నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య కృప తలంచగా మేళ్లు యోచించగా నాగలమాగదు స్తుతించక నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 1.మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు(2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి(2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు(2) 2. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు(2) నా శక్తి చేత కాదు నీవు నన్ను ప్రేమించి (2) వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు(2)
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య కృప తలంచగా మేళ్లు యోచించగా నాగలమాగదు స్తుతించక నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (4) 1.మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు(2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి(2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు(2) 2. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు(2) నా శక్తి చేత కాదు నీవు నన్ను ప్రేమించి (2) వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు(2)
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్య
కృప తలంచగా మేళ్లు యోచించగా నాగలమాగదు స్తుతించక నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
1.మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరిచినావు(2)
నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి(2)
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు(2)
2. గమ్యమే లేని ఓ బాటసారి
నీతో ఉన్నాను భయము లేదన్నావు(2)
నా శక్తి చేత కాదు నీవు నన్ను ప్రేమించి (2)
వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు(2)
❤❤❤
Amen 💕 Amen 💕 Amen 💕 Amen 💕✨ glory 💞🙏🏻😃🥰🥰🤞❣️👌😇❣️
sister prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful song sister ani sarlu vina kothagane untundi
Prise the lord Jessy akka heat touching. Song akka super god bless you 🙏🙏,!!!!!!!!!!!!!!!!!!!!! Amen ❤️😘 Amen. ,❤️😘❤️😘❤️😘❤️😘❤️
S lord... Praise the Lord when I am praises u Iam so happy... So peace full...
Glory of God almighty
Praise the lord all of you akka
Praise the lo maa akka♥️
Hi
Glory to goa
All glory to God.... heart touching song...❤❤❤
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్య
కృప తలంచగా మేళ్లు యోచించగా నాగలమాగదు స్తుతించక నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (4)
1.మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరిచినావు(2)
నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి(2)
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు(2)
2. గమ్యమే లేని ఓ బాటసారి
నీతో ఉన్నాను భయము లేదన్నావు(2)
నా శక్తి చేత కాదు నీవు నన్ను ప్రేమించి (2)
వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు(2)