మహాభారతంలో జన్మించబడిన విచిత్ర పుట్టుకలు | The Birth Secrets Behind Mahabharata Characters

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 489

  • @itsindianvedicschool
    @itsindianvedicschool  2 роки тому +38

    భక్తి పాటలకోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
    For Bhakthi Songs Please Watch Link Below
    ua-cam.com/users/VegaEntertainmentSongsvideos
    శాస్త్రవేత్తలు,రాజకీయవేత్తలు,క్రీడాకారులు,సినీతారలు మరియు ప్రముఖులు వారి జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Insipartional Personalities Biography Please Watch Link Below
    ua-cam.com/users/VegaTVofficialvideos

    • @gajjalarushikeshwarrao1641
      @gajjalarushikeshwarrao1641 2 роки тому

      8ji ok 8í.!u

    • @priyakulkarni9583
      @priyakulkarni9583 2 роки тому +1

      You are telling great story! No proof. No archeology evidence. All made up stories. But good story telling. Hindus think that good stories are real and truth!!!
      Just pure hallucinations 😅😅😅😅😅😅
      Enjoy imaginative stories

    • @nraob
      @nraob Місяць тому

      ధర్మ రక్షణ లేని కర్మ యోగము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్ప లేదూ, ఇప్పుడూ ప్రపంచ వ్యాప్తంగా ధర్మాన్ని ధర్మ రక్షణ నూ గాలికి వదిలి,అర్థ, కామ, విలాస బంగ్లాదేశ్ బొందితో కుక్క చావుల ప్రేత మోక్ష ఖర్మ యోగాలే జరుగుతున్నాయి

    • @nraob
      @nraob Місяць тому

      ధర్మ రక్షణ లేని కర్మ యోగము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్ప లేదూ, ఇప్పుడూ ప్రపంచ వ్యాప్తంగా ధర్మాన్ని ధర్మ రక్షణ నూ గాలికి వదిలి,అర్థ, కామ, విలాస బంగ్లాదేశ్ బొందితో కుక్క చావుల ప్రేత మోక్ష ఖర్మ యోగాలే జరుగుతున్నాయి

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 роки тому +45

    తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం. మంచి విలువైన సమాచారం. మంచి వీడియో చూసి సంతోషించాను. మీకు ధన్య వాదాలు

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 2 роки тому +54

    మన పురాణాలలోని రహస్యాలను తెలిపే మీ ప్రయత్నం ప్రశంసనీయము. మీరు మరెందరో యూట్యూబర్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. ధన్యవాదాలు.

  • @krishnajay9076
    @krishnajay9076 Рік тому +29

    సరగోసి విధానం, టెస్టుట్యూబ్ బేబీ, నూక్లియర్ ( అణు అస్త్రాలు ), విమాన యానాం, ప్రాచీన కాలం మానం, ఇంకా ఎన్నో ఇప్పటి ఆధునిక నాగరికత కి మన bharthiya సంస్కృతి. 🙏🙏♥️♥️🇳🇪🇳🇪🇳🇪🇳🇪

  • @Krishnapremika995
    @Krishnapremika995 3 роки тому +41

    Excellent..
    I Love my Sanathana Dharma..
    Proud to be Hindu 🙏🙏

  • @adivijay478
    @adivijay478 3 роки тому +44

    మీరు చేపినవి అన్ని నిజాలు... చక్కగా చెప్పారు 👌

  • @savithasavi9678
    @savithasavi9678 3 роки тому +36

    చాలా చక్కగా వివరించారు అండి

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 3 роки тому +190

    అన్నీ మన పురాణాలలో వున్నాయి. మన పురాణాలలో లేనివి ఎక్కడా వుండవు. అందుకే హిందువులను ఎలాగైనా తొక్కెయ్యలని పంతం. అది ఎప్పటికీ, ఎవరికీ సాధ్యం కాదు.

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 роки тому +19

    నమస్కారం 🙏 చాలా చాలా తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదాలు

  • @saaikrishnab7114
    @saaikrishnab7114 2 місяці тому +8

    అన్నీ కలిపి భలే చెప్పారు 🙏 eppati science మరియు ఆపటి పురాణాలు.

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 2 місяці тому +5

    చాలా గొప్పగా చెప్పారు నమస్కారం ఇలాగే పెద్ద సందేశం చెప్పగలరు. భారత లో మొత్తం ఎన్ని పాత్రలు ఉన్నవి చెప్పగలరు భారత రామాయణ ల మీద సరైన అవగాహన లేక చాలా మందికి ఆ గ్రంధల మీద సరైన అవగాహన లేక అవాకులు చవాకులు పేలుతుంటారు ఎన్ని పాత్రలు వాటి పేర్లు చెప్పగలరు నమస్కారం

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 роки тому +13

    అద్భుతంగా ఆధునాకతను అనుసంధానించి విశదీకరించారు. జోహార్లు.

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 3 роки тому +101

    ఎక్కడ లౌకిక జ్ఞానం ఆగుతుందో అక్కడనుండి విజ్ఞానం మొదలవుతుంది.
    ఎక్కడ విజ్ఞానం ఆగుతుందో
    అక్కడ నుండి ఆధ్యాత్మిక జ్ఞానం మొదలవుతుంది.

    • @avnreddy9463
      @avnreddy9463 3 роки тому +14

      హిందూ లకిక జ్ఞానంలోనే విజ్ఞానం దాగి ఉందని మన పురాణాలు వేదాలు మొత్తం శాస్త్ర విజ్ఞానం తో నిండి ఉన్నాయని ప్రపంచమే గుర్తించింది

    • @Happymoments2008
      @Happymoments2008 2 роки тому +2

      Appudu krishnudu cheppinavi ippudu personality development classes ki use chesthunnaru …. Across nations

  • @sonysworld809
    @sonysworld809 3 роки тому +8

    Wow chala clear ga ardham ayinttu baga cheppthunru meeru cheptunte inka inka vinali anipistundhi 😊😊

  • @venkatasubbaraokaluva4735
    @venkatasubbaraokaluva4735 Місяць тому +3

    Good information given to this busy people in a short vedeo

  • @sailalithakoniki9151
    @sailalithakoniki9151 Місяць тому +4

    Chala bavundi andi
    Chakkags neti technology
    Munde undi
    Chakkati analysation
    Explanation comparing
    Good good

  • @oakleyfirefox507
    @oakleyfirefox507 3 роки тому +20

    Excellent information brother 👍..
    I am proud of sanathana Dharma ❤️

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 роки тому +5

    Chala baga chepparu meeru .alaa vintune vundali anipinchindi 👍👍👍

  • @jyothipatnala7961
    @jyothipatnala7961 3 роки тому +10

    Excellent explanation sir.
    Great Indian mythologies. 🙏🙏🙏

  • @vikramboddepalli
    @vikramboddepalli Рік тому

    Me vishlesana Chala adbhutanga undi..meeku danyavadalu...👏👏

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 2 дні тому

    అంతా సూపర్ పాత్రలు

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 3 роки тому +11

    సూపర్ గా చెప్పారు

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 роки тому +5

    బాగానే చెప్పారు.ఇంకా శ్రమించాలి.
    1 .యమధర్మరాజు కాదు ధర్మదేవత అని పెద్దలు సెలవిచ్చారు.పుల్లెల శ్రీరామచంద్రుడు
    2 శిఖండి ఇద్దరి కంటే ముందే ద్రుపదుని పుట్టిన కూతురు.
    విదురుని గురించి మాట్లాడితే బాగుండేది.
    మీ గొంతు వినసొంపుగా ఉంది.వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేస్తున్న.ప్రపంచ సాహిత్యములో అద్భుత మయినదే మహాభారతం.ఇంకో
    అద్భుతం శ్రీకృష్ణ పాత్ర. మీకు అభినందనలు.
    మృత శిశువుకు జీవం పోసిన ఆ గోవిందుని నమ స్సులు.

  • @HulkHulk1819
    @HulkHulk1819 3 роки тому +58

    బాగ చెప్పారు కాని సర్ మహా మంత్రి విదురుడిని మర్చిపోయారు 🙏

    • @yenugulasaikrishna1938
      @yenugulasaikrishna1938 3 роки тому +2

      Vidurudu dasiki mamulu manishi gane puttadu

    • @advaitham3296
      @advaitham3296 3 роки тому +2

      Ayana yama raju amsha tho puttadu ga

    • @vasanthipaggala3482
      @vasanthipaggala3482 3 роки тому

      @@advaitham3296 kaadhu Andi normal gaany sarvent ki and vyasa Maharshi ki pudtharu

    • @HulkHulk1819
      @HulkHulk1819 3 роки тому

      @@vasanthipaggala3482 Naku telusu kani e vidio lo vidhurudi gurinchi cheppaledu mahabharatamlo vidhurudu kuda unnadu

    • @HulkHulk1819
      @HulkHulk1819 3 роки тому

      @@advaitham3296 yamadharmaraju amshato puttindi dharmaraju youdhistarudu pandavulalo agrajudu

  • @vanikonijeti895
    @vanikonijeti895 3 роки тому +5

    Thank you so much మాకు తెలియని విషయాలు చేపినందుకు 👌👌🙏🏻

  • @venkatsubbaiah2706
    @venkatsubbaiah2706 3 роки тому +5

    super sir nenu entavaraku bharatham loni patrale chadiva mee dwara vari puttuku telusukunna thank you sir.

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 2 роки тому +5

    ద్వాపర యుగంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. మహాభారత యుద్ధంలో రాజులందరూ చనిపోయారు. మంత్రం, యజ్ఞం, యంత్రం వాడే సైంటిస్టులు చనిపోయారు. ఆ తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఇప్పటి ఆధునిక సైంటిస్టులు, పనులు సులభం చేసే టెక్నాలజీ కోసం ప్రయత్నం చేస్తూ.. కనిపెడుతున్నారు కొన్ని, కానీ అన్నింటికి సైడ్ ఎఫెక్ట్లే.

  • @tyagaraju583
    @tyagaraju583 3 роки тому +11

    Very good narration and interpretation 👍👍👍👍

  • @pavanikrishna1774
    @pavanikrishna1774 3 роки тому +7

    Super ,excelant ur story telling was awsome

  • @krishnajay9076
    @krishnajay9076 Рік тому +7

    కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏ మన భారతదేశ సాంకేతిక ( Tecniqucal ) శాస్త్ర ( Science ), అంత్రక్ష్య ( Statilite ) వివిధ రంగాలలో ఎంతో అభివృధి చెందినది.

  • @edukudabhavaniedukudabhava1722

    Chala clear ga ardham ayyindhandi thank you elantivi chala cheppandi

  • @tirumaladevata9216
    @tirumaladevata9216 2 роки тому +8

    హైబ్రిడైజేషన్ రిప్రొడక్షన్ వీటి మీద జరిగిన పెద్ద పరిశోధన మహాభారతం,

  • @ramreddyyella3089
    @ramreddyyella3089 3 роки тому +3

    I like the Mahabharatam super msg

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 2 місяці тому

    We need such type of lectures.Thanks

  • @jo4387
    @jo4387 2 роки тому +2

    Bhaga rasukunnaru grandalu meeru super Mee devullu andaru vyabicharulu okkadu kuda devudu ani cheppadaniki ledu

  • @srinu678
    @srinu678 2 роки тому +16

    అందుకే వాయువు, అగ్ని, వరుణుడు, భూమి, ఆకాస దేవతలను పూజించాలి

  • @SrinivasR-ph1nd
    @SrinivasR-ph1nd 2 місяці тому +1

    చేలా బాగుంది 🎉

  • @nagula99
    @nagula99 3 роки тому +10

    Good narration and very important information of Mahabharatam

  • @shekarmudiraju7095
    @shekarmudiraju7095 3 роки тому +2

    చాలా బాగుంది

  • @gopikurakula1882
    @gopikurakula1882 3 роки тому +23

    ఈ వీడియో చూశాక షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను, ధన్యవాదాలు

  • @AshwiniNadimpalli1993
    @AshwiniNadimpalli1993 3 роки тому +3

    Wonderful video 🙏🙏

  • @munagalasumansuman6315
    @munagalasumansuman6315 3 роки тому +80

    భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఇతిహాసాలలో మొట్టమొదటిది మహాభారతం ఇది పచ్చి నిజం

  • @Ayodhya-5076
    @Ayodhya-5076 3 місяці тому

    Wonderful World Wide Message 👌👍

  • @VenkateshVenky-kc6zn
    @VenkateshVenky-kc6zn 2 роки тому

    సూపర్ వీడియో🙏🙏🙏🚩🚩🚩

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 Місяць тому

    Nice information thanx. ❤

  • @dglaLearn
    @dglaLearn 2 місяці тому +1

    Excellent information.👌

  • @ksrinivasu3210
    @ksrinivasu3210 2 роки тому +1

    అద్బుతం

  • @vyshnaviumashankar688
    @vyshnaviumashankar688 2 роки тому

    Much awaited video

  • @madanmohan5910
    @madanmohan5910 2 місяці тому

    చాలా అద్భుతం. 👌🙏🙏🙏🌹

  • @hinduhindu2873
    @hinduhindu2873 3 роки тому +1

    Guruvu garu goppaga chepparu continue sir

  • @srikrishanaarjuna1568
    @srikrishanaarjuna1568 2 роки тому

    Chala adbutanaga chepru soi👏👏👏👏🙏🙏🙏🙏🙏🥰🥰🥰

  • @Vaarahi659
    @Vaarahi659 2 місяці тому +1

    Super ga chepparu

  • @nirmalam1267
    @nirmalam1267 2 роки тому

    Good video thanks

  • @sucharithapuvvada8076
    @sucharithapuvvada8076 3 роки тому

    Chala baga ardam ayyela chepparu sir

  • @chinniayyalapragaticollege7031
    @chinniayyalapragaticollege7031 3 роки тому +4

    Super ga chepparu sir.

  • @parepallisujana4904
    @parepallisujana4904 3 роки тому +1

    Wonderful, Amazing 🙏🙏

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 роки тому

    Baga vivarinchi chepparu sir

  • @jagadeeshkumar3013
    @jagadeeshkumar3013 3 роки тому +4

    Excellent sir

  • @harihari6946
    @harihari6946 3 роки тому +2

    Your telling a great story sir.

  • @ganeshpitlam2517
    @ganeshpitlam2517 3 роки тому +1

    Very more use full information

  • @ramaraovommo
    @ramaraovommo 3 місяці тому

    Thank you sir.

  • @venkataganeshalamanda3345
    @venkataganeshalamanda3345 3 роки тому

    Baga chepparu

  • @lathakumari8901
    @lathakumari8901 2 місяці тому

    Excellent

  • @swapnae5266
    @swapnae5266 3 роки тому

    Chala manchi vishayalu cheparu

  • @komirakumar3502
    @komirakumar3502 2 роки тому

    Tq sir 🙏🙏🙏🙏

  • @reddyanjisomavarapu6046
    @reddyanjisomavarapu6046 3 роки тому +3

    Super

  • @aligetirajender1746
    @aligetirajender1746 3 роки тому +2

    Super ga chepparu sir, neenu yentho aasakthiga vinnanu

  • @dpnikki397
    @dpnikki397 2 роки тому

    Super sir

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 2 роки тому

    Nice information 🙏🙏🙏🙏🙏

  • @egaveeraiah6297
    @egaveeraiah6297 3 роки тому +3

    👌antha sri maha vishnu maya excellent sir

  • @nabeenzoshi9168
    @nabeenzoshi9168 3 роки тому +3

    Wow great developed science

  • @naidugedela7311
    @naidugedela7311 3 роки тому +4

    మహా భారతం చాలా గొప్పది. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.మీరు చాలా బాగా చెప్పారు.

  • @rgmanjula8633
    @rgmanjula8633 3 роки тому

    Chalabagundi

  • @skchani1273
    @skchani1273 Рік тому

    Chakkaga ardam aindi thenkyou sir 🙏

  • @adhityaram.916
    @adhityaram.916 2 місяці тому

    మీరు చెప్పే విధానం బాగుంది.
    ఎందుకు అంటే సత్యవతి తో మోహం లో పడ్డాడు అని చెప్పారు.
    ప్రేమలో అనలేదు.
    అదే సంతొషం.

  • @padarthinahayanareddy533
    @padarthinahayanareddy533 3 роки тому

    Super message

  • @prasadpeetla2125
    @prasadpeetla2125 3 роки тому +81

    మీ లాంటి గొప్పవాళ్ళు నేటి భారతానికి అవసరం

  • @akhilreddy4043
    @akhilreddy4043 3 роки тому

    Chala chakkaga chepparu

  • @paramkushamnarayanarao3812
    @paramkushamnarayanarao3812 2 роки тому

    బాగా వివరించారు sir

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 2 роки тому

    Super great 👌👍👍👍

  • @elipillibhavani8364
    @elipillibhavani8364 3 роки тому

    Chala baga chepparu

  • @mychannel-kq7ew
    @mychannel-kq7ew 3 роки тому

    Valid information

  • @varma005
    @varma005 2 роки тому

    👌👌👌

  • @kchanduam
    @kchanduam Місяць тому

    👌👌👌👌

  • @lathakumari8901
    @lathakumari8901 2 місяці тому

    Nice

  • @apallavi271
    @apallavi271 3 роки тому +11

    Karnudu life story chapande

  • @nagarajamurari3716
    @nagarajamurari3716 3 роки тому

    Very good.

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🙏🙏🙏🙏🙏
    ఓం నమో శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @chennamgarisriharigoud7780
    @chennamgarisriharigoud7780 3 роки тому

    Chaala baaga cheppaaru sir

  • @lakshmikataru1171
    @lakshmikataru1171 Рік тому

    👌sir

  • @cheepurupallilalitha2593
    @cheepurupallilalitha2593 3 роки тому +5

    Advanced Biotechnology 🙏

  • @iamgeethareddy
    @iamgeethareddy 3 роки тому +9

    Mahabaratham mana ki unna oo goppa varam🙏🙏

  • @KarthikKarthik-io5iu
    @KarthikKarthik-io5iu 3 роки тому

    What an excellent information u gave Sir really Thanq a lot.
    Most of us r unaware of this information

  • @polurinarasimhakoundinya1096
    @polurinarasimhakoundinya1096 3 роки тому +1

    Our Mahabharata is great Explanation is good

  • @bobburigopinadh1470
    @bobburigopinadh1470 16 днів тому

    ❤❤❤❤❤

  • @sarithanaveen2256
    @sarithanaveen2256 3 роки тому

    Chala baga cheperu

  • @sandeepvlogs3342
    @sandeepvlogs3342 3 роки тому

    Good information thank you bro

  • @akulamahendar2994
    @akulamahendar2994 2 місяці тому

    జై శ్రీకృష్ణ....

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 2 місяці тому

    సూపర్ సర్ బాగా వివరించారు కృతజ్ఞతలు
    చాలా స్పష్టంగా తెలియచేసారు

  • @nagendraphanichilakalapudi7774
    @nagendraphanichilakalapudi7774 3 роки тому

    Thank you for giving the knowledge