ఫలియించుట నేర్పయ్య | Telugu Christian songs

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • PHALIYINCHUTA NERPAYYA | Dr. Honey, Ps. Blessy, Ps. Junti | Moses Dany | Telugu Christian song
    Telugu Christian song
    latest Telugu Christian songs
    2024 telugu Christian songs
    new jesus songs
    Telugu Christian songs
    Telugu Christian 4k Songs
    PHALIYINCHUTA song
    PHALIYINCHUTA nerpayya song
    Daniel raju P songs
    Dr.Honey Hadassa songs
    Blessy Daniel
    Junti Hadassa
    Moses dany
    Desmond John
    new Christian songs latest Telugu
    #phaliyinchutanerpayya
    #teluguchristiansong
    #teluguchristiannsongs
    #danielrajup #latestTeluguChristiansongs2024
    #latestTeluguChristiansongs2023 #pastordanielrajp #MosesDany #DrHoneyhadassa #BlessyDaniel #JuntiHadassa
    #newteluguchristiansongs #newyearsong2023 #newyearsong2024 #teluguchristiannewsongs
    #2024newteluguchristiansongs
    దాదాపు 8-10 సంవత్సరాల క్రితం మా నాన్న గారు (దేవుని సేవకులు Pastor Isaac Garu) "యోసేపు ఫలించెడి కొమ్మ" అనే సందేశం ఇస్తున్నప్పుడు హృదయంలో పరిశుద్దాత్మ దేవుడు పెట్టిన ప్రేరేపనే ఈ పాట.
    మనమందరము ఈ 2024 నూతన సంవత్సరంలో యోసేపు వలె - ఫలియించాలనీ, పరిశుద్ధంగా జీవించాలని, ప్రేమించాలని, పరిశుద్ధులను ప్రజలను క్షమియించాలని ఆశతో ఈ పాట చేయడం జరిగింది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కూడా కలిగి యుందుము గాక. ఆమేన్
    From
    #PastorDanielRajP
    SONG CREDITS
    Lyrics & Tune : Pas. Daniel Raj
    Music : Moses Dany
    Vocals : Honey Hadassah, Junti Hadassah, Blessy Daniel
    Backing Vocals : Moses Dany & Desmond John
    Musician Credits
    Music Composed & Arranged, Programmed by Moses Dany
    Keys & Rhythm Programming : Moses Dany
    Mandolin, Acoustic & Electric Guitars : Desmond John
    Bass Guitar : Prasad Samy
    Violin : Thyagaraju
    Tabala & Dolaks : Rella Prabhakar & Samuel Katta
    Mixed & Mastered by Moses Dany
    Studio Credits
    Vocals Recorded @Sri Matha Studios
    Sound Engineer : Solmon Raj
    Video Featuring
    Tabala : Zion
    Dolak : Praveen
    Violin : Mabel Fenella
    DOP: Sunil - Miracle Art Studio

КОМЕНТАРІ • 297

  • @TurntoChristMinistries
    @TurntoChristMinistries  5 місяців тому +22

    Track is uploaded - ua-cam.com/video/uHEuN3yPCSs/v-deo.htmlsi=2q0_5ds0ZxndByiF

  • @vamsiram3724
    @vamsiram3724 9 місяців тому +279

    పల్లవి: ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా ||2||
    నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా ||2||
    నీ మందిరమున నివసించుట నేర్పయ్య
    నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్య
    నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్య..
    చరణం1. యోసేపు వలె పాపము వద్దని
    దుష్కార్యములు నాకు చెందవని - ||2||
    నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్య - |2||
    పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా - || 2||
    పల్లవి: ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా ||2|| -
    శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్య ||2|| -
    బంధువులందిరిని ప్రేమించుట నేర్పయ్య
    రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్య
    అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్య -
    చరణం2. యోసేపు వలె భాధింపబడిన క్షమియించే మనసు నాకు ఇవ్వయ్య ||2||
    దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా- ||2||
    హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్య-|| 2||

  • @SatyanarayanaLoda-ir7nj
    @SatyanarayanaLoda-ir7nj 8 місяців тому +2

    Plzz upload the track brother 🙏🙏🙏🙏🙏

  • @pastorisaacp8197
    @pastorisaacp8197 9 місяців тому +2

    #phaliyinchutanerpayya

  • @raghuduppalapudi2694
    @raghuduppalapudi2694 8 місяців тому +6

    Prasie the god
    తబలా ప్లేయింగ్ సూపర్

  • @michelgodsservice1467
    @michelgodsservice1467 8 місяців тому +1

    What is the song scale

  • @brosrinivasutadepalli7177
    @brosrinivasutadepalli7177 8 місяців тому +5

    ఆ యేసయ్య ఎదుట నిలువబడి పాడు తున్నటుంది సిస్టర్స్ ఏసయ్యకే మహిమకలుగునుగాక

  • @devarajs6547
    @devarajs6547 Місяць тому +1

    Praise the Lord respected sisters thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @krupapaul3945
    @krupapaul3945 9 місяців тому +3

    Meaningful lyrics 👌👌👌wonderful composition and beautiful singing.... ❤ god bless u all and ur ministry more🙌🙌

  • @skhashishdomala7515
    @skhashishdomala7515 8 місяців тому +1

    Can you put song track

  • @jeevanmusic7339
    @jeevanmusic7339 6 місяців тому +2

    Chala wonderful song andincharu Sisters God bless you all of you 🙌🙌🙌

  • @NickyPrem
    @NickyPrem 8 місяців тому +1

    Praise the Lord akka
    Heart touching lyrics akka
    Chala bagarasharu akka
    Chala chala bagapadaru akka garu దేవునికే మహిమ కలుగును గాక amen....!

  • @nageshkota3716
    @nageshkota3716 8 місяців тому +4

    AKKA MEE MUGGURINI CHUSTUNTE NA MUGGURU AKKALU GURTHOCHARU ,MEERU PAADINA EE PAATA NAKU CHALA NACHINDI AKKA GOD BLESS YOU AKKA

  • @baburaonimmaka4826
    @baburaonimmaka4826 6 місяців тому +2

    Wonderful song thank you sir

  • @Singer.SyamprasadBudda7946
    @Singer.SyamprasadBudda7946 9 місяців тому +3

    wonderful singing awesome wonderful devunike mahima 👌👌👌💯💯💯💯👏👏👏👏🎷🎷🎷🎷🎉🎉🎉

  • @v.esther546
    @v.esther546 7 місяців тому +4

    Nijam yessaiya prema manamu kaligi unte manam kuda yessaiya laga andharini sahodhara sahodhari premanu kaligi untamu ....song chaala bagundhi ...pretty played violin 🎻 soo nice...Glory to God alone....
    Stay singing to spread Jesus love❤

  • @byash4377
    @byash4377 9 місяців тому +5

    Excellent Song

  • @jyothikannur3405
    @jyothikannur3405 6 місяців тому +1

    Wonderful song

  • @PrasanthiPothula-j6h
    @PrasanthiPothula-j6h Місяць тому +1

    Super song sister 🙏🏻🙏🏻🙏🏻

  • @msushanthi7054
    @msushanthi7054 3 місяці тому +3

    Super song anda Naku chala estem love you jesus❤

  • @prathapkumar7037
    @prathapkumar7037 9 місяців тому +2

    Praise the lord 🙏

  • @kovelakondaparvathi960
    @kovelakondaparvathi960 9 місяців тому +1

    Praise the Lord

  • @HindiIndian-z7p
    @HindiIndian-z7p 8 місяців тому +1

    ❤🎉🙏

  • @mohammednisha2003
    @mohammednisha2003 9 місяців тому +1

    GLORY TO GOD 🙏wonderful lyrics😊

  • @devaraju7476
    @devaraju7476 9 місяців тому +1

    Awesome lyrics

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 9 місяців тому +1

    Awesome Praise God.Wonderful melody.

  • @bhavyapotharlanka6664
    @bhavyapotharlanka6664 8 місяців тому +2

    Song chala bagundi can you put song track please

  • @rayivenkatratnam9204
    @rayivenkatratnam9204 3 місяці тому +2

    Thandriii nenu chadhuvolou palimchaliii thandriii😂

  • @hoseaemmadi4481
    @hoseaemmadi4481 9 місяців тому +3

    Praise God 🙌wonderful song Sister's దేవుని కి మహిమ కలుగు ను గాక.

  • @jkallinonechannel4252
    @jkallinonechannel4252 8 місяців тому +4

    This year this is the best song.

  • @mulakaroselina7581
    @mulakaroselina7581 3 місяці тому +1

    Praise the lord... Super music... Meaningful song... dhevunike mahima kalugunugaaka

  • @kalyananu6972
    @kalyananu6972 9 місяців тому +5

    Tri members sistes aa God bless you 😇🥰🥳🥳👏👏🙏

  • @rajubugalla115
    @rajubugalla115 8 місяців тому +3

    నా మనసుకు ఎంతో హత్తుకుంది ఈ పాట🎉🎉🎉🎉🎉🎉

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 7 місяців тому

    Dear friends I wish you praise the lord to All 🙏

  • @b.narasaraju5224
    @b.narasaraju5224 9 місяців тому

    Nice song

  • @RamyajyothiKate-rz3bl
    @RamyajyothiKate-rz3bl 5 місяців тому +34

    ప్రభువా నేను ఫలియించాలి నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి ఆమేన్

    • @keerthibhaskar157
      @keerthibhaskar157 5 місяців тому +7

      దేవుని సేవ చేయ0డి..పలిస్తారు

    • @blessie482
      @blessie482 4 місяці тому +5

      Udyogam vasthe kadhu falinchadam ante devunilo apudu odhuguthavo apude bhahuga falisthavy adi falinchadam ante ee lokam.lo unna vatikosam poradaku devunitho sahavasam chai apudu devudu nikem.kavalo ayanaku telusu

    • @JogaraoVasam
      @JogaraoVasam 3 місяці тому +2

      ❤❤❤❤❤😂😂😂😂😂

    • @SMA33875
      @SMA33875 3 місяці тому

      Amen..

    • @sudhakarsudhakar9782
      @sudhakarsudhakar9782 3 місяці тому

      Pi ln

  • @devil_gamer-703.
    @devil_gamer-703. 3 місяці тому +2

    my favourite song wondr full❤🫰💕🫶🙏⛪💒

  • @bhavyapotharlanka6664
    @bhavyapotharlanka6664 6 місяців тому +2

    Super song can you put song track please

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 9 днів тому +1

    Very nice Song Praise the Lord Amen Hallelujah

  • @pjdkumar8057
    @pjdkumar8057 4 місяці тому +1

    Beautiful song with meaningful lyrics and melodies music and singing..
    There is MISTAKE IN PRONOUNCING ఫలియించుట word.. there is no Fa Leter in Telugu.. so you should pronounce that as “PHALIYINCHUTA”.. please refer with any Telugu teacher..
    Suggestion with love ❤️
    PJD

  • @mrashikeys4676
    @mrashikeys4676 9 місяців тому

    Very nice 😇 sisters

  • @samathasamuel4708
    @samathasamuel4708 9 місяців тому +2

    Wonderful song anna.... don't know how many times I heard it in 3 hours and super voice sister's...😍👏🙏

  • @bethelmelodiesvizag4012
    @bethelmelodiesvizag4012 9 місяців тому +3

    All glory be to our Lord and Saviour Jesus Christ. Wonderful music, versatile Lyrics with deep subject, very good singing, tune, orchestration, editing and mixing. Appreciation to entire team for their contribution in making this wonderful song.

  • @Anormalgirl182
    @Anormalgirl182 8 місяців тому +3

    ❤ Super song ❤ Praise God ✝️ God is always with us ✝️

  • @guntivijayakumar
    @guntivijayakumar 3 місяці тому +1

    Glory to god❤️❤️❤️❤️

  • @kirankumar-lq8xm
    @kirankumar-lq8xm 7 місяців тому +8

    దేవా నా పరలోకపు తండ్రి అయిన నా యేసయ్య ఈ సంవత్సరములో ఏ పోటీ పరీక్షిలో అయిన( GROUPS , D.SC TECHER) ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి పరలోకపు యేసయ్య. నా కోసం క్రీస్తు సహోదర, సహోదరి లు నా కోసం మీ అనుదిన ప్రార్ధనలో నన్ను జ్ఞాపకము చేసుకోమని మిక్కిలిగా కోరుకుంటున్నా మీ సహోదరుడు బి. కిరణ్ కుమార్
    అలాగే నా సహోదరి బి. సునీత ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి. అలాగే నా సహోదరుడు బి. రమేష్ ఉద్యోగములో ఫలియించాలి అలాగే వివాహము విషయములో ఫలియించాలి.
    మీ అనుదిన ప్రార్ధనలో మమ్మలను జ్ఞాపకము చేసుకోమని మిక్కిలిగా కోరుకుంటున్నాను. B. KIRAN KUMAR

    • @SanthiY-v5v
      @SanthiY-v5v 3 місяці тому +1

      Phalinchali ante Athmalo ani brother Antegani lokamlo kadhu 😢

    • @kirankumar-lq8xm
      @kirankumar-lq8xm 3 місяці тому

      @@SanthiY-v5v ఈ వాక్యం ముఖ్య ఉద్దేశం ఏమిటి బ్రదర్.చెప్పండి లోకములో ఫలించాలని అని దేవుడు ఏ విధముగా చెప్పాడు. ఖచ్చితముగా చెప్పండి బ్రదర్.
      ఆదికాండము 9:1
      మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
      And God blessed Noah and his sons, and said unto them, Be fruitful, and multiply, and
      ఆదికాండము 9:7
      మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
      And you, be ye fruitful, and multiply; bring forth abundantly in the earth, and multiply therein.
      ఆదికాండము 35:11.
      మరియు దేవుడు ― నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.
      కీర్తనలు 128:3. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. replenish the earth.

    • @kirankumar-lq8xm
      @kirankumar-lq8xm 3 місяці тому

      @@SanthiY-v5v
      ఆదికాండము 1:22.
      దేవుడు ― మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.
      ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా ― మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
      ఆదికాండము 9:1.
      మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ― మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
      ఆదికాండము 9:7.
      మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
      కీర్తనలు 128:3.
      నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును. నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.

    • @kirankumar-lq8xm
      @kirankumar-lq8xm 3 місяці тому

      @@SanthiY-v5v ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా ― మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

    • @kirankumar-lq8xm
      @kirankumar-lq8xm 3 місяці тому

      @@SanthiY-v5v ఆదికాండము 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ― మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
      ఆదికాండము 9:7. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.

  • @vamsigavara9782
    @vamsigavara9782 9 місяців тому +2

    What a lovely, rich, luscious voice and amazing song. Praise the lord 🙌🙏.Amen

  • @sirishamarri2584
    @sirishamarri2584 7 місяців тому +1

    ఈ సాంగ్ 👌sisters నాకు చాలా నచ్చింది. ❤️🙇🏻‍♀️⛪️💞

  • @samuelbirudula4045
    @samuelbirudula4045 4 місяці тому +1

    Chala bagundhi sisters God Bless You

  • @geddamkumar1106
    @geddamkumar1106 6 місяців тому +1

    Excellent music wonderful singing God bless you all💐💐👌👌🙏🙏

  • @devarajs6547
    @devarajs6547 2 місяці тому +1

    Praise the Lord respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore

  • @itsmesekar7990
    @itsmesekar7990 3 місяці тому +1

    the King of King deserves such a beautiful Praise. Stay Blessed team. Sing-Along track uploaded in #SMULE!

  • @deviapsofficial5857
    @deviapsofficial5857 3 місяці тому +3

    Super singer sister God bless you

  • @Michaelsoma
    @Michaelsoma 8 місяців тому +2

    Beautifully rendered with encouraging lyrics Heartfelt thanks from Canada 🇨🇦
    God bless you all 🙏

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries  8 місяців тому +1

      Praising God for your words 🙏

    • @Michaelsoma
      @Michaelsoma 8 місяців тому +2

      ​@@TurntoChristMinistriesvery welcome Brother garu

  • @HadassaKolaventi
    @HadassaKolaventi 21 день тому +2

    God bless you sisters

  • @bhavyapotharlanka6664
    @bhavyapotharlanka6664 8 місяців тому +4

    Song chala bagundi can you put song track please

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 2 місяці тому +1

    Super song sister
    Andariki vandanalu

  • @Sunilkumar79971
    @Sunilkumar79971 9 місяців тому +2

    Wonderful song .god bless you akka and your team ❤

  • @munusamymary4899
    @munusamymary4899 7 місяців тому +2

    Super song 🎵

  • @kanthikumar122
    @kanthikumar122 8 місяців тому +2

    Fell in love with this song, watched more than 50+ times, Thanks to whole team for giving a spiritual song❤, special thanks to sir @Pastor Daniel Raj P.

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 3 місяці тому +1

    Great Melody and Music ...Hats Off to all the Singers & Musicians Praise The Lord !!!

  • @ramrajuramu205
    @ramrajuramu205 9 місяців тому +4

    Priselord❤✝🛐

  • @Ezrasastry-ov6vm
    @Ezrasastry-ov6vm 9 місяців тому +4

    *#phaliyinchutanerpayya*

  • @suneethan3015
    @suneethan3015 4 місяці тому +1

    Beautiful song with meaningful song God bless you Sisters

  • @chathanyachaithanyadonela5852
    @chathanyachaithanyadonela5852 3 місяці тому +1

    From three months continue listening..✨🙋🏻‍♀️ something healing this song..🎉

  • @jakkulaanilbabu609
    @jakkulaanilbabu609 9 місяців тому +2

    GOD bless yours and you team 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @MegaPraveen7
    @MegaPraveen7 7 місяців тому +1

    Once again. Another amazing song Bro. Daniel. All glory to God.

  • @narayanarao8709
    @narayanarao8709 6 місяців тому +2

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏 excellent song composition

  • @sameernayak2899
    @sameernayak2899 9 місяців тому +4

    #PHALIYINCHUTANERPAYYA

  • @ramkisurendra3809
    @ramkisurendra3809 9 місяців тому +3

    #phaliyinchutanerpayya*

  • @michelgodsservice1467
    @michelgodsservice1467 8 місяців тому

    What is the song scale

  • @skhashishdomala7515
    @skhashishdomala7515 8 місяців тому +2

    Very very very nice voice and lirics sisters praise the lord ❤

  • @frgasparraja5835
    @frgasparraja5835 6 місяців тому +3

    Very lovely song

  • @vamsiram3724
    @vamsiram3724 9 місяців тому +1

    THE lyrics is simply super brother DANIEL

  • @duriyajaya8394
    @duriyajaya8394 8 місяців тому +1

    So beautiful song Praise the lord 🙏 song track send mi team

  • @vamsiram3724
    @vamsiram3724 9 місяців тому +3

    #phaliyinchutanerpayya

  • @ramyareddyhasini
    @ramyareddyhasini 2 місяці тому +1

    Praise the lord
    Ohh God plz give me a nice job

  • @maryappalaraju4580
    @maryappalaraju4580 2 місяці тому +1

    God bless you deny thammudu

  • @babybathina7015
    @babybathina7015 9 місяців тому +1

    Wonderfull song praise the lord sisters nice singing praise to god🎉🎉🙌🙌🙌🙌🙏🙏

  • @uppatijerusha1280
    @uppatijerusha1280 9 місяців тому +1

    We are so blessed to hear this wonderful song...Tq sister's ..All glory to God 🙏🙏

  • @ratnakumarisodadasi4424
    @ratnakumarisodadasi4424 15 днів тому

    Tq sister's chaala super ga padaru na hrudayam kadilinchivecindi god bless to all

  • @jakkulaanilbabu609
    @jakkulaanilbabu609 9 місяців тому +4

    Praise the GOD 🙏🙏🙏🙏🙏

  • @bhavyapotharlanka6664
    @bhavyapotharlanka6664 9 місяців тому +1

    Super song can you put song track please

  • @deevena3121
    @deevena3121 9 місяців тому +2

    Awesome song😊
    Lyrics 👏👏

  • @hoseaemmadi4481
    @hoseaemmadi4481 9 місяців тому +2

    God bless you Sister 's and your team.

  • @pasilaprudhvi5475
    @pasilaprudhvi5475 9 місяців тому +2

    Glory to God... Super lyrics 😊

  • @deepikagrace7363
    @deepikagrace7363 9 місяців тому +1

    Wonderful lyrics and wonderful singing, Glory to God,God bless you all

  • @shruthidara
    @shruthidara 8 місяців тому +1

    Praise the lord brother please track pettandi

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 9 місяців тому +1

    Really its like a Honey song my Jesus.Church Gods presence Fruitfulness.Hey Hey Hey.

  • @prathapkumar7037
    @prathapkumar7037 9 місяців тому +2

    Wonder full music 🎵 anna moses danny

  • @KiranKumarMatangi
    @KiranKumarMatangi 8 місяців тому +1

    Excellent music… very meaningful song.. Glory to God

  • @beaulatwinkle
    @beaulatwinkle 9 місяців тому +2

    Such a beautiful song it is😍 God bless the whole team!❤️

  • @gummadimanga3604
    @gummadimanga3604 9 місяців тому +2

    *#phaliyinchutanerpayya*

  • @taruntarun7621
    @taruntarun7621 9 місяців тому +2

    #phaliyinchutanerpayya

  • @prakashofficial153
    @prakashofficial153 9 місяців тому +1

    Very nice Song.... Nice singing Sister's❤ God bless you

  • @jannunavatha3568
    @jannunavatha3568 7 місяців тому +1

    Chala Bangudi song me muguru Baga pedaru akkayalu 🎉😊

    • @jannunavatha3568
      @jannunavatha3568 6 місяців тому +1

      E pata memu kuda nerchukunamu ma church lo paduthunamu😊😊😊

  • @VijayaVandrasi
    @VijayaVandrasi 8 місяців тому +1

    Praise God sisters 🙏
    Wonder full lyrics

  • @amenministry1525
    @amenministry1525 8 місяців тому +2

    Very nice song Golry to God 🎉🎉🎉🎉🎉

  • @udayalakshmi8690
    @udayalakshmi8690 8 місяців тому +1

    Nice song. Praise the lord🎉🎉Jesus lives and loves forever and ever

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 8 місяців тому +1

    Wonderful singing God bless you all team