Ma vari natu vesi 20 days avuthundhi eppatiki veseina karra growth ravatam ledhu natu vesina 13 days ki fertera vadina. 17 days ki urea challina but growth ledhu anna em cheyyali
Hi anna మా పొలం మెట్టా, దుక్కి లో 14-35-14 వేసినాము, కలుపు మందు వర్షాలు కారణం గా వేయలేదు ప్రస్తుతానికి 5 డేస్ ఔతుంది ఇప్పుడు కలుపు మందు వేయవచ్చు నా, తరువాత 15 వ, 30,45 వ రోజు ఏ మందులు వాడాలి. ప్లీజ్ రిప్లై అన్న.
హాయ్ అన్న మాది మెట్ట పొలం మేము నాటు వేసి 15 డేస్ ఔతుంది. ఇప్పుడు మొదటి సారి ఏ ఏ మందులు వాడాలి రిప్లై ఇవ్వు అన్న.మీరు చెప్పిన మందులు దొరకడం లేదు. 15 వ రోజు యూరియా తో 10-26-26 మరియు షూరి గుళికలు వాడవచ్చు నా రిప్లై అన్న.
Super veyyoccha
Veyacchu
Bro organic dap vadocha or chemical dap vadal which one is useful
DAP 25kg
Organic phosphors 50kg
Vesukunte best
TQ bro
TQ bro video cheshinaduku
🤝Thank you❤️
Good information
Thank you❤️
Anna endomyche dorakadamledu alternate Chepandi mahabubnagar anna madi
+91 95506 66062
Navven okkasari e number ki cal cheyandi
Ekkada dorukutai chepputaru
Midi ekkada cheppandi
Vari akula pina errani machalu avutunaye am sray cheste pothaye brother
Enniday field
Melliga potai
20 days field 15 days ki30kgs urea caldon 4g formula7 zinc challamu
Ok పొలం అరపెట్టండి
అన్న గారు నేను నాటు వేసి 16 రోజులు అవుతుంది మీరు చెప్పే వాటితో జింక్ చెలమిన్ కలిపి చల్లవచ్చ
Tq bro vedio chesinandhuku🙏🙏🙏
🤝Thank you❤️
Super 👌
Thank you❤️
Mokkajonna lo choudu undi emi veyyali bro
Mokkajonna pedutunnava
Leka
Vitanam pedutunnara
Clear ga cheppandi
మంచి సమాచారం బ్రదర్ గత 20 సంవత్సరాలనుండి వరి పెడుతున్నాము ప్రజెంట్ పంట మార్పిడి చేదాం అనుకుంటున్నా చౌడు పొలం లో ఏ పంట బాగుంటుంది
Thank you❤️
మొక్కజొన్న
Tq bro
Brother DAP tho zink mix chesi challavacha.
Chelamin gold
Mix cheyacchu
Nice interesting video
Thank you❤️
Madi kodad miru chepina aruvulu doruku taya bro pls reply
Ayyappa trader's kodad
Usefull information
Thank you❤️
Nice information sir❤
Thank you❤️
Super anna
Thank you🥰
Anna thank you
E sari meeru cheppina vindanga ma polam sagu chestanu
Ok 🤝
Thank you❤️
Anna sanvex sp 50% per acrki dose yentha vadali
250gr
Marino gold akkada doruthai anna siddipet lo shop name chppu anna
Shop name
Siddipet agro lo dorukutai
Vari natu vesina 7days lopu urea, dap veyyavacha? Aries endomyco mix cheyyavacha? Dammu lo only 50kgs 14 35 14 vesanu
No
15days ki veyandi
Only urea and marino gold 300gr
Calbor 10kg
Per 1acre choppuna veyandi
Meeru 14.351.14 vesaru
Malli
DAP vaddu
@Bharathraithubadi marino gold powder not available here. Meeru pampinchagalara
Shop vallu marinogold 300gr place lo 2.125gr icharu. E products madya difference cheppagalaru. 2.125gr yentha dose lo vadali
300gr
Upgrade technical
Vari panta lo screen time table pettinattu chowdu buki kuda edashalo pettandi bri pls tq
👍Ok thank you🥰
Bro kalupu mandu chepandi
Video lo cheppina
Ma vari natu vesi 20 days avuthundhi eppatiki veseina karra growth ravatam ledhu natu vesina 13 days ki fertera vadina. 17 days ki urea challina but growth ledhu anna em cheyyali
Chelamin gold 500gr
Marino gold 300gr
సరిపడా ఇసుక లో కలిపి చల్లండి
1ఎకరాకి
Mycoryiza appudu use cheste best
నాటు పెట్టె రోజు లేదా
నాటు వేసిన తరువాత
యూరియా చళ్ళేటప్పుడు
Drum seder video chesta Annavaram....Plz
Ok chestamu
Bro meru cheppina products maa side adigithe levu antunnaru
Dharpally,sirikonda,bheemgal e area lo a shop lo dorukutayo cheppandi
Metpally lo thisukondi
Photo petandi brother
Mandala photo
Ok 👍
అన్న ఎన్ని సార్లు వేసుకోవచ్చు. ఆర్గానిక్ పోటాష్ ఎంత వేసుకోవాలి ఎకర కు
2times
50kg
@Bharathraithubadi ఒక పంట కాలం మొత్తానికి 100కేజీ ల బ్రదర్.ఒక్కసారి 50 కేజీ వేసుకోవాలా
Madhi chavudu nela calbor best combical best cheppandi
Combical best
@@Bharathraithubadianna mychoryza akari dukilo vesukovacha
Phosphate tho zinc kalapamani chepthunnaru
No
Nenu cheppina chelamin gold zinc
Phosphate tho kalustadi
Hi anna
మా పొలం మెట్టా, దుక్కి లో 14-35-14 వేసినాము, కలుపు మందు వర్షాలు కారణం గా వేయలేదు ప్రస్తుతానికి 5 డేస్ ఔతుంది ఇప్పుడు కలుపు మందు వేయవచ్చు నా, తరువాత 15 వ, 30,45 వ రోజు ఏ మందులు వాడాలి. ప్లీజ్ రిప్లై అన్న.
Veyandi
And
Urea 30kg
Agromin soil 1kg
Marino gold 300gr
Calbor 10kg
Per 1acre dose
After
Same dose veyandi
Video lo cheppinattu
Thankq Anna.
హాయ్ అన్న
మాది మెట్ట పొలం మేము నాటు వేసి 15 డేస్ ఔతుంది. ఇప్పుడు మొదటి సారి ఏ ఏ మందులు వాడాలి రిప్లై ఇవ్వు అన్న.మీరు చెప్పిన మందులు దొరకడం లేదు. 15 వ రోజు యూరియా తో 10-26-26 మరియు షూరి గుళికలు వాడవచ్చు నా రిప్లై అన్న.
Shoori gulikalu
అన్న దుకిలో నాటు వేసేటప్పుడు ఒక డిఏపి గ్రోమోర్ వారి భూ ఔషద్ 25kg లు వేయవచ్చా పొలం ఫస్ట్ దున్నేటప్పుడు 20kg ల ముడి జింకు వేసుకున్న
Vesukovacchu
@Bharathraithubadi tq
కాలిబర్ 10kg హౌ మచ్ కాస్ట్
అన్న వరి వెదజల్లాము 30 day back
కలుపు బాగా వచ్చింది,
మెలక ఎరుపు రంగు లోకి మారుతుంది
Gaddimandu spray cheyandi
After 7days ki
Chelamin gold500gr
Marino gold 300gr
Urea 30kg
Kalipi challandi
Meru cheppinavanni okkasari comment cheyyandi Anna
Koncham confuse ga vundhi
Dap
Orgapotash 25kg
Endomyco 125gr
Chelamin gold 500gr
15days urea 30kg
Marino gold 300gr
Combical 3kg
30days ki
Urea 1bag
45to 50days ki
Urea 25kg
Orgapotash 25kg
డ్రమ్స్ సీడర్ర్ పద్ధతిలో ఏ విధంగా ఎరువులు వాడాలి వీడియో రూపంలో తెలియజేయండి బ్రదర్
Ok anna👍
ఇవి ఎక్కడ. దోరుకుతాయు
Meedi ekkada anna
చావుడు నేలకు కావాలి
Ok
బ్రదర్ వరికి 16-16-16కాంప్లెక్స్ తో చిలేటెడ్ మైక్రోనూట్రిన్ వేసుకోవచ్చు నా
Vesukovacchu
Miru chepina choudu. Bhumi aruvulu dorukuthai
Dorukutai
Meedi ekkada
వర్షాధారపు భూమి నందు నల్లరే గడి పొలంలో చౌడు నేలలుగా తయారవుతుంది దాని గురించి చెప్పండి
Ok
Nuv chepinave dorukatled anna mandulu
Mee area ekkada
@Bharathraithubadi jangaon
Nice information
Thank you🥰