నాగబంధనం పూర్తి సమాచారం
Вставка
- Опубліковано 26 гру 2024
- నాగ బంధనం చేయాలంటే క్ష్రావాలు భక్ష్యాలు అనే మంత్రాలు సిద్ధి చేసుకుని ఉండాలి నిధులలో 90 శాతం నాగ బంధనాలు ఉంటాయి . సులభంగా ధనికులం అవ్వాలనే అత్యాశతో చాలామంది రక్షణ లేకుండా పూర్తి విధానాలు తెలియకుండా బంధనం ఉన్న నిధులను కదిపి ప్రాణాలు పోగొట్టుకున్నారు . మంత్రశాస్త్రం లో అనేక అంశాలు వినడానికి సులభంగా ఉంటాయి కానీ ఆచరణకు కాదు . నేను చెప్పిన విధానం కేరళ లో ఇప్పటికీ చలామణి లో ఉంది . నేను నిధులు తీసేవాడిని కాను మంత్రశస్త్ర పరిశోధన చేస్తూ నేను గ్రహించిన విషయ సారం మీకు తెలియపరిచే వాడిని . అహం కమలానందనాథ
#KAMALANANDANADHA
#SIMHEE
#SIMHEE APARAJITA
#NAAGABANDHANAM
#NAGABANDHAM