Some contents about LEGND NTR are unknown and good. We should have lot of patience to see the entire interview. It appears Yajna Murthy Garu is core NTR Fan. If we go thro his videos, the young present generation thinks that NTR was the only hero during those days. But it is not a fact as I knew the cine information right from 1960.
ఇచ్చిన బిరుదు ఏమిటి ? ప్రస్తుతం పిలుస్తున్న పేరు ఏమిటి ? విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, డాక్టర్. మరి ఈరోజు జూలో N. T. R వచ్చినంత మాత్రాన N. T. R పేరుకి ముందు సీనియర్ చేర్చి అవమానించాలా ? లేకపోతే జనానికి అర్ధం కాదా ? అలా అయితే విశవిఖ్యాత తీసేసి సీనియర్ ఖాయం చేసెయ్యండి. బుద్ధి ఉండాలి తోకలు తగిలించడానికి. ఎంత అవమానం ? ఆ విశ్వావిఖ్యాతుడికి ?
"పూర్వ జన్మలో నువ్వు వానర యోధుడు అయినటువంటి వాలిగా జన్మించినప్పుడు!? నిన్ను చెట్టు చాటు నుంచి!? శరసంధానం చేసి వధించాను. ఇందులో నీవు నిమిత్తమాత్రువు, నా అవతార సమాప్తి కి!? నేను సృష్టించినది ఈ అంశం!?"
సహజతతోకూడి స్వర్ణయుగమనతగి
ననాటిచలనచిత్రరంగంలో యన్టీఆర్
గారిగురించిన అరుదైనవిశేషాలతో
కూడిన చక్కనియింటర్వ్యూ.యాంక
ర్ గారు అట్లూరినాగేశ్వరరావుగారు
అభినందనీయులు.
I felt very happy to listen to the golden memories of Sri Nandamuri Taraka Rama Rao Garu 🙏💦💧💐
Same here🌷💐🍀🌿☘️
short & Sweet ga design చేయండి sir ఇంత పెద్ద ఎపిసోడ్ ఉంటే చూడలేము 7 to 8 mins is max
Santhoshgaru,namaskaaramandi.mee opinion nenu chadivaanandi.nenu kuda Atluri nageswara rao garu Natarathna SeniorNTR garu ithara directors,producers gurinchi cheppina maatalu vini aentho happygaa feel aeiyyanandi.aeithe py interview long gaa undani,rendu leka aekkuva bhaagaaluga cheste baaguntundani meeru telipaarru.ikkada meeku nenu chinna suggestion isthaananandi.meeru busy gaa untae,mee veelunu batti sunday roju chudandi.illa nenu suggest chesinanduku nannu manninchandi.naaku 73 years age andi.Nenu Atluri Pundarikaakshayya&NTR gaari picchi
abhimaaninandi.vaari prathi cinemanu chusaanandi.konni cinemalanu rendusaarlu choosaanandi.NTR fans lakshalalo nenu okarinandi. vijayawaada గాంధీనగర్లో vijaya film distributors office guest roomlo undi,babaayi hotel lo tiffin NTR garu teppinchukone vaarandi.Vijayawada Durgaa kalamandir lo,NTR gaari cinemalu,Alankar theatrelo ANR pictures,Vinoda talkeeslo Krishna cinamalu aekkuvaga release aeiyi successfulgaa aadaayandi.Guntur A.C.collegelo NTR gaaru Degree chadivina samayamlo బాపట్ల lo Gundu Somayaajulugaru,jaggayyapeta loGonuguntla Nageswararaogaru naaku telusanansdu.naa baalyam nunchi NTR gaari veeraa అభిమాని nandi.nenu vijayawada గాంధీనగర్లో vijayafilm distribution pakkanae unna buildinglo 1976 lo jyothi bakamandir,junior college sthaapinchinappudu 22 years agelo nenu aa college lo lecturer ga joblo join ayyananandi.Somayajulu gaaru maa college principalga unnappudu,NTR garu 1981 lo Anuraagadevatha film shooting Kanakadurga temple ghat py shhotingku memu velli choosaamandi.aa sandharbham,sanghatana naaku jnaapakam vunnayandi.sorry sir,minnalni visiginchinandu manninchandi..Bhogendracharyulu,retired lecturer,vijayayawada.meeru aekkada vuntaarandi.telipithe మిమ్మల్ని meet aeiyyenduku prayatnisthaanandi.
మొత్తం చివర వరకూ చాలా బాగుందండి,ఫ్లోలో చాలా మంచి,నిజమైన విషయాలు బయటకువచ్చాయి
Very, Very, Thanks, This Interview Very good
Very nice. Reveal old memories.
Many thanks NAGESWAR RAO GARU🌱🪴🍀
"భూతాల రాజు గారి కదా!? సీనియర్ ఎన్టీఆర్ గారికి దిష్టి తీసేవారు"
❤❤❤❤very good thanks sir 🎉
Very nice and shared good memories
Most of the things I know but NARA NA RAYANA Film details missed Nageswarao Gàru
Thanks Murthy garu
Wonderful interview 🎉
Sir super interview
Some contents about LEGND NTR are unknown and good. We should have lot of patience to see the entire interview. It appears Yajna Murthy Garu is core NTR Fan. If we go thro his videos, the young present generation thinks that NTR was the only hero during those days. But it is not a fact as I knew the cine information right from 1960.
Very good interview
Sweet mamoris.
"సీనియర్ ఎన్టీఆర్ గారితో శ్రీకృష్ణ అవతారం సినిమా నిర్మించినది శ్రీ పుండరీకాక్షయ్య గారే కదా!?"
❤❤❤❤❤
Very. Happy memories.🙏🏼☘️🌷🌿🌱🌼🍁🪴
Nice old memories
Nagayya gari movie Bhaktha Rama dasu lo Rafi garu padaru
Super
"పువ్వుల సూరిబాబు (ప్రముఖ రంగస్థలం నటులు)"
Thanksnageswararao
Sai ekkada vunnadu
బాగా బోరు కొట్టించారు ఇద్దరు సిటింగ్ లో ఉన్నట్లు ఉంది
It' s correct too long...
ఇచ్చిన బిరుదు ఏమిటి ? ప్రస్తుతం పిలుస్తున్న పేరు ఏమిటి ?
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, డాక్టర్.
మరి ఈరోజు జూలో N. T. R వచ్చినంత మాత్రాన N. T. R పేరుకి ముందు సీనియర్ చేర్చి అవమానించాలా ?
లేకపోతే జనానికి అర్ధం కాదా ? అలా అయితే విశవిఖ్యాత తీసేసి సీనియర్ ఖాయం చేసెయ్యండి.
బుద్ధి ఉండాలి తోకలు తగిలించడానికి. ఎంత అవమానం ? ఆ విశ్వావిఖ్యాతుడికి ?
"పూర్వ జన్మలో నువ్వు వానర యోధుడు అయినటువంటి వాలిగా జన్మించినప్పుడు!? నిన్ను చెట్టు చాటు నుంచి!? శరసంధానం చేసి వధించాను. ఇందులో నీవు నిమిత్తమాత్రువు, నా అవతార సమాప్తి కి!? నేను సృష్టించినది ఈ అంశం!?"
నాదీ అదే అభిప్రాయం 😅. బ్రీఫ్ గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.
Pudarikashaiah Jai
Ntr gaaru yevarinee nuvvu Anee pilechey varu kaadu Svr gaarinee bava rajanalaa gaarinee mava satyanarayana gaarinee tammudu Anee prathinatudinee tammudu Leda brother Anee Krishna sobhanbabu gaarinee sonta kodukula valey chusey varu Andukey Krishna gaau ntr meeda vyathirekamugaa cinemalu teesinaa Ntr gaaru okka mata Ana ledu Enka cinema collections yela unnayee Anee Krishna gaarinee vijayanirmala gaarinee Adigey varu Sobhan babu gaaru ntr photo nee tana puja gaadeelo unchi pujinchey varu Ntr gaarinee suryakantam bhanumathi Allu ramalingayya gaaru bandodu Anee pilechey varu Antatee Apyayatalu undeyvee Natanalo potee padey varu tappa vyathirekamugaa Anta okaa kutumba sabhyulu gaa undey varu
Iam. At 67chinnaakikudateliyalu
Padooru kaadhu.
Thvadooru ugamun correct.
7-8 నిముషాలు వీడియో అంటే అభిమన్యు కుమారుల్లా తయారవుతారు.
ఇలా సమగ్రంగా చెపితేనే సవ్యసాచిలా తయారవుతారు.
బోర్ కొడితే రెండు మూడు దఫాలుగా చూసుకోవచ్చు.