ఎన్టీఆర్ తో పిల్లల్ని కనడం కోసం లక్ష్మి పార్వతి..! | Ex IPS Narasaiah Full Interview | TOne News

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2022
  • ఎన్టీఆర్ తో పిల్లల్ని కనడం కోసం లక్ష్మి పార్వతి..! | Ex IPS Narasaiah Full Interview | TOne News
    #ExIPSNarasaiah #LaxmiParvathi #SrNTR #Chandrababunaidu
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 1 тис.

  • @tulasidas8703
    @tulasidas8703 2 роки тому +202

    నిజం ఎప్పుడు బతికే ఉంటుంది, నరసయ్య గారి మాటలవలన టీడీపీ చంద్రబాబు గారి వల్లే బతికి ఉంది

    • @atlurunagamani4533
      @atlurunagamani4533 2 роки тому +9

      Janasena lo ni oka mahila netha Cbn garini vennupotu podichi vachavu ani antunnadhi Sir, dhanikemi theluso, rajakeeyalaloki vachamu kadani virraveegi matladutharu.

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому +1

      NTR ni champi TDP ni bratikinchadam gopoa vishayam antara.

    • @MalliMalli-bs4do
      @MalliMalli-bs4do 2 роки тому +11

      @@nagendrareddy9255 babai ni champi election ki velladam corect antara

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 2 роки тому +4

      @@MalliMalli-bs4do super sir

    • @vittalrao623
      @vittalrao623 2 роки тому +1

      @@atlurunagamani4533 ze

  • @akmand009
    @akmand009 2 роки тому +152

    లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితానికి పట్టిన ఒక చీడపురుగు. భర్తను కుమారుని వదిలిపెట్టి విడాకులు తీసుకొని ఎన్టీఆర్ని చేసుకున్నప్పుడే ఆమె యొక్క స్వభావం అర్థం అవుతుంది. లక్ష్మీపార్వతి వల్లనే ఎన్టీఆర్ త్వరగా చనిపో వలసి వచ్చింది. ఆయన్ను ఎంతో మానసిక క్షోభ పెట్టింది. తరువాత జగన్ దగ్గర చేరి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూస్తుంది.

    • @radhakrishnaboppana7614
      @radhakrishnaboppana7614 2 роки тому +5

      💯 carayct sir 🙏

    • @rameshkolasani4605
      @rameshkolasani4605 2 роки тому +7

      NTR a great man pride of telugu people

    • @oxcyonwilber604
      @oxcyonwilber604 2 роки тому +10

      NTR thappu leyadaa? Pelliaina Daanni thagulukoavataniki?
      Daharmam Thappaaaru.
      Idi Vaasthavam.

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 2 роки тому +2

      40yrs high b.p and high sugar ntr ki... Food control undadu... 2 times paralysis stroke kuda vachindi... Devudu em kaadu ga chavakunda undadaniki???

    • @laxmiram8857
      @laxmiram8857 2 роки тому +4

      True

  • @bankcnu11
    @bankcnu11 2 роки тому +165

    స్త్రీ జాతుల్లో శంఖినీ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కోరికలు తీర్చుకోవడం కోసం ఏమన్నా చేస్తారు. వీళ్లు అంటుకుంటే ఆ మగాడు జీవితం సంకనాకిపోతది. లక్ష్మి పార్వతి అలాంటి దరిద్రపు జాతిది.

  • @balanamahshiva8955
    @balanamahshiva8955 2 роки тому +228

    మధ్యలో ఆ దెయ్యం రాకుండా వుండి వుంటే చాలాకాలం బతికివుండి ప్రజలకు సేవ చేసేవారు.

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 2 роки тому +3

      40yrs high sugar and high b.p ...2 times paralysis vachindi... Food control undadu... Devudu em kaadu ga, chavakunda undadaniki???

    • @swaruparanimallipeddi3679
      @swaruparanimallipeddi3679 2 роки тому +2

      100%Correct

    • @mjhansirani1594
      @mjhansirani1594 2 роки тому

      ఎస్ కరెక్ట్

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 2 роки тому +6

      Nijam sir ai rashasi rakunte anna eppatiki undevaru

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 2 роки тому

      @@eswaraiahn8711 35yrs high sugar and b.p unna ntr, 2 times paralysis stroke vachaka kuda brathikadu ante laxmi parvathi valla ne...

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 2 роки тому +210

    నరసయ్య గారు 🙏. ఎన్టీఆర్ గురించి చాలా నిజాలు చెప్పారు. చంద్రబాబు ఆ స్టెప్ తీసుకోకుంటే లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి అయ్యేది. చంద్రబాబు మంచి వ్యూహకర్త.

  • @kondalyadav6064
    @kondalyadav6064 2 роки тому +63

    సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ గారు మాజీ ఐపీఎస్ అధికారి నర్సయ్య గారు ఇంటర్వ్యూలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి పలు అంశాలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +35

    ఎన్టీరామారావు గారు జీవితంలో చేసిన పెద్ద తప్పు లక్ష్మీ పార్వతి ని రెండవ పెళ్ళి చేసుకోవడం, ఆ పని చేసి ఉండకపోతే ఆయన ఇంకా గొప్ప స్థాయికి చేరుకునేవారు.

    • @dondetichennareddy9987
      @dondetichennareddy9987 Рік тому +1

      Correct

    • @annapurnarallapalli4507
      @annapurnarallapalli4507 Рік тому

      పచ్చి నిజం సార్ హార్మోనియం రాకుండా ఉండి వుంటే ఆ పెద్దాయన జీవితం ప్రశాంతంగా అమోఘం అపూర్వం అనంతం ఉండేది.

  • @skrasool9547
    @skrasool9547 2 роки тому +89

    నిజాలు తెలియపరచారు లక్ష్మి పర్వవతి మాయలో చంద్రబాబు కు రామారావు కి టీడీపీ కష్టాలు🙏🙏🙏

    • @venkatramana1426
      @venkatramana1426 2 роки тому +1

      Yes

    • @Anjamma-uu3kb
      @Anjamma-uu3kb 17 днів тому

      ​@@venkatramana1426❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤111 ⁷⁸ 45:01

  • @bankcnu11
    @bankcnu11 2 роки тому +78

    నిజాలు తెల్సుకోకుండా.... RGV లాంటి వెధవలు 2019 ఎలక్షన్స్ అప్పుడు సినిమా తీసి CBN కి వెన్నుపోటు పొడిచాడు.
    అయినా సినిమా రిలీజ్ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా వదిలేసిన గొప్పతనం CBN ది.

    • @mjhansirani1594
      @mjhansirani1594 2 роки тому +2

      ఎస్ బాగా చెప్పారు బ్రదర్ యు ఆర్ రైట్

    • @eswaraiahn8711
      @eswaraiahn8711 2 роки тому +2

      Nijam sir

    • @pangaseshu1760
      @pangaseshu1760 2 роки тому +1

      Correct

    • @drakkinapallimadhusudanara3552
      @drakkinapallimadhusudanara3552 Рік тому +2

      RGV is Rouge

    • @sridwarakaRam
      @sridwarakaRam Рік тому +4

      No mr rgv is wrong.we supported ntr in 1984 but couldnot in 1995.she was arrogant.i saw her behavior at begumpet airport after becoming an mla .

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +70

    నరసయ్య గారు 100 శాతం NTR గారి గురించి నిజాలు చెప్పారు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @mogilammasamayagari505
      @mogilammasamayagari505 Рік тому +2

      Nandàmurifamily ñasanam kavàdammniki karanam surpanakha lakshmiparvathy

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Рік тому +1

      @@mogilammasamayagari505 yes1000%Munda adhi,takkuladi👎🏻👎🏻👎🏻👞👞👞

    • @kunchalasrinivasrao1797
      @kunchalasrinivasrao1797 11 місяців тому

      సీబీన్ మీద అంత నమ్మకం ఉన్నవాళ్లు మా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ని కబ్జా చెయ్యడం ఎందుకు మీసీబీన్ కి గుద్దలో దమ్ముంటే సొంతంపార్ట్టీ పెట్టి గెలవచ్చుగా అంతదమ్ము మీకులేదు

  • @krishnak2
    @krishnak2 2 роки тому +116

    చాలా రోజుల తరువాత, డీసెంట్ యాంకర్ ను చూస్తున్నాను, అలాగే నరసయ్య గారు చాలా నిజాయితీగా సమాధానాలు ఇచ్చారు.

  • @venkatvedula793
    @venkatvedula793 2 роки тому +49

    ఏంకర్ గారు కంఠధ్వని వింటుంటే రేడియో అనౌన్సర్ ఏబిఆనంద్ గారి వాయిస్ లా చాలా బాగుంది.

  • @crsarmachandramouli8458
    @crsarmachandramouli8458 2 роки тому +59

    శ్రీ నరసయ్య గారితో పరిచయం వుంది.విశ్వసనీయ మైన గౌరవ ఆత్మీయ మిత్రులు.
    వారి తో పరిచయ కార్యక్రమం సరియైన సమయంలో ఉపయుక్తంగా జరిగింది.
    అడిగిన వారికి చెప్పిన వారికి ఇద్దరి కి శతాధిక అభినందనలు🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Pinaki479
    @Pinaki479 2 роки тому +27

    కొంతమంది …కొంతమంది కాదు చాలామంది నీచులైన అధికారుల వలన నేను పోలీసు వాడిని అని చెప్పుకోడానికి సిగ్గు అనిపిస్తూంది - నరసయ్య సార్ వంటి మహామనిషిని చూసి చాలా ఆనందం కలుగుతుంది. నర్సయ్య సార్ క్రింద కొన్ని రోజులు పనిచేసే అద్రుష్టం కలిగింది. 🙏🙏🙏

  • @doddiratnam8864
    @doddiratnam8864 2 роки тому +119

    ఎన్.టి.ఆర్ తన నిజ జీవితయాత్రలో చేసిన రాంగ్ సెలెక్షన్ పాత్ర లక్ష్మి పార్వతి భర్త పాత్రే.

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 2 роки тому +163

    నమస్కారములు వెంకట నరసయ్య గారు.ఎన్నెన్నో నిజాలు చెప్పారు. Revealed true colors of Laxmiparvathi

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 Рік тому +54

    నర్సయ్య సార్, ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి, చాలా చక్కగా ప్రపంచానికి తెలియపర్చారు. ధన్యవాదాలు.

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 2 роки тому +87

    నమస్కారములు నరసయ్య గారు.ఎన్నెన్నో నిజాలు చెప్పారు.మంచి interview.

  • @chandramkonduru4191
    @chandramkonduru4191 2 роки тому +56

    నరసయ్య గారు మొహమాటం లేకుండా చెప్పారు.... యాంకర్ కూడా బాగా ఇంటర్వ్యూ చేశారు... దీనివల్ల CBN మీద ఉండే అపోహ లు తొలగిపోతాయి.... CBN కూడా గొప్ప leader...

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Рік тому +24

    నరసయ్య సార్ గుడ్ ఆఫ్టర్నూన్
    ఎన్టీ రామారావు గారిని గురించి చాలా చాలా వివరంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు సార్
    మీలాంటి ఆఫీసర్లు వందకు ఒక్కరు మాత్రమే ఉంటారు సార్
    సీఎం గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉండి అంత ధైర్యంగా సలహాలు ఇచ్చారంటే మామూలు మాట కాదు సార్
    నీ నిజాయితీ మీద చాలా గౌరవం ఉంది సార్ మాకు
    ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.

    • @yesmyselfismyself
      @yesmyselfismyself Рік тому

      ఆమ్మో రెడ్డి గారు కమ్మ రసం కమ్మ రసం. రెండు ఒకటే

  • @jakkireddyveerareddy5326
    @jakkireddyveerareddy5326 2 роки тому +82

    నరసయ్య (CVN) గారు మీరు చాలా గొప్పగా వివరించారు. మీ స్వభావం వున్నది ఉన్నట్లు చెప్పటం 🙏. నేను 1970-75వరకు మీ శిష్యుడి ని. లెక్చరర్ గా రిటైర్ అయ్యాను.

  • @kalasamudramnagesam3335
    @kalasamudramnagesam3335 2 роки тому +128

    నిజాలు తెలిపినందుకు ధన్యవాదాలు నరసయ్య గారు 🙏🙏👏👏👏👌👌👍

  • @satyakln3501
    @satyakln3501 2 роки тому +122

    ఎన్నో గొప్ప పనులు చేసిన N.T.R.చివరి రోజుల్లో ఘోరమైన తప్పు చేశారు.. దానికి ప్రాణాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది.

  • @thanujadukkipati5071
    @thanujadukkipati5071 2 роки тому +24

    Interview చేసిన journalist voice చాలా బావుంది.చక్కగా మాట్లాడుతున్నారు.చక్కని questions అడిగారు.

  • @krishnam4218
    @krishnam4218 Рік тому +31

    నర్సయ్య గారు చెప్పేవి వింటుంటే NTR, చంద్రబాబుల మీద గౌరవం ఎన్నో రెట్లు పెరుగుతుంది.

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 роки тому +102

    మీకు పాదాభివందనాలు sir నిజాన్ని నిర్భయంగా చెప్పే మీలాంటి వాళ్ళు లేరు ఈ రోజు లో

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui 2 роки тому +85

    చాలావిషయాలను నిష్పక్షపాతం
    గా ప్రజలకుతెలియచేశారు.అరు
    దుగావచ్చే మంచి యింటర్వ్యూ !

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI 2 роки тому +42

    NTR was not an individual..he was an institution.I was Vice Chancellor when he was Chief Minister.Great leader.🙏

  • @jaggarao2312
    @jaggarao2312 2 роки тому +30

    Very Honest Interview & Perfect Analysis on LP..!! 👍👍

  • @raghuramaiahsandari5364
    @raghuramaiahsandari5364 2 роки тому +54

    నిజాల్ని నిర్భయంగా చెప్పిన నర్సయ్య గారు అభినందనీయులు

  • @bandisaritha838
    @bandisaritha838 Рік тому +18

    నర్సయ్య సర్,మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి గురుంచి చాలా చక్కటి విషయాలు చెప్పినారు.

  • @mraj7235
    @mraj7235 2 роки тому +32

    కానీ దేడ్ దిమాగ్ గాళ్ళు కొందరు వెన్నుపోటు అంటున్నారు

    • @nareshgullipalli6854
      @nareshgullipalli6854 2 роки тому +1

      SUPER SIR

    • @sridwarakaRam
      @sridwarakaRam Рік тому

      Vennupotu ledhu pannupotu ledhu.cadre reverse ayindhi.cadre ki thelusu.prathi districtlo kothavaru enter ayyaru.idhi chalamandhiki theleedu.fir example okadu vijaykumar yadav ani Nana yagi chesadu hyderabad lo vadevado theleedhu.

  • @sundarakka1896
    @sundarakka1896 2 роки тому +111

    ఇన్ని నిజాలు ప్రపంచానికి తెలియ చేసిన మీకు ధన్యవాదాలు

  • @kandagadlavenkatarameshbab2921
    @kandagadlavenkatarameshbab2921 2 роки тому +73

    NTR ఈ పేరు వింటేనే తెలుగువారు భావోద్వేగానికి గురయ్యేవారు. రాజకీయాలలో ఒక క్రొత్త trend తీసుకువచ్చారు.లక్ష్మి పార్వతి అనే దుష్ట శక్తి ఆయన జీవితంలో ప్రవేశించక పోయివుంటే NTR మన దేశ ప్రధానమంత్రి అయ్యేవాడు. మన తెలుగోడి గొప్పతనం ప్రపంచానికి గొప్పగా చూపించేవాడు.

    • @dondetichennareddy9987
      @dondetichennareddy9987 Рік тому

      Correct

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 8 місяців тому

      vidi ni chusthunte kamma ga cheputhuna du jathi bida laga vunadu

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 8 місяців тому

      anthe gane venupotu గురించి matladavu.are avule lax parwathi emi chesindi ra .

  • @mallikishorekumar6869
    @mallikishorekumar6869 Рік тому +37

    పచ్చి నిజాలు తెలియజేసినందుకు నరసయ్య ips గారికి ధన్యవాదములు

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 2 роки тому +56

    🙏🏽🙏🏽🙏🏽 నమస్కారం వెంకట నరసయ్య గారు మీలాంటివారు స్వార్థం లేని సలహాదారు ఉండబట్టి అప్పటి రాజకీయాలు NTR ఎన్నో తరాలకు పనికివచ్చే పథకాలను అందించాడు రూపకల్పన చేసినారు మీ మాటలు విన్న తర్వాత మాకు చాలా సంతోషం మీలాంటివారు ఇప్పుడు రాజకీయాలకు అవసరము 🙏🏽🙏🏽🙏🏽 చాలా విషయాలు చెప్పారు🙏🏽🙏🏽🙏🏽

  • @anjanadasari8596
    @anjanadasari8596 2 роки тому +42

    నరసయ్య గారూ నేను గుర్తున్నానో లేదో తెలియదు నిజాలను చాలా గొప్పగా చెప్పారు really you are greatఉన్నది ఉన్నట్లుగా చెప్పారు ఆ మహోన్నత వ్యక్తి జీవితానికి అందరికీ ఆదర్శమైన ఎన్టీఆర్ కు పట్టిన పీడ ఆమె

  • @rajyalakshmimandava1321
    @rajyalakshmimandava1321 2 роки тому +52

    Anchor గా నీవు కూడా చాలా డీసెంట్ గా ఇంటర్వ్యూ చేసావు బాబు.... అలాగే నరసయ్య గారు కూడా స్ట్రెయిట్ గా చెప్పారు 🙏🙏🙏

  • @MANU-555
    @MANU-555 2 роки тому +79

    చచ్చినా పసుపే💛💛 బ్రతికినా పసుపే💛💛....ఎప్పుడైనా పసుపుజెండా కప్పుకొనే పోతాం...అదరం బెదరం..గెలిచేదాకా వదలం💯💛
    ✌జై తెలుగుదేశం జై CBNSir..💛🥰JAI NTR🙏🔥💛✊

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 роки тому +39

    ఎంత బాగా చెప్పారు సార్ ఏ వైసీపీ వాళ్లు అందరూ వినండి ఈ మాటలు విని సిగ్గు పడండి

    • @krishnarao5936
      @krishnarao5936 2 роки тому +4

      నేటి సమాజానికి వీరి మాటల్లోని నిజాయతీ మరియు పాలనలోని గొప్పతనంతెలుసుకుంటేమంచిది రేపటి సమాజానికి మేలు చేస్తాయని ఆశిస్తున్నాను కి

    • @krishnarao5936
      @krishnarao5936 2 роки тому +5

      NTR ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు, ఆ మహానేతకు వందనాలు

    • @rajeswariiv2869
      @rajeswariiv2869 Рік тому +2

      Yes

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 8 місяців тому

      vidi ni chusthunte kamma ga cheputhuna du jathi bida laga vunadu

  • @vrudraiah7558
    @vrudraiah7558 2 роки тому +35

    నిర్భయంగా, నిర్మొహాటంగా అన్ని విష యాలూ చెప్పినందుకు "నరసయ్య IPS" గారికి చాలా ధన్యవాదములు. NTR లాంటి నటుడు, అన్ని వర్గాల శ్రేయోభిలాషి న భూతో న భవిష్యతి. మీ ఇద్దరికీ నా మనః స్పూరక salute. 🙏🌹🌷

  • @MANU-555
    @MANU-555 2 роки тому +35

    ❤️🔥 జై తెలుగుదేశం💪💛🔥✊జై నారా లోకేష్🔥🧡💛💪✊జై చంద్రబాబు🔥💛🧡🔥✊ జై జై తెలుగుదేశం💛🚲✌💪✊ జై ఎన్టీఆర్🙏🔥💛✊🚩💛✊

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 роки тому +203

    NTR జీవితం లో చివరి అధ్యాయం
    ఒక చీకటి అధ్యాయం. ఒక చేదు నిజం
    ఆ అధ్యాయం లేకుంటే ఆయన ఒక మహోన్నత
    వ్యక్తి. జోహార్ NTR 🙏🙏🙏

  • @mohang4267
    @mohang4267 2 роки тому +27

    You are lucky to have such good experiences

  • @padmavatisudunagunta9889
    @padmavatisudunagunta9889 2 роки тому +55

    NTR మంచి మనస్సున్న వ్యక్తి. గొప్ప నటుడు. కానీ ఆవేశం, భావోద్వేగాల పాలు ఎక్కువ.

  • @tdl951
    @tdl951 2 роки тому +34

    Excellent interview. All issues are matching with other personal helps.

  • @venkateshd8603
    @venkateshd8603 2 роки тому +9

    ఆ రోజు చంద్రబాబు చొరవ చేసి ntr ని ఎదిరించి ఉండక పోతే, లక్ష్మీపార్వతి ntr ని నాశనం చేసినట్లే, tdp ని కూడా సర్వనాశనం చేసి నామరూపాలు కూడా లేకుండా చేసేసేది. ఎన్టీఆర్ ని చంద్రబాబు ఎదిరించి అధికారం చేజిక్కించుకోవడం అభిమానులకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని అర్ధం చేసుకున్నారు.

  • @krishnaraochitti7748
    @krishnaraochitti7748 2 роки тому +56

    బాగా చెప్పారు ఐపీసీ ఆఫీసర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 2 роки тому +22

    Narasaiah garu correctly told about CBN who saved the Party .

  • @seetadevimangipudi446
    @seetadevimangipudi446 2 роки тому +27

    CBN is a visionary thank God he took over the reigns

  • @gopalpatibandla3800
    @gopalpatibandla3800 2 роки тому +16

    నరసయ్యగారు ఉన్నదున్నట్టు చెప్పేరనె అనిపించింది.

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 2 роки тому +9

    ఆ లక్స్ పారు ఎన్. టి. ఆర్ ని వెన్నుపోటు పొడిచి ఆస్తులు అన్నీ దొబ్బేసి, ముఖ్యమంత్రి అయిపోయి పార్టీని బ్రష్టు పట్టిద్దాం అనుకుంది. బాబు గారు మంచి పని చేసారు ఆ టైం లో.

  • @sivunnaidumudadla3396
    @sivunnaidumudadla3396 Рік тому +5

    చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎంత నిజాయితీగా, నిర్మొహమాటంగా పనిచేశారో వారి మాటలు విన్న తరువాత చాలా ఆనందంగా ఉంది.శ్రీ నర్సయ్య గారికి హ్రుదయపూర్వక అభినందనలు.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Рік тому +10

    ఈ హార్మోనియం పెట్టె ఆయన జీవితం లోకే రాకపోయివుంటే ఖచ్చితంగా దేశానికీ ప్రధాన మంత్రి అయివుండేవారు.

  • @tulasidas8703
    @tulasidas8703 2 роки тому +64

    శకుని పాత్ర లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్ ప్రజలకు తెలియాలిఱ

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 Рік тому +25

    నరసయ్య గారు చంద్రబాబు మీద నాకు ఎప్పుడు నమ్మకమే,కానీ మీరు చెప్పిన విషయాలతో చంద్రబాబు విలువ 100రెట్లు పెరిగింది.జోహార్ ntr జై తెలుగుదేశం,జై చంద్రబాబు

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 2 роки тому +35

    After seeing this interview everybody should realise that CBN saved TDP party being destroyed by Lakshmi Parvati,she entered into ntrs life and ruined him

    • @gvramaraju4546
      @gvramaraju4546 2 роки тому +5

      Ma generation vallandariki 90"s lo vallandariki deeni vesahalu dramalu telusu.prajalu andaru asahyinchukuntuntene tdp lo tirugubatu start ayyindi.lekapote prajale tdp deposit lu rakunda chrsevaru.lp inka tdp lo vunte.sonthamga party pettindi .okka seat kuda gelichinattu gurtuledu.

    • @hemalathapasumamula94
      @hemalathapasumamula94 2 роки тому +1

      Its 100%true

    • @thekingsman7668
      @thekingsman7668 2 роки тому

      @@gvramaraju4546 yes sir 👍

    • @attotisrinivasarao1916
      @attotisrinivasarao1916 2 роки тому +1

      Lakshmi parvathi malignatef NTR and TDP party as well

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 Рік тому +5

    ఏముండా దరిద్రం లా దాపూరించింది అన్న పాలిట

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Рік тому +1

    ఇందరు చెప్పినా ఇంకా వెన్నుపోటు పొడిచారు అనేవారికి ఒక గుణపాఠం.

  • @hemanthkumar5701
    @hemanthkumar5701 2 роки тому +17

    1983లో బస్తా వడ్లు AP లో 65--75 రు:లు,TS లో 80--90రూ:లు రేటు ఉండేది,ఇప్పుడు1500--2000 , మూర్ఖులైన, దేశ భక్తి లేని దేశ ద్రోహులు రాజ్యా లు ఏలుతున్నారు,వాళ్ళ ఇంటి నుండి తెచ్చిన పైసలు తో సంక్షోభ పథకాలు అమలు చేస్తే హర్షిద్దాము!

  • @jayaramkatakam1923
    @jayaramkatakam1923 Рік тому +6

    చాలా భగ చెప్పురు సర్ 💯 వాస్తవాలు 🙏

  • @sundarraja9196
    @sundarraja9196 2 роки тому +31

    He is highly educated and later became IPS officer. Some low mentality people
    are criticising him !!! He is so simple and telling his humble background. MAY
    GOD BLESS HIM WITH PEACEFUL & LONG LIFE WITH VERY GOOD HEALTH .

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 роки тому +20

    Too good 🌷🙏🙏

  • @amurumadhava2840
    @amurumadhava2840 2 роки тому +14

    💯💯💯💯 correct. That chaep character lady spoils NTR name Actually CBN saved TDP from that wicked lady .

  • @sriramarao9879
    @sriramarao9879 Рік тому +5

    కీశే.NTR ఎంత గొప్ప వ్యక్తి అన్నది మరోసారి నిరూపితం అయ్యింది

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 2 роки тому +21

    నమస్తే నరసయ్య గారు!వెన్ను వెన్ను పోటు అని వాగే
    వెదవులకు మంచి గుణపాఠం.

  • @venkatasubbarayasekharmada4279
    @venkatasubbarayasekharmada4279 2 роки тому +23

    Sincerity, devotion towards duty are visible in expressing his experience that's why he noticed the realities in the society senario. Pranams

  • @simhadrinaidu2171
    @simhadrinaidu2171 Рік тому +10

    Good interview,this type of interview will help to TDP.

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 2 роки тому +5

    నందమూరి తారక రామారావు గారు ఎంత మాత్రం అర్హత లేని లక్ష్మీ పార్వతి గారిని అభిమానించి ఆమెను అందలం ఎక్కించారు.అది ఎంత పొరపాటు నిర్ణయం అనేది ఆమె ను పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు,ఎంతో గొప్ప వాడైన ఆయన కు అనేక సమస్యల్ని తీసుకుని వచ్చాయి.ఆయనను ఇబ్బందుల పాలు చేసింది.నేను రాను అంటున్నా రెచ్చగొట్టి నందమూరి తారక రామారావు గారిని తీసుకుని రావడం, చైతన్య రథం మీద ఎక్కి ఆయన మాట్లాడుతూ ఉన్నంత సేపు టీడీపీ శ్రేణులు ఏమీ అనలేదు.ఎప్పడైతే లక్ష్మీ పార్వతి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిందో వైస్రాయ్ హోటల్ లో నుండి చెప్పుల వర్షం కురిపించారు,ఒక చెప్పు వచ్చి ఎన్టీఆర్ చెంపకు తగిలింది.ఎన్టీఆర్ కంటి నుండి కన్నీరు రావడం చూసిన ఆ కాన్వాయ్ లో ఉన్న మేమందరం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ,మనం ఇక్కడ ఉండడం వద్దు అని నా,మన ప్రియతమ మహానేత , ఎదురు లేని నాయకుడు అయిన ఆయన వెనుతిరిగి చూడకుండా ఇంటికి వెళ్దాం అని అంటూ వెనక్కి తిరగగానే మేమంతా కన్నీటి బొట్లు రాల్చు కుంటూ వెనుతిరిగాం.ఇలాంటి సంఘటనలు అన్నీ అతి తెలివి తప్ప తెలివి తేటలు అసలే లేని లక్ష్మీ పార్వతి పుణ్యమా అని నందమూరి తారక రామారావు గారికి, తెలుగు దేశం పార్టీకి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉంటే, తెలుగు దేశం పార్టీ అప్పుడే మూడు ముక్కలు అయ్యేది.ఇన్నాళ్ళు బ్రతికి ఉందీ అంటే అది చంద్రబాబు నాయుడు గారే ప్రధాన కారణం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు అని చెప్పే ప్రతీ నా కొడుకు అప్పుడుCBN తో ఉన్న వారే,ఒక వేళ అది కుట్రే అయితే అప్పుడు సహకరించి ఇప్పుడు వెన్ను పోటు అనే ప్రతీ నా కొడుకూ వెన్ను పోటు ధారుడే. ఒక ఇంట్లో ఇంటి యజమాని ఎంత మాత్రం అర్హత లేని, క్యారెక్టర్ లేని ఒకామెను పెళ్లి చేసుకుని ఆస్తి అంతా ఆమె చేతులలో పెడతాను అంటే, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు ఊరుకుంటారా? ఊరుకోకుండా ఆమెపై ఆమెను అందలం ఎక్కించిన మహా నేత పై తిరుగు బాటు చేస్తే,కోర్టులు, ఆయనను మాత్రమే చూసి ఓటు వేసిన కోట్లాదిమంది ఆయననే వ్యతిరేకిస్తూ శాసనసభలో మెజారిటీ నిరూపించిన చంద్రబాబు నాయుడు గారినే సపోర్ట్ చేశారు.తెలుగుజాతిలో ఎక్కువ మంది

    • @jeevanachodhary669
      @jeevanachodhary669 Рік тому

      Yes correct sir eppudu aney vallantha valla intlo vallu alaa cheysthey appudu thelusthundhi vallaku

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 Рік тому +4

    నిజాలు నిర్భయంగా చెప్పారు.ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యింది. మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం.tq.sir.

  • @rammeshgaddam1084
    @rammeshgaddam1084 Рік тому +11

    నిజాలు అందరికీ తెలిపిన నరసయ్య గారికి ధన్యవాదములు లక్ష్మీపార్వతి లాంటి నగరూప రాక్షసి ఇంకా బ్రతికి ఉండడం తెలుగు వారి దురదృష్టం

  • @mohanrao5099
    @mohanrao5099 2 роки тому +24

    నర్సయ్య గారు నెల్లూరు జిల్లా SP గా వున్నప్పుడు వారి గురించి నాకు ఒక అధికారి చెప్పినమాట! "ప్రపంచాన్ని చదివిన మేధావి మానర్సయ్యగారు".
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 2 роки тому +24

    Great officer ippudu it's difficult to find out such officers

  • @CBNArmy.
    @CBNArmy. Рік тому +5

    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
    జై చంద్రబాబు జై జై చంద్రబాబు
    జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం
    తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ 🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴

  • @orgasm2141
    @orgasm2141 2 роки тому +14

    narasayya gariki ki namaskaralu n dhanyavadalu, chala baga vilseshana nijayati ga chepparu 🙏🙏

  • @msrao7010
    @msrao7010 2 роки тому +16

    Laxmi parvat directly or indirectly has played a notorious role in ruining ,the family relations among N.T.R family, and later also. She continues to be. Disgraceful.

  • @jayalakshmiboddeda5313
    @jayalakshmiboddeda5313 2 роки тому +13

    Chala baga chepparu sir vunnadi vunnatlu

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 2 роки тому +17

    Lakshmi parvaythi Lanti Maha Vesya
    Puttadam A P Dourbhagyam.

  • @marisettiadinarayana8146
    @marisettiadinarayana8146 2 роки тому +5

    నిజమే sir.. లక్ష్మి పార్వతి.. ముండా...

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Рік тому +4

    నర్సయ్య గారు చాల చాల విషయాల గురించి ఆశ్చర్య కరమైన ఎన్నో విషయాల గురించి ,లక్ష్మీ పార్వతి గురించి పచ్చి నిజాలు ఎన్నో తెలియచేశారు, అలాగే పులి లాంటి యన్ టి ఆర్ గారి మీద చాల జాలి కలిగింది.

  • @sivathunga5327
    @sivathunga5327 2 роки тому +22

    Truly appreciate you sir said all facts

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 роки тому +20

    Very nice intervew. Narsaiah garu mee analasys super Sir fantastic .👌👍🤗🌹👏

  • @siddardhakumar5975
    @siddardhakumar5975 2 роки тому +24

    Excellent interview Anni vishyalu chapparu sir great 🙏🙏

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 роки тому +23

    బాగా చెప్పారు 👌👍🙏

  • @trcrao5993
    @trcrao5993 2 роки тому +13

    Supar అన్న TNR Jai jai ntr. Jai jai jai ntr.

  • @subhadranissankula5283
    @subhadranissankula5283 Рік тому +10

    History can't be erased.NO ONE CAN BE COMPARED WITH NTR .HE IS DIVINE GIFT TO AP PEOPLE.

  • @lakshmis3950
    @lakshmis3950 2 роки тому +19

    Ee roju kuda ala respect iche vyakti vunnaru. That is CBN garu.

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 роки тому +22

    Well said sir real facts about NTR

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti9447 2 роки тому +7

    Very clear things explained

  • @kakarlavenkataramana4093
    @kakarlavenkataramana4093 2 роки тому +5

    ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 2 роки тому +23

    చాలా బాగుంది

  • @galivenganna3754
    @galivenganna3754 2 роки тому +7

    Thank you sir

  • @prasadvikram4034
    @prasadvikram4034 2 роки тому +17

    Ntr మహానుభావుడు

  • @muralikrishna627
    @muralikrishna627 2 роки тому +7

    Excellent👍💯

  • @rambabumamidi844
    @rambabumamidi844 2 роки тому +14

    Sir,
    Mee analysis....chaala honest ga vundhi sir

  • @vadlamudisrinivas8653
    @vadlamudisrinivas8653 2 роки тому +8

    Sincere officer and nice anchor

  • @hymavathiboddu6351
    @hymavathiboddu6351 2 роки тому +7

    Namasth sir manchishyaalu chppiaaru thank-you sir 🙏 🙌 👏 👍

  • @chitrapusarma3673
    @chitrapusarma3673 2 роки тому +5

    good interview and facts

  • @madhusudanaraochodavarapu1445
    @madhusudanaraochodavarapu1445 2 роки тому +5

    Narasaiah garu.You are so grate in revealing truth about NTR n TDP..

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +4

    Thanks Muralikrishna for the valuable video.👍👍🍀🍀