విశ్రాంతిదినం శనివారమా? ఆదివారమా?

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Is Saturday the Sabbath? is it sunday #sabbath #sundayworship #sundayprayer #sunday #sundayservice #saturdayworship #saturdaysubbath #dailybreadbiblefacts #biblefacts
    Join us on the Daily Bread Bible Facts Channel as we explore the age-old question: Is Saturday the Sabbath, or is it Sunday? Dive into the scriptures with us to uncover the truth about this important topic. Don't forget to hit subscribe to stay updated on our latest videos!
    is saturday the sabbath day in telugu
    why is sunday the sabbath in telugu
    why the sabbath changed to sunday
    why sabbath on sunday in telugu
    why sabbath day changed to sunday
    when was the sabbath day changed to sunday
    when is sabbath saturday or sunday
    when is the sabbath day saturday or sunday
    why saturday is the sabbath randy skeete
    why is the sabbath sunday and not saturday
    why is saturday the sabbath
    saturday is the sabbath day
    sabbath is on saturday
    sabbath is saturday not sunday
    proof the sabbath is saturday
    why saturday is the sabbath
    is saturday or sunday the sabbath
    sabbath day changed to sunday in telugu
    సబ్బాతు అంటే ఏమిటి?
    సబ్బాతు దినము
    విశ్రాంతిదినం శనివారమా? ఆదివారమా?
    శనివారం ఆరాధన ఆదివారానికి ఎందుకు మార్చబడింది?
    ఆదివారం ఆరాధన గురించి
    ఆదివారం ఎందుకు జరుపుకుంటున్నాము?
    విశ్రాంతిదినం ఏ రోజు?
    is the sabbath on saturday,is the sabbath on saturday or sunday,should christians keep the sabbath,sabbath saturday or sunday,when is the sabbath,sabbath sunday or saturday,sunday sabbath,which day is the sabbath,is the sabbath on sunday,what day is the sabbath,what is the sabbath day,sabbath,what day of the week is the sabbath,the sabbath,sabbath changed to sunday,who changed the sabbath day to sunday,what is the true sabbath day saturday sunday
    • అపొస్తు 9:7 స్వరము విన...
    www.facebook.c...
    / samuelg357

КОМЕНТАРІ • 84

  • @telugudevi8687
    @telugudevi8687 Місяць тому +2

    Excellent brother devudu niku thoduga undunu gaka amen

  • @nagandrababu2295
    @nagandrababu2295 28 днів тому +1

    Thank you jesus🙏🙏

  • @telugudevi8687
    @telugudevi8687 Місяць тому +1

    Anna supper clear ga chepthunaru epudu Mosa pothunna Christians ki clear ga artham ayyela chepparu Glory to God Sunday ne vishranthi day

  • @SowjanyaGandham-lk6ek
    @SowjanyaGandham-lk6ek 2 місяці тому +2

    👌👌👌👌👌

  • @k.pmurthygunadalavijayawad2911
    @k.pmurthygunadalavijayawad2911 Місяць тому

    praise the Lord ❤

  • @user-el5jx7ne3r
    @user-el5jx7ne3r Місяць тому +1

    ఇప్పుడు చెప్పేదంతా డూప్లికేట్ పాస్టర్లు సత్యం తెలీదు అందుకని మనం వారి గురించి మాట్లాడుతున్న అవసరం లేదు.... డైరీ బ్లడ్ ఛానల్ వారికి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనములు స్తోత్రం

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 3 місяці тому

    Praise the lord 🙏🙏🙏

  • @jaysatyabrothers1631
    @jaysatyabrothers1631 3 місяці тому +1

    అయ్యా మీకు వందనాలు మా చర్చ్ లో మంగళవారం ఇస్తారు నేను అలా ఇవ్వకూడదు అన్నాను అని మా సేవాసుకుడు మీకు శాపాలు వస్తాయ్ అంటున్నాడు మంచిగా చెప్పారు 🙏🙏🙏

  • @RameshAtapaik
    @RameshAtapaik 3 місяці тому

    విశ్రాతి దినము ఆదివారము నిజంగా చెప్పావు అన్న.. మేముకూడా ఆదివారం చర్చిలో కూర్చుంటున్నాను 🙏🙏

  • @manusmart1427
    @manusmart1427 Місяць тому +1

    9:18

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 4 місяці тому

    Amen

  • @bjkiran8418
    @bjkiran8418 Місяць тому

    Yeshua Mesaiah

  • @johnbonkuri9058
    @johnbonkuri9058 2 місяці тому

    ఇంతకూ యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రము ను నెరవేర్చ లేదని ధిక్కరించారు అని చెప్పి ఆయనను పాపి గా నిలబెట్టారు. విశ్రాంతి దినం దేవుణ్ణి ఆరాధించ దానికి ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వ బడింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ప్రతి దినము దేవుణ్ణి ఆరాధిం చాలి . నో Sunday or Saturday. 🙏👏👍🏻

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 місяці тому

      ప్రతీ దినము ఆరాధించాలి అని అన్నా దానితో ఏకీభవిస్తున్నాను sir. కానీ ప్రకటన 1:10 లో ప్రభువు దినము ఒకటి ఉన్నది. అనగా సిలువ మరణ పునర్ధాన దినమున సంఘముగా కూడుకొనుట భక్తులకు శ్రేయస్కరము. ఇది సంఘముకు ఏక మనస్సును అనుగ్రహిస్తుంది.

  • @Rajasekhar-hh2re
    @Rajasekhar-hh2re 13 днів тому +1

    Brother Sabbath gurinchi bagane cheparu kani visaranthi dinanam veru punarudhan dinam veru Ani chepalekapothunaru why?

  • @RameshAtapaik
    @RameshAtapaik 3 місяці тому

    మంచిగా ఎక్సపైన్ చేసావు అన్న

  • @praghu768
    @praghu768 Місяць тому +2

    విశ్రాంతి దినము . శనివారం అని ఒక పాస్టర్ అంటాడు. కాదు అని ఆదివారం విశ్రాంతి దినము అని ఇంకో పాస్టర్ అంటాడు. విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారం.అనేది పాస్టర్లు మీకే తెలియడం లేదు.అలాంటి అప్పుడు. విశ్వాసులు మాకేం తెలుస్తుంది.తప్పు ద్వారం పట్టించేది మీరే .విశ్వాసులు కూడా ఏ రోజు వెళ్ళాలో తెలియక తికమక పెట్టే ప్రయత్నం చేయకండి.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому +1

      మీరు బైబిల్ చదివి ప్రభువు దినము ఏమిటో అందరికి చెప్పండి bro. అందరివి కాకుండా యేసుక్రీస్తు బోధలు, ఆదిమ అపొస్తులు ఏం పాటించారో చదివి అందరికి చెప్పండి bro.

  • @syambujji2322
    @syambujji2322 4 місяці тому +1

    లూకా సువార్త 4: 16
    తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తనవాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 місяці тому

      God bless u bro

    • @BhakthaNathaReddyM
      @BhakthaNathaReddyM 3 місяці тому

      Dharmasasthranni yesuprabuvu purthiga neraverchinadu 7th day vallu visranthi dinam okkate kavali ante dharmasastham patinchamanandi yesu prabuvenduku krotha nibhandanenduku

  • @rajun8654
    @rajun8654 4 місяці тому

    Glory of all Might LORD JESUS CRIST... Excellent Massage Brother 💐 nice Explain WORD OF GOD Jesus Christ...E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka... చాలామంది క్రైస్తవులు సబ్బాతు దినము విశ్రాంతి దినము ఆచరించాలని అనేకమందిని మోసము చేయుచున్నారు...tq so much Brother 💐

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 місяці тому

      Thank you bro 🙏
      God bless you.

    • @SandhyaMoyyeti-kz3oh
      @SandhyaMoyyeti-kz3oh 4 місяці тому

      Nice explanation 🎉

    • @gantimarthamma3209
      @gantimarthamma3209 4 місяці тому +2

      Brother మీరు చెప్పేది anta sudda తప్పు. మీరు వాక్యము సరిగా chadavandi. యేసు క్రీస్తు విశ్రాంతి దినమే పాటించారు మీర లేదు. మీది తప్పుడు బోధ.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 місяці тому

      @@SandhyaMoyyeti-kz3oh god bless u amma

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 місяці тому

      @@gantimarthamma3209 video poorthiga vinagalaru.
      God bless you.

  • @Nagesh-qq5ge
    @Nagesh-qq5ge 12 днів тому

    Sir. Yahova Devudu & yesu Devudu ki hunna different emi. Chappandi

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  12 днів тому

      యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్దాత్మ ముగ్గురు ఒక్కరే. త్రిత్వ దేవుడు. ముగ్గురు ఏకమై యున్నారు. ముగ్గురూ వేరు వేరు కాదు.

  • @bjkiran8418
    @bjkiran8418 Місяць тому +1

    Saturday visranthi dinam, Constantine Raju Sunday ga marchadu

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      Constantine maarchadam kaadhu brother. Prabhuvu dhinam.. punardhaanam sunday chesthunnaam.

  • @essakukommalapati3785
    @essakukommalapati3785 3 місяці тому

    ఇలాంటి భోదకులు వుండే మనం దిక్కుమాలిన స్థితి లో వున్నాం. అందుకే అన్యులు మనల్ని చూసి ఉమ్మి వేస్తున్నారు 😭😭మనల్ని చూసి గొర్రెలు అంటున్నారు 😭😭సిగ్గులేకుండా వున్నాము మనము మనదే మనకు క్లారిటీ లేకుంటే ఎలా???

  • @prasadkannem5737
    @prasadkannem5737 3 місяці тому

    టాకీంగఫవర్👌👌👌

  • @swarnakumarimarlapudi6969
    @swarnakumarimarlapudi6969 3 місяці тому +2

    బ్రదర్ మీరు వాక్యాన్ని పూర్తిగా చదువుతారా లేక మీకు కావాల్సిన వచనాలు మాత్రమే చదువుతారా? అసలు దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆదివారం,సోమవారం అని పేర్లు పెట్టలేదు ఇవి మనం పెట్టున్నవే. ఇంకొకటి యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ తీసివేయడానికి కాదు అని చెప్పారు. మీరు చెప్పే అపోస్తలులు విశ్రాంతి దిననాన్ని తూచా తప్పకుండా పాటించారు. కావాలంటే అపో;18వ అధ్యాయం పూర్తిగా చదవండి అదే అపోస్తలుల కార్యములలోనే పౌలు గారు మూడు విశ్రాంతిదినము వారితో తర్కించుచుండెను అని కూడా వుంటుంది. విశ్రాంతిదినము మనుష్యుడు నియమించలేదు సర్వాధికారి అయిన దేవుడు నిర్మించాడు. మనం ఇక్కడ పాటించే విశ్రాంతి చాయ నిజమే కాదనను ఒకమనిషికి నిజవిశ్రాంతి ఎప్పుడో తెలియాలంటే హేబ్రి4:9చదువుకొండి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి వుంది ఎప్పుడో తెలుసా మనం దైవ శరీరాలతో దైవ లోకంలో ప్రవేశించినప్పుడు. ఇంకొకవిషయం ఏంటంటే ఏడు పండుగలు లేదు మనకు అంటున్నారు.. 1కొరింది5:8చదవండి. అక్కడ పండుగ ఆచరింతము అని వుంటుంది మరీ యేసు పండుగలు తీసేస్తే పౌలు గారు ఎందుకు చెప్పారు.హేబ్రి12:23 చదవండి అక్కడ మహోత్త్సవము నకు అనివుంది అంటే పండుగ ఎక్కడ ? దేవుని రాజ్యములో జరిగే పండుగ. సగం సగం తెలుసుకుని అన్యులకు మనల్ని మనమే లోకువ చేసుకుంటున్నాము.మిమ్మల్ని కించపరచాలని కాదు సాక్షాత్తు దేవదేవుని వాక్యాన్ని మీరు తప్పు అంటుంటే బాధ వేస్తుంది. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అంటున్నారు మీరు. నేను అన్యులతో క్రొత్తనిభందన చేస్తాను అని దేవుడు ఎక్కడైనా వాగ్దానం చేశాడా? వాక్యం లో వుంటే చూపించు బ్రదర్ నాకు తెలియదు. హేబ్రి:8:8 మీకు తెలిస్తే ఈ వచనానికి కూడా వివరించి చెప్పండి. నేను ఒక విశ్వాసిని మాత్రమే. నేను తప్పుగా మాట్లాడి వుంటే క్షమించు బ్రదర్

  • @essakukommalapati3785
    @essakukommalapati3785 3 місяці тому +1

    బైబిల్ ను బాగా చదివిట్టు వున్నారు 😭😭
    ఆదివారం విశ్రాంతిదినం అని ఎక్కడ వుంది..
    బైబిల్ చదివిన ప్రతిఒక్కరికి శనివారం విశ్రాంతిదినం అని తెలుసు.. ఎవరి స్వార్థం కోసం వారు గొప్పగా వారికి నచ్చిన విధంగా చెపుతున్నారు.. పాత నిబంధన, కొత్తనిభందన రెండు కలిపితేనే పరిశుద్ధ గ్రంధం అవుతుంది ఈ విషయం గమనించగలరు 🙏🙏🙏

  • @sharmisharmi483
    @sharmisharmi483 4 місяці тому +5

    తప్పు బోధ చేస్తూ ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి చవకబారు బోధలు మాను ఆదివారం ఆరాధన దినం కాదు శనివారం విశ్రాంతి దినం

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  4 місяці тому

      God bless u bro.

    • @JCPMDwarapudi84728
      @JCPMDwarapudi84728 3 місяці тому

      అన్నా మీరు ఇంతకీ ఎం నమ్ముతున్నారు మాకు చెప్పొచ్చు కదా సత్యం

  • @user-wd5tl2xn2y
    @user-wd5tl2xn2y Місяць тому

    ఆదివారం అని ఎలా చెప్పగలుగుతున్నారు చాలామంది రొట్టె శనివారం తీసుకుంటున్నారు కదా చర్చిల్లో

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      వీడియో లో ఆదివారమే ఎందుకు అనేది explain చేసాను బ్రదర్. మరొకసారి చూడగలరు.

  • @GospelOutreachIndia
    @GospelOutreachIndia 3 місяці тому +1

    ఏసు క్రీస్తు విశ్రాంతి దినము పాటించాడు, శిష్యులు పాటించారు, అపోస్తాలులు పాటించారు. బైబిల్ ని క్లియర్ గా చదువు బయ్యా. సొంత ఉద్దేశాలు పెట్టి బైబిల్ చదివితే ఉపయోగం ఏమీ ఉండదు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому +1

      సొంతవి ఎవరు చెప్పినా తప్పు. లేఖనాల్లో ఉన్నవే చెప్పాను bro.
      God bless u.

    • @GospelOutreachIndia
      @GospelOutreachIndia 3 місяці тому +1

      @@DAILYBREAD-BIBLEFACTS యేసుక్రీస్తు విశ్రాంతి దినము పాటించలేదు అని చెప్తున్నారు ఎక్కడ ఉంది బైబిల్లో?

    • @JCPMDwarapudi84728
      @JCPMDwarapudi84728 3 місяці тому +1

      ​@@GospelOutreachIndia పాటించారు కానీ గలతియులకు 4:4
      అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
      గలతియులకు 4:5
      మనము దత్తపుత్రులము(స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.

  • @Vanthalarajani
    @Vanthalarajani 2 місяці тому

    Anna meru chala tappuga bodistunnaru anduke anyuluki meru avakasam estu naru vakyam meru putriga chadavandi meku avasaramainde chadavakndi endukante e video anyulu kuda chustaru manamu em chesina devuniki mahima karanga undali

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 місяці тому

      Good sis. Devuniki mahimakaramga undaalante prakatana 1:10 lo unna prabhuvu dhinamunu paatinchandi. Saturday kaadhu. Meeru sabbath ki, Sunday ki anthaaraardham thelusukogalaru.
      God bless you sis.

  • @GospelOutreachIndia
    @GospelOutreachIndia 3 місяці тому +1

    ఏసు క్రీస్తు విశ్రాంతి దినమును ఉల్లంఘించమని చెప్పాడా?? ఏం చెబుతున్నావ్ బ్రదర్ ???

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      లేఖనాలు పరిశీలించండి bro. ఇంతకీ మీరు శనివారం చేస్తారా?

    • @GospelOutreachIndia
      @GospelOutreachIndia 3 місяці тому

      @@DAILYBREAD-BIBLEFACTS ఎస్ బ్రదర్. ఒకప్పుడు. సండే చేసే వాడిని. సత్యం తెలుసుకున్నాను

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      @@GospelOutreachIndia త్రిత్వమునా ? కేవలం యెహోవాను మాత్రమే నమ్ముతున్నారా? Bro

    • @GospelOutreachIndia
      @GospelOutreachIndia 3 місяці тому

      @@DAILYBREAD-BIBLEFACTS adhi vere topic brother. Dhani gurinchi malli matladudhaamu. Mundhu Vishranthi dinamu gurinchi matladandi

    • @JCPMDwarapudi84728
      @JCPMDwarapudi84728 3 місяці тому

      ​@@GospelOutreachIndia తమ్ముడు మీరు సత్యం నుండి తప్పుకున్నారు

  • @rajusarimalla7598
    @rajusarimalla7598 4 місяці тому

    Brother, you need to improve your knowledge.

  • @shakthinani2329
    @shakthinani2329 2 місяці тому

    బైబిలు ను మరల ఒకసారి మీరు చదివితే బాగుంటుంది అని నా ఆలోచన!! దీనికి దేనికి వాక్యం సంబంధం ఉంది దేనికి ఏది సంబంధం లేదు అనేది కూడా తెలుసుకుంటే మరియు పరిస్థితి ఏలాంటిది ఆ పని ఎందుకు చేశారు అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది... అందరికీ god bless uh అంటున్నారు కదా నీకు god bless uh తప్పు దారి పట్టించాలి అని చూడకు??
    రిఫరెన్స్ లు ఇంకా బాగా చదువు లేకపోతే రిప్లై ఇవ్వు నేను పెడతా రిఫరెన్స్ నీకు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 місяці тому

      అంటే మీరు శనివారం చేస్తారా?

    • @shakthinani2329
      @shakthinani2329 2 місяці тому

      @@DAILYBREAD-BIBLEFACTS నేను ఆదివారమే చేస్తాను బట్ తప్పు చేస్తున్నాను అని తెలుసు

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 місяці тому

      @@shakthinani2329 ఆదివారం చేయడం తప్పు అని బైబిల్ లో ఎక్కడా వ్రాయబడలేదు బ్రదర్. ఆదిమ అపొస్తులు చేసిన ప్రభువు దినమును అనగా ఆదివారం పాటించండి.
      God bless you brother