నాన్-వెజ్ మీల్ కాంబో | Street Style Non-Veg Meal Combo | Non Veg Meals

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • నాన్-వెజ్ మీల్ కాంబో | Street Style Non-Veg Meal Combo | Non Veg Meals @HomeCookingTelugu
    #nonvegthali #nonvegfood #meals
    Our Veg Meal Combo Compilations:
    Veg Meal Combo Pappu & Vepudu: • వెజ్ మీల్ కాంబో | దొండ...
    Veg Meal Combo Fry & Majjiga Pulusu: • Veg Meal Recipe Combo ...
    Veg Meal Combo Rice & Fry: • వెజ్ మీల్ కాంబో | ఘీ ర...
    Telugu Special Veg Meal Combo I: • స్పెషల్ వెజ్ మీల్ కాంబ...
    Telugu Special Veg Meal Combo II: • స్పెషల్ వెజ్ మీల్ కాంబ...
    Telugu Special Veg Meal Combo III: • స్పెషల్ వెజ్ మీల్ | Sp...
    Chapterisation:
    00:14 - Mutton Masala
    04:41 - Pressure Cooker Chicken Curry
    07:23 - Egg Chapati
    11:06 - Spicy Fish Fry
    15:12 - Egg Rice
    19:19 - Chicken Liver Fry
    ప్రెషర్ కుక్కర్ చికెన్ కర్రీ | Pressure Cooker Chicken Curry | One Pot Chicken Curry
    చికెన్ను మ్యారినేట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    చికెన్ - 1 కిలో
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    కారం - 3 టీస్పూన్లు
    చికెన్ కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు
    ఉల్లిపాయలు - 4 (పొడవుగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
    అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
    టొమాటోలు - 4 (చిన్నగా తరిగినవి)
    ఉప్పు - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    నీళ్లు - 2 కప్పులు
    తరిగిన కొత్తిమీర
    మటన్ మసాలా | Mutton Masala | Mutton Recipes | Mutton Curry | Spicy Mutton Curry | Mutton Korma
    బోన్లెస్ మటన్ - 1 కిలో
    పసుపు - 1 టీస్పూన్
    కారం - 3 టీస్పూన్లు
    మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
    నీళ్లు - 1 / 2 కప్పు
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    మసాలా దినుసులు
    (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు)
    ఉల్లిపాయలు - 4 (తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
    టొమాటోలు - 4 (తరిగినవి)
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు
    గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
    నెయ్యి - 2 టీస్పూన్లు (ఆప్షనల్)
    తరిగిన కొత్తిమీర
    చికెన్ లివర్ ఫ్రై | Chicken Liver Fry in Telugu | Chicken Recipes | Starter | Home Cooking Telugu
    కావలసిన పదార్థాలు
    చికెన్ లివర్ - 200 గ్రాములు
    పసుపు - 1/4 టీస్పూన్
    కారము - 2 టీస్పూనులు
    అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    నూనె
    కరివేపాకులు
    మసాలా పట్టించిన చేపలను నువ్వుల నూనెలో వేయిస్తే ఎలా ఉంటుందో తెలుసా?Spicy Fish Fry
    కావలసిన పదార్థాలు:
    అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కారం - 4 టీస్పూన్లు
    ఉప్పు - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 2 టీస్పూన్లు
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    శనగపిండి - 2 1 /2 టీస్పూన్లు
    1 / 2 చెక్క నిమ్మరసం
    నీళ్లు
    పింక్ పెర్చ్ చేపలు - 4
    నూనె
    ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
    కరివేపాకులు
    ఎగ్ తవా పులావ్ | Egg Rice
    కావలసిన పదార్థాలు:
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    టొమాటోలు - 2 (తరిగినవి)
    అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1 /2 టీస్పూన్లు
    ఉప్పు - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    చిల్లీ పేస్టు - 1 టేబుల్స్పూన్
    నీళ్లు - 3 / 4 కప్పు
    గుడ్లు - 6
    ఉడికించిన బాస్మతి అన్నం
    తరిగిన కొత్తిమీర
    గుడ్డు - 1
    ఉప్పు
    మిరియాల పొడి
    కారం
    ఎగ్ చపాతీ | Egg Chapathi in Telugu
    చపాతీ పిండికి కావలసిన పదార్థాలు
    గోధుమ పిండి - 1 1 / 2 కప్పులు
    ఉప్పు - 1 / 4 టీస్పూన్
    నూనె - 1 టీస్పూన్
    గోరువెచ్చని నీళ్లు
    గుడ్డు మిశ్రమం చేయడానికి కావలసినవి
    గుడ్లు - 4
    ఉప్పు - 1 / 4 టీస్పూన్
    తరిగిన ఉల్లిపాయ
    తరిగిన పచ్చిమిరపకాయ
    తరిగిన వెల్లుల్లి
    తరిగిన అల్లం
    తరిగిన కొత్తిమీర
    Non veg meals are enjoyed a lot by non-vegetarians due to the variety of dishes involved in it. So here's a nice non veg meal combo compilation wherein six different non vegetarian dishes are put together for your easy reference. In this video, there are egg fried rice, mutton curry, chicken curry, egg chapati, fish fry and chicken liver fry recipes. You can watch the video till the end to get a step by step guidance on how to make these recipes at home easily from scratch and try them all yourself to treat yourselves to a wonderful non vegetarian meal during lunch or dinner. Try these recipes and let me know how they turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 16

  • @sathya9999
    @sathya9999 7 місяців тому

    యమ్మీ యమ్మీ గా ఉన్నాయి రెసిపీస్ అన్నీ నోరు ఊరిపోతుంది మేడమ్ గారు.కానీ ఒక మైనస్ మటన్ కర్రీ ప్రజంటేషన్ బౌల్ అస్సలు బాలేదు.కర్రీ లుక్ ని చంపేసింది. ఈసారి ప్రజంటేషన్ బౌల్స్ మీద దృష్టిపెట్టండి. Veri nice.all the best mem

  • @madhavikumar6226
    @madhavikumar6226 7 місяців тому

    Mam ur recipes r always super and delicious . Most of ur recipes I tried and it came out super. thank u mam

  • @user-by6tb4jh5w
    @user-by6tb4jh5w 7 місяців тому +1

    supre

  • @vijayalakshmiputta4329
    @vijayalakshmiputta4329 7 місяців тому

    Me recipe s anni chala baghuntay very testi

  • @prasadleela8373
    @prasadleela8373 7 місяців тому

    Nice recipes 😋

  • @user-dn6pp3cv4n
    @user-dn6pp3cv4n 7 місяців тому

    Msm black grapes sqash recipe cheyandi please

  • @thatinavya1819
    @thatinavya1819 7 місяців тому

    Super madam

  • @chilakapatiprathyusha4870
    @chilakapatiprathyusha4870 7 місяців тому

    Fish name guliginthallu ok

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      Thanks Pratyusha garu, will use the name next time 👍😊