ఏపీలో కొత్త జిల్లాలు ఇవే ! | New Districts in Andhra Pradesh | CM Chandrababu | AP Latest News

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 270

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj 3 місяці тому +27

    మండపేట నియోజకవర్గం మా ఇటు కాకినాడ కానీ ఇటు రాజమండ్రిలో కలపండి చాలా మంది కోరుకునేది ఇదే ప్రజల అభిప్రాయాలకు కూడా మీరు సేకరించాలి

    • @KrishnamurthyYadalam
      @KrishnamurthyYadalam Місяць тому +1

      We request Our beloved Chandranna to kindly do the Kadiri has District, because it is so-far not improved and Developed in all aspects like Educational Colleges Engineering, M.B.B.S., Law, or I.T. hub. Also no stadium. So kindly do the needful.
      God bless always to you. Thanks to one and all.

  • @srinivasmamidisetty1700
    @srinivasmamidisetty1700 3 місяці тому +22

    అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారూ తూర్పుగోదావరి కొనసీమ ఆంటే దేవాలయకొలువు తిరిన ప్రదేశం జిల్లా కూడా మామీద దయవుంచి అంబేత్కర్ జిల్లా పేరు తొలగించండి ఆనంద నిలయమైన కోనసీమ జిల్లా గా నామకరణం చీయండి మీరు అంబేద్కర్ పేరు తొలగిస్తారు అని కోరుకుంటూ న్నాము జై కోనసీమ జిల్లా

    • @srinivaasulukandukuri1899
      @srinivaasulukandukuri1899 2 місяці тому +3

      chala manchiga chepparu anna miku na thanks anna nenu nandyal dist i ike konasema

    • @suddusgc6700
      @suddusgc6700 2 місяці тому

      నిజమే..!! అసలు అస్తిత్వాలని దెబ్బతీసే విధంగానే ఇంతకు ముందు చేశారు ..!!

    • @ramesh225ramesh7
      @ramesh225ramesh7 2 місяці тому

      💯💯💯

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 місяці тому

      Emaindi Anna Ambedkar gaaru desadroham chesi poyaaraa ??

    • @kiranvarma9163
      @kiranvarma9163 2 місяці тому +1

      ​ GMC Balayogi Konaseema district pettali. Ambedkar garu eppudu Konaseema ki raledu

  • @JvnarasaiahKet
    @JvnarasaiahKet 3 місяці тому +11

    మా అన్నమయ్య పుట్టిన గడ్డకే దిక్కులేకుండా పోయింది.... ఓం నమో వెంకటేశాయ 👏👏👏👏👏

  • @gowrikumaripesala7058
    @gowrikumaripesala7058 3 місяці тому +6

    ఆంధ్ర బ్యాంకు జగన్ తీసేశారు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర బ్యాంకు కావాలి.ఇది కూడా ఆలోచించాలి

  • @maheshmr3605
    @maheshmr3605 Місяць тому +1

    Iam karnool district❤ but మదనపల్లి🎉🎉🎉🎉❤❤

  • @mohanchandra1130
    @mohanchandra1130 3 місяці тому +9

    కడప జిల్లా ను విభజించాలి. కడప, ప్రోద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి

  • @Ksmudali
    @Ksmudali Місяць тому +1

    యాదమరి మండలాన్ని నియోజకవర్గ కేంద్రం గా,లేదా క్రొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు .

  • @prasadraokasaraneni2523
    @prasadraokasaraneni2523 3 місяці тому +3

    Good

  • @kishorecheemakurthi6899
    @kishorecheemakurthi6899 3 місяці тому +4

    నల్లజర్ల మండలం ఈస్ట్ గోదావరి జిల్లా కి చాలా దూరం కావున నల్లజర్ల మండలం ను ఏలూరు జిల్లాకి కలపాలి 🙏

  • @nageshraj2644
    @nageshraj2644 3 місяці тому +15

    హిందూపురం జిల్లా దశాబ్దాలు కల అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరో సూపర్ సిటీ అవుతుంది బెంగళూరు సిటీ 120 కిలోమీటర్స్ బెంగళూరు ఎయిర్ పోర్టు 80 కిలోమీటర్లు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనం డెవలప్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం చెరువు తీసుకుంటే బాగుంటది అనంతపురం పాత జిల్లా కన్నా హిందూపురంలో ఉన్న రెవిన్యూ అధికంగా ఉంటది

    • @raaa8600
      @raaa8600 3 місяці тому

      Pakka state daggara aythe tax loo pakka state ki poyee daniki hindupur development cheyyala... Buddi Leni matalu

  • @jagadeeshraju3885
    @jagadeeshraju3885 3 місяці тому +19

    హిందూపూర్ ,మదనపల్లి మంచి చరిత్ర గల ఊర్లl విషయంలో గత ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా అన్యాయం జరిగింది....... జిల్లాలుగా ఏర్పాటు చేయాలి.

    • @BoyaRaviKumar3065
      @BoyaRaviKumar3065 3 місяці тому +1

      ఆదోని కూడా ఆంధ్ర ప్రదేశ్ లోనే రెండోవ మునిసిపాలిటీ

  • @RajaDasari-v6q
    @RajaDasari-v6q 3 місяці тому +6

    Rajampet dist

  • @భానుమతిపకృతివ్యవసాయం

    జిల్లా కాదు మేజర్ పంచాయతీ ఉన్నాయి అవి కొత్త ప పంచాయతీ కావాలి పల్లెటూరు పట్టణము కు పట్టుకొమ్మలు అన్నారు కానీ 22 సవత్సరాల అయినా ఇప్పటికి ఇంకా కొత్తగా పంచాయతీ చేయండి సార్ ఫస్ట్ ఎన్ని సార్లు ప్రభుత్వం మారిన కొత్త గా పంచాయతీ చేయలేదు 😭😭😭😭😭😭😭😭😭

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 Місяць тому +1

    Better to minimise the Districts to reduce the burden on the Public exchequer.

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 3 місяці тому +6

    మనకు కావలిచిందినాభివృద్ధి,ప్రజల జీవన ప్రమాణం పెరగడం,ప్రజలకు అధిక ధరాలనుంది విముక్తి,ఉద్యోగాలు,ఆరోగ్యం ముఖ్యం.కానీ ఒక ప్రభుత్వం మారితే దాని ముందు ఉన్నాన్ప్రభుత్వం చేసిన పనులను రద్దు చేయడం,మార్చడం చేస్తున్నారు.ఇది పనికి మాలిన చర్యలు,వీటివల్ల జనానికి,రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదు.

    • @rajanikanthreddy2249
      @rajanikanthreddy2249 3 місяці тому

      perfectly said..

    • @suddusgc6700
      @suddusgc6700 2 місяці тому

      పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా.. కొన్ని మార్పులు అవసరం..! లేదంటే పరిప లన జరుగదు..!! మీ ఇంట్లో పెళ్ళికో తద్దినానికో ఓ ఐదొందలమంది వస్తారని ఏర్పాట్లు చేసుకుంటే.. మూడు వేలమంది వస్తే ఏం చేస్తావ్..???? ప్రతీదాన్నీ వాస్తవిక కోణంలోనే చూడండి..!! మీకు వయసైపోతే ఏంకాదు.. భవిష్యత్ తరాలకి అవసరం అయ్యేవాటిని మనం అర్ధం చేసుకోవాలి కదా..!!

  • @haribabua8042
    @haribabua8042 Місяць тому

    Good proposal

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 3 місяці тому +1

    బాగుంది

  • @ramanaiahmeejuru7433
    @ramanaiahmeejuru7433 Місяць тому +1

    నాయుడుపేట ప్రస్తుతం గూడూరుని మించి పోయింది గనుక గూడూరు నెల్లూరు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి. కాబట్టి గూడూరు, వేంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నిజకవర్గాలను చేర్చి నాయుడుపేట జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తే అందరికి ప్రయోజనగా ఉంటుంది.

  • @janavani884
    @janavani884 3 місяці тому +12

    మార్కాపురం జిల్లా!
    గిద్దలూరు నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే 150 km,4 గంటలు సమయం వృథా,
    యర్రగొండపాలెం నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే 150 km 4 గంటలు సమయం వృథా!
    మార్కాపురం నుండి వెళ్ళాలి అంటే 100 km 3 గంటలు సమయం వృథా!
    చాలా మంది ప్రజలు వారి సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవాలి అన్న,Sp గారిని కలవాలి అన్న ఇతర జిల్లా ఆఫీసులకు వెళ్ళాలి అంటే 4 గంటలు+తిరిగి రావాలి అంటే 4 గంటలు+ఆఫీసు వద్ద 4 గంటలు సమయం వృథా బస్ చార్జెస్ భరించ లేని ప్రజలు వెళ్ళలేక పోతున్నారు,వెళ్లిన కూడా ఒక సారితో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు,ఎంత మంది ఎంఎల్ఏ లు,ఎంపీ లు అయిన జిల్లా కావాలని సిఎం గారికి చెప్పి ప్రజల తరుపున పోరాటం చేసే నాయకులు లేక పోవడం వలన జిల్లా రావటం లేదు,ఒక నాయకుడిని నమ్మి అన్ని వర్గాల ప్రజలు 82 వేల మెజారిటీ గెలిచిన జిల్లా తీసుకు రాలేక పోయారు,రాబోవు రోజుల్లో అయిన ప్రజలు నమ్మి గెలిపించిన ప్రజానాయకులు సిఎం గారితో మాట్లాడి జిల్లా చేయక పోతే ప్రజలు పరిస్థితి దారుణంగా తయారు అవుతుంది,ఎంపీ మరియు ఎంఎల్ఏ లు మార్కాపురం జిల్లా కోసం సిఎం గారితో మాట్లాడి త్వరిత గతిన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

    • @RajendraPrasad-ld6md
      @RajendraPrasad-ld6md 3 місяці тому

      @@janavani884 S
      Markapuram Separate district required
      But, Pls Don't add Darsi'
      Keep Darsi in Ongole dist only..

    • @kumarch6520
      @kumarch6520 3 місяці тому

      Jai markpuram

  • @rajirasool
    @rajirasool 22 дні тому

    100 district cheyyandi😀😀😀

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 12 днів тому

    గుంటూరు జిల్లాలో ఉన్న పత్తిపాడు జిల్లాగా ఏర్పాటు చేయాలి

  • @user-mx8bl7kx7w...T.
    @user-mx8bl7kx7w...T. 19 днів тому

    నమస్తే మాది అన్న ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం ధర్మవరం నియోజకవర్గం ను పార్లమెంట్ స్థానంగా ప్రకటించాలి ఎందుకు అంటే సత్యసాయి జిల్లా పేరు వచ్చి జిల్లాగా ప్రకటిస్తామని చెప్పారు ప్రకటించలేదు అందుకు పార్లమెంటు స్థానంగా ప్రకటించాలి అని ఇక్కడ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే జిల్లాలోని అనంతపూర్ తర్వాత ఎక్కువ రెవిన్యూ ఇస్తున్న నియోజకవర్గం ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధి అలాగే ఇటుకుల ఫ్యాక్టరీలకు ప్రసక్తి

  • @sandeep4285
    @sandeep4285 3 місяці тому +4

    Chala bagundi...me proposal superb...

  • @smgoutham3615
    @smgoutham3615 3 місяці тому +6

    నాలుగు సంవత్సరాలు.... ఉండి వెళ్లే నాయకలకు..
    ఈ చర్యలు అవసరమా.... శాశ్వత ప్రాతిపదికన జరగ వలసిన విషయాలు ఇవి... 🤔

  • @ramesh225ramesh7
    @ramesh225ramesh7 2 місяці тому

    Konasema 🌾🌾🌾🌴🌴🌴♥️

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 2 місяці тому +1

    Hindupur.dist.kavali.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @M.kumar09
    @M.kumar09 3 місяці тому +8

    ఇందులో మార్కాపురన్ని జిల్లా చేస్తారా లేదా
    చెప్పండి

    • @RajendraPrasad-ld6md
      @RajendraPrasad-ld6md 3 місяці тому

      Separate district cheste chedsaru,
      But
      ma Darsi ni Prakasam dist lo ne unchamanandi

  • @fasiullakhan8027
    @fasiullakhan8027 3 місяці тому +2

    Now all districts are correctly created.instead of recreating and causing local disturbances AP govt should concentrate on development.

  • @kishorecheemakurthi6899
    @kishorecheemakurthi6899 3 місяці тому +1

    నల్లజర్ల మండలం ఈస్ట్ గోదావరి జిల్లా కి చాలా దూరం కావున నల్లజర్ల మండలం ను ఏలూరు జిల్లాకి కలపాలి 🙏
    ను

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao 3 місяці тому +1

    👌👌

  • @india2190
    @india2190 3 місяці тому +3

    చివరకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తయారైంది అంటే పనికిమాలిన ప్రజలు ఉన్నంత వరకు ఇదే విధంగా ఉంటుంది పోయిన పార్టీ వచ్చింది కొన్ని జిల్లాలు పెట్టింది చాట్ ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది మండల జిల్లా పేర్లు మారుస్తుంది పార్టీలు మారుతున్నప్పుడల్లా విద్యాలయాల పేర్లు జిల్లాల పేర్లు మారిపోతూ ఉన్నాయి ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది చివరకు దిక్కుమాలిన రాష్ట్రంగా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ ని ఏమి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది ఇంకా ప్రజలకి బుద్ధిరాదు బుద్ధిరాదు కూడా మన పిల్లలు చదువుకోవడానికి రాజధాని ఏదో తెలియదు రాష్ట్రం పేరు తెలియదు జిల్లా పేరు తెలియదు ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వ అధికారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది

  • @chandhuyamunaambapuram
    @chandhuyamunaambapuram 3 місяці тому

    Kuppam ❤district ❤pettandi sir jai TDP ❤

  • @anandkumar-iu1qn
    @anandkumar-iu1qn 3 місяці тому +6

    పాలకులు ఎక్కువైతే ప్రజలకు మేలు జరుగుతుందా సర్?

  • @illurirameshgoud5099
    @illurirameshgoud5099 3 місяці тому +2

    Markapur is necessary.

  • @JagannathaChoudhury
    @JagannathaChoudhury 3 місяці тому +1

    Thank you

  • @Rajnayak16
    @Rajnayak16 3 місяці тому +1

    E planning chala bagundhi jai cbn

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 3 місяці тому +3

    రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్ ఊరవకొండ కలిపి గుంతకల్ జిల్లా ఏర్పాటు చెయాలి

  • @godavarisurya939
    @godavarisurya939 3 місяці тому +13

    13 జిల్లాలు 26 జిల్లాలు, ఇలా చేయడం ప్రజల సౌకర్యార్థం అంటారు.కొత్త కలెక్టర్ ఆఫీస్ లు,సబ్ కలెక్టర్ ఆఫీసులు(RDO),కలెక్టర్లు,సబ్ కలెక్టర్లు,పెరుగుతారు ప్రభుత్వం పై భారం.

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 2 місяці тому +1

    Sir
    Temple amaravathi mandal, krosuru, Atchampeta, piduguraalla are missing from your Map of 32 MP/ Districts in AP ivi e jillalo unnayiGuntur or Amaravathi,or Palnadu....?

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 3 місяці тому +1

    మీరు అనుకున్నది చెప్పారు ,,కాని జిల్లా కావాలి అని ఇంకా చాలా మంది ఉన్నారు ,, అమరావతి జిల్లా కామెడీ గా ఉంది ,,

    • @hareeshwarr137
      @hareeshwarr137 3 місяці тому

      Capital ki zilla anni states lo untadi

  • @sambasivarao7330
    @sambasivarao7330 3 місяці тому +9

    Tenali ni District cheyali

  • @tajbasha6768
    @tajbasha6768 3 місяці тому +1

    Madanapalle district

  • @srinivasmanyam1139
    @srinivasmanyam1139 2 місяці тому +1

    ముందు మండలాలను రెవెన్యూ విలేజ్ లను పునర్విభజన చేసి అప్పుడు జిల్లాలను మార్చాలి.

  • @venkataramaiahpuligoti5283
    @venkataramaiahpuligoti5283 Місяць тому

    బద్వేల్ ని కడప లోనే ఉంచండి రాజంపేట కి దూరం అవుతుంది. మా ది బద్వేల్ మున్సిపాలిటీ లో ఒక్క మండలం రాజంపేట కి 150 km long అవుతుంది.

  • @klramachandrareddyramachan3032
    @klramachandrareddyramachan3032 3 місяці тому +4

    వైసిపి ప్రభుత్వం మ్రుఖాంగ ఆలోచన లేకుండా ఆదోని జిల్లా కేంద్రంగా చేయడం లో విఫలమైంది అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వం విపాలమైంది . టిడిపి ప్రభుత్వం ఆదోని నీ జిల్లా కేంద్రంగా చేయాలి అప్పుడే స్థిరమైన అబివృద్ధి దిశగా ప్రయత్నాలు జరుగుతాయి .ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం అబివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

  • @CBNForever9
    @CBNForever9 3 місяці тому +8

    పులివెందులని సపరేట్ జిల్లా చేయండి

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 місяці тому

    Children are precious.
    Young people are pillars of ANDHRA PRADESH.AND. GLOBALLY.
    Health is Wealth.

  • @degulapaduanandkumar4974
    @degulapaduanandkumar4974 15 днів тому

    We want guntakal as a district

  • @nagarajs718
    @nagarajs718 2 місяці тому

    సార్ హిందూపురం చాలా వెనుకబడి ఉంది. మీరు ప్లీజ్ c.mగారికి తెలపండి

  • @madigaanjineyulu9198
    @madigaanjineyulu9198 3 місяці тому +1

    We want Adoni district.

  • @bbyedukondalu6546
    @bbyedukondalu6546 3 місяці тому +13

    Thank you CBN garu GUDUR ni Jilla cheyandi please

  • @venkateswararao6791
    @venkateswararao6791 3 місяці тому +6

    Oka Parliament ni 2 zillalu chey❤️

  • @ChandraSekhar-yc3pz
    @ChandraSekhar-yc3pz 3 місяці тому

    Mana Madanapalli district kavalli Jay Hind

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 місяці тому +10

    జై కోనసీమ జైజై కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు వద్దు కోనసీమ జిల్లా పేరు ముద్దు

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 місяці тому +3

    Madanapalle district is a crown, for its historic background. A place that was familiar world wise for the sanatorium, theosophical college and high school, Horsley hills and reshivally school . Many educational institutes and hospitals and wel connected with Bangalore Hyderabad Chennai tirupati,by rail and road. The revenue division is the oldest in the district and subcolleters office with a vast compound at the heart of the Town is sufficient to locate all the district offices and collectors residence.. linking it rayachoty was a historical blunder. Now kuppam taluk should be in this distric

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 3 місяці тому

    ఇది బాగుంది. జిల్లాలలో కలెక్టర్స్ కు సరియైన ఏరియా ను నిర్ణయించడం ద్వారా జిల్లలో మంచి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది

  • @user-gg6ur4tf8r
    @user-gg6ur4tf8r 2 місяці тому

    Rajampeta jilla cheyali

  • @murthymankala1787
    @murthymankala1787 3 місяці тому +2

    అందరికీ ఒప్పందం ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా లు ఏర్పాటు చేయాలి ఇప్పుడు జిల్లా లవల్లా ఇబ్బందులు పడుతున్నారు

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 3 місяці тому +2

    Divide each districts (13) districts into 26,
    ie out of 13 old districts , it is better to divide each old district into TWO districts
    Kadapa -- kadapa , proddatur,
    Chittor--- chittor, tirupati
    Anantapur--- anantapur,, hindupur
    Kurnool --- kurnool, nandyal
    Like that

  • @harshavardhaneduri7672
    @harshavardhaneduri7672 3 місяці тому +1

    Kovvuru nidadavole present east godavari district bro

  • @hyderabadperlmongers3654
    @hyderabadperlmongers3654 2 місяці тому

    Palanadu zilla with Macherla/Gurazala as a head quarter is fair

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 3 місяці тому +25

    ఇది కేసిఅర్ పుణ్యం తో,అనవసర జిల్లాల ఏర్పాటు జగన్ కాని ఇచ్చేశాడు ,అవసరం లేకపోయినా భరించాల్సి వస్తోంది అనవసర ఖర్చు

  • @raghavendrarao.malkari2358
    @raghavendrarao.malkari2358 2 місяці тому

    DRONACHALLAM-518222, is kurnool District is good decision. Welldone.

  • @prasadrao7133
    @prasadrao7133 3 місяці тому

    It will be a welcome decision if Rajam assembly is included in srikakulam district as some industries will come to srikakulam district.

  • @SagamSujatha
    @SagamSujatha Місяць тому

    Nellore two districts

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 3 місяці тому +8

    ఇది కల్పితం చంద్రబాబు చెప్పారు ఎటువంటి మార్పు లేదు అని

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 3 місяці тому +2

    ఇంకా జిల్లాలను పెంచటం అనేది ఫూలిష్ నెస్. ఇప్పటికే జిల్లాల నిర్వహణ భారం పెరిగి ప్రభుత్వం పై అధిక భారం పడింది ఈ పరిస్ధితిలో ఇంకా జిల్లాలను పెంచటం అనేది సరైన నిర్ణయం కాదు.

  • @harshithaandsahith8030
    @harshithaandsahith8030 2 місяці тому

    దయుంచి తుని ని కాకినాడ జిల్లా లోనే ఉంచండి 🙏

  • @srct4440
    @srct4440 3 місяці тому +3

    విభజన పూర్వం ఉ.ప్ర. తర్వాత ఆం.ప్ర.కు పార్లమెంట్ చక్రం త్రిప్పే అవకాశం ఉండేది. పునః జిల్లాల విభజన జరిగి సంఖ్య పెరిగితే ఆం.ప్ర. కేంద్రానికి ముఖ్యం అవుతుంది.

  • @georgeechowtapally9553
    @georgeechowtapally9553 2 місяці тому

    Nuziveedu jella kakunda.nuziveedu to kikaluru varaku Gudiwada jella cheyyandi NTR Jellaga cheyyandi.❤❤❤

  • @sureshtech3018
    @sureshtech3018 3 місяці тому +1

    మాటలతోనే జరిగిపోతుంది కాలం ఇంకెప్పుడు ప్రారంభం చేస్తారో

  • @muballigarshad2249
    @muballigarshad2249 2 місяці тому

    ప్రొద్దుటూర్ ను కూడా జిల్లాగా మార్చాలి , ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు మరియు బళ్ళారికి ప్రొద్దుటూర్ వ్యాపార కేంద్రం, సిరిపురి, సెకండ్ బాంబే అనే బిరుదులు కూడా ఉన్నాయ్ , దీన్ని బట్టి ప్రొద్దుటూర్ యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి జిల్లాగా మార్చాలి.

  • @basheer1439
    @basheer1439 3 місяці тому

    ఆత్మకూరు అక్కడ్డ అన్నా

  • @prasadpranayss
    @prasadpranayss 2 місяці тому

    పోలవరం జిల్లా చేస్తాము అని హామీ ఇచ్చారు అప్పుడు

  • @sambarao591
    @sambarao591 2 місяці тому

    Vuyyuru Ni N T R district cheyandi

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 3 місяці тому

    నియోజకవర్గపునర్వి భజన. బెటర్.. భీమవరం. 1. భీమవరం 2.ఏలూరు పాడు. నుండి. 2.పట్టణ ఏరియా

  • @kasibhatlaksvdatta7407
    @kasibhatlaksvdatta7407 3 місяці тому +1

    We request to you Sir Guntakal in Anantapur dt to be a new Dist,. Due to Transportation fecility to all places having big Rly Junction.

  • @omkarrao6683
    @omkarrao6683 2 місяці тому

    కాకినాడ 2005లో కార్పోరేషన్ అయ్యింది ఇంతవరకు చుట్టుపక్కల గ్రామాలు వీళీనం చేయలేదు

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 3 місяці тому +7

    కైకలూరు...ఎవరు..కలప్మాన్నాడు.....పక్కన..20 km..ఉన్న ఏలూరు..వదిలి..70 km..loo. ఉన్న...మచిలీపట్నం....వెళ్ళలా...కైకలూరు...నియోజకవర్గ....ప్రజలు

    • @srinivasv5015
      @srinivasv5015 3 місяці тому +1

      Kaikaluru aithe Eluru zilla lo unte ne better

  • @umasankar8008
    @umasankar8008 2 місяці тому

    The Amaravati parlametery constitution is also to be formed. Along with district formation.

  • @anilchintapalli4438
    @anilchintapalli4438 2 місяці тому

    తుని కాకినాడ జిల్లాలోనే ఉండాలి.

  • @RajendraPrasad-ld6md
    @RajendraPrasad-ld6md 3 місяці тому +1

    Please Dont add 'Darsi' in Markapur
    Keep Darsi in Ongole district only..
    It is
    humble request

  • @rajasekharrajuannaladevi6859
    @rajasekharrajuannaladevi6859 2 місяці тому

    Jai Madanapalle

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 3 місяці тому

    అయ్యా ఒక్కో ప్రభుత్వం ఒచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ తండ్రులు, దగ్గిర బంధువులు, చుట్టాలూ పేర్లు జిల్లాలకి తగిలించి వాళ్ళ దురద తీర్ఛుకోవడం ఆనవాయితీ అయిపోయింది. సరే తెలుగువాళ్ళ పేర్లయినంత వరకూ ఫరవాలేదనుకుని కన్నీళ్ళు తుడుచుకున్నాం. కాని జగన్ వచ్చి మా అందమైన కోనసీమకి అంబేద్కర్ పేరు తగిలించాడు. అంబేద్కర్ కీ కోనసీమకిగాని, అంబేద్కర్కీ ఆంధ్రాకి గాని ఏమైనా ప్రత్యేకించి సంబంధం ఉందా. రేపు కాంగ్రెస్స్ ప్రభుత్వం ఒస్తే తూర్పు గోదావరి రాహుల్గాంధీ జిల్లా అని పేరెడుతుంది. ఇది మన తెలుగు జాతి కి సహజంగా ఉన్న దరిద్రం.

  • @KAILASH9054
    @KAILASH9054 12 днів тому

    మీ ఎనాలసిస్ లో తప్పులు ఉన్నాయి. శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంట్ పరిదిలో ఉంది. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు , విశాఖ ఎం.పి భరత్ గారు , నారా లోకేష్ గారు , స్థానిక శాసనసభ్యులు కోళ్ళ లలిత కుమారి కూడా హమీ ఇచ్చియున్నారు. విశాఖ పార్రమెంట్ జిల్లా లో కలపాలని ఇక్కడి ప్రజల ఆకాంక్ష.

  • @Alphapowermind
    @Alphapowermind 3 місяці тому

    Coastal areas of Nellore should be restored.

  • @Wrongmany
    @Wrongmany 2 місяці тому

    Airport and mulapeta port are in Palasa dist, it will developed. What about Srikakulam 😢. We have nothing 😮. No companies or developments. Please govt should take care of it 🙏

  • @rafi6401
    @rafi6401 3 місяці тому +1

    E sari direct ga Rajampeta zilla cheyadum manchidhi.kani rajadhani first Rayalaseema lo Rajampeta lo sakshatu a parameshwarudu, rushulu ikkada nunchi rajyam start chesindhi.Rajyam paripalinchindhi rajulu yekuva starting ikkada nunchi. next Kadapa, kurnool.

  • @KrishnaPriyaDasaraju
    @KrishnaPriyaDasaraju 2 місяці тому

    CM garu kindly include rly koduru in tirupati dist

  • @pappusubrahmanyam
    @pappusubrahmanyam 3 місяці тому

    డివిజన్ కేంద్రాలు జిల్లాలు చేయాలి

  • @dilliprasadbandireddy6532
    @dilliprasadbandireddy6532 3 місяці тому

    వెదురుకుప్పం మండలం ను తిరుపతి జిల్లాలో చేర్చాలి....

  • @paramjyothisowdepalli4074
    @paramjyothisowdepalli4074 3 місяці тому +2

    Sir మాది Chittoor dist kani maku tirupati 15 km

    • @Mahesh_Reddys
      @Mahesh_Reddys 3 місяці тому

      Madi Chittoor district but mundu emi unnado same alane district cheyyali

  • @yeshraval963
    @yeshraval963 3 місяці тому +2

    bobbili gajapathinagaram salur kalipi bobbili jilla ga cheyyali

  • @boinasimhachalam2771
    @boinasimhachalam2771 3 місяці тому +1

    No use for new district department

  • @harinath2006
    @harinath2006 27 днів тому

    Proddatur. Nu. Dist. Cheyyalli

  • @DarseMoses
    @DarseMoses 3 місяці тому +4

    చంద్ర బాబు అని వ్యాఖ్యానించ కుండ, చంద్ర బాబు గారు అని వ్యాఖ్యానిస్తే ఎంత బాగుంటుంది. He is an aged person then a CM of the State also. Just remember what your social status is ?? తెలుగు సాంప్రదాయము , పద్ధతి అనేది ఒకటి మనకి మన విద్యాభ్యాసము నేర్పించినది కదా ! Sorry.

    • @Raam7998
      @Raam7998 3 місяці тому

      Abbo...chambagadini ani kuda anochu

  • @MrPoornakumar
    @MrPoornakumar 10 днів тому

    ఇలా ప్రతిసారి యెన్ని జిల్లాలేర్పాటు చేస్తూపోతారు? ఇది నిరుద్యోగ నిర్మూలనా (కలెక్టరు, డియెస్పీ posts సృష్టించి)? భవిష్యత్తులో క్రొత్తజిల్లాలని తలుచుకొనిమురిసే, మీ చిన్నపిల్లల excitement చూస్తే నవ్వొస్తుంది. రాబోయే లోకసభ delimitation లో ఆంధ్రప్రదేశ్ కి లోకసభస్థానాలు తగ్గనున్నై. అదిజరిగితే జిల్లాలు (జిల్లాకొక పార్లమెంట్ సభ్యుడుగా -) మళ్ళా తగ్గించాలిగా?
    ముఖ్యమంత్రిగారికి గుర్తుండాలిగా (లేక ప్రక్క PA గారిని అడగాలి). చిన్నప్పుడు మాబడిలో, రాష్ట్రంలోని జిల్లాలపేర్లు గడగడా అప్ప చెప్పే పరిస్థితి; ఇప్పుడలాలేదు. మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం పాతిక(25, ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో) జిల్లాలుండేవేమో!
    ప్రాత (బ్రిటిష్ కాలపు) జిల్లాలొకొక్కటి ఒక తెలుగుయాస-సాంస్కృతిక-భౌగోళిక-సామాజిక ప్రాంతంగా వుండేవి. అప్పట్లో ఒకొక్క జిల్లాపై ఒక "డిస్ట్రిక్ట్ గెజెట్" పుస్తకంవ్రాశారు కూడా! అప్పటి నెల్లూరుజిల్లా (ఒంగోలుజిల్లా ఏర్పడకముందు)ని నెల్లూరుమండలం అనేవారు; ఇప్పటికొన్ని భారతీయ రాష్ట్రాలకంటే పెద్దదిగావుండేది. ఆంధ్రరాష్ట్రమేర్పడ్డాక బళ్ళారిజిల్లా (మైసూరురాజ్యంలో చేర్చారు) లోని ఆలూరు, ఆదోని తాలుకాలతో చేర్చిన కర్నూలుజిల్లా (బళ్ళారిజిల్లా లోని రాయదుర్గంతాలుకా, అనంతపురం జిల్లాలో చేర్చారు) ఇంకా పెద్దదిగా వుండేది; ఎక్ష్‌ప్రెస్ రైల్లో (బళ్ళారి-గుంతకల్లు మధ్య చాకిబండ నుంచి, మార్కాపురం రోడ్ వరకు) మూడుగంటలు పట్టేది.
    నాదొక విన్నపం. ఇప్పుడవే పరిధుల్లో, ప్రాత ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలు ఒకొక్క "భాగం" (Division) గా పరిగణించి, ఒక ఉన్నతాధికారి (డివిజ్హనల్ ఆఫీసర్), కార్యాలయంతో పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఈ డివిజ్హనల్ ఆఫీసర్, తన క్రింద జిల్లాల పర్యవేక్షణ, సమాచారం క్రోడికరిస్తూ, రాబోవు అభివృద్ధి ఎలావుండాలి సూచించగలడు. అలానే కలెక్టర్లు, డియెస్పీలని పొలిటీషియన్ల (రాజ పూజ్యం, అవమానం) ప్రత్యక్ష ప్రభావం, పర్యవసానాల్నుంచి వేరుపరుస్తూ ఒక buffer గా వ్యవహరించగలడు.

  • @kalyansrinivas8899
    @kalyansrinivas8899 3 місяці тому +3

    ఇది FAKE News అని CM నిన్న చెప్పారు....

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 3 місяці тому

    Reorganizition of districts is OK, reorganization of Revenue divisions OK, reorganization of Gram panchayaths have to take up
    By fixing population as 4000 persons in each GP

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 3 місяці тому

    Earlier District formation was right. In the name of creating new districts, existing districts are divided without serious thought. Such divisions indeed divide peoples minds. These are imprudent steps by unwise leaders. Districts can be properly managed by posting more civil servants to assist the collectors.