నాట్లు వేసుకున్నాక చల్లుకునే మొదటి ఎరువులు|అధిక పిలకల కోసం|అధిక దిగుబడికోసం|2nd dose fertilizer

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025
  • #వరినాట్లువేసుకున్నాకచల్లేఎరువులు #వరిలోరెండవధాఫాఎరువులు #అధికపిలకలుసాధించడంయేలా #2024kharif #bestfertilizer #agriculture #paddy2ndfertilizertelugu
    ‪@YGRAgricultureVlogs‬
    రైతు మిత్రులకు నమస్కారం వరి నాట్లు వేసుకున్న 15 నుంచి 20 రోజుల టైం లో ఎలాంటి ఎరువులు చల్లుకోవాలి అలాగే అధికంగా పిలుకలు ఎలా సాధించాలి మరియు బలమైన దృఢమైన గింజ నాణ్యతతో కూడుకున్న దిగుబడి ఎలా సాధించాలి అన్న విషయం మీద ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు చూసి అందులో ఉన్న విషయాన్ని గ్రహించి మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ.. వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండగలరు.
    By/ YGR Agriculture &Vlogs
    మీ గోవర్ధన్ రెడ్డి
    ‪@YGRAgricultureVlogs‬

КОМЕНТАРІ • 224

  • @srinivasreddyburri1826
    @srinivasreddyburri1826 5 днів тому +1

    cms నాటు సమయంలో వాడిన మళ్ళీ వాడలిన

  • @rameshmullapati4048
    @rameshmullapati4048 5 місяців тому +1

    Good information sir

  • @rameshreddy9519
    @rameshreddy9519 5 місяців тому +1

    Very useful information anna thank you 🎉🎉

  • @SrinivasJinnarapu-kz3pl
    @SrinivasJinnarapu-kz3pl 5 місяців тому +2

    అన్నా నమస్తే am waiting for ur vdes am శ్రీనివాస్ frm మానకొండూర్

  • @hathiramv8064
    @hathiramv8064 5 місяців тому

    Best information ,👍👍👍

  • @SrinivasJinnarapu-kz3pl
    @SrinivasJinnarapu-kz3pl 5 місяців тому

    అన్నా గుడ్ infromtion

  • @darshanam489
    @darshanam489 5 місяців тому

    Good information

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 4 місяці тому

    సూపర్ బ్రదర్ 👌👌

  • @ramurajulla30
    @ramurajulla30 5 місяців тому

    Humic acid tho micronutrients fertilizer water lo mix avadu oksari sari Powder form lo unaa any micronutrients mix chesi chudu aana humic acid tho. UA-cam lo compatibility test kudaa undi humic acid tho

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Dependence on micronutrients malicious...Anni ala undavu

  • @lkrr-ch5ie
    @lkrr-ch5ie 5 місяців тому

    Good Explanation brother emina whatsuo group untey add cheyandi mamulni kuda ilati uses kosam

  • @soothingrelaxationmusic4990
    @soothingrelaxationmusic4990 17 днів тому +1

    Evi challukunde gantagolilu challukovalasina avasaram ledha bro

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 5 місяців тому

    Nice video super

  • @ganeshdaggumalli514
    @ganeshdaggumalli514 5 місяців тому +1

    Avunu bro wating

  • @rameshreddy9519
    @rameshreddy9519 5 місяців тому +3

    ఎపుడు ఎపుడు ఏమి ఎరువులు చల్లాలి ఫుల్ వీడియో చేయండి అన్న

  • @KRISHNAREDDY-nz1dw
    @KRISHNAREDDY-nz1dw 5 місяців тому

    Nice information anna

  • @santhoshpatellyshetti7978
    @santhoshpatellyshetti7978 5 місяців тому

    Purugu mandhulo adhi best fast srapy bifenthrin ,caldan,lamda adhi best chepandy

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      వీలైతే...fipronil chesukondi ledha...allika spray chesukondi... Inka ledha.. Police ane insecticide spry chesukondi

    • @sandhyalinga6228
      @sandhyalinga6228 3 місяці тому

      ​@@YGRAgricultureVlogspolice dose enta anna per acee

  • @RajashekarBandi-l8i
    @RajashekarBandi-l8i 3 місяці тому +1

    Maa varipolam age 35days pilakalu sariga ralydu 10 vachhae ami use chyaali

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  3 місяці тому

      వరిలో నారు పోసుకునే కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి... ఆ రోజులల్లో నాటు పోసుకొని సరైన time లో నాటు వేసుకుంటే పిలకలు బాగా వస్తాయి & దిగుబడి బాగా వస్తుంది. మీ పొలం ఇప్పుడు 35 days అంటే చాలా లేట్ గా పోసారు.... So ఇప్పుడు మీ ఏరియా లో సీవీడ్ & హుమిక్ with స్ప్రెడర్ మీ ఏరియా లో available unte avi konchem uria lo mix chesi challandi... Ledha 9948473151 ki contact kandi vivaranga cheptha nu

  • @rajutota5949
    @rajutota5949 5 місяців тому

    Super

  • @vinaykrishna8099
    @vinaykrishna8099 5 місяців тому

    You r always best bro ❤️

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      🙏 thankyou bro 🤝🤝

    • @vinaykrishna8099
      @vinaykrishna8099 5 місяців тому

      @@YGRAgricultureVlogs continue give more information anna maku entho helping undii👍

  • @MunthaMahesh-kc9jg
    @MunthaMahesh-kc9jg 5 місяців тому +1

    Potash ante organic haaa leka normal red colour potash haaa bro
    Reply.........

  • @snrreddy4378
    @snrreddy4378 Місяць тому

    Valuable information

  • @vemulapallikishore5923
    @vemulapallikishore5923 5 місяців тому

    F20+ uria. Microfood kuda vayala& humic & sweed. 1st. Two sari pothundha sis

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +1

      Seaweed vesthe malli Microfood avasaram ledhu brother... But dose anedhi konchem ekkuva veyyandi for example seaweed 4 kg per acer unte 6 kg ala veyyandi..

  • @santhoshpatellyshetti7978
    @santhoshpatellyshetti7978 5 місяців тому

    Natu vesi 23 days avuthundhi fast spray am chesthe betar bro cheyandy 1638 rakam vari

  • @ankamnagababu3083
    @ankamnagababu3083 5 місяців тому

    Anaa uriya 20 20 0 13 vesanu తరువత 2 రోజులు varasham vachindi neru full Gavachindi mali మందు chalavacha

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +3

      Avasaram ledhu brother... Okavela 20 days aina kaani yedhugudhala lekapothe 25kg per acer Dap tho paatu uria 1 bg + potash 20 kg challandi

  • @DhevendherCh
    @DhevendherCh 5 місяців тому

    Anna seaweed granules dhorakadam ledu.seaweed liquid urea lo kalupukoni challukovachha bro.

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Vaadukovacchu... But granules vaadadame better ga untundhi..and Try cheyyandi Biovita dhorukocchu, ledha Biozyme dhorukocchu

  • @KolipyakaShankar
    @KolipyakaShankar 4 місяці тому

    Anna potta dhasalo potash entha vesukovali
    Nenu first dhapa lo 50kg potash 3 acre ku vadanu

  • @SHvlogs0110
    @SHvlogs0110 5 місяців тому +1

    🎉10 26 26+urya+sagarika granuvels veyavacha

  • @KumarGajji
    @KumarGajji 8 днів тому

    Vari lo fst DAP r 28 28 adhi betar

  • @g.sreehari1094
    @g.sreehari1094 5 місяців тому +1

    మా పొలం చావుడు నేల కావున ఎటువంటి పిండి వెయ్యాలి 12days అవుతుంది మేము నాటు వేసి
    పెట్టిన నాటు పిలకలు చనిపోతుంది అన్న ఏమి చెయ్యాలి

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      ఖచ్చితంగా ముడి జింక్ 15 kg per acer చల్లండి... లేదా gypsum ఒక్క 100kg ఇసుకకు పట్టించి చల్లండి అలాగే Humic ఆసిడ్ ఒక 2kg వెయ్యండి... ఇవి చెల్లినాకా యూరియా 40kg + cms 30-40 kg అలాగే పోటాష్ 15 kg ఖచ్చితంగా వెయ్యండి

    • @takuraravind4567
      @takuraravind4567 29 днів тому

      ​@@YGRAgricultureVlogs madi kuda same chavudu but last time jilugulu chalinam ba vachindi ipudu malli zinc lopam ఉంటుంది antara inka natu veyaleadu

  • @eswareswar3262
    @eswareswar3262 4 місяці тому

    వరి నాటేటప్పుడు ఏ మందులు వేయాలి అన్న చెప్పండి

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому +1

      Varshakalam lo aithe only dap 1 bag vesthe saripothundhi... Adhe rabhi lo aithe DAP tho paatu okka 20 kg uria kalipi vesukovaali

  • @pujalalakshminarayan5870
    @pujalalakshminarayan5870 7 днів тому

    అన్న మాది నెల్లూరు జిల్లా మాకు నవంబర్ నుండి వరి నట్లు వేస్తారు ఎందుకంటే ఇప్పుడే మాకు వర్ష కాలం.. వరి నాటిన వారం తర్వాత ఒక ఎకరానికి 20-20-13,యూరియా ఒక బ్యాగ్ వేసాను రెండో సారి బాగా పిలకలు, ఎదుగుదల రావాలంటే ఇవేమి వేస్తె బెటర్ చెప్పు అన్న

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  7 днів тому

      Urea 1 bag + Microfood 10kg/ acer, cms 30kg, veelaithe Seaweed 500grams, humic 500 grams kalipi veyyandi

  • @kalaboinanaveen22
    @kalaboinanaveen22 5 місяців тому

    Bhoo aushadh and F20 nendu vesukovala cheppandi brother

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Bhoo aushadh use chesinatlaithe potassium kalipi vaadaalsina avasaram ledhu

    • @kalaboinanaveen22
      @kalaboinanaveen22 5 місяців тому +1

      Bhoo aushadh and F20 nendu veru veru kadha

    • @kalaboinanaveen22
      @kalaboinanaveen22 5 місяців тому

      ​@@YGRAgricultureVlogs Bhoo aushadh and F20 nendu veru veru kadha

  • @sripriya4804
    @sripriya4804 4 місяці тому

    Urea ,cms ,potash,2020 kalipi vadacha anna

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому +1

      Vadacchu... But cms anedhi uria tho kalipi ekkuvA sepu unchinatlaithe burudha laaga maari pothundhi

  • @srinivasyadavgujjugujju5096
    @srinivasyadavgujjugujju5096 10 днів тому

    F-20 లో బ్యాగ్ పైన Humic acid fulvicacid మాత్రమే mention చేశారు పోశకాల వివరణ లేదు

  • @rapetirams5005
    @rapetirams5005 5 місяців тому

    Humic acide ela vadali.. ఎకరకి.. ఎంత.. ఎన్ని నీటిలో vadali

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Panta kaalam mottham lo oka 2 kg vadukunte chala baguntundhi

  • @rameshmaram9899
    @rameshmaram9899 4 місяці тому

    Maxi max గుళికలు ఎలా పనిచేస్తాయి

  • @NoobGamer-ri4dj
    @NoobGamer-ri4dj Місяць тому

    Anna dukkiloo dap veyyaka pothe first dapalio yeppudu vesukovali

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  Місяць тому +1

      నాటు వేసినాకా 12 రోజుల వరకు కూడా వేసుకోవచ్చు

  • @avinashadelli7463
    @avinashadelli7463 5 місяців тому +2

    వాటి తో పాటు మ గుండు కోరు గాలి కాద బుమిని సారవంతం ఎలచెయ్యాలి దాని గురించి చెప్ప

  • @rajukunja9935
    @rajukunja9935 5 місяців тому

    Anna maa vari 1224 rakam vari natu vesi 15days avuthundhi emi eruvulu veyali emi spry cheyali please cheppu anna

  • @madipalliramesh3254
    @madipalliramesh3254 5 місяців тому

    Kaveri 468 enni rojulavruku pilakalu vasthai anna nene natuvesi 30 rojulu avuthundi

  • @guruprasad6097
    @guruprasad6097 10 днів тому

    అన్నా షుగర్ లెస్ కి నెలరోజుల తర్వాత వాడే మందులు ఏంటి అన్న

  • @aravindrondla1029
    @aravindrondla1029 5 місяців тому +1

    Cms vadina taruvata malli sea weeder enduku bro

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Cms anedhi...ధ్వితీయ పోషకాలు... Seaweed లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి

  • @buchirajuthati3254
    @buchirajuthati3254 5 місяців тому

    నమస్కారం అన్న!
    దుబ్బు గుళికలు మరి ఎప్పుడు వెయ్యాలి...
    ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి.

  • @user-ni6bw3xk9m
    @user-ni6bw3xk9m 4 місяці тому

    అన్న మొదటి ధపలో యూరియా+ఫోటాష్+ఫట్టేరా ఈ మూడు కాంబినేషన్ వాడొచ్చ......?

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому

      Vaadocchu... Kani ferterra anedhi uria tho kalipi vaadakandi.. Ala vadadam valla migilipoina purugulaku roga nirodhaka shakthi baaga perigi manam mandulu spray chesina kuda avi chanipokunda undi purugu udruthi perige chance chaaala ekkuvaga untundhi

  • @rajutota5949
    @rajutota5949 3 місяці тому

    అన్న వరి పంటకు d a p మంచిదా లేక 20 20 0 13 మంచిదా పస్పెట్ చెప్పండి

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  3 місяці тому

      100% Dap... 20-20-0-13 vari panta kosam thayari chesindhi kaadhu

  • @narasimhayadav1
    @narasimhayadav1 5 місяців тому

    Hii bro Urea and Potash Gromor F20 use chesthe saripothada

  • @sathishgoud8688
    @sathishgoud8688 5 місяців тому

    Bro natu vesi 12days itundhi 28 urea bhoo aushad veyocha

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +1

      వేయొచ్చు... But ఇంకొక 1 week aagi వెయ్యండి

  • @nagendrapagoti2351
    @nagendrapagoti2351 5 місяців тому

    Anna BPT(5204) 150DAYS KADHA VAATIKI YERUVULU PURUGUMANDHULU CHEPPU ANNA

  • @jalenderreddy182
    @jalenderreddy182 5 місяців тому

    F20 urea potash 3 సరిపోతాయా లేక cms humic anni vadala bro

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Cms vaadandi brother just 600 cost untundhi... Humic low cost ko dhorikithe vaadandi

    • @jalenderreddy182
      @jalenderreddy182 5 місяців тому

      Bro bhu aushad vadocha potash and ca mg vunnai అంటున్నారు

  • @venkannaamgoth373
    @venkannaamgoth373 5 місяців тому

    స్వర్ణఫల్ వాడారు మా పక్కన రిజల్ట్స్ బాగుంది

  • @Rupeshshrenkam-o6nesh
    @Rupeshshrenkam-o6nesh Місяць тому

    అన్నా dap మొదటి దపా ఎన్ని రోజులు కి వెయ్యాలి.

  • @sureshadupa7969
    @sureshadupa7969 5 місяців тому

    Miru chese field lo yielding enthosthundi chepandi

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Op రకమైతే 40 kg bags 70+ వస్తాయి brother .... Improved paddy Seeds aithe ఖచ్చితంగా 75+ వస్తాయి brother...

    • @sureshadupa7969
      @sureshadupa7969 Місяць тому

      Em eyakapoina only complex &urea tho 80*40 bags vasthundi
      Anni promotion videos

  • @manjunayak3338
    @manjunayak3338 4 місяці тому +1

    బ్రో నేను వేసి 15 రోజులు అవుతుంది ఏ ఫర్టిలైజర్ చేసుకుంటే బాగుంటది నేను దుక్కిలో ఎకరాకి 50 కిలోల వేశాను రెండోసారి ఏ ఏ మందులు కలిపి చేసుకోవాలనేది తెలియజేయండి

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому

      Per acer :
      Uria - 1 bag
      CMS - 1 bag (50kg)
      Potash - 15-20 kg
      Microfood - 5 kg....

  • @chsailusai6380
    @chsailusai6380 5 місяців тому +1

    నువ్వేంది అన్న ఇవన్నీ పోస్తే నువ్వు చెప్పిన నువ్వు చెప్పకపోయినా పొలం ఎట్లయినా మంచి మంచిగా అయితది

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +1

      100% చల్లాల్సిన ఎరువులు అవి.... ఎంత మొతాదు అవసరమో అంత చల్లాలి bro.... కుప్పలుకుప్పలు కాదు చల్లాల్సింది

  • @anjaneyuluaddagarla4778
    @anjaneyuluaddagarla4778 5 місяців тому +9

    అన్న ఒక మాట వినండి రిప్లై ఇవ్వండి మానువల్ రైస్ ప్లాంట్ గురించి మీకు తెలిసిన విషయం చెప్పండీ మిషన్ ద్వారా రైతులు నాట్లు వేసుకునే మిషన్ గురించి చెప్పండి

  • @Anil_jadav
    @Anil_jadav 5 місяців тому

    అన్నా పొటాషియం నైట్రేట్ తో పురుగు మందు కలిపి స్ప్రే చేయచ్చా లేదా

  • @narasimhayadav1
    @narasimhayadav1 5 місяців тому

    Cms and Microfood Humic acide avasaram ledha

  • @KolipyakaShankar
    @KolipyakaShankar 5 місяців тому

    Bro first spray lo colro 50%ec+cypermethrin 5% and saaf and indofil z-78 evvi saripothada inka chelamin zinc add chesukovanna inka dhinitho sagarika gold kottacha cheppandi bro

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +1

      Saaf (or) Sprint use cheyyandi ledha Z-78 use cheyyandi..rendu vaddu.. Veelaithe Zinc kalipi spray cheyyandi saripothundhi

    • @KolipyakaShankar
      @KolipyakaShankar 5 місяців тому

      @@YGRAgricultureVlogs ante saaf ku fungicides ku badhulu zinc spray cheyyanna anthena

  • @sodabathinavenu7402
    @sodabathinavenu7402 4 місяці тому

    Phosphorous need ledhaa bro

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому

      DAP దుక్కిలోనే చల్లుకోవాలి

  • @shankarodela7389
    @shankarodela7389 4 місяці тому

    సాగరిక ఎకరానికి ఎన్ని కేజీలు వెయ్యాలి

  • @pandidevaraju4736
    @pandidevaraju4736 5 місяців тому

    30 days avthundhi anna natu vesi e
    Eppudu challukovaccha..
    Please reply anna

  • @Chiruchiranjeevi-z2p
    @Chiruchiranjeevi-z2p 5 місяців тому

    cost chepi videos cheyali bro

  • @ravinderreddy6980
    @ravinderreddy6980 5 місяців тому

    Sir cms urea mix chestey buradha laga avuthundhi

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      కలిపి వెంటనే చాల్లేయ్యాలి and కలిపినా పదార్థాన్ని గాలి తగిలేలా ఉంచాలి...

  • @Rupeshshrenkam-o6nesh
    @Rupeshshrenkam-o6nesh Місяць тому

    అన్నా హుమిక్ ఆసిడ్ వేసాను. సేవిడికక్సట్రాక్టు వెయ్యలేదు. నో ప్రాబ్లెమ్.

  • @sivaprasadreddy44
    @sivaprasadreddy44 5 місяців тому

    Natina 15 dayski urea +f20 vesukovacha

  • @Aggriculture_
    @Aggriculture_ 5 місяців тому

    అన్నా అసలు హుమిక్ ఆసిడ్ ఫులవిక్ ఆసిడ్ వారిలో ఇపుడు చాలుకోవాలి దయచేసి చెప్పండి ఎపుడు వాడాలి అవ్వి reply ఇవ్వండి అన్నా

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      నాటు వేసిన 15 నుండి 20 రోజుల మధ్యలో ఒక్కసారి and.. చిరుపొట్ట దశలో ఒక్కసారి చల్లాలి

    • @Aggriculture_
      @Aggriculture_ 5 місяців тому

      @@YGRAgricultureVlogs ఎకరానికి ఎంత వాడాలి అన్నా

  • @j.venkatreddy2993
    @j.venkatreddy2993 4 місяці тому

    Natu vesi 40days avuthundi eppudu e mandhulu spray cheyali

  • @gjlsrinivasrao6653
    @gjlsrinivasrao6653 4 місяці тому

    జింక్ గురించి చెప్పలేదు

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому

      జింక్ ముందుగా దుక్కిలోనే వేసుకోవాలి... జింక్ లోపం ఉంటే స్ప్రే చేసుకోవాలి... Microfood అని చెప్పాను చూడండి దాంట్లో జింక్ ఉంటుంది

  • @shivaelectricalworks2353
    @shivaelectricalworks2353 5 місяців тому +1

    వీటితో పాటు గంట గులుకలు ఏమైనా use cheyali anna

  • @chitrashekhar.b.kattimani7097
    @chitrashekhar.b.kattimani7097 3 місяці тому

    Bro Im from Karnataka...i have one confusion
    Seaweeder use chesina tarvatha kuda vaditho microfood or agromin kuda use cheyochha..only cms and seaweed and humic use cheste saripovada...

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  3 місяці тому +1

      Saripothai brother.... Okavela micronutrients lopam baaga unnappudu seaweed lo unna percentage saripodhu alantappudu sootiga microfood challukovaali

    • @chitrashekhar.b.kattimani7097
      @chitrashekhar.b.kattimani7097 3 місяці тому

      ​@@YGRAgricultureVlogs ok bro...but, secondary nutirents and micronutrients yentha time vadali..means 2 dose and 3 dose use cheyochha... only 2 dose lo vaditho saripovada

  • @mannepuriappalanaidu5533
    @mannepuriappalanaidu5533 5 місяців тому

    Sir 28 28 veyvacha

  • @RaviRavi-oh6xb
    @RaviRavi-oh6xb 4 місяці тому

    Bro boom auxin

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc 5 місяців тому

    బ్రో cms.మైక్రో ఫుడ్ ఒకేసారి వెయ్యాలా.

  • @abstudios5045
    @abstudios5045 5 місяців тому +9

    20 20 0 13 + Novizin రెండు కలిపి చల్లను బాగుంది 16 రోజులు అవుతుంది....

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +2

      👍.. Novizin kuda baguntundhi

    • @abstudios5045
      @abstudios5045 5 місяців тому +5

      @@YGRAgricultureVlogsఇపుడు
      1. యూరియా 30 కేజీ
      2.కాలబోర్ 10కేజీ లు
      3.మరినో gold 300గ్రామ్స్ కలిపి చాలుకుంటా అనుకుంటున్నాను

  • @ChSuvarna-s9h
    @ChSuvarna-s9h 5 місяців тому

    Anna Varilo complex yeruvulu vesina 7 hours ki varsham valla kottukupoindi malli veyala

  • @anumulathirupathi5150
    @anumulathirupathi5150 5 місяців тому

    Purugu ganuals avasaram leda bro

  • @sripriya4804
    @sripriya4804 5 місяців тому

    Anna two days avuthundi naatu vesi.... epudu challali first dhafa eruvulu

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc 4 місяці тому

    అన్నా 733 నాటు వేసాను
    మైక్రో ఫుడ్ వేసాను. జింక్ వేసాను. జీలుగా వేసాను పోటాష్ 2 bag వేసాను. పిలకలు 15 లోపు వచ్చింది.ఏమి అర్ధం కాలేదు. జవాబు ఇవ్వండి pls. నాటు వేసి 2 months పైనే.

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому +2

      దానికి చాలా రాకాల కారణాలు ఉండొచ్చు... ముఖ్యంగా నాట్ల వేసే విధానం పైన మరియు భూమిలో కర్బనం పైన.. అలాగే భూమి లో పోషక లోపాల మీద, and మీ భూమి గుళ్ళగా ఉందా లేదా అన్న విధానం పైన, మీరు కొన్ని సందర్బాల్లో ఆరుతడిగా నీటిని ఇవ్వకపోవడం వల్ల... ఇలా చాలా కారణాలు ఉండచ్చు..

  • @santhoshpatellyshetti7978
    @santhoshpatellyshetti7978 5 місяців тому

    Chalamin epudu vadacha karif. Lo

  • @subbareddyt.v.325
    @subbareddyt.v.325 4 місяці тому

    నాట్లు వేసిన తర్వాత మీరు ఈ వీడియోలో చెప్పిన వి 40 రోజుల్లోపు రెండు సార్లు వాడవచ్చా రెడ్డిగారు

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому

      Yeah... వాడొచ్చు... పంట కాలం లో రెండు సార్లు వాడితేనే correct

    • @subbareddyt.v.325
      @subbareddyt.v.325 4 місяці тому

      Thank u sir

  • @kalvasathish4573
    @kalvasathish4573 5 місяців тому

    August 10 lopu mtu 1224 vedhachallavacha

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Ippadike chaala late aindhi... Challocchu but veyyalsina time lo veyyakapothe dhigubadiedha prabavam chupinchavacchu.

  • @chagalteluguraithu5362
    @chagalteluguraithu5362 5 місяців тому +1

    మీరు అదే విదంగా ఎక్కువ పిలకలు రావడానికి కూడా చెప్పగలరు

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Yes... Bro..వీడియో చెప్పిన పడుతులు పాటించినట్లయితే 100% బలంగా ఉండడమే కాకా పిలకలు ఎక్కువగా వస్తాయి

  • @maheshgogikari852
    @maheshgogikari852 2 дні тому

    అన్న మూడు 19 లు వడ వచ్చిన

  • @PRamesh-qy2kc
    @PRamesh-qy2kc 4 місяці тому

    Cms మైక్రో ఫుడ్ ఒకేసారి వెయ్యాలా.

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому

      Acer ki 50kg use cheyyali... So andulo 30 kg okkasaari..20 kg inkokasaari vesukovacchu.. Ledha okesaari vesukovacchu

    • @PRamesh-qy2kc
      @PRamesh-qy2kc 4 місяці тому

      Cms వేరు మైక్రో ఫుడ్ వేరు కదా అన్నా. రెండు ఒకేసారి వెయ్యాలా లేక రెండు సార్లు వెయ్యాలా.

  • @ramaraju1347
    @ramaraju1347 4 місяці тому

    5204బీపీటీ నాటు వేసి 20డేస్ అవుతుంది ఎరువులు ఏమి వేయాలి ఫస్ట్ స్ప్రె ఏమీ చేయాలి దయచేసి సూచన ఇవ్వగలరు

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  4 місяці тому +1

      5204 kabatti uria chaala thakkuva veyyandi acer ki 30kg uria + 20 kg potash + cms 50kg+ microfood 5-10 kg challandi.. 5204 kabatti kacchithanga challandi

    • @ramaraju1347
      @ramaraju1347 4 місяці тому

      Misson iil మీరు చెప్పినవన్నీ కలిపి చలోచ ​@@YGRAgricultureVlogs

  • @narasimhayadav1
    @narasimhayadav1 5 місяців тому

    Gromor lo vunna cms name amiti bro

  • @Saleempapk
    @Saleempapk 5 місяців тому

  • @DhevendherCh
    @DhevendherCh 5 місяців тому

    F20 vesukunte microfood seaweed humic acid avasaram ledha.

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Microfood avasaram ledhu... But seaweed & Humic vesukunte bhumilo inka karbanam perugadaaniki and poshakalu ekkuvaga andhadaaniki chance untundhi

  • @AmmuBanoth-m9c
    @AmmuBanoth-m9c 4 місяці тому

    Memu naatu vesi 5 days ayetumdhi em challa mantaru anna,ippud dhaka ayete emi challaledhu ,reply evvamdi bro

  • @yelendarithagani986
    @yelendarithagani986 5 місяців тому

    అన్న నారు పోసి 17 రోజులు ఐతుంది నారు మొత్తం ఎర్రగా ఐతుంది చనిపోతుంది

  • @sandeepyadav-fg5ht
    @sandeepyadav-fg5ht 5 місяців тому

    అన్న వరికి Asma 80 వాడితే బాగుంటదా అన్న చెప్పండి

  • @pramodreddy865
    @pramodreddy865 5 місяців тому

    నాటు వేయటానికి ముందు దుక్కిలో F 20 ఒక బస్తా DAP ఒక బస్తా వేశాను 18 రోజులకు యూరియా వేస్తాను మంచి పిలకలు రావాలంటే దుబ్బు గుళికలు వేయాలా లేక స్ప్రే లో ఏ మందులు వాడితే ఎక్కువ పిలకలు వస్తాయి. పొలంలో నీళ్లు బాగా ఉంటాయి పైనుంచి వరద మొత్తం మా పొలంలోకి వస్తాయి నీళ్లలో ఏ మందులు వేసిన వెళ్ళిపోతాయి స్ప్రే చేయటమే ఒకటే మార్గం సరైన సలహా ఇవ్వగలరు

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +1

      18 రోజుల తర్వాత వరుద రాని సమయం చూసి 1 bg యూరియా 15-20kg పోటాష్ వెయ్యండి..మీ ఏరియాలో cms గనుక దొరికితే అది acer 35 kg వెయ్యండి... సరిపోతుంది... 30 రోజులకు క్లోరో + సైపర్..లేదా FMC Marshal పురుగు మందుతో పాటు Agromin max, swarnapal, Microfood వీటిలో ఏదైనా ఒకటి కలుపుకొని స్ప్రే చేసుకోండి... Fungicide లక్షణాలు ఏమైనా కనిపిస్తే sprint, antracol, poliram or saaf ఏదైనా ఒకటి కలుపుకొని స్ప్రే చేసుకోండి

    • @pramodreddy865
      @pramodreddy865 5 місяців тому

      Tq sir

  • @kalaboinanaveen22
    @kalaboinanaveen22 5 місяців тому

    f20 vs bhoo aushadh

  • @EshwarKunchameshwar
    @EshwarKunchameshwar 29 днів тому

    Humic acid 1 yakkarku yantha vadali

  • @ramurajulla30
    @ramurajulla30 5 місяців тому +1

    👍

  • @laxmikanthkammari3938
    @laxmikanthkammari3938 5 місяців тому

    చౌడు నేలల్లో వరి వేసాము వరి పిలకలు పెరగాలి అంటే ఏం చెయ్యాలి

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому +1

      జింక్ సల్ఫేట్..(ముడి జింక్) ఖచ్చితంగా వాడండి లేదా.. gypsum ఒక్క ఎకరాకు ఒక 100 kg లు చల్లండి...అలాగే ఒక్క ఎకరాకు రెండు kg ల humic acide కలిపి చల్లండి....superb గా పిలకలు వస్తాయి

  • @pplshekar154
    @pplshekar154 5 місяців тому

    మీరు సరిగానే వివరించారు కాని పురుగుల మందు కోసం చెప్పలేదు

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs  5 місяців тому

      Tqq brother 🤝....Just naatu vesukunnaaka modhati saari challukune yeruvula gurinchi cheppaanu brother...next chestha purugu mandula gurinchi

    • @santhoshpatellyshetti7978
      @santhoshpatellyshetti7978 5 місяців тому

      Time aithunfhi bro thoraga cheyandy video ​@@YGRAgricultureVlogs

  • @NaikotlRamulu-oi9vb
    @NaikotlRamulu-oi9vb 5 місяців тому

    Sodhi naaa

  • @ramakrishnareddydabbula5625
    @ramakrishnareddydabbula5625 5 місяців тому

    Your number

  • @rajutota5949
    @rajutota5949 5 місяців тому +1

    Super