Prise the LORD sir.మీరు చెప్పినట్లు గానే అబద్ద బోధకులు ఎక్కువైపోయారు కొంతమంది సంపాదన కోసం తప్పుడు బోధ చేస్తూ అనేకమంది వాక్యము తెలియని వారిని అసత్యంలోనికి నడిపిస్తున్నారు.అట్టి వారిని ఏసుప్రభువు కృప చూపి కాపాడాలని ప్రార్థన.దేవునికి స్తోత్రం మీకు నా🙏🏻
[ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు. 🌷
@@coptoxic తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ;
మీ లాంటి వక్యనుసరమైన సేవకులు దేవునికి అవసరం అన్నయ్యా.... వాక్యాన్ని దేవుడు కోరుకున్న విధంగా తెలియ జేయడం ఎంతో అవసరం అన్నయ్యా ఇంకా మీరు ఇటువంటి సేవను చేయాలని ప్రార్ధిస్తున్నాను✝️🙏🙏🙏
Flawless message Message for the time Simple and Deep message God is warning through his servant. A true servant of Jesus Christ. Praise be to Jesus Alone.
All glory to god . Praise the lord annayya meeru cheppe vakyam vinna prathisari nenu chala venaka paddanu vakyam lo ani nannu nenu balaparchukovalane asha nalo kalugistunnaru mee valla na valla devunike mahima kalugunu gaka amen.
ప్రైస్ ది లార్డ్ 🙏🙏 అన్న ఈ కడవరి దినాల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు గురించి. ఉన్నది ఉన్నట్టు చాలా చక్కని వివరణ ఇచ్చారు. అందునుబట్టి దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏🙏. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబమును నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న నేను కువైట్ లో హౌస్ డ్రైవర్ గా పని చేస్తుంటాను..🙏🙏వందనాలు
ప్రకటన గ్రంథం 2:7, 11, 17, 29, 3:6, 13, 22 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. GOD bless you sir. May LORD bless this word and open the eyes of blind so-called Christians.
Thank you brother very good message that you are preaching all glory to almighty God Amen and yes it's true really 💯 correct I really need this kind of work of amazing God Amen 💕🙏
At right time God sent to you for us now it's our time to take right decision please do. Send messages or speak daily so that by listening to God s word our faith will be strengthened
❤ God Jesus spoke to me, lead me to truth, I was a victim of many false prophets, by Grace I was again reconfirmed by food of God, amen, may the lord bless you and your parents who raised you in truth Jesus amen
Revelation 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
Praise the Lord poster garu to day pastors day God gives good health and good service sir my name is Samuelu Golla mannava post Ponnur mandala Guntur Dt A.p
Ur messaes r good sir. But when u say go learn telugu or sometimes saying people dont know this that etc blah blah.. its really they dont knw. In fact im one of them. Thank u sir. Learned lot from u. ❤
Dear Beloved Brother! 🙏 Praise The Lord! Praise The Lord!🙏 Excellent Brother!
దేవుని, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు మాత్రమే ఇలా చెప్పగలరు. అద్భుతమైన మెసేజ్ సార్
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😮
@@aliceratnam5417😢
35:54
వందనాలు అయ్యగారు ఏ సేవకుని వెంబడించు వద్దు పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడించ చండి అని చెబుతున్నారు మా పాస్టర్ గారు 100% కరెక్ట్
Prise the LORD sir.మీరు చెప్పినట్లు గానే అబద్ద బోధకులు ఎక్కువైపోయారు కొంతమంది సంపాదన కోసం తప్పుడు బోధ చేస్తూ అనేకమంది వాక్యము తెలియని వారిని అసత్యంలోనికి నడిపిస్తున్నారు.అట్టి వారిని ఏసుప్రభువు కృప చూపి కాపాడాలని ప్రార్థన.దేవునికి స్తోత్రం మీకు నా🙏🏻
Play golf loo0l
సత్యాన్ని చెప్పారు ధన్యవాదాలు
ఈయన బోధలు? ఆచరించ క చేసే బోధలు అబద్ధం కాదా? గంటకు తక్కువై ప్రసంగం వుండదు. ఎపుడైనా యోహాను13:4,5,14-16 చేశాడా? మత్తయి 25:30-38 ఏమేమి చేశాడు? మత్తయి 23:4 కి ఈయనకి తేడా వుందా?
ఇది నాలాంటి విశ్వాసి కే ఈ బోధ కావాలి వందనాలు అయ్యగారు నా మనోనేత్రలు తెరువబడినాయి❤
Praise the LORD. Sir🙏👌🤝💐❤️
వాక్యాన్ని వాక్యంగ ప్రకటిస్తూన్న మీకు మా వందనాలు
Praise the Lord pastor garu meeru satyamyna vakyanni teach chestunnaru God bless you and your Gospel
Iam a Muslim but I love ur messages
Anna msgs matrame vintara Nijamaina devudu Yese ani angeekarinchaara
Jesus Christ is God. He is the Saviour and gives us Eternal life. Mohammad is a liar brother.
[ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ]
పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13).
మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు.
సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34).
తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20).
ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24).
“తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23).
జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24).
క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
🌷
@@stanleyg5657yesu devudu ani Bible lo unte అంగికరిస్తాడు le బ్రో
@@coptoxic తీతుకు 2:13
అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ;
మీ లాంటి వక్యనుసరమైన సేవకులు దేవునికి అవసరం అన్నయ్యా.... వాక్యాన్ని దేవుడు కోరుకున్న విధంగా తెలియ జేయడం ఎంతో అవసరం
అన్నయ్యా ఇంకా మీరు ఇటువంటి సేవను చేయాలని ప్రార్ధిస్తున్నాను✝️🙏🙏🙏
Praise the Lord sir🙏🙏🙏🙏 ఈ అభద్ధికుల వాక్యానికి అలవాటు అయిపోయిన అబద్ధికిలకుఈవాక్యం ద్వారా వాళ్ళ కళ్ళు తెరవ బడునుగాక.
Idi nijam ra Babu nammandi sir s
వందనాలు brotherచాలా ధ్యైర్యౕముగా బోధిస్తున్నారు మీరు 🙏🙏🙏🙏
Flawless message
Message for the time
Simple and Deep message
God is warning through his servant.
A true servant of Jesus Christ.
Praise be to Jesus Alone.
సత్యమును మోమాటము లేకుండా వాక్యమును ప్రకటిస్తారు ఆదే దేనికి ఇష్టమైన భోధ దేవుకి మహిమ మీకు నా ప్రత్యేకమైన వందనములు❤
Please correct *devuniki*
100% ఫాక్ట్ సార్.... స్వచ్ఛమైన వాక్యం❤ మైండ్ బ్లోయింగ్ సార్ ❤
Praise the Lord sir, may the Lord change people through your preachings. That is our prayer 🙏
Sir nowadays pastors will ask for money like anything and they display paytm scanner .. I like u sir..
mind blowing message from god not from prakash anna 😊😅
Thank you Brother for the admonition.
నేటి దినములలో ఈ బోధ చాలా అవసరం
✝️🙇🙇✝️ಅದ್ಬುತವಾದ ವಾಕ್ಯ ವಿವರಣೆ ದೇವರು ನನ್ನನು ಈ ರೀತಿ ವಾಡುಕೋವಾಳಿ ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯ ✝️🙏🙏🙏✝️
All glory to god . Praise the lord annayya meeru cheppe vakyam vinna prathisari nenu chala venaka paddanu vakyam lo ani nannu nenu balaparchukovalane asha nalo kalugistunnaru mee valla na valla devunike mahima kalugunu gaka amen.
Praise the Lord 🙏
Dear Man of God Prakash garu
ప్రభువు కృప మీ మీద మెండుగా ఉంది!
Thank You!
🙏వందనాలు బ్రదర్ గారు GODBLESSYOU బ్రదర్ గారు 💞💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Praise the Lord! Eye opening presentation! God bless you brother.
Praise God 🙏
Praise the lord Excellent Sir
Devunike mahima ghanatha kalugunugaka amen amen amen
వందనాలు అయ్యగారు.. మీరు చెపుతున్న వాక్యం నాకు చాలా నచ్చింది..
ప్రైస్ ది లార్డ్ 🙏🙏 అన్న ఈ కడవరి దినాల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు గురించి. ఉన్నది ఉన్నట్టు చాలా చక్కని వివరణ ఇచ్చారు. అందునుబట్టి దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏🙏. మీ అనుదిన ప్రార్థనలో
నా కుటుంబమును నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న నేను కువైట్ లో హౌస్ డ్రైవర్ గా పని చేస్తుంటాను..🙏🙏వందనాలు
సరి చేసుకునే వాక్యం విన్నాను సార్ Thankyou.
Praise the lord Prof.Prakash anna🎉. Today's church must be changed into the image of Jesus Christ. Thank you annaya.
Praise the LORD 🙏❤
Praise the lord brother . please explain about Sabbath
Praise the lord of Jesus Christ I love jesus christ 🎉
సర్వ సత్యమే జయతే..!
అందరికీ దేవుడు ఒక్కడే..!!
యేసు క్రీస్తు ఆ దేవుని ప్రియ కుమారుడు...!!!
ప్రకటన గ్రంథం 2:7, 11, 17, 29, 3:6, 13, 22 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక.
GOD bless you sir. May LORD bless this word and open the eyes of blind so-called Christians.
Thank you brother very good message that you are preaching all glory to almighty God Amen and yes it's true really 💯 correct I really need this kind of work of amazing God Amen 💕🙏
Thankyou so much brother
Thankyou pastor for opening my eyes towards Christ.
Thank you Anna..Idi kavali neti kraistavuluku
Praise the Lord brother Tq for excellent msg 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord
Praise the Lord Pastor garu 🙏
Wonderful message Sir 🙏
సువార్త పక్షమున పోరాటం
Praise the Lord🙏 sir hallelujah stotrmu amen Amen🙏🙏
Praise the Lord, Hallelujah 🙏 🙌
Praise the lord pastor garu.
Yes. మీరు చెప్పింది 100% correct. వ్యక్తి పూజ and celebrity avvadaniki మాత్రమే try chesunnaru. దేవుని వాక్యం లేదు
🙏🙏🙏 1 తిమోతి 1: 17 to 22.
Praise the Lord ayyugaru
I am blessed by this mesage Prakash anna Praise be to God
Greetings from kerala
Praise the lord sir (24:00) from Chirala
glory to jesus Amen ❤
PRAISE THE LORD BROTHER🙏🙏🙏🙏🙏🙏🙏
At right time God sent to you for us now it's our time to take right decision please do. Send messages or speak daily so that by listening to God s word our faith will be strengthened
❤ God Jesus spoke to me, lead me to truth, I was a victim of many false prophets, by Grace I was again reconfirmed by food of God, amen, may the lord bless you and your parents who raised you in truth Jesus amen
Praise the LORD pastor garu 🙏 really good explanation tq pastor garu 💐🙏
Praise the lord sir excellent message
Hallelujah, to God be the glory! Stand up to the end.
Praise the Lord..అన్న
Yes praise the lord sir..... good clarity...... message sir❤. Thank you
Praise the lord sir 🙏🙏🙏
Ann Garu praise the Lord Jesus bless you And your family
Praise the Lord brother
Good masg
Dhevniki sthothram
Praise the Lord ! brother . We did not know the time while we listening the Sermon.
దైవ అవేశం అనటుగా ఉంది.
Amen
💚Yesayya namamlo thandri niku mahima kallughunu gakha ❤
Glory to God .Hallelujah
Praise the lord brother 🙏 🙌
Revelation 1:18
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
Praise the Lord brother garu
Thank you Brother for the admonition.God bless you.
Praise the lord amen God bless you in neme of Jesus
Super sir
Thank you
Wonderful massage Sir
వండర్ఫుల్ మెసేజ్ అయ్యగారు 🙏
Yes Brother chalamandi abadda bodakulu puttukosthunnaru good message 🙏🙏🙏
Praise The Lord Sir 🙏
Praise the Lord poster garu to day pastors day God gives good health and good service sir my name is Samuelu Golla mannava post Ponnur mandala Guntur Dt A.p
❤ me ssage❤
Yesuprabhuvu naamamulo vandhanaalu subhamulu sir please provide 9th chapter to 16th chaptwr explanation from u sir please sir
Praise the lord brother your messages inspired me a lot thankyou
Praise the Lord brother 🙏
Praise the Lord Anna, glorify to God
I asked God,true priest .....God showed your messages.God is speaking through your messages
Uncle praise the lord
Praise the lord ayyagaru 😊😊😊
Excellent💯👍
Exlaent Message ayyagaru Thank you very much.
really blessed with the message. I praise God
Yes sir meru cheppindi nizam 🙏🏼🙏🏼 super message
Today's Christianity need this type of people to defend the false preachers
Praise the lord sir
Thank you 🙏🏻 ayyagaru
Excellent message anna
Praise the lord sir, 🙏🙏🙏 good message
Vakyanni vakyam ga bhodhisthunnaru sir vandhanalu
🙏praise lord
Ur messaes r good sir. But when u say go learn telugu or sometimes saying people dont know this that etc blah blah.. its really they dont knw. In fact im one of them. Thank u sir. Learned lot from u. ❤
PraisetheLord, Glory to God🙌🙌🙌🙌
Praise the Lord Anna...🙏..
Praise the lord sir 🙏
praise the Lord
Praise the Lord Brother 🙏