నాన్నతో ఇదే మొదటి కలయిక అలాగే చివరి కలయిక అవుతుందని అస్సలు ఉహించుకోలేదు 😔😔😔.

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 817

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 2 дні тому +256

    అయ్యో దేవుడా..... మీ నాన్న గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నా.... రచన ధైర్యం గా ఉండు ప్లీజ్ 🙏🙏

    • @AnilaAnila-qp3nt
      @AnilaAnila-qp3nt 8 годин тому

      🙏⛪🙏🫂😭😭😭🙍🙏💐💐💐

  • @weloveentertainment1450
    @weloveentertainment1450 2 дні тому +83

    Be strong రచన గారు నాన్న గారి ఆత్మ కీ శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😢😢😢😢

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 2 дні тому +82

    రచన బాధపడకు మీ నాన్నగారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @vadluriagnes6214
    @vadluriagnes6214 2 дні тому +43

    పుట్టిన ప్రతి మనిషి దేవుడి దగర్కు వెళ్లాల్సిందే కనీసం కొన్ని గంటలైనా మీ ననతో గడిపావు సంతోషించు తల్లి విధిరతను ఎవరు మార్చలేరు ధైర్యంగా ఉంది అమ్మ జాగ్రత్త నీ బాధని ఎవరు తీర్చలేరు😢

  • @kanakavoke2041
    @kanakavoke2041 2 дні тому +21

    Mee nanna gari ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను భాధ padakanadi

  • @sumavenkat.j5214
    @sumavenkat.j5214 2 дні тому +25

    రచన బాధపడకు రా చెల్లి మొదటి సారి నిన్ను ఇలా చూస్తున్న నాన్న గారి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాను 😢😢😢

  • @ItsmeSneha1
    @ItsmeSneha1 2 дні тому +70

    Don’t feel 😢sister

    • @pamarthiSrinivas-pz1pp
      @pamarthiSrinivas-pz1pp 2 дні тому +1

      Hi sneha garu

    • @Bhagya-123
      @Bhagya-123 22 години тому

      హయ్ అమ్మ స్నేహ ని వీడియోలు చాలా👌👌 గా ఉంటాయి రచన వల్ల నాన్న గారికి ఆ బగావంతుడు ఈలా చెయ్యడం కార్కక్ట కాదు తండ్రి కూతురు కాలసి వీడియోలు చెయ్యలి అని మన యు ట్యూబ్ ఫ్యామిలీ అనుకున్నది ఎన్నో మేసెజ్స పెట్టరు కాని తన కలానేరవెరకుండ నే ఇంత గోరము జరిగింది తనకు మీరు దర్యా ని ఇవ్వాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నను అమ్మ 💐🙏🙏💐రచన అంటే నాకు చాల చాలా ఇష్టము తల్లి💖💖💖

  • @Naina_3786
    @Naina_3786 2 дні тому +91

    అక్క నువ్వు మీ నాన్న మాట్లాడుకోవాలి అని నేను కోరుకునేదన్ని,కానీ youtube లో ఇపుడు ఈ వీడియో ఇలా చూస్తా 😢అనుకోలే అక్క😢😢 మీ నాన్న గారి ఆత్మ కి శాంతి చేకూరాలని 🙏💐 god నీ వెదుకుంటున్న

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 2 дні тому +1

      బాధపడకు అక్కా నా ఆవేదన ఎవరూ టీర్చలెనిడి ప్లీస్ కంట్రోల్ ఏడవకు ఒంటరిగా ఉండి బాధపడకూ స్కూటీ అక్క దగ్గర కొన్నిరోజులు ఉండండీ మాఊరు దూరం లేకుంటే నిన్ను మాఇంటికె తీసుకొచ్చు కుండును

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 2 дні тому +1

      అక్క భగవంతుడు మనకు ఇచ్చినడాన్ని స్వీకరించవలసిండెగా నెనుచూడు క ళ్లు సరిగా కనబడవు ఎక్కడికక్కడె పడిపొతుం ంటాను కుడికాలూ చెయ్యీ వైకల్యమె మీరుబాధపడవద్దు అక్క

  • @PavaniPithani
    @PavaniPithani 2 дні тому +34

    🙏 మీ నాన్న గారి ఆత్మ శాంతించాలని ఆ దేవుని కోరుతున్నాను రచన గారు మీరు ధైర్యం కోల్పోవద్దు మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు మీ తోటే ఉంటాడు 🥹😢

  • @plokanadham2960
    @plokanadham2960 День тому +4

    అయ్యో చాలా బాధ వేసింది రచన గారు మీ నాన్న గారు చనిపోవడం, బాధపడకండి అని చెప్పలేము అండి మీకు కానీ మీరు కలిసి ఉండుంటే బాగుండేది ఇలా అయినందుకు చాలా బాధ వేస్తోంది రచన గారు, మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రచన గారు.

  • @Sanju-nature
    @Sanju-nature День тому +3

    అంతా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సిస్టర్.....

  • @Vivek-c9v
    @Vivek-c9v 2 дні тому +15

    Uncle gaari ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @MukhadharKorada
    @MukhadharKorada День тому +2

    రచన అక్క నీ బాధ ఎవ్వరు తీర్చలేనిది అక్క తండ్రి లేకపోతే ఆ బాధ ఎల్ల ఉంటుందో నాకు బాగా తెలుసు అక్క మీ డాడీ ఎక్కడ ఉన్న నిను చూస్తు ఉంటారు అక్క నువ్వు బాధ పడ్డకు అక్క అత్తను బాధ పడతారు మీ అమ్మ గారి నీ బాగా చూసుకొని అవ్విడకు సపోర్ట్ గా ధైర్యం చెప్పు అక్క మీ నాన్న గారు ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను be strong akka

  • @PandrankiGanesh
    @PandrankiGanesh 8 годин тому +2

    రచన గారు బాధపడకండి పుట్టిన ప్రతి మనిషికి చావు పుట్టుకలు తప్పవు కదా ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి❤❤❤

  • @SobhaRaniKandelli
    @SobhaRaniKandelli День тому +5

    😢😢😢బాధ పడకండి మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను rip 🙏🙏

  • @srinivasuvarre2716
    @srinivasuvarre2716 2 дні тому +53

    Uncle గారి ఆత్మకు శాంతి కలగలని దేవున్ని కోరుకుంటున్నా. నిన్ను ఓదార్చడం తప్ప ని బాధని తీర్చలేము రచన కాని నువే mi అమ్మ గారికి తొడుగ ఉండాలి.

  • @brk.1974
    @brk.1974 2 дні тому +11

    RACHANA బాధపడకు AMMA. దేవుడు మిమల్ని ADHARINCHI, ODARCHALANI, కోరుతూ UNNANU AMMA. 🙏🙏😭😭BE STRONG AMMA👍

  • @tamminennisireesha8624
    @tamminennisireesha8624 2 дні тому +17

    అక్క మీరు బాధపడకండి అక్క మీ నాన్నగారికి శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాం అక్క

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 День тому +5

    అయ్యో అయ్యో డేవుడ బాధపడవద్దు సిస్టర్ మా నాన్నగారు కూడా మాకు ఇలానే దూరమయ్యారు సిస్టర్ 🙏🙏🙏🙏😭😭😭😭

  • @pushpalatha-br7kq
    @pushpalatha-br7kq 2 дні тому +8

    యోహాను 14:27
    శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
    Peace I leave with you, my peace I give unto you: not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid.

  • @Jyothiteluguammayi1716
    @Jyothiteluguammayi1716 2 дні тому +5

    Rip🙏🙏🙏మాటలు రావడం లేదు సిస్టర్ ఏం చేస్తాం అంతా a శివయ్య మహిమ మన చేతిలో ఏం లేదు ఎనీవే మీరు స్ట్రాంగ్ ga ఉండండి మీ నాన్న గారిలా ప్రేమ చూపించే హస్బెండ్ మీ లైఫ్ లోకి రావాలి సిస్టర్ గాడ్ bless యూ

  • @JayaLaxmi-d1m
    @JayaLaxmi-d1m День тому +3

    మీ నాన్నగారికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్

  • @LlaukikaJoy
    @LlaukikaJoy День тому +2

    అయ్యో రచన అక్క ఇలా అవుతుంది అని నేనైతే అనుకోలేదు మీరిద్దరు ఎప్పుడు కలుస్తారా అని చూసేదాన్ని కానీ నాన్నగారి ఆత్మ శాంతించాలని దేవుడికి ప్రార్థిస్తున్నా 🙏💐🙏💐🙏💐💐😔😔🙏

  • @Srikakulam-abbay
    @Srikakulam-abbay 2 дні тому +7

    Be స్ట్రాంగ్ అక్కా,,,,,,నాన్న గారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్న,,,,,,🙏🏻🙏🏻ఇక నుండి మీరు మీ అమ్మ గారు మీ సొంత ఇంట్లో,,,, ఉండండి అక్కా,,,,, అమ్మ ని నువ్వే బాగా చూసుకోవాలి,,,

  • @shaiksabera8962
    @shaiksabera8962 8 годин тому +1

    మీ నాన్న గారి ఆత్మ కు శాంతీ చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను రచన గారు
    మీరు ధైర్యంగా ఉండండి 😞😞

  • @DurgaDevi-j9d
    @DurgaDevi-j9d 2 дні тому +11

    అయ్యో రచనా ఎంత పని జరిగింది నాన్నతో కలవాలి నాన్నతో మాట్లాడాలని ఎంతో తపన పడే దానివి దేవుడు ఇలా దూరం చేసాడు ఏంటి రచన నాన్న కోసం ఎన్నో కలలు కన్నావు కదమ్మా బాధపడకు అమ్మ తల్లి రచన మేమందరం ఉన్నాం అమ్మ మరిచిపోకు అమ్మ దేవుడు నాన్నకు ఇలా దగ్గర చేశాడా నిన్ను అయ్యో తల్లి

  • @ushaputnala1613
    @ushaputnala1613 2 дні тому +3

    మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను తల్లి బాధపడకు ధైర్యంగా ఉండు రచన ఆఖరి క్షణమైనా నాన్నను దగ్గరగా చూసావు వచ్చే జన్మలోనైన మళ్ళీ మీ నాన్న తో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఆ దేవుణ్ణి

  • @sharonlakshmi3595
    @sharonlakshmi3595 2 дні тому +18

    మీ నాన్న గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్న అక్క దైర్యం గా ఉండు అక్క అమ్మ ని బాగా చూసుకో అక్క

  • @indirageddam789
    @indirageddam789 2 дні тому +4

    బాధపడకు రచన.... చావులు ఎవ్వరికీ తప్పవు... ఇంక గుండె నిబ్బరం కలిగి ఉండు ‌..❤❤

  • @NagamaniChinnaidugari
    @NagamaniChinnaidugari 2 дні тому +11

    తప్పకుండా రచన మీ నాన్నగారికి శాంతి కలుగుతుంది ఇప్పుడు మీ అమ్మగారు సంగతి మీరే చూసుకోవాలి రచన గారు మీ అమ్మగారిని చాలా హ్యాపీగా ఉంచుట ఉంచడానికి ప్రయత్నించు

  • @pavithrakomma6549
    @pavithrakomma6549 2 дні тому +6

    Ee video chustunnappudu.. Literally cried.... Be strong Rachana garu... Idi khachithanga devudi thappu.... Andaru orphanage lo parents ni vadilesthunte... Mee lanti kuthuri daggariki teeyale ka povdam okarakam ga.... Aayana durdrushtam..... Vache janmalo malli mere mee nannaki kuthuri la puttali... Aayana atmaku shanthi kalagali.... Be strong.... Yevvaramaina povalasinde.... Ippudu aayana time... Repu manam....

  • @skpathimaskpathima7854
    @skpathimaskpathima7854 2 дні тому +4

    నాన్న గారి ఆత్మ శాంతించాల్ని దేవుడుని కోరుకుంటున్నాను🙏🙏🙏 అక్క బాధ పడకు థైర్యం గా వుండు అక్క

  • @Chandusingerchandu
    @Chandusingerchandu 2 дні тому +4

    Be strong akaa మీ నాన్నగారికి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అక్క నీ బాధ తీర్చలేము కానీ చాలా ధైర్యంగా ఉండు అక్క అమ్మగారిని బాగా చూసుకో akaa

  • @vijayakonasima
    @vijayakonasima 2 дні тому +4

    Be strong Akka నాన్నగారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😭😭😭😭

  • @mm....creation1842
    @mm....creation1842 2 дні тому +6

    Be strong akka😢😢 nanna blessing meku untayi 🙏🙏

  • @pathannurunnisa302
    @pathannurunnisa302 2 дні тому +7

    Rachana àkka 😢😢😭😭😭😭 dont feel meeru badhpadithe memu chudalekapothunnam

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 2 дні тому +13

    నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుతున్నాను. అక్క బాధపడవద్దు..

  • @chinnarichinni2233
    @chinnarichinni2233 2 дні тому +1

    సిస్టర్ బాద పడకండి నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలని మనస్తూర్తిగా కోరుకుంటూ నా సిస్టర్

  • @suvarnainkollu5052
    @suvarnainkollu5052 День тому

    మీ నాన్న గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నా.... రచన ధైర్యం గా ఉండు

  • @naveenkota2501
    @naveenkota2501 День тому

    మీ నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాలని కోరుతూ.ఆ దేవుడు మీకు, మీ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @Moms_world_9
    @Moms_world_9 2 дні тому +1

    Sister మీనాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలి అని దేవుడిని కోరుకున్నాను 🙏

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985 День тому +1

    రచన బాధపడకు, నువ్వు బాధ పడకుండా ఉండాలని దేవుడు ఆ 12 గంటల సమయాన్ని అయినా నీకు ఇచ్చి ఉంటాడు. Unexpectedగా ఆయన కాలం చేసి ఉంటే నువ్వు ఆయనతోఆ టైం కూడా స్పెండ్ చేయలేకపోయాను అని ఇంకా బాధపడే దానివి. Must be you say, thank God. చనిపోయిన వాళ్ల గురించి బాధ పడవద్దు అని నేను చెప్పను కానీ, ఉన్న వారి గురించి జాగ్రత్త తీసుకో అని మాత్రం చెప్తాను. మీ సొంత ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మగారికి ఏలోటు రాకుండాకంటికి రెప్పలా చూసుకో. పోయిన వారి గురించి బాధపడటం కంటే ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం, మంచిది కూడా. మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏. ఈ బాధల్లో, ఇబ్బందుల్లో పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు బాగుంటే మీ అమ్మగారిని బాగా చూసుకుంటావు, నా మాటలు అర్థం చేసుకో. టేక్కేర్ బాయ్.

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 дні тому +3

    చాలా బాధగా ఉంది సిస్టర్. మీరు ధర్యంగా ఉండండి.

  • @Luckyyy_21356
    @Luckyyy_21356 2 дні тому +4

    Rachana mana chethi lo emi ledu badha padaku thandri gaari athma ki shaanthi chekooralani bagavanthunni koru kunttunna 💐🙏💐

  • @VankadariLakshmi
    @VankadariLakshmi 2 дні тому +2

    Ayyo rachana garu chala badhaga unddi andi me nanna gari aathmaku santhi kalagalani korukuntunnanu

  • @RajiniVandrangi
    @RajiniVandrangi День тому

    Uncle గారి ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని కోరుకుంటున్న.
    రచన నువ్వు బాధ పడకు

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 День тому

    అమ్మ వీడియో చూస్తుంటే చాలా బాధ వస్తుంది నాన్నగారు ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను మీరు బాధ పడకండి plz అమ్మా

  • @jhansigedela408
    @jhansigedela408 34 хвилини тому

    బాధపడకు అక్క.మీ నాన్న గారు ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూనా. నాకు చాలా బాధగా ఉంది అక్క.. 😢

  • @KrupaBala
    @KrupaBala День тому

    అక్క భాధ పడకు మా నాన్న గారు చనిపోయారు. ఆ భాధ నాకు తెలుసు పైగా నువ్వు కొన్ని సంవత్సరాలు దూరం గా ఉండీ. కలసి ఉండాలి. అని ఆశ పడి ఆ ఆశ నెరవేరకపోతే. నరకం లా ఉంటుంది. 😭నాన్న ఆత్మ కు శాంతి కలగాలని. ప్రార్థిస్తున్నాను 🙏🏻

  • @hafeejahafeeja9090
    @hafeejahafeeja9090 2 дні тому +6

    Be strong rachana

  • @VijayparimalaK
    @VijayparimalaK 2 дні тому +2

    Rachanagaru.... Badha padodhu nanagaru paina devunitho untaru and me ishtalu me korikalau Anni ayanaki thelusthayi kabatti ayana manaspoorthiga mimmalni asheervadistharu andi... Please feel bad.
    Heartfelt condolences on your father's death.... 😔💐 May his soul rest in peace....💐
    May God be with you and bless your life .....🌷

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 2 дні тому +1

    బాధపడకండి రచన గారు చివరి క్షణాల్లో నాన్నతో గడిపారు మీ నాన్న ఎక్కడికి వెళ్లిపోలేదు మీ అమ్మలు మీ అమ్మతో ఇప్పటికీ ఉంటాడు మీ నాన్న నీ మనసులో ఎప్పటికీ చిరకాల మీ నాన్న ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాడు మీ నాన్న చిరంజీవిగా బాధపడొద్దు మీ అమ్మకు ధైర్యం చెప్పండి మీ అమ్మని ధైర్యం కోల్పోకుండా నీవే మీ నాన్నకు ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @vennalam1862
    @vennalam1862 22 години тому +1

    రచన మా నాన్నకి గారు కూడా ఇలాగే జరిగింది టెన్ డేస్ హాస్పిటల్ లో ఉన్నాను చివరికి మా నాన్నగారు చనిపోయారు కాలు ఇన్ఫెక్షన్ అయ్యి

  • @venigara4164
    @venigara4164 2 дні тому +3

    Me nannagari athmaki shanthi chekurali ani korukukntunnanu sister strongga vundandi

  • @madhankumar3952
    @madhankumar3952 20 годин тому

    Mee naanna gaariki thala koruvi meeru pettalaindhi....you have every right

  • @sailajaboddu91
    @sailajaboddu91 13 годин тому

    Ayyooo😢..... So sad..... Be strong rachana gaaru.... Mee amma gaarini jagrattaga chusikondi

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 2 дні тому +1

    మీరు ఆ వీడియో తీయకు రచన.పెట్టుకో గుర్తుగా తప్పేముంది.మీకు ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.

  • @sowmyakolli
    @sowmyakolli 2 дні тому

    బాధ పడకు సిస్టర్ దేవుని పిలుపు కి అందరం తలవంచాలి నువ్వు బాధ పడకు ఆయన ఆత్మ కు శాంతి కలగాలి సిస్టర్ నువ్వు మీ నాన్న గారు ఉన్నపుడు క్షమాపణ అడిగి ఉంటే బాగుండేది ఎందుకు అంటే మనకు జన్మ నిచ్చిన తల్లీ తండ్రుల మనస్సు నొచ్చుకునేలా మనం ఉండకూడదు అయినా బాధ పడకు లాస్ట్ సరిగా అయినా దేవుడు ఒక అవకాశం ఇచ్చారు నీకు తండ్రి ఊపిరి ఉన్నపుడే ఆయన చెంత కు వెళ్ళావ్ మీ నాన్న గారి మనస్సు ఆ క్షణం లో చాలా సంతోష పడివుంటుంది ఎందుకంటే తల్లీ తండ్రి కి ఎంత కష్టం అయినా కన్నా బిడ్డలు దగ్గర ఉంటే వారి కష్టం కూడా మరిచిపోతారు నువ్వు బాధ పడకు సిస్టర్ దేవుని యొక్క పరలోకపు పిలుపు మనం కూడా అక్కడికి వెళ్ళాలి నువ్వు స్ట్రాగ్ ఉండాలి ఇప్పుడు సరేనా అమ్మ ను బాగా చూసుకో నువ్వు చాలా మంచి మనస్సు ఉన్న మనిషివి బాధ పడకు కానీ చాలా బాధ కారం 😢😢😢

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 2 дні тому +2

    Endukammayi mammlini kuda edipistav god bless you eppudaena ammato kalasi vundandi ok meere Inka ammani chudali ok meeru dharymaga vundali atanu aatma Shanti kalagali ok god bless you all the best namaste

  • @sathivikaganeshfrombanglor9335
    @sathivikaganeshfrombanglor9335 2 дні тому +1

    భాదపడకు రచన ఎక్కడ ఉన్న నాన్న గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు వుంటాయి.😢 అమ్మ గారిని బాగా చూసుకో రచన ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళి వుండండి అమ్మకు తోడుగా. take care dear 🎉

  • @Pendemsalomi
    @Pendemsalomi День тому

    🙏😭 Rachana, sister బాధ పడకు దేవుడు ఎలా పెడితే అలాగే జరుగుతుంది. మాకు కూడా చాలా బాధగా ఉంది.

  • @andalabrundavanam
    @andalabrundavanam День тому

    మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటున్నాను,be strong

  • @ramkumari4791
    @ramkumari4791 2 години тому

    Me nanna gari atma ku santi kala gali.Rachana Garu.meru cheptunte chala badha ga undi.meru badhapadakandi.meku intamandi family members andaga unnaru.

  • @sumamalikalu
    @sumamalikalu День тому

    చాలా బాధాకరం.
    మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
    🙏 💐🙏

  • @mrchannel1258
    @mrchannel1258 Годину тому

    బాధపడకండి ...... ఎవరు ఎన్ని చెప్పినా మీకు మాత్రం బాధ తప్పదు.... మీ బాధ పోదు... అయినా ప్రతి మనిషికి చావు అనేది తప్పక వస్తుంది ఏం చేయిలెం... నాకు కూడా మా నాన్న అంటే ప్రాణం నాకు ఉన్నది ఆయన ఒక్కరే...

  • @jhansijhanu360
    @jhansijhanu360 2 дні тому +2

    Don't worry rachana garu miru miru strang undandi amma ni Prema ga appude koncham aa badha tagguthundi uncle atama ki santhi chekuralani korukontunnanu

  • @kondalaxmireddy3619
    @kondalaxmireddy3619 2 дні тому +2

    Rachana garu badapadakandi ilanti samayamlo dhairyanga vundali mee nanna gari atmaki shanti chekuralani korukuntunnanu🙏

  • @brsyedmohammedhussain4605
    @brsyedmohammedhussain4605 День тому

    Badhapadakandi rachana sister be strong.amm ni Baga chuskondi. be strong

  • @ManjuEswarVolg713
    @ManjuEswarVolg713 День тому

    మీ నాన్న గారు కి ఆత్మ శాంతి కలగాలి కోరుకుంటున్నాను రచన akka🙏🙏

  • @phantomdeluxeplayer9332
    @phantomdeluxeplayer9332 2 дні тому

    అంకుల్ గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నాను.. ధైర్యంగా undadi sister.

  • @khairunnisamd73
    @khairunnisamd73 2 дні тому +4

    Badapadkandi be strong Racha

  • @bujjibabuk6109
    @bujjibabuk6109 2 дні тому +2

    Rachana Garu be strong Amma ni baga chusukondi

  • @tennetiSailaja
    @tennetiSailaja 2 дні тому +4

    బాధపడకండి రచన గారు 😢😢

  • @nagasowmyachandu8161
    @nagasowmyachandu8161 2 дні тому +2

    rachana badha untundhi kani nuvvu strong ga undi amma ni baga chusuko....badhapadaku 😢

  • @monikasworld456
    @monikasworld456 2 дні тому

    హాయ్ రచన గారూ, నేను మీ వీడియోలు చూస్తు ఉంటాను కానీ మొదటి సారి ఈకమెంటు రాస్తున్నాను. మీరు మీ పేరెంట్స్ ని కలుస్తారు అనుకున్న కానీ,చుట్టు పక్కా వారి కోసం ఇన్ని రోజులు మీరు మీ పేరెంట్స్ ని ,అలాగే వారు మిమ్మల్ని దూరం పెట్టవలసి వచ్చింది.. ఇకనుంచి పక్క వారి ప్రభావం మీ పై లేకుండా చూసుకోండి.. కొంత ఉపశమనం పొందుతున్నారు. సమయం పడుతోంది ఈ పరిస్థితి నుండి తేరుకోవటానికి. మీరు చాల దైర్య వంతులు మరియు చాలా తెలివిగల మంచి వారు... అమ్మగారు మీకు మరింతగా దగ్గర అవుతారు.. మీరు ఇంకా మెరుగు పడతారు. 🙂🙏

  • @a...k.16127
    @a...k.16127 2 дні тому

    ఓం శాంతి ...be brave రచనా....నీ మనసుకు త్వరలోనే ప్రశాంతత రావాలని కోరుకుంటున్నాను ..gangreen అంటారు అనుకుంటా..

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 2 дні тому

    హాయ్ రచన.చాలవిషాదమైనరోజు నీకు జరిగింది.ఎంచేద్దాం ఇలాంటి రోజు ఏదో ఒకరోజు ప్రతిఒక్కరికి వస్తోంది తప్పదు.భరించాలి నీవు చాలా ధైర్యం చేసుకోవాలిరచన నీవు మీ నాన్నకు దూరం నీ అంతట నీవు కాలేదు కదా మీవాళ్లేనిన్నుదూరంపెట్టారు ఇందులో నీ తప్పు ఎంలేదుకదా పోతేనీవుగిల్టీగ ఫీల్ కానవసరం లేదు ఏమంటే నాన్న దూరం అయ్యారు అది ఎవరు తీర్చలేనిది చివరకు చనిపోయే టైంలో నీవు దగ్గరకు వెళ్లాను దేవుడు ఈ అవకాశాన్ని ఐనా ఇచ్చాడు సంతోషం.నీవుఇదితలుచుకోని సంతోషపడు.రచన జీవితంలో మనంఅనుకోన్నవి అన్ని జరగాలంటే జరగవు కదా ఉన్నదానితో జీవితం సాగించాలి ఇపుడు అమ్మా నునీవు చూచుకోనే అవకాశంవచ్చింది అమ్మ ఇకనుంచైనాకాస్తమనసుకుశాంతంవచ్చేలా ఉండు నాన్నా కు ఆత్మశాంతి కలగాలిఅనివేడుకోంటున్న నీ ఆరోగ్యం జాగ్రత్త రచన

  • @rehansofi7733
    @rehansofi7733 2 дні тому +2

    Be strong Rachna Garu

  • @kavithaendluri4978
    @kavithaendluri4978 19 годин тому

    Strong ga undandi akka mee nannagari athmaki Shanthi kalagalani korukuntunnanu

  • @maheemahee5756
    @maheemahee5756 День тому +1

    Chelli nanna dhuram ayyaru... Barincha leeni badha
    Nee badha poye varaku yedchu
    Kaani Amma badyatha nee medha vundhani marchipoku
    Nanna neeku thoduga Amma nee vadhilesi vellaru ammane chusukone brathukuraa

  • @VijayaLakshmi-nm4vf
    @VijayaLakshmi-nm4vf День тому

    Rest in peace uncel💐💐💐rachana sister eppudu mother nee Baga chuskondi meeru mother kalsi undadi manashanthi ga untundi niku Amma ku kuda❤❤❤

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 День тому

    Ayyayyoo so sad Rachana...aayana aathma ki shanthi kalagaalsni korukuntunnaa om shanthi🌺🌺🙏🏻🌺🌺

  • @AdhiLakshmi-zk8ll
    @AdhiLakshmi-zk8ll 2 дні тому

    చెల్లి నాన్నగారి ఆత్మ శాంతించాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను నీకు కూడా ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటాము చెల్లి ధైర్యంగా ఉండు

  • @manjushamsc4520
    @manjushamsc4520 День тому

    Rachana be strong..entha bayamo ani me videos first nunchi chuse vallaki andariki thelusu meku me nanna ante entha istamo,entha bayamo ani.badh padaku rachana

  • @SuneethaT-n3c
    @SuneethaT-n3c 2 дні тому +2

    Be strong akka amma nu baga chusukindi amma lone nanna ni chusukindi akka

  • @sirishamadivada3741
    @sirishamadivada3741 День тому

    Be strong sister. Nanna gari athma ke shanti Chekurali🙏🙏

  • @riyan_abhishek
    @riyan_abhishek День тому

    Im so sorry
    దేర్యం గా ఉండాలి ఏ time లో బాధ పడవద్దు

  • @ashaarepu3385
    @ashaarepu3385 2 дні тому

    మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలి అని కోరుకుంటూన్న 💐🙏అక్క

  • @LakshmiDevi-md5ye
    @LakshmiDevi-md5ye 2 дні тому

    Bee strong ....akka .... Nanna gari athma santhinchali ..... Korukuntamu .....

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 2 дні тому +6

    రచన గారూ ప్లీజ్...... దైర్యం గా ఉండు

  • @lakshmiprasanna5628
    @lakshmiprasanna5628 5 годин тому

    I am really sorry rachana garu , be strong andi . Same situation for my mother also , she suffered two days and dead.

  • @BobbyReddyKorra
    @BobbyReddyKorra 2 дні тому +1

    Be strong akka,dairyam ga undu,

  • @meenabangaru9935
    @meenabangaru9935 День тому

    Ayyoooooo... Dhevudaaaa... Yanntha pani ayyindhi raaa.... 😢😢😢😢😢
    Be strong.... Daddy Yakkada unna ni vennta unntaru ra... 🙏

  • @SrilathaRathna
    @SrilathaRathna День тому

    Akka badha padakandi...meeru edustunte naku edupu vostundhi..akka bee strong

  • @dragon_545
    @dragon_545 2 дні тому

    Chala badha ga undhi rachana meeru badha padakandi ma nanna gaari aatmaku saanthi kalagaalani devuni korukuntunna😢😢😢😢😢

  • @chandrababu-l2e
    @chandrababu-l2e День тому

    మీ నాన్నఆత్మశాంతికలగాలనిఆ దేవున్నికోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏😢

  • @JhansiKundeti-ij1iq
    @JhansiKundeti-ij1iq 2 дні тому

    Hi. Rachana.. baadha padaku... Bee strong.... Me nannagari Aatma santhinchalani manaspoorthiga korukuntunam ..

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 2 дні тому +1

    So sad sister 😔 don't feel maa 😢 Mee nanna gari atma santhinchali🙏🏻😢

  • @deviramesh3597
    @deviramesh3597 2 дні тому +1

    I'm extremely sorry amma..my deepest condolences from the bottom of my heart Rachana garu..please be strong may his soul Rest in peace om shanthi 🙏🙏🙏

  • @geethavalamalla7648
    @geethavalamalla7648 2 дні тому

    Badapadaku sister...ekapy
    Ammagarini jagratha ga chusukuntu thanku thodu vundu....me father akkadunna santhoshistadu memmali chusi