కొర్రమీను చేపల పెంపకం | కొత్తగా వచ్చినా, ఈ జాగ్రత్తలతో లాభాలు ఖాయం | Murrel Fish Farming | Devender
Вставка
- Опубліковано 6 вер 2024
- #Saagubadi #Murrelfish #Fishfarming
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామంలో రైతు దేవందర్ రెడ్డి, తమ వ్యవసాయ భూమిలో అరెకరంలో చిన్న కుంటలు తవ్వించి, అందులో కొరమీను చేపలు పెంచుతున్నారు. ఈ రైతు అనుభవాలు సాగుబడి ద్వారా మీకోసం
రైతు ఫోన్ నంబర్ వీడియోలో ఉంది గమనించగలరు
Subscribe to #saagubadi : / saagubadi
Follow us on Facebook: / saagubadi
Music: www.bensound.com
saagubadi
saagubadi telugu
saagubadi agriculture
Snakehead murrel fish farming in telugu
fish farming in telugu
murrel fish breeding
fish farming in tanks,ponds,
chepala cheruvu farming telugu
murrel fish farming
koramenu fish seed
organic farming
sneakehead murrel fish
aquaculture
murrel fish farming,
snakehead fish farming,
snake head fish farming,
snakehead fish farming in india,
snakehead fish breeding,
striped murrel fish breeding,
murrel fish farming in india,
ras fish farming, murrel fish breeding,
snake head fish,
murrel fish farming in telugu,
fish farming,
murrel fish seed production,
snakehead fish farming near hyderabad,
channa fish breeding
induced breeding,
fish farming training in india,
fish farming institute in telangana,
fish farming in small pond
ఒక రైతు గేమ్ చెప్పానో చెప్పొద్దు తెలుసుకొని చాలా బాగా చెప్పారు దేవేంద్ర గారు ❤❤
Manchi business information echaru.. good job👍
Good interview Nice
చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు
Good information brother....👍👍👍
Thank you
Nice
Ok 👍👍 super business anna
Very good breather super
Nice information 👌👌👍👍
Thank you ❤️
Make a full video on duck framing
Sir🦆🦆🦆🦆🦆
definitely
Superb presentation brother
దేవేంద్ర అన్న ఒకవేళ చాపలు చాప తింటే దాన్ని ఎలా నిర్మూలించాలి దాన్ని ఎలా పట్టుబడి చేయాలి ఆ తినేశాపను గుర్తించి ఎలా పట్టుకోవాలి ఒక సలహా ఇవ్వండి ప్లీజ్
Thank you bro
Good information 👍
Nice 👍
చాలా బాగుంది
👍🏻👍🏻👍🏻
nice good job keep it up
సూపర్ బిజినెస్
Nice anna
Nice.speech
Sai super ra
Sir Nenu kothhaga strat chesanava how much we can use solt and tarmalik
Nice video
Thank you
Super bro
అన్నగారు నమస్తే 3500 వియత్నం ఓడ అంగుళాల పిల్లలు ఎంచుకున్నాము పాండ్లో వదిలిన ము చాపలు వన్ మంత్ రాక బాగానే అనిపించింది కనిపించిన కూడా ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది మరి మోటాలిటీ అయి అడుగున ఉంటాయా అవి నీటిపై మాత్రం తీరుతలేవు ఏమైందో కొంచెం సలహా ఇవ్వండి అన్నగారు
Nice👌👌👌
FLOTING FEEDS ARE AVILABLE IN REASONABLE PRICEs with High protein
2000 letars watar lo enni chepalu pechavachu cheppagalaru
Supper anna
Compulsary water change cheyala bro
Yes
Yes
Anna kora mena pilla ala chesthunaru
Chepala cheruvu valla drinking water problem vasthundi kidney problems vasthaye
యూనో ఫీడ్ ఎక్కడ దొరుకుతుంది అడ్రెస్ పెట్టండి బ్రో మాకు 200 kgs కావాలి 1.8mm
Chotuppal
Oka acer ki yenni pillalu veyachu
8k veyochu
ఏ కంపెనీ ఫీడ్ వాడుతున్నారు annagaru
1 KG ki 220 karchu avuthundi
KG cost 350 rs
Saving 130
+ or -
1 kg ki 100 karchu annaru.350 to 400 rate.
Where it will get sir
Call sir
Parledu brother anipincharu anchor
రెండు నెలలకు 100 గ్రాములు అంటే 6 నెలలకు 1 కిలో ఎలా అవుతుంది...ఇదంతా తప్పు...
Yes , also we should take seed above 3 inch.
Chinna pilla kadha . Body size ni batti weight % peruguthundhi. 1kg avvadaniki 8 to months pattochu.
6 months ki kg radu
Yaankars avasaram unte cheppandi
Anchor spelling nerchuko chepthar le
🎉🎉🎉
Seed ekkada tesukunnaru bro
వీడియోలో నెంబర్ ఉంది బ్రో .. కాల్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు
Reply anna
🙏🙏🙏super Anna
A company sead vadaru fead a company
8000లా చేపపిల్లలకు ఫీడు ఖర్చు ఎంత వస్తుంది అన్న చెప్పండి
1 to 1.2kg feed until it reaches 1kg
మాకు ఇక్కడ మార్కెటింగ్ ప్రాబ్లమ్ ఎవరు కొనడం లేదు ఎవరైనా help cheyandi
Sizes cheppandi
3 inch cost bro
Hi
Roithu number cheppandi
మూడు ఇంచీల పిల్ల ధర ఎలా పుడుతుందో చెప్పండి
Neku koramanu pilla kavalaa
Dhana karchu
One acre lo enni vadhilaru meru?
నాకు కొరమేను పిల్లలు కావాలి
Bro ayina chepina company artam kavatledu. company website vunte pettandi
Uno annadu bro nakkuda sariga artam kaledu
Respance leni chanal endhuku
Farmer phone number cheppandi
Farmer contact number pettandi
Seed contact number pettandi
Me Number పంపండి
Devender Reddy mobile number
Super
SUPER ANNA
Super