Athagarintlo Naa Chelli Etlundho | Rakhi song 2020| | Raksha bandhan songs | SKS FLY MUSIC V |

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sksflymusicv1914
    @sksflymusicv1914  4 роки тому +166

    Thanks to all produser SKS VENKAT 9949806100

  • @medinareshkumar1058
    @medinareshkumar1058 4 роки тому +55

    సిలకా ఓ రామసిలకా... నీపాట సూపర్ సిలకా ఓ రామసిలకా....
    ఈ పాట వింటుంటే నా కంటికి కన్నీరు వచ్చింది...

  • @akulalakshmaiah266
    @akulalakshmaiah266 4 роки тому +2

    Pata Chala bagundu Anna ,manasuni haddukundi,athhintlo unna oka adapaduchu paristhithini ,Anna chellella premaapyathalanu , theliya pariche pata🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendhardumpeta3725
    @rajendhardumpeta3725 4 роки тому +34

    ఈశ్వర్ గారు చాలా చక్కగా రచించారు పాట. ఒక అన్న చెల్లి ఎంతటి అనుబంధం అనేది తెలిపారు. ఏడాదికి ఒక్కసారి సారి వచ్చే రాఖీ పండుగ రోజున పుట్టింటికి వచ్చే చెల్లిని చూడగానే అన్నయ్య కళ్ళలో నుంచి వచ్చే ఆనంద బస్పలే వంద జన్మలు. అత్తింటిలో ఎంత కష్టం వచ్చిన గాని నేను బాగున్నాను అంటూ కడుపులో బాధను దాచుకుంది చెల్లె. పుట్టింటి లో మహారాణి ల బతికి అత్తింటోలో పని మనిషిగా బతికేది ఆడపిల్ల. అత్త గారు మీరు మి కోడలిని ఎంత కష్టపడుతున్నారు అనేది పక్కకు పెట్టీ ఒక్కసారి ఆలోచించి నా కూతురు కూడా అత్తగారింటికి వెళ్ళింది అని మన ఇంటికి వచ్చే అమ్మాయి మన ఇంటి మహాలక్ష్మి ల చూసుకోవాలి

    • @klakshmi5289
      @klakshmi5289 4 роки тому +1

      Sare andee

    • @shankarshaharsid5766
      @shankarshaharsid5766 4 роки тому

      పుట్టింటిలో మహారాణి అత్తింట్లో పని మనిషి ఎంత బాగా చెప్పారు గుండె కరిగి పోతుంది నా చెల్లి అవస్థ చూసి కానీ ఏమీ చేయలేని పరిస్థితి చూస్తుండగానే 25 సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికీ మార్పు లేదు కొంతలో కొంత నయం ఏమంటే అప్పుడు మాన్ హ్యాండ్ ఇంగ్ ఉండేది ఇప్పుడు అది చాలా వరకు తగ్గింది అది ఒకటే సంతోషం , చాలా వరకు మామలు బెటర్ అత్తల తోనే అసలైన సమస్యలు అత్తలు ఇక మారరా ? కూతురు దగ్గరికి వచ్చేసరికి ఒకలాగా కోడలు దగ్గరికి వచ్చేసరికి మరో లాగా ఎందుకు ఇలా ఉంటారు ?

    • @klakshmi5289
      @klakshmi5289 4 роки тому

      @@shankarshaharsid5766 emandee adhi only character andee it's not my original behavior

  • @ShaikFatima-m8l
    @ShaikFatima-m8l 10 місяців тому +3

    నాకు అన్న లేక తమ్ముడు ఎవరో ఒకరు ఉన్నింటే బాగుండు 😭😭😭

  • @ganeshmgane2165
    @ganeshmgane2165 4 роки тому +193

    ఈ పాట వింటూవుంటే దుఃఖం ఆగడం లేదు
    అన్నా

  • @pnagaraju6638
    @pnagaraju6638 2 роки тому +1

    E song nakosame rasaru anipisthundi vintunte 😥😥 vasthundi kaniillu agatledu🙏🙏👌

  • @musicmusic1449
    @musicmusic1449 4 роки тому +7

    Morning nundi chaala times vinnaanu Ee song....
    Ituvanti performance iche Actors ni ee Madhya nenu chudaledhu. Chelli performance super,Anna ni chusi aithe kanneeru pettani vaarundaru. 😭😭😭😭😭😭😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌👆

  • @vijaykcoign5666
    @vijaykcoign5666 4 роки тому +3

    Maa akka ki kuda elage badhalu,avi chusi em cheyaleka pothunam anna,

  • @kranthikumar5352
    @kranthikumar5352 4 роки тому +22

    అందుకే అంటారు...అమ్మ లోని మొదటి అక్షరం "అ"..నాన్న లోని చివరి అక్షరం "న్న".. కలిసి "అన్న"...thanks mohan babu Garu for this dialogue...huge fan of this song...for first time seeing

  • @sannajajulashivudu9566
    @sannajajulashivudu9566 4 роки тому +1

    Naku kuda 2sarlu ilage jarigindhi andhuke e pata vinte patha rojulu gurthku vasthunai tq bro

  • @jkbjkb5604
    @jkbjkb5604 4 роки тому +46

    చాలా గొప్ప సాంగ్ బ్రదర్ చుస్తే కన్నీళ్లు ఆగలేదు 😢😢😢 ఈ కరోనా కారణం గా రాఖీ కట్టడానికి మా అక్క రాకపోవచ్చు 😢😢😢😢😢😢😢

  • @ashwinirameshashwini5525
    @ashwinirameshashwini5525 4 роки тому +1

    super... kantlonchi kannilu vachai...feeling is true..god video

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 4 роки тому +33

    Very emotional song 😭❤ఎస్ అందరూ అడపిల్లలు పుట్టింట్లో గారాబంగానే పెరుగుతారు 😭

  • @Villagestarnarayana
    @Villagestarnarayana 4 роки тому +1

    Super🙏🙏🙏🙏
    Prathi ana pade avedana
    Chellemma avedana

  • @srikanthlucky8860
    @srikanthlucky8860 4 роки тому +21

    Sister & brother Relationship chala great chala Goppadi Tq SKS fly music 🎶

  • @marriwadasubbarao8750
    @marriwadasubbarao8750 4 роки тому +3

    Chaala bagunde sir song

  • @swapnagaju1749
    @swapnagaju1749 4 роки тому +6

    Chalabaga rasaru ilantivi chala jaruguthunnai

  • @sukhisukhi4640
    @sukhisukhi4640 3 роки тому +2

    Ela anna lu chala rare ga untaru elanti anna unna vadhina lu andaru manchiga chudaru kada

  • @rudrapallymanasa5131
    @rudrapallymanasa5131 4 роки тому +18

    Ammai athavarintlo alaa unna kaani putintivariki matram Chala bagunna ani chepthundi thanu chepthe badapaduthundi ani anukuntundi kani thanu chepakapoina vallaki ardamavuthundi super song🙏🙏🙏

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 4 роки тому +2

    Chala goppa song rasaru meeku vela vela dandalu 🙏🙏

  • @mahav9754
    @mahav9754 4 роки тому +14

    Anna chelalli anubandhamtho kanniru pettinchina song😭😭
    Super song 👌👍✍️🙏

  • @raghumoola8083
    @raghumoola8083 4 роки тому +2

    Nice vedeo..
    Naaku kannillu vacchay...
    Thank you..
    Meeru Elaanti manchi videos Enno cheyali All the best..

  • @sailusagar6723
    @sailusagar6723 4 роки тому +11

    Heart touching.... performance chusi kanneellu pettakundaa evaru undaru. Original Life night kalla mundhu chusthunnatlu undhi

  • @dhanalaxmi4128
    @dhanalaxmi4128 3 роки тому +1

    aadapillalu athagarintlo pade badalu song rupamlo cheparu hats off

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 4 роки тому +13

    ఈ పాట విని కొందరి మూర్ఖుల మనసు మారాలని కోరుకుంటున్నాను చెల్లి సిరి పాట వింటే గుండె కలుక్కుమంటుంది..ఆడపిల్ల ఆనందంగా పండు గల వేళ అత్తవారింటి నుంచి తల్లిగారింటి ఆనందంగా వచ్చే రోజు రావాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ చింతల లక్ష్మణ్

  • @mrsramesh8723
    @mrsramesh8723 4 роки тому +2

    Chaalaa baagundi

  • @iloveindiadrts2425
    @iloveindiadrts2425 4 роки тому +17

    అందరికి చాలా వందనాలు అందరూ బాగా చేశారు చెల్లి ఎంత కష్టాలు పడ్డ అన్నకు మాత్రం సూకంగా ఉన్న అని చెప్పుతున్నది

  • @patrivasudev3290
    @patrivasudev3290 4 роки тому +3

    వెరీ నైస్ సాంగ్
    గుడ్ msg

  • @yodharss8357
    @yodharss8357 4 роки тому +59

    గుండె పిండేసే పాట, చిత్రీకరణ సూపర్. శుభాకాంక్షలు వెంకీ 🙏

  • @kemsaramswapna168
    @kemsaramswapna168 3 роки тому +3

    Anna tammudlu unnavallu chala adhrushtavanthuku kani pellalu vachi.thobuttuvulanu marcheystaru..mothaniki.super song brother💯👍👏👌🙏🙏🙏

  • @devulapally2231
    @devulapally2231 4 роки тому +65

    చాలా మంచి సందేశాన్ని పాట రూపంలో సమాజానికి అందించిన మీ టీమ్ అందరికి ....అభినందనలు.... సూపర్....

  • @manugopal4744
    @manugopal4744 3 роки тому +1

    Chala sarlu vinna esong super Anna tqq so much

  • @anilani3061
    @anilani3061 4 роки тому +6

    Chelle vunna..prathi annaki kanti meedha kunuku ...pattalante atthavarintlo chelle santhoshnga vunnappude...kantlo neelloche song....tqs nice song... meaningful..ever forever

  • @malleboinathirupathaiah8229
    @malleboinathirupathaiah8229 4 роки тому +2

    సూపర్ గా చూపించారు sir

  • @d.mahendard.mahendar5898
    @d.mahendard.mahendar5898 4 роки тому +201

    అమ్మనీ మీంచిన్న బంద్దం చేల్లీ(పేమ.నాన్న మీంచిన్న త్యాగం అన్నదీ..ఆడపిల్లనీ బరం అనుకోకండి బాద్యత అనుకోని మంచి ఇంటీకీ ఇయండీ అన్నయ్య..😢😢😢😢😢😢😢😢😢😢....

  • @rajithayadav8272
    @rajithayadav8272 4 роки тому +6

    Aaadapilla brathukulu inka maradam ledhu Ani malli ee songlo niropincharu sir tq 😍🐦🐦🐦

  • @lasya4446
    @lasya4446 4 роки тому +22

    అన్నాచెల్లిల అనుబంధం చాలా గొప్పగా వివరించారు థాంక్ యు ..ఈ పాట వింటే కన్నీళ్ళు ఆగడం లేవు..😢😢😢😢😢😢😢😢😢👌👌👌

  • @rkumar-tz5xl
    @rkumar-tz5xl 4 роки тому +2

    Anna rakhi gattakapothe badha chala bags chepparu 😭😭

  • @folklovervamshifolkloverva9238
    @folklovervamshifolkloverva9238 4 роки тому +60

    సూపర్ సాంగ్ అన్న చాలా ఏడ్చిన చాలా ఏడుపు వచ్చింది అన్న ఈ పాట వింటుంటే నేను కూడా నీ లాగా బాధపడుతుంటాను నీకు చెల్లెలు ఉండి నువ్వు భాద పడితే నాకు లేక భాద పడుతూ ఉంటా మన ఇద్దరి మధ్య అదే భేదం

  • @lasyalasya8783
    @lasyalasya8783 3 роки тому +2

    Anna song vinnaka na life gurthuku vachindi nen chala ....bhadapadda chala....heydcha

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 4 роки тому +79

    ఇలాంటి పాటలకు సమాజంలో విలువ లేకుండా అయింది అందుకే మనకు కరోనా కాలం వచ్చింది

  • @rajeshwarisalluri7185
    @rajeshwarisalluri7185 3 роки тому +1

    Super anna chala bagundi

  • @katerinisha8715
    @katerinisha8715 4 роки тому +104

    చాలా చక్కని పాట...
    చూస్తున్నంత సేపు కంట్లో కన్నీరు ఆగలేదు..
    ఈరోజుల్లో కనిపించని రాక్షసి అత్తలు ఉన్నారు..
    నాకు అలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనిపించింది..
    ఈ పాట రాసిన వారికి,పాడిన వారికి ,ఇందులో నటించిన వారికి నా అభినందనలు..
    నా సోదరుడు #కొవూరి_అనిల్_కుమార్ #KAK_writings ద్వారా ఈ పాట చూసాను..
    మీ అందరికి సర్వ శుభాలు కలుగును గాక

  • @SushilaRANGU-p5w
    @SushilaRANGU-p5w Рік тому +2

    Super appaginthala song

  • @ravisushma597
    @ravisushma597 4 роки тому +10

    Naku kuda nilanti cheli undhi super bro

  • @venkateshvenky4754
    @venkateshvenky4754 4 роки тому +5

    Super rrrrrrr song👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 my favorite song

  • @premalathamudhirajofficial1738
    @premalathamudhirajofficial1738 4 роки тому +39

    హృదయాన్ని హత్తుకునేలా ఉన్న అన్నా చెల్లెలు అనుబంధం కళ్ళకు కట్టేలా చూపించారు ధన్యవాదాలు వెంకట గారు

  • @aravetipraveen8476
    @aravetipraveen8476 4 роки тому +3

    Super Anna ma akka gurtukuvachindi

  • @priyankasagar5285
    @priyankasagar5285 4 роки тому +23

    Heart Touching lyrics and Performance
    super hit song of the year
    All the best

  • @sureshkandula6285
    @sureshkandula6285 3 роки тому

    song super super Bro vinte chala edupu vachindi

  • @pravallikanerella3490
    @pravallikanerella3490 4 роки тому +9

    జీవితంలో నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో తెలియదు కాని నేను చెప్పుకోవడానికి అన్న లు లేరు రాఖీ పండుగ కు మా ఇంటి గలుమలో చూస్తూ ఉంటా అన్న .
    నువ్వు లేని లోటు తీరడం చాలా కష్టం ర మళ్ళీ నువ్వు నాకోసం పుడుతావ్ అని ని చెల్లి అన్న నా కష్టం ఎవరు వింటారు అన్న బట్ సాంగ్ చాలా చక్కగా వివరించారు😔😔😔😔

  • @rajusola555
    @rajusola555 3 роки тому +4

    Superb bro adipinchinav

  • @rajurs8183
    @rajurs8183 4 роки тому +8

    Super video....🙏🙏👌👌

  • @kallurivlogs4030
    @kallurivlogs4030 4 роки тому +2

    Anna... nijanga ee song rasina writer ki .. padina singer ki, director ki, music composer ki na padabivandanam Annn..

  • @జైహింద్జైభారత్ఫౌండేషన్

    సూపర్ రా నాని.....
    అన్న చెల్లెలా బంధం గురించి బాగా చెప్పారు... యాక్టింగ్ బాగుంది నాని

  • @dudeculanabisaheb5709
    @dudeculanabisaheb5709 3 роки тому +1

    Anna chellali bandam super

  • @shanmukhireddymalla2037
    @shanmukhireddymalla2037 4 роки тому +16

    Automatic ga kallalo tears thepinchindi e song for gods sake evariki ilanti problems ravadhu. Thank u for the team projecting such a nice song

  • @bhoopipashuvula1887
    @bhoopipashuvula1887 4 роки тому +6

    Super bro,, my bad luck nak chelli akka avaru leru bro 😭😭,,Super song bro

  • @psunitha9767
    @psunitha9767 3 роки тому +2

    Really super bro

  • @shirishayellolla5532
    @shirishayellolla5532 4 роки тому +6

    Song super anna naku e song vinagane chala adupochindhi

  • @vamshikrishna4476
    @vamshikrishna4476 3 роки тому +2

    👌bro

  • @ravindergoud3550
    @ravindergoud3550 4 роки тому +40

    గుండె తరుక్కుపోయే పదాలు.....,
    Lyrics nd compose nd writing ossm...
    Ee rakhi pandaga ki oka manchi patanu andinchav my dear frd sri ....,all the best sri god bless u ..

  • @krupakavitha5689
    @krupakavitha5689 3 роки тому +1

    Goppa bandham anna chelli di😭😭😭😭

  • @VijayalaxmiMadam
    @VijayalaxmiMadam 4 роки тому +6

    Chala bagundi sir
    Ippudu vunna generation anna ee anna laga feel avvatledu na filling
    I miss u my brothers
    Ee song stating nunchi naa kanniru ala karuthundi

  • @DivyaDivya-zs3uc
    @DivyaDivya-zs3uc 4 роки тому +1

    Chala bagundho😞😢😔

  • @swapnanalla552
    @swapnanalla552 4 роки тому +11

    హార్ట్ టచింగ్ సాంగ్ .... 👌👌🙏🙏

  • @Imran57388
    @Imran57388 4 роки тому +4

    Chala chala bagunde tanks ande elante vedios enka pettande

  • @swamymudhiraj1873
    @swamymudhiraj1873 4 роки тому +8

    Song super 👌👌👌👌👌👍👍👍

  • @ammuluente9996
    @ammuluente9996 3 роки тому +1

    Spr bro nce sng

  • @rowdybabypandu8720
    @rowdybabypandu8720 4 роки тому +8

    సూపర్ సూపర్ సూపర్ వీడియో చాలా చాలా బాగుంది వీడియో

  • @navyasri5593
    @navyasri5593 4 роки тому +12

    Naa kodalu first time chesindi super

  • @janakiram9528
    @janakiram9528 4 роки тому +4

    Super excited to good

  • @umameshwarichandraiah3928
    @umameshwarichandraiah3928 4 роки тому +7

    Super song .👌🏾👌🏾🤝👏👏

  • @sobhanas5852
    @sobhanas5852 4 роки тому +2

    Anna chellila bandhanni baga chepparu tq

  • @maidamyakantham6032
    @maidamyakantham6032 4 роки тому +8

    Super 👌 👌👌 💐💐 👏👏 👏🙏🙏🙏🙏🙏🙏

  • @tigershaik9211
    @tigershaik9211 2 роки тому +2

    Atta. Varitlo. Paritie. Aadapila. Jivetam. Elanye. Uddie. Epatikie. 😭😭😭😭😭😭😭😭😭😭😭. Miss u. My. Mom. Pappa

  • @shreyunashvlogvideos1056
    @shreyunashvlogvideos1056 4 роки тому +9

    సూపర్ పాట చాలా బాగుంది నారాయణా ఖేడ్ ఆక్టర్స్,👌👌👌👌🙏

    • @klakshmi5289
      @klakshmi5289 4 роки тому

      I am from hyderabad

    • @shreyunashvlogvideos1056
      @shreyunashvlogvideos1056 4 роки тому

      లక్ష్మి గారు మీరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు ఈ పాట బాగా తీశారు చాలా బాగుంది 👌👍

    • @klakshmi5289
      @klakshmi5289 4 роки тому +1

      Thanks andee

  • @yuvakarthik6742
    @yuvakarthik6742 4 роки тому +2

    SUPER bro SUPER sister 👌🏼❤⚘

  • @vijayvijju1
    @vijayvijju1 4 роки тому +7

    Chala chala manchiga vundi paata 👌👌👌

  • @srijugoud7017
    @srijugoud7017 3 роки тому +2

    Akka super 😭😭😭😭😭😭😭

  • @bondalakurmaiah6505
    @bondalakurmaiah6505 4 роки тому +8

    Super Anna e rojyllo kooda etlanti badhalu unnayi nijanga cheppiru antha apukunna song aypoye sariki kanneellu aguthale

  • @laxmanpadalmatam6407
    @laxmanpadalmatam6407 3 роки тому +8

    ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే ఆ ఇంటికి అందం అలాంటి ఆడపిల్ల కు అత్త అనే పేరు పెట్టుకొని మానసిక వేదన కు గురి చేస్తున్నావ్ కాని ఒకప్పుడు నువ్వు ఆడపిల్లవిగా ఈ పాట రాసిన వారికి God bless you from laxman rao padal woomens council

  • @pravallikareddy7586
    @pravallikareddy7586 3 роки тому +2

    I love you my bro always keep smile bro❤️❤️❤️❤️❤️😘😘

  • @Manushi143
    @Manushi143 4 роки тому +9

    Super ra sharadha super ra..... Emotional 😔😔

  • @rasnavenirasnaveni7745
    @rasnavenirasnaveni7745 4 роки тому +4

    Katlo kannilu aagaledu... Super song

  • @balakrishnad9406
    @balakrishnad9406 4 роки тому +7

    Super...song .... Song rasina annaku....🌷🌹🌹🌹🌹🌹🌹✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌 .... All the best....writer garu lyrics... super

  • @shobharanikolli9395
    @shobharanikolli9395 3 роки тому +2

    Super...

  • @reethuroyal5125
    @reethuroyal5125 4 роки тому +6

    End lo asalu kannillu vachae superb sir

  • @thanangishashi7744
    @thanangishashi7744 3 роки тому +1

    Super annayya

  • @prasadgattu62
    @prasadgattu62 4 роки тому +74

    అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పగా వివరించారు అన్నా థాంక్యూ ఫర్ ఎస్కెఎస్ ఫ్లై మ్యూజిక్ 💐💐👌👌

  • @srcreationsss2482
    @srcreationsss2482 3 роки тому +1

    Super sog bro , 😔😔

  • @RakeshRakesh-gw9bl
    @RakeshRakesh-gw9bl 4 роки тому +6

    Super super super super super super 👏👏👏👏👏👏👏👏👏

  • @nanji6754
    @nanji6754 4 роки тому +2

    Super bro

  • @bujjisaritha1886
    @bujjisaritha1886 3 роки тому +8

    Very emotional song👌👌

  • @asrinuasrinu2200
    @asrinuasrinu2200 3 роки тому +2

    Super super 😭😭

  • @Hellominnuchannel6598
    @Hellominnuchannel6598 4 роки тому +6

    Super song 👌 yedupu agadam ledhu

  • @macharlasrinusrinivas1707
    @macharlasrinusrinivas1707 4 роки тому +5

    Super anna kannillu teppincharu

  • @chimkotikrishna989
    @chimkotikrishna989 4 роки тому +6

    చాలా బాగుంది గాయని గాయకులు సూపర్, వెంకట్ సూపర్ కంపోజింగ్.

  • @pullemalavijaya1952
    @pullemalavijaya1952 4 роки тому +5

    Yevaran green song 😘😘😘😘😘i love my brodhar .thans god give my brother 😘😘😘