ద్రౌపదికి ఐదు మంది భర్తలు ఎందుకో చెప్పిన వ్యాసుడు • draupadi • Mahabharatam • Chaganti

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
    all episodes of Valmiki Ramayanam by chaganti koteshwar Rao garu
    • 2004 Kakinada Chaganti...
    #chaganti #Dharma #SundaraKanda #pravachanam #story #speech #draupadi #mahabharatam #chagantikoteswararao

КОМЕНТАРІ • 284

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 місяці тому +13

    ద్రౌపది మాత నీకు మా పాదాభి🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻👑

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 7 місяців тому +4

    ఈ ప్రవచనం వినడము మా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏

  • @nageswararaopinnamraju1134
    @nageswararaopinnamraju1134 10 місяців тому +17

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు వారికి దొరికిన ఆణిముత్యం. వారు వివరించే ఏ విషయమైనా శ్రోతలను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా ఇంకా ఇంకా వినాలనే
    జిజ్ఞాస పెరుగుతూ ఉంటుంది. వారి ప్రవచనాల
    ద్వారా ఎంతమంది ప్రభావితమై జీవన మార్గం సరిచేసుకొని వుంటారో వూహకందదు. ఇలాంటి వారు తరానికి ఒక్కరున్నా చాలు. వారికి పాదాభివందనాలు.

  • @narashimachintu8327
    @narashimachintu8327 24 дні тому

    చాగంటి గారు ఏమి మాట్లాడుతున్నా అది అమృతం అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @laxminarasiahthogiti4667
    @laxminarasiahthogiti4667 2 роки тому +33

    మీ ప్రవచనం వల్ల మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, మీ padalaku namasumanjalu

  • @babyjayanth
    @babyjayanth 2 роки тому +7

    Ha ha yentha manchi vishayalu. Drowpathi mathe , thalli makki E prapamchalamulo brathakadaniki dheiryam, prasadimchu thallii.

  • @rakes397
    @rakes397 2 роки тому +36

    గురువు గారు మీరు చెపుతున్న ఈ ఆధ్యాత్మిక విషయాలు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి మీరు చెపుతున్న ప్రతి విషయాలు నేను తెలుసుకోగలుగుతున్నాను గురువుగారు 🙏🙏🙏మీకు శతకోటి నమస్కారములు 🚩🚩🚩🙏🙏🙏

  • @kishorech9676
    @kishorech9676 Рік тому +5

    What a wonder full explain bharatam

  • @pardhasaradhi2386
    @pardhasaradhi2386 2 роки тому +49

    గురువు గారు మీకు శతకోటి వందనాలు.చాలా చాలా అద్భుతంగా వివరించారు. మా సందేహాలు అన్నీ మీ ప్రవచనాలు ద్వారా నివృత్తి చేసుకోగలుగుతున్నాం.ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏

    • @sunandhamman3794
      @sunandhamman3794 Рік тому +1

      Swmy,mahanubhva,meeku,talavenchi,padanbivendanmchestanna

    • @SanviChilka
      @SanviChilka Рік тому

      U

    • @venkataramanamurthyyerrami3232
      @venkataramanamurthyyerrami3232 Рік тому

      😮మహా పతివ్రత అని ఎందుకు ద్రౌపది ని అన్నారో చాలబాగా వివరించి యెన్నో సందేహాలను దూరం చేసిన గురువుగారి పాదపద్మాలకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏 13:36

    • @govardhanbhonagiri5836
      @govardhanbhonagiri5836 10 місяців тому

      ​@@SanviChilkapl8iii88i888i8iiiiiikkjljjjjjjjjjjjjjl5lll5l 4:55 xc
      😢😮 hi

    • @kbramaiah2925
      @kbramaiah2925 9 місяців тому

      ​😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊హ😊భ😊😊😊😊😊😊😊😊

  • @radharamanikv2306
    @radharamanikv2306 11 місяців тому +2

    Saraswati putrulu...🙏🏻Guruvugariki sathakoti vandanaalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 2 роки тому +37

    👏👏👏👏👏👏👏👏👏 మాటలు లేవు గురువు గారు ఏం మాట్లాడిన తక్కువే అందుకే మీకు న ఈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నా ఈ వందనాలు సమర్పించు కొంటున్న

  • @PadmakondraKondra
    @PadmakondraKondra 5 місяців тому

    Namaskatalu gurugaru

  • @durisuryaprakash6389
    @durisuryaprakash6389 Рік тому +6

    Very great Dharma Charitra Panchama Vedam "Maha Bharatham"

  • @tanguduprasad1288
    @tanguduprasad1288 10 місяців тому +62

    ఈ భూ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ మానవుడు ఐనా సరస్వతి దేవిని చూడాలి పూజించాలి ఆ తల్లి సరస్వతి మాత స్వరూపం ఐన శ్రీమద్ సద్గురువు ఐనా శ్రీ శ్రీ శ్రీ పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి స్వరూపమే సరస్వతి మాత యొక్క దివ్య స్వరూపం ఇది అక్షర సత్యం

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 Рік тому +11

    అందువలననే పంచకన్యలలో ద్రౌపది ఉన్నది.ద్రౌపది,అహల్య,తారా,మండోదరి,సీత పంచ కన్యే పఠే నిత్యం.
    స్త్రీలను కష్టపెట్టకండి.ద్రౌపది వృత్తాంతం వినండి.చదవండి.స్త్రీలు కూడా తమ ప్రాశస్త్యాన్ని, పాతివ్రత్యాన్ని కాపాడుకోవాలి.

  • @kadintithirumalesh6748
    @kadintithirumalesh6748 7 місяців тому +6

    చచ్చే లోపు మీ కాళ్ళకు ఒకసారి అయినా మొక్కాలని ఉంది బ్రహ్మర్షి

  • @rajithakommera8332
    @rajithakommera8332 2 роки тому +12

    🙏🙏🙏mahabaratham motham vinnatlu vundi. Draupadi devi goppathanam🙏

  • @pratyushap1712
    @pratyushap1712 6 місяців тому

    Guruji gariki namaskarm

  • @dogiparthiramulu4578
    @dogiparthiramulu4578 Рік тому +4

    Jai Giridhari

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 4 місяці тому +7

    చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి నరసింహారావు గారు లేకపోయినట్లయితే ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగు భాషా గొప్పతనం ఈ తరం వాళ్ళకి అస్సలు తెలిసేదే కాదు...
    ఈ మహానుభావులు వల్లనే కాస్తో కూస్తో తెలుగు భాష ప్రాణం నిలబడుతుంది...
    మీరు మా తెలుగు వారి ఆణిముత్యాలు....
    మీ ఇద్దరికీ మా పాదాభి వందనాలు...

  • @pagidipalachandrasekhar2268
    @pagidipalachandrasekhar2268 2 роки тому +10

    ధన్యవాదాలు ధన్యవాదాలు

  • @msphani
    @msphani 2 місяці тому +21

    మీలా ఏదయినా సరే వివరించి చెప్పడం ఈ కాలంలో ఎవరికీ సాధ్యం కాదు, మీ ఉపన్యాసాలు వినడం మా అదృష్టం. మీరు dyva స్వరూపులు.

  • @muralidharrao8815
    @muralidharrao8815 9 місяців тому

    APARAsaraswathi putrulu meeku pabhi vandanalu. Kolanupaka MuralidharRao Nalgonda

  • @vijaykumarbn1682
    @vijaykumarbn1682 Рік тому

    Om gurudeva Saraswati putra mee maatallo teeyadanam andari manasuki haayinistundi mariyu maanavalini nidraleputundi meeku maa vandanamulu.....

  • @santhoshmanchinella6088
    @santhoshmanchinella6088 Рік тому +3

    👏

  • @SreedeviDandugula
    @SreedeviDandugula 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmagokyada2099
    @padmagokyada2099 Рік тому +4

    🙏❤pranam guruvu garu❤🙏

  • @anjaneyaprasadnimmagadda746
    @anjaneyaprasadnimmagadda746 Рік тому +4

    గురువు గారికి వినమ్రత తో ఒక విన్నపము. అయ్యా, దయచేసి, ఇంద్ర సేన, సతి సుమతి కథలు చెప్పకండి. ఆధునిక స్త్రీ అంటే ఈనాటి స్త్రీ యొక్క సమస్యలు అవసరాలకు అనుగుణంగా భారతీయ తాత్విక విషయాలను తెలియచెప్పే ఆధునిక పురాణాలు రచించండి మీ ప్రజ్ఞ పాటవాలతో. ఈ నా కోరిక కు ఆగ్రహించవద్దు.

  • @eedararanga2906
    @eedararanga2906 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏

  • @ramakrishnamuthyala9213
    @ramakrishnamuthyala9213 22 дні тому

    ద్రౌపదిమాత నమస్కారం

  • @rammohandabbiru7050
    @rammohandabbiru7050 Рік тому +2

    Ame samanya streekadu oho sakthi swarupini

  • @ashokvnaidu7167
    @ashokvnaidu7167 8 місяців тому

    🙏🙏🙏🙏

  • @srivthu1
    @srivthu1 Рік тому

    Jai Shriram..

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 2 роки тому +4

    Memuchala punyam chasukunnam e prasangam vinataniki🙏🙏🙏

  • @amarnathareddy420
    @amarnathareddy420 2 роки тому +11

    Guruvu garu chepputunte anni mariachi tanmyam lo undi poyanu jeevitam danyam

  • @veletipavan8301
    @veletipavan8301 Рік тому +35

    కృతాయాం రేణుకా దేవి త్రేతాయాం జానకి త థా ద్వాపరయాం ద్రౌపది కలౌ శ్రీ వాసవాంబిక......భవిష్య పురాణం

  • @ravisaiteja8405
    @ravisaiteja8405 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏 good epic

  • @rajendraprasadl6439
    @rajendraprasadl6439 Рік тому +1

    🙏🙏🙏

  • @harithakashetty2068
    @harithakashetty2068 7 місяців тому

    😊

  • @nagarajunag7475
    @nagarajunag7475 2 місяці тому

    🙏💐

  • @pittubhaskarreddy1076
    @pittubhaskarreddy1076 Рік тому +59

    చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి శతకోటి పాదాభివందనాలు మీరు భారతదేశానికి కోహినూర్ డైమండ్ లాంటివారు భారతదేశం ఉంటే హిందుత్వం హిందుత్వం అంటే చాగంటి కోటేశ్వరావు గారు మీనా మీ నాలుక మీద తాండవ వాడుతున్న సరస్వతి దేవికి వందనాలు మీకు ఆ పరమేశ్వరుడు దీర్ఘాయుష్షును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను

  • @rambabunsurisetty9
    @rambabunsurisetty9 Рік тому +11

    ఈ వివరణ ఉంది అనేది నాకసలు తెలియదు , తెలియజేశారు ఈ దైవ మానవుడికి 🙏

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 Рік тому +5

    మీకు మీరె సాటి లేరెవరు మీకు మరరో పోటీ.చాగంటికోటేశ్వరా మనసా శిరసా వచసా మీకు నమామి

  • @eswarareddytetala4919
    @eswarareddytetala4919 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 2 роки тому +9

    Guruvugaru antha Baga chepparamdi... Antha punyam chesukunnaro mi ammagaru, antha gnanam echadu miku bagavantudu, mi padalaku namaskaramulu..

  • @harinathm3363
    @harinathm3363 2 роки тому +8

    Droupathi karanam to Bharatham brief ga cheppinanduku Satakoti namaskrutulu.

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 Рік тому +2

    Saindavudu drowpatini teesukuni veltunnappudu pandavulu velli saynduvuni vadiste valla talalu pagilipotai .ani pagilpoevi.bharata yuddam ledu emi ledu.saidavuni tandri tapassuto evarite saidavuni vadiste vari talalu pagilipotsi Ani sapinchedu.anduvalla pandavulu saindavuni champaledu

  • @Keerthi-dp5eb
    @Keerthi-dp5eb Рік тому

    🙏🙏🙏🙏

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx Рік тому +1

    Losss❤14

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 2 роки тому +10

    Chaganti gariki janma eichinna talli ki naa padabi vandanalu

  • @sreedhark2257
    @sreedhark2257 2 місяці тому +8

    అయ్యా మీ గొంతు లొ భగవంతుని మహాభారతo/ రామాయణం వినడం మా అదృష్టం, మీ పాదాలకు నమస్కారం

  • @rushimuka
    @rushimuka Рік тому +22

    "అభినవ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వలె మీయొక్క అమోఘమైన ధారణ, ధర్మబద్ధత, వీటికి నిదర్శనంగా "భారతరత్న"పురస్కారానికి మీరు సంపూర్ణ అర్హత పొంది ఉన్నారు"కేంద్ర ప్రభుత్వం వారు నిజమైన ధార్మిక భావాలను ప్రోత్సహించే వారైతే ఇచ్చి తీరాలి, అంతేగాని"రాజకీయ ఉపన్యాసాలు చొప్పించి ఇతిహాసాలను చెప్పేటటువంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు"మరి హిందూ సంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని ఆచరింపజేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

    • @raadhabhai
      @raadhabhai Рік тому +1

      Draupadidevi Guerinchina vivarana athyadbhutham.meeķu maa padabhivandanamulu.

    • @annaidu583
      @annaidu583 Рік тому

      Gurugariki paadabivandanamulu🙏🙏🙏🙏

    • @bhuvaneswarammakaza-bd1ld
      @bhuvaneswarammakaza-bd1ld 9 місяців тому

  • @ajayd3046
    @ajayd3046 Рік тому +3

    Path ty😢r😮

  • @surekhagrandi2280
    @surekhagrandi2280 2 роки тому +34

    సందేహాలు తొలగించారు, గొప్ప వివరణ ఇచ్చారు
    అద్భుతం గా ఉంది. ఆ శంకరాచార్యులు చెప్పినట్లుగా అని పించను గురువు గారు 🙏🙏

  • @billachakrapani7350
    @billachakrapani7350 Рік тому +3

    Antha ok kani ahalya garu moksham pondaledha ramayya dharshanam tho.....

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 Рік тому +2

    Drowpadini arjunudu geluchukuni pandavulu intiki velli. Prasadam techemu ani kuntito cheppedu.mee iduguru panchukondi annadi.a vidamga iduguriki patni iyyindi.koteswararao garu cheppinattu 5 guru indrulu lakshmi ite vari putrulu vupa pandavulu enduku samharichabafdaru?,daniki inko kada srustistaru.karnudu e ondrulandarini vodinchina sahadra kavachudu purva jsnmalo.karnudu chetilo 4 guru indrulu vodipoeru.oka arjunudu tappa.e sahasra kavachudi gurinchi inko kada vundi.

  • @yelladasgoudkola4451
    @yelladasgoudkola4451 6 місяців тому +8

    చదువు చక్కనితనం చక్కబెట్టుతనం
    సకలం, సాకారం, సఫలం, సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగనికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదవలేని తనం ఉన్న కొంతవరకు వింధంకు స్వస్తి తిన్నది జీర్ణానికి పనులు చేయడం ప్రయోజనాలు ప్రయాణాలు ప్రయోగాలు ప్రమాణాలు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 місяці тому +2

    అయ్య
    గాంధారి మాత అల చెతో లోద్దని చేయొద్దని తన కొడుకులకి చెప్పలేదా మరి గాంధారియత తప్పులేదా ,శిక్ష లేదా తనకి

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 Рік тому +2

    Pukkiti puranamu

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 2 роки тому +39

    ఎంత మంది జీవిత భాగస్వామ్యము చేసుకున్నాం అని కాదూ. ఎంత యోగముతో కర్మాచరణ ఆచరించాము అన్నదే ముఖ్యం.

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 8 місяців тому +7

    గురువుగారికి పాదాభివందనం నోట ఆ భగవంతుడే పలికించిన పదాలు అన్న మా చెవులు అమృతం పోసుకున్న ఘనులు,🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 2 роки тому +134

    ఒక్క ద్రౌపతి చరిత్ర చెబుతూనే భారతాన్ని మొత్తాన్ని చెప్పగలిగిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏

    • @cdurgaiah2536
      @cdurgaiah2536 Рік тому +5

      Atsoff
      Guruli

    • @pulaparamu3823
      @pulaparamu3823 Рік тому

      ​@@cdurgaiah2536ఊల్లూలొల్ల్ల్లూల్ల్లూల్లూల్ల్ల్ల్ల్ల్లూల్ల్ల్లొలొలూఊలొలూఒల్ల్లూలొల్ల్ల్లొల్))ల్వ్క్ష్బ్;;పీ
      పీపీపీపీపీపీ
      పీ
      పీ
      0
      ప్
      ప్0
      ల్
      పి

    • @bikshambalagoni7586
      @bikshambalagoni7586 Рік тому

      ​@@cdurgaiah2536'xv-''vvfhhhxgxddfscssszxdxscasxssasshfhszesxszsdcsaazfseazwzazszxaaxawwwwznaasaddsaaaazaaasazsaaaaAaaasaaasszaszsszssszzzszsazcszzasaasssaaasrrssszaxxtdsfzssddfvvscsssfxddaszsscssed@assedsaddsssgsgffa(adesaw_s_s_daasa\a_sds_gdddrgrr T

    • @ramachandriahguduru115
      @ramachandriahguduru115 Рік тому

      @@cdurgaiah2536
      Fbdnawrg zap
      ,. . . షషషషషషషషషషషషషషశసససలషలషలససషలసలలసలషషలసహషసస లలలలహలహససలలసలషలసలసలషషలలసహలససలహషసససలషహష షసలcvm,.zc,cnzz,zzcmzzn.z,much,better.chance,Zimbabwe,vxcz.,c,z.be.cnzz,can.chance,nzznzc.zigzag.be,nbxcz.z.z.very...Zbigniew..zmb..zn.be.zc.cnzz.can.bvzzzcmb,be.zc.vczmzzzvzczcmzmxzgmcccc.vczmzzzvzczcmzmxzgmcccc,my.zzcmzzn.xxx.zczzbmc.be..considered....by.BBC..vanbrugh.Zbigniew.be.ncvnv.,can.box.xncv.,cnzz.can.be.cancelled,.by..now.bivvy.can.come,vcmvb,.,be.bnccnnx.x,very,cc,very,much,,better,z.,can,make,be,Macclesfield,can,,figure.zn,xncv.give,,z.give.vcmvb,cnzz,get,can,be,z.cv,x,my,cbgcb.zgzmvg,my,,Czech,xncv,can.make.money.cnzz,,,coffee,maze.ncvnv,,.xncv.get.caught.Czech.can,.zn,.Czech.can.come,,complete,cycle,vxcz.can.Czech.,.for,vfj,maze,,bfngzggmmc.be,,.considered,.,,gzz.nzznzc.cannot,.cbgcb,McCartney.can,come...zzcmzzn.cbgcb,be.found.xncv.,get.chance.congratulations,cmvcmz.cccb,can,.zc.bcbmzmmc,x,very,.vxcz,,fnfzbm,mcznfzxm,,gcmgnxc,fxzfmcfg,not.non,gizmos,,mcngcxb,nzznzc,nm,gzbmzzzg,fnfzbm.zbzfmzcbxfcc,mff,xbcnmf,fnmzmgcmnc,mcngcxb,xmmzbmzf,xxx,,my,mcngcxb,NHS,zc.,nvmzfzzgm,fmncczm,Manchester,cgmzc,gmgmcnngzcbcf,zfxzmgcnxgzmx,NHS,cnxbzcnzm,cncfc.be.,gfbgzc,.be,mcngcxb,cncggxvv,cgzmncczmmzm,fmnzmfxcgzgm,can,ccvnmzbzzbmczc,zmnfnmnffmz,my,,xbcxcgcc,mfmnmc,mccgvzgngngznzmfzcbmncngmgzcgznfvx,members,zmb,ngzgzbg,,mzxbnf,bcbmzmmc,zzfxnbcnbzn,cncnmcczmvmgcngmvcn,mbcncm,cncnmcczmvmgcngmvcn,cbbmmfnznfgxmcncg,cvm,nmfnmz,my.xmzf,get.free,cc.cmbfnn,mcngcxb,get,,cauunknown..bn0fn9gbbxbnxa8ncOoad97ikeUetznzb,be ,çght,,can.get,mcngcxb,can,find,great.gift,,..fnfzbm,bank,cc,mcngcxb.,ncvnv,gn

    • @dhana1659
      @dhana1659 Рік тому

      Ayya meku satha koti vandanalu

  • @rmeenakumari5548
    @rmeenakumari5548 Рік тому +4

    Chaagantigaru
    Meeku na padabivandanamulu

  • @veerendradasari7000
    @veerendradasari7000 11 місяців тому +12

    చాగంటి గారు మాపలిట దైవం ప్రసాదించిన గురువర్యులు
    మీకు గురువందనాలు

  • @bhagatrishi5454
    @bhagatrishi5454 Рік тому +4

    Maa ku unna yenno sandehalu tercharu.

  • @subramanyamtv3130
    @subramanyamtv3130 Рік тому +4

    న్వర్గారోహణపర్వంలో ద్రౌపదిఫడిపోయినప్పుడు ధర్మరాజు ఈమెఅర్జునునియందు పక్షపాతవైఖరి. ప్రదర్శించినది అని అన్నాడుగదా? అందువలన ధర్మం చెడిపడిఫోయిందని అన్నాడు.

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Рік тому +4

    🙏. పాండవులు ఇంద్రంస కాదు.. అలాగే ద్రౌపది కామావాంఛతో పుట్టలేదు. పాండవులు ధర్మదేవత ప్రతిరూపాలు.. ద్రౌపదికి పిల్లలు కాలిగారానేది అవాస్తవం, ద్రౌపతి పాండవులకు శారీరక సంబంధం లేదు, ద్రౌపది పాండవులను కళ్యాణం చేసుకుంది కుంతి అన్న మాటకు అంటే ఏది తెచ్చిన అందరిని పంచుకోమంటుంది కాని మిగిలిన నలుగురు ఒప్పుకోరు అలాగే ద్రౌపది అంగీకారం తెలుపదు, అయితే అర్జునుడు కాని ధర్మరాజు కాని ఎవరో ఒకరు కళ్యాణం ద్రౌపది ని చేసుకుంటే మిగిలినవారు సన్యాసం తీసుకోవాలి, సన్యాసం తీసుకుంటే ధర్మరాజు రాజు కావడం కుదరదు అలాగే దుర్యోదణుడి ఆగడాలు ఎక్కువవుతాయి స్త్రీలను అనుభవించటం వారి సుఖలకోసం ప్రజలను హింసించడం, రాజధార్పం ఇలా వీరిదుర్గునాలా గురించి చెప్పడం ఒక్క మాట సరిపోదు,, దుర్యోదనుల లాంటి కౌరవుల నుండి లోకానికి విముక్తి కలగాలంటే ద్రౌపది అందరిని కళ్యాణం చేసుకోవాలి. పాండవులను వ్యాస మహర్షి ఒప్పిస్తాడు, ద్రౌపదికి కృష్ణుడు బావిశెత్తు గురించి వివరిస్తాడు ధర్మాన్ని స్టాపన చేయాలి అని తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు..
    అలా వీరికి కళ్యాణం జరుగుతుంది కాని పాండవులను అనుభవించడానికి కాదు..
    వీరికి పిల్లలు కూడా లేరు అందుకే అర్జునుడితో సుభద్రతో కృష్ణుడు కళ్యాణం చేస్తాడు..
    అభిమన్యు పాండవులకు ఒకే ఒక్కడు కనుకనే వారి వంశము ఉండొద్దని అంతటి గోరమైన కుట్రతో అభిమన్యున్ని చంపుతారు కాని వారికి తెలియదు కదా అర్జునుని రత్నం పెరుగుతున్నాడని...
    ధర్మ స్టాపన చేసిన వారిపై నిందలు రావడానికే ఇలా అబద్దపు పురాణాలూ సృష్టించబడ్డాయి అంటే సత్యాలు లేకుండా చేశారు ఎలాగైతే గుళ్ళు గోపురాలు లేకుండా విదేశీయులు దేశాన్ని పాలించి అసలు దేవుళ్ళు లేకుండా చేయాలనుకున్నారో అలాగా..
    కాని ఎన్ని చేసిన సత్యం ఎదో ఒక రోజు మెరుపులగ వచ్చి అసత్యాన్ని నాశనము చేస్తుంది ఆ రోజు త్వరలో రావాలని కోరుకుంటూ ధన్యవాదములు.. 🙏🙏

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  Рік тому

      మరి ఉపపాండవులు ఎలా వచ్చారు

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 Рік тому

      @@Sanatanabharathi 🙏. అదొక అందమైన అబద్దపు సృష్టి..

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  Рік тому

      మీరు వ్యాస మహాభారతం చదివారా

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 Рік тому

      @@Sanatanabharathi 🙏వ్యాసుడు అందించిన భరతం ఎలా అందించాడో అలా ఉందా ఇప్పుడు?? అలాగే గీత కూడా, కృష్ణుడు చెప్పిన గీత నే చదువుతున్నామా??
      కృష్ణుడు అర్జునుడికి చెప్పక పూర్వమే గీత లక్షల సం "పూర్వమే చెప్పబడింది అంటారు, మళ్ళీ కృష్ణుడు గీత చెప్పే పరిస్థితి ఏర్పడింది అంటే అప్పటికే సత్యాన్ని నాశనం చేశారు కనుకే కృష్ణుడి చేత గీత అందింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది..
      నిజమేదో అబద్దమేదో తెలియని పరిస్థితి..
      ఒకే కథ 2,3రకాలుగా ఉంటే ఏది నమ్ముతాము??
      మానవ జాతి అంత ఒకటే కాని మానవులు చేరుకునే మార్గాలు ఇన్ని అని కాకుండా లెక్కలేనన్ని తయారవుతున్నాయి అంటే ఏది నమ్మాలో తెలియని పరిస్థితి.. నేనే ఎక్కువంటే నేనే ఎక్కువ అని,.
      నా దేవుడు గోప్ప అంటే నా దేవుడని..
      అలాగే మన హిందూ మతమే తీసుకోండి నేనే దేవుణ్ణని గురువారపు దేవుళ్ళు తయారయ్యారు, అవుతున్నారు కూడా అలాగే విగ్రహారాధన చేయని సంస్థలకు లెక్కలేదు..
      అడుగు తీసి అడుగేస్తే మాది, మేము, మా విధానాలని ఒక్కో ఆర్గనైజషన్స్ ఒక్కోలా, ఒకడు ధ్యానం అంటాడు, ఒకడు శ్వాస అంటాడు, ఒకడు పిరమిడ్ అంటాడు,మరొకరు ప్రాణం ఉండగానే పిండం పెట్టించి వారిలో చేర్చుకొని శవం ల బ్రతకమంటాడు,, ఒకడు బాబా నామ్ కేవలం అంటాడు ఇలా చెప్పుకుంటూ పొతే మానవులను మోసం చేయటానికి తనను తాను తెలుసుకోకుండా చేయటానికి అమ్మవారిని, శివకేశవుల ను దూరం చేయటానికి ప్రయత్నాలు బాగానే జరిగాయి జరుగుతున్నాయి..
      నేను దేవుణ్ణని నాదగ్గరికె రండి అని ఒకడు వెలిసాడు.
      కకోరిక అన్నింటికీ మూలం అని చెప్తూనే తాను దేవుడిగా వెలవలనే కోరికను చంపుకోకుండా దేవుడుగా బుద్దుడిగా మతం ఏర్పరచుకొని నిలబడ్డాడు మరొకరు
      అంటే అంతటా ఒకడే పేర్లు వేరు,.
      ఇన్ని రకాలుగా మానవులకు ముక్తి లేకుండా చేయటానికి భూమాండాలన్నే విస్తరించాలని బాగానే ప్రయత్నం చేశాడు కాని ప్రజలు గుర్తిస్తున్నారు..
      అలాగే మనలో మనకు గొడవలు రావటానికి మనదాంట్లోనే వెలుస్తున్నాడు గుర్తించకుండా గురువారపు దేవుళ్లుగా వెలిసాడు సమాధి చెంది..
      ఇన్ని జరిగాయి పురాణాలూ మర్చి రాయడం ఎంత పని అదే జరిగింది...
      దేవుడిపై నిందలు వేయాలి దేవుడికి ఇంత మంది భార్యలు లేదా ప్రియురాలితో సరసాలు,ఒక స్త్రీ కీ ఇందరు భర్తలతో కాపురం చేసిందని చరిత్ర సృష్టిస్తే
      దానినే ప్రజలు అనుసరిస్తారు కదా సమాజం చెడాలి ఇదీ సృష్టించుకున్న వాడి టార్గెట్....
      ఏది ఏమైనా
      పురాణాలలో అసత్యాలు చేర్చబడ్డాయి అనేది సత్యం.. 🙏🙏

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  Рік тому +1

      మీరు చాలా విషయాలే లేవనెత్తారు.
      సరే నేనూ మాత్రం ఒక అంశం పై మాట్లాడతాను.
      వ్యాసుడు భారతం ఎలా అందించాడో అలా ఇప్పుడు ఉందా అని అడిగారు. అంటే, ఇప్పుడు వ్యాస భారతం సరిగా లేదు అని మీ అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను .
      అలాంటప్పుడు ఉపపాండవులు కల్పితం అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు .
      లక్షకు పైచిలుకు శ్లోకాల వ్యాస మహాభారతాన్ని గీత ప్రెస్స్ వారు అందిస్తున్నారు. ఒకసారి చదవగలరు. చదివాక నిర్ణయించండి . అంతే కాని ముందే ఏవో ఊహించుకుని ఉన్న భారతాన్ని మార్చే ప్రయత్నం చేయకండి.
      అలాగే మీరు పురాణాల్లో అసత్యాలు చేర్చారు అన్నారు. మీరు 4లక్షల శ్లోకాలు గల అష్టాదశ పురాణాలను చదివారా. చదివి చెప్పండి అందులో అసత్యాలు ఏవో. ఊహాగానాలు ఎంత లాబమో అంతే నష్టం కూడా.

  • @radhakrishna4544
    @radhakrishna4544 Рік тому +3

    10 mandi Rushulu okka streeni vivahamu chesukunnaru.

  • @suvi6024
    @suvi6024 Рік тому +2

    Phone chesanu annagaru god garu me life meru chusukondi naku prapamcham antha annalu doctors ayithe gods naku antha karma e janmalo pattanivvanu na manasu eppudu good thoughts tho nimpukuntanu prathi janma mahadevudu

  • @nagamg8129
    @nagamg8129 Рік тому +5

    వింటూ ఉంటే.ఒక అలౌకిక స్థితి.....అమృతం ఏదో..నాకే..దొరికిన అనుభూతి..దైవాంశ సంభూతుడైన. చాగంటి వారికి పాదభి వందనాలు...

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 Рік тому +4

    Attha Kunthi, kodalu Draupadi iddaru vaara kaanthalatho samaaname. 5 mandi vundaga, Karnudi pyna kooda moju padindante, daanni emanaali. Ilanti daridrapu characters valla parayi mathaalaki lokuva kaamaa?

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  Рік тому

      Draupadi karnudi paina moju padinattu ekkada undhi

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 Рік тому

      @@Sanatanabharathi for proof, I cannot give you reference but in a movie, perhaps DVS Karna, this issue was first brought into light. Unless there is an authentic version, the legendary classical artist like NTR would not have visualized on screen. Secondly, if that was wrong, the then intellectuals of late 1970s would not keep quiet. However, it's very easy to find out the information in Google. Please try.

    • @ramakalyan9057
      @ramakalyan9057 Рік тому

      @@rammohanraoayyala8010 ofcourse he might be legendary artist but it was a movie.. people might have added many commercial entities for the sake of money and fame.. just because one person is legendary artist mean, just because he played lord Rama's role.. we can't accept him as a real Rama.. commercial is commercial shouldn't take movies as authentic at all.. Fyi

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +5

    Sri Rama sri rama sri rama sri rama

  • @bhagyashree5902
    @bhagyashree5902 Рік тому +5

    Miku shatha koti namaskaralu maku vivarinchi chapibandhuku.

  • @dr.thippenaikdesavath7000
    @dr.thippenaikdesavath7000 2 роки тому +28

    మీకు పాదాబివందనాలు.. ద్రౌపదిదేవి తన్నోడి నన్నోడేనా? లేక నన్నోడి తన్నోడేనా? అనే ప్రశ్నకు వివరణ చేయగలరు.

  • @saitejomurthula278
    @saitejomurthula278 2 роки тому +42

    ఎప్పటి నుండో వున్న సందేహం నివృత్తి అయ్యింది గురువు గారు మీకు పాదాభివందనం

  • @venkataramanamekala7575
    @venkataramanamekala7575 2 роки тому +4

    గురువు గారు గతంలో ఇతర గురువులు, పుస్తకాల్లో ఉన్నది మీరు చెప్పిన దానికి వేరుగా ఉంది, మీ చదివిన దాంట్లో ఇసుమంతైనా లేనివాడను. కానీ ఏదీ సరియైనదో సందేహం. ద్రుపదుడు ద్రౌపది స్వయంవరం లో అర్జునుడు గెలుచుకున్నట్టు.

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому

      అవును స్వయంవరంలో అర్జునుడే గెలుస్తాడు.
      ఆ తర్వాత ఒకసారి పాండవులు అందరూ ద్రుపదుని కలిసినప్పటి సందర్భం ఇది.

  • @maneesh7239
    @maneesh7239 2 роки тому +62

    స్త్రీ జాతికి ఆదర్శం ద్రౌపది. ఆమె ఒక దీరవనిత, అయోనిజ, మహా పతివ్రత.🙏🙏

    • @seshukumar3132
      @seshukumar3132 Рік тому

      3:01

    • @seshukumar3132
      @seshukumar3132 Рік тому

      E

    • @seshukumar3132
      @seshukumar3132 Рік тому

      Rd cc ddprpprrprdrrrrrrffeerrvrrrrdcreerrrfrrrrdrrdrdf4rfrppreereddd4ddp DD rprp cc prpepprrrprrpprppprpprppfqrpr po ok?r r rr RR red fr e😅😅cee RR rcrd UC pf fr pp do turf RR ppdr DD pp d ee c😅😅 ccccc or CD or 😅 RR ffcrffcdpe pp d DD or f Ed scr eurf cee fr😅dr😅p😅dr😅rfrrf r😊cpp cc d DD r😅e oo yr😅rr de DD😅cur cc RR😅cf cc r😅 full 😅 RR😅 to rfr rrcrrfrefr RR rr ok c frt rr rffddf DD dfpref r. Cc pc cc f cc cc fffpofcfrfrrx DD DD DD to pd DD CT d DD f fcfrrcdffsdff😅rddcc DD pc cfcc fr ffxfc DD u😅 cc pffpop cf😅frf crpc DD ffrcfp or cc fcp DD papff RHA cc pp pp fee do😅rdfr 😅 f DD frf DD fprfr

  • @sriramulam6814
    @sriramulam6814 Рік тому +3

    వ్యాస భారతంలో అలా ఉందా

  • @balajig2631
    @balajig2631 Рік тому +19

    ఉన్నది ఉన్నట్లు చెప్పడం గొప్ప విషయం.....

    • @kusumkumari2099
      @kusumkumari2099 Рік тому

      But I lesent drupati has only one husband that was yadhishtar, Arjun won drupati in her swayamvar but his mother's request she married with eledest son yadhishtar

  • @nagarajurs4935
    @nagarajurs4935 Рік тому +7

    Excellant Guruvu Garu.

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 Рік тому +34

    శ్రీమాన్ చాగంటి వారి వాక్పటిమకు వివరణాత్మక పరిజ్ఞానానికి శతకోటి వందనాలు

  • @VenneelaPitta
    @VenneelaPitta Рік тому

    😊😊😊😊😊😊😊

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 10 місяців тому +5

    ధర్మో రక్షతి రక్షితః!

  • @dasharathkohir9931
    @dasharathkohir9931 2 роки тому +14

    Shiva Shiva Shiva Shiva Shiva🙏🙏🙏🙏🙏

  • @SIRasfoSIRasfo
    @SIRasfoSIRasfo Рік тому +3

    Poems write

  • @ram8262
    @ram8262 Рік тому +10

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @satyanarayanainumarty9320
    @satyanarayanainumarty9320 Рік тому +2

    😅😅 ki

  • @srinivaspydi4281
    @srinivaspydi4281 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 роки тому +7

    సూపర్

  • @bhagyashree5902
    @bhagyashree5902 Рік тому +5

    Gugugariki 🙏🙏🙏🙏🙏

  • @stisioodttt
    @stisioodttt Рік тому +1

    If Dropathi nothing your work is nothing ...on land

  • @padmagokyada2099
    @padmagokyada2099 Рік тому +12

    🙏❤jai sri ram jai sri radhe krishna❤🙏

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 9 місяців тому

    Mari Nara Narayanulu Shiva Kesavulu???Maha Lakshmi, Parvati? Sita?Ahalya? Draupadi??? All are the same. Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.

  • @mmappiammammavntlu470
    @mmappiammammavntlu470 Рік тому +4

    Adhbutaala.thalli....❤❤❤❤❤

  • @narsiyaind688
    @narsiyaind688 2 роки тому +13

    సత్యమే వజయతే 🙏🙏

  • @రముల్M
    @రముల్M 2 роки тому +4

    8

  • @satyavathiab6932
    @satyavathiab6932 9 місяців тому +4

    గురువు గారికి పాదాభివందనాలు.🙏🙏🙏🙏💐💐

  • @balaiahkesu6577
    @balaiahkesu6577 2 роки тому +3

    In

  • @cnmreddy8974
    @cnmreddy8974 Рік тому +3

    Guruvu gaariki paadabhivandanam .

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 2 роки тому +7

    Om sri mathra namaha