"కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే Civils 3rd Rank ఎలా సాధించానంటే"- అనన్య రెడ్డి | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 499

  • @bharathgurukul
    @bharathgurukul 7 місяців тому +120

    Media hyping her saying she cracked without coaching, but she is saying that she went coaching in Delhi. Media saying she is middle class, but she studied in Delhi with paying fees. So don't be so easy by believing her or any body,.Make your own standard based on your worth and resources. Because life is not same for everyone.

    • @arunpawar584
      @arunpawar584 6 місяців тому +6

      Oo anna agu koncham she went Delhi through cuet exam fee ante lakhs lo undadhu thousands lone untadii

    • @bharathgurukul
      @bharathgurukul 6 місяців тому +13

      @@arunpawar584 bro ame vellindi cuet tho kadu management quota lo, kavalante amenu kani valla friends ni kani adugu.Bad cheyalani kadu kani , youth ni mislead cheyyodu ani chepthunna. Prathi okkaru valla valla situations taggattu ga plan chesukovali ilanti valla lies vinaddu ani na uddesam.

    • @VilsonPirangi-rw3mb
      @VilsonPirangi-rw3mb 5 місяців тому +2

      ​@@arunpawar584brother cucet exam 2022 vachindhi before anthaka mundhu vere merit based but du prefer cbsc students not state board students .
      Per 1 month expenses 25k to 30k
      And student life in Delhi University very expensive
      I am not including other fun activities and enjoyments.

    • @suvarnabandela6224
      @suvarnabandela6224 4 місяці тому

      ​@arunpa😅😊😊😊😊😊 0:03 😊 9009000006⁸⅞⁷8😅 0:03

    • @surajredd8482
      @surajredd8482 4 місяці тому

      Online coaching* listen clearly then type the criticism!

  • @pachabottubhushanam
    @pachabottubhushanam 8 місяців тому +38

    మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ఎంపిక కావడమే కాకుండా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించడం మీరు చేసిన కృషికి మీలోని పట్టుదలను తెలియజేస్తున్నాయి. మీ ఎంపిక నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకం. మీరు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి కెటాయించబడే అవకాశముంది కాబట్టు మీ భవిష్యత్తులో తెలంగాణ ప్రజానీకానికి అత్యుత్తమ సేవలందించాలని అభినందనలు మరియు శుభాశీస్సులను తెలియజేస్తున్నాను

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 8 місяців тому +469

    కాబోయే కలెక్టర్ గారికి శుభాకాంక్షలు 🎉 ఆంధ్రా కాడర్ రావాలని కోరుకుంటున్నాను.

    • @shoe_Bin
      @shoe_Bin 8 місяців тому +19

      Madam Andhra ki రండి, జగన్ మిమ్మలాని హ్యాపీ గా welcome చేస్తాడు, ఇంకా మీకు 5 ఇయర్స్ లో 100 కోట్లు minimum సంపాదించి పెడతాడు, he is wealth creator for “us”. 😀

    • @jaggarao2312
      @jaggarao2312 8 місяців тому +1

      @@shoe_Bin.. రెడ్డి కులం అనే.. తులసి వనంలో.. తుగ్లక్ ఓ గంజాయి మొక్క..!! రెడ్డి కులస్తులందరూ.. అవినీతి పరులు కాదు, మిత్రమా..!!

    • @masthanaiahmalli2775
      @masthanaiahmalli2775 8 місяців тому +13

      @@shoe_Bin ఆమెని మరో శ్రీలక్ష్మిని చేయకండి.

    • @prakasaraodharanala
      @prakasaraodharanala 8 місяців тому

      యువర్ క్లారిటీ unbeatable, అల్ the best God bless you 🙏

  • @sericulturefarming
    @sericulturefarming 8 місяців тому +133

    8:21 మనం 100% ఎఫర్ట్స్ చూపించాలి కరెక్ట్ మేడం,
    అదే విజయానికి తొలి మెట్టు

  • @sravaniram-zb2pd
    @sravaniram-zb2pd 8 місяців тому +178

    She decided in early age only so she took degree in geography from first year of degree only she prepare for exam,great job ❤ clear vision ❤️

  • @ymsreddy2843
    @ymsreddy2843 8 місяців тому +58

    I am proud of telugu states. శుభాకాంక్షలు బిడ్డా.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 8 місяців тому +51

    చదువుల తల్లికి అభినందనలు.. నమస్కారములు.. నాదృష్టిలో సివిల్ సర్వంట్స్ కారణజన్ములు.. నడిచే సరస్వతి స్వరూపాలు.. అది అందరికి సాధ్యమయ్యే చదువుకాదు.. తల్లీ, మీ ఆశయాలకు తగినట్లుగా మీకు కాలం అనుకూలించాలని, ఎంతోమంది యువతకు మీరు ప్రేరణ కావాలని కోరుకుంటున్నాను. నమస్తే 🙏

  • @rajinikanth5109
    @rajinikanth5109 8 місяців тому +20

    Congraulations Madam. I belive you have a clear vision on your goal many years ago.That is why today achived 3rd rank.Congratulations.

  • @VaddamanuNaveenKumar
    @VaddamanuNaveenKumar 8 місяців тому +43

    We are really proud of it madam you got 3rd rank without any kind of coaching and first attempt really great and congratulations madam

  • @prasadkanna8644
    @prasadkanna8644 8 місяців тому +24

    Congratulations first Attempt Great 👍👍👏👏

  • @srikanthvallakati
    @srikanthvallakati 7 місяців тому +7

    Her communication skills are too good

  • @rajusotala9525
    @rajusotala9525 7 місяців тому +4

    Very Good Dude..
    Getting Good Rank And First Attempt And Without Couching..
    Extraordinary Performance..🎉..
    Hope You Reach Higher Level In Your Carrer..

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 8 місяців тому +45

    Good human beings ను ,దేశం కోసం ఏదైనా చేసినవారిని ,నలుగురి కోసం బ్రతుకుతున్న వారిని , నలుగుర్ని బ్రతికిస్తున్నవారిని , ఏంతో కష్టమైనా విలువల కోసం,సమాజం కోసం బ్రతుకుతున్నవారిని ఇంటర్వ్యూ చెయ్యండి.

    • @ramputluri
      @ramputluri 8 місяців тому +2

      Ninnu interview cheyyali

  • @knr123-g3m
    @knr123-g3m 8 місяців тому +7

    She is very clarity in thoughts 👌

  • @Samala_Rakesh
    @Samala_Rakesh 8 місяців тому +8

    Congratulations madam. Your explanation 7:49 is perfect, that's why u r top 🎉

  • @jacobkumar9645
    @jacobkumar9645 8 місяців тому +9

    Mana Telangana ❤Congratulations 🎊 & god bless you & All the best

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 5 місяців тому

    Thank you so much madam. మీరు చాలా కాన్ఫిడెన్స్ గా స్పష్టంగా ఉన్నారు...మీరు నాకి రోల్ మోడల్ మేడం....

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 8 місяців тому +10

    ❤❤❤
    శుభాకాంక్షలు బిడ్డా.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 8 місяців тому +65

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి

  • @praveenpravee5165
    @praveenpravee5165 5 місяців тому

    చాల బాగా చెప్పారు.. అనన్య మేడం గారు... & Congratulations 💐

  • @mumbai_hyderabad7772
    @mumbai_hyderabad7772 8 місяців тому +5

    First dear congratulations 🎉🎉 actually it was my dream but now I m not eligible so ma Babu to hopes unnai and tanu tappaka na dream nijam chestadani deveniki koruku tunnanu

  • @mshanker3734
    @mshanker3734 8 місяців тому +28

    Film Hero's yenni pedda movies chesina kani, in general andaru sir sir anaru...but when 25 yrs old girl crack this kind of results, every one will say madam madam...That's the power of Education

  • @vamsithecool
    @vamsithecool 8 місяців тому +4

    Congratulations Sister 🎉👏. First attempt lone 3rd rank ante chaala great meeru. Hardwork & smart work matters...wish you all the best to our future collector.

  • @fran20000
    @fran20000 8 місяців тому +6

    Her explanation is awesome

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 8 місяців тому +10

    Congratulations Ananya garu 🎉
    You have proven your talent and your name meaning also 🎉

  • @sbs651
    @sbs651 8 місяців тому +27

    గ్రేట్ అండి, ఆ ఇన్స్టాగ్రం లో చెత్త క్రియేట్ చేస్తున్న క్రింజ్ వాళ్ళకి ఇది ఒక లెస్సన్ అవాలి

    • @successvsrevenge3254
      @successvsrevenge3254 7 місяців тому

      Vallu amdhuku maratharu Annaa ...Dhesannni nasanam cheyadaniki kavali mari ...mottham chesi Minority la midha padi adustharu kodukulu ilanti scrap Gurinchi avadu adagadu ....Right to speech...Right to internet 😅😅mana dhesam

  • @knkumar4673
    @knkumar4673 8 місяців тому +6

    Congratulations తల్లి. ఆల్ ది బెస్ట్ 🎉

  • @kiranjetty
    @kiranjetty 8 місяців тому +4

    very good amma, God bless you more and more, ur the true inspiration to young generation,

  • @Nilimavalli
    @Nilimavalli 8 місяців тому +8

    Congratulations and your analysis towards prep is awesome 👍🏻 All the best 🎉💐

  • @Funnysyncc
    @Funnysyncc 8 місяців тому +3

    How matured she is❤ Really admirable

  • @varaprasadreddy1905
    @varaprasadreddy1905 8 місяців тому +5

    Your parents should be appreciated for providing all the necessary in puts in this achievement 🌷🌷🌷🌷

  • @eswarammamittanosula6893
    @eswarammamittanosula6893 8 місяців тому +5

    God bless you అనన్య రెడ్డి

  • @dilip6419
    @dilip6419 8 місяців тому +3

    Congratulations Ananya Reddy, proud of you talli for proving mettle of Palamoor soil.🎉💐👏🙏

  • @bhanuchandar8438
    @bhanuchandar8438 8 місяців тому +14

    Congratulations 🎉🎉🎉🎉

  • @MadhavJK
    @MadhavJK 8 місяців тому +6

    అంకిత భావంతో పని చేస్తే సివిల్ సర్వీసెస్ లో ఉండి కొంత వరకు సమాజానికి మేలు చెయ్యొచ్చు. నిజమే. చెప్పడానికి, వినడానికి బాగనే ఉంది. కానీ అవినీతి రహితంగా ఉండి ఎవ్వరూ సమాజ సేవ చెయ్యటం లేదు.
    ఈనాడు సివిల్సు ర్యాంకు సాధిస్తే చాలు… మందీ మార్భలంతో కూడిన హోదా లభించి తమ జీవితం సెట్టిల్ అయిపోయినట్టు భావించి, దానికి అణుగుణంగా కష్టపడి సివిల్సులో ర్యాంకులు సాధిస్తున్నారు. తర్వాత సామాజిక సేవ మరిచి తన సొంత సేవలు చేసుకుంటున్నారు ఐపీయస్, ఐఏయస్లలు!
    అడపా దడపా ఎవరికో ఒకరికి సమాజ సేవ చెయ్యాలని ఉన్నా, రాజకీయ నాయకులకు “అయ్యా యస్” అని సాగిలపడే సివిల్ సర్వెంట్లున్న మన వ్యవస్థలో మంచి చేసే ఆఫీసర్లను బతక నిస్తారా? లేదు!

    • @Davinking0
      @Davinking0 8 місяців тому +1

      💯 currect Nijam anna

  • @TheNomadofHyderabad
    @TheNomadofHyderabad 8 місяців тому +3

    Congrats Ananya proud feeling for us, as you are part of our family and from our Native place Mahabubnagar, kudos 🎉🎉

  • @chandrashekerreddykollu2178
    @chandrashekerreddykollu2178 8 місяців тому +3

    Congratulations Ananya Reddy garu.. all the best 🎉

  • @kobaganavenu1283
    @kobaganavenu1283 8 місяців тому +1

    you are you so smart and hard thats why you luckly you got this rank my sister.....congrats akka...3 rd in top 5 super....

  • @bindumadhavi9690
    @bindumadhavi9690 7 місяців тому +1

    Congratulations for your achievement mam.your a real example of hard work and smart work

  • @SrinivasaraoSrinu-d8c
    @SrinivasaraoSrinu-d8c 5 днів тому

    Congratulations madam Garu ❤❤❤

  • @electrionics
    @electrionics 8 місяців тому +3

    Great for Telangana and mahaboob nagar

  • @dr.veerlajoshuajayaprasad4533
    @dr.veerlajoshuajayaprasad4533 8 місяців тому +2

    Very systematic approach, & confidence.

  • @veerababu1602
    @veerababu1602 7 місяців тому +1

    Very Inspirational Interview.... 😊❤

  • @madhavadas6728
    @madhavadas6728 8 місяців тому +4

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే ఆ భగవంతుని నామం జపిస్తూమీరు జీవితంలో అనుకున్నది మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నాను

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti 8 місяців тому +42

    ఇంత ఫిల్టరేషన్ చేసినా అవినీతి ని మాత్రం ఆపలేక , దానిలో భాగం అవుతున్నారు సివిల్ సర్వెంట్స్ ఏమీ చేస్తాం

    • @ramputluri
      @ramputluri 8 місяців тому +1

      Nuvvu poyyi aapu

    • @Rajesshkommathoti
      @Rajesshkommathoti 8 місяців тому +3

      @@ramputluri నేను వెళ్లిన అంతే జఫ్ఫా

    • @Sulakshana-f9r
      @Sulakshana-f9r 8 місяців тому +2

      Civil servants ayina em chestharu ...key is in the hands of politicians vallu Ela cheptharo villu ala chestharu .... Nijayithey ga vunde vallani champuthunnaru ....soo civil servants ayina em cheyyagalaru

  • @suritalks3821
    @suritalks3821 8 місяців тому +4

    Good interview and congratulations Ananya reddy garu 🎉

  • @BVE11
    @BVE11 8 місяців тому +2

    Super analysis

  • @jyothi123teju6
    @jyothi123teju6 8 місяців тому +4

    Congratulation madam garu

  • @OurEntertainmentVlog-bd9mq
    @OurEntertainmentVlog-bd9mq 8 місяців тому +2

    Heartily congratulations ananya mam🎉

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 8 місяців тому +3

    Best of luck Ananyareddygaru

  • @ramanujamSiddireddy
    @ramanujamSiddireddy 8 місяців тому +3

    Hearty congratulations Ananya Reddy

  • @yourtv2711
    @yourtv2711 8 місяців тому +3

    IAS...IPS...work under 10th class gundas...Smart work is important...no hardwork in today's world..basics in school are important..anthropology...study prescribed syllabus...books..politics dominate knowledge...work under intermediate and 10 th class's people..system won't change...

  • @sarithamuthineni8099
    @sarithamuthineni8099 8 місяців тому

    Congratulations madam ....... Naa dream madam . Naa pillalni civils lone encourage chesthunnannu .

  • @bhargavichakrapani8647
    @bhargavichakrapani8647 6 місяців тому

    Congratulations Ananya🎉 Inspiring to all.

  • @mrsmurf911
    @mrsmurf911 8 місяців тому +2

    Super 🔥 🔥
    Great mana Telugu ammai...

  • @rameshj1150
    @rameshj1150 8 місяців тому +3

    Congratulations sister

  • @ravinderreddychada8043
    @ravinderreddychada8043 8 місяців тому +2

    Congratulations to Ananya... my best wishes...💐

  • @SreelekhaReddy13
    @SreelekhaReddy13 7 місяців тому

    You are the great inspiration to all UPSC aspirants.
    great👏

  • @johnsunandanbusi2920
    @johnsunandanbusi2920 8 місяців тому +2

    I CONGRATULATE you in the most Precious name of Lord Almighty. Be Blessed dear.

  • @MdraheemMihar-dj7ow
    @MdraheemMihar-dj7ow 8 місяців тому +7

    🎉 congratulations ma🌲🌳👏all is well

  • @kondareddy2619
    @kondareddy2619 8 місяців тому +1

    All the best madam garu 👍👍

  • @ravindrambabora3143
    @ravindrambabora3143 7 місяців тому

    Excellent..madam... yours achievement.. you are the role model of youth.

  • @ashokreddy1326
    @ashokreddy1326 8 місяців тому +2

    Super. Proud of you sister

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 5 місяців тому

    2014 ఈ టీవీ ఛాంపియన్ ప్రోగ్రాం చూశాను అందులో తన గోల్ గురించి చెప్పింది

  • @Muchhatlu
    @Muchhatlu 8 місяців тому +4

    Job lo honest ga vuntene use leka pote ye rank vachhinaa no use.She definitely took coaching don't mislead innocent youth.Rank ravaadam purely luck.Batti patte memory vunte chaalu.

  • @harshavardhanonlineclasses9126
    @harshavardhanonlineclasses9126 7 місяців тому

    Congratulations madam you are the inspiration to many aspirants.

  • @avulasrinivas3909
    @avulasrinivas3909 8 місяців тому +1

    Congratulations Ananya Garu 🎉

  • @mohanarao1011
    @mohanarao1011 4 місяці тому

    Congratulations to you talli God bless you in all of your career be great full to your family and society 🎉🎉🎉

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 8 місяців тому +2

    Congratulations for your achievement. Real achievement is when you are able to make an impact as an officer and bring change in lives of people.
    🙏

  • @vasanthareddydk1289
    @vasanthareddydk1289 6 місяців тому

    Congrats ananya garu💐💐💐💐

  • @rajeshkallapa2018
    @rajeshkallapa2018 5 місяців тому

    Excellent effort mam🎊

  • @kalyansrikarbevara5336
    @kalyansrikarbevara5336 8 місяців тому +24

    She studied here with us at Narayana Ias academy. We were part of integrated program with HPG group where we had good foundation. She was our college topper.
    we were very well encouraged here. Proud to be an alumnus of narayana ias academy.

    • @yenosh6616
      @yenosh6616 8 місяців тому +8

      🙏🥹
      Sarley nuv vellu

    • @iashuuuu
      @iashuuuu 8 місяців тому +6

      comments loo kuda advertise cheyandi meeru

    • @DineshreddySabbasani
      @DineshreddySabbasani 8 місяців тому +5

      😂😂konesaraaa.... Delhi University lo chaduvutuu ...me college lo integrated course Ela chestaru bayya

    • @Sathvik-m8m
      @Sathvik-m8m 5 місяців тому

      @@DineshreddySabbasani Inter lo anukunta narayana

  • @SATISHKUMAR-r9r
    @SATISHKUMAR-r9r 3 місяці тому

    Super akka congratulations 👏🎉

  • @satyaraokokkirala3544
    @satyaraokokkirala3544 7 місяців тому +2

    Good msg

  • @jsalla
    @jsalla 8 місяців тому +2

    Your aspiration and hard work take you to your desired level. All the best

  • @shankarjayendra1315
    @shankarjayendra1315 8 місяців тому +5

    Very good interview...

  • @SreedharBhukya
    @SreedharBhukya 2 місяці тому

    Congratulations mam you are riched your goal

  • @tandranirmala4309
    @tandranirmala4309 8 місяців тому +14

    Congratulations Ananya🌹all the best.

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 5 місяців тому

    కంగ్రాట్స్ మీ ప్యూచర్ బాగుండాలి 🎉

  • @nagireddychangalreddychang6900
    @nagireddychangalreddychang6900 8 місяців тому +2

    God bless your family life reddypapa

  • @skyview672
    @skyview672 8 місяців тому +5

    Congratulations Medam Mee vaalla Mana Village National Motham Telsindhi 🎉

  • @venkatramulu4015
    @venkatramulu4015 7 місяців тому

    You are a great goal reached madam, hardworked in the civils study,Congratulations to you madam

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 8 місяців тому +5

    Andaru great great toppers sincere ga pani chesi vela kotlu sampadisthunnaru kani desham lo matram corruption thagincha leka pothunnaru , so sad but congratulations wish u live great and earn great 👍🏻

  • @nageshramarama8845
    @nageshramarama8845 6 місяців тому

    Good. Amma 🙏 🙏 🙏

  • @VijayKumar-so1wx
    @VijayKumar-so1wx 8 місяців тому +3

    Congrats madam.....inspiration for many....

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Місяць тому

    Madam
    Your achieving 3rd rank in civils reveals how clear yoi are in choosing mains subject, how sharp you are and how good your memory and analysis.

  • @srinivasamedicalmanneguda8124
    @srinivasamedicalmanneguda8124 8 місяців тому

    ప్రిపరేషన్ అందరు ప్రిపేర్ అవుతారు అందరితో పాటు ఆమె కూడా ప్రిపేర్ అయింది బట్ ఫస్ట్ అటెంప్ట్ లోని థర్డ్ ర్యాంకు రావడం అంటే అంత ఈజీ కాదు బట్ సి గాట్ థర్డ్ ర్యాంక్ ఆమె కాన్ఫిడెంట్ లెవెల్ ఆమెని థర్డ్ ర్యాంక్ కి తీసుకువచ్చింది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఎవరైనా తీసుకుని నేనిస్తా సమాధానం అన్నట్టు సమాధానం ఇచ్చింది ఆమె

  • @MadhubabuSagiri
    @MadhubabuSagiri 7 днів тому

    Good. God bless u

  • @sweethoney3754
    @sweethoney3754 5 місяців тому

    civils lo hardwork,smart work with proper guidance chaala important.

  • @estherrani4537
    @estherrani4537 8 місяців тому +5

    First attempt victory ✌️

  • @CHARANTEJA.V
    @CHARANTEJA.V 8 місяців тому

    తడబాటు లేకుండా భలే మాట్లాడుతున్నావు అక్కా..!! wish you the best for you had opened the Door of civil services .. 🚪

  • @hanvi-rohit1060
    @hanvi-rohit1060 8 місяців тому +3

    Great madam
    Congratulations 🎉🎉🎉

  • @BhaarathiyaDharma
    @BhaarathiyaDharma 8 місяців тому +18

    ఏం లాభం...???
    "ఏ దేశ చరిత్ర చూసినా
    ఏమున్నది గర్వకారణం....
    నరజాతి చరిత్ర సమస్తం
    పరపీడన పరాయణత్వం..." అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు
    "ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గానీ...
    హీనుడవగుణంబు మానలేడు..." అని మహాత్ముడు వేమనయోగీశ్వరులు చెప్పినట్లు
    "దొందూ దొందేరా కొందప్పా..." అని తెలుగువాళ్ళ పూర్వీకులు అనుభవజ్ఙానంతో సామెతలు చెప్పినట్లు
    ఎంత కష్టపడి ఎంత చదివినా, చివరికి రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర కుక్కల్లా, వాళ్ళకి తొత్తుల్లా ఊడిగం చేయడానికి తప్ప దేనికీ పనికిరారు. ఇంక సమాజానికి ఏ రకంగానూ ఉపయోగపడని ఈ గొప్పల చదువుల క్యాడర్‌లు, దేనికొచ్చిన చదువులు...
    జనం సొమ్ముతో ఒక తలకాయకి 20లక్షల పైనే తగలేసి, 11నెలలు ముస్సోరిలోనో, హైదరాబాద్ పోలీస్ ఎకాడమీలోనో విలాసంగా ట్రైనింగ్ ఇచ్చి, విలాసవంతంగా బ్రతకడం ఎలా అనే పరమజ్ఙానాన్ని ఎకాడమీలోనే నేర్పి జనం మీదకి వదిలేసి, సీట్లలో కూర్చున్నాక జనంకన్నా చెత్తరాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర ఊడిగం చేయడమే పనిగా బ్రతకుతారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఇంతోటి పనికిరాని ఊడిగం బ్రతుకులకి ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ అంటూ తొక్కలో క్యాడర్‌ల బిల్డప్‌లు ఒకటి. ఖరీదైన సూట్లు, ఒంటినిండా పిచ్చెత్తినట్టు స్టీల్ స్టార్‌ల అలంకారాల బిల్డప్‌లు తప్ప ఏముంది నా బొంద...

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 8 місяців тому +6

      It's true brother 🙏

    • @yayatikalyan9822
      @yayatikalyan9822 8 місяців тому +3

      Meela andaru anukunte Inka evvaru chadavakkarledu. Think positively. Chala Mandi civil servants chala mandiki inspiration

    • @fun-oj8vw
      @fun-oj8vw 8 місяців тому +2

      it's reality and positive criticism for positive people ..let's hope will not one among them.

    • @BhaarathiyaDharma
      @BhaarathiyaDharma 8 місяців тому +4

      @@yayatikalyan9822 , so.. what happened to India since above 70years of Independence through the Civil Servants...
      మిత్రమా, పాజిటివ్‌గా ఆలోచించాను కాబట్టే దేశంలో సివిల్ సర్వెంట్స్ ఎలా బ్రతుకుతున్నారో, ఎలా బ్రతకకూడదో, ఎలా బ్రతకాలో చెప్పాను. 70ఏండ్ల పైబడిన స్వాతంత్ర్యపు దేశానికి సివిల్ సర్వెంట్స్ నిజంగా చేసిన మేలు ఏంటో మీరైనా చెప్పగలరా...
      డా.జయప్రకాష్ నారాయణ లేరా, కృష్ణారెడ్డి లేరా లాంటి కొద్దిమందిని చూపించి సివిల్ సర్వెంట్స్ మొత్తం అందరూ గ్రేట్ అని చెప్పలేం. మనకి కావలసింది ఏ ఒక్కడో కాదు, ఆ ఒక్కడిలాగా అందరూ బ్రతకగలిగితే, అదీ, అసలైన సార్థకత...
      నేను చదువు వేస్ట్ అని చెప్పడంలేదు. చదివి దేశానికి ఏం ఒరగబెట్టారు అని అడుగుతున్నా. దేనికోసం ఆ చదువు చదివారో ఆ చదువుకి సార్థకత ఏదీ అని ప్రశ్నిస్తున్నా...
      23సంవత్సరాలు ఐఎఎస్‌గా పనిచేసిన జయప్రకాష్ నారాయణ చివరికి ఆ చదువు వల్ల తాను ఈ దేశానికి ఏమీ చేయలేకపోయానని, ఆ నిరుత్సాహంతోనే ఐఎఎస్‌కి రాజీనామా చేస్తున్నానని చెప్పి తప్పుకున్నారు ఒకప్పుడు. ఎందుకంటే, నిజాయితీపరుడు కాబట్టి. ఆ నిజాయితీ మొత్తం సివిల్ సర్వెంట్స్ అందరికీ ఉండుంటే, దేశం ఈరోజు ఇలా కుక్కల్లాంటి రాజకీయ విషపు కబంధహస్తాల్లో పడి నాశనమైవుండేది కాదు...
      సివిల్ సర్వెంట్సే సరిగ్గా నిలబడితే, ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. రాజకీయ కాలనాగుల పడగనీడలో బురదపాముల్లా బ్రతుకుతున్నారు వీళ్ళంతా. కాదని చెప్పగలరా...
      మీరు ఏ ఐఎఎస్‌ని అయినా, ఐపిఎస్‌ని అయినా లేక ఇంకే సివిల్ సర్వెంట్‌ని అయినా జనాలకోసం బ్రతికినవాళ్ళని, జనాల్లోకి వచ్చినవాళ్ళని చూపించగలరా...
      ఎవరో ఒక్కడిని చూపించడం కాదు సార్. వందమందిలో ఒక్కడు మాత్రమే నిజాయితీపరుడు అంటే, మిగిలిన 99మంది అవినీతిపరులే కదా. మరి వాళ్ళంతా చదివి ఏం ప్రయోజనం చెప్పండి...
      చదవడం తప్పు కాదు, చదివిన చదువుకి న్యాయం చేయకపోవడం తప్పు. గెలవాలి అనుకున్నవాడికి ఎవరూ స్ఫూర్తి కానవసరంలేదు. కానీ, గెలిచాక ఏం చేస్తున్నారన్నదే ముఖ్యం...
      రాజకీయులూ పనికిమాలిన వెధవలే అయి, బ్యూరోక్రాట్సూ వాళ్ళకి కుక్కలయ్యీ, మేధావులూ వాళ్ళకీ బానిసలయ్యి, అంతా అవినీతిమయమే అయినప్పుడు ఇంక వీళ్ళంతా దేనికి. ఎవరికోసం...
      విమర్శని కాదు చూడాల్సింది. ఆ విమర్శ దేనికోసం అనేది చూడాలి. అదీ పాజిటివ్ థింకింగ్ అంటే. నా విమర్శ జనం కోసం, దేశం కోసం. జనం కోసం, దేశం కోసం ఏం చేసారు అని ప్రశ్నించడం నెగిటివ్‌నెస్ అయితే, ఇలాగే మన్ను తిన్న పాముల్లా బ్రతికేయడమే మన దేశానికి చివరికి మిగిలేది అవుతుంది...

    • @BhaarathiyaDharma
      @BhaarathiyaDharma 8 місяців тому +1

      @@fun-oj8vw కనీసం మీరైనా నా కామెంట్‌ని అర్థం చేసుకున్నారు, ధన్యవాదాలు మిత్రమా...
      నా విమర్శ జనం కోసం అనే ఆలోచన ఏ కొంచెం అర్థమైనా, నా కామెంట్ పాజిటివో నెగిటివో కొంతమందికి అర్థమైవుండేది...
      థాంక్యూ వన్స్ ఎగైన్...

  • @arunabharath6227
    @arunabharath6227 8 місяців тому +2

    God bless you thalli

  • @katragaddasirisha9466
    @katragaddasirisha9466 8 місяців тому

    Hearty congratulations dear.please stand on your honest always

  • @SomsekharMacha-wz5eg
    @SomsekharMacha-wz5eg 8 місяців тому +1

    Congratulations ma'am 👍

  • @santhibandaru4612
    @santhibandaru4612 8 місяців тому +2

    Congratulations 🎉 mam

  • @pallatigeethanjali9849
    @pallatigeethanjali9849 8 місяців тому +1

    HEARTY CONGRATULATIONS THALLI🙌WE REALLY FEEL PROUD OF YOU 💐

  • @sunny-hy6rq
    @sunny-hy6rq 8 місяців тому +2

    Congratulations Annya garu

  • @ashokkumar-tm8nu
    @ashokkumar-tm8nu 8 місяців тому

    First attempt, that too young. Great achievement ma. God bless you