మీ vedio ద్వారా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. రైతులకు చాలా విజ్ఞానం కలిగించేది గా ఉంది. సామాజిక మాధ్యమం ఇలాంటి చైతన్యం కలిగించే విధంగా ఉండాలి.మీరు చేసిన ఈ కృషి అభినందనీయం. ముఖ్యంగా ఈ రోజు ల్లో పాలకుల విధానం చూస్తే రాబోయే కాలంలో రైతు అనే అతను పంటలు ఇక పండించ వద్దు అనే నిర్ణయం తీసుకునే విధంగా ఉంది. రైతు కు లాభం కలిగించే విధంగా ఏది లేదు. మీ లాంటి వారు చేసే ఈ ప్రయత్నం లో అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే విధంగా ఉంది. మీ ప్రయత్నానికి మరోసారి ధన్యవాదాలు.
Hema Latha Garu meeru Murrel Fish Farming loki Ravali anukune prathi Mahilaki Challa Inspiration . Meeru ee Murrel Fish Farming lo Eenka Baga ee Murrel Business lo Vijayam Sadhinchali Ani Korukuntunna . 🐟
Water lo vitarinary products (antibiotics) vadakudda culture cheyandi Medam, PP, pasupu, salt, copper sulphate vadina fishes growth radhandi, anyhow all the best Medam. Tank lo Mortality rakundda cheyandi Medam.
Fish seeds cast and how long time take fish size 1 kg and any disease or health condition and what type of feed where I can find that I need information nice anchor
@M Sree Charan garu.. ఇంతకు ముందే కొర్రమీను చేపల సాగు గురించి హేమలత గారి భర్త పుల్లయ్య గారితో వీడియో చేశాం. అందులో దాదాపుగా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ వీడియో కేవలం మహిళా రైతులను ఉత్సాహపరిచే ఉద్దేశంతో చేశాము. కొన్ని అంశాలు మిస్ అయి ఉండొచ్చు.
@M Sree Charan garu.. Thank you sir. నేను పన్నెండు సంవత్సరాలలో ఆరేండ్లు టీవీ చానెల్ రిపోర్టర్ గా.. మరో ఆరేండ్లు పత్రికలో చీఫ్ రిపోర్టర్ గా పని చేశాను. ఆ అనుభవంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను. రైతుల నుంచి రైతులకు సమాచారం చేరవేసే పనిలో ఉన్నాను. మీ జిల్లాకు కూడా వస్తాను. అభ్యుదయ రైతులు ఉంటే సమాచారం ఇవ్వండి. telugurythubadi@gmail.comకు మీ వివరాలు, ఫోన్ నంబర్ పంపండి.
Yes bro. Thanks to your observation. But, Don't observe the field only. Try to understand the differences of the subjects. We made this video to inspire women farmers. It's completely differs the previous video at this same field with her husband. We prioritize the content only. Not to the location.
ఆల్రెడీ పెట్టడం ఏంటి బ్రో.. ఈ వీడియో మేము పెట్టలేదు. సీన్ ఒక్కటే కావచ్చు. వాళ్లిద్దరు భార్యాభర్తలు కావొచ్చు. కానీ కొర్రమీను సాగు చేస్తున్న పుల్లయ్య గారి వీడియో వేరు. అందులో కంటెంట్ వేరు. మహిళలు కూడా కొర్రమీను చేపలు సాగు చేయొచ్చు అనే కోణంలో ఈ వీడియో ఉంటుంది. మహిళా రైతులను ప్రోత్సహించేందుకు ఈ వీడియో చేశాం. ఈ వీడియోలో విషయం కూడా అదే కోణంలో ఉంటుంది. మహిళలకు మాత్రమే నచ్చే అవకాశం ఉంది.
వీడియో చూశాక కామెంట్ రాయండి బ్రో. పెట్టిన వీడియో మళ్లీ ఎందుకు పెడతాం.. హేమలత గారి భర్త కొర్రమీను చేపల సాగు తక్కువ ఖర్చులో చేసే విషయం గురించి చెప్పారు. హేమలత గారు ఈ వీడియోలో మహిళలు కూడా కొర్రమీను చేపలు పెంచవచ్చు అనే విషయం చెప్పారు. మహిళా రైతులను ప్రోత్సహించే కోణంలో.. ఆ విషయమే ప్రధానంగా వీడియో ఉంటుంది. రెండు వేర్వేరు సబ్జెక్టులు. ఒక్కటే తరగతి గదిలో వేర్వేరు టీచర్లు వేర్వేరు సబ్జెక్టులు చెప్తారు. ఇది అలాంటిదే. రెగ్యులర్ గా మన వీడియోలు ఫాలో అవుతారు మీరు. మీరు కూడా ఇలా కామెంట్ రాయడం బాలేదు. ఈ వీడియో మహిళల కోసం ఉద్దేశించింది.
మన్నించండి. అది మాకు సాధ్యం కాదు. ప్రతివారం మేము వెళ్లలేము. ఇంకా చాలా వేరే వీడియోలు చేసే పనిలో ఉంటాము. కాకపోతే కొన్నాళ్ల తర్వాత ఇంకో వీడియో చేస్తాం. మరింత అనుభవం వివరిస్తాం. ఫోన్ నంబర్ ఉంది. వారం వారం మీరు అడిగి తెలుసుకోండి. ఓపిక ఉంటే వెళ్లి రండి.
@Raju Anusha garu.. Sure. మీ సలహాకు, మీ అవగాహనకు ధన్యవాదాలు పది మందికి స్ఫూర్తి కలిగించే విషయం.. పది మందికి పనికొచ్చే విషయం.. చిన్న పిల్లలలో ఉంటే వారితో కూడా కచ్చితంగా వీడియో చేస్తాం. ఒకే సీన్ కాబట్టి.. వీడియోలో విషయం ఒక్కటే ఉంటుంది అనుకుంటే అది మా అవగాహనారాహిత్యం కాదు. ఈ వీడియో మహిళా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో చేసింది. కొర్రమీను చేపలు మహిళలు కూడా పెంచగలరు అనేదే ఇందులో ప్రధాన విషయం.
@@RythuBadi correct bro kani meeru hemalatha gari video already pullaya interview lo evidagtho matladinchaka malli saparete ga enduku ani ma ardham thappa anipiste meeku sorryy
@Raju Anusha మీ స్పందనకు ధన్యవాదాలు బ్రో. అదే వీడియోలో హేమలత గారితో మాట్లాడిస్తే ఆ విషయం ప్రధానంగా మహిళా రైతులకు చేరదు. సాధ్యమైనంత ఎక్కువ మందికి పనికొచ్చే సమాచారం చేర్చడమే మన ఉద్దేశం కదా. అందుకే వేరుగా వీడియో చేశాం. అర్థం చేసుకోండి. ఇప్పుడే కాదు.. గతంలోనూ అనేక వీడియోలు ఇలాగే చేశాం. మున్ముందు కూడా చేస్తాం. కావాలంటే వేర్వేరు డ్రెస్సులు మార్చుకోవచ్చు. డిఫరెంట్ లొకేషన్ లాగా చూపించొచ్చు. కానీ మోసం చేయడం మా ఉద్దేశం కాదు. సమాచారం పంచడం మాత్రమే మన లక్ష్యం.
Yes Mohammed Rafeeq గారు. మీ మెయిల్ చూశాము. యూట్యూబ్ చానెల్స్ గురించి చెప్పే వాళ్లు.. చాలా మంది యూట్యూబ్ లోనే అనేక విషయాలు చెప్తున్నారు. మాకు ఇందులో ఉన్న నాలెడ్జ్ చాలా తక్కువ. టెక్ చానెల్స్ ఫాలో అవ్వండి.
కోళ్లు 1నటుకోడి.సహజసిదంగా పెరుగుతుంది 2డెల్లిఫారం దాన ద్వారానే పెరుగుతుంది 3.బైలేరు దాన మరియు ఇంజెక్షన్ మందుల ద్వారానే పెరుగుతుంది కానీ మనతినే తిండిలో 3వ దైనా బైలెర్లే ఎక్కువగా తింటున్నాం.ముడురకలు దేనిరుచిదందే చెపలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అవి వేరే రకంగా దొరకవు బ్రో
@@bhoothagaddasrinivasfarmer7351 అన్నా మీరు చెప్పింది వాస్తవమే కానీ అక్కడ కోడి కోడి కి రుచి మారుతుంది. ధర కూడా మారుతుంది. కానీ ఇక్కడ అ చేప సేమ్ ఉంటుంది. ధర కూడా సేమ్ ఉంటుంది. కానీ రుచి మాత్రం మారుతుంది. నేచురల్ గా చెరువులో పెంచిన దానికి. మరియు వాటర్ ట్యాంక్ లో పెరిగిన దానికి. నేను ఇక్కడ రైతు ను వ్యతిరేకిస్తే లేను నా అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని చెప్పాను రైతులు బాగుండాలి
Em thesavu ra babu enthasepu ametho matladadamena a thottelu entha cost avuthayi enni leterla vatilo enni chepalu veyyochhu feed cost entha avodhhi alantivi cheyyi
Its nice to see you respecting women,
Thank you sir
Sale chesaka enko video cheyi.
Thanks by hmm maybe we rp p
@@mailasn22 ddd aww 1
హేమలత గారు మీరు చేపల సాగు లో
మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. God bless you
Thank you
మాటల మనుషులు కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్న దంపతులు హేమలత పుల్లయ్య గార్లకి మా అభినందనలు, తెలంగాణ కొర్రమీను పెంపకంలో ది బెస్ట్ అని నిరూపించారు
Thank you
మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంది రైతుకు అర్థం అయ్యో విధంగా ఉంటుంది 👍👍👍👍👍
Thank you
మీ vedio ద్వారా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. రైతులకు చాలా విజ్ఞానం కలిగించేది గా ఉంది. సామాజిక మాధ్యమం ఇలాంటి చైతన్యం కలిగించే విధంగా ఉండాలి.మీరు చేసిన ఈ కృషి అభినందనీయం. ముఖ్యంగా ఈ రోజు ల్లో పాలకుల విధానం చూస్తే రాబోయే కాలంలో రైతు అనే అతను పంటలు ఇక పండించ వద్దు అనే నిర్ణయం తీసుకునే విధంగా ఉంది. రైతు కు లాభం కలిగించే విధంగా ఏది లేదు. మీ లాంటి వారు చేసే ఈ ప్రయత్నం లో అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే విధంగా ఉంది. మీ ప్రయత్నానికి మరోసారి ధన్యవాదాలు.
మీ ప్రోత్సాహానికి, సహకారానికి ధన్యవాదాలు
మంచి లాభం రావాలని కోరుకుంటున్నా🤝💐
Chala baga chepparu akka garu. Chala great. Rajendher reddy anna danyavamulu iam also try next year
Thank you bro
Hema Latha Garu meeru Murrel Fish Farming loki Ravali anukune prathi Mahilaki Challa Inspiration . Meeru ee Murrel Fish Farming lo Eenka Baga ee Murrel Business lo Vijayam Sadhinchali Ani Korukuntunna . 🐟
chala thanks sir manchi manchi vishayalu cheptunnaru
Rajender Garu you super bro
Gud interview..Rajender garu..many femalers will come to c in ur interviews
Thank you madam
Bagundi nanna..oka ammayi edugudala so happy.
ధన్యవాదాలు
inspirational, nice video thank you.
Welcome
Super akka... Nen Vasta MI faming chudataniki. Ravocha
Thank you bro
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడి వెళ్లండి.
👍Sarileru nikevvaru reeddy anna👍
Great way of interviewing
Thank you
She is great👍👍
Yes
Thank you
Super Chala baga cheparu
Thank you
Super information
Thank you
Congrats HemaLatha garu Super chaduvu mukyam kadhu telivi unte chalu
Yes
Thank you
Nice and genuine feedback 💐
Thanks a lot sir
good
Thank you
Super sister
Thank you bro
Excellent job
Thank you very much!
Good.
Thanks
Super
Thanks
Sir chepa pillalu yekkada dhorukuthaay, yentha cost untadhi konchem cheppara sir plzzzz
No idea
వీడియోలో ఉన్న నంబర్ కు ఫోన్ చేసి అడగండి.
Good job 👍 we
Thanks
Super bro
Hi super
Thank you
Nice good
Thank you
Nice
Thanks
Super anchoring...
Ladies kuda ila kalisi bharya, bharthalu kalisi vyavasayam tho patu ilanti vi chesukunte income sources peruguthayi. Nijaniki mana telugu states lo. Buffalows ladies ekkuva ga maintenance chestaru, vyavasaya koolies kuda valle ekkuva. Manchi interview chesaru Rajender garu.
Thank you bro
Trening ekada thesukovvali plezzzz chepadi
వీడియోలో ఉన్న నంబర్ కు ఫోన్ చేసి అడగండి
వద్దు విడియొస్ పాలొ అవ్వడం మెలు లెదా సిడ్ సప్లయర్ ని కలవండి
Namaste Reddy Anna
నమస్తే బ్రో
All the best
Anna kuragayala sagu gurinchi videos cheyagalaru
Sure bro.
ఇప్పటికే కొన్ని వీడియోలు చేశాం. మన చానెల్లో పబ్లిష్ కూడా చేశాము. చూడండి.
Good job 👌🏻👌🏻
hiii
All the best akka
Thank you
Water lo vitarinary products (antibiotics) vadakudda culture cheyandi Medam, PP, pasupu, salt, copper sulphate vadina fishes growth radhandi, anyhow all the best Medam. Tank lo Mortality rakundda cheyandi Medam.
Bro hydroponic gurunchi... video teeyandi... reply ivvandi
తీస్తాం బ్రో.
కానీ ఎప్పుడనేది చెప్పలేం.
మాకు అందుబాటులో లేవు. ప్రయత్నిస్తున్నాం. కచ్చితంగా వీడియో చేస్తాం.
Murrel fish Inka videos pettu Anna ponds lo Chala clear cut gaa vunnai Mee videos full information time ekkuva ayina m kadu
Sure bro
Fish seeds cast and how long time take fish size 1 kg and any disease or health condition and what type of feed where I can find that I need information nice anchor
All the best sister
Thank you bro
Rajender reddy garu really you are great sir.
Thank you sir
Super Anna
Thank you
I wish them good success 👍
Thank you
👍
Biyapu pindhi vesukovacha akka
Location pettandi bro
వీడియోలో చెప్పాము బ్రో.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామం.
Mee interview proces ela brother???
Anna... Koramenu whole sale ga kg entha .. madhi vijayawada...Konchem rate cheppandi
ఇది పెట్టాలి అంటే ఏదైనా పర్మీషన్ తీసుకోవలెనా? మా ఇంటికి చుట్టు ప్రక్కన ఇండ్లు ఉన్నాయి మాకు మూడు గుంటల భూమి కాలిగా ఉంది సలహా ఇవ్వండి
వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
లేదంటే మత్స్యశాఖ అధికారులను సంప్రదించండి. మీకు ఎక్కువ సమాచారం లభిస్తుంది.
Feed name details పెట్టండి అన్నా గారు
Me quations baguntai bro
Thank you bro
తినడానికి ఎమి పెడాతారు అడగండి అన్న క్లియర్ అడగడం మర్చిపోకండి ఉరుకే ఏమి యాంకర్ చేస్తారు అన్న అందరూ వంటలు వండుతరూ
Available korrameenu seed in all sizes ( fish).from kolleru ( eluru), Ap(st).
Anna I am interested fish faming... Nen mi farm visit cheiocha
Sure
1st _ view, comment, like
Love you bro.
Your support is unvaluable
కొత్తరకం 1020నువ్వు సాగు గురించి చెప్పండి
Videos are good, if you share contact details we can check directly for business development
Find in video
Hi akka
నీటి లభ్యత గురించి వాటి వివరాలు చెప్పలేదు
Hii anna
Hi bro.
Cheppandi.
మి videos super Anna
Thank you bro
Vaalla number ivvandi....memu kuda visit chedham anukuntunnam
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
Reddy Garu andulo plus and minus luu adagandi
@M Sree Charan garu.. ఇంతకు ముందే కొర్రమీను చేపల సాగు గురించి హేమలత గారి భర్త పుల్లయ్య గారితో వీడియో చేశాం. అందులో దాదాపుగా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ వీడియో కేవలం మహిళా రైతులను ఉత్సాహపరిచే ఉద్దేశంతో చేశాము. కొన్ని అంశాలు మిస్ అయి ఉండొచ్చు.
@@RythuBadi but oka professional news reporter laa interview chrstharu ,,meeru nice sir I'm from bobbili vizianagaram district I'm a lecturer
@M Sree Charan garu.. Thank you sir.
నేను పన్నెండు సంవత్సరాలలో ఆరేండ్లు టీవీ చానెల్ రిపోర్టర్ గా.. మరో ఆరేండ్లు పత్రికలో చీఫ్ రిపోర్టర్ గా పని చేశాను. ఆ అనుభవంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను. రైతుల నుంచి రైతులకు సమాచారం చేరవేసే పనిలో ఉన్నాను. మీ జిల్లాకు కూడా వస్తాను. అభ్యుదయ రైతులు ఉంటే సమాచారం ఇవ్వండి. telugurythubadi@gmail.comకు మీ వివరాలు, ఫోన్ నంబర్ పంపండి.
Bro y doing same field again. before u did interview with her husband I hope
Yes bro. Thanks to your observation.
But, Don't observe the field only.
Try to understand the differences of the subjects.
We made this video to inspire women farmers. It's completely differs the previous video at this same field with her husband. We prioritize the content only. Not to the location.
already pettina videos endhuku bro
ఆల్రెడీ పెట్టడం ఏంటి బ్రో..
ఈ వీడియో మేము పెట్టలేదు. సీన్ ఒక్కటే కావచ్చు. వాళ్లిద్దరు భార్యాభర్తలు కావొచ్చు. కానీ కొర్రమీను సాగు చేస్తున్న పుల్లయ్య గారి వీడియో వేరు. అందులో కంటెంట్ వేరు. మహిళలు కూడా కొర్రమీను చేపలు సాగు చేయొచ్చు అనే కోణంలో ఈ వీడియో ఉంటుంది.
మహిళా రైతులను ప్రోత్సహించేందుకు ఈ వీడియో చేశాం. ఈ వీడియోలో విషయం కూడా అదే కోణంలో ఉంటుంది. మహిళలకు మాత్రమే నచ్చే అవకాశం ఉంది.
@@RythuBadi yes
@@RythuBadi correct Andi. Ladies initiative teskodaniki use avutundi.
Dayachesi tel no pettandi rajender
వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది చూడండి.
వీడియోలో కూడా ఉంది. వాళ్ల ఫామ్ దగ్గర కట్టిన బ్యానర్ పైన కూడా నంబర్ కనిపిస్తోంది.
Chittoor dhaggarlo yekkada korameenu pillalau dhorkuthai
Ram nagar colony lo...
Bagundhi❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
Thank you
E video petaru kada bro
వీడియో చూశాక కామెంట్ రాయండి బ్రో.
పెట్టిన వీడియో మళ్లీ ఎందుకు పెడతాం..
హేమలత గారి భర్త కొర్రమీను చేపల సాగు తక్కువ ఖర్చులో చేసే విషయం గురించి చెప్పారు. హేమలత గారు ఈ వీడియోలో మహిళలు కూడా కొర్రమీను చేపలు పెంచవచ్చు అనే విషయం చెప్పారు. మహిళా రైతులను ప్రోత్సహించే కోణంలో.. ఆ విషయమే ప్రధానంగా వీడియో ఉంటుంది. రెండు వేర్వేరు సబ్జెక్టులు. ఒక్కటే తరగతి గదిలో వేర్వేరు టీచర్లు వేర్వేరు సబ్జెక్టులు చెప్తారు. ఇది అలాంటిదే. రెగ్యులర్ గా మన వీడియోలు ఫాలో అవుతారు మీరు. మీరు కూడా ఇలా కామెంట్ రాయడం బాలేదు. ఈ వీడియో మహిళల కోసం ఉద్దేశించింది.
ఒకే biofloc పైన ఎన్ని విడియో లు చేస్తావు బ్రో .. పుల్లయ biofloc ఏ కదా ఇది
మొత్తం వీడియో చూసి కామెంట్ రాయాలి బ్రో.
వేర్వేరు సబ్జెక్టులు చెప్పే అవకాశం ఉన్నప్పుడు ఒకే చోట వంద వీడియోలు కూడా చేస్తాం.
Please banthi pull information
ఆల్రెడీ బంతి సాగు గురించి రెండు వీడియోలు పోస్ట్ చేశాము. చూడండి.
వీళ్లుచేపపిల్లలువెశారు మీరు ప్రతివారం అప్డేట్ చెయ్యండి వెసినది యంత పట్టినచేపలుయంత తెలపండి
మన్నించండి. అది మాకు సాధ్యం కాదు. ప్రతివారం మేము వెళ్లలేము.
ఇంకా చాలా వేరే వీడియోలు చేసే పనిలో ఉంటాము.
కాకపోతే కొన్నాళ్ల తర్వాత ఇంకో వీడియో చేస్తాం. మరింత అనుభవం వివరిస్తాం.
ఫోన్ నంబర్ ఉంది. వారం వారం మీరు అడిగి తెలుసుకోండి. ఓపిక ఉంటే వెళ్లి రండి.
Hai im ganga putra naresh pisarman
Rajendar garu valla pillaltho kuda interview thiskondi
Right bro
@Raju Anusha garu.. Sure.
మీ సలహాకు, మీ అవగాహనకు ధన్యవాదాలు
పది మందికి స్ఫూర్తి కలిగించే విషయం.. పది మందికి పనికొచ్చే విషయం.. చిన్న పిల్లలలో ఉంటే వారితో కూడా కచ్చితంగా వీడియో చేస్తాం.
ఒకే సీన్ కాబట్టి.. వీడియోలో విషయం ఒక్కటే ఉంటుంది అనుకుంటే అది మా అవగాహనారాహిత్యం కాదు. ఈ వీడియో మహిళా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో చేసింది. కొర్రమీను చేపలు మహిళలు కూడా పెంచగలరు అనేదే ఇందులో ప్రధాన విషయం.
@@RythuBadi correct bro kani meeru hemalatha gari video already pullaya interview lo evidagtho matladinchaka malli saparete ga enduku ani ma ardham thappa anipiste meeku sorryy
@Raju Anusha మీ స్పందనకు ధన్యవాదాలు బ్రో.
అదే వీడియోలో హేమలత గారితో మాట్లాడిస్తే ఆ విషయం ప్రధానంగా మహిళా రైతులకు చేరదు. సాధ్యమైనంత ఎక్కువ మందికి పనికొచ్చే సమాచారం చేర్చడమే మన ఉద్దేశం కదా. అందుకే వేరుగా వీడియో చేశాం. అర్థం చేసుకోండి. ఇప్పుడే కాదు.. గతంలోనూ అనేక వీడియోలు ఇలాగే చేశాం. మున్ముందు కూడా చేస్తాం. కావాలంటే వేర్వేరు డ్రెస్సులు మార్చుకోవచ్చు. డిఫరెంట్ లొకేషన్ లాగా చూపించొచ్చు. కానీ మోసం చేయడం మా ఉద్దేశం కాదు. సమాచారం పంచడం మాత్రమే మన లక్ష్యం.
@@RythuBadi it's ok bro channel meedhi kabatti genuine untaru kabatti ala cheyaru sorry for that
Disease kuda m vastai m vadali
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
Maku ఏమైనా job vundhaa plss evvagalaraa
No chance
Rajender Reddy గారు నేను meku mail chesanu please once check చేయండి replay evandi...
Yes Mohammed Rafeeq గారు. మీ మెయిల్ చూశాము.
యూట్యూబ్ చానెల్స్ గురించి చెప్పే వాళ్లు.. చాలా మంది యూట్యూబ్ లోనే అనేక విషయాలు చెప్తున్నారు. మాకు ఇందులో ఉన్న నాలెడ్జ్ చాలా తక్కువ. టెక్ చానెల్స్ ఫాలో అవ్వండి.
వాటర్ ట్యాంక్ పెంచిన చేపలు రుచిగా ఉండవు
మీ స్పందనకు ధన్యవాదాలు
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం
కోళ్లు 1నటుకోడి.సహజసిదంగా పెరుగుతుంది 2డెల్లిఫారం దాన ద్వారానే పెరుగుతుంది 3.బైలేరు దాన మరియు ఇంజెక్షన్ మందుల ద్వారానే పెరుగుతుంది కానీ మనతినే తిండిలో 3వ దైనా బైలెర్లే ఎక్కువగా తింటున్నాం.ముడురకలు దేనిరుచిదందే చెపలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అవి వేరే రకంగా దొరకవు బ్రో
@@bhoothagaddasrinivasfarmer7351 అన్నా మీరు చెప్పింది వాస్తవమే కానీ అక్కడ కోడి కోడి కి రుచి మారుతుంది. ధర కూడా మారుతుంది. కానీ ఇక్కడ అ చేప సేమ్ ఉంటుంది. ధర కూడా సేమ్ ఉంటుంది. కానీ రుచి మాత్రం మారుతుంది. నేచురల్ గా చెరువులో పెంచిన దానికి. మరియు వాటర్ ట్యాంక్ లో పెరిగిన దానికి. నేను ఇక్కడ రైతు ను వ్యతిరేకిస్తే లేను నా అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని చెప్పాను రైతులు బాగుండాలి
Bro మేము ఈచే ఫీడ్ లో 18 రకాల విటమిన్ కలిగి ఉంటాయి కాబట్టి టెస్ట్ maradu మేము ఆల్రెడీ టెస్టును టెస్ట్ చేశాము
@@Hemasaree9383 ok brother 👍
video made once is hard to watch again please do not think any
We made this video to inspire women farmers. You may not like it.
నాకు బిజినెస్ వద్దు ..కాని..తినడానికి చేపలు పెంచుకోవాలి అని ఉంది...అది అవుతుందా
may be!!!
Thappakunda cheyavachu sir
9381141913
Korameenu 2inch 5Rs
Contact number post cheyyandi
వీడియోలో ఉంది. చూడండి.
మీరుచేప పిల్లలు ఎక్కడ ఖరీదు చేశారు వాటి రేటు ఎంత
వీడియోలో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
చేప పిల్లలు సైజును బట్టి ఉంటుంది రూపాయి నుండి 20 రూపాయల వరకు ఉంటుంది
Ko ko
What is this ko ko?
Em thesavu ra babu enthasepu ametho matladadamena a thottelu entha cost avuthayi enni leterla vatilo enni chepalu veyyochhu feed cost entha avodhhi alantivi cheyyi
ఏం చూస్తావురా బాబు.. ఆమె ఆ వస్తువులన్నీ కొనలేదు. వాళ్ల భర్త కొన్నారనే విషయం చెప్పాము కద. ఎక్కడ విన్నావు. ప్రతి ఒక్కడికీ వివరిస్తూ కూర్చోలేము.
Hi akka mitho matladali mi phone number pampandi
👍Sarileru nikevvaru reeddy anna👍
Thank you bro