ప్రభు నందు వందనాలు పాస్టర్ గారు దేవుని సేవ అంటే ఏమిటి అన్న అవగాహన చాలా చక్కగా వివరించారు.... ఈ రోజుల్లో దేవుని సేవ అంటే తాత గారి జామినిగా , వారసత్వంగా వ్యాపారంగా మారిపోయింది...దేవుని సత్య వాక్యము ప్రజలలోకి వెళ్లకుండా దేవుని పిలుపు లేని సేవకులు సాతాను ద్వారా వాడబడుతున్నరు.....సత్యము తెలిసిన సేవకుడు మీరు తప్పుచెప్పుతున్నారు అని అడిగితే తిరగబడుతున్నారు.....పునాదులు పడైపోగా నీతిమంతులు ఏమి చెయ్యగలరు..... ఈ సందేశం ద్వారా దేవుని పిలుపు లేని సేవకులు నేర్చుకొని సరిజేసుకుంటే మంచిది
చాలా బాగా చెప్పారు అన్న, నిజమే ఈరోజు డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారు డబ్బుంటే ఒకలాగా ఉంటున్నారు ఎవరు తగ్గించుకొని ఉంటా లేదు ఈ రోజు లలో, మీరు చెప్పినవన్నీ వాస్తవాలు అన్న కరెక్ట్
Ayyagaaru chaala chaala hrudayam poorvaka Vandhanaalu, Parishudhaatma Devudu meetho Eeroju Sevakulaki manchi sevaa vidhaanaalu theliya paruchuri chunnaru. GOD bless you lott for His glory ever and ever. We need such Disciple ship to Do ministry Amen...
Praise the Lord sir🙏🙏 దేవుని వాక్యంతో business చేసే ప్రతీ.. ధనాసపరునికి గుండెల్లో... తూటలే.... Sir మీరు బోధించేతప్పుడు, వాళ్ళకు సిగ్గుపడి దుఃఖతో repentence రావాలి కానీ (claps) చప్పట్లు ఎలా కొడుతున్నారు sir ??? Mee message lo చప్పట్లు కొట్టనివ్వకండి sir, దీని కోసం ముందే చెప్పారుగా.. నేను చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు అని.,అయినా వాళ్ళు🤔🤔🤔అందరికీ ఇదోక రోగం అయిపోయింది sir , Thank you sir thank you so much sir🙏🙏
Praise the lord sir. నా పిల్లలని ఇవాంజిలిస్ట్ గా తయారు చెయ్యాలి అని జీసస్ కి ప్రేయర్ చేస్తున్నా పిల్లలుకూడ చాలా ఇంట్రెస్ట్ గా వున్నారు వారికోసం ప్రేయర్ చెయ్యరా thanq you sir praise the lord
ఇప్పుడు వచ్చే ఉన్నది, యోహాను సువార్త, 16:1,2, అందరూ బాగా చదవండి, ప్రతిరోజు సిలువ ని ఎత్తుకొని నడవాలి అన్నరు యేసయ్య, అనేక శ్రమలను అనుభవించి పరలోకమునకు చేరాలి, మరి ఈరోజు పాస్టర్లు ఎవరు, రెడీగా లేరు తగ్గించుకొని ఉండాలని లేరు, సంఘాన్ని సిద్ధపాటు చేస్తా లేదు, శ్రమల కి అసలు నిలబడగల రా, నార్త్ ఇండియా లో ఎలాంటి శ్రమలు వస్తే, వీళ్ళు ఎంత మంది నిలబడతారు, ప్రార్థన లేవు, అసలు మోకరించి ప్రార్థనలు కూడా లేవు, బైబిల్ పక్కన పెట్టి వీళ్లు లోకంలోకి వచ్చేసారు, అసలు సేవకులు పాస్టర్ అన్న వాళ్ళ మారితే ఇండియా ఎప్పుడో మారిపో ను, మార్పు మన్నించి రావాలి, క్రైస్తవ కుటుంబాల్లో సంఘాల్లో ఉజ్జీవం రావాలి, ఇప్పటికైనా మార్పు మన దగ్గర నుంచే రావాలి, గాడ్ బ్లెస్స్ యు అన్న, ఖండించే బాగా చెప్పారు,
G. Prakash Sir., Dalit Christians గా మారితే SC RESERVATIONS పోగొట్టుకొని BC -C లుగా చేశారు, చాల చాల నష్టాపోయాము... BC-C లకు SC RESERVATIONS వచ్చేటట్టు పోరాడండి sir.,
5:00 సార్ ఐసీఫ్ లో ఐ ప్రక్కన పెడితే CYF అనే ఒక సంస్థలో మీరు ఎన్ని సార్లు వేదిక పంచుకుని వాక్యానుసారంగా ఖండించారు ఏమయినా మార్పు మీరు చూసారా? దైవ సేవకులు అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో చూడండి ఒకవేళ దేవుడు వచ్చి భోద చేసిన ఆలనాడు పరిసయ్యాలు, సద్దుకయ్యులు, తో ఎదుర్కొన్న పరిస్థితి ఆయన ఇప్పుడు ఎదుర్కొనే లా ఉంది.
SC లూ Christians గా మారితే SC RESERVATIONS పొయ్యి BC-C వచ్చింది..... so Christian leaders and preachers అందరూ BC-C లకు SC RESERVATIONS వచ్చేటట్టు కృషీ చెయ్యాలి.
అలనాడు సాతాను సర్పన్ని వాడుకొని అవ్వాను మోసం చేసింది...😂 ఈనాడు సేవకులను వాడుకొని గొర్రెలను మోసం చేస్తుంది.....మోసం మాత్రం పక్క చేస్తుంది. ఏమన్నా అంటే దేవుడు ఆశీర్వదించాడు అంటున్నారు.. మరి ఏసుప్రభు శిష్యుల్ని ఎందుకు ఆశీర్వదించ లేదు...(లక్సరీ లైఫ్ లా 😂😂😂
అనేక విషయాలు నేర్చుకోడానికి ఈ measage నాకు ఎంతగానో ఉపయోగపడింది థాంక్యూ పాస్టరుగారు
పాత నిబంధనలో దశమ భాగం వలన కొన్ని లక్షలమంది లేవియులు బ్రతికేవారు. ఇప్పుడు దశమభాగం ఒకే వ్యక్తి తీసుకుంటున్నాడు. అందుకే ఆస్తులు కొనుక్కుంటున్నారు.
ప్రతి సేవకునికి పరిశీలించు కొనవలసిన వర్తమానం.
వందనాలు పాస్టరు గారు క్రీస్తుయేసు వైపు చూసే భాగ్యము ఈ మేసేజ్ ద్వారా నాకు దొరికింది
ప్రభు నందు వందనాలు పాస్టర్ గారు
దేవుని సేవ అంటే ఏమిటి అన్న అవగాహన చాలా చక్కగా వివరించారు.... ఈ రోజుల్లో దేవుని సేవ అంటే తాత గారి జామినిగా , వారసత్వంగా వ్యాపారంగా మారిపోయింది...దేవుని సత్య వాక్యము ప్రజలలోకి వెళ్లకుండా దేవుని పిలుపు లేని సేవకులు సాతాను ద్వారా వాడబడుతున్నరు.....సత్యము తెలిసిన సేవకుడు మీరు తప్పుచెప్పుతున్నారు అని అడిగితే తిరగబడుతున్నారు.....పునాదులు పడైపోగా నీతిమంతులు ఏమి చెయ్యగలరు..... ఈ సందేశం ద్వారా దేవుని పిలుపు లేని సేవకులు నేర్చుకొని సరిజేసుకుంటే మంచిది
గత 10 సాత్సరాలు నుంచి ఇదియే నాభాధ. మంచి వాక్యం
చాలా బాగా చెప్పారు అన్న, నిజమే ఈరోజు డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారు డబ్బుంటే ఒకలాగా ఉంటున్నారు ఎవరు తగ్గించుకొని ఉంటా లేదు ఈ రోజు లలో, మీరు చెప్పినవన్నీ వాస్తవాలు అన్న కరెక్ట్
Wonderful msg estharu sir meru thank you
Praise the Lord 🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక!🎉
Thank You Brother
Wonderful sir 🙏
అన్న వందనాలు మీరు సేవకులకు అందిస్తున్న ఈ సందేశాలు ఎంతో అవసరం 🙏🏻
Very good teaching sir.
Praise the LORD JESUS CHRIST of Nazareth 🙏
Good Morning sir
Your message from the word of God teaches everyone to be better than before as a human
Anna ee savakulaku entha cheppina vrudha.chevitivadi mundhu sankhamudi natlu ga vuntundhi
Excellent eye opening message for God s servents thank u so much sir may God bless you sir
Glory to God
Yes brother absolutely 💯 true All GLORY to almighty God good message to learn many things through this wonderful message Amen Hallelujah 🙌🙏
Glory to Almighty, Sir for your mesg
Praise the Lord 🙏
Manchi Atmeeya vupadyayulu praisthelord ayyagaru
Verygood teaching sir thanks yousir.
అయ్యగారు మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం
💯
Thanks pastor
Praise the Lord brother garu
Anna, Praise the lord 🙏🙏
Thank you anna... Praise the Lord
Pl pastar garu. Meru Hed ki balck colar veyakandi.pllll pl
Excellent message Prakash
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు అన్నయ్య
Wonderful Message for servents of God
Wonderful explanation sir, Thank you so much sir.🙏
Ayyagaaru chaala chaala hrudayam poorvaka Vandhanaalu, Parishudhaatma Devudu meetho Eeroju Sevakulaki manchi sevaa vidhaanaalu theliya paruchuri chunnaru.
GOD bless you lott for His glory ever and ever. We need such Disciple ship to Do ministry Amen...
వందనాలు అన్న
GODBLESSYOU
వందనాలు sir.....
Praise the lord pastor garu 🙏
Praise the lord 🙏 ayyagaru 🙏
Praise the Lord anna
Praise the Lord brother 🙏🏻
Amen
Devudu sutiga natho matladadu anna thanks for wonderful words
Praise the lord amen🙏 wish you a.happy.merry.christmas.🙏
Vandhanalu Aiya ❤❤
Praise the Lord 🙏🙏🙏అండీ Brother గారు to everyone 🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise 🙏 the Lord 🙏 anna
Prasie the lord sir🎉
ThankGod for prakash anna🙏
👍🏻👍🏻👍🏻
🙏🙏🙏🙏🙏
🙏🙏
Praise the LORD. Sir 🙏👌🤝👍❤️
Sir..me msg....vere sevakulaku....estam vundadu....endurante...meru cheppe...vaakyam...2 anchula...kadgam😂❤🎉🎉
Sir నేను చర్చి కి వెళ్ళాలంటే భయం వేస్తోంది. పాస్టరమ్మ శాపాలు, పాస్టర్ గారు జలగ లా వినలేక
Praise the Lord sir🙏🙏 దేవుని వాక్యంతో business చేసే ప్రతీ.. ధనాసపరునికి గుండెల్లో... తూటలే.... Sir మీరు బోధించేతప్పుడు, వాళ్ళకు సిగ్గుపడి దుఃఖతో repentence రావాలి కానీ (claps) చప్పట్లు ఎలా కొడుతున్నారు sir ??? Mee message lo చప్పట్లు కొట్టనివ్వకండి sir, దీని కోసం ముందే చెప్పారుగా.. నేను చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు అని.,అయినా వాళ్ళు🤔🤔🤔అందరికీ ఇదోక రోగం అయిపోయింది sir , Thank you sir thank you so much sir🙏🙏
DEAR BELOVED BROTHER! EXCELLENT MESSAGE AND VERY BEAUTIFUL BROTHER!
💯🙏🏼📖❤️❤️❤️💐💐
Praise God 🙏🙏
Praise the lord sir.
నా పిల్లలని ఇవాంజిలిస్ట్ గా తయారు చెయ్యాలి అని జీసస్ కి ప్రేయర్ చేస్తున్నా పిల్లలుకూడ చాలా ఇంట్రెస్ట్ గా వున్నారు వారికోసం ప్రేయర్ చెయ్యరా thanq you sir praise the lord
Ok
మీరు ఇలా టెలుగు వాడేస్తే అక్కడున్న మా సేవకూళ్లు పరిస్థితి ఏమిటండి?
ఇప్పుడు వచ్చే ఉన్నది, యోహాను సువార్త, 16:1,2, అందరూ బాగా చదవండి, ప్రతిరోజు సిలువ ని ఎత్తుకొని నడవాలి అన్నరు యేసయ్య, అనేక శ్రమలను అనుభవించి పరలోకమునకు చేరాలి, మరి ఈరోజు పాస్టర్లు ఎవరు, రెడీగా లేరు తగ్గించుకొని ఉండాలని లేరు, సంఘాన్ని సిద్ధపాటు చేస్తా లేదు, శ్రమల కి అసలు నిలబడగల రా, నార్త్ ఇండియా లో ఎలాంటి శ్రమలు వస్తే, వీళ్ళు ఎంత మంది నిలబడతారు, ప్రార్థన లేవు, అసలు మోకరించి ప్రార్థనలు కూడా లేవు, బైబిల్ పక్కన పెట్టి వీళ్లు లోకంలోకి వచ్చేసారు, అసలు సేవకులు పాస్టర్ అన్న వాళ్ళ మారితే ఇండియా ఎప్పుడో మారిపో ను, మార్పు మన్నించి రావాలి, క్రైస్తవ కుటుంబాల్లో సంఘాల్లో ఉజ్జీవం రావాలి, ఇప్పటికైనా మార్పు మన దగ్గర నుంచే రావాలి, గాడ్ బ్లెస్స్ యు అన్న, ఖండించే బాగా చెప్పారు,
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
🎉
Kanneeti tho Vithuvaaru Santhosha gaanamu tho Panta koyudhuru
ప్రసాద్ అన్నా నీ వాక్యాలు ఇలాగే పదికాలాలపాటు జరగాలి
🙏
9:25 మయిక్ ద్వార ఈతరులు వాక్యం వేనాలని brother
Praise the lord 🙏sir🙏🙏
Oka line lo 3 churchlu vunnayi pakkana 10 villages lo okka church kuda ledu brother nenu chusanu
When meetings in Hyderabad
Sir devudu ela pilustado chepparo...
Idi nalo unna sndhehame...vyangam kadu.
Nannu nenu sari chusukovadam kosame.
G. Prakash Sir., Dalit Christians గా మారితే SC RESERVATIONS పోగొట్టుకొని BC -C లుగా చేశారు, చాల చాల నష్టాపోయాము... BC-C లకు SC RESERVATIONS వచ్చేటట్టు పోరాడండి sir.,
No need of calling it's our duty to do If u love jesus u will work for Gospel 🎉 and church edification
It's responsible for all Christians. ।।
5:00 సార్ ఐసీఫ్ లో ఐ ప్రక్కన పెడితే CYF అనే ఒక సంస్థలో మీరు ఎన్ని సార్లు వేదిక పంచుకుని వాక్యానుసారంగా ఖండించారు ఏమయినా మార్పు మీరు చూసారా?
దైవ సేవకులు అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో చూడండి ఒకవేళ దేవుడు వచ్చి భోద చేసిన ఆలనాడు పరిసయ్యాలు, సద్దుకయ్యులు, తో ఎదుర్కొన్న పరిస్థితి ఆయన ఇప్పుడు ఎదుర్కొనే లా ఉంది.
అక్కడ మార్పు రాలేదా? మేము గల్ఫ్ లో వున్నాము బ్రదర్ మాకు వచ్చింది మార్పు
SC లూ Christians గా మారితే SC RESERVATIONS పొయ్యి BC-C వచ్చింది..... so Christian leaders and preachers అందరూ BC-C లకు SC RESERVATIONS వచ్చేటట్టు కృషీ చెయ్యాలి.
అలనాడు సాతాను సర్పన్ని వాడుకొని అవ్వాను మోసం చేసింది...😂 ఈనాడు సేవకులను వాడుకొని గొర్రెలను మోసం చేస్తుంది.....మోసం మాత్రం పక్క చేస్తుంది. ఏమన్నా అంటే దేవుడు ఆశీర్వదించాడు అంటున్నారు.. మరి ఏసుప్రభు శిష్యుల్ని ఎందుకు ఆశీర్వదించ లేదు...(లక్సరీ లైఫ్ లా 😂😂😂
Glory to God
Praise the lord Anna
🙏
Praise the Lord anna
🙏🙏🙏
Praise the lord Anna
Praise the Lord Anna