Martur Famous Ayyappa Bhojanam Hotel | Traditional Food | నేతి భోజనం | Jonnathali | Food BooK

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2023
  • అయ్యప్ప భోజనం హోటల్, జొన్నతలి గ్రామం, జాతీయ రహదారి16 ప్రక్కన,మార్టూరు.
    గూగుల్ లొకేషన్:-
    g.co/kgs/eJMypa
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

КОМЕНТАРІ • 80

  • @vmrao42
    @vmrao42 10 місяців тому +18

    భోజనం కన్నా మీ స్వచ్ఛ మైన మీ తెలుగు వ్యాఖ్యానం చాలా బాగుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому +1

      ధన్యవాదాలు అండి

    • @srmurthy51
      @srmurthy51 8 місяців тому

      ఔనూ.. స్వచ్ఛ మైన మాతృ భాష లో పరిచయము...ఎన్ని రోజులు అయిందో..ఇంత సుద్ద భాష విని...❤

    • @achantagangadhararao3201
      @achantagangadhararao3201 8 місяців тому

      ❤।

  • @atchireddy7388
    @atchireddy7388 10 місяців тому +10

    నమస్కారం లోకనాథ్ గారు ఆహారంపై ఈ వివరణ చాలా చక్కగా ఉంటుంది మీరు చెప్తుంటే ఆహారం రుచి తెలుస్తుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు అండి

  • @raghuinturi9741
    @raghuinturi9741 9 місяців тому +5

    చాలాబాగుంది వంట విధానం, కూరగాయలు, బియ్యం, నూనె కొనటం పద్దతిగా వుంది. నాణ్యత పోకుండా చేస్తున్నందుకు అభినందనలు,శుభాకాంక్షలు🎉

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr
    @PoleboinaAnjaneyanaidu-xr1gr 10 місяців тому +4

    లోక్ నాథ్ గారు నమస్కారం మంచి చిత్రీకరణ చేశారు చాలా బాగా ఉంది

  • @srhtruefan3037
    @srhtruefan3037 10 місяців тому +2

    లోకనాధ్ గారు సందర్శించిన భోజనశాల చాలా బాగుంది మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య గారు అక్కడ భోజనం చేయుడం ఆనందకరం

  • @palasalasubramanyam3740
    @palasalasubramanyam3740 9 місяців тому +1

    Chala manchi hotel food taste gaa vuntundhi…. very hygienic…

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 9 місяців тому +2

    Serving with fair and free mind is so good sir.

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 10 місяців тому +3

    Very Good Job Brother 👏👍🎉

  • @suvartharokkala4066
    @suvartharokkala4066 8 місяців тому +1

    Super annaya

  • @saibaba8194
    @saibaba8194 10 місяців тому

    ❤❤❤❤ chala chakkaga vivarimchaaru...

  • @ammacookies7257
    @ammacookies7257 10 місяців тому +2

    Wow superb bro. Pure veg meals. 😋😋😋😋😋😋 Thanks for sharing this video bro.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 10 місяців тому +3

    Nice video 💚💚

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому +1

      ధన్యవాదాలు

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 10 місяців тому +2

    Grapes 🍇 super 👌 anna

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 10 місяців тому +2

    Nice video

  • @venkatm8514
    @venkatm8514 10 місяців тому

    Super 🎉🎉🎉🎉🎉🎉

  • @Bssmoji
    @Bssmoji 10 місяців тому +1

    Super brother 12:05

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 10 місяців тому +1

    శుభరాత్రి లోక్ నాధ్ సోదరా.

  • @08404272272
    @08404272272 10 місяців тому +2

    లోకానాధ్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు సార్.

  • @sujathagumma4462
    @sujathagumma4462 7 місяців тому +2

    Perfect 👍. Very good Price. Full meal. Only Lunch 🙏.

  • @telagathotinaresh784
    @telagathotinaresh784 10 місяців тому +1

    Chala bhagutadi ekada tinamu

  • @draksharammohith5670
    @draksharammohith5670 7 місяців тому +1

    ANTHA CHALA BAGUNDY SIR KAANI EISTHARA KAAGITAMLO BOJANAM PADUTUNNARU GAAGITAM KAAKUNDHAA AAKUBOJANAM PADETHA BAAGUNTHUNDYSIR

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 10 місяців тому +1

    Super anna food chala bagundhi, yummy 😋😋😋 keep going anna ,mee Telugu ki hates off anna❤

  • @psvramalingaraju7142
    @psvramalingaraju7142 10 місяців тому

    First Like From Hyderabad

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому +1

      ధన్యవాదాలు

  • @suryathanniru5806
    @suryathanniru5806 10 місяців тому +3

    From వలపర్ల ❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు సూర్య గారు.వలపర్ల లో ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పగలరు.

  • @srinuindia3367
    @srinuindia3367 10 місяців тому +1

    Super duper bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు

  • @sudheersriramakavcham1977
    @sudheersriramakavcham1977 10 місяців тому

    Nice video loknath marturu hotel ippudu niku telisindi bike ride lo vellinappudalla ne akkada tinevadini ramprasad good guy nikosam telugu font pettali loknath❤❤❤ ne sakhahara priyudini

  • @Chowdary1989
    @Chowdary1989 10 місяців тому +1

    👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు అండి

  • @hemambarchenna6402
    @hemambarchenna6402 10 місяців тому +1

    👍👍👍💯👌

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 10 місяців тому +1

    Nice video Anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      తమ్ముడు👍

  • @sivalingeswararaokancharal5422
    @sivalingeswararaokancharal5422 10 місяців тому +1

    Super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      నమస్తే శివా గారు

  • @maddinavenkateswararao5953
    @maddinavenkateswararao5953 2 місяці тому

    Which district?

  • @creativethoughts5681
    @creativethoughts5681 10 місяців тому +2

    ❤ from MARTUR

  • @trinadhpemmaraju4774
    @trinadhpemmaraju4774 7 місяців тому

    Martur ye districtloki vastundo address cheppandi.

  • @parimianilanil1122
    @parimianilanil1122 10 місяців тому +1

    Nice video anna❤❤❤😅😅😅🎉🎉🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు

  • @seshasai1757
    @seshasai1757 10 місяців тому

    Perayya gari mess Anna governor Peta
    Vijayawada vedeo cheyyandanna Anna

  • @raghuinturi9741
    @raghuinturi9741 9 місяців тому +1

    పల్లెటూరి భోజనం అనటం కరెక్ట్ కాదేమో

  • @dokenarajashakar3273
    @dokenarajashakar3273 10 місяців тому

    😋😋😋👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు

  • @divinemantra107
    @divinemantra107 10 місяців тому

    నమస్కారం అన్నయ్య గారు 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      నమస్కారం👍

  • @pavankumar-fp8jq
    @pavankumar-fp8jq 10 місяців тому +1

    Hi bro 🎉🎉🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      నమస్కారం.. పవన్ కుమార్ గారు.

  • @telagathotinaresh784
    @telagathotinaresh784 10 місяців тому

    From punuru

  • @jaswanthammaprema8383
    @jaswanthammaprema8383 10 місяців тому

    అన్న కర్నూల్ జిల్లాలో కడ్డీ మటన్ బాగా ఫిమాస్ అన్న ఒక్కసారి అక్కడ వీడియో చెయ్యండి అన్న...🙏🏻

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      చేస్తాను జస్వంత్ గారు

  • @allyesbhanu4529
    @allyesbhanu4529 10 місяців тому +1

    How r you sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      బావున్నాను..మీరు ఎలా ఉన్నారు.

  • @mahendharudutha3825
    @mahendharudutha3825 10 місяців тому +1

    Hi anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      తమ్ముడు👍

  • @rampeddireddy2972
    @rampeddireddy2972 10 місяців тому +1

    నమస్తే లోకనాథ్ గారు..మాది రాయచోటి అన్నమయ్య జిల్లా....లో ఉన్న అన్నమయ్య ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది ....మీకు వీలు అయితే video చేద్దాం. ...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      రాజంపేట రావల్సింది ఉంది అప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తాను అండి

  • @RadhaVaddireddy
    @RadhaVaddireddy 10 місяців тому

    Bhagyanagaram lo unna ahara shalala nu chithrikarinchandi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      చేస్తాను రాధ గారు

  • @sivausha3488
    @sivausha3488 10 місяців тому

    Hello anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      నమస్కారం అండి

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 7 місяців тому +12

    దీనమ్మ జీవితం...ఈ కాలంలో కూడా ఇంకా PURE VEG భోజనం హోటల్స్ ఉన్నాయి.. పూర్వం ఎక్కడ పోయినా 90% శుద్ధ శాఖాహార భోజనం హోటళ్ళు ఉండేవి.న ఎక్కడో ఒకటి అర NON VEG మిలిటరీ హోటళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి తిరగబడింది.. ఎక్కడైనా మధ్యాహ్నం భోజనం చేయాలంటే veg హోటలు ఎక్కడ ఉందా అని వెత్తుక్కోవాలి🤦🏼‍♂️🤦🏼‍♂️

  • @VijayKumar-ks4tk
    @VijayKumar-ks4tk 10 місяців тому

    Loknath గారు నేను ఎప్పుడు ఓకే
    కామెంట్ చేస్తాను. మీ భాష అధ్బుతం.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు

  • @vudhvivlogs3571
    @vudhvivlogs3571 10 місяців тому +2

    Telangana randi sodaraa

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  10 місяців тому

      వస్తాను అండి

  • @Savarkar819
    @Savarkar819 7 місяців тому +1

    కమ్మటి తెలుగు. కమ్మటి శాకాహార తెలుగు భోజనం. వంద రకాలు అవసరమా? అన్నం, కూర, పప్పు, పులుసు, ఒక రోటి పచ్చడి. ఇంత కంటే ఎక్కువ ఏమిటి తినేది?