TV5 Murthy FIRST Reaction On Adani 1750 Crores Bribe to YS Jagan Mohan Reddy | Big News With Murthy

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 119

  • @alliswell20058
    @alliswell20058 Місяць тому +75

    అధికారంలోకి రాకముందు దేశవ్యాప్తంగా,
    ఒకసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా,
    పొరపాటున ఇంకోసారి అధికారంలోకి వస్తే ఇక అంతరిక్షంలోనే

  • @sv2200
    @sv2200 Місяць тому +27

    ఎంతెంత గొప్ప లీడర్లో గొఱ్ఱెలు అందరూ గమనించండి , నన్ను సీఎం ను చేసి కూర్చోబెట్టారు , మరి నాకేంటి .. అహ్హ అసలు నాకేంటి అని 😢

  • @knsrsastry76
    @knsrsastry76 Місяць тому +31

    అప్పుడేదో నత్తి నత్తిగా అన్నాడుగా " ఎస్కో. ఎస్కా ఎస్కోబార్ అని "😂😂😂

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Місяць тому

      ఎస్కోబర్ అమ్మ మొగుడు లా ఉన్నాడు

    • @maturirao4906
      @maturirao4906 Місяць тому

      చిన్న పిల్లోడుగా

  • @NagarajuJalasutram-f2n
    @NagarajuJalasutram-f2n Місяць тому +16

    మనం లోకల్ గా తెలిస్తే ఎలా ఇంటర్నేషనల్ లో కూడా మనం పేరు మారుమోగాలి.

  • @uppulurikasiviswanadh2416
    @uppulurikasiviswanadh2416 Місяць тому +21

    కూటమి అధికారంలోకి వచ్చి 5 నెలలు ఐనా ఇప్పటికీ జగన్ వెంట్రుక కూడా పీక లేకపోయారు.అందుకే ఇప్పటికీ జగన్ మీడియా ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు

    • @_philosopher_00
      @_philosopher_00 Місяць тому +1

      @uppulurikasiviswanadh2416 waiting bro tokkute malli tirigi legavakunda

  • @jbrvasha5315
    @jbrvasha5315 Місяць тому +10

    మరెందుకు ఆంధ్ర ఫోర్ట్ లు వెనక్కి తీసుకోండి,, ఇప్పుడు కూడా కూటమి తో మంచి దోస్తీ వుంది కదా అదానీ కి గుజరాత్ బ్యాచ్ కి కూటమి ప్రభుత్వం కూడా సలాం చేయవలసిందే

    • @triangle4490
      @triangle4490 Місяць тому +1

      Modi garu Pawan garini vadalindi anduke kadu ante CBN gariki jail lo gani leka Maro vidanga nastam chesi Pawan gariki cm sit estharu .ala chesthe jagan kante Pawan purthi ga amivestharu Naku Pawan garu only hero ga estam kani rajakeeyanga west

  • @rvv1599
    @rvv1599 Місяць тому +6

    ప్రపంచ ప్రఖ్యాత అవినీతి పరుడు
    మన జలగ........
    అవినీతి రత్న అవార్డు ఇవ్వాలి....

  • @EswaraPrasad-k5v
    @EswaraPrasad-k5v Місяць тому +2

    MOORTHY sir you really good

  • @kreestinrajaanawarath5735
    @kreestinrajaanawarath5735 Місяць тому +6

    Why not 175×10=1750

    • @ksb65574
      @ksb65574 Місяць тому

      Good guess. Jagan might have told each MLA wants 10 crores.😢

  • @harish7548
    @harish7548 Місяць тому +2

    జలగ అంటే నేషనల్ అనుకున్నావా? ఇంటర్నేషనల్ 😂

  • @ramakrishnapotupureddi3182
    @ramakrishnapotupureddi3182 Місяць тому +1

    మూర్తి గారు అదానికి మరియు సైకోకి జరిగిన ఒప్పందాలన్నీ గుజరాత్ బత్తాయి కనుసన్నలలో జరిగింది. ఈ సైకోకి మరియు గుజరాత్ బత్తాయికి ఇంకా చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అందుకే నీడ లాగా సైకోని కాపాడుతున్నాడు బత్తాయి గాడు.

  • @Csk-965
    @Csk-965 Місяць тому +24

    ఎన్ని డిబేట్‌లు పెట్టినా నో యూజ్. జగన్‌ను ఏమీ చేయలేరు. మోదీ ఆశీస్సులు ఉన్నాయి. మీరేం చేయగలరు.

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 Місяць тому +2

    We want enquiry on Adani

  • @Cuity_
    @Cuity_ Місяць тому +1

    ఇండియాలో నెంబర్ వన్ corrupt సీఎం జగన్మోహన్ రెడ్డి

  • @eswar.eshu777
    @eswar.eshu777 Місяць тому +4

    jagan anna anta national kadhu international 😂

  • @maturirao4906
    @maturirao4906 Місяць тому

    ఆరోపణలు అదిగో ఇదిగో అని గోల గోల గా పెడుతున్నారు. చర్యలు తీసుకోగలరా

  • @krishnamurthy2999
    @krishnamurthy2999 Місяць тому +4

    మోడీ ఛాతీ చాలా పెద్దది..గుండెల్లో పెట్టుకోగలడు..

  • @balajibabu6178
    @balajibabu6178 Місяць тому +1

    మోధాత ఈ సాక్షి ని బ్యాన్ చెయ్యాలి

  • @MasanamSamba
    @MasanamSamba Місяць тому +5

    నమస్తే మూర్తి గారు అసలు అమెరికాలో కేసు పుట్ట పోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్ దాని గురించి క్లారిటీ ఇవ్వండి సార్ మీ వీడియో చూడలేక చూస్తున్నాను సార్ నీ వీడియో చూసిన తర్వాత మళ్లీ కామెంట్ చేస్తాను సార్

  • @lucky-5457
    @lucky-5457 Місяць тому +1

    Ayina ma Anna great....

  • @nava7friends
    @nava7friends Місяць тому

    Master game by CBN.
    Even modi could not expect this.

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 Місяць тому +3

    కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉండగా జగన్, అదానీలను ఎవ్వరూ ఈక కూడ పీకలేరు!

  • @Raghav-t8g4w
    @Raghav-t8g4w Місяць тому

    వాళ్ళు చేసే పని వాళ్లది రాష్ట్రప్రయోజనాలకు విరుద్ధంగా జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా

  • @MrPuvvada
    @MrPuvvada Місяць тому +3

    Adani figure chepamante anna ki 175 gurtochindi
    Anduke 1750 chepadu

  • @magapowerstar5388
    @magapowerstar5388 Місяць тому +3

    మీరు ఎన్ని వాతలు పెట్టుకున్నా జగన్కు ఏమి కాదు మోడీషాల సంరక్షణలో సేఫ్ గానే ఉంటాడు ప్రజల తెలిసిందే ఎనర్జీ వేస్ట్

  • @rkraop7512
    @rkraop7512 Місяць тому +1

    IT WOULD BE BETTER TO MAKE OUR NEW ACT, ACCEPTING BRIBES FROM ABROAD AS WELL AS WITHIN IS LEGAL AND ACCEPTABLE.

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Місяць тому

    Jagan,correctga,chepparu,ADI,NEETHI,NIJAYATHI,ANTE.

  • @raoss3396
    @raoss3396 Місяць тому +1

    వై నాట్ 175 అంటే ఏమిటో అనుకున్నాను ఇదా 175*10=175ఓహో ఏమీ లెక్కరా నీది గగ్గన్నా.

  • @Trr-j4b
    @Trr-j4b Місяць тому +16

    అయ్య మూర్తి గారూ చేతనైతే చార్య తీసుకోండి ఊరికే ఎ0దు కండి ఉపన్యాసాలు , మీ ఊకదంపుడు ఉపన్యాసాలు చాలండి చర్యలు తీసుకోండి నమ్ముతాము , కేసు ఫైల్ చెయ్యండి, అరెస్ట్ చెయ్యండి అప్పుడే నమ్ముతము

    • @sravani27
      @sravani27 Місяць тому

      Correct andi, matladatam thappa arrest lu cheyatam ledhu

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому +2

    మూర్తి గారు:
    1) సరైన సమయములో సరైన కరెక్ట్ వీడియో వేశారు సర్.
    2) సెంట్రల్ పార్టీ పెద్దలు వారు and ఏపీ హై కోర్టు పెద్దలు వారు ఏమంటారు.
    3) సెంట్రల్ పార్టీ వలన కార్పొరేట్స్ వాళ్లకి చాలా లాభం పండుతారని దేశములో ఉన్న ప్రజలు అందరికి ఎప్పటినుంచో తెలుసు సర్.
    పుట్టగతులు లేకుండా మట్టి కొట్టుకు పోవడం పోతారని బలముగా కోరుకుంబతున్నారు దీనికి కారణమయినా వాసారు ఎకరైనా సరే

  • @Teja41641
    @Teja41641 Місяць тому

    ఇదేవిధంగా c b n తో సైపిచ్చు

  • @GunaNidhi-l4q
    @GunaNidhi-l4q Місяць тому +1

    Oh 1750 కోట్లు క్యాష్ గా ఇచ్చారా? మాజీ సీఎం జగన్ మోహన్ reddy గారికి నరేంద్ర మోడీ సమక్షంలో లేదా స్థిరస్తీ రూపంలో ఇచ్చారా? మరి ప్రూఫ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి FBI దగ్గర ఉంటే indian govt కి ఇచ్చి మళ్ళీ జైలు కి జగన్ ni పంపడానికి ఇక ఆలస్యం ఎందుకు All ready కాంగ్రెస్ పంపింది ina ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎలైయ్యారు అంతా కోర్ట్ తెలుస్తుంది మనం ఎన్ని చర్చలు చేసిన ఈ దేశం లో ఆరోపణలు రుజువు కావాలంటే మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరే సెప్పండి కోర్ట్స్ ఎందుకు? ఈ దేశంలో మూసేస్తే పోతుంది TV డిబేట్స్ తెలుస్తే గుడ్ సత్వరా న్యాయం జరిగితే ఇండియా అమెరికా కంటే 100 సంవత్సరాలు ముందుంటుంది kada? ✍️

  • @nareshkumar-po1vy
    @nareshkumar-po1vy Місяць тому

    Mari maa Anna ante National anukuntiva International 🙏🙏🙏

  • @raviteja2165
    @raviteja2165 Місяць тому

    What a calculation 😂😂

  • @EswaraPrasad-k5v
    @EswaraPrasad-k5v Місяць тому

    Morthy SIR Hero janarest
    Thanks sir
    God bless you Jsi sree Rom

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Місяць тому

    Case pettadaaniki mana geddam baabai oppukuntaada...😮😮

  • @anishu9428
    @anishu9428 Місяць тому

    AP lo gatha 5yrs ga current charges vipareetamga penchesadu jagan . Ipudu ardam ayindi deniko?

  • @umamallampalli7799
    @umamallampalli7799 Місяць тому

    His own dialogues... drowning him.

  • @ksbksb135
    @ksbksb135 Місяць тому

    మూర్తి నువ్వు అబద్దాలు మాట్లాడడం మానవ

  • @mohanbabu9281
    @mohanbabu9281 Місяць тому

    Andhra voters are very intelligent. They don’t bother about corruption. They will bother about the freebies only

  • @sashidharsashee2000
    @sashidharsashee2000 Місяць тому +1

    అమిరికా లో కూడా
    కోల్డ్ స్టోరేజీ, సుదీర్ఘ వాయిదాలూ
    నాట్ బిఫోర్ మి లూ ఉంటాయా ఖర్మ???

  • @overviewing
    @overviewing Місяць тому

    As per thumbnail, 175*10 =1750 crores, lo nundi 11 gelicharu kabatti 11*10=110 crores pettu koni migathavi return estaraaa🤔🤔🤔

  • @mothilal328
    @mothilal328 Місяць тому

    U have proofs mns plz exposed and protect India reputation @murty

  • @ananthamaddirala
    @ananthamaddirala Місяць тому

    Adani was banned to do contracts in some parts of Australia. The slogan here is “ ADANI GO BACK”. He cannot enter to do works even with an alliance with other companies in some States.
    Jagan once in a
    meeting said “ Adani, Adani instead of ADONI” which is a place. It shows his mind was fully filled with Adani’s name.

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Місяць тому

    Employees IT pay chestharu kaanee ee politicians IT kuda pay cheyyaru

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Місяць тому

    Annanu,PM,CHEYYALI,APPUDU,CORRECT.

  • @SudhakarV-r3r
    @SudhakarV-r3r Місяць тому

    Why CM CBN, DCM PK fears about Jagun? Why Can't CBN enquire and arrest Adaani-Jagun ? CM CBN needs permission from anyone for an enquiry?

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 Місяць тому

    There is no logical end cases registered here ! Expecting about something registered in US is too much for Indian Public !

  • @SuperVenkat111
    @SuperVenkat111 Місяць тому +2

    Pata kesulake dikkuledu kotta kesulu pedite emavutundi???

  • @SuperVenkat111
    @SuperVenkat111 Місяць тому +3

    Anta NaMo chalave!!

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Місяць тому

    BROTHER,YOU,ARE,CORRECT.BUT,IKKADA,YEMI,CORRECTGA,JARAGAVU,AKKADA,JARAGANIVVARU,MEEKU,THELUSU,MEERU,CHEPPALI,MEMU,VINALI.

  • @drnreddy7
    @drnreddy7 Місяць тому +1

    Avineetilo Record srustinchadu inka veedu 30 yrs vunde vooha vori devuda

  • @eswarrajmukund1402
    @eswarrajmukund1402 Місяць тому

    Jagan + Modi = Jaganmodi

  • @pattabhiramarao2499
    @pattabhiramarao2499 Місяць тому

    Ayya మూర్తి garu idi జరిగేది కాదు. మీరూ jagan గురించీ కాదు adani గురించి చెప్పండి. Nda కూటమి ap lo జగన్ మీద యాక్షన్ తీసుకుంటుందని అనుకోని aa విషయం చెప్పండి

  • @NiranjanBadam
    @NiranjanBadam Місяць тому

    175 * 10 😅😅😅

  • @mvrr6265
    @mvrr6265 Місяць тому

    The most important criminal is JR, first sort out JRs corrupt activities. You are side tracking by giving importance to Adani , JR may escape. Later can be Adani.

  • @gangadharbayana8450
    @gangadharbayana8450 Місяць тому +2

    Manodu pandindia paninternational

  • @pattabhiramarao2499
    @pattabhiramarao2499 Місяць тому

    Jagan మీద యాక్షన్ తీసుకుంటే adani మీద కూడా తీసుకోవాలి అది మీరూ support చేసే ap లో nda కూటమి aa panichestunda ee లాజిక్ యేలా marchipoyaru మూర్తి garu

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 Місяць тому

    Bus conducto duty 1 rupees excess return to travellor .,same way bank cashier also 1 rupees returns to customer but what is this crore of money corruption

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Місяць тому

    Mundu,thatha,gari,sangathi,chudandi.

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Місяць тому

    Asalu employees morning 9 A.M. nunchi night 9 P.M. varaku kastapadi Pani chesthe vaalla jeevitha kalamantha kastapadithe after 34 years tharuvatha 3 or 4 crores sampadistharu kaanee ee politicians ki velakotlu , lakshala kotlu yela vasthunnai

  • @subbareddycv8208
    @subbareddycv8208 Місяць тому

    What are doing after knowing all the facts? Just sleeping. Sico and sico group is in open society. Is it not shameful to all of us. Woke up at least 12th hour. Please note.

  • @rsbandla349
    @rsbandla349 Місяць тому

    Mundu adani ni arrest cheyyili kada taruvate next yevvaru ayina

  • @lakshminadha2857
    @lakshminadha2857 Місяць тому

    Continental currepationist jagan Mohan Reddy

  • @Ramana-j7l
    @Ramana-j7l Місяць тому

    Ok vastavama kadha laka talugudasamu lo abivedhi jaragaladha

  • @sriharimgb9532
    @sriharimgb9532 Місяць тому

    Babu Gare chesaru antaru choodandi.

  • @ThatikondaSuresh-l8h
    @ThatikondaSuresh-l8h Місяць тому +1

    Modi unnantha kaalam jaganreddy bochhu kuda evvaru peekaleru

  • @ksb65574
    @ksb65574 Місяць тому

    One mega watt 25 crores may be incorrect. Jagan might have told Adani that each MLA wants 10 crores. Hence 175 x 10 crores. Total 1750 crores. But Jagan babu swallowed all 1750 crores. Jagan babu is another Rahu and Kethu. Even if you give whole world, he will not be satisfied. He is the most greediest person this earth has ever seen.

  • @Ramana-j7l
    @Ramana-j7l Місяць тому

    Srilanka avinityparulagurinichy kida taliyachyagalru saru

  • @Ramana-j7l
    @Ramana-j7l Місяць тому

    Kandrmutho sambandhmu lakunda cantraluku taluyakunda amerika ki miru saport chysthunnara

  • @saavarkar15THAugust
    @saavarkar15THAugust Місяць тому

    Target modi by deep state. ఇది ఎవరికి అర్థం అవుతుంది

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Місяць тому

    PEDDA LOGIC MISS AITE ELA? CASES PETTALI ANTE MUNMUNDU GA CHATTISGADH, ODISA, ASSAM, TN J&K GOVERNMENT PAINA PETTI, MODI, RAHUL TARVATE JAGAN NU TOUCH CHEYALI.

  • @g.venkatkrishna2083
    @g.venkatkrishna2083 Місяць тому

    U AP government r any other AP pubilc r cannot do anything on this issue becuase most important governments important person is what Adani will get support of the current national government so no use of this bribe even jagan ,r sagar adani, orginaladani is always supported by that most impportant person so waste of time no laws for politicians its only for poor ,middleclass ,agricultures persons ,so nolaw enforcement of law

  • @vikramnimma
    @vikramnimma Місяць тому

    *adenti nda govt ki Adani ki support unda bate ga Adani dabbulu ichadu ani cheptunaru. Alantapudu bjp lo pothu deniki petukunaeu kutami?*

  • @vadlamudilakshmiprasannav.5242
    @vadlamudilakshmiprasannav.5242 Місяць тому

    ap paruvu poyindhi ani meeru antunaru kani manodu world motham meedha invest chesadu money jagan garini ye government yemi cheyaledhu yendhku ante money ki ammudu poye vallu vunnatha varaku yemi kadhu

  • @aranimunichandra2110
    @aranimunichandra2110 Місяць тому

    నేలకోట్లు చేసిన కూడా మరి ఎందుకు ఈ తెలుగుదేశం వారు గమని ఉండారు లోపల వేసి లోపల వేసి కుమ్మాలి

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 Місяць тому

    జనాలు v పప్పలు అనుకుంటుంది సాక్షి.