Heartfelt words about Ramoji Rao Gaaru | Eenadu | Dr. Gurava Reddy

Поділитися
Вставка
  • Опубліковано 12 чер 2024
  • మొన్న రామోజీ రావు గారు తుది శ్వాసని వదలడం,
    తెలుగు సాహిత్య, వాణిజ్య, మీడియా మరియు సినిమా రంగాలకి తీర్చలేని లోటు!
    పొద్దు పొద్దునే ఇంటి గడప ముందు 'ఈనాడు'
    మధ్య తరగతి కుటుంబాలకి 'మార్గదర్శి'
    రైతులకి 'అన్నదాత'
    సంగీత ప్రియులకి 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం'
    సినిమా రంగానికి 'రామోజీ ఫిలిం సిటీ', 'ఉషాకిరణ్ మూవీస్'
    జిహ్వచాపల్యం కలవారికి 'ప్రియా పచ్చడ్లు'
    సృజనాత్మకతలో 'కళాంజలి'
    ఇలా తాను అడుగు పెట్టిన ప్రతీ బాటలో తనదే ముందడుగవడం,
    తానే మార్గదర్శిగా నిలవడం రామోజీ రావు గారికి సాధ్య పడింది!
    ఆలోచనలో పదును, ఆచరణలో కష్టపడే గుణం ఉంటే,
    గెలుపు కూడా 'ఈనాడు' పేపర్ ల మన ఇంటి గడపనే ఉంటుందేమో..
    వారి నుంచి స్ఫూర్తి పొందడానికి, వారిని స్మరించుకోడానికి
    అయినా గురుతులుగా ఎన్నో మిగిల్చి వెళ్లిపోయారు..
    వాటిని ఊతగా తీసుకొని, ప్రేరేపణ పొందుతూనే..
    వారి కుటుంబానికి, అభిమానులకి
    ఈ కష్ట సమయంలో తగిన ధైర్యం చేకూరాలని,
    వారి ఆత్మకి శాంతి కోరాలని ఆశిస్తూ.. గురవా రెడ్డి
  • Розваги

КОМЕНТАРІ • 5

  • @sharadavenkat6957
    @sharadavenkat6957 Місяць тому +2

    కానీ కలవలేకపోయాను సార్

  • @sharadavenkat6957
    @sharadavenkat6957 Місяць тому +1

    నమస్కారం సార్ 🙏🏼🙏🏼

  • @sharadavenkat6957
    @sharadavenkat6957 Місяць тому +2

    మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు kims sunshine కు వొచ్చాను

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl Місяць тому

    🙏🙏

  • @vasudevareddy1367
    @vasudevareddy1367 17 днів тому

    Sir meeru mee abimanam cheparu...but he is very bad cunning nature.