అమ్మ నాన్నతో కలిసుండాలి అని 8 సంవత్సరాలు గా ఎదురు చూస్తే చివరకి నాకు మిగిలింది ఇది 😔

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 203

  • @కె.ఎస్.చిత్రఎస్.పి.బాలు

    సిస్టర్ ఇకపై మీరు అమ్మ గారితోనే ఉండండి మీ నాన్న గారిని అమ్మలోనే చూసుకోండి సిస్టర్

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh 2 години тому +13

    ఇకనుంచి మీ అమ్మగారితోనే ఉండండి రచనగారు. అదే మీ అమ్మగారికి ఎనలేని సంతోషం.

  • @ShrutinaiduB
    @ShrutinaiduB 6 годин тому +53

    అక్క ఇక నుండి అమ్మ నీ ఒంటరిగా ఉంచకు మీరు అమ్మ కలిసి ఉండండి ఇంతకాలం అమ్మ నాన్న కలిసి ఉన్నారు కదా ఇప్పుడు అమ్మ ఒక్కరే ఉండడం అంత మంచిది కాదు చాలా ఒంటరిగా ఫీల్ అవుతారు మీరు అమ్మ కలిసి ఉండండి అక్క మీ అమ్మ గారితో happy గా ఉండండి అక్క

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 6 годин тому +38

    భాద పడకు రచన గారూ.........😭😭😭😭😭😭😭

  • @Trishullam80
    @Trishullam80 3 години тому +8

    అక్కా నీ భాధ తీర్చలేనిది అమ్మ లోనే నాన్న ని చూస్కుంటు ఆమెకి దగ్గర గా ఉండు..😢 నీకు మనోధైర్యం ఇవ్వమని ఆ దేవునికి ప్రార్థిస్తున్నా🙏🙏ఆ లోకం లో ఉన్న మీ నాన్న గారి దీవెనలు నీ మీద ఉంటాయి...

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 5 годин тому +16

    అమ్మ గారితో ఉండండి రచన గారు ,,, ఏ తల్లి తండ్రి కి పిల్లల మీద కోపం ద్వేషం ఉండదు ,, అప్పటి పరిస్తులు అలా ఉంటాయి , ధైర్యంగా ఉండండి ,,అమ్మ తోనే ఉండండి ,,aarogyam జాగ్రత్త

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 5 годин тому +8

    బాధ పడకు రచనా. ఆయన బ్రతికి ఉన్న క్షణాలు నీకు అపురూపం. ఎన్ని రోజులు కలిసి ఉన్నావని కాదు కనీసం కొన్ని గంటలు ఆయన లో ప్రాణం ఉన్నపుడు కలిసావు. ఆయన కోణం నుంచి ఆలోచిస్తే ఆయన కూడా ఎంత బాధ అనుభవించా రో మనం అర్థం చేసుకోవాలి. మీరు ఎంత miss అయ్యారో ఆయన కూడా అంతే miss అయ్యుంటారు.
    ఆయనకు స్వర్గ లోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు అమ్మ గారి తో ఉండి ఆమెని చక్కగా చూసుకో రచనా. ఆయన ఆత్మ ఎక్కడున్నా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. అలాగే పిల్లల తప్పులు క్షమిస్తుంది

  • @maddaiah.m
    @maddaiah.m 5 годин тому +9

    బాధ పడకు రచనా మంచి వారికి మాత్రమే కష్టాలు నాన్న గారి ఆత్మ కు శాంతి ప్రసాదించాలని పకృతి మాత ను కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 7 хвилин тому

    ఇల్లు బాగా సర్ధవమ్మ అమ్మ దగ్గర రే vundamma నాన్న దగ్గర నువ్వు వుంటే కొంత కాలం అయిన ఉండేవారేమో😢

  • @ramjanbe99shaik71
    @ramjanbe99shaik71 5 годин тому +35

    బాధ పడకు .
    జరిగిందేదో జరిగిపోయింది .
    కనీసం మీ నాన్న గారితో చివరి టైంలో దెగ్గరగా ఉన్నావు అనుకొని తృప్తి పడాల్సిందే .
    అమ్మతో ఉండూ
    మీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చు .
    అదే తన ఆత్మకి మనశ్శాంతి కలుగుతుంది రచనా .
    నీ ఆరోగ్యం జాగ్రత్త .

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 4 години тому +2

    రచన గారు మీ నాన్నగారు వచ్చి మిమ్మల్ని ఇంటికి హ్యాపీగా తీసుకెళ్తారు అనుకున్నామండి అందరం కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చిందని అనుకోలేదు చాలా బాధగా ఉంది మొన్న ఒక వీడియోలో చూసినా మీ నాన్నగారు అలా వెళ్తా ఉంటే మాకు చూపించారు అదే లాస్ట్ మీ నాన్నగారిని చూడడం కానీ మీ బాధ ఎవరు తీర్చలేనిది ఇన్ని రోజులు చాలా ఆశతో ఎదురు చూశారు. మీ నాన్నగారితో కలుస్తాము అని కానీ దేవుడు మీకు చాలా అన్యాయం చేశారు మీరు అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా చాలా నిజాయితీగా బతుకుతున్నారు మీ నిజాయితీనే చాలామందికి నచ్చింది అలానే మీ నాన్నగారు కూడా నచ్చి మీరు దగ్గర అలానే మీ నాన్నగారు కూడా నచ్చి మీరు దగ్గర అవుతామనుకొని మేము నేను చాలా ఆశ పడ్డాను కానీ దేవుడు ఎందుకు అలా చేశాడు 😢

  • @suranisuwarna6209
    @suranisuwarna6209 3 години тому +2

    Amma tho vundu Rachana dhairyam techhukuni vundaali ippudu ❤❤❤❤❤🎉

  • @dreamcatcher5053
    @dreamcatcher5053 5 годин тому +2

    Devudidhi thappu kadhu kalam thappu kadhu sister miru mi chethulara cheskunaru uncle unapudu e 8 years miru matladaniki prayatnichara apude miru gatti pattu patti mi Nana tho matladi unte epudu entha badha undedhi kadhu ela puttadam mi thappu kadhu kada mi Nana ki ardham ayale cheppi unte baagundedi epudu antha badha padina ayana thirigi raru inka amma ni happy ga chuskoni mi Nana memories tho sweet of you akka take care don't feel sad

  • @RamuBethi-f3i
    @RamuBethi-f3i 6 годин тому +6

    Nanna dhuramaithe aa baadha Naku thelusu bee strong sister

  • @bhagyalakshmichappidi8799
    @bhagyalakshmichappidi8799 5 годин тому +6

    బాధపడకు రచణ సిస్టర్ 🫂🫂

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 6 годин тому +3

    హాయ్ అండి రచన గారు మీరు బాధపడకండి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు అట్లాగే ఇకనైనా మీరు నాన్నగారిని అమ్మలో చూసుకోండి అమ్మని దగ్గరుండి నీ బాగా చూసుకోండి మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మేమందరం కోరుతున్నాము ఆల్ ది బెస్ట్ రచన గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 5 годин тому +2

    నాకు కూడా మా ఆయన ఎన్నో ఎన్నో సంవత్సరాల జీవించి ఉండాలనుకున్న కానీ మధ్యలోనే మా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు ఈ టైంకి దేవునికి ఏ టైంకి ఎందది తెలుసు పోయినోళ్లంతా మంచోళ్ళు ఉన్నారు వాళ్ళ తీపి గుర్తులు సంతృప్తి పడాలి రచన గారు బాధపడొద్దు అమ్మలో నాన్నను చూసుకొని సంతోషంగా ఉండండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunagopi501
    @arunagopi501 Годину тому

    జీవితం లో అందరికీ ఒక లోటు తప్పక ఉంటుంది రచన.దేవడు మన తలరాత ఎప్పుడో రాసుంటాడు.ఈ వీడియో లో నువ్వే అన్నీ చెప్పావు.నువ్వు రోజూ అమ్మని ,నాన్నని చూస్తూనే వున్నావు.నువెక్కడ అమ్మ నాన్నకి దూరమయ్యావ్.నాన్న లోకఒ ఏమనుకుంటుందో దూరంగా వున్నారు అన్నావు ఒకవేళ నాన్న వున్నా కూడా మిగిలిన కాలం కూడా అలాగే ఉండేవారు.నాన్న నీతో చివరి క్షణం వుండి నాన్న దేవుడి దగ్గరకు వెళ్లి అమ్మను నిన్ను కలిపాడు.మరి నువు నాన్నకి వయసు ఎక్కువ అన్నావు. మరి నువ్వే డీల పడిపోతే అమ్మకు దైర్యం ఎలా చెప్తా వు.❤❤❤ అమ్మ ,నాన ఇల్లు వీడియో చాలా బాగుంది రచన.కొంచెం పల్లెటూరి అమ్మాయి నవ్వితె ఉంటే మేము happy అవుతాం❤

  • @nanduansh1925
    @nanduansh1925 2 години тому

    Amma ku thoduga vundu Rachchu....
    God will always be with you
    And me too ..
    Luv u as always Rachchu 😘😘😘

  • @naguriyohanu55
    @naguriyohanu55 58 хвилин тому

    Inka mi ammanu nuvve chusukovali sister miru mi amma garu kalisi unndadi sister mi amma inka niku nanna ayina amma ayina take care sister 😢😢😢😢😢😢😢

  • @sumith-p2t
    @sumith-p2t 5 годин тому +1

    Stay strong rachana garu😊life lo kasta sukalu vastayi miru gunde dairyam chesukoni munduku saagali..

  • @Gayathri3068
    @Gayathri3068 2 години тому

    Rachana gaaru ....meeku mee fathar ni duram chesinatle....maa pillalaku kudaa valla nannani duram chesadu....kaani yem chesedi ledhu manam...mee mother chusukuntu...happy gaa vundateme...vallu manaki echina gnapakalatho.... Be strong maa

  • @laxminarayana4449
    @laxminarayana4449 4 години тому

    Manchi vallake kastalu estadu dhevudu..thattukone shakti vundha ledha ane text peduthadu.. eight years nirixanaku kuda niku malli bhadha ne pettadu naanna lekunda chesi.. naanna miru kalisi vunna rojulu voka sweet memories laaga gurthu chesukuntu...amma lone naanna chusukoni vundu naana...karma kandalu Sunday varaku chesedhi chala correct gane chepparu.. take care naanna jagrattha 💐

  • @chilakalabalamurali7486
    @chilakalabalamurali7486 5 годин тому +2

    Inka mi dady gari shop meru cheyanadi.... business development cheyandi and saruku baga pettaru mi dady garu..❤ business mannakandi...

  • @Aneesh-k1n
    @Aneesh-k1n 5 годин тому +2

    Don't feel rachana garu. I will be with you

  • @Satya1514
    @Satya1514 5 годин тому +1

    Akka fell avodhu manam anukunavi jaragavu god dhaya antha inka Amma tho ne undu akka. Mana life lo konni accept cheyali thappadhu. Life lo move on avvali. Manam anukunavi anni jarigithe god ni marichi potham ani ela ayana chestaru anthe. Be strong akka

  • @rajanikumari3572
    @rajanikumari3572 5 годин тому +5

    Entiki sunam vepisthe panilo pani. Baagundedi.

  • @svgaming9052
    @svgaming9052 5 годин тому +1

    be strong sister 🙏🙏🙏😭😭😭

  • @ashishsree6188
    @ashishsree6188 4 години тому +1

    Akka. .. don't feel.. u can continue that Kirana shop ..

  • @sarithayadav7777
    @sarithayadav7777 39 хвилин тому

    Rachana inka Anni me amma garilo chusukondi..vidiga undaku..amma tho Nanna unna intlo undu..

  • @bachelorsfoodvolgas198
    @bachelorsfoodvolgas198 4 години тому

    మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతిని! ప్రాదిస్తున 🙏🏻 జీవితం లో కొన్ని దగ్గర కావాలంటే కొన్ని దూరం చేస్తాడు!...... దేవుడు, ప్రయాణం మొదలు పెట్టాక మధ్యలోనే ఆపలేము గా..... కాలంతోనే సాగిపోవాలి మనం

  • @ponimonikrishnakumar3376
    @ponimonikrishnakumar3376 4 години тому

    ఆయన చిన్న గారు బాధపడకండి ఆరోగ్య జాగ్రత్త చాలా శ్రమపడి ఇల్లు మొత్తం చాలా చక్కగా చేశారు నాన్న చనిపోయానని బాధపడకండి అమ్మ ఉంది కదా అమ్మ లోనే నాన్న అనుకొని అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోండి కార్యం అయిపోయాక నువ్వు ఉండే ఇంటిలో సామాను మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఆ ఇంటి నువ్వుగా అప్పుడప్పుడు వెళ్తూ నువ్వు పెట్టిన మొక్కలకి నీళ్లు పోసి మంచిగా ఉంచుకోండి మీ తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను రచన గారు జాగ్రత్త మనం ఈ భూమిపైన ఉన్నంతవరకు మనకు మనసులో ఎప్పుడు ఉంటుంది బాధ అలాగని కాలంతోని మనం ఎప్పుడో ఒకసారి వెళ్లిపోవాలి కదా రచన గారు అదే ముందు వెనకాల వెళ్లిపోతుంటాం అంతే విదిరాదా సరే ఉంటా రచన గారు చాలా భావిస్తుంది నా మనసు కూడా మీరు అంతలా బాధపడుతుంటే ఉంటా రచన గారు😭😭😭

  • @lakshman-ug7cj
    @lakshman-ug7cj 6 годин тому +20

    సిస్టర్ మీరు చాలా అదురుష్టం అక్క మీకు లైఫ్ నాన్న లాస్ట్ time కలిశారు

  • @padmapriya509
    @padmapriya509 5 годин тому +2

    Rachana, Mee sontha house wall plastering chesi paints kottoko Amma ,bhaguntundhi

  • @harithavaranasi6459
    @harithavaranasi6459 6 годин тому +1

    Akka nuvvu eppudu naku own house ledu ,ani chala sarlu cheputune vuntavu...e vidhamga nee own house ki velladaniki devudu game adinattuvunnadu...

  • @phantomdeluxeplayer9332
    @phantomdeluxeplayer9332 5 годин тому +11

    దేవుడు కి నిజాయితీ పరులు. నీతిగా నిజాయితీ గా ఉండే వాళ్లు ఇష్టం ఉండరు.

  • @ADJ427
    @ADJ427 45 хвилин тому

    Stay strong mam

  • @Adijoeyravi
    @Adijoeyravi 5 годин тому

    Be strong rachana garu.. Miru mi ammatho vundandi atleast ippudaina miru happy ga vundandi

  • @reelsstar-cr6fy
    @reelsstar-cr6fy 5 годин тому

    బాధ పడకండి సిస్టర్ జీవిత ప్రయాణం లో ఎవరు ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటారు.
    బాధ అనేది ఉంట్టుంది పోయినా మనిషి రారుగా మీరు మంచి మీ జీవితాన్ని మార్చుకుంటే మీ నాన్న గారి ఆత్మ శాంతి చేకూరుతుంది. 🙏

  • @MahiDurge-xn8fc
    @MahiDurge-xn8fc 4 години тому +1

    Hai rachana garu, nenu miku epudu comments petta ledu, but prathi videos chustha, videos lete ayyesariki chala waite chesa, but ela mi nanna povdam chala bada karamaina vishayam

  • @MadhukumarAnisetti
    @MadhukumarAnisetti 3 хвилини тому

    Badha padaku akka Amma tho undu akka bee strong akka😢😭

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 5 годин тому +1

    డ్రాయింగ్ సూపర్... రచన..

  • @teja66555
    @teja66555 5 годин тому

    Stay strong sister,house neat ga ready chesukoni ammatho kalasi undu rachana 😊

  • @ashajyothi2768
    @ashajyothi2768 5 годин тому

    Don't worry rachana,enthakalamu,annadi kadu,chivari dasalo nee chethula meeduga annijarigayi,ade neeku thandri deevena,alaga anukonu satisfy avvali,amma ni jagarthaga chusuko,take care.

  • @Sushma5008
    @Sushma5008 3 години тому

    బాధపడకు అక్క...😢😢😢

  • @LRK334
    @LRK334 4 години тому

    Chala baga chesaru house ne ❤❤❤❤❤

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 5 годин тому +19

    మీ అమ్మ తో నే కలిసి ఉండండీ...రచన....మీ అమ్మ నే నీకు అమ్మా నాన్న

  • @Bhuvana-y4r
    @Bhuvana-y4r 3 години тому +1

    Inka mee sontha illu ne neetiga cheskoni amma tho undandi akka amma tho ainaa happy ga undu 😢

  • @bairnenimallesh3660
    @bairnenimallesh3660 6 годин тому +3

    Badha padakandi akka nanna gari blessings meeku appudu untay

  • @swethamutyala5608
    @swethamutyala5608 Годину тому

    Drawing chala bagundakka.meru presentunna illu kali chesi mee amma daggare unnandi.ammani ontariga vadalodakka.ammani jagrata ga choosukondi.mee health kooda jagratakka.

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 5 годин тому

    Rachana badha padaku maa devudu niku last time lo spend chese Aavakasam kalipincharu aa memories to Amma ni jagratha ga chusuko maa

  • @SrilathaThokala-fe3qq
    @SrilathaThokala-fe3qq 4 години тому

    బాధ పడకు అక్క మీలాంటి బాధను నేను కూడా చాల అనుభవించాను నాకైతే అమ్మ నాన్న ఇద్దరు లేరు😢😢😢b

  • @PT-rq9ph
    @PT-rq9ph 3 години тому +1

    Iddaruuuuuu akka chellellu kalisi cheya valasindi inti cleaning

  • @venigara4164
    @venigara4164 5 годин тому

    Devuduki nijamuga jaali vundadu na lifelo kuda chusanu be strong sister

  • @krishnazzrupu901
    @krishnazzrupu901 Годину тому +1

    Me akka vallu kuda vallaki help cheiledu rachana garu lekapothe anta buju Patti untada
    Meru badha padakandi meru baga chuskuntaru me mother ni

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 5 годин тому

    Rachana sis nuvvu bhada padaku god bless you 🎉🎉🎉

  • @sowmyakolli
    @sowmyakolli 2 години тому

    బాధ పడకు సిస్టర్ 😔

  • @pittasuneeta152
    @pittasuneeta152 4 години тому

    Be strong....be happy....

  • @itssisira5082
    @itssisira5082 5 годин тому

    Badhapadaku rachana..thappadu face cheyyali,..amma badhyatha neeku echi vellaru nanna..❤❤amma lo nanna ni chuduko..🎉🎉be strong

  • @KameswariPadisetti
    @KameswariPadisetti Годину тому

    బాధపడకు. సిస్టర్. మీ. అమ్మ. గారు ని. చూస్కోండి. ఓకేనా. సిస్టర్.

  • @navyach6134
    @navyach6134 3 години тому

    Akkka bada padaku 😢 illu chala neat ga chesav akka

  • @SandhyaBoddepalli-f5e
    @SandhyaBoddepalli-f5e 4 години тому

    Hi rachana garu chala badhanipistundi mi nanna garu Kalam cheydam, ippudu meeru mi sontha intiki shift ipodi ,mi inti manchiga remodel cheyandi a intiki chesinatlu ,mi ammagaritho kalisi undandi rachana garu

  • @PavaniPithani
    @PavaniPithani 4 години тому

    🙏 రచన ఎవరు బాధపడకండి మీ అమ్మలోని నన్ను చూసుకుని ఆనందంగా ఉండండి చెప్పాను కదా అండి నేను అనగానేమి వెన్నంటే ఉంటారు ❤❤❤

    • @PavaniPithani
      @PavaniPithani 4 години тому

      సారీ అండి తప్పుగా టైప్ అయింది

  • @mmallikarjuna4004
    @mmallikarjuna4004 6 годин тому

    Be strong sister ❤❤

  • @Angeltelanganapilla9650
    @Angeltelanganapilla9650 4 години тому

    Em feel avaku akka😢 Amma tho happy ga kalasi undu enka

  • @manisharavikumar
    @manisharavikumar 5 годин тому

    Sister bhada padakandi nanna garu mee happy Ness lone unnaru be happy

  • @aneeth1943
    @aneeth1943 6 годин тому

    Don't feel rachana garu be strong

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 5 годин тому

    Drawing chala Baga undi 🥰🙌

  • @BhargaviPorandla
    @BhargaviPorandla 5 годин тому +1

    Badapadakandi Akka me Amma nu Baga chuskondi❤❤

  • @bodduswathi9397
    @bodduswathi9397 3 години тому

    Chala near ga chesesaru aandi super

  • @karremeghana1354
    @karremeghana1354 4 години тому

    Akka feel avvakandi inkanundi ammatho yeppatilaga happy ga undandi

  • @pallegonipavanipavani4698
    @pallegonipavanipavani4698 6 годин тому

    Be strong andy

  • @ayyawarramanaiah3179
    @ayyawarramanaiah3179 5 годин тому

    Be brave, god bless you, it is glad to note that, you reached your home thought your father's demice

  • @Junnu61023
    @Junnu61023 2 години тому

    Akka badha padaku akka devudu neeku okati teeskeladu mee nanna garini inkoti icharu mee amma garu badyatha avidani unantavaraku jagartha ga chooskondi plzz

  • @NagarajuV-w9l
    @NagarajuV-w9l 4 години тому +1

    I love you raaaa bujji talli ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Dailyrangolivlog
    @Dailyrangolivlog 5 годин тому +1

    Akka em badapadaku akka
    Amma lo nana nu chusko akka
    God bless you akka

  • @SumalathaTanagala
    @SumalathaTanagala Годину тому

    అమ్మ నీ బాగా చూసుకోండి సిస్టర్

  • @sr_1971
    @sr_1971 2 години тому

    May his soul rest in peace🙏🏻

  • @Nalgondasistersnagamahi
    @Nalgondasistersnagamahi 6 годин тому

    be strong sis

  • @tvijaya2630
    @tvijaya2630 5 годин тому

    Rachana. Bamgaram. Badapadvaddu. Last. Time. Lo. Nana. Tho. Unnavu. Ade. Adurustam. Anukovali. Eppudu. Amma. Tho. Kalasi. Undamma. God bless you. Ma

  • @kutty.saanvika.2627
    @kutty.saanvika.2627 2 години тому

    Badapadaku chelli ...ama ni chusko ..nana athma shanti vuntundhik

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 4 години тому

    Don't worry god will help you take care of you

  • @jyothiaithabatulla5834
    @jyothiaithabatulla5834 4 години тому

    Badha padakandi sister me matalu vinte maku badhaga undhi

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 5 годин тому

    Nv nijam ga intiki laximi devi thalli amma tho Kalisi undu sister nv aitey chala nerasam ga unnav sister health chusuko time ki thinu jagrtha....ma

  • @ranganannapaneni
    @ranganannapaneni 3 години тому

    Rachana garu chivvari ga me nanna garu metho yemi matladaru

  • @Swathikunja-ld4mn
    @Swathikunja-ld4mn 5 годин тому +1

    Be stag rachana garu

  • @SirishaD-z6b
    @SirishaD-z6b 5 годин тому

    అక్క బాధపడకండి అక్క

  • @gangadevimurarichinthala2696
    @gangadevimurarichinthala2696 5 годин тому

    Hii akka ❤❤❤❤❤ amma tho homelo unanandi akka god bless you 🙏😇

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 5 годин тому

    సిస్టర్ మీ అమ్మ గారితో ఉండండి.

  • @JadapalliEswaraiah
    @JadapalliEswaraiah 2 години тому

    మనకు ఇష్టం అయినా వాలు దూరం ఐతే ఆ బాధే వేరు😥😥😥

  • @Usha_sree99
    @Usha_sree99 2 години тому

    మీ అక్క ఎక్కడ కనిపించట్లేదు రచన. మీరు రెస్ట్ తీసుకోండి, చాలా నీరసం గా ఉన్నారు

  • @GunavathiYadav-vw7gv
    @GunavathiYadav-vw7gv 6 годин тому +1

    Badha padaku rachna garu amma elaundhi

  • @mamathareddyyerra9293
    @mamathareddyyerra9293 6 годин тому

    Chala badha ga undhi rachana garu nana garu unnapudu miru a entlo adugu petti unty chala bagundydhi kani antha vidhi ratha em chyalymu kada

  • @VenkataKarrisatyavathi
    @VenkataKarrisatyavathi 3 години тому

    మీ అమ్మగారిని బాగా చూస😢

  • @RamavathNagesh-z8q
    @RamavathNagesh-z8q 6 годин тому

    Hii akka don't worry be strong

  • @PrakashVantham
    @PrakashVantham 4 години тому

    మీ నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలి జానకి గారు sorry Andi 🥹

  • @monvi12_57
    @monvi12_57 4 години тому

    Mummy nv kalisi shop continue chey akka

  • @akkareddimounika4156
    @akkareddimounika4156 6 годин тому

    Edi na1st coment akka nv asalu badha padaku akka ninnu e parestilo chudalikapothunamu ne video asalu miss avanu akka nv anty chala anty chala eastam akka kani e video chusisariki naku chala adupu vachisendi akka ninnu chudalani ninnu kalavalani undi akka madi akp (annakapalli) akka

  • @PT-rq9ph
    @PT-rq9ph 3 години тому

    Pacchadi banda,issurrayi ala nela meeda pettaku chelli.gauramma tho samaanam ....kaali dhooli ,cheepuru taaka kudadu.yedaina arugu meeda pettu chelli

  • @anuradhasavali12
    @anuradhasavali12 5 годин тому

    Miru badha pada kandi miku nachaka poy na vastham okati cheppana mi nanagaru poruvukosam brathike vyakthi la vunaru miru abhay ga vundi vunte am anevaru kadhu miru Ela maresariki varu bharinchalekapoyaru andhuke mitho matladatam kuda nachaledhu dhooram pettaru miku telinivishayam cheppana varu appatiki mimmalani dhaggaraku thiyadhaluchukoledhu kevalam Prema leka kadhu miru vari drustilo koduku varu alage chusaru chustharu Ela vappukolekunaru anthe adaina varu vellupoyaru Anni jaripinchandi badha padakandi amma akka tho bagundandi ammani bagachusukondi vari aathmaku shanthi dorakali 🙏