విశ్వంలో ఆకాశములు ఎన్ని?

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2024
  • How many heavens in the universe? #heavens #universe #sky #skies #dailybreadbiblefacts
    Welcome to the latest video from Daily Bread Bible Facts Channel, where we explore the topic of the heavens in the universe. In this video, we delve into the question of how many heavens exist in the vast expanse of the universe, drawing insights from the Bible and other sources. Join us as we uncover the mysteries of the skies and discuss the various interpretations of the heavens. Subscribe to our channel for more thought-provoking content on biblical facts and mysteries.
    how many heavens in the bible
    heaven located in space
    universe moon and earth
    how many earth are there in universe
    how many earth in our galaxy
    how many earth are there
    how far is the heaven
    how far is heaven from earth
    how many heaven do we have
    how many moons are there in earth
    2 moons in earth
    3 heavens explained
    the three heavens explained
    7 earths and 7 heavens
    the seven planetary heavens
    7 heavens in the bible
    how many earth in the universe
    oh oh heaven on earth
    how many heavens
    how many heavens are there
    how many heavens in islam
    is heaven another planet
    a heaven on earth
    is heaven a planet
    how many heaven
    heaven in the universe
    heavens in the earth
    how many moons in earth
    is heaven in the universe
    where is heaven located in the universe
    heaven planet
    how many moons in the universe
    heaven heaven on earth
    heaven and earth heaven and earth
    how many moons in universe
    heaven on earth place in world
    skies in the bible telugu
    heavens in the bible telugu
    heavens in telugu
    sky in telugu bible
    skies in telugu
    skies in the bible
    heavens in the bible
    విశ్వంలో ఆకాశములు ఎన్ని?
    మానవులు ఏ ఆకాశంలో ఉన్నారు?
    పరదైసు ఏ ఆకాశంలో ఉంది?
    ఎన్ని ఆకాశలు?
    ఆకాశం అంటే ఏమిటి?
    మూడు ఆకాశాలు గురించి తెలుపుము?
    పరిశుద్ధులు ఏ ఆకాశంలో ఉంటారు?
    ఆకాశాలు గురించి బైబిల్ ఏమి చెప్తుంది?
    బైబిల్ లో ఆకాశాలు.
    • అపొస్తు 9:7 స్వరము విన...
    profile.php?...
    / samuelg357

КОМЕНТАРІ • 41

  • @vjaytholla2092
    @vjaytholla2092 2 місяці тому +1

    Great message bro..
    God bless you..God will give you very deep knowledge of bible.

  • @maheshkodamanchili2607
    @maheshkodamanchili2607 2 місяці тому +1

    Praise the lord

  • @rajun8654
    @rajun8654 2 місяці тому

    Glory of all Might LORD JESUS CRIST..... nice information Brother 💐 nice Explain WORD OF GOD Jesus Christ....క్రైస్తవులు తెలుసుకోవిషయలు చాలా ఉన్నాయి

  • @SandhyaMoyyeti-kz3oh
    @SandhyaMoyyeti-kz3oh 2 місяці тому

    Praise the lord ✨

  • @Namavapumoshe
    @Namavapumoshe 2 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @swarnakumarimarlapudi6969
    @swarnakumarimarlapudi6969 Місяць тому +3

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బ్రదర్ ఆకాశాలు గూర్చి మంచిగా వివరించారు. అయితే నాకు ఒక చిన్న సందేహం వాక్యం నాకు పెద్దగా తెలియదు అందుకే అడుగుతున్నాను. మీరు మూడవ ఆకాశం అంటే పరదైసు అన్నారు. ప్రకటన గ్రంథం 2.7లో జయించిన వానిని పరదైసు లో వున్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును అనివుంది, ఆదికాండము 2.9. ,3.22 లో అదే జీవవృక్షము ఏదెను తోటలో వున్నట్లు వుంది. దీనిని బట్టి జీవవృక్షం ఎక్కడున్నట్లు, ఏడేనులోనా? పరదైసు లోనా? ఇంకొకటి , 2పేతురు3:10లో ప్రభువు దినమందు ఆకాశములు లయమైపోవును అని వుంది కదా. మరి ఈ వాక్యము యొక్క అర్థం ఏంటి. తప్పుగా అనుకోవద్దు. తెలుసుకుందాం అని అడుగుతున్నాను ,

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      Thank you sis 🙏. ee doubts ki text lo cheppadam kudaradhu sis. Veelayithe call cheyandi sis.

    • @swarnakumarimarlapudi6969
      @swarnakumarimarlapudi6969 Місяць тому

      ఒక ఎపిసోడ్ చెయ్యండి బ్రదర్

    • @swarnakumarimarlapudi6969
      @swarnakumarimarlapudi6969 Місяць тому

      ఫోన్ చేస్తే నా వక్కర్తికే తెలుస్తుంది వీడియో చేస్తే అందరికీ తెలుస్తుందిగా

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      @@swarnakumarimarlapudi6969 k thappakunda chesaanu sis

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      @@swarnakumarimarlapudi6969 k thappakunda sis.

  • @bhagyarajuperli9819
    @bhagyarajuperli9819 2 місяці тому

    Aakasamulu mudu matrame.yesukristu rendovarakalo madyakasaniki vastadu .ante ayana undedhi pi aakasamlo dinini batti chuste pai aakasamu madyakasamu korindhi aakasamu.mudu aakasamulu

  • @Hepsibhagogineni
    @Hepsibhagogineni Місяць тому +1

    మీరు ఆకాశములు మూడు అని వివరించారు బాగానే వుంది కానీ నాలుగవ ఆకాశం లాజిక్ మరిచిపోయారు అదే దేవాదూతలు నివసించు ప్రస్తుత పరలోకం జకర్యా 3:6 ప్రకటన గ్రంధం 4:1నుండి 3 వరకు 📖📖📖🙏🙏🙏

  • @BRO.S.JAKARAIAH
    @BRO.S.JAKARAIAH 2 місяці тому +1

    ఆకాశములు ఎన్ని అనేది బైబిల్ చెప్తుంది కదా, Brother

  • @t_yagam
    @t_yagam 2 місяці тому

    ఆకాశం అనే మాటకు విశాలం ఆని ఆర్థం

  • @solomonsolomon-nz7zi
    @solomonsolomon-nz7zi 2 місяці тому +3

    ఏడు ఆకాశాలు ఉన్నాయి. ..??

  • @bobbalasatishchandra5081
    @bobbalasatishchandra5081 2 місяці тому +1

    ఆకాశమహాకాశములు ఆయనను పట్టజాలవు అని వుంది కదా, దేవుడు ఆకాశములో వున్నారు అని ఎలా చెప్తున్నారు, ఈ ఆకాశములు లేనపుడు ఆయన ఎక్కడున్నారు?

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 місяці тому +1

      మీరు చెప్పింది correct bro. అసలు ఈ విశ్వమే ఆయనలో ఉన్నది. ఆకాశాలు కూడా ఆయనలోనే ఉన్నాయి. కానీ దేవదూతలు, పరిశుద్ధులు, దేవకుమారులు, పరలోకాధికారులు, ప్రధానులు ఆయనను కలుసుకొనుటకు, సమావేశాలకు ఒక స్థలం దేవుడు ఏర్పాటు చేసాడు. అదే ఆయన ఉండు ఆకాశము. ఇంకా పూర్తి వివరాలకు నన్ను contact అవ్వండి bro.

    • @Hepsibhagogineni
      @Hepsibhagogineni Місяць тому

      ఆకాశములు లేనప్పుడు దేవుడు ఎక్కడ వున్నాడు అన్నారు క్రీస్తే సర్వం ఆయన యందు సర్వం ఆయన యందు సృజించ బడెను కొలస్సయులకు 1:15మరియు 2:9📖📖📖💯🙏🙏🙏

  • @user-un1qf6kt6v
    @user-un1qf6kt6v 2 місяці тому +1

    మీలో తెలిసిన వారు మంచిగా వినరించండి బ్రదర్. ఒకర్ని ఒకరు విమర్షించుకోవడం ఎందుకు?

  • @madhavasastry1063
    @madhavasastry1063 2 місяці тому +2

    యేసు ప్రభువు ఎన్ని ఆస్కాశలు అని చెప్పలేదు. పౌలు"" మధ్య ఆకాశం" అని ఒక చోట అన్నారు. అంతకు మించినది వాక్యానుసారం కాదు.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  2 місяці тому

      God bless you brother

    • @nagandrababu2295
      @nagandrababu2295 Місяць тому

      జెకర్యా 4:10
      కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును.
      For who hath despised the day of small things? for they shall rejoice, and shall see the plummet in the hand of Zerubbabel with those seven; they are the eyes of the LORD, which run to and fro through the whole earth.

    • @nagandrababu2295
      @nagandrababu2295 Місяць тому

      అల్ప క్రియలు జరిగే కాలాన్ని తృణీకరించేవారెవరు? జెరుబ్బాబెల్ చేతిలో ఆ విశేషమైన రాయి చూచి ప్రజలు సంతోషిస్తారు. ఈ ఏడు లోకమంతటా కలయచూస్తూ ఉన్న యెహోవా కండ్లు.
      జెకర్యా 4:10

  • @IFORCHRIST
    @IFORCHRIST 2 місяці тому +2

    ఇది చాలా తప్పు వివరణ... బ్రదర్