Santosh Kumar Ghanapati Exclusive Interview With Mahender | ధర్మం vs అధర్మం | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 178

  • @gouthamiallati3571
    @gouthamiallati3571 8 днів тому +25

    మీలాంటి గురువులు ప్రస్తుతం ఉన్న సమాజానికి చాలా అవసరం

  • @VenkatakrishnaPasupuleti
    @VenkatakrishnaPasupuleti 9 днів тому +13

    స్పష్టమైన వివరణ అద్భుతం... దైవాశిస్సులు సంతోష్ కూమార్ గారికి మెండుగా ఉన్నాయి.

  • @durgabhavani9252
    @durgabhavani9252 6 днів тому +7

    ఇంత బాగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @chalapathich2149
    @chalapathich2149 9 днів тому +14

    చిరంజీవి సంతోష్ కుమార్ ఘనాపాటి తమరు నాకన్నా చిన్నవాడివి కనుక ఆశీర్వచనాలు నీ యొక్క సంభాషణ మొత్తము అంతర్లీనంగా మీ గురువుగారు అమ్మవారు నాకు దర్శనం అవుతున్నది

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 7 днів тому +20

    మహా జ్ఞానాన్ని సిగ్నేచర్ స్టూడియో వేదికగా పంచిన గురువుగారికి ధన్యవాదములు 🙏

  • @poornimanudurupati84
    @poornimanudurupati84 10 днів тому +16

    జై శ్రీరామ్
    సంతోష్ ఘనపాటి గారికి పాదాభివందనాలు 🙏
    Signature studio వారికి శుభాభినందనలు.
    ఇటువంటి interviews ముఖ్యంగా యువత చూసేలా, వినేలా చేయవలసిందిగా ప్రార్థన.
    కాలేజీలలో అనవసరంగా ఆంగ్లలో కూడా భారతదేశం, సంస్కృతి, సంప్రదాయాలపై విషప్రచారాలను పాఠ్యాంశాలు గా పెట్టి మరీ పిల్లల మనసుల్లో మన ధర్మం పట్ల వ్యతిరేక భావన కలిగేలా చేస్తున్నారు.
    దయచేసి విజ్ఞానం తో కూడిన ఇటువంటి విషయాలు వారికి చేరే ప్రయత్నం కూడా చేయవలసిందిగా ప్రార్థన. మా వంతుగా మేము చేస్తున్నాము 🙏

  • @gvrajeshrg
    @gvrajeshrg 8 днів тому +17

    జయ్ శ్రీ కృష్ణ 🙏
    గురువు గారు మీరు చాల మంచి విషయాలు చెప్పారు మేము కూడా మాకు ఇప్పటివరకు తెలియనటువంటి చాల విషయాలు తెలుసుకున్నాము
    గురువు గారు మీరు ఇలాంటి ఇంటర్వ్యూస్ మీరు ప్రతి 2 నెలలకి ఒక సారి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
    మీకు ధన్యవాదాలు 🙏

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 10 днів тому +17

    చాలా చక్కగా వివరించారు

  • @muskuvittal9517
    @muskuvittal9517 2 дні тому +1

    Guruvu garu chala teliyani vishayalu....Mee padalaki namaskaram
    Signitur tv ki chala danya vadalu

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 6 днів тому +3

    అద్భుతమైన ప్రసంగం.గురువు గారు ఎంత చక్కగా, అద్భుతంగా వివరించారు🙏🙏🙏🙏

  • @telugurangaswami7966
    @telugurangaswami7966 11 днів тому +15

    Excellent interview

  • @radhanarayanam2177
    @radhanarayanam2177 4 дні тому +1

    వివరణ ,స్పష్టత చాల బావుంది

  • @sarithankatkam
    @sarithankatkam 9 днів тому +5

    3hrs: 22 minutes reply by Shri Santosh Kumar Ghanapati garu's answer is excellent....🙏🙏🙏
    I should appreciate Signature Studios for such wonderful video.

  • @venugopal_VN
    @venugopal_VN 10 днів тому +29

    ఇది కదా ఇంటర్వ్యూ అంటే❤
    నీళ్లను సృష్టించని యెహోవా నీళ్ల మీద అల్లాడుచుండెను అంటేనే నవ్వొస్తుంది సార్😂
    క్రైస్తవులకు మతి లేదు అనడంలో తప్ప ఏమీ లేదు😂

  • @Gokarna-333
    @Gokarna-333 9 днів тому +15

    నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఒక్క సనాతన గ్రంథములోనే దొరుకుతాయి
    1. ఆత్మ దర్శనం అనుభూతి అనగానేమి?
    2. నిర్వికల్ప సమాధి అనగానేమి?
    3. కుండలి జాగృతి అనగానేమి?
    4. దేవుడే కాదు జీవుడు కూడా తపస్సు చేసి దైవసాక్షాత్కారం పొందితే చనిపోయిన వ్యక్తులను కూడా కూడా బ్రతికించగలరు ఇది ఎలా సాధ్యం?
    5. వాయు బక్షణం అనగానేమి ఆహారం కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా కొన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికారు
    6. గౌతమ్ బుద్ధుడు బోధి వృక్షం కింద కొన్ని రోజులు తపస్సు చేస్తే జ్ఞానోదయం పొందాడు కదా జ్ఞానోదయం అనగా ఏమిటి?
    7. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా జీవ సమాధి అయ్యారు జీవ సమాధి అవ్వాలంటే ఏమిటి సాధించాలి?
    8. భగవంతుడు నిరాకారుడు మరియు సాకారుడు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
    9. అరుణాచల రమణ మహర్షి కొండ గృహాల్లో క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం
    10. పోతులూరి వీరబ్రహ్మం గారు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి చనిపోయిన మనుషులను ఏ విధంగా బ్రతికించగలిగారు?
    11. సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు)
    12. ప్రహ్లాద్ జానీ గుజరాత్ అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు అతను 72 సంవత్సరాల ఆహారం తీసుకోకుండా ఉండగలిగారు ఇది ఎలా సాధ్యం? ( ప్రహ్లాధ్ జానీ 2020లో దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ న్యూరాలజిస్ట్ బృందము అతని పరీక్షించింది )
    13. అరుణాచల రమణ మహర్షి తన దేహాన్ని విడిచి పెట్టినప్పుడు(1950 April14) కొన్ని వేల మంది చూస్తుండగా తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చిశివలింగంలోఐక్యమైపోయింది ఇది ఎలా సాధ్యం( దీనిని ఆ మరసటి రోజు రేడియోలో వార్తాపత్రికల ద్వారా తెలియజేశారు)
    14. బ్రహ్మంగారు శిష్యుడైన సిద్దయ్య కడప నవాబు ఒక బండరాయి తెచ్చి దానికి సలాం చేయమన్నారు చేయగానే ఆ బండ రాయి ముక్కలైపోయింది ఇది ఎలా సాధ్యం?
    15. పోతులూరి వీరబ్రహ్మం గారు కడప నవాబుకు అక్కడ ఉన్న ముస్లింలందరికీ "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని ఎందుకు ఉపదేశించారు?

    • @prashanthiv1579
      @prashanthiv1579 6 днів тому +1

      Meru chala manchi points chupincharu thank you so much

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 8 днів тому +6

    మంచి సత్బోధ 🕉️🕉️🕉️🕉️🔱🔱🔱.హరహర మహాదేవ్ 🙏🙏🙏🙏

  • @shahanazbegum9695
    @shahanazbegum9695 10 днів тому +9

    Om namo guravenamah🙏🙏🙏
    Me lanti guruvulu vunda batti ma sandehalaku samadhanalu doruku tunnayi....padhabhi vandanam guruvu garu 🙏🙏🙏

  • @munagalamounikajoshna
    @munagalamounikajoshna 3 дні тому

    జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🌿🙏🙏 ధన్యవాదాలు గురువు గారు🙏🙏

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 7 днів тому +3

    బాగా వివరించారు 🙏

  • @prasadpramidala9381
    @prasadpramidala9381 7 днів тому +4

    Guruvugaru meku 🙏🙏🙏🙏🙏🙏

  • @saisastry
    @saisastry 10 днів тому +5

    Om Sai Ram
    the presentation is excellent.
    The young folks are to take this in positive direction.
    The importance of Sanatana Dharma is elaborated.
    The conversions.. you have taken up very elaborate and given the conclusion.
    May Sai Baba bless you and your family

  • @sriharideekshith1702
    @sriharideekshith1702 5 днів тому +2

    7 hrs interview finished ✅
    Worth
    Watch it
    నా జీవితంలో ఇంతకంటే గొప్ప ఇంటర్వ్యూ చూడనేమో.
    ధన్యవాదాలు స్వామీ నా తరపున కూడా

  • @nagarjuna9316
    @nagarjuna9316 9 днів тому +8

    అప్పటి వాళ్ళు నిజాన్ని స్వాగతించేవాల్లు కానీ ఇప్పటి వాళ్ళు నేను నమ్మింది నిజం అని ముర్కులు అవ్తున్నరు

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 7 днів тому +5

    గురువుగారు గారికి నమస్తే 🙏

  • @sriharideekshith1702
    @sriharideekshith1702 5 днів тому +3

    దాదాపు జీవితానికి సరిపడా జ్ఞానాన్ని ఇచ్చారు
    ఘనాపాటి గురువు గారు
    మీకు నా పదివేల ధన్యవాదాలు
    ఓం నమః శివాయ
    ❤జై శ్రీ కృష్ణ
    రాధే రాధే ❤

  • @kmadhukiran9429
    @kmadhukiran9429 4 дні тому +1

    Jai Sri Ram 🚩🚩

  • @vaasuvaasu-e8d
    @vaasuvaasu-e8d 7 днів тому +8

    మానవ మనుగడ కి ఉండవలసిన లక్షణాలు
    ధర్మం
    నీతి
    నిజాయితీ
    న్యాయం
    నిజం
    ఇవన్నీ ఒక సనాతన ధర్మం లోనే వున్నాయి
    వేరే బయట మతాలలో అంటే
    క్రైస్తవం అండ్ ఇస్లాం లో
    ఇవి ఎక్కడ కూడా కనిపించవు
    ప్రపంచానికి ఈ రెండు మతాలు చాలా ప్రమాదకరం
    ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్ అండ్ పాకిస్తాన్ అండ్ బంగ్లా బంగ్లాదేశ్ లో 100% హిందువులు మాత్రమే ఉండేవారు
    మరి వాళ్లంతా ఏమయ్యారు

  • @dhanalakshmimullapudi8915
    @dhanalakshmimullapudi8915 6 днів тому +2

    మీ లాంటి గురువులు భారతదేశానికి విలువైన సంపద గురువుగారూ….🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️ ఇలాంటి వారి జ్ఞానాన్ని మాకు పంచినందుకు మీకు శతకోటి వందనాలు యాంకర్ గారు…….🙏🙏🙏🙏🙏🙏👍

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 8 днів тому +6

    JaiSriram

  • @shantiprabhakar446
    @shantiprabhakar446 3 дні тому

    Intha chinna vayasulo intha gnanam🙏🙏🙏🙏yuvatha ki meeru chala aadarsavantham.Mana dharmanni oka kapu kastunna meelanti vaarandariki padabhivandanalu.

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 10 днів тому +8

    జై శ్రీ రామ్

  • @pettugadiravikanth4505
    @pettugadiravikanth4505 6 днів тому +2

    very very useful interview😀

  • @channaveeraiahswamy2927
    @channaveeraiahswamy2927 6 днів тому +1

    మహేందర్ గారికి దశ కోటి వందనాలు, అలాగే గురువుగారికి శ శతకోటి వందనాలు.

  • @gouthamiallati3571
    @gouthamiallati3571 10 днів тому +5

    జైశ్రీరామ్

  • @brahmarakshas001
    @brahmarakshas001 11 днів тому +10

    Jai Sree RAM, Om Namah Shivaya

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh 6 днів тому +1

    Planets gurinchhi Science cheppina vishayalu vedam cheppinavi perfect matching 💯💯💯💯💯

  • @mr_abhi_fc7
    @mr_abhi_fc7 День тому

    Guruvugariki padabhivandanallu🙏🙏🙏🙏

  • @manoharjsvl7138
    @manoharjsvl7138 4 дні тому

    గురువు గారికి వినమ్ర నమస్కారం.

  • @WINNERSJUNCTION-A2Z
    @WINNERSJUNCTION-A2Z 10 днів тому +4

    శుభం

  • @javvadiprasad175
    @javvadiprasad175 21 годину тому

    సాంబశివరావు గారు ఇది వింటే బాగుండును

  • @srinuvasuraosanchana1638
    @srinuvasuraosanchana1638 10 днів тому +4

    Jaisriram

  • @saikammari1526
    @saikammari1526 10 днів тому +7

    జై శ్రీరాం 🚩🚩🚩🚩🚩🚩

  • @PavankumarPrajapathi
    @PavankumarPrajapathi 6 днів тому

    🙏జై శ్రీరాం⛳సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా తమరు తెలిపిన సమాచారం & సందేశం కు ధన్యవాదములు, ఈ సమాచారం బయటకు పోవాలి, అన్యులకు మబ్బులు విడిపోవాలి 🙏⛳🙏

  • @surendarl7171
    @surendarl7171 7 днів тому +2

    Thank you so much 🙏🏻

  • @AVPsPTech
    @AVPsPTech 11 днів тому +16

    మత పుస్తకాలను కాకుండా మానవత్వాన్ని, మనస్సాక్షిని నమ్మే వాళ్ళు ఉన్నారా ఎవరైనా🤟

    • @deekshithbogam1908
      @deekshithbogam1908 11 днів тому

      ఎర్రిపూకుల వున్నావ్ ఎం చదవవ్ ఏంటి 🤦

    • @vijayasrid2215
      @vijayasrid2215 9 днів тому +3

      Santana Dharma is eternal

    • @yasaswynandavareek8399
      @yasaswynandavareek8399 8 днів тому +2

      Ade Sanatana Dharmam

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому +2

      అదే నా ఉద్దశ్యం కూడా ఉన్న మత పుస్తకాలు అన్నీ తగల బెట్టినా బతికి ఉండేది సనాతన ధర్మం మాత్రమే.🙏🚩

    • @SK_M.0820
      @SK_M.0820 6 днів тому +1

      Maaku pustakam pramaanam kaadu. Dharmam matrame pramaanam.

  • @mammaigoutham7520
    @mammaigoutham7520 10 днів тому +2

    Nenu chusina interview this is tha best and santhosh anna and jhon pal edhari ke dibite ravalli ani korukutunna

    • @Skteluguvlogs
      @Skteluguvlogs 9 днів тому

      Enduku ah john paul oka moorkudu nenu pattina kundeluki 3 kallu ane rakam

  • @LifestyleSTB
    @LifestyleSTB 9 днів тому +4

    Jai sri ram

  • @SeelamvenkatalakshmiVenkatalak
    @SeelamvenkatalakshmiVenkatalak 11 днів тому +15

    ఆదాము ఆవవ్ ల నుండి మనకి వచ్చిన పాపం మరియమ్మ కి రాదా ఆమె కడుపులో రక్తం పంచుకున్న యేసు కి రాదా

    • @yasaswynandavareek8399
      @yasaswynandavareek8399 8 днів тому +4

      Haha, nice question andi

    • @venkateswarareddy3545
      @venkateswarareddy3545 7 днів тому +1

      Definitely vasthundhi

    • @prashanthiv1579
      @prashanthiv1579 6 днів тому +1

      Very nice question and am definitely say u can't get answer from any paster ,We have to improve knowledge in our sanathana darmam our rituals ,puranas to avoid unnecessary situations

    • @krishnakrrish9319
      @krishnakrrish9319 2 дні тому

      😂😂😂😂😂👌👌👌👌👌

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 10 днів тому +5

    Jai sriram

  • @SathyanarayanaManda
    @SathyanarayanaManda 10 днів тому +4

    జై శ్రీరామ్ భరతమాతకీ జై

  • @rajasekhar1745
    @rajasekhar1745 День тому

    Very informative video

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 11 днів тому +7

    చిరంజీవ సంతోషకుమార్

  • @pandabrothers3949
    @pandabrothers3949 7 днів тому +2

    ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤

  • @ShivaSankar-js7ks
    @ShivaSankar-js7ks 10 днів тому +18

    హిందూ దేవుళ్ళు గురించి చెప్పిన సాంబీ గాడు, ప్రతి దానికి లింక్ ఉంటది. అని వాడికి అర్థం తెలియదు. శాప గ్రష్టుడు, ఆ శాంబి గాడు.

    • @macedoniagospelteam1371
      @macedoniagospelteam1371 10 днів тому +1

      సాంబి గాడు చూపించినట్లు గ్రంధాలు ఆధారాలు,ఈ పిలక పంతులు గాడు చూపించడేంటి! వీడు శాపగ్రస్తుడు

    • @yaminilakshmi7803
      @yaminilakshmi7803 10 днів тому

      Noru koncham aadhupulo pettukuni matladu ​@@macedoniagospelteam1371

    • @nihalpattaswamyhacker4834
      @nihalpattaswamyhacker4834 6 днів тому +2

      Ekkadi mathaanno theeskochchi maameeda
      rudduthunnaru,maa
      amayakathvanni baga
      vadukuntunnaru,ee dharmamlo nunchi
      velli eedharmanne thiduthunnaru.vellinavallu
      vallamanana vundakunda
      Inka inka amayaka prjalni
      laguthune vunnaru.Ilanti vaallani ela matladalo maku thelusu.Guruvuni
      gouravinchatam nerchuko,
      ardhamainda?pichchi matalu maatlade variki,respect memu ivvam.Maa dharmaanni
      thappu,maa daivam devudu kadani pichchiga
      vagithe bavundadu.Mee
      Pastor Ni elagouravisthavo
      anavasaram.Guruvunu
      gouravichu,pichchekkina
      valle ila matladatharu.🇮🇳🕉️🔱🌹🌹.

    • @dilepkhumerpadalaa2500
      @dilepkhumerpadalaa2500 6 днів тому

      ​@@macedoniagospelteam1371 mi sambigadu matalaki references no Ela manipulate chesado hindu Jana shakti lalith garu iccharu Elli vinara gorre 🐑🐑🐑🐑🐑 , ikkada eduvaku

    • @JeevanaSwaraVahiniLg92
      @JeevanaSwaraVahiniLg92 2 дні тому

      ప్రస్తుత మత మార్పిడుల కాలంలో వేద పండితులకు కేవలం వేద జ్ఞానం మాత్రమే ఉంటే ధర్మ పరిరక్షణ సాధ్యపడే విషయం కాదు.
      చరిత్ర గురించి అవగాహన తో పాటు ఇతర మత గ్రంథాల పట్ల పట్టు ఉంటే ఇలాంటి తిరుగులేని విశ్లేషణతో ఎవరికైనా తిరుగులేని సమాధానం ఇవ్వొచ్చు అని సంతోష్ ఘానా పాటి గారు ఋజువు చేశారు 👏 మీ జ్ఞానానికీ నమస్సుమాంజులు 🙏

  • @RamaraoRonanki-p7c
    @RamaraoRonanki-p7c 4 години тому

    Jai Sri Ram

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 8 днів тому +4

    Chakkagaa vivarincharu guruvu garu

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh 6 днів тому

    ❤❤❤❤❤

  • @rohidasnaik1501
    @rohidasnaik1501 День тому

    🙏🙏🙏

  • @akshith1091
    @akshith1091 10 днів тому +11

    ముస్లిమ్స్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటెనే ముస్లిమ్స్ తేడ ఏమిలేదు అంతే దీనికి అంతటికి కారణం ఖురాన్

  • @chalapathich2149
    @chalapathich2149 9 днів тому +2

    కృతాంతకృత్ పదం వేద వ్యాస మహర్షికి కుదురుతుంది

  • @mallikarjunraokolavasi2742
    @mallikarjunraokolavasi2742 11 днів тому +4

    Jaisrira m

  • @azmeerarajanna5133
    @azmeerarajanna5133 4 дні тому +1

    మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు పరబ్రహ్మం చేసినట్టు అనిపిస్తుంది

  • @krishnaduttrallabhandivs802
    @krishnaduttrallabhandivs802 9 днів тому +2

    Salvation

  • @GOUD-qy4wy
    @GOUD-qy4wy 11 днів тому +3

    జై శ్రీరామ్

  • @mahadev-ki5oh
    @mahadev-ki5oh 6 днів тому +2

    World la ekkada thavvina Hindu temples and shiva lingalu bayata padthunnai

  • @mammaigoutham7520
    @mammaigoutham7520 10 днів тому +3

    Anna yogi adithya name thistyi naku katti nuchi water vachayi next pm yogi kavalli❤❤

  • @jayaramgannamraju6714
    @jayaramgannamraju6714 8 днів тому +5

    Idhi kada interview antey

  • @Sara_1001
    @Sara_1001 6 днів тому +1

    Sit infront of Samba Siva garu

    • @vicky123-d3h
      @vicky123-d3h 3 дні тому

      Aa erripuku gadu, naku vadi face chuste ipude bathroom nunchi vachina phenoyl jiddu kanipistundi, meru velli naakandi

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 9 днів тому +2

    ❤❤👌👍🙌🙌🙌🇮🇳💐🫂🙏🙏

  • @MounikaM-sq9tj
    @MounikaM-sq9tj 7 днів тому +2

    Miru annadhi correct eh guruvu gaaru kaani okamaata ila vere ithara kulala pillalaki kuda vedham nerpisthara vaalla intlo non veg thine alavaatu undi kani vedham nerpinchali ani korika unnavaariki miru nerpisthara swamy a pillodiki non veg pettakunda unte....

  • @raorama7675
    @raorama7675 4 дні тому

    సనాతన ధర్మంలోని కూర్మావతారం ను మీరు ఒకసారి గమనించినట్లయితే అందులో భూమి గుండ్రంగా ఉంది అని చూపబడినది

  • @YudhistarSaladi
    @YudhistarSaladi 8 днів тому +2

    Navagrahala channel super 😂

  • @purnai9001
    @purnai9001 10 днів тому +2

    సౌండ్ తక్కువ వస్తుంది చూసుకోండి

  • @babugadde6582
    @babugadde6582 6 днів тому +1

    గురువు గారికి నమస్కారములు,
    నా స్నేహితుడు ఒక ప్రశ్న మిమ్మును అడిగెను దయచేసి వివరించగలరు..
    రామ సేతు ఎందుకు నిర్మించారు,??
    రామ సేతు లేకుండా సీతని ఎలా లంకకి తీసుకుని పోయాడు??
    సేతు లేకపోతే పోలేని రాముడు ఎలా దేవుడు?? రావణాసురుడు రామ సేతు అవసరం లేకుండా పోతుంటే మాత్రం రాక్షసుడు ఎలా అయ్యాడు??
    అరచేతిలో సుగ్రీవ పర్వతమును మోసిన (హనుమ,వాయుపుత్రుడు,అంజనీసుతుడు, బజరంగీ, కేసరీనందన, పవన తనయ ) కి తోటి వారు ఏల భారమాయెను??
    ఈ ప్రశ్న అడిగి మీ వాళ్ళుసమాధానము అడిగితే చెప్పకుండా భూతులు మాత్రమే చెప్తారు అని గేలిచేస్తున్నాడు,
    మీరు దయచేసి సరియైన భాషలో సమాధానము వివరించి వాడి నోరు మూయించుమని వేడుకొనుచున్నాను,
    🙏🏻🙏🏻🙏🏻

    • @babugadde6582
      @babugadde6582 3 дні тому

      @vamseekrishna9034 mee telivi tellarinattundhi brother, sariga chadavandi pleaseee??

  • @abdulhafeez2069
    @abdulhafeez2069 3 дні тому

    ఈ భూమి మీద దేవుడు ఒక లక్ష 25 కన్నా 25 లోపు ప్రవక్తలను పంపారు ప్రతి కులంలోని ప్రవక్త ఉన్నారు కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి ఎన్ని మార్పు చేర్పులు చేశారు మానవులు కాబట్టి అల్లా కి కోపం వచ్చింది చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన చిట్టచివరి ఖురాన్ పుస్తకం అల్లాని నమ్మాలి అల్లా పంపిన ప్రవక్త చిట్టచివరి ప్రార్థన నమ్మితేనే స్వర్గం మీరు చెప్పిన వాటిల్లో కొన్ని నిజాలు ఉన్నాయి కానీ చాలా అబద్దాలు ఉన్న

  • @JayaprakashNarayana-n9p
    @JayaprakashNarayana-n9p 4 дні тому

    గురువుగారు క్క్షమించాలి, చంద్రగుప్త మౌర్యుడు జైన మతం స్వీకరించాడు. చంద్రగుప్తుడు జైన మతంలోని సల్లే హనం అనే దీక్ష తీసుకుని, ప్రస్తుత కర్ణాటక లోని శ్రావణ బెళగొళ లో భద్ర బహు అనే గృహ దగ్గర ఆహార పానీయాలు మాని ఆ దీక్షలోనే శరీరాన్ని వదిలి కైవల్యం పొందాడు. అతని కుమారుడు బిందుసారుడు. ఇతని కుమారుడు అశోకుడు. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అశోకుని కుమారుడు మహేంద్రుడు. ఈ మహేంద్ర డు బౌద్ధ మతాన్ని శ్రీలంక, భారతదేశంలో వ్యాపింప చేశాడు

  • @PRAISETHELORDJESUS7
    @PRAISETHELORDJESUS7 9 днів тому +2

    గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మందీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
    సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
    ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
    జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||
    పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
    అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||
    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

    • @rajucaptain8087
      @rajucaptain8087 4 дні тому

      🐑🍷👻⚰️👻🍷🐑లేవీయకాండము 12 :6. కుమారుని కొరకేగాని కుమార్తె కొరకేగాని ఆమె శుద్ధి దినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను..
      👻
      🍷
      లూకా సువార్త 2 :24. ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.
      👻
      🍷
      ⚰️
      నిజంగా పరిశుద్దుడు, దేవుడు, ఏ పాపం లేని వాడు పుడితే..? ఎందుకు పాపపరిహారార్థబలి ఇచింది మరియా..? అంటే యేసు గాడి పుట్టుకలో పాపం వుంది లేదా వీడు కూడా సామాన్య మానవుడు కావున పాపపరిహారార్థబలి ఇచ్చింది..! నిజంగా దేవుడే పుడితే పుడితే పాపపరిహారార్థబలి ఇవ్వవలసిన అవసరం లేదు. గుడ్డి గొర్రెలు బాగా అర్ధం చేసుకోవాలి...!

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 3 дні тому

      ముర్కులు

  • @Lucifor812
    @Lucifor812 11 днів тому +12

    బైబిల్ దేవుడు నీళ్ళని గాలిని అగ్నిని సృష్టించలేదు

    • @DhanrajRunjala
      @DhanrajRunjala 11 днів тому

      Aadikaandam 1.1 devudu aadiyandhu boomyakashamulu srustinchenu

    • @Lucifor812
      @Lucifor812 11 днів тому +2

      @DhanrajRunjala నేను అడిగింది నీళ్ళని గాలిని అగ్నిని సృష్టించలేదు అని

    • @DhanrajRunjala
      @DhanrajRunjala 11 днів тому

      @@Lucifor812 chepthanu brother

    • @DhanrajRunjala
      @DhanrajRunjala 11 днів тому

      @@Lucifor812 aadikaandam chadavandi brother

    • @మనంఎవరు
      @మనంఎవరు 10 днів тому +1

      @@DhanrajRunjala ధనరాజ్ గారు, చెప్పండి అంటే చదువుకోండి అంటున్నారు..
      మీరు చెప్పాల్సిందే...

  • @viswanathb543
    @viswanathb543 9 днів тому +1

    guru garu - mari Brahmam garu kuda 5100 years tharvatha kaliyugam antham and his return ani chepparu kada .....

  • @krishnaduttrallabhandivs802
    @krishnaduttrallabhandivs802 9 днів тому

    అడుగే వారికి పూర్తి అవగాహన లేదు. చెపుతున్న ఘనాపాటి గారు ఇంకా బాగా క్రిస్ట్ విషయములో చెప్పవచ్చు.

  • @PRAISETHELORDJESUS7
    @PRAISETHELORDJESUS7 9 днів тому +2

    (ఈ కామెంట్స్ కేవలం సంతోష్ గార్కి మాత్రమే భారతీయ బ్రదర్స్ కాదు గమనించగలరు )సంతోష్ గారు ఈ సృష్టిని చేసింది ఈ మనుషులు చేసింది ఏసుక్రీస్తు ఆదికాండము 1:1ఆదికాండము 1:27దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెనుదేవుని స్వరూపమందు వాని సృజించెను;స్త్రీనిగానుపురుషునిగాను వారిని సృజించేను యేసు క్రీస్తు దేవుడు స్వయం భవుడు దేవుడు సర్వాంతర్యామి ఆదియు అంతము లేనివాడు దేవుడు నిత్యుడు
    మీ గ్రంధాల ప్రకారం మొట్టమొదటి మనిషి ఎవరు?
    సంతోష్ గారు మీరు నమ్మే దేవి దేవతలు వాళ్లు నిజంగాఉన్నారని ఇంత వరకు ఒక్కరుజువు కూడా లేదు. అవన్నీ కల్పిత కథలు బేతాళకథలు నవలలులాంటి కథలు మాత్రమే కానీ అవన్నీనిజంగా జరిగినచారిత్రక ఆధారాలు ఒకటి కూడా లేదు.
    ఏసుక్రీస్తు చారిత్రక పురుషుడు ఏసుక్రీస్తు యుగపురుషుడు ఏసుక్రీస్తు శక పురుషుడు WORLD NUMBER ONE GOD JESUS 🙏

    • @jayaramgannamraju6714
      @jayaramgannamraju6714 9 днів тому +3

      పెద్ద శాపగ్రస్తుడిలాగున్నావు నువ్వు

    • @chinnagurana2993
      @chinnagurana2993 8 днів тому +1

      😢 సర్వాంతర్యమి అంటే అర్ధం చెప్పు

    • @PRAISETHELORDJESUS7
      @PRAISETHELORDJESUS7 7 днів тому

      @@chinnagurana2993 సర్వంతర్యామి గురించి అడిగావు కానీ మీ గ్రంధాల ప్రకారం మొట్టమొదటి మనిషి ఎవరు? దీనికి సమాధానం చెప్పలేదు
      ఏసుక్రీస్తు ప్రభువులవారు స్వయంభవుడు ఆది అంతము లేనివాడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉన్నవాడు అని అర్థం

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 3 дні тому

      భూమి ముందా అకాశం ముందా

    • @PRAISETHELORDJESUS7
      @PRAISETHELORDJESUS7 3 дні тому

      @@muralidharvaddeman9582 ok నేను చెపుతాను. మరి నేను వేసే ప్రశ్న కి సమాధానం చెపుతారా మీ గ్రంధాల ప్రకారం మొట్ట మొదటి మనిషి ఎవరు? నీకు ఆన్సర్ - ఆకాశం సత్యమేవ జయతే

  • @PRAISETHELORDJESUS7
    @PRAISETHELORDJESUS7 9 днів тому +1

    నేరము చేయని నీవు - ఈ ఘోర పాపి కొరకు
    భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
    కొరడాలు చెల్లని చీల్చెనే - నీ సుందర దేహమునే (2)
    తడిపెను నీ తనువునే - రుధిరంబు ధారలే (2) ||వెలి||
    సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
    తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
    వెలి అయిన యేసయ్యా - బలి అయిన యేసయ్యా
    నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా ||సిలువలో||
    వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
    మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
    దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
    ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ||వెలి||
    నాదు పాప భారం - నిను సిలువకు గురి చేసెనే
    నాదు దోషమే నిన్ను - అణువణువున హింసించెనే (2)
    నీవు కార్చిన రక్త ధారలే - నా రక్షణకాధారం (2)
    సిలువలో చేరెదన్ - విరిగిన హృదయముతోను (2) ||వెలి||

  • @దేవిజగ్నమాత
    @దేవిజగ్నమాత 9 днів тому +3

    దైవాన్ని క్రైస్తవులు మనుషులుగా భావించు కుంటున్నారు. కానీ మన సనాతనం దైవానికి భార్య అంటే ఆ దైవం యొక్క శక్తి. పుత్రులు అంటే అది కూడా ఆ దైవం యొక్క శక్తులే. శరీరము లోని ఆత్మ శక్తుల గురించి చెప్పడం.

  • @thammidha
    @thammidha 6 днів тому

    Mind block information at 3 Hrs 30

  • @medamranganath2238
    @medamranganath2238 4 дні тому

    Anchor gaaru meeru ayananu venakesukoni vastunnaru

  • @abdulhafeez2069
    @abdulhafeez2069 3 дні тому

    ఉంటా రండి నా నేను చెప్తున్నా ఎందుకంటే మా హదీసుల లో ఉంది ప్రవక్త గారు చెప్పారు సారాంశం ఏమిటంటే అల్లా అల్లా అనే వాళ్ళు ఒక్కరు ఉన్న ఈ భూమి మండలంలో ఇది ఈ లోకాన్ని నడుపుతాను అంటున్నాడు అల్లా ఈ భూమి మండలం మీనా అల్లా అనే ఒక మనిషి కూడా లేనప్పుడు అప్పుడు ఈ సృష్టి తో నాకు పని లేదు అంతం చేస్తానని అప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తాడు అల్లా అని ప్రవక్త గారు చెప్పారు

  • @abdulhafeez2069
    @abdulhafeez2069 3 дні тому

    ఖురాన్ లో కూడా ఉంది నీరు ఉందని ఉంది ఆయన సింహాసనం నీరు మీద ఉంచి అప్పుడు ఆకాశం సృష్టించాడు దేవుడు దేవుడు గాలిని సృష్టించిన దేవుడు సృష్టించిన దేవుడు సృష్టించిన దేవుడు

    • @kodalivasu2656
      @kodalivasu2656 3 дні тому +1

      నీరు, ఆకాశం, భూమి, అన్ని గ్రంధాలలో ఉంది.

  • @AJAYKUMAR-hv5ut
    @AJAYKUMAR-hv5ut 3 дні тому

    Intha sepu interview jarigina pourohithyam Brahmins ki matrame. Adhe varna vyavastha

  • @abdulhafeez2069
    @abdulhafeez2069 3 дні тому

    వాళ్ల దేవుడు మాకు సంబంధం లేదు అనే మాట అర్థం పర్థం లేని మాటలు ఎందుకు మీ దేవుడు వేరు అయినప్పుడు మా దేవుడు వేర అయినప్పుడు మీరు ఇంకోలా పుట్టాలి నేను ఇంకోలా పుట్టాలి కదా మరి మీరు మేమందరం ఒకేలా ఎలా పుట్టాము జ్ఞానంతో ఆలోచించండి

    • @malapakavagdevi3155
      @malapakavagdevi3155 2 дні тому

      Devudu ante nammakam .... Ne nammakam to makentayya pani... Ani aayana vuddesam

  • @M.NAGARAJU-e7x
    @M.NAGARAJU-e7x 10 днів тому

    అలాగే kodha ru బెకర్ nakodukuku గుడి బయట భుతుబొమ్మలు చూసి భుతుబూమ్మలు చూడమ్మన్నారా మీదేఉడు చేపెడ అని అనేతున్నాడ సర్ అనకొడుకులకి చపండి సర్

  • @PRAISETHELORDJESUS7
    @PRAISETHELORDJESUS7 9 днів тому +1

    మహేందర్ గారికి సంతోష్ గారికి ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు ( ఈ కామెంట్ కేవలం సంతోష్ గారికి మాత్రమే నా భారతీయ మిత్రులకు కాదు గమనించగలరు)
    ఈ ఇంటర్వ్యూలో మీ అజ్ఞానం ఎంత ఉందో బయట పెట్టుకున్నారు. దానికి ధన్యవాదాలు మొదటిగా రాముడు పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్న మీరు రాముడు పుట్టిన తేదీ జనవరి 10 క్రీస్తుపూర్వం 5114 లో పుట్టాడని చెప్పుతుంటారో కానీ చరిత్రలో మాత్రం పుట్టినట్టుగా ఎక్కడా లేదు. అలాగే సృష్టి గురించి కూడా చాలా అబద్దాలు మాట్లాడారు. యోబు 38:4
    నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
    యోబు 38:5
    నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
    యోబు 38:6
    దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
    యోబు 38:7
    ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
    అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య
    శుక్ల యజుర్వేద సంహిత
    18. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలిసికున్నాను. అతనిని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు. నాన్యః పన్హా విద్యతే యనాయ. అది తప్ప- అనుసరించుటకు- అన్య మార్గము లేదు.
    కీర్తనలు 33:6
    యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.

  • @PRAISETHELORDJESUS7
    @PRAISETHELORDJESUS7 9 днів тому +1

    వ్యభిచారులు ఏడ్చే రోజు
    మోసగాళ్ళు మసలే రోజు (2)
    అబద్ధికులు అరచే రోజు
    దొంగలంతా దొరికే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    అదే అదే ఆ రోజు
    యేసయ్య ఉగ్రత రోజు
    ఏడేండ్ల శ్రమల రోజు
    పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||
    వడగండ్లు కురిసే రోజు
    భూమి సగం కాలే రోజు (2)
    నక్షత్రములు రాలే రోజు
    నీరు చేదు అయ్యే రోజు
    ఆ నీరు సేవించిన
    మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే||
    సూర్యుడు నలుపయ్యే రోజు
    చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
    భూకంపం కలిగే రోజు
    దిక్కు లేక అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    మిడతల దండొచ్చే రోజు
    నీరు రక్తమయ్యే రోజు (2)
    కోపాగ్ని రగిలే రోజు
    పర్వతములు పగిలే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాధుడు లేడు ||అదే అదే|
    పిల్ల జాడ తల్లికి లేక
    తల్లి జాడ పిల్లకు లేక (2)
    చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
    అనాథలై అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
    ఓ మనిషి యోచింపవా
    నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
    బలము చూసి భంగ పడకుమా
    ధనము చూసి దగా పడకుమా
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

    • @jayaramgannamraju6714
      @jayaramgannamraju6714 9 днів тому

      నీకు కనిపించేది మాత్రమే ప్రపంచం కాదు నీకు తెలిసింది మాత్రమే జ్ఞానం కాదు

    • @maneswar_kolavennurao8188
      @maneswar_kolavennurao8188 7 днів тому +3

      అందుకే గొర్రెలు అనేది 😂

    • @PRAISETHELORDJESUS7
      @PRAISETHELORDJESUS7 7 днів тому

      @maneswar_kolavennurao8188 😃😃😃🤭 నీవు వరాహ పుత్రుడు వు అంటే బాగుటుందా ???? 😃😃
      గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 3 дні тому

      గొర్రెలు నిజాలు తెలుసు కోరు

  • @తెలుగుఅన్వేషి

    mahindra garu inko sari lekhanalu anoddu ra swami neeku vere padam dorakaleda ..daya chesi inko saari repeat cheyyaku babu 3:21:07

  • @klkrtrust2069
    @klkrtrust2069 10 днів тому

    Language problem Kuda pandithulaku sanskruthamulovunna vishayalu vidamarchi cheppakapovatam Vallarta kuda nirksharasyulu andaru yelanti niyamaluleni mathalaloki vellipothunnaru these are all mistakes of pandits that who knows sanskrit

    • @మనంఎవరు
      @మనంఎవరు 10 днів тому

      klktrust, ముందు మీరు తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదో ఒక భాషలో చెప్పండి.. ఎవరిని లేదా అంటున్నారో, అర్థం కావటం లేదు

  • @kurakuswapna7301
    @kurakuswapna7301 10 днів тому +1

    Bible, Quran, hinduvula grandaalu chadavandi real god avaro telustundi one and only god jesus christ ✝️🙏

    • @తెలుగుఅన్వేషి
      @తెలుగుఅన్వేషి 10 днів тому +3

      First nuvvu chaduvu akka ..selective ga vinte ne lage gorre laga tayaru avtharu

    • @achyuthcn2555
      @achyuthcn2555 10 днів тому

      Jeevulni kondarni pedalu gaa, kondarni dhanikulugaa, kondarni andamgaa, kondarni vikrutamgaa, kondarni aarogyamgaa, kondarni rogaalato, kondarni manchi pradesamlo, kondarni chedu pradesaalalo yenduku puttsitunnaadu nee B!ble God???

    • @swathis9911
      @swathis9911 9 днів тому

      Asalu antala am devudu kanipinchadu baboi

    • @kurakuswapna7301
      @kurakuswapna7301 9 днів тому

      @@తెలుగుఅన్వేషి mi grandaala prakaram devudu avaro cheppu anna

    • @kurakuswapna7301
      @kurakuswapna7301 9 днів тому

      @@swathis9911 bible chaduvu telustundi

  • @lankabhanu9518
    @lankabhanu9518 6 днів тому

    సనాతన సంస్కృతి లో సత్వ ఆచరణ ఎక్కువ మర్యాద వినయ విధేయత విచక్షణ ........ ఇలాగ ఎన్నో వున్నాయి.... 🕉️🚩
    కానీ 🕋✝️ వీళ్ళు తమొగుణం..... రాజోగుణం 👺👹తో ఉన్నారు... వాళ్లకి అర్ధంకాదు. 🤭

  • @AVPsPTech
    @AVPsPTech 11 днів тому +7

    మత పుస్తకాలను కాకుండా మానవత్వాన్ని, మనస్సాక్షిని నమ్మే వాళ్ళు ఉన్నారా ఎవరైనా🤟

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 10 днів тому +3

      సనాతన ధర్మం మతం కాదు అన్నది ముందుగా మీరు అర్దం చేసుకోవాలి,రామాయణం మానవత్వాన్నే బోధించింది.తమరు ఏ దైవ గ్రంధాలు కూడా చదివేవారిలొగా లేనట్టు అనిపిస్తుంది.మనఃసాక్షీతో నడుసుకుంటే పశు,పక్షి ధర్మం ఆచరించటానికీ అవకాశం ఎక్కువ.బుద్దిసాక్షితో నడుసుకున్నవారు సరైన మానవ ధర్మంలో నడుసుకోవొడానికీ అవకాశం ఎక్కువ.సోదరా నా అవగాహన ఉన్నంత నేను రాసాను,నేను మాత్రం పండితుణీ కాదు.

    • @AVPsPTech
      @AVPsPTech 8 днів тому

      @@KapildoraDomburi జై శ్రీ రామ్

  • @kmadhukiran9429
    @kmadhukiran9429 22 години тому

    Jai Sri Ram 🚩

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 7 днів тому

    6:43:30