and all.
The Kaal Bhairav Ashtakam is recited to make your journey through time or life free from troubles and dangers.
రాఘవ రెడ్డి గారు శని భగవానుడికి ఆధి దేవుడు కాలభైరవుడు.ప్రతి రోజు కాలబైరాష్ఠకం ఎనిమిది సార్లు చదువుకోవడం వలన శని భగవానుడి అనుగ్రహం మనకు తప్పనిసరిగా కలుగుతుంది.పవిత్రమైన కాలబైరాష్ఠకం ఆడియో మాకందరికి అందుబాటులోకి తెచ్చిన మీ సంకల్పానికి మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
QqqqqqqqqqqQ1QQQQQQQQqQQQQQ
8 times chadhavala sir?
@@stanuja88 గారు అవును.
8 times Adio vinocha sir
@@nanisunny5983 గారు ఖచ్చితంగా ఎనిమిది సార్లు పఠించాలి.
ఇంత బాగా కాలభైరవాష్టకం పాడిన వారికి మరియు శ్రీ శంకరాచార్యులు గారికి నా నమస్కారములు
❤❤❤
❤
కాలభైరవ స్తోత్రం విన్న చదివినా మనలో ఉన్న కోపం లోపం శోపం అన్ని పోయి ఆరోగ్యం డబ్బు బంగారం సంతోషం కలుగుతాయి జై కాలభైరవ స్వామి
its v v nice to listen n read.great lyrics
@@ssraosandineni6512 ల్
@S S RAO SANDINENI
@S S RAO SANDINENI
Kalabhairava ashtakam chala Baga chapter u
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏
Great 💯 hunuman chalisa vinadi
Very good mera bhai ramzaan eed ka mubara
Irrespective of religion it gives us mental peace
Muslims Ex హిందూస్
భాయ్.
🫂
ఏమని వర్ణించాలి. అద్భుతం. గానంలో ఏదో గమ్మత్తు. ఏదో లోకంలో కి వెళ్లి పోతున్నాం. మనసు హాయిగా ఉంటుంది. గొప్ప రిలీఫ్. వీడియో తయారు చేసిన వారికి కృతజ్ఞతలు.
ఓం నమః శివాయ నమః
ఓం నమ:శివాయ 🙏🙏🙏🙏🙏
@@gurumoorthyk3745 0
E slokam vinte elanti upayogam kalugutundo koncham chheppagalara?
మీ వ్లిషేనషన చక్కగా చెప్పారు
గానం చేసిన మధురస్వర మహిళా మణికి మాయొక్క శుభాభినందనలు
Yyu😊
😊😊😊😊
😊😊😊😊😅l😊p 😊😊😊😊oouppppppppppppppppppppppppppppp😊 😊😊😊😅oy😊😊😊😂😊😊
ప్రతి రోజు ఉదయం 4:00 5:00 వరకు సాయంత్రం 5:00 6:00 వరకు కాల కాలభైరవాష్టకం పటిస్తే అత్యంత ఫలితం దక్కుతుంది ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ
Ppppppppppp
By hi KY KY he
Z
*\0/*😅😅
ఓంనమశివయ😅
ధర్మాన్ని కాపాడు తండ్రి....ఎవరికి ఏ ఆపద రాకుండా చూడు దత్తా....అందరూ బాగుండాలి...అందులో నువ్వు తోడుగా మాతో ఉండు తండ్రి.....జై దత్తా..గురు దత్తా...
Jayagurudatta,Srigurubyonamaha.
Gurudava dhattha
@@trivenig6310 )
Sagar garu, Chala baga chepparu. అందరూ బాగుండాలి...
thank you sir......జై గురు దత్తాత్రేయ నమఃహ
స్వామి కాలభైరవ నన్ను కష్టాలను నుండి కాపాడు స్వామి .
Om Namah Shivaya !
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం, వ్యాల యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం | నారదాది యోగిబృంద వందితం దిగంబరం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం, నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం | కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||
శూలటంక పాశదండ పాణిమాది కారణం, శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం, భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహమ్ | నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం, కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్| స్వర్ణవర్ణ శేషపాశశోభితాంగ నిర్మలం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||
రత్న పాదుకాప్రభాభిరామపాద యుగ్మకం, నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం| మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం, దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్| అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం, కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్| నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం, జ్ఞాన ముక్తి సాధకం విచిత్రపుణ్య వర్ధనమ్| శోకమోహలోభదైన్య కోపతాపనాశనం, తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||9||
||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||
||కాల భైరవం భజే||
||కాల భైరవం భజే||
||కాల భైరవం భజే||
Super
👍👌🙏🙏🙏
🙏👍
🙏🙏🙏
Adbhutam,manasu chala bhakti lo leenamy potundi enkemi vaddanipistundi
"కాలభైరవాష్టకం" ఎన్నిసార్లు విన్నా
మాకు తనివి తీరకున్నది ఎంతో శ్రవణానందంగావుంది భక్తిపారవశ్య తన్మయత్వంతో
కాలస్పురణకూడా లేకుండావుంది
ఇది గానం చేసిన మధురస్వర మహిళా మణికి మాయొక్క శుభాభినందనలు
శుభమస్తు
Me too same feeling it's very melodious.
Kalabhyrastakam vinnakoladi vinaalanipistudi
Avunandi
Kalabhairavam bhaje
@@parvathipatnala507 q
తండ్రీ కాపాడు నన్ను చెడు ఆలోచనలు రాకుండా చూడు తండ్రీ 🙏🙏🙏
Chadu chuda kudhadhu chadu vina kudhadhu chadu mataladakudhadhu
Apudu chadu alochanalu ravu
Swami maku Runabadha undi kastalu NundiKapudu Swami
@@brindam2826 swarna akarshana bairava mantram chadavandi
Manaspurthiga nammithe a lotu undadu
స్వామీ న బిడ్డని కాపాడు ఆ జబ్బు నుండి బయట పడవేయి స్వామి 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namah Shivaya
Kalabhairava swamy will definitely help you amma
🙏🙏🙏
Save me god
Bless your children for good health tandri
ఈప్రపంచంలో స్వామి శ్రీ కాళబైరవ అష్టకం చాలచాల శక్తివంతమైనది వీటిని పటించిన విన్నను చాలవరకు మనసు ప్రశాంతత దొరుకుతుంది మంచి జరుగుతుంది.❤
Kalani shasincha varu e swami
ప్రతి రోజు ఉదయం కాలభైరవ అష్టకం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Fr
❤❤❤❤
,,
@@naveengopi1120
నేను ప్రతి రోజు వింటూ ఉంటాను, మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందరిని చల్లగా చూడు స్వామి "జై కాలభైరవ "
@
11,1. 9Nobyl
నేను కూడా ప్రతి రోజూ వింటున్నాను చాలా ప్రశాంతంగా ఉంది ,స్వామి అందరిని చల్లగా అనుగ్రహించండి
Naku kooda coolga choodu swami🥰
🙏🙏
OM NAMO BHAGAVATE SWARNAAKARSHANA BHAIRAVAYA DHANA DHANYAM VRUDIKARAYA SIGRAM DHANAM DHANAYAM SWARNAM DEHI DEHI VASAYA VASAYA KURU KURU SWAHA
OM NAMO BHAGAVATE SWARNAAKARSHANA BHAIRAVAYA SWAMI RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
ఇది విన్న వారికి ఎల్లపుడూ మంచి జరుగతుంది ఓం కాలభైరవ నమో నమః
Om nano kalabairavaya namaha
రాఘవరెడ్డి గారు దయ చేసి మరిన్ని శ్లోకాలను upload చేయవలసిందిగా కోరుతున్నాను.చాలా బాగా పాడింది.ఆమె ఎవరో నాకు తెలియదు కాని ఆమెకు పాదాభివందనం.
ప్రతి రోజు కాలభైరవ అష్టకం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
అప్పుడు అప్పుడు నమ్మడం కాదు
అప్పుడు అప్పుడు పూజించడం కాదు
మనసులో ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండాలి
Ayya/Amma,
Manasu lo eppuduu dhyanam cheskovaali antey .. daaniki thagga maanasika, shaareeraka shakti undaali.
Shakti ki minchina upasana ... ప్రకోపనం aney phenomenon ki daari teesthundi. Kopam, Pichi, Violet thoughts laantivi koodaa ochey avakasham undi ... If the Mind is not powerful enough.
Andukey.. slow gaa, steady gaa Upasana ni penchukovaali.
Evari Shakti ki thaggattu, Evari jeevana vidhanam ki thaggattu .. vaaru vaaru .. Upasana cheskuntaaru.
జై కాలభైరవయా నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
QQ
I had faced critical situation recently, then I sit aside and listen Kalabhiravastakam, the difficult situation turn into a happy moment within 15 minutes.I ever been Thankful to Reddy Sir , Composors and Singer
Ba
Help me shiva..I am in trouble deva
Om.namha shivaya
Om.namha shivaya
Kalabhairava parmathmane namaha
అకాల మృత్యు దోషాలను తొలగించి అందరికీ ఆరోగ్యం ఇవ్వు తండ్రీ
🙏🙏🙏🙏🙏🙏
శంకరాచార్యులు వారి అన్ని వీడియోస్ చేసే శక్తి మీకు ఇవ్వాలని ఆ పరమేశ్వరుడు ని కోరుతున్నాను...
జై శివశక్తి జై శ్రీరామ్ జై హింద్
6254 mkd 49
I
🙏
Yes uaz
🙏
All my problems are solved one by one when I'm continuesly listening this Kaal bhairavastakam morning and night...
I hope your problems will be solved with in 21 days..
Trust with hearfully..
Really Brother !!!!!!????🤔🤔🤔🤔
veeru n .me nimbar sed bro mitho malldali plze nenu chala badhalo plze bro sed nimbar
Ok
Yes.. I'm the example.
Sir health vishamlo support ga Pani chesthunda, mentally,n , physical ga cheppandi
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీ కాలభైరవ జై శ్రీ మాత్రే నమః జై శ్రీ హనుమాన్ జై శ్రీ గురుదేవా జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏
ఆది శంకరాచార్యులు ఈ జగతికి అందించిన అనేకానేక శ్లోకాలు మనల్ని తరింపచేస్తున్నియి. కేవలం మనం వాటిని పాటిస్తే చాలు మన జన్మ తరిస్తుంది
మీ స్వరం సుస్వరం వింటున్నా కొద్దీ వినాలనిపిస్తుంది మీకు భగవంతుడు ఇచ్చిన వరం.
రాఘవ రెడ్డి గారి కృషి అమోఘం .చాలా కష్టపడి మంచి అర్ధవంతమైన వీడియో లు అందచేస్తున్నారు
Om om birava
. Om Kala birava
l7llllll
అందరి కి ధర్మం వైపు ఉండే మనస్సు ను ఇవ్వు స్వామి...
పాడిన వారి గొంతు అద్భుతం. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది
Yes
S
రెండేళ్లుగా ఈ స్తోత్రాన్ని వింటున్నా , ఫలితం అద్భుతం.
Vinna manaki manchida andi🥰chala bagunnayi.
Nijangaa naa swami
Someone told me that if you have any health issues you should read or chant this sthotram....we had and still have lot lot of kalabhairava blessings on my amma...2nd time heart surgery was going on for her, i chanted multiple times e...it's all miracle by god's grace only she is happy now..." Maku amma biksha pettinanduku dhanyulam appa"....🙏🙏🙏😭😭😭
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏Devudi dhaya ma amma meedha kuda vundalani korukuntunna😥kidneys problem cure avvalani, dialysis avasarame lekundaa complete ga cure ayyi, healthy ga vundela chudu swamy🙏🙏🙏please
🙏🙏🙏Devudi dhaya ma amma meedha kuda vundalani korukuntunna😥kidneys problem cure avvalani, dialysis avasarame lekundaa complete ga cure ayyi, healthy ga vundela chudu swamy🙏🙏🙏please
@@priyavakati1172 tappakunda untundandi....nammakam sadalakunda praarthana cheyandi chaalu...migataadanta aa appa chusukuntaru🙏🙏
నేను ప్రతి రోజు వింటూ ఉంటాను, మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందరిని చల్లగా చూడు స్వామి "జై కాలభైరవ " Vijay Kumar, Karimnagar
భైరవ స్వామి అను గ్రాహం కవలాంటి రోజు ఉదయం చదవండి
balraj goud ojn
Mad
Morning time lo na
1
Your mad
Nenu 3years nunchi na kalabhairavuduni nammukunna🙏🙏🙏 my life is always under kalabhairava swamy🙏🙏🙏
ఏమిటో అదో రకమైన తీయటి అనుభూతి. కళ్ళు మూసుకుని కాశీ వెళ్ళినట్టు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రేనమః హేమ గారు మీకు తెలిసిఉంటాది దేవిభాగవతం లో కామాధేను స్తోత్రం ఉంది, అలాగే అశ్వధ స్తోత్రం మీరు గానం చేయగలరు నా ప్రార్ధన 🙏🙇♀️
Thank you for your valuable advise madam.
It is an opportunity afforded by Almighty to you to chant this kalabairavastakam Tsv Kesavulu
kwytp sultan hqj president sir j85782 dothan of
kedariswari visits visits nvicp m koo towards je
ప్రతి సోమవారం నాడు వీక్షిస్తూ వింటుంటాను . ఓం ఉమా మహేశ్వరాయనమః . kjk
మీస్వంరం మళ్ళిమళ్ళి వినాలనిపిస్తుంది.
మనస్సుకు ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, బాధలన్నింటిని తొలగించి, భయాలను రూపుమాపే విధంగా ఉన్నది.🙏🙏🙏🙏
Mansuku, clla bagaunsdoi
Om Kalabhairavaya namah
It is DIVINE RULE.if any one needs Sri Kala Bhairav Swamy blessings ,they must take care of dogs..as much as possible.
చాలా ఆనందంగా ఉంది... సంస్కృత స్తోత్రం నికి తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్బ్........
వాయిస్ చాలా క్రిస్టల్ క్లియర్ మరియు బాగుంది.
🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని కాలభైరవ అష్టకం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🍁🍁🍁🍁🍁🍁⚘⚘⚘⚘⚘🌹🌹🌹🌹🌹
మీ వాయిస్ చాలా బాగుంది. ఇలాగే హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, రుద్రకవచం అన్ని పాడి అప్లోడ్ చేసే శక్తి మీకు ఇవ్వాలని కాశి విశ్వేశ్వరుడిని కోరుకుంటున్నాను
Yes100/
ప్రతి రోజు ఉదయం కాలభైరవ అష్టకం చదివి మొదలు దర్శనం చేసుకుని కాశీ కేత్రం దర్శనం చేసుకోవాలి సిరి సంపదలు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
స్వామి కాలబైరవ అష్టకం విన్న తర్వత ఎంతో మనిషి మానశిక ప్రశాంతత కలుగుతుంది.
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ కాలభైరవ జై శ్రీ మాత్రే నమః జై శ్రీ హనుమాన్ జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏
తండ్రి మా అబ్బాయికి చుడు వేసనాలు మీద మనసు రానివ్వకు మా అబ్బాయిని వృద్దీలో కీ రానివ్వు స్వామీ. నిన్ను నమ్మతిమి స్వామీ 🎊🎊🥀🪴🪴🌿💐💐🌱🌹🌹🍀🌷🌷🌴🌹🌹🍀🌺🌺🌿🌸🌸🌴🪷🪷🌸🌸👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
మీ గొంతు వింటుంటే ఎంతో ప్రశాంతం గా ఉంటుంది అండి 🙏🙏
కాలబ్తెరవ అష్టకం చదివినా,విన్నా చాలా ప్రశాంతం గా ఉంటుంది
యువతకు దైవభక్తి కలవారికి ఇవి చాలా ఉపయోగకరం గా ఉపక రిస్తాయి.
అప్పయ్య శాస్త్రి నూకల, విశాఖ p
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ కాలభైరవ జై శ్రీ మాత్రే నమః జై శ్రీ గురుదేవా జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏
ఓం కాశికా పురాధి నాద కాలభైరవం
భజే,! మమ్మల్ని అందరినీ కాపాడు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు.🎉
కళ భైరవ స్వామి కృపా తో ఈ రోజు మనసులో అనుకోని పనీ చియండి అంత మంచి జరుగును
"కాలభైరవ స్వామి" తప్పుడు ఉఛ్ఛారణ చేయడం మహాపాపం.
Thank u soooo much అండీ
చాలా బాగా అర్థమౌతుంది మీ వాయిస్
నేర్చుకోటానికి బాగుంది
మరియొకసారి ధన్యవాదాలు
Very sweet voice
So peace by listening kalabhairavaastakham by ur voice
Thank you Amma se
చాలా ప్రశాంతంగా పాడారు.🙏🙏🙏శ్రీ వీరభద్ర స్వామి అష్టోత్తరం చేయమని కోరుతున్నాము.
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ జై శ్రీ కాలభైరవ జై శ్రీ గురుదేవా జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏
మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏
Everyday I listen to this mantra. Very powerful. It creates positive energy.
కాశికా పురాధి నాధ కాళ భైరవం భజే... 🙏
ఆరోగ్యం గా వుండాలి తండ్రి om నమశ్శివాయ
Hi Vijaya
మాలాంటి తెలియని వారికి సరైన మార్గం చూపించు తున్నారు మీకు నా శత కోట్లు నమస్కారంలు.
కాల భైరవ అష్టకం పట్టంతియే మనోహరం 👌👌👌👌
𝑅𝒹𝒻𝓉𝒹𝒻𝒻𝓌𝓈𝒹𝒻𝓈𝑔𝓍𝒹
𝑀𝒶𝒾
𝑀𝒶𝒽𝑒𝓈𝒽705
🙏🙏🙏🌹🌹🌹ఓం నమో
శ్రీ శ్రీ శ్రీ కాలభైరవస్వామి యే నమః
ఓం నమో నమః ఓం నమో నమః
ఓం నమో నమః ఓం నమో నమః
ఓం నమో నమః ఓం నమో నమః!!
అద్భుతం 🙏🙏🙏నాకు కాశీ లో ఉన్న అనుభూతి కలుగుతుంది
మనసుకి ప్రశాంతత లభిస్తోంది..ధన్యవాదాలు సర్...💐💐💐💐💐
జై శ్రీ కాలభైరవ జై శ్రీ కాలభైరవ జై శ్రీ హనుమాన్ ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నేను రోజు వింటాను👍😊
ఓం శివాయ గురవే నమః,ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
ప్రతి రోజూ ఉదయం సాయంత్రం రెండు సార్లు వెంటే ఎంతో ప్రశాంతంగా వుంది
కాలభైరవ స్వామి మూడుసార్లు కాశి వెళ్లాను నీ అనుమతితో మళ్లీ నాలుగో సారీ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్న అనుమతించు స్వామి
Thank you
శని దోషం వున్నవాళ్ళు ఇది రోజు వింటే మంచిది.
oasis 2017
your thinking of society
oasis 2017 m bhasker
oasis 2017 l9J
oasis 2017 Ubisoft
Mi swaramunaku.. na manasu pulakinchipoyindi..
ఏమి గాత్రము ❤️ ఏమి వచన ప్రావీణ్యం ❤️❤️ అద్భుతం
Hi😍😍😍😍
@@appallarama6276 i7u
When you are in deep trouble...and no solution to you problem..just listen to this stotram...personal experience..🙏🙏🙏🙏
Tq andi
Thanks for your advice
జై కాలభైరవా శివుని ఆశీస్సులు నాకుండెలా చూడు భగవంతుడా 🙏🙏🙏🙏🙏🙏
I hope all the negative powers surrounding us leave our paths soon and with gods grace we are on a path that gives us positive dimensions🙏🙏
This poorvi anjanaa 2nd class
@@lakshmisirishadevi2974 rrrrrr444r4r4r4444r4444rrrr4d4rr44rr444444rrrrrrdr4rrrr4rrrrrrrr4444rdrrrrrrr4ddd4rrrrrrr4rr44rrrrdrrr4rr4rrrrrrrrdrrrr4rrrrrrr4rdd44d4444r4drrrrr44rddr4rrrd444rdd44r4drrrrdrrrr4444drrd44r4rr4r4dr4rrrrdrrrdrrrrrrrrrrrdrrdddr44r4rrrrr44d4r4rrrr44rrrrrrrrrd4444drrrrdddrrrrrrrdrrrddrdrddsdrdrrdrddr4d
చాలా బాగుంది ఎక్కడా వాయిద్యాలు లేవు అంతా ఒకే రీతిలో స్పష్టం గా ఉంది.పాడింది చిన్నపిల్లవాడేమో.చాలా బాగుంది.
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ కాలభైరవ జై జై జై జై జై జై జై జై జై
Tandri kalabhiravainamonamaha
రాఘవరెడ్డి గారికి కృతజ్ఞతలు చాలా బాగా చేశారు
సద్గురువులు బ్రహ్మ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 1980 దశకం లో ఈ కాలభైరవాష్టకాన్ని రికార్డ్ ఇచ్చారు...అది కరెక్ట్ ...
So much of peace full when we listening... great voice n full clarity in each word
Singer voice superb
Finally powerful song
Om namah shivayaa
Yes song I like
And I lesen daily 2,3 times this songs
@@nikhilagangaram7513 same
@@s.venkatakrishnareddy8981 ,
Nice clear singing
Powerful and gives piece
వాయిస్ చెప్పలేనంత ప్లెజర్ నిస్తోంది really superb
Uma Sri u
Uma Sri super
భక్తి శ్రధ్ధలతోప్రదోష వేళల్లో కాలభైరవశ్లోకంవినటంకానిచదవడంకానిచాలవిశేష ఫలితాన్ని పొందుతారు
@@vijayanuna9684 gaurish the yujbbbkppppppojdew2
@@swathis2809 and
Sir mee video chusi nerchukunttunnanu dhanyavadamulu andi
ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ జయ శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ జై శ్రీ కాలభైరవ జయ శ్రీ గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం కాలభైరవ స్వామి ఆరోగ్యాన్నించే బాధ నుంచి కష్టాల నుంచి ముత్తు కలిగించు స్వామి
ఓం నమశివాయ శంభో శంకర హర హర మహాదేవ జయ శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ జై శ్రీ కాలభైరవ జయ శ్రీ గురుదేవా జై జై జై జై జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర...జై కాల భైరవ🙏🙏💐💐🕉💫💫💫
జై కాల భైరవా 🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏
కాలభైరవ అహ్టకం విన్నందుకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏
నాకు ఈ పాట విన్నప్పుడు నుంచి నా కంట్లో నీళ్లి వస్తున్నాయి.. చాలా గొప్పగా పాడారు.
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏 జై శ్రీ కాలభైరవ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏💐💐 హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏💐💐
OM NAMO KALA BHAIRAVA NAMAHA 🌞☀️🌻
Om kalabharaiva namaha 🙏........om namo shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om kalabharaiva namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కాలభైరవస్తకం రోజూ ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చదవడం మంచిది. అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. 🙏🙏🙏
Sweet voice. Kalabyravastkam vuntuvunte manasuku Prasanthanga vuntundi. 🙏🙏🙏🙏🙏🙏🙏
Please hear our prayers, Kalabhairava. .protect from enemies..They are playing with us from decades..satish,lavanya mysore
Naku mansu prasantam ga untundi kalabhyrava swami
Thank you Kalabhirava for your divine blessings and divine protection 💐🙏🏽😊
ఓం శ్రీ కాలభైరవాయ నమః🕉️🙏
ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః🕉️🙏
ఓం నమః శివాయ🕉️🙏
జయగురుదత్త! జై కాలభైరవాయ నమో నమః