మన తెలంగాణ రాష్ట్రంలో భయం లేకుండా పోయింది కనీసం కోడి పిల్ల కున్న ప్రాణం విలువ కూడా మనుషులకు లేకుండా పోతుంది అది మగవాడిని చంపిన ఆడవాళ్లను చంపిన అసలు మనకు చట్టాలు అనేటివి లేవు లక్షలు కోట్ల జనాభా ఉన్న రాజకీయ నాయకులు పోలీసుల మాటే చెల్లుబాటు అవుతుంది ప్రజలంతా గొర్ల లాగా అయిపోయింది పరిస్థితి ఎవరిని ఏం తప్పు పట్టే పరిస్థితి తెలంగాణ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు
Parents support లేకుండా మ్యారేజ్ చేసుకోకండి, నిజంగా లవ్ చేస్తే కట్నం అన్ని అడగరు, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు బానే ఉంటుంది, తర్వాత pheses చాలా దారుణంగా ఉంటాయ్, మూవీ లో ల ఉండదు, తర్వాత హస్బెండ్ అండ్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే చాలా భాధగా ఉంటుంది.పేరెంట్స్ కి చెప్పుకోలేము ఏమీ చేయలేము.practcle గా ఉండండి అమ్మాయిలు.
పోలీసులు ఏం చేస్తారు, మాట్లాడుతారు కదా😢 ఫస్ట్ ఆడపిల్ల ఒక మగాన్ని నమ్మి వెళ్లిందంటే తన మీదున్న నమ్మకం😢 కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఎంతోమంది మగాళ్లు ఒక అమ్మాయిని వాడుకున్నంత సేపు వాడుకొని నిండు ప్రెగ్నెంట్ తో కడుపుతో ఉన్నప్పుడు వదిలేస్తున్నారు, రజియా ని నేను చూసాను కళ్ళారా నా ఫ్రెండ్ ముస్లిమ్స్ సేమ్ క్యాస్ట్ అని లవ్లో పడింది వాడు రెండు సంవత్సరాలు వెంటపడితే ఒప్పుకుంది ఒక సంవత్సరం వాడుకున్నాడు వదిలేశాడు😢 ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మ వాళ్లు తల్లి తరిమేశారు అత్తగారింటికి వెళ్తే నువ్వు అమ్మాయి ఎవరు నాకు తెలియదని వాడు అబద్ధాలు ఆడాడు అక్కడ నెట్టేశారు ఇంట్లో నుంచి నిండు గర్భవతి ట్రైన్ కింద పడి చచ్చిపోయింది, చాలా తెలివైనది అందమైనది కానీ ఏం లాభం ప్రతి ఆడపిల్ల ఎంత తెలివి ఉన్న ప్రేమా విషయంలో ఓడిపోతూనే ఉన్నారు
సోషల్ మీడియా లో పేమస్ అవ్వడం తో మా కన్నా తోపు లేరు! అనికుంటున్నారు 6 నెలలు ప్రేమాయణం, 4 నెలల ప్రెగ్నెన్సీ, పెళ్ళి అయ్యింది 2 నెలలకే పైలోకం చార్ దిన్ కి కహాని? ఖేల్ కతం దుకాణ్ బంద్
అసలు ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లలో చూసి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు వారికోసం కని 18 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను ఎలా మర్చిపోతారు ఏది ఏమైనా శృతి కుటుంబానికి న్యాయం జరగాలి
ఒక్క పాయింట్. అయినా చెపింది ఆలోచించండి, వాళ్ళు చప్పుతేనేగా అంత తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఒక్కవేల వాళ్ళు చంపాక పోతే వీళ్ళు పోయే వరకు అక్కడే ఇంటికాడ బాడీ వుంచుతుండే. ఆగమేఘాల మీద బాడీని హాస్పిటల్ తీసుకుపోయారు అంటే పక్క వల్లే చంపినట్టు. అమ్మ నాన్న వచ్చేవరకు ఏ పోలీస్ వారు కూడా ముట్టరు
Police station pohina kani police station patichukovadam ledu mavaladi kuda oka madar cesu unadi ma reletive s valaku evar leru vala wife 4 manthus prignitus adras nalgonda g. p a pally m. G pedda gumadam flz help me
అంటే అన్నాను అంటారు కానీ ఒక మాట... వాళ్ళ అమ్మ నాన్న ది లవ్ మ్యారేజి అలాంటప్పుడు ఈ పిల్లకి లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తాము అన్నారు మ్యారేజ్ చేస్తాము అని కూడా చెప్పారు అయినా కూడా ఆగకుండా వెళ్లి.. పెళ్లి చేసుకొని ఈరోజు చనిపోయింది అవసరమా రా ఇదంతా...😂
Phone lo emi chestundi Ela telustundi, ikkada parents di kuda koncham mistake vundi pillalu earnings start chesinaka vallu edigipoyaru ani vallaki Anni telusu ani koncham vadilestunnaru, so adi kuda pillalu Ila daari tappataniki chance avutondi👍🙏
మన తెలంగాణ రాష్ట్రంలో భయం లేకుండా పోయింది కనీసం కోడి పిల్ల కున్న ప్రాణం విలువ కూడా మనుషులకు లేకుండా పోతుంది అది మగవాడిని చంపిన ఆడవాళ్లను చంపిన అసలు మనకు చట్టాలు అనేటివి లేవు లక్షలు కోట్ల జనాభా ఉన్న రాజకీయ నాయకులు పోలీసుల మాటే చెల్లుబాటు అవుతుంది ప్రజలంతా గొర్ల లాగా అయిపోయింది పరిస్థితి ఎవరిని ఏం తప్పు పట్టే పరిస్థితి తెలంగాణ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు
Parents support లేకుండా మ్యారేజ్ చేసుకోకండి, నిజంగా లవ్ చేస్తే కట్నం అన్ని అడగరు, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు బానే ఉంటుంది, తర్వాత pheses చాలా దారుణంగా ఉంటాయ్, మూవీ లో ల ఉండదు, తర్వాత హస్బెండ్ అండ్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే చాలా భాధగా ఉంటుంది.పేరెంట్స్ కి చెప్పుకోలేము ఏమీ చేయలేము.practcle గా ఉండండి అమ్మాయిలు.
Really pakka nijam idi
They're lovely heart parents
పోలీసులు ఏం చేస్తారు, మాట్లాడుతారు కదా😢 ఫస్ట్ ఆడపిల్ల ఒక మగాన్ని నమ్మి వెళ్లిందంటే తన మీదున్న నమ్మకం😢 కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి ఎంతోమంది మగాళ్లు ఒక అమ్మాయిని వాడుకున్నంత సేపు వాడుకొని నిండు ప్రెగ్నెంట్ తో కడుపుతో ఉన్నప్పుడు వదిలేస్తున్నారు, రజియా ని నేను చూసాను కళ్ళారా నా ఫ్రెండ్ ముస్లిమ్స్ సేమ్ క్యాస్ట్ అని లవ్లో పడింది వాడు రెండు సంవత్సరాలు వెంటపడితే ఒప్పుకుంది ఒక సంవత్సరం వాడుకున్నాడు వదిలేశాడు😢 ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మ వాళ్లు తల్లి తరిమేశారు అత్తగారింటికి వెళ్తే నువ్వు అమ్మాయి ఎవరు నాకు తెలియదని వాడు అబద్ధాలు ఆడాడు అక్కడ నెట్టేశారు ఇంట్లో నుంచి నిండు గర్భవతి ట్రైన్ కింద పడి చచ్చిపోయింది, చాలా తెలివైనది అందమైనది కానీ ఏం లాభం ప్రతి ఆడపిల్ల ఎంత తెలివి ఉన్న ప్రేమా విషయంలో ఓడిపోతూనే ఉన్నారు
సోషల్ మీడియా లో పేమస్ అవ్వడం తో మా కన్నా తోపు లేరు! అనికుంటున్నారు 6 నెలలు ప్రేమాయణం, 4 నెలల ప్రెగ్నెన్సీ, పెళ్ళి అయ్యింది 2 నెలలకే పైలోకం
చార్ దిన్ కి కహాని? ఖేల్ కతం దుకాణ్ బంద్
కట్నాలు లేకుండా మన ఆంధ్ర తెలంగాణ లో ఎవ్వరూ ఒప్పుకోరు....ఇది 100 percent
అసలు ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లలో చూసి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు వారికోసం కని 18 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను ఎలా మర్చిపోతారు ఏది ఏమైనా శృతి కుటుంబానికి న్యాయం జరగాలి
Live example of our present generation freedom . Parents must control over children's
🙏🙏🙏🙏😭😭😭💐💐💐💐
ఒక్క పాయింట్. అయినా చెపింది ఆలోచించండి, వాళ్ళు చప్పుతేనేగా అంత తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఒక్కవేల వాళ్ళు చంపాక పోతే వీళ్ళు పోయే వరకు అక్కడే ఇంటికాడ బాడీ వుంచుతుండే. ఆగమేఘాల మీద బాడీని హాస్పిటల్ తీసుకుపోయారు అంటే పక్క వల్లే చంపినట్టు. అమ్మ నాన్న వచ్చేవరకు ఏ పోలీస్ వారు కూడా ముట్టరు
Over Freedom given by family
Good msg
అయితే అమ్మాయి ప్రెగ్నెంట్ అయి ఉంది కాబట్టి తనని పెళ్లి చేసుకుంది ఆమె అమ్మా నాన్నకు తెలిస్తే ఎలా అని భయపడి తనని పెళ్లి చేసుకున్నట్టు ఉంది
S
6 months lo love - marriage - Couple - Death ( story ayipoyindi)
Idi 100 / parsantu correct
Miss you Sruthi
ఫోన్లు ఎవరే లేపలేదు ఆవిడే లేచిపోయింది ఆవిడ కర్మ ఆవిడే రాసుకుంది పెద్దల మాటలు వినలా ఇప్పుడేమో చనిపోయింది
Hi
Avunu over confidance
Yes
Correct
repu ni biddaku itlaine aithe thelustadi
Nana❤
పోలీసు వాళ్ళు వచ్చినా కానీ తల్లిదండ్రులు రావాలి కదా అన్న
Telangana
ముందే కమిట్ అయిపోయింది...ఏం చేస్తాం....ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్లకి చెయ్యి దాటీనతర్వాత మాత్రమే తెలుస్తై.....
Om Shanti Shruthi
పోలీసు వాళ్లు కూడా తల్లిదండ్రులు లేనిది ఏ విధంగా తీస్తారు ఎంతవరకు తల్లిదండ్రు లా రాము రాములమ్మ లేనిది ఏ విధంగా పోలీసు వాళ్ళు తీస్తారు
Kuthuru poyina badhalo vallunte mi interview enty sir anny aipoyaka interview cheyyachchu kadha
😭😭😭🥺😭🥺
Patala Gulabithotalo mogganu chidimesaru, kirathakulu.
Police station pohina kani police station patichukovadam ledu mavaladi kuda oka madar cesu unadi ma reletive s valaku evar leru vala wife 4 manthus prignitus adras nalgonda g. p a pally m. G pedda gumadam flz help me
ilanti vallani champi bondhapettali thu vallabathuku kukka bathuku kavali papam aame entha narakam anubhavinchindho 😢
Garbavathitho chanipothe adiki mammuluga vundaadhu
Negative comments petakandi plz
ATTITUDE ( Over Confidence) DECISION ATLAST DEAD ?
పోలీస్ లు pls ఎంక్వయిరీ
యాంకర్ గారు నీ కూతురు ఉంటే మీరు పెళ్లి చేస్తారా అలాంటి ఎదవకి ఇచ్చి మళ్లీ వాళ్ళ నాన్న ని నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు అని అడుగుతావు
😢😢😢😢😢😢😢
Anduke Aadapillalu parents ni mosam cheyyakudadu Maga pillalu mosapotharu kani chavaru
Vedhimpulu unte ravalsindhi ammavala dheggariki chanipovadam endhuku asalu
Sruthi atha mama iddaru kalasi kodukuku tyluva kunta champysaru
అంటే అన్నాను అంటారు కానీ ఒక మాట... వాళ్ళ అమ్మ నాన్న ది లవ్ మ్యారేజి అలాంటప్పుడు ఈ పిల్లకి లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తాము అన్నారు మ్యారేజ్ చేస్తాము అని కూడా చెప్పారు అయినా కూడా ఆగకుండా వెళ్లి.. పెళ్లి చేసుకొని ఈరోజు చనిపోయింది అవసరమా రా ఇదంతా...😂
Vadi photo chupenchandi
Avunu ekkada chupistaleru
Pedha vedhavagadu vadukoni prema perutho ,pelli chesukoni katnam,bangaram lekunte champesthunnaru daridrulu
Instralo undi chudandi. Mr Daya official Ani untadi
పెంచుకున్న తండ్రి కూతురు పైన ఎక్కువ ప్రేమ అయితే ఆ తండ్రికి పట్టినా గతి ఇది అని అనిపిస్తుంది
November 27 ma pelli roju..😊
😅
Nuvu nee😅
Marrajeku 27 date antha manchhe dhi kaadhu
Instagram lo parichayam aenti, parents meeru aem గమనిస్తున్నారు మరి
Erojullo em gamanistharule valu uneducated also
Gallaki em thelusthadhi
Phone lo emi chestundi Ela telustundi, ikkada parents di kuda koncham mistake vundi pillalu earnings start chesinaka vallu edigipoyaru ani vallaki Anni telusu ani koncham vadilestunnaru, so adi kuda pillalu Ila daari tappataniki chance avutondi👍🙏
Manam chepthe vine stage lo undaru valla earning start ithe
Erripuka ......vallaki emi telustundi ra
El anti vallani champeyali cha tam valaki chutam emidiat action family thisukovali adhi 7:41 oka Anna or father cheyali
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Arei laagakudka 😈
Tahandrii champintadu
27 matrame antha manchhe dhi kaadhu
Vani Hathullu piku oka fatharu ga
indai lo babulu padesthe a shiksha undadi
చాలా దారుణం..
Nee mata vinani kuthuru netla kannavura ?
Neeku pillalu ithe thelustadhe
Pillalani kantam kani valla thalaratalu kanalemu oka Perents ki eddaru pillalu unte eddari manasulu okela undavu kada paapam atanni m cheyamantunnaru
Siggu vundha badukav em matladuthunnav ra..bidda chanipoye thanu badhalo vunte ni mata enti ra..asalu ninnu etla kannaru mi ayya avva
Haa question yanti nvvu anadam
Asal nv correct unnavo ledo chudu nik marriage ayyi nik pillalu unte vallu Correct unnaro lero chuduko@@bhavaniadumulla9609
Miss u sruthi
Telangana