చండీ సాధనా వివరం , మాలా మంత్రం

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024
  • ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని పదాలు నేను స్పష్టంగా పలికినా వినడానికి వాటిల్లో కొంత మార్పు వచ్చింది. సప్తశతి అనే పదం సప్త సతి అని వినిపించడం గమనించాను స్పష్టత లోపించినందుకు అన్యధా భావించవద్దు 🙏
    శ్రీ గురుభ్యోనమః నగురోరధికం కలౌ చండీ వినాయకః , కలిపురుషుడి ప్రభావం ఏ మాత్రం లేకుండా మనం చేసే సాధన ఆరాధనా ఫలాలు సంపూర్ణముగా ప్రాప్తిపజేసే కలి యుగ విద్యారాజం చండీ . ఈ సాధన యుగ ధర్మం ప్రకారం చాలా ఉన్నతమైనది . ఈ మాలా మంత్రం చదవనవసరం లేకుండా కేవలం విన్నా జీవనం సుగమనం అవుతుంది .అనేక బీజాలు ఈ మాలా మంత్రంలో ఉన్న కారణంగా మిగతా మాలా మంత్రాలులాగ పఠించడం మంచిది కాదు . చాలా నియమం పద్దతి శుచి పాటించి ఈ మాలా మంత్రం వీడియో లో చెప్పిన విధంగా పఠించవచ్చు .. ఈ మాలా మంత్రాల పిడిఎఫ్ లు త్వరలో మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ లో పొందుపరుస్తాను . మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం . అహం కమలానందనాధ
    #tantrikam #astrology #simheeaparajita #kamalananda #simhee

КОМЕНТАРІ •