Це відео не доступне.
Перепрошуємо.

Sr Journalist Uppala Lakshman Shares His Journey With Ramoji Rao | Ramoji Rao Passes Away | NTR

Поділитися
Вставка
  • Опубліковано 6 чер 2024
  • Sr Journalist #uppalalakshman Shares His Journey With Ramoji Rao | #ramojirao Passes Away | #NTR #bharathitv
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews

КОМЕНТАРІ • 26

  • @maheshkoppaka8512
    @maheshkoppaka8512 2 місяці тому +22

    జనహితమే అభిమతంగా నిబద్ధతతో పనిచేసిన రామోజీ రావ్ గారి ఆత్మకు పరిపూర్ణ శాంతి కలగాలని కోరుకుంటున్నా🙏

  • @sudheer-sm2bq
    @sudheer-sm2bq 2 місяці тому +8

    Legend ramoji rao garu rip🎉🎉

  • @bmprasad1
    @bmprasad1 2 місяці тому +3

    Journalist power 😊. Currently Journalist should follow the principles and give unbiased news

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 місяці тому +4

    ఈ ఏంకర్ కి స్క్రీన్ మీద కనపడాలని ఉత్సాహం ఎక్కువ అనుకుంటాను ఇదివరకు ఈయనవి రెండు మూడు వీడియోలు చూసాను విశ్లేషకుని తో సమానంగా ఈయన విశ్లేషణ కూడా ఉంటుంది

  • @mangaiahginjupalli7929
    @mangaiahginjupalli7929 2 місяці тому +3

    👍👍👍👍👍

  • @mvrr2270
    @mvrr2270 2 місяці тому +7

    నాకు తెలిసినంత వరకు శ్రీ పి.శివారెడ్డి గారికి మంత్రి పదవి పోలేదు,అన్న ఎన్టీఆర్ గారికి బాంబుల శివారెడ్డి అని కూడా తెలుసు,అప్పట్లో హైదరాబాదు లోని 1983 లేదా1985లో పాతబస్తీలో ఒక బూత్ లో బాంబులు వేసి నాడు,చివరలో అదే బాంబులతో 07-08-1993 లో హైదారాబాద్ లో ఒక కళ్యాణ మంటపం లో మరణించారు,నాకు తెలిసినంత వరకు చెప్పాను,అన్న ఎన్టీఆర్ గారు శివారెడ్డి గారిని ఎంతో అభి మానించారు❤❤❤❤

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 місяці тому +2

      నీకు తెలిసిన ది తప్పు. మాది కడప. సినిమా హాస్య నటుడు రమణ రెడ్డి ఎన్టీఆర్ కి ఎంతో దగ్గర. ఆయనే ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రమ్మని చాలా సార్లు అడిగారు. ఎమర్జెన్సీ విధించిన కాలం లోనే... జనతా పార్టీ తరపు న పోరాడాలి అని అడిగారు. ఎన్టీఆర్ సిద్దపడిన.... అప్పటికే సినిమా కాంట్రాక్టు లు ఉందటo.... కుటుంబ సభ్యులు వ్యతిరేకం చడం తో... ఆ పని వాయిదా వేశారు. జమ్మలమడుగు శివారెడ్డి రమణ రెడ్డి కి దగ్గర బంధు వు. సీమ రాజకీయ ల్లో ఎన్టీఆర్ కి అన్నీ విధాలుగా నిస్వార్ధ o సలహా ఇచ్చిన రమణ రెడ్డి ఎలాంటి రాజకీయ పదవులు గాని.... టీటీడీ చైర్మన్ పదవి నీ గాని తీసుకోలేదు. కానీ తన తరువాత శివారెడ్డి ఎన్టీఆర్ కి సీమ రాజకీయ ల్లో సహాయం గా ఉండాలి అని అడిగారు. శివారెడ్డి ఎప్పుడు సామాన్య ప్రజలు ను హింస పెట్టలేదు. ఆనాటి కాంగ్రెస్ అండ తో ప్రజలు ను హింస పెట్టి.... Rigging లు చేసే ఫ్యాక్షన్ సైకో లనే ఎదుర్కొన్నడు. కడప కర్నూల్ లో శివారెడ్డి లేనిదే.... టీడీపీ తరపు న కానిసం పోటీ చేయడం కి కూడా అభ్యర్థులు దొరికే వారు కాదు. టీడీపీ కార్యకర్తలు గా చేరితే చాలు చంపేసే వారు. తొలిసారి అధికారం చేపట్టి తరువాత 89 లో ఓడిపోయాక... కాంగ్రెస్ అండ తో మళ్ళి టీడీపీ నాయకులు ను కార్యకర్తలు ను నరకుడు మొదలు పెట్టారు ఫ్యాక్షనిస్టులు. అన్నిటికి శివారెడ్డి ఎదుర్కోవడం..... దాడులు కి ప్రతి దాడులు.... బాంబులు కి తిరిగి బాంబులు తో నే సమాధానం చెప్పాలి అనే దే ఆయన విదానం. చివరికి ys రాజారెడ్డి తో "కాంటాక్ట్ " తో అధికార కాంగ్రెస్.... హైదరాబాద్ లో ఒక పెళ్లికి వచ్చినప్పుడు... పోలీస్ సహకారం తో చంపించినది. అదే కడప లో అయితే ఎప్పుడు జనం మధ్య నే ఉంటారు.... వందల జనం ఆయన చుట్టూ ఉంటారు సాధ్యం కాదు అని. ఒకవేళ కడప లో చంపితే..... కాంగ్రెస్ నాయకులు ఒక్కరి కూడా మిగలకుండా.... తిరిగి ప్రతీకారం దాడులు ఉంటాయి అని. ఎన్టీఆర్ శివారెడ్డి మరణం తో ఎంతో బాధ పడ్డారు. కాంగ్రెస్ పోలీస్ లు సహకారం తో చంపించినది.... న్యాయం కావాలి అంటూ అసెంబ్లీ గేటు దగ్గర... శివ రెడ్డి శవం చేతులు మీద పెట్టుకొని ధర్నా చేసారు. అప్పట్లో దురదర్శన్ ఛానెల్ ఒకటే ఉన్నా... దానిలో కూడా అది వీడియో లేకుండా చూసారు అప్పటి అధికారం కాంగ్రెస్ పార్టీ. శివారెడ్డి ఆ హత్య యత్నం నుండి తప్పించు కొనీ ఉంటే.... కడప ను నకిలీ రెడ్లు అలియాస్ క్రిస్టియన్ రెడ్లు నుండి శుద్ధి చేసి ఉండేవాడు ఒక్కరు మిగలకుండా. అయినా తరువాత టీడీపీ ప్రభుత్వం 1994 లో రాగానే.... రెండేళ్లు కి ys రాజరెడ్డి నీ శివారెడ్డి అనుచరులు... ఇతర రాజ రెడ్డి బాధితుల తో కలిసి...... వెంటాడి వేటాడి.... బాంబులెసి...... పారిపోతున్నా వదలకుండా..... నరికి చంపారు.

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 2 місяці тому

      ​@@sreeramgt5120🙏🙏🙏

  • @MohanP9876
    @MohanP9876 2 місяці тому +1

    Those were the days when journalists have some value and power. In these days all the new paper journalist's are paid artists except very few.

  • @chandrad7611
    @chandrad7611 2 місяці тому +1

    Did you write on Jagan Govt

  • @ponnanasridhar1944
    @ponnanasridhar1944 2 місяці тому +3

    Veedu journalist la kaadu broker gaadi la story lu chepthunnattu undi

  • @babu1272
    @babu1272 2 місяці тому +5

    That is TDP. Never encouraged factionism

    • @RamaKrishna-el7tb
      @RamaKrishna-el7tb 2 місяці тому

      Puka motam video chusi ,matladu ,what ntr did to that minister dis qualified that minister in a week.ne ycp cm avadina Ela chesi vuntada life

  • @suryaprakasaraobollepalli3936
    @suryaprakasaraobollepalli3936 2 місяці тому +3

    This anchor should curb his habit of interrupting the interviewee frequently and repeating what the interviewee was saying.

  • @Murthy53
    @Murthy53 2 місяці тому

    ఇంత నిబద్ధత ఉన్న వ్యక్తులు ఇప్పుడు మళ్లీ దొరుకుతారా?

  • @hassenbabu2136
    @hassenbabu2136 2 місяці тому

    Kabjo kabjabyaha antaadu

  • @venkatesha7686
    @venkatesha7686 2 місяці тому +1

    Uppal is a cinema 📽️ director nice stories build really good keep it up. Yellow 🐕 batch

  • @srikarthesnicker3991
    @srikarthesnicker3991 2 місяці тому

    Asalu idi telugena anni du le oka respect ledu

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 місяці тому

    Bakwas