శ్రీవరిసాగు ని విస్తరింప చేయనంతవరకు మీ అసలు లక్ష్యం నెరవేరనట్లే నాటు ఎడమైతే పంటపాతర్లను కోరుతుంది నాటు దగ్గర అయితే పంట వాములను కోరుతుంది ప్రాచీన కాలం నుండి ఉన్న సామెత కంపెనీ సీడ్ కొన్నపుడు 10 కేజీ లే ఉంటాయి ఎక్కడ నారు సరిపోదో అని నాటు కూలీల దూర దూరం వేస్తారు విత్తనం గోప్పతనం కాన్నా దూరదూరం వెయ్యటం వలన నే అధిక దిగుబడి వస్తుంది
అన్నయ్య. వరిపొలానికి. పిలక మరియు పురుగు కు. సంబందించిన మందు. సుమిడాన్. మందు సిరా కలరులోఉంటుంది. ఇది ఏకంపనో నాకు బాగా తెలియదు గాని. నేనుగతమూడుసంవత్సరములముందు. వాడాను. సూపర్ రిజల్ట్ ఉంది. కానిఇపుడుఎన్ని షాపు లుతిరిగినాదొరకడంలేదు. ఈమందుఎందుకుబ్యాన్ చేశారో .మీకుఏమైన తెలిసిఉంటే. చెప్పగలరు.
అన్న పొట దశలో కంకి బయటికి వచ్చిన తరువాత ఏమందులు వాడాలి వాటి పూర్తి వివరాలు తెలియజేయగలరు పార్ట్ 2విడియెలొ జనార్థన్ చెప్పారు కదా 4మందుల గురించి వాటి పూర్తి వివరాలు చెప్పండి
పొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50sp - 250gr ఐసొప్రోతిలిన్ 250మాల్ ఫర్టిసాల్ 750gr హైడ్రోప్రో గోల్డ్ 250మాల్ ఫర్ 1ఎకరా డోస్ అన్న ఈ మందులు నిండు పొట్టకు వచ్చాక స్ప్రే చేయండి అన్న మంచి నాణ్యతమైన గింజులు అధిక బరువు తప్ప తాలు రాకుండా అధిక దిగుబడి వస్తుంది అన్న
Marino gold,(Seewed extract ),powder available gaa ledu.Bioveta seewed extract use cheyyocha,, urea lo kalupukovala leda spray chesukovacha.power dorakadam ledu bro.
అధిక ఫర్టిలైజర్ వేస్తె పెట్టుబడి కాదు కానీ మైక్రో న్యూట్రెంట్ వాడిస్తే అధిక పెట్టుబడి అవుతుందా అన్న మేము చెప్పే ప్రతిదీ కూడా రైతుకు లాభం కావాలంటే మేము చెప్పే పద్దతిలో మీరు 1ఎకరాం వరి చేయండి మా వల్ల పెట్టుబడి పెరుగుతుందా లేక తగ్గిందా అండ్ దిగుబడి పెరిగిందా లేదో చూడండి రియల్టీ మీకే తెలుస్తుంది అన్న
@@Bharathraithubadi నేను ఎకరం పొలంలో ఒక్కబస్తా యూరియా ఒక్కబస్తా పోటాష్ రెండు బస్తాలు ssp వాడుతాను . కానీ పోయినసారి పంట్ట మీ cabio మెరినో వాడిన దిగుబడి మాత్రం సమానం వసింది. నన్ను గుర్తు పట్టనటున్నారు.
ఏది ఏమైనా మీ వీడియో చాలా బాగుంది
Thank you🥰
Sar meru 50 bastalu gurenche chepande setha vedeveo
చాలా బాగాచెప్పారు 👍
Thank you😘
super video agriculture complex Guruji cheppin and Co dhanyvad aa
Dhanyavad 🙏
Chelamin gold 1acre ki entha vadali anna
Chelamin gold 500gr
Per 1acre challali
Super anna garu mim sucess ayyamu mi salahalato good....
Thank you bro🙏
Anna challetappudu water Baga undala leka takkiva undalaa
2 to 3inchula water undali
Supar
Thank you🥰
Purugu mandhu kosam separate granules use cheyala ?
Yes
@@Bharathraithubadi ipudu urea lo marina gold ,calbor tho paatu purugu mandhu granules kuda use cheyacha ?
@@sripriya4804 no,
Only urea
Marino gold, calbor challandi
After
Golilu challandi
@@Bharathraithubadi endhuku ala challithe em avudhi ?
@sripriya4804 anni kalipi challite vati panitanam taggutundi
So veru veru challukovali
Calbur and marinogold ekkada dhorukuthay anna
Fertilizer shop lo anna
Meedi a, village mandal, district
@@Bharathraithubadi BUDITHI village Saravakota mandal srikakulam district
Cost bro ?
1.call bar
2.marino gold
Inko rendu entivi bro
Endomyco
Chelamin gold
Endomycine rate enta
శ్రీవరిసాగు ని విస్తరింప చేయనంతవరకు మీ అసలు లక్ష్యం నెరవేరనట్లే నాటు ఎడమైతే పంటపాతర్లను కోరుతుంది నాటు దగ్గర అయితే పంట వాములను కోరుతుంది ప్రాచీన కాలం నుండి ఉన్న సామెత కంపెనీ సీడ్ కొన్నపుడు 10 కేజీ లే ఉంటాయి ఎక్కడ నారు సరిపోదో అని నాటు కూలీల దూర దూరం వేస్తారు విత్తనం గోప్పతనం కాన్నా దూరదూరం వెయ్యటం వలన నే అధిక దిగుబడి వస్తుంది
Ok chestanu
Good👍 im intrested sri vari saagu
Hi Anna Natu vesetappudu Chelamingold Endomyca vadaledhu eppudu 15 days ki vititho kalipi vadaccha
Vadadandi anna
@@Bharathraithubadi Aries Nutrition bag vadamantara
అన్నయ్య. వరిపొలానికి. పిలక మరియు పురుగు కు. సంబందించిన మందు. సుమిడాన్. మందు సిరా కలరులోఉంటుంది. ఇది ఏకంపనో నాకు బాగా తెలియదు గాని. నేనుగతమూడుసంవత్సరములముందు. వాడాను. సూపర్ రిజల్ట్ ఉంది. కానిఇపుడుఎన్ని షాపు లుతిరిగినాదొరకడంలేదు. ఈమందుఎందుకుబ్యాన్ చేశారో .మీకుఏమైన తెలిసిఉంటే. చెప్పగలరు.
సారీ బ్రదర్ నాకు తెలియదు
Anna video super konni digubadi vacche vari vittanalgurinchi cheppandi
1153
24423
1156
KNR118
Evi ekada dorukuthavi anna
Fertilizer shop lo
Ivi ekkada dorukuthai bro
Meedi ekkada bro
Bellampally.mancherial district
Hello brother send that chemical name
Avvi chemical kadhu brother
Seaweed
And
Micoraja
And
2ndr nutrients
Akkada dhorukuthavi anna
Fertilizer shop lo adagandi
Miru vadina mandulu screen paina chupisthe helpfull vuntundhi
Video mottam chudandi bro
Chupinchamu
నేను seed కి male కి uria లో కలిపి వడినా today ..... black కలర్ లో ఉంటాది
Yes
Calibour rate chepadi
550 untadi
Anna ee 4 mandhulu ververu bhaketlo vessi kalupukhoni pampulo vessi spray cheyyamanow corecte khani aa rojue sprey cheyyala roju ki okha mandhu sprey cheyyala
Mudirina natu 40 days ki natu vesinam pilakalu ravalante m cheyali bro
Urea 1bag
Chelamn gold 500gr
Calbor 5kg
Marino gold 300gr
For 1acre kalipi challu anna
Anna nenu natu vesi 33 days aindi ravachha pls
Marino gold 300gr
Combical 1kg - 3kg
Urea 30kg
Per 1acre dose choppuna challandi
Endomycon price entha aana
Shop lo adagandi
brother ma daggara aries vallu calibor 10kg acre vepistunaru
Ok 10kg veste enka better
brother okasari paddy sprayings gurinchi pettagalaru nen aries dealer
Hii
6 acres ku entha vadali Chappa galaru
Malli okkasari video chudandi
అన్న పొట దశలో కంకి బయటికి వచ్చిన తరువాత ఏమందులు వాడాలి వాటి పూర్తి వివరాలు తెలియజేయగలరు పార్ట్ 2విడియెలొ జనార్థన్ చెప్పారు కదా 4మందుల గురించి వాటి పూర్తి వివరాలు చెప్పండి
పొట్ట దశలో
కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50sp - 250gr
ఐసొప్రోతిలిన్ 250మాల్
ఫర్టిసాల్ 750gr
హైడ్రోప్రో గోల్డ్ 250మాల్
ఫర్ 1ఎకరా డోస్ అన్న
ఈ మందులు నిండు పొట్టకు వచ్చాక స్ప్రే చేయండి అన్న
మంచి నాణ్యతమైన గింజులు
అధిక బరువు తప్ప తాలు రాకుండా
అధిక దిగుబడి వస్తుంది అన్న
అన్న వీటి రేటు ఎకరానికి ఎంత అవుతుందో చేప్పు అన్న
Meeku daggara unna shop lo adugu anna
Correct ga telustundi
Meeku daggara unna shop lo adagandi anna
Naku idea ledhu
ఇ అన్నీ మండులు కలిపి వాడల్లా అన్నా
anna ekaranki marinogold entha vadali
300gr
Per 1acre dose
DAP Lo kalipi vadaacha Bro
Kalapacchu
Hi ann nenu endomyco+calbor+marino gold 2.25 kg Granville led powder veyyala reply
Meeku edi adubatulo unna
Veyandi
Brother... Merinogold calber etc a company products vadali and shoplo dorakatam ledhu
Aries company
Anna nenu siri 2288 seed veshanu
Miru cheppinavidanga veshanu groth ravadam ledu ,27days authundhi
Enja time undi anna
27days ke panta kalam kaledgu
Andu
Meeru em vesari cheppandi
4 acar
Natu roju .4bag DAP, 2kg Chelamin gold, 4 indomyco125gr, 3bag booaushad potash,....
15roju
3bag urea, 20kg calbol, marina gold 1.200 gr , viritaco 10kg vesanu
Anna samadanam leda
Ma side dorakadam ledu bro any suggestion
Mee area ekkada bro
Valigonda yadadri bro plz reply
ఇవి ఏక్కడ దోరుకుతాయి
Fertilizer shop lo adagandi
15 days ki miru cheppinavi challinaka polanni aaragattala bro
Avunu arapettali
@@Bharathraithubadi anni rojulu aarapettali bro
@rajaravivarma4809 2days
Calbor ki rate entha avthadhi brother
Shop lo adugandi bro
Fertilizer lo dorukuthaya siricilla vuntaya
Sri Laxminarashimha fertilizer shop lo dorukutai anna
Endomyco రేట్ ఎంత
I think 600
@@Bharathraithubadi 125 g ki 600 na
Karimnagar lo dorukutaya
Sri Maheshwara Agrimal shop lo dorukutai
annna 15 days avthundi eppudu em vadali anna
Urea 25kg
Marino gold 300gr
Calbor 5kg
For 1acre dose
endomico vadda anna
First dose lo veyakunte
Eppudu vayandi
Vatitho patu okna
Bro madhi jagitial district metpally maku ee rendu mandulu kavali ekkada dorkuthay ivvi mee number istara kavali ante miru theppistara reply pettandi
Sri Vasavi agencies lo dorukutai anna
Bro Agrooce lo unnai
Boss evi Aries company products
Avunu
Anna nv evi anni akkada thisukunnav
Fertilizer shop lo
@@Bharathraithubadi ok adhe a a village lo
అన్న మరినో గోల్డ్ 300 గ్రామ్స్ చల్లాల లేక 2.25kg బాగ్ చల్లాల తేలుపగలరు
300gr
మాకు ఇక్కడ 2.25కేజీ బ్యాగ్ ఉన్నాయి 300 గ్రామ్ పౌఛ్ లు ఉన్నాయి
Nenu vadina chala manchi results unnai bro...
Thank you bro🙏
Sar naku bharathannadi phonober kavali pettandi sar
Video chivarilo number chepparu
Merino gold దేనికి పని చేస్తుంది?
పిలుకల్ రావడానికి
అన్నగారు మీరు చెప్పిన,వాటితో పటేరా గుళికలు వేసుకోవాలా, అవసరం లేదా..?కొంచం చెప్పండి.
Vesukovali
Tappakunda
Ledha spray aina chesukovali purugu purugu ki samdinchi
Marino gold,(Seewed extract ),powder available gaa ledu.Bioveta seewed extract use cheyyocha,, urea lo kalupukovala leda spray chesukovacha.power dorakadam ledu bro.
Marino gold thisukondi bro
అన్న గారు మీరు చెప్పిన పద్దతి లో fertilizer and festiside ఖర్చు నారుమడి నుండి ప్రధాన పొలం కోత వరకు ఎంత వస్తుంది
Meeru fertilizer shop loki velli anni rates adagandi correct ga lekka telustudi anna
Naku rets teliyadhu
50 rojula vari natu vasam 15 rojulu aavuthdhi ame vadali
యూరియా,50కేజీ
Combical 3kg
Marino 300gr
For 1acre dose
Marino 300gr price?
Shop lo adagandi
Merina gold a company bro
Aris
Aries company
Natu vesava 15 days a
Challukondi
మా వరి పంట యెల్లో కలర్ లో ఉంది అన్న
ఏ మందులు వాడాలి Anna... నటూ వేసి నెల రోజులవుతుంది.
Chloro+cyper 250ml
Prozinc 300gr
Microfert20. 20.20 500gr
Carbenzam+Mancozeb 250gr
For 1acre spray cheyandi anna
Warangal aries shop number cheppagalara
ఈ నెంబర్ కి
కాల్ చేయండి
నాగరాజు
+91 92469 03344
హాయ్ భరత్
అధిక పెట్టుబడులు పెడితే అధిక దిగుబడులే వస్తే,అది కాదు వ్యవసాయం . తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడులు తీయాలి అది చూపెట్టూ.
.
అధిక ఫర్టిలైజర్ వేస్తె పెట్టుబడి కాదు
కానీ
మైక్రో న్యూట్రెంట్ వాడిస్తే అధిక పెట్టుబడి అవుతుందా అన్న
మేము చెప్పే ప్రతిదీ కూడా రైతుకు లాభం
కావాలంటే
మేము చెప్పే పద్దతిలో మీరు 1ఎకరాం వరి చేయండి
మా వల్ల పెట్టుబడి పెరుగుతుందా
లేక తగ్గిందా
అండ్
దిగుబడి పెరిగిందా లేదో చూడండి రియల్టీ మీకే తెలుస్తుంది అన్న
@@Bharathraithubadi నేను ఎకరం పొలంలో ఒక్కబస్తా యూరియా ఒక్కబస్తా పోటాష్ రెండు బస్తాలు ssp వాడుతాను .
కానీ పోయినసారి పంట్ట మీ cabio మెరినో వాడిన దిగుబడి మాత్రం సమానం వసింది. నన్ను గుర్తు పట్టనటున్నారు.
సరిపోదు అన్న ssp
And
నాకు మీరు ఎవరో తెలియదు
మీ దిగుబడి పెచ్చుంతాను నేను
మా పద్దితిలో చేయండి అన్న
మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి
Super⭐⭐⭐
Anna avii a Anna a area lo konnadu shop lo madhhi kuda Anna valla village dhaagre cheppandi anna
Jagtial lo unde anni shops lo unnai anna
15. రోజుల పొలం మాది అందులో ఏఏ మందులు చల్లాలి
Marino gold 300gr
Calbor - 5kg
Urea 30kg
For 1acre dose
🙏Vati asalu peru kuda adena
Avunu anna
Tq
Welcome💐
partisal ki bhadhulu vere amaina vunnaya alaghe hydropro gold ki bhadhulu amaina vunnaya cheppandi bro
6305801667
Edi na phone number cal me bro
Super anna
Tnq anna
అన్న. ఆమందులుఎకడదోరుకుతై
Mandula shop lo adagandi ann
Cost
Fertilizer shop lo adagandi anna🙏
ఈ రోజే ఈ మందులు వేసాను భరత్ గారు
Ok
anna asalu seed em enchukunnaru
మాలతీ సీడ్
అన్న మీరు దుక్కిలో ఏమైనా పశువుల పేడ కానీ కోళ్ల ఎరువులు కానీ వెస్తారా లేదా ఈవె రసాయనిక ఎరువులు వేస్తారా.
పచ్చిరొట్టె వేస్తాడు అన్న
అన్న వరి నాటే ముందు పంట దమ్ములో ఏమి వేస్తారు
DAP 50kg
Potash 15kg
Agromin soil 5kg
Endomyco 125gr
For 1acre dose, vesukovali
Clarity. Gaa. Chupettu. Brother. Packets.
Ok
అన్న రైతు ఫోన్ నo పెట్టగలరు
+91 96524 48957
Janardhan
Ma vadha dorakadam ledu in mahabubnagar
Shop lo adagandi
అన్నాఎకరాకుఇరవైవేలుఎట్లాసపోతాయి
Ha రైతు కి సరిపోయున్నాయి అన్న
Tractor.vallade.avvchu
Yes
Anna ee 4mandhulu calipi sprey cheyyala cheppandi anna
అన్ని వేరు వేరు కలుపుకొని
పంపులో పోసుకుంటూ
స్ప్రే చేయండి అన్న
మెరినో గౌల్డ్ ఏ కంపెనీ అన్న
Aries company
👌
👍🤝
No cheppu bro midhi
Meeku em doubts unna comment cheyandi anna🙏
నాటు వేసి 20 రోజులు అవుతుంది అధిక పిలుకలు రావాలంటే ఎం చేయాలి
Rithu number chippande
Meeku em douts unna
Reple estadu ha raithu
అన్న 4మందులు ఒక్క సారి పంపు లో వేసి వాడినా
Ok
Anna na burraki ekkudhile anna ditailga cheppu bro
Neeku message lo cheppite ardham kavatlaedu bro
Nee phone number send chey
Nene Cal chesi anni vivaralu chepputanu
Send me phone number bro
ఇది మందుల కంపెనీలు వీడియో కదా
Farmer practical ga chestunna video
Meeru total 4parts untai chudandi
వాటి ధరలు కూడా చెప్పితే బాగుండేది కనీస ధరలు
Correct ga cheppalemu anna🙏
endomyco 600
calbor 600
Marino gold 450
each one
Anna idi 1 acre ku vesukovala
Anna raithu number cheppagalara
comment box lo undi
Bro వాటి ధరలు .మరియు అవి దొరికే షాపులు ...ఎక్కడో చెప్పు బ్రో
Fertilizer shop lo dorukutai bro adagandi
Aries Company Products distributor shop valaku adagali
భరత్ అన్న నీవు చెప్పిన మందులు ఎక్కడ దొరుకుతాయి
Mee daggari fertilizer shop lo adagandi
Dorukutai
ఒక ఎకరానికి ఎంతమోతాదులో వాడాలో చెప్పండి
యూరియా 25 kg అని చెప్పారు మిగతావి ఎంత వేయాలో చెప్పండి
Ok తప్పకకుండా థాంక్ యు
And
వరి పంట గురించి టోటల్ మేనేజ్మెంట్ చెప్పాము మా ఛానల్ వీడియో చూడండి
నాటు పెట్టిన 15days కి 25kg
హ తరువాత 15డేస్ కి 25kg
హ తరువాత 15to20డేస్ కి
యూరియా 20kg
పోటాష్ 25kg
పొట్ట మందు లాస్ట్ డోస్
డి ఏ పి గాని 20 20 గాని 14 35 14 కాంప్లెక్స్ అసలు వద్ద.
@sweetyhrudaya6386
Dap
Best
@@Bharathraithubadi 1 డోస్,2 డోస్,3 డోస్ ఏమేమి కలిపి వాడాలి. కొంచెం క్లియర్ చెప్పండి ప్లీజ్.
bharath anna phone no kavali pls
Em Douts unna comments cheyandi anna
@@Bharathraithubadi telangana sona rakam naru possinanu madi ready cheyalenu 25 days ayuvvthhuundi naru posi enirojulopu vessukovalli
Late ayenthe problem ha e month last week veesthanu
@luckychannel6534 em vastavu
@@Bharathraithubadi telangana sona rakam
Hai anna
Hai anna
👍👍
🤝
No plz anna
👍
🤝
36 అంటే 70 కేజీలు బస్తా యాభై బస్తాలు 51 ఇంచుమించు 40 45 కాటమ ఎక్కువ
Avunu
Farmer mobile number cheppandi
Brother me mobile no evandi pls
Only comment's
@@Bharathraithubadi Brother mamu adugu Pindi challa ledu varsham vasthundi Ani 10 days tharvatha a mandulu challithe bavuntundi chapandi pls
@@Bharathraithubadi pls reply
Complex 28.28.0 - 1bag
Endomyco 125gr
Marino gold 300gr
Per 1acre dose
@@Bharathraithubadi urea Vada brother
అన్న మది కూడా జగిత్యాల నేను వడుత అనుకుంటున్న మీ నెంబర్ పెట్టండి జగిత్యాల లో అక్కడ దొరుకుతవి చెప్పండి
Shop peru
Jagtial raithu depot lo thisukondi
Aries representive la nuvvu
Avunu
ఇండో మైకో ఒక్కసారి వాడిన తరువాత 15 రోజులప్పుడు మల్లి అవసరం ఉండదు
ఒక్కసారి వాడితే
చాలు
Shop ki పోయి మెరీనా గోల్డ్ అడుగుతే మందు పేరు మందు పేరు చెప్పు అంటున్నారు..
మందు పేరే
మరీనో గోల్డ్ అని చెప్పండి
Ne phone no petu anna
Part 4 lo video
Ha fermer number cheppadu anna
ఆ రైతు నెంబర్ ఇవ్వగలరా
+919652448957
Janardhan
Wrong information
Meeku live ga chupista randi meethine correct ani cheppista vastavaaa ekkadiki
Total wrong information
రైతు చెప్పిందా వ్రాంగ?
నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పు మరి చూద్దాము
Anna meru echina number wrong ani chepthunnaru dhayachesi me number evvagalaru
Only comments
@@Bharathraithubadi
Anna calibor gajwel lo dhorakadamledhu
anna ni number kavali
Ha video chivarilo number echadu