సత్యమునకు అసలైన చిరునామా క్రీస్తే - Part 2 -

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 59

  • @ashishbathula1078
    @ashishbathula1078 2 місяці тому +6

    దేవుడు నా మనవులను అంగీకారిస్తున్నాడా లేదా అని కాదు, దేవుడు నన్ను అంగీకారిస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్.
    Exllent sir.. Great words. Praise to the lord

  • @Manoharjoshi-d1h
    @Manoharjoshi-d1h 22 дні тому

    Sir wonderful msg

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 2 місяці тому +2

    యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు. మనకు మాదిరి ఆయనే.

  • @prakasamm4330
    @prakasamm4330 Місяць тому

    🎉🌹👏🙏😊

  • @ambalathirupathi8554
    @ambalathirupathi8554 Місяць тому

    🙏

  • @sappagiprabhu9754
    @sappagiprabhu9754 2 місяці тому +1

    యేసు క్రీస్తు ప్రభువు విశ్వాసులకు మాదిరి.

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 17 днів тому

    Nice message brother. God bless

  • @vasundhara483
    @vasundhara483 2 місяці тому

    Praise the lord అయ్యగారు

  • @prakashbabu8376
    @prakashbabu8376 Місяць тому

    ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಾದರೂ ಮಾತಾಡಿಇಲ್ಲತೆಲುಗುನಲ್ಲಿ ಆದರು ಮಾತಾಡಿ😢😢😢😢

  • @merugurajesh8802
    @merugurajesh8802 2 місяці тому +2

    Praise the God 🙏

  • @karunyas3801
    @karunyas3801 2 місяці тому

    Praise the Lord brother

  • @gracekumarapu199
    @gracekumarapu199 2 місяці тому

    Praise the lord

  • @joshua457joshua7
    @joshua457joshua7 2 місяці тому +2

    Praise the Lord Brother🎉

  • @prasadmortha5945
    @prasadmortha5945 2 місяці тому

    Vandanamulu sir 🙏

  • @kamalakaraoaddanki4804
    @kamalakaraoaddanki4804 2 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @Rammyyt7
    @Rammyyt7 2 місяці тому +1

    13-45em chepparu brother praise the lord super

  • @shivakumar1551
    @shivakumar1551 2 місяці тому +1

    Praise the lord 🙏 anna

  • @kommupaul2128
    @kommupaul2128 2 місяці тому

    Vadanalu sir

  • @Prajas.R
    @Prajas.R 2 місяці тому

    Glory be to God

  • @symalapaidikalva11
    @symalapaidikalva11 2 місяці тому +1

    Praise the Lord Anna 🙏... good message Anna 👏🙏

  • @kiranragula9502
    @kiranragula9502 2 місяці тому +1

    ❤❤❤

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 2 місяці тому

    Praise the Lord 🙏 Sir

  • @rapurimartha3697
    @rapurimartha3697 2 місяці тому

    Praise God

  • @PraveenKumarSiyadri
    @PraveenKumarSiyadri 2 місяці тому

    🎉

  • @madhusudhan3321
    @madhusudhan3321 2 місяці тому

    🙏👌🤝💐❤️

  • @davidclivexavier4768
    @davidclivexavier4768 2 місяці тому +1

    I want Part 1 of the above message. Brother. GOD BLESS YOU.

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 2 місяці тому +1

    Pastor గారూ, బైబిల్ ను గూర్చి మనకు పాండిత్యము, జ్ఞానము ఎంత ఉన్నప్పటికీ, సేవకులు,సంఘము క్రైస్తవ్యమును గూర్చి ఎంత practical గా వారు ఉన్నారు అనేది ముఖ్యమా కాదా?అంటే,కేవలం church లోను, క్రైస్తవులమధ్యనే కాకుండా,వాక్యఅనుభవజ్ఞానమును సాధకము చేస్తూ, practical గా, క్రైస్తవునిగా, ఈ లోకములో జీవించడమును గూర్చి నా ప్రశ్న? ఎందుకు అంటే, లోకము ఈనాడు క్రైస్తవ్యము అంటే, christmas పండుగ,అన్ని పండుగలాగే,క్రీస్తు జన్మదినము, అని dec :నెల 1st నుండి ఒక బిజినెస్ ను చేస్తుంది. Cake, star, tree, christmas తాత. Jesus బాలుని బొమ్మ, పొత్తి గుడ్డలు పశువుల పాక, గొఱ్ఱెల కాపరులు, జ్ఞానులు Gifts, ఈ వస్తువులన్నీ కూడా, christmas చిహ్నలుగా, ప్రపంచవ్యాప్తంగా, అన్ని shops లో ఎక్కువగా sale అవుతాయి, వాటిని యించు మించు క్రైస్తవులు church లలో, తమ గృహాలలో డెకొరేషన్ చేసుకుంటూ ఉంటారు. అన్యులు, వీటిని కొని, అలంకరణ చేసి, వారు కూడా christmas సెలెబ్రేట్ చేసుకున్నాము అని రీల్స్ చేసి, photos post చేసుకుంటారు. క్రైస్తవులు కూడా ఇలాగే చేస్తారు. Semi christmas లు కూడా నెల ముందే సెలెబ్రేట్ చేస్తారు, పెద్ద christmas cake cut చేసి church లలో. ఈ పద్ధతులు, అపొస్తలులు చేయలేదు. వీటిని తప్పు అని ఏ సేవకుడు కూడా ఖండించరు? ఎందుకు? ఒక వేళ, నిజముగా మనం Bible ను మన జీవితాలలో నిజంగా ప్రాక్టికల్ గా సాధకం చేస్తే, ఇంత కాలం మన కళ్ళకు ఇవి ఎందుకు కనిపించలేదు? అన్యులు, ఇలా యేసుక్రీస్తు జన్మ దినమును సెలెబ్రేట్ చేసుకుంటూ, అది ఒక సెలవు రోజుగా, సెలెబ్రేట్, చేసుకుంటూ కాలం గడిచిపోతూ ఉన్నది, వారు అసలు, క్రైస్తవులకు తమకు ఉన్న వ్యత్యాసం,పాపమునకు పరిశుద్ధతకు ఉన్న వ్యత్యాసం, లోక మర్యాదకు, క్రైస్తవజీవితానికి ఉన్న ప్రత్యేకత,అంటే ఏమిటీ అనే దాన్ని ఎలా గ్రహిస్తారు? యేసుక్రీస్తు మరణమును గూర్చి,ఆయన పునరుత్థానమును గూర్చిన సువార్త విషయములో,స్థానిక సంఘములు ఎక్కడ తప్పిపోయాయో, ఎవరు వారికి గుర్తు చేస్తారు? Bible జ్ఞానం practical గా క్రైస్తవుని జీవితములో అమలు కానప్పుడు, ఇక తాను ఈ లోకానికి ఉప్పుసారం ఎలా కాగలడు?ఇక ఈస్టర్ ను గూర్చి,గుడ్ ఫ్రైడే కూడా ఈనాడు క్రైస్తవులకు సెలవు దినాలు, వాటిని వారు ఏర్పరచు కున్న పద్ధతులలో సెలెబ్రేట్ చేసుకుంటారు గానీ, ప్రతి దినము, వాక్యప్రకారం,క్రైస్తవులు practical గా క్రీస్తుతో నడిచే అనుభవం కదా ఉండాలి?

  • @Jessisravanthi
    @Jessisravanthi 2 місяці тому

    Prise the lord anna 🙏

  • @wannabeatopper2509
    @wannabeatopper2509 2 місяці тому +1

    Praise the LORD .....Anna 🙏

    • @nagamani5455
      @nagamani5455 2 місяці тому

      మరనాత. తమ్ముడు

  • @raja-ck6me
    @raja-ck6me 2 місяці тому

    Eav also sir.

  • @ashishbathula1078
    @ashishbathula1078 2 місяці тому +6

    దయచేసి యేసు 12 యేండ్లప్పుడు దేవాలయంలో వాదిస్తుండగా గమలీయేలు వున్న రిఫరెన్స్ తెలియచేయండి

    • @psrajpalla1182
      @psrajpalla1182 2 місяці тому +3

      *Gamaliel must be there when Jesus was raising questions wth wise priests.... Gamaliel was a Great Scholar...He must be surprised the voice of so great scholar Jesus... Jesus already seen Gamaliel in His divinity.... Gamaliel must be top priest and scholar at theology in Tora, he made a powerful man Paul in Jewish doctrines which were utilised for his gospel life*

    • @AnilKumar-xh3ot
      @AnilKumar-xh3ot 2 місяці тому +1

      లూకా :2:46

    • @ashishbathula1078
      @ashishbathula1078 2 місяці тому +1

      @@AnilKumar-xh3ot thank you. కానీ అక్కడ బోధకుల మధ్య కూర్చున్నట్టు మాత్రమే ఉంది కదా brother. గమలీయేలు పేరు లేదు కదా

    • @ashishbathula1078
      @ashishbathula1078 8 днів тому

      గమలీయేలు పేరు లేదు అక్కడ

    • @ashishbathula1078
      @ashishbathula1078 8 днів тому

      @@psrajpalla1182 yes correct. But there is no gamaliel name

  • @santhinokku5029
    @santhinokku5029 2 місяці тому +2

    Sir,madhyalo ala sarcastic ga navvakandi.adi baledu.

    • @jaditya6695
      @jaditya6695 2 місяці тому +1

      నేను ఆయన messages చూసేది bible jubject తో పాటు ఆ నవ్వు కోసం కూడా, చాలా అర్ధం ఉంటది ఆ నవులో, pleaee understand,,,ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటది అది మనం మార్చాలని try చెయ్యకూడదు

  • @davaLaxman
    @davaLaxman 2 місяці тому

    Puttukato evaru papikadu mithama

  • @chakravarthidevarakonda
    @chakravarthidevarakonda Місяць тому

    Jesus Christ birthday vakyam lo undi ani entamandiki telusu with reference??

  • @leela_prasad
    @leela_prasad 2 місяці тому +2

    Great Message
    But i think your statement on sin from Birth is contradictory to the Bible statement "ప్రసంగి 7:29 -> ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.".

    • @JSVHere
      @JSVHere 2 місяці тому +1

      Psalm 51:5
      Surely I was sinful at birth, sinful from the time my mother conceived me.[NIV]

    • @leela_prasad
      @leela_prasad 2 місяці тому +2

      @@JSVHere no brother, you can't tell that. If children are also sinful then they need to be baptized which is against bible theory.

    • @JSVHere
      @JSVHere 2 місяці тому

      @@leela_prasad Btw I didn't tell anything on my own ; All I did is to quote the scripture.

    • @JSVHere
      @JSVHere 2 місяці тому

      ​@@leela_prasad who sin apart from the law will also perish apart from the law, and all who sin under the law will be judged by the law. 13 For it is not those who hear the law who are righteous in God’s sight, but it is those who obey the law who will be declared righteous. (Indeed, when Gentiles, who do not have the law, do by nature things required by the law, they are a law for themselves, even though they do not have the law. They show that the requirements of the law are written on their hearts, their consciences also bearing witness, and their thoughts sometimes accusing them and at other times even defending them.) This will take place on the day when God judges people’s secrets through Jesus Christ, as my gospel declares. - Romans 2:12-16
      God judges people of the Old Testament by the Mosaic Law , Us by the Gospel & People who neither knew the Law nor the Gospel by CONSCIENCE . Children don't have conscience so they will DECLARED RIGHTEOUS without judgement i.e, the blood of the Great High Priest is sanctifies them directly if they die at an age where conscience isn't developed.

    • @leela_prasad
      @leela_prasad 2 місяці тому

      ​@@JSVHere​ Ok then fine,
      There is lot of difference between at sin and with sin.

  • @venkateswararao2789
    @venkateswararao2789 2 місяці тому

    dear brother i want ur cell no

  • @varshinivloggers6408
    @varshinivloggers6408 2 місяці тому

    😂

  • @venkataraogorikapudi9767
    @venkataraogorikapudi9767 2 місяці тому +1

    Sir sorry Sir.... మీరు వాక్యం ఉపదేస్తున్నది ఇంగ్లీష్ వాళ్ళ కా లేక తెలుగు వారిక.... అయితే ఇంగ్లీష్ వారితో మాట్లాడండి లేద తెలుగు వారి తో మాట్లాడండి..... Sir
    .........

    • @gofacts5153
      @gofacts5153 2 місяці тому

      I think it is for Telugu group settled in other nation.
      Our teenage children are comfortable..English.. Telugu preaching. Thankyou.

    • @panamkrishnavani3120
      @panamkrishnavani3120 2 місяці тому

      Sir is English teacher

    • @le103rebekahsusandavuluri9
      @le103rebekahsusandavuluri9 2 місяці тому

      It is useful for People like me, to preach in both the languages together.

    • @genesis22_14
      @genesis22_14 14 днів тому

      మీరు ఇతరుల గురించి కంటె మీకు ఆఆ వాక్యం ద్వారా ఎం చేయమని దేవుడు చెప్తున్నాడు అనేదాని మీద మనసు పెడితే మీరు దేవునిలో ఎదుగుతారు

  • @ramchandu633
    @ramchandu633 2 місяці тому

    Praise the Lord 🙏 Amen ❤

  • @madhubunga
    @madhubunga Місяць тому

    Praise the lord

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 17 днів тому

    Praise the Lord brother

  • @garikapatitayakumari4314
    @garikapatitayakumari4314 2 місяці тому

    Praise the Lord anna 🙏