నాడు అరుణాచలం నేడు కామాఖ్యా ? ,

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 104

  • @koundinyar9196
    @koundinyar9196 8 місяців тому +15

    గురువుగారు మీరు సూపర్ వాస్తవాన్ని కుండ పగలగొట్టి చెప్పే మీలాంటి వాళ్లే సనాతన ధర్మాన్ని రక్షిస్తారు

  • @Ch.hrushiKesavarao-b4h
    @Ch.hrushiKesavarao-b4h 25 днів тому +1

    Shree gurubyunamah.

  • @girishdada4060
    @girishdada4060 8 місяців тому +3

    స్వామి చాలా మంచి మాట చెప్పారు చిన్నపటి నించి మా అమ్మ చెప్పింది అమ్మవారికీ బలివ్వడం ఏమిటి జంతువులు చాలా తప్పు అని నేను ఎన్ని పూజలు హోమాలు చేసిన ఆ ఆలోచన రాలేదు రాదూ ఆ దారిలో ఉన్న కాబట్టే మీ మాట నా చేవిలో పడింది,మీతో్ వంద శాతం ఏకీభవిస్తున్నాను 🙏, మీరు చెప్పిన అంగెరాసు ప్రాధమిక విద్య ఇంకేదేదో పెద్దగా ఎక్కలేదు కానీ ఈరోజు వీడియో పూర్తిగా చూసాను స్వామి నమస్కారం 🙏🙏🙏

  • @sskumarji
    @sskumarji 8 місяців тому +2

    ఓంకాలభైరవాయనమః

  • @subramanyamnagalapuram460
    @subramanyamnagalapuram460 8 місяців тому +2

    శ్రీ గురుభ్యో నమః, గురువు గారికి పాదాభివందనాలు, చాలా గొప్ప విషయాలు చెప్పారు. నమస్కారం గురువు గారు.

  • @VenuAdapa-mp4rb
    @VenuAdapa-mp4rb 8 місяців тому +2

    శాస్త్రమును సవివరముగా వివరిస్తూ చైతన్యవంతులను చేస్తున్నారు గురువుగారు

  • @bheemraj7957
    @bheemraj7957 8 місяців тому +2

    Jai guruvu deva

  • @sathyaprasad-o1r
    @sathyaprasad-o1r 8 місяців тому +2

    చాలా బాగుంది గురువు గారు ❤❤❤

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 8 місяців тому +3

    దక్షిణాచారం లో ఉన్నా
    నేను ఎంతో అదృష్టవంతుడిని, ఇలాంటి వాటి జోలికి వెళ్ళలేదు, వెల్లనుకూడా, అక్కడ కూడా దక్షిణాచారం వస్తే బాగుండు,
    🤔

  • @padmasri13121
    @padmasri13121 8 місяців тому +4

    ॐ ॐ గురుబ్రహ్మ గురుర్విష్ణుగురుగురుర్దేవో మహేశ్వరః గురుమ్పరః
    స ै శ్రీగురవే నమః

  • @vamshivydic8704
    @vamshivydic8704 8 місяців тому +1

    మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు గురువు గారండి.నేను నా మిత్రుడే సాక్షం.కామాఖ్య వెళ్ళినప్పుడు అమావాస్య రోజు ఉదయం కామాఖ్య దేవాలయం ముందు ఉండే కాళీ అమ్మవారి గుడి పక్కన బలి మండపంలో ఒక చిన్న దూడను చూసాము.సాయంత్రానికి అది బలివ్వబడింది😢

  • @vijayd5326
    @vijayd5326 8 місяців тому +3

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
    గురుసాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువెనమః
    గురుతుల్యులకు పాదాభివంధనం.

  • @VijayaLakshmi-fi6ee
    @VijayaLakshmi-fi6ee 8 місяців тому +1

    గురువుగారికి 🙏🙏🙏🙏

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 8 місяців тому +2

    చాలా విలువైన సమాచారం.

  • @oldmonk7339
    @oldmonk7339 8 місяців тому +1

    గురువు దొరికితే అన్నీ సాధ్యమే కాని గురువు దొరకడమే దుర్లభం అయ్యిందే

  • @girijalavenkatsatyanarayan6870
    @girijalavenkatsatyanarayan6870 8 місяців тому +4

    శ్రీ గురుభ్యోనమః శ్రీ శ్రీ శ్రీ కమలానంద గురూజీ కి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు ఏ జన్మ కార్యకారణ సంభందమో మిమ్మల్ని కలవక పోయిన ఇలా మిమ్మల్ని చూస్తూ మీ భోదనలు వింటూ తరిస్తున్నాము. శ్రీ మాత్రేనమః.. దైవం మానుషరూపేణా అన్న పదానికి నిర్వచనం మీరే గురూజీ..

  • @chiranjeeviambadipudi5836
    @chiranjeeviambadipudi5836 8 місяців тому +2

    ప్రాముఖ్యత కలిగిన దేవాలయాల గురించి వాటి పూజ విధానాల గురించి సవివరంగా తెలియజేయగలరని మనవి,ఇకనుంచిఅయినా సరైనటువంటి పద్దతి తెలుసుకుని ఆచరిస్తాము

  • @hussainnunavath5333
    @hussainnunavath5333 8 місяців тому +1

    శ్రీ గురుభ్యోన్నమః గురువుగారి పాదపద్మములకు వందనాలు

  • @padmasri13121
    @padmasri13121 8 місяців тому +1

    గురవే సర్వలోకానం నిధయే సర్వ విద్యనం దక్షిణామూర్తి నమో నమః

  • @bhaskarmg707
    @bhaskarmg707 8 місяців тому +1

    Namasthe good message

  • @ohmydogs3015
    @ohmydogs3015 8 місяців тому +3

    Me మాటల్లో dyivathwam మాత్రమే వుంటుంది స్వామి

  • @maharanamrk662
    @maharanamrk662 8 місяців тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @ChandrashekarKosuri
    @ChandrashekarKosuri 8 місяців тому +5

    ఎంతో పుణ్యక్షేత్రాలు అలాగే పాడు చేస్తున్నారు అండి

  • @muralikrishna203
    @muralikrishna203 8 місяців тому +1

    గురువు గారు మీ దర్శన భాగ్యం కలగాలంటే ఎలా.. అనుగ్రహించమని మనవి

  • @kmanasa3494
    @kmanasa3494 8 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః
    నమఃశివాయ
    🙏🌹🙏

  • @vspdevidevotional3951
    @vspdevidevotional3951 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeeviambadipudi5836
    @chiranjeeviambadipudi5836 8 місяців тому +1

    ఆచార్యవర్యులకు వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmicherukumalla5257
    @laxmicherukumalla5257 8 місяців тому +1

    Meru cheppina vivarana chala baguntundi melanti varu andaru e balulu gurinchi virarinchali 😢

  • @harishnayak5912
    @harishnayak5912 8 місяців тому +1

    💐🙏 గురుభ్యోనమః గురువుగారి పాదాలకు నమస్కారాలు

  • @gnanareddy5585
    @gnanareddy5585 8 місяців тому +2

    OM GURUBHYO NAMAH
    OM NAMAH SIVAYA
    2017 MARIYU 2018 LO ARUNACHALA GIRI PRADAKSHINA CHESANU
    GIRIPRADAKSHINAKU PRERITULU BRAMHARSHI CHAGANTI KOTESWARA RAO GARU

  • @mallasrinivasarao7155
    @mallasrinivasarao7155 8 місяців тому +1

    ❤🕉️🕉️🕉️గురువుగారి పాద పద్మములకు శత సహస్ర కోటి భూరి నమస్కారములు .🙏🙏🙏 Roll No :- 7 గురువుగారు 💯 జరుగుతున్నది.

  • @yugiyadav
    @yugiyadav 8 місяців тому +2

    గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ మామ గురుదేవ నమో నమః🙏🙏🙏🙏🙏

  • @SrikalabhairavaSwamy999
    @SrikalabhairavaSwamy999 8 місяців тому +2

    గురువుగారు వీడియో చాలా అద్భుతంగా చెప్పారు హైదరాబాదులో మన పీఠం ఎక్కడ ఉంది గురువుగారు

  • @kadavergularajeshwar7175
    @kadavergularajeshwar7175 8 місяців тому +1

    Pancha balulu eppudu avasaramo, eppudo avasaram undado aa vishayaalu cheppithe saripotundi. Ila sunnitha manasutho unte chala vishayaalu thappugane anipisthavi.
    Aa vishayaalu savivaranga shasthra ,achara,sampradayaa
    Baddanga teliyacheyandi . Meru cheppedi sari ainade kavachhu, kani adi malli mananlu balaheena manaskuluga cheyakudadu.
    Alage ammavari shakthi thaggakudadu adi samajaniki kavalsindi. Yodulu ,Veerulu thayaru kavali .

  • @Giridhar-v2k
    @Giridhar-v2k 8 місяців тому +2

    🙏 నమస్కారం గురువుగారు

  • @tadicreatorstelugu
    @tadicreatorstelugu 8 місяців тому +2

    నేటి సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం

  • @ramakrishna5814
    @ramakrishna5814 8 місяців тому +2

    Sir... Present Situations lo.....
    Mana.... Desaaniki..... Avasaram....
    Meelanti.... Healars....
    Please...
    Train.... New Generation people....
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉........

  • @anilkumarsikhakolanu9985
    @anilkumarsikhakolanu9985 8 місяців тому +1

    బాగా వివరించారు గురూజీ.. మీ నంబర్ ఇవ్వండి plz

  • @pavanvedulaastrologychanne4690
    @pavanvedulaastrologychanne4690 8 місяців тому +1

    శ్రీవిద్య ఉపాసకులుగా పంచబలిలను మేము కూడా సమర్థించము..

  • @ohmydogs3015
    @ohmydogs3015 8 місяців тому +1

    E video వింటే yedchi yedchi మనసు vikalamyipoendhi స్వామి

  • @Bhaskara_sharma
    @Bhaskara_sharma 8 місяців тому +2

    వాస్తవం చెప్పారు

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 8 місяців тому +1

    Hare Krishna guruji nenu amma daggara ki velladham anukuntunna undhu lo Krishna nay Maha Mai ni chustha

  • @parameshkumar2729
    @parameshkumar2729 8 місяців тому +1

    శ్రీ గురుబ్యో నమః

  • @ramakrishna5814
    @ramakrishna5814 8 місяців тому +2

    100...Movies....ki....Equal....
    E.... Only one...
    Video...

  • @sreekanthkunireddy5857
    @sreekanthkunireddy5857 8 місяців тому +1

    కర్మ సిద్ధాంతం తెలియన చాలా మంది పాపం పోయి మంచిగా జీవించాలి అంటే ఏదో ఒక పుణ్యం చేస్తే ఆ పుణ్యం వల్ల ఒకటి లేక అంతకంటే ఎక్కువ పాపాలు దగ్దమైపోతాయి అనే అపొహలో ఉన్నారు స్వామి.
    అసలు విషయం ఏమిటంటే పాపానికి పాపం పుణ్యానికి పుణ్యం దేనికది రెండు అకౌంట్స్ అని తెలియటంలేదు. మీరన్నట్టు ఎవరి పాత్ర ఎంతో అంత ఫలితం ఎవరికి వారికి ప్రాప్తం అవుతుంది అని ఎరుక లేదు స్వామి. ఏదో చేస్తే ఏదో వచ్చేస్తుంది అనే అపోహలో మీరు అన్నట్టు ఎవరినో నమ్మి మోసపోతూ తరువాత జరిగితే సరి జరగకపోతే మతాలు మారిపోతున్న దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి

  • @muralinarayana940
    @muralinarayana940 8 місяців тому +1

    dhanyawadalu guruvu garu 🌺🙏

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 8 місяців тому +1

    Radhe Krishna guruji 👣 🌹 🙏 miru chala correct ga chepputaru me manchi tanamay miku Srirama raksha

  • @bachusagar6147
    @bachusagar6147 8 місяців тому +1

    Om Sri Gurubhyom namah 🙏

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 8 місяців тому +1

    Jai Guru Dev 🙏 🙏 🙏

  • @kalyanibhogaraju
    @kalyanibhogaraju 8 місяців тому +2

    అద్భుతంగా చెప్పారు గురువుగారు🙏🙏🙏

  • @జగన్మిధ్యా
    @జగన్మిధ్యా 8 місяців тому +1

    ధన్యవాదములు గురూజీ 🙏🙏

  • @kchandrasekhar5104
    @kchandrasekhar5104 8 місяців тому +1

    Guruvu Garu ki pada namaskaram chala baga chepparu Guru Garu

  • @maheshgoud3171
    @maheshgoud3171 8 місяців тому +8

    పంచ బలిగా పంచ బలిని ఇచ్చేవాడి కుటుంబ సభ్యులని బలిగా ఇస్తే సరిపోతుందికదా స్వామి

    • @కమలానందనాధ
      @కమలానందనాధ  8 місяців тому +1

      ఆచారం తప్పు కాదు ఆచరణ మార్చడం తప్పు అని నా ఉద్దేశ్యం అయ్య

  • @padalasatyanredddy1238
    @padalasatyanredddy1238 8 місяців тому +1

    శ్రీ గురుబ్యోనమః

  • @pavanvedulaastrologychanne4690
    @pavanvedulaastrologychanne4690 8 місяців тому +1

    ఎక్కడైనా మన తెలుగు వాళ్ళే ముందు ఉంటారండి. షిరిడి ఏ శబరిమల అరుణాచలం ప్రతిచోట మన తెలుగువాళ్లే... అన్ని క్షేత్రాలు ప్రభావంతమైనటువంటివే ఎవరికీ అర్హుడంగా ఉన్న వాళ్ళ క్షేత్రానికి వెళ్ళమనటువంటి చాలా శ్రేయస్కరం

  • @KatakamVenkateswararao-h7p
    @KatakamVenkateswararao-h7p 8 місяців тому +1

    Meeru chepindi aksarala satyam... guruvugaru.mee video s chela waiting

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 8 місяців тому +5

    🙏శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ కమలానంద నాథ సద్గురు చరణం నమామి🙏 ఈ బలుల విషయంలో నేను మీతో 100 శాతం ఏకీభవిస్తున్నాను గురువుగారూ. 18 సంవత్సరాలక్రితం కురుంగడ్డ దత్త పీఠాధిపతి శ్రీ విఠల్ బాబా గారిని కలిసినపుడు వారు కూడా మీరు చెప్పినట్టే చెప్పారు. రాబోయే రోజుల్లో అయోధ్య తెలుగువారి వ్యాపార కూడలి కావచ్చు. 🙏శ్రీ మాత్రే నమః 🙏

  • @kalpanareddy3501
    @kalpanareddy3501 8 місяців тому +1

    miru cjala chakaga chala vivaram ga cheptharu guruv garu.....miru chepthye topi amma gurinchi vinalani undhi🙏🙏

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 8 місяців тому +1

    Yentho baagaa chepparu andi

  • @mallamal703
    @mallamal703 8 місяців тому +1

    Gurugaripadalakunamaskaralusivapanchaksyarisadanagurinchiteliyacheyandiplg

  • @rajathegreat387
    @rajathegreat387 8 місяців тому +4

    మన తెలుగు వారు ఎక్కడైనా అధికంగా ఏ క్షేత్రానికి వెలతారో, అక్కడ వ్యాపారం అధికం అవుతుంది. ఉదాహరణకు కాశీ ఒకటి. నేను నాలుగు సంవత్సరాల క్రితం కాశీ వెళితే, వారాహి అమ్మను చాలా సులువుగా దర్శించుకునే వాడిని, పెద్దగా జనాలు కూడా ఉండే వారు కాదు. మొన్న ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు వారాహి అమ్మ దగ్గర కనీసం లైనులో నిలబడడానికి కూడా చోటు లేదు. రెండు సార్లు వెళ్లి దర్శనం కాకా (9amకి క్లోజ్) వెనుదిరిగి పోయా😢ను😢😢

    • @KiranKumar-jg5oq
      @KiranKumar-jg5oq 8 місяців тому +3

      mana telugu vaaru ekkada aina anthe..... shirdi lo antha famous chesindi , tarvata arunachalam, kaasi next inkoti anthe

  • @rajender1510
    @rajender1510 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 8 місяців тому +1

    గురువు గారు 🙏🙏 నాదొక సందేహం ఆన్లైన్లో పూజలు చేయిస్తే ఎంతవరకు సఫలీకృతం అవుతుంది. ప్రసాదం ఆన్లైన్లో అనేక మంది చేతులు మారి వస్తే దాని పవిత్రత ఎంత వరకు ఉంటుంది

    • @కమలానందనాధ
      @కమలానందనాధ  Місяць тому

      పూజకు లేదా కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడం అనేది ఒక యోగం అందులో తిరిగి ప్రసాదం పొందాలి అనే నియమం ఏమీ లేదు . కలప సహకారం వల్ల యజ్ఞ ఫలం లభిస్తుంది

  • @RadhaKrishnaKondapalli-x3r
    @RadhaKrishnaKondapalli-x3r 12 днів тому

    Kamakya lo Pancha Bali valla karyam Jarugutundi... Kani valla life lo nundi vere vishayam amma varu lagestudi ani antaru....

  • @ganeshm9593
    @ganeshm9593 8 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShivaShiva-mc4xp
    @ShivaShiva-mc4xp 8 місяців тому +1

    నమస్కారం గురువు గారు కామాఖ్య గొప్పతనం వివరంగ ఒక వీడియో చెయ్యండి.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 8 місяців тому +1

    Mee alochana chala manchidi . Pitchi baktulu vinaru. Intaku mundu nenu oka mutt lo work chesevadini , adharma parulaina board members ni criticise chesanani nannu bayataki pampinchesaru. 😂

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 8 місяців тому +4

    🙏శ్రీ గురుభ్యో నమః 🙏 శ్రీ కమలానంద నాథ సద్గురు చరణం నమామి🙏 ఒక మూగజీవి ఎదుగుదలకి అడ్డంపడి దానిని వధిస్తే (కారణం ఏదైనా కావచ్చు) ఆ మూగ జీవి అనుభవించాల్సిన "కర్మ " ఎవరి ఖాతాలోకి పోతుంది? ఇది చాలా మందికి మింగుడు పడని ప్రశ్న. గురువుగారూ, మీకు కుదిరితే కర్మసిద్ధాంతం గురించి ఒక వీడియో చేయమని నా విన్నపం. 🙏 జయ గురు దత్త🙏శ్రీ మాత్రే నమః 🙏

    • @కమలానందనాధ
      @కమలానందనాధ  8 місяців тому

      తప్పకుండా చేస్తాను అయ్య

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji 8 місяців тому

      @@కమలానందనాధ 🙏శ్రీ గురుభ్యో నమః 🙏 మీ చరణం మాకు శరణం గురుదేవా. ధన్యవాదాలు. 🙏

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 8 місяців тому +1

    Sir, where ever telugu people enters, business starts immediately.

  • @SaiRam-li8tv
    @SaiRam-li8tv 8 місяців тому +1

    Sir. Chandimanthram. Japamvalana upayogamyamite

  • @mastersrinu
    @mastersrinu 8 місяців тому +1

    Excellent sir. Alage brahmalu enduku cheyakudado oka video cheyandi.please

    • @కమలానందనాధ
      @కమలానందనాధ  8 місяців тому

      బ్రాహ్మలు అనే కాదు పరబ్రహ్మం గురించి తెలిసిన బ్రహ్మ జ్ఞాని ఇలాంటి చర్యలను ప్రోత్సహించరాదు అయ్య

    • @mastersrinu
      @mastersrinu 8 місяців тому

      @@కమలానందనాధ avvunu sir. Ayite prastutam unna kalaniki chala mandi brahmanulu vatini encourage chestunnaru. Alage Valle velli chesukuntunnaru. Nenu chala mandi ni chusam. Anduke request chestunna oo video cheyamani

  • @Swethaa
    @Swethaa 8 місяців тому +1

    గురువుగారు తప్పు అయితే మన్నించండి..నా ప్రశ్న ఏంటి అంటే కామక్య అమ్మ సాధన ఆడవాళ్ళు చేయవచ్చా...సాధన అంటే సన్యాసం లాగా కాదు గురువుగారు.ఆధ్యాత్మిక వికాసం కోసం.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 8 місяців тому +2

    Meeru ee 2 or 3 months back kasi vachara swamy. Mimmlni chusinatlu vunnnadi

  • @Danny.0506
    @Danny.0506 8 місяців тому +1

    Namaste Andi , Thank you for this enlightening knowledge … Unfortunately today everyone are interested in Easy money…Hope this Madness in the Name of Vamacharam should come to an end.. I am not against Vamacharam but i never came across a genuine Vamachari till date🙏… Many Unqualified people and greedy people are encouraging This Vamacharam and some are even claiming that they can talk to god bhairava or kaali etc … My doubt here is can a human talk to god? Is it possible to talk to god and getting replies from the devatha? Kindly clarify my doubt and educate us about basics of Dakshinacharam and Vamacharam… Thanking you once again 🙏

  • @chandudama5058
    @chandudama5058 8 місяців тому +1

    గురువుగారు గురువుగారు అని ఆకాశానికి ఎత్తి మళ్ళీ అక్కడ నుండి తోసేయకండి, అయన సబ్జెక్టు చెబుతున్నారు సబ్జెక్టు ఫాలో అవండి చాలు,ఏమిచేయాలో ఏమిచేయకూడదో తెలుసుకోండి చాలు 🙏మిత్రులు తప్పుగా అనుకోవద్దు 🙏

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 8 місяців тому +1

    Inko ati yemiti ante ithadi విగ్రహలు, deepalu, ginnelu జనాలకు picha ledu, vari business jaragalante elati jimmikkulu chestunnaru, cheeralu, ఒకటి kadu, cheppukuntu పొతే, ee అతి taggedi యేలా.
    Meelanti vaaru kontha seva cheyaka తప్పదు. రుక్మిని gaaru kuda elane పోరాడుతున్నారు.

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 8 місяців тому +1

    Aa pramukaa person ఆంద్ర lo unna oka గణపతి gudi gurinchi kuda elage chepparu, chivariki tosukuni, tosukuni vellaru. Chivariki vaare inko vedio chesaru, carona time okkare numbers of tum esa వెళ్లకండి oka saari vellina vallu 3 months varaku vellakandi ani.
    Aa వూరి vallu ninnati daaka peddaga vachevallu kuda kaadu, ee chuttu pakkala kuda peddaga va hevallu kaadu, evaro video teesaru ta appatinundi ela jarugutondi ani akkafi vaallu godava.
    Mana telugu vaalla ati to alaga jarugutondi.
    Monnati daaka shiridi aindi, kaasi aindi, arunachalam, sabari malaఅవుతోంది, next khamakya vantu.
    Akkadi vaallu mee andra vaallu raavaddu ani gattiga tidutunnaru.

  • @rvsrbsarma
    @rvsrbsarma 8 місяців тому +2

    నా వ్యాఖ్య మీ వీడియో గురించి కాదు! ఒక వీక్షకులు ఆంగ్లంలో ఇచ్చిన తెలుగు వ్యాఖ్యకు సమాధానం!
    తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు సమర్ధనీయం కాదు

    • @కమలానందనాధ
      @కమలానందనాధ  8 місяців тому +3

      ఏదైనా శివాజ్ఞ. అంతా మన మంచికే అయ్య 🎉

    • @అంగీరస
      @అంగీరస 8 місяців тому

      శ్రీ గురుభ్యోనమః 🙏🙇🙏🙇🙏🙇🙏​@@కమలానందనాధ

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 8 місяців тому +1

    🙏🙏🙏

  • @gangadharrao2328
    @gangadharrao2328 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayurvedameverydaywithbabya3830
    @ayurvedameverydaywithbabya3830 8 місяців тому +1

    🙏🙏🙏

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 8 місяців тому +1

    🙏🙏🙏

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 8 місяців тому +1

    🙏🙏🙏