"60 మంది ముందు CI చేసిన ఆ అవమానమే, నేను సివిల్స్ వైపు వెళ్లేలా చేశాయి"-ఉదయ్ కృష్ణారెడ్డి BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 712

  • @asr8650
    @asr8650 8 місяців тому +717

    పులి బ్రో నువ్వు...అవమానించిన వాళ్లందరికీ ఇచ్చి పడేశావ్..👌

    • @RS-jz1fu
      @RS-jz1fu 8 місяців тому +14

      As a civil servant he has to maintain the dignity of labour with his subordinates and people, i.e matters for society

    • @blueberrygirl4481
      @blueberrygirl4481 8 місяців тому +10

      Telugu tho Sadhinchina meeru Congrats Sir

    • @Ravindrareddy-hb8nq
      @Ravindrareddy-hb8nq 8 місяців тому +7

      Same nalage kani nenu private joblo chesa

    • @anwarsheik8562
      @anwarsheik8562 8 місяців тому +4

      ​@@racha162 think positive bro 🎉😊

    • @pram9832
      @pram9832 8 місяців тому +1

      ​@@racha162 crct bro. 1 st rank kotti. Scam lu chestharu. Lakhshala kotlu😂😂😂

  • @gopalPoluru
    @gopalPoluru 8 місяців тому +90

    మీకు జరిగిన అవమానము వల్లే మీరు క సితో IAS కొట్టారు, ఇప్పుడు మీరు కూడా మీకంటె చిన్నవాళ్ళకి గౌరవం ఇవ్వాలని కోరుకొంటున్నాను..❤❤❤

  • @prabhakarreddy6552
    @prabhakarreddy6552 8 місяців тому +198

    శ్రీ ఉదయ కృష్ణా రెడ్డి గారికి శుభ అభినందనలు

  • @shresta-shalini
    @shresta-shalini 8 місяців тому +104

    చిన్న ఉద్యోగులను, చిన్న వృత్తులు చేసేవారిని చిన్న చూపు చూడడం మానుకోవాలి కొందరు.నీ సెల్ఫ్ రెస్పెక్ట్ 👌👌👌.

  • @eswarmanojbatchu2787
    @eswarmanojbatchu2787 8 місяців тому +88

    15 yrs age ke parents ni kolpyana ye guidance lekapoina divert avvakunda chaduvukuni Civils saadinchatam ante chaala great. Congrats Uday gaaru

    • @Veera9999
      @Veera9999 8 місяців тому

      Absolutely 💯 %

  • @harithavikasfoundation885
    @harithavikasfoundation885 8 місяців тому +108

    లక్ష్య సాధన లో ఎన్నో అవమానాలను అధిగమించి,, తెలుగు మీడియం లో చదివి,, సివిల్స్ లో ఈ ర్యాంకు సాధించడం ,, ఎంతో మంది తెలుగు మీడియం విద్యార్థులకు మీరు ఒక దిక్సూచి లా కనిపిస్తున్నారు... మీకు హృదయపూర్వక అభినందనలు........P.Dalinaidu Rtd Hindi Master... Tuni...

  • @starboysujay
    @starboysujay 8 місяців тому +285

    ఇప్పుడు ఆ CI తల ఎక్కడ పెట్టుకోవాలి

    • @gopikrishnakalluru9
      @gopikrishnakalluru9 8 місяців тому +13

      Akkade untundhi 😂

    • @shyams397
      @shyams397 8 місяців тому +36

      ఆ సీఐ కి ముందు ధన్యవాదాలు చెప్పాలి...అదే ప్రాయశ్చిత్తం....

    • @suryasamar8520
      @suryasamar8520 8 місяців тому +15

      ఆ CI వ్యక్తిగతంగా ఎలాంటి వాడైన కావచ్చు కానీ ఇంతటి ఘనవిజయానికి కారణం అతడే కదా...జీవితపు ఒడిదుడుకుల్లో ఎక్కడో ఒకచోట గట్టిగా తగిలితేనే దాన్ని తట్టుకుని నిలబడగలిగితేనె ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. కాకపోతే దాన్ని తీసుకోగలిగే శక్తి, ఆలోచన, విచక్షణ ఉండాలి

    • @nageshdalli5625
      @nageshdalli5625 8 місяців тому +11

      నొ నొ ఆ CI గార్ని ను మెచ్చుకోవాలి ఎందుకంటే అరోజు అయన అలా అవమానించడం వలన దేశానికి ఒక మంచి సివిల్ సర్వేంట్ ను అందించారు

    • @suresh1234562
      @suresh1234562 8 місяців тому

      He has to say thanks to that CI

  • @ramakrishna2823
    @ramakrishna2823 8 місяців тому +36

    బాబూ,మీరు సాధించింది మామూలు విజయం కాదు.మన రైతుకుటుంబాలలోని పేద పిల్లలకు మీ జీవితం గొప్ప ఆదర్శం.

  • @srinivassns9591
    @srinivassns9591 8 місяців тому +55

    ఆవేదన... ఆవేశము... ఆలోచన... అవమానము భారముతో యుద్ధము చేశాడు... విజయం సాధించాడు... జైహింద్ ✊😤🇮🇳

  • @Vinayak79953
    @Vinayak79953 8 місяців тому +260

    కసి అంటే ఇట్లా ఉండాలి

  • @srinivassns9591
    @srinivassns9591 8 місяців тому +55

    నీ జీవిత చరిత్రను ఒక సినిమా తీస్తే... ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది... 💪✊✌️😤🇮🇳

  • @ganga6673
    @ganga6673 8 місяців тому +24

    నీలాంటి ఆణిముత్యాలు ఈ దేశంలో ఉండాలి.... ఎంతోమందికి నువ్వు స్ఫూర్తిదాయకం.... నీ కష్టం ఎంతోమందికి ఆదర్శప్రాయం.... నీ ఉద్యోగ జీవితం కూడా అద్భుతంగా గడవాలని కోరుకుంటూ.....!!!

  • @gamingff4505
    @gamingff4505 8 місяців тому +50

    అభినందనలు బ్రో, చాలా స్పష్టత గా తెలుగులో మాట్లాడుతున్నారు, చాలా రోజులు అయ్యింది ఇలా స్పష్టమైన తెలుగు, మీ కాన్ఫెడెన్స్ మీ సక్సెస్ కి హెల్ప్ చేసింది మీ భవిష్యత్తు కి ఆల్ ది బెస్ట్ బ్రో

  • @varugundatharakaramarao1958
    @varugundatharakaramarao1958 8 місяців тому +86

    శ్రీ ఉదయ కృష్ణా రెడ్డి గారికి అభినందనలు, మీరు చాలా మందికి ఆదర్శం.

  • @opaleshwarcherupalli6284
    @opaleshwarcherupalli6284 8 місяців тому +26

    మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది చిన్న ఉద్యోగాలను కించపరచటం no dignity of labour ఇది మన దేశ దౌర్భాగ్యం

  • @ravidaida2292
    @ravidaida2292 8 місяців тому +96

    నేను సిగ్గు లేకుండా కానిస్టేబుల్ గా వుండే వాడిని గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

    • @rk37780
      @rk37780 8 місяців тому +1

      ఏంది బ్రో అంత మాటన్నావ్ 🙄

    • @vineethsunkari5760
      @vineethsunkari5760 8 місяців тому +2

      Vadu bro nuv kuda try chayali

    • @srinivasvedang4001
      @srinivasvedang4001 8 місяців тому

      🤣

  • @sreecharan579
    @sreecharan579 8 місяців тому +70

    All the best. మీరు చాలా మందికి ఒక ప్రేరణ గా ఉండాలి.

  • @ramakrishna2823
    @ramakrishna2823 8 місяців тому +35

    తెలుగు, ఇంగ్లీష్ పదాలమీద మీ కమాండింగ్ అమోఘం బాబూ

  • @PJchannel4890
    @PJchannel4890 8 місяців тому +60

    కానిస్టేబుల్ గా మీరు తీసుకున్న నిర్ణయం సూపర్ sir కానీ ప్రతి ఒక ఆఫీసర్ గుర్తించుకోవాలి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అధికారం ఉందని చాలామంది ఆఫీసర్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు

  • @buddigavenkatadurgaprasad9107
    @buddigavenkatadurgaprasad9107 8 місяців тому +41

    Inspirational journey.
    I wish Mr. Uday Krishna Reddy all the success ahead.
    Keep inspiring everyone.

  • @knagendraprasad3456
    @knagendraprasad3456 8 місяців тому +51

    మీరు చాలా మందికి ఆదర్శం

  • @nomusaikumarpalepu2173
    @nomusaikumarpalepu2173 8 місяців тому +33

    ఎవరైతే నిన్ను అవమానిచాడో అతడే నీకు సెల్యూట్ చేస్తాడు. వారెవ్వా!👌

  • @alisk7626
    @alisk7626 8 місяців тому +59

    Idekkadi mass ra mowaa 🔥

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 8 місяців тому +27

    ఉదయ్ కృష్ణ రెడ్డి గారి కి హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐💐💐💐 సమాజానికి ఓ అణిముత్యం.....ఓ ఉన్నత అధికారిగా రావడం మంచి పరిణామం. మిమ్మల్ని అవమాన పరిచిన అ C I ని సరియైన రితీలో చికిత్స/మర్యాద చేయాల్సిందే.

  • @Krantikar-dn8zl
    @Krantikar-dn8zl 8 місяців тому +1

    పట్టుదల,
    తర్కబద్దమైన పరిశ్రమ...
    ఆధ్యాత్మిక చింతన...
    Inspiring and Amazing sir 🙏🏻

  • @Xryujfdjd
    @Xryujfdjd 8 місяців тому +135

    ఎప్పడు వచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా ? అని ఆ CI గాడికి చెప్పు

  • @Sastry...7G
    @Sastry...7G 8 місяців тому +20

    గ్రేట్... ఈ వ్యవస్థ లో అలాంటి భాధలు పడే వారు చాలామంది ఉన్నారు. వారికి అండగా వ్యవస్థకి ఆదర్శంగా ఉండండి సర్ 🎉🎉

  • @prakat1082
    @prakat1082 8 місяців тому +11

    Great . నీ కెరీయర్ లో నలుగురికి ఆదర్శం గా నిలబడాలి . ఆ రామాయపట్నం లోని CI ను కలసి ఒక సారి ధన్యవాదాలు చెప్పు !

  • @maheshbabu5117
    @maheshbabu5117 8 місяців тому +25

    మా లాంటి చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ బ్రదర్ 🎉..All the for your future endeavours

  • @praveensoutapalli2772
    @praveensoutapalli2772 6 місяців тому

    ఆత్మ గౌరవం కోసం ఎంతో ఎత్తుకి వెళ్లారు మీరు, మీరు ఎంతో మందికి స్ఫూర్తి

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk 8 місяців тому +20

    Civils select అయ్యే వరకూ ఓకే.....కానీ సెలక్ట్ అయ్యాక మీకు రివేంజ్ ఉండకూడదు...కేవలం సర్వీస్ మాత్రమే.....ఆల్ ద వెరీ బెస్ట్....

    • @MIDRaju
      @MIDRaju 8 місяців тому

      ఏడిశావ్! పనికిమాలిన సలహా నూవ్వూనూ. ఆ వెధవని శంకరగిరి మాన్యాలు పట్టిస్తేనే కదా మరొకరితో అలా ప్రవర్తించాలంటే ఆడి వెట్టలు వాడిలాంటి ఇతర దుష్ట అధికారుల వెట్టలు భయంతో కిందకు జారేది? భయంతో ఖి

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 8 місяців тому +4

    శ్రీ ఉదయ కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు.. సివిల్స్ లో మీ పట్టుదల చాలా గొప్పది సార్.. మీరు ఎంతోమందికి ఆదర్శం... నమస్తే 🙏

  • @dr.jathindev2381
    @dr.jathindev2381 8 місяців тому +1

    గొప్ప గొప్ప ప్రయత్నాలు అన్నీ అవమానాలతోనే మొదలవుతాయి🤝
    ఏదో ఒకరోజు మీరు ఆ CI గారికి థాంక్యూ చెప్పండి. మీరు ఇంతటి వారు అవడానికి మీ కష్టంతోపాటు అతను చేసిన అవమానం కూడా కారణం so, you have to thank that CI sir.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 8 місяців тому +5

    ❤❤❤
    శ్రమించి సాధించే వాడిని చూస్తే, అడుక్కుని అందలం ఎక్కిన వాళ్ళకి అసూయ వుండటం, ఆ కారణంగా ఆ శ్రమజీవిని, అదేపనిగా, అ కారణంగా అవమానించడం అత్యంత సహజం.
    రెడ్డి గారూ, మీరు మిగిలిన సామాన్యుల పిల్లలకు స్ఫూర్తి.

  • @krishna3224
    @krishna3224 8 місяців тому +388

    ఆ CI కి కొన్ని రోజులు నిద్ర పట్టదు 😂

    • @chandutomaz
      @chandutomaz 8 місяців тому +70

      ఈయనకి ఆ CI ఉన్న area కి పోస్టింగ్ రావాలి. అప్పుడు చూడాలి నా సామిరంగా

    • @tumucharan
      @tumucharan 8 місяців тому +23

      ​@@chandutomaz780 rank ki collector avvaru, Civil services lo vere cadre lo vastundi

    • @TR._.181
      @TR._.181 8 місяців тому +5

      ​@@chandutomaz Edo last cadre ostadi
      Ias IPS irsit raavu

    • @sampathkumareddy6513
      @sampathkumareddy6513 8 місяців тому +6

      ఉదయ్ కృష్ణా రెడ్డి
      IAS/IPS/IRS...

    • @aspirantstudent9459
      @aspirantstudent9459 8 місяців тому +6

      Next time vasthadhemo​@@tumucharan

  • @KS-wt7rj
    @KS-wt7rj 8 місяців тому +25

    Mr Uday Krishna Reddy hope you will maintain dignity of labour with your subordinates and people

    • @KS-wt7rj
      @KS-wt7rj 8 місяців тому +2

      Calling higher officers as sir = violating dignity of labour principle

  • @venkygajula7943
    @venkygajula7943 8 місяців тому +7

    అవమానాలు ఆభరణాలు అవుతాయి ఇది తథ్యం.. ఛీత్కారాలు ఎప్పటికైనా సత్కారాలు కాక తప్పవు ఇది సత్యం...🎉🎉🎉

  • @shivascurrenteducational
    @shivascurrenteducational 8 місяців тому +22

    ఇది భయ్యా రివెంజ్ అంటే... 🔥🔥👍🏻👍🏻

  • @raj62816
    @raj62816 8 місяців тому +2

    నేను కూడా CI అవమానించాడు అని....నా civil constable job resign chesa ...తరువాత...నాకు ఇష్టమైన teacher job తెచ్చుకోవాలి అని DED course చేసి...present dsc రాయడానికి ప్రిపేర్ అవుతున్న...వచ్చిన జాబ్ వదులుకొని లేనిదానికోసం పాకులాడుతున్న వు అని చాలా మంది అవమానించారు...పొగరు వీడికి అని చాలా మంది అన్నారు.... అది పోగరుకాదు...ఆత్మాభిమానం...అని వాళ్లకు చెప్పినా అర్థం కాదు....ఒక కానిస్టేబుల్ నుండి సివిల్స్ వరకూ వెళ్ళడం చాలా కష్టం...ఎందుకంటే మనం ఈ జాబ్ లో జాయిన్ అయిన రోజు నుండి....నువ్వు అంటే ఆఫ్ట్రాల్ అనే మాటలు కొన్ని వందల వేల సార్లు విని వుంటాం....అది మన ఆత్మ దైర్యం ని దెబ్బతీస్తుంది...దాన్ని దాటుకొని నువ్వు ఈ స్థాయికి రావడం చాలా గర్వంగా ఉంది... congrats....😢😢😢😢

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 8 місяців тому +4

    Congratulations బ్రదర్, మిమ్మల్ని చాలా పై సత్తాయిలో చూడాలనుకుంటున్నాము. God bless you

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 8 місяців тому +14

    నిజంగా గ్రేట్ బ్రదర్.....కులం అని కాదు కానీ..రెడ్డి బిడ్డ పౌరుషం చూపెట్టవు అందరిలో ఇలాంటి ఆత్మగౌరవం ఉండాలి❤

  • @indianfighters1689
    @indianfighters1689 8 місяців тому +7

    ఆ ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ కి తెలుసు ఆ ఇంగ్లీష్ టీచర్ విలువ కానీ నేటి రాజకీయనాయకుల పుణ్యమా అని ఉపాద్యాయులకు సమాజంలో గౌరవం లేకుండాపోయింది.

  • @mmreddy-55
    @mmreddy-55 7 місяців тому +2

    One day this man may become CM anipistundi😊

  • @gillianleena7495
    @gillianleena7495 8 місяців тому +14

    అవమానానికే అవమానం😂.యూ ఆర్ great bro.అవమానాన్ని సిగ్గుగా తీసుకోకుండా, పట్టుదలగా తీసుకున్న విధానం గర్వించదగినది.యువత కు ఎప్పటికీ inspirer గా వుండి వారి భవితను నీ జీవితం ద్వారా తీర్చిదిద్దాలని కోరుకుంటూ దీవెనలు.❤

  • @vamsikrishna-wb9ue
    @vamsikrishna-wb9ue 8 місяців тому +2

    మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఉండి ఉంటే వారి
    ఆనందాన్ని మాటల్లో చెప్పలేము Sir వారు ఏ లోకంలో ఉన్న వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ... 🙏

  • @ViduraVoice
    @ViduraVoice 8 місяців тому +25

    ఈయన నాస్తికుడు నుంచీ కృష్ణ భక్తుడు అయ్యాడు అని BIG TV లో బాగా చెప్పాడు..

  • @mediaguru7534
    @mediaguru7534 8 місяців тому +3

    మీకు జరిగిన అవమానము వల్లే మీరు క సితో IAS కొట్టారు, ఇప్పుడు మీరు కూడా మీకంటె చిన్నవాళ్ళకి గౌరవం ఇవ్వాలని కోరుకొంటున్నాను..

  • @apparaodasari2453
    @apparaodasari2453 8 місяців тому +10

    మన యువత కి కావాల్సిన... ఆక్సిజన్ ఇదే.

  • @lottirajudev6771
    @lottirajudev6771 8 місяців тому +16

    Hats off to you sir .

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 8 місяців тому +11

    Excellent Discipline bro andarini ending or starting lo sir / gaaru ani respect icchi matladtunnaru hatsoff to your discipline and dedication ❤

    • @pavanibandaru5984
      @pavanibandaru5984 8 місяців тому +1

      Government school lo village lo chadivina students max alane respect estharu sir teachers ki ...

  • @funnylife612
    @funnylife612 8 місяців тому +16

    Between, hats off to Syed Mukkuram garu...(English teacher)

  • @raviraja_duddi
    @raviraja_duddi 8 місяців тому +3

    2018 lo resign chesaru 2024 lo job kottaru intha varaku mi dedication ki hatsoff

  • @creativeminds9151
    @creativeminds9151 8 місяців тому +9

    కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మీరు కసి పట్టుదలతో విజయం సాధించినందుకు👍

  • @pardhu_sb
    @pardhu_sb 8 місяців тому +6

    he is inspirational for the current gen who are complaining of little things or little obstacles.

  • @gowthamtej6
    @gowthamtej6 8 місяців тому +16

    Success is the best revenge 🙌🏻

  • @Gjreddy123
    @Gjreddy123 8 місяців тому +10

    Abba enty anna meeru intha great. Vaadu ala avamaanichada daridrudu. 😢 ayina meeku manche jarigindi. Congratulations anna❤❤❤

  • @shanawazmohamed2123
    @shanawazmohamed2123 8 місяців тому +1

    మీ జీవిత చరిత్రను ఒక సినిమా తీస్తే... సూపర్ డూపర్ హిట్ అవుతుంది , ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది

  • @ajmeerabalakoti1969
    @ajmeerabalakoti1969 8 місяців тому

    Congrats bro ✊✊ c. i లాంటి ఆపిసర్ అందరూ తెలుసుకోవాలి

  • @koteswararaokavoori8476
    @koteswararaokavoori8476 8 місяців тому +1

    Anna ki full command uhdhi telugu vocabulary lo..Kudos to you bro , you are an inspiration..Every child should enjoy schooling and participate in cocurricular activities ,should develop sensitivity towards society..

  • @jangamsanthakumar7033
    @jangamsanthakumar7033 8 місяців тому +1

    బాబు, Krishna Reddy గారు, please accept my hearty Congratulations. God bless you🌹🙏. If your time permits you, I would like to meet you once🎉

  • @pavanisai1880
    @pavanisai1880 8 місяців тому +1

    Mee matalu vinalanipistunnai Alaa chala chakkaga chepthunnaru em build up lekunda 😊😊😊 Telugu lo cheppadam purthiga spr😊😊😊😊

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 8 місяців тому +1

    మీ తెలుగు చాలా చక్కగా ఉంది 😊అభినందనలు 🙏👍👌

  • @prasadkudupudi9078
    @prasadkudupudi9078 8 місяців тому +6

    SUBHAKANSHALU UDAYA KRISHNA REDDY HARU.

  • @dvreddy007
    @dvreddy007 8 місяців тому +10

    All the best? Well done Mr. Reddy

  • @Siva-yf2ji
    @Siva-yf2ji 8 місяців тому

    *ఆ ci garu కోపంలో అన్న మాటలే నిజమయ్యాయి నిజంగా థ్యాంక్ చెప్పాల్సింది CI గారికే*

  • @tramanand
    @tramanand 8 місяців тому +1

    అద్భుతమైన వ్యక్తిత్వం👌🏼👌🏼👌🏼🙏

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 8 місяців тому +1

    మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందడుగు వెయ్యాలి❤

  • @pathknightdiaries
    @pathknightdiaries 8 місяців тому +1

    Open & honest Interview about his childhood education & background!. Congratulations Brother for True Grit, Perseverance & Persistence! All the very best for future endeavors

  • @ub1117
    @ub1117 8 місяців тому +3

    అభినందనలు మిత్రమా
    అవమానాన్ని జయించి విజేతగా నిలిచావు ,

  • @allinone1535-ez
    @allinone1535-ez 8 місяців тому +6

    జీవితం ఏ ఏ కష్టాలు ఇవ్వగలదో అన్ని ఇచ్చింది , నిలబడ్డాడు గెలిచాడు .... "సమాజం పట్ల సున్నితత్వం ఉండాలి...." , దీన్ని వదులుకోకు దోస్త్ !!

  • @savitri7311
    @savitri7311 8 місяців тому

    నీ మాటలో సంస్కారం నిన్ను ఈ స్థాయిలో ఉంచింది brother 🙏గ్రేట్ మీరు 🙏🙏

  • @sivamanimolleti3804
    @sivamanimolleti3804 8 місяців тому +1

    Thanks to CI gariki because he is given free stong motivation😊

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 8 місяців тому +10

    Great achievement Sir 🎉🎉🎉🎉🎉

  • @venkateswarlukode5002
    @venkateswarlukode5002 8 місяців тому +1

    Hats off Sir

  • @RaKa-ph5yk
    @RaKa-ph5yk 8 місяців тому

    Super bro super inspiring story…. Mi kashtam mi matalone telusthundhi hatsoff

  • @rajiv9702
    @rajiv9702 8 місяців тому +1

    Uday Krishna Reddy.. Sir, All the very best for your future endeavors

  • @Ram-pu7dd
    @Ram-pu7dd 8 місяців тому

    CII garikii thanks cheppali

  • @Iamindu1005
    @Iamindu1005 8 місяців тому +1

    Great, speech less.

  • @venkatgokarla9067
    @venkatgokarla9067 8 місяців тому +1

    First ఆ ci దగ్గరికి వెళ్లి థాంక్స్ చెప్పాలి సార్..

  • @vavilapallisunilkumar3203
    @vavilapallisunilkumar3203 8 місяців тому

    Super sir meru

  • @eswarreddyeswarreddy4427
    @eswarreddyeswarreddy4427 8 місяців тому +2

    Very good brother manishante ilana undali

  • @narravenkateswarlu1928
    @narravenkateswarlu1928 8 місяців тому +14

    He is reached a stage to be scold by political leaders, instead of CI . All the best bro.

    • @jaggarao2312
      @jaggarao2312 8 місяців тому

      Don’t be sarcastic, my dear..!! He has individuality.. he won’t concede to others at the cost of his self respect..!!

    • @narravenkateswarlu1928
      @narravenkateswarlu1928 8 місяців тому +1

      @@jaggarao2312 i said nowdays truth . I didn't said sarcastically.

    • @b.neelimareddy1070
      @b.neelimareddy1070 8 місяців тому

      If he gets scoldings from politician then he may aim to become CM or PM also. That's the attitude he holds. Present generation lo evaro thittarani chanipothunna rojullo having this attitude is really motivational. I am happy to watch this video today.. inspirational.

    • @narravenkateswarlu1928
      @narravenkateswarlu1928 8 місяців тому

      @@b.neelimareddy1070 then people will scold 😀

    • @b.neelimareddy1070
      @b.neelimareddy1070 8 місяців тому

      @@narravenkateswarlu1928 I can understand your negative thinking towards life and others. I appreciate your sarcasm also. But okaru tidtarani, Edo avthadani manamundunde manchivishayalanu kuda aaswadinchalemu. Anyways few are happy and inspired by this video and at the same time few are busy and upset with the negative thinking. By the way iam also proud govt student.

  • @vinaykumar_arika
    @vinaykumar_arika 8 місяців тому +3

    Thank you CI Garu..!! Me valla ee roju oka aluperugani oppa manishi gurinchi telusukunnam

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 8 місяців тому

    నీవు పైస్థాయి కి వెళ్ళావు కాబట్టి మీ C I చేసినట్టు నువ్వు చేయకు. కక్ష సాధింపు మంచిది కాదు. ఆల్ ద బెస్ట్.❤

  • @deenanamballa74
    @deenanamballa74 8 місяців тому +2

    Great achievement good lesson to who insulted you before 60 constables i.e ordinary inspector of police.Hope many more follow on your line . Please do justice to needy helpless deserve vulnerable people.congratulations ji.👌✌️❤️

  • @PJchannel4890
    @PJchannel4890 8 місяців тому +9

    ప్రజెంట్ జనరేషన్ అందరూ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళ ఉద్యోగం వస్తున్నారు .... ci garu గుర్తుపెట్టుకో సీఐ ఎంత మాత్రం తెలివైనవాడు కాదు ..కానిస్టేబుల్ ga ఉన్నంత మాత్రాన తెలివి తక్కువ వాడు కాదు

  • @KS-wt7rj
    @KS-wt7rj 8 місяців тому +7

    The lack of dignity of the labour of CI made Mr Uday Kumar Reddy as a civil servant, hope he will obey the dignity of labour as a civil servant, calling higher authority as sir is violating dignity of the labour,

  • @rocky-vu8fw
    @rocky-vu8fw 8 місяців тому +3

    Krushi vunte manshulu rushulavutharu dhaniki nidharshanam miru thammudu 💐💐💐

  • @SivaIT88
    @SivaIT88 8 місяців тому

    Great sir and you are a great inspiration for all

  • @Suman_Gogu
    @Suman_Gogu 8 місяців тому +4

    your talking superb bro

  • @madhurisardar1284
    @madhurisardar1284 8 місяців тому

    What a Remarkable & Inspiring Young Man he is ! 👌👌👏👏👏
    Tanani Avanaaminchaarani, Kopam , Dvesham Penchukokunda, Aah Avamaanani Tana Goal ki Indhananga Vaadukoni, Success Saadhinchi, Andariki Aadarsham ga Nilichaadu. 🙌👌👌
    Really Great !👏👏👏👌👌🙌
    So sad to hear about early Demise of his Parents.
    Very Inspiring Personality ! 👌👌👌

  • @sireeshach3628
    @sireeshach3628 8 місяців тому +6

    One of the best interview.. congratulations bro🎉🎉

  • @guntuapparao6241
    @guntuapparao6241 8 місяців тому +1

    Excellent God bless you Sir

  • @RRSR-we6dm
    @RRSR-we6dm 8 місяців тому

    చాలా గ్రేట్

  • @narasimhamdasari1470
    @narasimhamdasari1470 8 місяців тому

    Super Sir meeru ento nandiki inspiration sir 👌👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @bskm5322
    @bskm5322 8 місяців тому +2

    Great and inspirational sir
    U r inspiration for everyone

  • @TOBEHEALTHteluguchannel
    @TOBEHEALTHteluguchannel 8 місяців тому +2

    Avamanalane ayudaluga chesukovali mana lakshya sadhanalo great bro👏👏👏👏

  • @MahendraBabuB
    @MahendraBabuB 8 місяців тому +2

    గ్రేట్ అన్న

  • @DhanduMahesh-co3tc
    @DhanduMahesh-co3tc 8 місяців тому

    సూపర్ అన్న

  • @sairamtelescope
    @sairamtelescope 8 місяців тому

    Great commitment Udai garu.